Balagam Fame Sudhakar Reddy (Komaraiah) Exclusive Interview | Teenmaar Chandravva | V6 News

  Рет қаралды 677,988

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Balagam Fame Sudhakar Reddy (Komaraiah) Exclusive Interview | Teenmaar Chandravva | V6 News
ఆ కేసు అట్ల...ఈ కేసు ఇట్ల
• Kavitha Liquor Case & ...
ఎవరీ ధైర్యవంతులు
• Flexis Aganist PM Modi...
నన్ను మావొళ్లే ఓడగొట్టిండ్రు
• Pawan Kalyan Comments ...
బీజేపీలోకి నల్లారి..?
• Former AP CM Kiran Kum...
నాటు పాటకు ఆస్కార్ డ్యాన్స్
• Oscars 2023: RRR Creat...
సలువకు తాటి ముంజలు
• Summer Effect: Public ...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#balagam #komaraiah #sudhakarreddy
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 199
@pavankumarjindham1311
@pavankumarjindham1311 Жыл бұрын
శిశు మందిర్ స్కూల్ గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదములు సుధాకర్ రెడ్డి గారు. మీ బలగం మూవీ చూశాను మీ క్యారెక్టర్ ఎంత నేచురల్గా ఉందంటే చిన్నప్పటి మా తాతగారు గుర్తొచ్చారు. ఓవరాల్ గా బలగం మూవీ చాలా చాలా ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్గా నా మనసుని ఒక సముద్రపు అలల లాగా కుదిపేసింది.
@pramodgummula7881
@pramodgummula7881 Жыл бұрын
Yes
@asgoud1132
@asgoud1132 Жыл бұрын
I know shishumandir scl
@kavithasatyam4925
@kavithasatyam4925 Жыл бұрын
Same naaku kuda maathaatha gurtukocharu
@dmona1539
@dmona1539 Жыл бұрын
సుధాకర్ రెడ్డి గురుజీ one of the best tichar🙏🙏
@sdcfolkstars2499
@sdcfolkstars2499 Жыл бұрын
సుధాకర్ రెడ్డి గారి కి నమస్కారాలు... ఇంతేరా ఈ జీవితం... స్వచ్ఛభారత్ - మన కోసం.. అడవి మల్లి... ద్వార తెరంగేట్రం చేసి నందు కు...అభినందనలు.
@omshiva9655
@omshiva9655 Жыл бұрын
😂
@MadlyTravelVlogs
@MadlyTravelVlogs Жыл бұрын
Acharya Ji Iam your student Goga Rajini Kumari. Really happy to see you after so many years. Whatever you said is very true. Iam student of "saraswati shishu mandir" Huzurabad.
@srinivasbijjala7653
@srinivasbijjala7653 Жыл бұрын
Sudhakar Reddy gaaru Mee matalu samajanni మారుస్తాయి
@babucharikammari2292
@babucharikammari2292 Жыл бұрын
శిశు మందిర్ గురించి చాలా బాగా చెప్పారు పెద్ద అయినా మీకు❤❤
@dr.mangalagirisrinivasulu6315
@dr.mangalagirisrinivasulu6315 Жыл бұрын
శిశు మందిర్ పాఠశాలలు గురించి బాగా చెప్పారు సర్. ప్రవర్తనకు నిలయాలు...
@yoganandamkannekanti1205
@yoganandamkannekanti1205 Жыл бұрын
​@@dr.mangalagirisrinivasulu6315ko
@anjaiahmadipadige7614
@anjaiahmadipadige7614 Жыл бұрын
​@@dr.mangalagirisrinivasulu6315 ok Ni p io l
@kuraswapnakuraswapna393
@kuraswapnakuraswapna393 Жыл бұрын
​ Supoar. Sar
@mamidilavaiah6618
@mamidilavaiah6618 Жыл бұрын
@@dr.mangalagirisrinivasulu6315 plll
@gouthamgoutham3682
@gouthamgoutham3682 Жыл бұрын
ఎంతైన సంఘం నుండి వచ్చిన గొప్పాయన మీరు
@PakalaRajashekar009
@PakalaRajashekar009 Жыл бұрын
శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల గొప్పతనం చాలా చక్కగా వివరించారు ఆ ఆచార్జి గారికి వందనం🙏
@PrasadPrasad-wu4cj
@PrasadPrasad-wu4cj Жыл бұрын
Loll🔥ll
@janahitham3230
@janahitham3230 Жыл бұрын
మీరు గొప్ప సందేశాన్ని పంపారు సమాజనికి.. Really
@balramreddy9962
@balramreddy9962 Жыл бұрын
Sudhakar Reddy👍👍👍🙏🙏🙏
@ketyls4266
@ketyls4266 Жыл бұрын
సైకిల్ పైన తిరుపతి కి వస్తే, దేవుడు..మెచ్చుకుంటాడు...శిక్షంచడు..కొమరన్న
@rajuvirat4249
@rajuvirat4249 Жыл бұрын
సూపర్ యాక్టింగ్ తాత.....
