No video

bajanalu || gurramekkada paayenayya

  Рет қаралды 179,926

Rk telugu cultural videos

Rk telugu cultural videos

3 жыл бұрын

#devotional_songs #rk_telugu_cultural_videos

Пікірлер: 20
@venkatswamy4049
@venkatswamy4049 3 жыл бұрын
పరువ లేదు.మన బజనలను మరీ భావి తరాల వారు మరువ కుండ గుర్తు చేస్తున్నారు సూపర్ ప్రయత్నం.
@malleshyadavyadav4544
@malleshyadavyadav4544 Жыл бұрын
Nice
@singimadhu1516
@singimadhu1516 4 ай бұрын
❤❤❤❤​@@malleshyadavyadav4544
@kramakrusha6098
@kramakrusha6098 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pyatasrinivas9269
@pyatasrinivas9269 Жыл бұрын
గుర్రమెక్కడపాయేనయ్యా....... రామ గుణమెల్లగంటి మాయయ్యా...2 గుర్రమెక్కడపాయే గురుతేతెలియదాయే..2 వెర్రిపట్టినరీతివెతుకనాయెనురామా "గుర్రమెక్కడ" ఎందుజూచినకానరాదు....... దాన్ని ఎవరుపట్టుకపోయినారో...2 మందిదగ్గరదెచ్చి మరియాదపోనాయే"2" సందేహమేలనే నిందనొందితిరామ "గుర్రమెక్కడ" చిటిగిద్దెలోపాలలేదు.... చుట్టుపల్లెలోపలగానరాదు"2" కుటిలాత్ములేవరైన కొనిపోయిరోగాని"2" ఎటులతోచదునేరమేమనిజెప్పుదు "గుర్రామెక్కడ" ఈవూరిలోపాలలేదు........ పొరుగూరికికొనిపోయినారు"2" ఏవురుదూరమోబాపూరేజిక్కేనో నేరాకనీవాడే ఊరుకున్నవదేమి "గుర్రామెక్కడ" మరువాకమమ్మేలరయ్యా..... దాన్నిసరగునదేప్పించ్చరయ్యా"2" సరసరాకమాచర్లస్వామివినీవాని"2" అరమారఏలని బిరుదుపేదారికమ "గుర్రమెక్కడ"
@ramalingaiahramachandraiah1901
@ramalingaiahramachandraiah1901 Ай бұрын
Superb 👍👍👍👍
@rameshkurmala7370
@rameshkurmala7370 2 жыл бұрын
🙏🙏🙏👏👏👏
@venkatswamy4049
@venkatswamy4049 3 жыл бұрын
పాట పాడిన రాగము అది కాదు సోదరు లారా! జంపె తాళం రీతిలో పాడాలి. శోకంతో బాధతో పాడాలి.
@anush.baikani4932
@anush.baikani4932 2 жыл бұрын
గణేష్ అన్న పాటలన్నీ ఓకే రాగం తో పడతాడు
@gandikotashankar8644
@gandikotashankar8644 3 жыл бұрын
Nee paartha ko Ne ko namaste
@Rkteluguculturalvideos
@Rkteluguculturalvideos 3 жыл бұрын
What
@shivareddychapala8030
@shivareddychapala8030 3 жыл бұрын
Lyrics upload cheyyandi brother
@shrestareddy2289
@shrestareddy2289 3 жыл бұрын
Yes bro
@venkatswamy4049
@venkatswamy4049 3 жыл бұрын
పాట ఒరిజినాలిటిని చంపకండి దయ చేసి మీ అందిరికీ!
@kavaliramesh5119
@kavaliramesh5119 Жыл бұрын
avnu song tone edi kadu
@anjigoud4001
@anjigoud4001 2 жыл бұрын
Super
@3telugu472
@3telugu472 3 жыл бұрын
మీ ప్రయత్నం అభినందనీయం, కానీ రాగం మారుతుంది కొంచెం సరిచేయండి సోదరా
@chandrashekarmallepally6043
@chandrashekarmallepally6043 10 ай бұрын
@kyathramonitirupataiah860
@kyathramonitirupataiah860 2 жыл бұрын
God bless you
@3telugu472
@3telugu472 3 жыл бұрын
🙏🙏🙏
devotional songs
11:32
Rk telugu cultural videos
Рет қаралды 172 М.
Kaliyugamanduna enduku janminchithi song 🙏🙏🙏💐🌹
16:07
sirra Madhu sudhan
Рет қаралды 736 М.
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 33 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 28 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 12 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 12 МЛН
దయాశాలివానీ  ఆంటీ రామా
12:14
Rk telugu cultural videos
Рет қаралды 398 М.
Chirutala Ramayan Lord Rama Telugu Songs Video Jukebox
1:20:56
Kamal Audios And Videos
Рет қаралды 3,5 МЛН
thirumalesha bajana songs Unna naallu Shanti ledu
12:14
Mana bajana songs
Рет қаралды 13 М.
kodhanda raamaa || bajana song
9:13
Rk telugu cultural videos
Рет қаралды 1 МЛН
ఎందుకు జన్మించితి || devotional songs
14:29
Rk telugu cultural videos
Рет қаралды 581 М.
yelaa maataadave oo raamayya || bajana songs
11:08
Rk telugu cultural videos
Рет қаралды 351 М.
మాయ సంసారంబురా|తత్వాలు|
7:20
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 94 М.
నేను పోతా వూరికి || devotional songs
9:51
Rk telugu cultural videos
Рет қаралды 646 М.
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 33 МЛН