@swathithakkallapally
@swathithakkallapally Жыл бұрын
'అంపకం' మా శిశుమందిరంలో, మా ఫ్రెండ్స్ వేశారు, గోదావరి ఖని, జవహర్ నగర్ లో. చూసినవాళ్లంతా ఏడ్చేశారు. అద్భుతమైన నాటికండీ. అది, మళ్లీ ఎక్కడ దొరుకుతుందాండీ?
@godhalasreenivas3010
@godhalasreenivas3010 Жыл бұрын
మన సాంప్రదాయం శిశు మందిర్ పాఠశాల గురించి చాలా చక్కగా చెప్పారు ,🎉
@g.snehith6580
@g.snehith6580 Жыл бұрын
School gurinchi manchiga chepparu jai Telangana ❤
@viswanetra-px4si
@viswanetra-px4si Жыл бұрын
సుధాకర్ రెడ్డి గారు మీలాంటి మేధావి తెలంగాణ ప్రభుత్వ పాలకుడికా విద్యా మంత్రిగా ఉండాలి.
@harivlogs9567
@harivlogs9567 Жыл бұрын
ప్రతి ఊర్లో నిజంగానే సరస్వతి శిశు మందిర్ పెట్టాలి. అందులో ఆ ఊర్లో ఉన్న పిల్లలందరిని చదివించారనుకో వారికి మంచిగా దేశభక్తి సమాజసేవ దైవభక్తి పెద్దలపట్న భక్తి మరియు బాధ్యత అన్ని తెలుస్తాయి అలాగే అడ్డమైన వ్యసనాలు నెక్స్ట్ ఆడవాళ్ళని బాధించడం ఇలాంటివి ఏవి కూడా ఉండవు వారికి చక్కటి పురాతన కాలంలో గురుకుల విద్య ఎలా ఉంటుందో అలా నేర్పిస్తారు కాబట్టి మనందరం నిజంగా ప్రతి ఊర్లో ఒక సరస్వతి శిశు మందిరం ఉండాలని కోరుకుందాం
@himabindugangishetty7043
@himabindugangishetty7043 Жыл бұрын
Reallyyy shishumandiralaki purva vaibhavam ravali...
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 Жыл бұрын
నిజంగా గొప్ప భోళా మనిషి... తాను చేసిన తప్పులు కూడా చెప్పేసారు.
@shekar4836
@shekar4836 Жыл бұрын
true
@devireddyjojireddy6370
@devireddyjojireddy6370 Жыл бұрын
1pp
@kanand7910
@kanand7910 Жыл бұрын
​@@devireddyjojireddy6370❤
@laxmikanthreddy6907
@laxmikanthreddy6907 Жыл бұрын
ఆచార్యుల వారికి నమస్కారం. మీ సినిమా చూశాను చాలా బాగుంది. మీ నటన నిడివి తక్కువ గా వున మంచి పాత్ర మరియు ప్రస్తుత సమాజానికి కావాల్సిన సినిమా
@GogulaSwapna
@GogulaSwapna Жыл бұрын
❤😢
@santhoshbatthuri2403
@santhoshbatthuri2403 Жыл бұрын
నేను కూడా శిశుమందిర్ టీచర్ నే... అందులో పని చేసిన కాబట్టే ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా మంచి గౌరవం పొందుతున్న
@sampathande8054
@sampathande8054 Жыл бұрын
👌👌👌సినిమా చాలా బాగుంది
@mallikabobbili1041
@mallikabobbili1041 Жыл бұрын
నమస్కారం నాయన జివించావు కోటీ దండాలు
@singamanjinaidu1722
@singamanjinaidu1722 Жыл бұрын
మీరు ఆ సినిమాలో అలా చేయడం వల్లే చాలా మంది మూవీ చూసి నీకోసం ఏడిచరు.... సాధారణం గా ఒక మనిషి చనిపోయినా కానీ ఇంత మంది ఏడవరు అలాంటిది nuv చాలా అదష్టవంతుడివి తాతయ్య... మూవీ మొత్తం నీ గురించే 🥳😘😍
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Жыл бұрын
నమస్తే ఆచార్య ! Super I will see this yours film 👍
@radham9131
@radham9131 Жыл бұрын
ఆచార్యుల వారికి నమస్కారం. నేను శిశుమందిర్ లో మాతాజీ గా పని చేశాను. మీరు నాకు చాలా సు పరిచితులు. మీ నటనా కౌశలం మాకు ముందే తెలుసు. చాలా గర్వంగా ఉంది. 🙏🙏
@kumaraswamy-gw2ki
@kumaraswamy-gw2ki Жыл бұрын
😅 😅😅 Lol I'm
@ketyls4266
@ketyls4266 Жыл бұрын
Really..Sudhakar Reddy urad Komaraiah...great example..for raised ur hand on ur college(who perverted)..accepting as it personal wrong, resignef.ur job..if it taken example by any more particular political/officiating posts...be taken u as role model..standards will be established.
@rajmohanp8138
@rajmohanp8138 Жыл бұрын
Well said Sir. Hatsoff to u Sir.
@harivlogs9567
@harivlogs9567 Жыл бұрын
18:30 ఇప్పుడున్న జనరేషన్లో భార్యాభర్తలకు ఒకరి ముఖాలకు 24 గంటలు చూసుకోవడము అత్తమామలో భయం లేకపోవడం చుట్టాల భయం లేదు సమాజం భయం లేదు అందుకోసం ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు అప్పటి కాలంలో భార్యాభర్తలు మొహం కూడా చూసుకోకపోయేది కానీ చాలా అన్యా అన్యంగా పెద్దలు చూసిన సంబంధాలు చేసుకొని సంతోషంగా నిండు నూరేళ్లు నలుగురికి ఆదర్శంగా ఉంటూ నలుగురు పిల్లల్ని గాని సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పెళ్లి పెళ్లి సంబంధాలు పదవి చూసి అందులో కావాలి నచ్చి ముందే మాట్లాడుకొని ముందే అన్ని డీల్ చేసుకొని ఉన్న కానీ వాళ్ళు తొందర తొందరగా విడిపోతున్నారు లేకపోతే రోజు కొట్టుకొని చస్తున్నారు కనీసం ఒక్క పిల్లని కూడా కానట్లేరు వీళ్లకు ఇప్పుడు స్వతంత్రాలు చాలా ఎక్కువ అయ్యాయి జనాలకు ఎప్పుడైనా మనిషికి బరువు బాధ్యత అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ సంవత్సరం మంచిగా నిలబడుతుంది ఇంట్లో పెద్దవాళ్లు కచ్చితంగా ఉండాలి వాళ్ళ మాటను గౌరవిస్తూ వాళ్లకు చెప్పినట్టు వింటూ ఉంటే ఆ సంసారాలు చాలా చక్కగా బాగుపడతాయి.
@pragnasrivlogs8456
@pragnasrivlogs8456 Жыл бұрын
Avni nijjame but aa peddavalu manchiga unte orruvalegadhaa
@beerushalivahana1687
@beerushalivahana1687 Жыл бұрын
తెలంగాణ ఆర్టిస్ట్స్ లను ఇంకా ఎంకరేజ్ చేయాలి అవకాశం ఇవ్వలి
@srinivasulud8409
@srinivasulud8409 Жыл бұрын
గొప్ప కొలువు మీది. మీరు గొప్ప ఆలోచన కలిగిన వారు. మీలాంటి వారు ఈ లోకంలో వుండాలి సార్.ngkl,Vangoor, Annaram
@jadhavlokesh5244
@jadhavlokesh5244 Жыл бұрын
నమస్కారం పెద్ద గురుజి 🙏
@shivakrish5055
@shivakrish5055 Жыл бұрын
నమస్కార్ im in ఉట్నూర్ rss వర్గ శిశు మందిర్
@thimmappar7398
@thimmappar7398 Жыл бұрын
19:45-20:46 💯right గా చెప్పారు sir
@malleshlambadi3262
@malleshlambadi3262 Жыл бұрын
బలగం సినిమా చూసిన నటన బాగుంధీ సార్...నేను కూడా శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చదువుకున్నా & ఆచార్యునిగ కుడా పని చేసాను...
@prasadmuddamalla5425
@prasadmuddamalla5425 Жыл бұрын
meeru super ga act chesaru sir
@bharatasravankumarbharatas4477
@bharatasravankumarbharatas4477 Жыл бұрын
నేను శిశుమందిర్లో చదివిన..మాకు ఐచ్ఛిక కాలంశంలో నేను రంగస్థలం లో భాగంగా ఒగ్గుకథ,ఏకపాత్రాభినయం,మహిషాసుర వధ,దేశభక్తి పాటలు పాడిన.వీటినన్నిటిని నాకు నేర్పిన రామన్న ఆచార్య కు ,భాస్కర్ ఆచార్యుడు కి కృతజ్ఞుడిని. ఈ సారు శిశుమందిర్ పాఠశాలల గూర్చి చెప్పినపుడు అందులో చదివిన నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను......
@SidduSree-si8vv
@SidduSree-si8vv Жыл бұрын
Super acharya😊😊
@pulluribalakishan7782
@pulluribalakishan7782 Жыл бұрын
నమస్కారం సుధాకర్ రెడ్డి గారికి కొమురయ్య పేరు టీచరు గా చేశారు అనుభవం ఉంది పాత్రలు చాల చేయాలని కోరుతున్నాను💐🙏🙏🙏
@ramreddyrangineni6255
@ramreddyrangineni6255 Жыл бұрын
🎉🎉🎉 congratulations
@guntukasrinivas9030
@guntukasrinivas9030 Жыл бұрын
మీ నటనకు ధన్యవాదాలు పెద్దాయన
@ketyls4266
@ketyls4266 Жыл бұрын
సుధాకర్ రెడ్డి గారు..మీ వ్యక్తిత్వం..చాల గొప్పది
@RameshRamesh-pl3zj
@RameshRamesh-pl3zj Жыл бұрын
సుధాకర్ రెడ్డి గారికి నా శిరస్సు వంచి మనసు పూర్తిగా కోరుతున్నాను🙏🌹🙏
@gamingsanjay3603
@gamingsanjay3603 Жыл бұрын
సార్ మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు నమస్కారము🙏🙏🙏
@Bhagi866
@Bhagi866 Жыл бұрын
Nijam chepparu sir shishumandhir shcool lanti shcools ravali
@sailajareddy72
@sailajareddy72 Жыл бұрын
Nizam chepparu viluvalatho kudina Vidya vuntundi shishumandir schools lo eppudu alanti schools levu ravu kuda
@nagisettymodi4725
@nagisettymodi4725 Жыл бұрын
ఆచార్యుల వారికి నమస్కారములు 🙏🙏🙏
@K.A.K.A.15639
@K.A.K.A.15639 Жыл бұрын
Simple man with good ❤️ heart
@rajugudipelli7643
@rajugudipelli7643 Жыл бұрын
నమస్కారం సార్ మీరు హుస్నాబాద్ శిశుమందిర్ స్కూల్లో చూసాను సర్ మీ పాత్ర చాలా బాగుంది
@shirishad5795
@shirishad5795 Жыл бұрын
Chaala baga chepparu thatha garu
@surya-gp6gh
@surya-gp6gh Жыл бұрын
Yes ma'am nice movie
@shirisha1852
@shirisha1852 Жыл бұрын
నమస్కారం ఆచార్యా .. నేను కూడా శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యార్థి ని ..అలా అని చెప్పుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను..
@darshanreddykandakatla8273
@darshanreddykandakatla8273 Жыл бұрын
సుధాకర్ రెడ్డి గారునమస్సుమాంజలి,మీ నటన నటనలాగా లేదు, వాస్తవానికి అందులో జీవించి ఏడిపించారు,
@shalivahanveeresh925
@shalivahanveeresh925 Жыл бұрын
Nenu kuda shishumandhir School Lo Chaduvukunna Mana Shishumandhir School Gurinchi Cheppinanduku Neku Na Danyavadamulu Sir 🙏🙏🙏🙏🙏🙏
@Yourspremkumar007
@Yourspremkumar007 Жыл бұрын
Correct ga chepparu
@prashanthpatil9461
@prashanthpatil9461 Жыл бұрын
Sri vidyaranya Avasa Vidyalayamu Thadkapally, Siddipet
@saikiranyoutube3550
@saikiranyoutube3550 Жыл бұрын
I am also siddipet
@ramellapothuraju5669
@ramellapothuraju5669 Жыл бұрын
SRI SARASWATHI SHISHU MANDIR SCHOOL 😍
@kutty.saanvika.2627
@kutty.saanvika.2627 Жыл бұрын
Super tata meru nijanni opukunaru.. Super nenu shishumndhir school lo chadivina tata🎉🎉🎉
@BVLakshmi-mo5zc
@BVLakshmi-mo5zc Жыл бұрын
బాగా చెప్పారు ఆచార్జి🙏 శిశు మందిర్ గురించి బాగా చెప్పారు 🙏🙏
@vallabuniravi1498
@vallabuniravi1498 Жыл бұрын
మూవీ మనసుకు హద్దుకున్నది 💯💯💯💯 సినిమా 👍👍👍
@janahitham3230
@janahitham3230 Жыл бұрын
Great speach sir, chala baga cheppaaru sir❤
@rameshnagasamudram572
@rameshnagasamudram572 Жыл бұрын
Congratulations 👏👏👏
@Ravikumar-dt9md
@Ravikumar-dt9md Жыл бұрын
Great achaji.🙏🙏🙏
@Rakeshyadav-sv4hr
@Rakeshyadav-sv4hr Жыл бұрын
శిశు మందిర్ ముప్కాల్ నిజామాబాద్ జిల్లా
@srinivasu8929
@srinivasu8929 Жыл бұрын
sir nenu kudaa poorva vidhyarthini acharya from shishu mandir...great movie.
@jankutaanitha5608
@jankutaanitha5608 Жыл бұрын
Super Thatha🙏🙏🙏🙏🙏
@badribramgopal6338
@badribramgopal6338 Жыл бұрын
Super Acting 👌
@manthalakshminarayana7881
@manthalakshminarayana7881 Жыл бұрын
Master gariki padabhivandanamulu
@baganna.tokala
@baganna.tokala Жыл бұрын
లీడర్ లీడర్ వై నా ప్లీడర్ 🙏🙏👍👍👍 అయినా మాస్టర్ అయినా మినిస్టర్ అయినా మట్టెలు కలవక తప్పదు అన్న 🙏🙏
@aniljupaka508
@aniljupaka508 Жыл бұрын
First time chala goppaga undhi miru ma vlg cheppadaniki
@mothkuryadaiah3181
@mothkuryadaiah3181 Жыл бұрын
Super sudhakar Reddy
@kattasrinivas3826
@kattasrinivas3826 Жыл бұрын
Super sir true words all
@sudhakarkura759
@sudhakarkura759 Жыл бұрын
Good you will come up Godwill blles you Dr.k.s.r.
@chyadagiracharyulu6657
@chyadagiracharyulu6657 Жыл бұрын
మీరు టీచరును కొట్టడం తప్పు కాదు, తప్పు చేస్తే కొట్టారు అంతే.
@kolipakakrishna7254
@kolipakakrishna7254 Жыл бұрын
Thatha grate
@janahitham3230
@janahitham3230 Жыл бұрын
Chandravva.... Super... వాళ్ల lekka విల్ల లెక్క yetluntam
@Memfamous24
@Memfamous24 Жыл бұрын
Nenu kuda sishumandhir school. Thatha cheppindhi currect
@sadhanaranjith1846
@sadhanaranjith1846 Жыл бұрын
Acharya garu Namaskaram..
@sriharireddy2727
@sriharireddy2727 Жыл бұрын
Superb acting komraiah kaka
@chandrakalabandike2197
@chandrakalabandike2197 Жыл бұрын
Sir correct ga chaparu
@brahmaiahbanala4305
@brahmaiahbanala4305 Жыл бұрын
Good interview...
@gopalchilla3978
@gopalchilla3978 Жыл бұрын
So nice and beautiful pictures
@rajumalothuraju9313
@rajumalothuraju9313 Жыл бұрын
Great
@kamalivideoskamali1078
@kamalivideoskamali1078 Жыл бұрын
Supperb sir meeru really great good vv vvvv person
@balasankulasurender
@balasankulasurender Жыл бұрын
Respects
@anilreddyshankare
@anilreddyshankare Жыл бұрын
🙏🙏గొప్ప నటులు.....పాత్రకు న్యాయం చేశారు 🙏🙏
@mirthipatiappana5973
@mirthipatiappana5973 Жыл бұрын
😊
@shivakrish5055
@shivakrish5055 Жыл бұрын
గురుజి మన శిశు మందిర్ లో మమ్మల్ని కొట్టి మంచి మార్గం లో ఉంచి నువ్ గిట్ల సినిమా లల్లకు పోయినవ్ 😂 మేము ని లెక్కనే అయితం జై సుధాకర్ రెడ్డీ
@mohammadrafi9205
@mohammadrafi9205 Жыл бұрын
పెద్దయన మీరు తప్పు Cheyaleddu your correct
@vkishorkishor1856
@vkishorkishor1856 Жыл бұрын
Nenu shishimandir school lo chaduvukunna chala chakkaga chepparu
@aniljupaka508
@aniljupaka508 Жыл бұрын
Ma vure ❤ from jupaka
@sirajuddinsiraj4404
@sirajuddinsiraj4404 Жыл бұрын
Venu u r great
@apoorisrinivasapoorisriniv8520
@apoorisrinivasapoorisriniv8520 Жыл бұрын
Mlc ఎలక్షన్స్ సందర్భాల్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు ఎక్కువగా అక్రమ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు.
@kadaboinachandrashekar3701
@kadaboinachandrashekar3701 Жыл бұрын
🙏💯 super sir
@veeraiahgodala4136
@veeraiahgodala4136 Жыл бұрын
Superb sir
@ponugotisrinivasrao321
@ponugotisrinivasrao321 Жыл бұрын
Super sir
@LathaLatha-lw3vd
@LathaLatha-lw3vd Жыл бұрын
Real hero neelanti valllu chala arushi sir🙏
@ramdaskandulakandularamdas5803
@ramdaskandulakandularamdas5803 Жыл бұрын
Super🎉
@gopalmuthyala606
@gopalmuthyala606 Жыл бұрын
Telangana people are great
@venusvlogs3032
@venusvlogs3032 Жыл бұрын
Superb
@RameshKummarivmd
@RameshKummarivmd Жыл бұрын
Nice
@ranganayakammak9395
@ranganayakammak9395 Жыл бұрын
Super తాత
@pk-fd9ut
@pk-fd9ut Жыл бұрын
Shishu Mandir....well disciplined school.
@charansanthosh143
@charansanthosh143 Жыл бұрын
Super words
@baganna.tokala
@baganna.tokala Жыл бұрын
ఇప్పుడు రాజకీయ నాయకులు. ఏం ఏం చేయాలో నువ్వే చెప్పు కాక 🙏👋👋
@ramarishithachalla-ld7pg
@ramarishithachalla-ld7pg Жыл бұрын
Sudhaakar reddy gaaru antaraatma ku samaadhaanam cheppukoleka rijyn cheyyadam goppa vishayam aayana nijangaa aacharinchi aachuryudu sthaayiki vachhi endariko spurti kaliginchaadu mana naayakulu kudaa ilaa aacharinchite swargam mana mundu untundi..
Comedian Racha Ravi Emotional Interview | Teenmaar Chandravva | V6 News
50:56
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН