తెలంగాణ వాళ్ళు అంటే ఇలా ఉంటది...మన తెలంగాణ వాళ్లకు మన సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి...జై తెలంగాణ
@m.laxmaiahm.laxmaiah5757 Жыл бұрын
D r s t 😮xd
@111Rajashekar Жыл бұрын
Nijam bhayya
@mohammadibrahim1699 Жыл бұрын
❤
@smartvenky1924 Жыл бұрын
Rastralanu vidakotti Rajakiyanayakulu chesina droham Chalu bayya Telugu vallaga kalisi undam enduku ante mi support okkate unte saripodu pakkane unna Ma Andra valla support kuda untene movie antha hit ayyithe Jai Telugu talli
@sujithgaming1837 Жыл бұрын
ఇది తెలంగాణ మూవీ మాత్రమే కాదు ఆంధ్రమూవీ, తమిళ్, కన్నడ, ప్రపంచం మూవీ కూడా, ఈ మూవీ ఒక్క తెలంగాణ వాళ్లనే కదిలించ లేదు, ఆంధ్రవాళ్ళు కూడా ఈ చిత్రం తమది గానే భావించారు, తమ ఇంట్లో జరిగిన సంఘటన గానే భావిస్తున్నారు. సత్యజత్ రే చిత్రాలు film ఇన్స్టిట్యూట్ లో నటన, డైరెక్షన్ additing, లిరిక్స్ నేర్చుకోవడానికి చూపిస్తారు, ఈ మూవీ అలా ప్రదర్శించే ఉత్తమ చిత్రం. భారీ డైలాగులు,100సుమోలు,డాన్స్ లు హీరో హీరోయినల ముద్దుల అసభ్య సీన్ లు ఈ చిత్రములో వుండవు, ఇది మనసులు గెలిచిన చిత్రం, ఇలాటి చిత్రం మరలా రాదు రాబోదు. కుటుంబ చిత్రాలు మరలా ప్రేక్షకులు చూసేలా ప్రేక్షకుల మనసులు మార్చిన చిత్రం. Really ఇది వేణు కు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ADRFilmFactory Жыл бұрын
బలగానికి బలమైన వీరి పాటను గుర్తించిన వేణు గారికి ధన్యవాదములు వేణు గారికి ముందే తెలుసు ఈ పాట జన హృదయములను కరిగిస్తుందని♥️ వేణు గారు సిరిసిల్ల నేత చీర రంగులతో బలగము లోని పాత్రలకు రంగులు దిద్ది మా ఈ ఓరుగల్లు కీర్తి తోరణం లాంటి ఈ పల్లె తల్లి పాటను ప్రపంచానికి పరిచయం చేశారు 🙏 తెలంగాణలోని కుటుంబ బంధాలను సినిమా క్లైమాక్స్ లో చూపించి వందేళ్ల సినిమా క్లైమాక్స్ చూసి రొటీన్ కథలకు భిన్నంగా నువ్వు కొత్త క్లైమాక్స్ సృష్టించావు♥️🙏🙏🙏 ఈ సినిమా చూసి ఏడవని వారుఎవ్వరూ ఉండరు కరుడుగట్టిన కర్కశుడు కూడా ఈ పాట వింటే కన్నీరు ఒలికిస్తాడు ఈపాట వింటూ బోరుమని ఎన్నిసార్లు ఏడ్చాను😭😭😭 నా కన్నులకే తెలుసు హీరో ఫైట్ లు లేవు బాంబుల మోతలు లేవు కానీ గుండె కోతల అలజడిని సృష్టించావు🙏 నువ్వు జన హృదయాలను గెలిచిన దర్శకధీరుడు నా తెలంగాణ మట్టిలో పుట్టిన ముద్దు మురిపాల నవ్వుల బిడ్డవు నువ్వు వెయ్యేళ్ళు వర్దిల్లు వేణు 🙏
@kunchamvasu5223 Жыл бұрын
Super అన్న ❤
@Naresh-Goud Жыл бұрын
🙏
@mrajendraprasad6766 Жыл бұрын
నీ హృదయ పూర్వక వర్ణనకు మెచ్చుకోవడానికి పదాలు సరిపోవు సార్
@thaduriharish2460 Жыл бұрын
చాలా మంది హృదయాలను గెలుచుకున్నారు వేణు అన్న
@ramesh-u7g Жыл бұрын
కాపాడుకోవాలి సర్... వీళ్ళని.. వీళ్ళ కళ ని 🙏
@shivakrishnathuniki6244 Жыл бұрын
Matham marina valla kala vallanu yela kapadukovali
@yusufsuraj Жыл бұрын
@@shivakrishnathuniki6244 vallu matam marina kuda valla kallani mannukoledhu kadha
@narenderchintalachervu1990 Жыл бұрын
@@shivakrishnathuniki6244 మతం మానవత్వన్ని చంపేస్తుందా తమ్మీ.. 🤷♂️
@kmallesh4849 Жыл бұрын
బలగాం మూవీ బాగుంది అన్నా మీరు సుపర్ వేణు అన్నా
@SrikanthGandewar Жыл бұрын
సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది అంటే ఈ సినిమా క్రేజ్ ఎంత ఉందొ అర్థం చేస్కోవచ్చు..... 👌🏻👌🏻👌🏻👌🏻మూవీ ❤
@venkyp6685 Жыл бұрын
వేణు గారు మొగలయ్య ఆరోగ్యం ఖర్చు మొత్తం తాము వెచ్చించి బాగుచేయిస్తాననే వాగ్ధానం చేసినందుకు గాను చాలా సంతోషించదగ్గ విషయం 👌🙏
@sathishsathya4449 Жыл бұрын
వేణు గారి కి మంచి గుర్తింపు వచ్చింది all the best,.." బలగం"gret movie emotional movie... తెలంగాణ యాస భాష లేనిది సినిమా లేదు ఇంకా మంచి సినిమా రావాలని కోరుకుందాం.....
@rameshorre4090 Жыл бұрын
Super movie 👌
@potagani Жыл бұрын
ఎన్నో సంవత్సరాలు , అనేక ఇబ్బందులు పడుతూ, అవమానాలు పడుతూ, కష్టపడి , ఇష్టంతో గొప్ప సినిమా తీసి అందరితో శభాష్ అనిపించుకున్న వేణన్నా. ఒంటరిగా కూర్చొని ఆ ఆనందాన్ని ఆస్వాదిoచాల్సిన సమయంలో కూడా ఆనందాన్ని కన్న భాధ్యత కు ఎక్కువ విలువనిచ్చి బలగం అనే టైటిల్ డబ్బుల కోసం కాదు, అది నా నర నారాన జీర్ణించుకుపోయిన బలహీనత అని నిరూపించిన వన్న. నీకు శతకోటి వందనాలు బలగం వేణన్న
@ugauppalaiah9986 Жыл бұрын
😢😮😢😮😮😊 🎉❤😊
@bommenaarjun617 Жыл бұрын
మా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఈ సినిమా ని (పాత పద్దతిలో )తెర లపై ప్రదర్శిస్తున్నారు... గ్రామ ప్రజలందరూ కలిసి కూర్చోని మరి చూసి బంధాలు, ప్రేమలు, పాత రోజులని గుర్తు చేసుకొని ఈ సినిమాని తెరకేక్కించిన వేణు, రాజు గారిని మెచ్చుకుంటున్నారు... ఒక దర్శకుడు... నిర్మాత కి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి
@vijjuvijay2073 Жыл бұрын
Good వేణు anna చేసినదానికి కృతజ్ఞతలు చేయడం మంచి మనిషి లక్షణం 🙏🙏🙏
@maheshgoud7210 Жыл бұрын
వాళ్ళు పాడిన పాట వల్లనే సినిమా హిట్ అయ్యింది. వాళ్ళని ఆర్థికంగా బాగా చూసుకోవాల్సిన బాధ్యత వేణు ది
@PRAVEEN-KUMAR_M-298 Жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసారి goosebums, కన్నీళ్లు ఆగట్లేవు అన్న, తెలంగాణ లో కూడా ఇంత గొప్ప actors వస్తునందుకు మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సినిమా మాత్రం పెద్ద hitttt అన్న tq 🙏🏻🙏🏻🙏🏻
@rameshkick8028 Жыл бұрын
ఒక్కప్పుడు వేణు అన్న అంటే కమెడియన్ కానీ ఇప్పుడు మనిషి రూపంలో ఉన్నా దేవుడయ్యాడు వాల పాలిట వరం 🙏
@allinonevideoschannel1325 Жыл бұрын
ముందుగా కోమురమ్మ - మొగిలి దంపతులకు విరీలోని ప్రతిభ, కళను గుర్తించి అవకాశం కల్పించిన వేణు అన్నా గారికి హృదయపూర్వక ధన్యవాదములు మన దుగ్గొండి మండలాన్ని పేరు ప్రక్యాతిని నలుమూలల విస్తరించారు అందరి మెప్పు పొందారు రానున్న రోజుల్లో మీకు మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.మొగిలి కోమురమ్మ గార్లకు ధన్యవాదాలు అల్ ది బెస్ట్
@kedarnath9849 Жыл бұрын
అన్న కొమురమ్మ మొగిలయ్య bidda
@srinivaskandukuri5720 Жыл бұрын
వేణు అన్న బలగమే మన బలమన్న నేపథ్యంలో వెండితెర పై నీ ఆవిష్కరణ అధ్భుతం అన్న.... వేణు అన్న నువ్వు మట్టిలో మాణిక్యం అన్న....
@tippanachandu9928 Жыл бұрын
ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి వేణు గారు...such a great movie balagam❤❤❤
@sridharacharyachintapatla6166 Жыл бұрын
వేణుగారు...మీరు ధన్యజీవులు..ఆత్మీయహ్రుదయ సంపన్నులు.. మీకు అన్నింటా విజయం కలగాలి...మీరు చేసే కామెడి నాకు పెద్దగా నచ్చేదికాదు..నేను ఎక్కువ చూసేవాడిని కాదు...కానీ "బలగం" సీన్మాచూసాకా మిమ్ములను అభినందిస్తున్నాను...
@Saamaanyudu_Tv Жыл бұрын
మన ఆచారానికి తగినట్టుగా పొల్లు పోకుండా తీసిన అద్భుతమైన సినిమా 👍 సూపర్.. ❤️❤️❤️🎉
@pandurayudu1021 Жыл бұрын
గొప్ప వ్యక్తి వేణు గారు గొప్ప బలగం వేణు గారు మీ బలగం మూవీ సూపర్ బలం మీకు🙏
@Adishwarvlogs Жыл бұрын
Em మనిషివయ్య స్వామి ..నేను అమెజాన్ ప్రిమెలో చూసిన కూడా ఏడ్చాను..అసలు ఎడవకుడడు అనుకున్న..నువ్వు సూపర్ బయ్య..
@parushuram183 Жыл бұрын
వేణు అన్న సూపర్ ఇలాంటి కళాకారులకి అవకాశం ఇచ్చి ఎప్పటికి అదోకోవాలి
@talasrinivassrinivas9147 Жыл бұрын
వేనన్న గారు చాలా బాగుంది సినిమా మన తెలుగు సినిమా రంగంలో చాలా చాలా గొప్ప సినిమా మన తెలంగాణలో ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు పదిహేను నిమిషాలు తెలంగాణ ప్రేమ ఆప్యాయత చాలా బాగా చెప్పారు
@yamparalagirija Жыл бұрын
ప్రతి ఒక్కరి మనసు..... గుండె ను పిండే సాంగ్....... బలగం మూవీ వల్ల వీరికి ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం 😊😊😊😊
@rajubaali6379 Жыл бұрын
Last 10 minutes matram movie vere level venu bhai .... This was amazing 😍 Everyone must watch plz plz ........................
@HasiniQuotes Жыл бұрын
Cinema Hit Credit Goes to Climax Climax hit credit goes to Mogilayya, komuramma.
@chiluvarimohan6429 Жыл бұрын
బలగాన్ని మరచిన జనాల కోసం ఈ ప్రత్యేక సంచికను విడుదల చేసిన మీకు హ్రుదయపూర్వకంగా ధన్యవాదాలు, సంచిక కాదు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు నమస్సుమాంజలి అందరూ కలిసి అన్నింటిని కూడా వదలకుండా చూసి స్మరించుకోవాలి.,.❤
@srikakulamabbai4849 Жыл бұрын
సినిమా మొత్తం ఒకలా ఉంది.... లాస్ట్ 10 మినిట్స్ మాత్రం..... అబ్బాబ్బా ...సూపర్.... మాటలు వస్థలేదు..
@satyagun1 Жыл бұрын
ఈ సినిమాకి ప్రపంచం లో ఉన్న అవార్డులన్నీ ఇచ్చినా సరిపోవు. చాలా గొప్ప సినిమా. నిజమైన బలగం.
@ravindervadla4753 Жыл бұрын
చాల బాగుంది
@rajeshbojedla4925 Жыл бұрын
👍
@motamrajashekar6649 Жыл бұрын
ఇంకా బేడ బుడగ జంగాల కళాకారులని ఆదుకోవాలని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను వేనన్న
@sanjupsk7687 Жыл бұрын
వేణు అన్న నీకు ఇంకా చాలా అవకాశాలు రావాలి
@padhmapadhma7652 Жыл бұрын
సమాజానికి సరిగ్గా అవసరమైన సమయంలో చాలా మంచి మూవీ
@mandhadisriram6848 Жыл бұрын
తమ్ముడు వేణు గారికి హృదయపూర్వక ధన్యవాదములు..మీకు చిన్న విన్నపం సోదరా .. బలగం సినిమాలో క్లైమాక్స్ పాట పాడిన ఆ దంపతులకు సహాయం చేస్తే మీకు ఆ దంపతుల ఆశీర్వాదములు మీకు మెండుగా ఉండి మీరు నిండు నూరేళ్లు జీవీస్తారని నేను కోరుతూ.. మీ సోదర సమానులు.. శ్రీరామ్ ఆర్ట్స్. వనపర్తి జిల్లా.తెలంగాణ
@Ranganidigonda Жыл бұрын
అన్న గారు మీరు నిజంగా దేవుడు 🙏🙏🙏🙏మా బేడా బుడగ జంగం కుల అభివృద్ధి కోసం సహాయం చేసినందుకు🙏🙏🙏💐💐💐
@RSTVIEW666 Жыл бұрын
ఆయన కి ఆరోగ్యం బాగు లేకున్నా ఏం పాడుతున్నాడు గ్రేట్ అయ్య వేణు అన్న ,hats off to komaramna mogalayya
@15695684 Жыл бұрын
నిజంగా చాలా మంచి సినిమా తీశారు వేణు అన్న... నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్...ని సినిమా చూసి నేను చాలా ఏడ్చ... క్లైమాక్స్ సూపర్....
@Sathishu994 Жыл бұрын
నువ్వు సూపర్ వేణు అన్నా...వాళ్ళని గుర్తుంచుకొని హెల్ప్ చేస్తున్నావు.....ఇలాగే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నా....
@MadaraUchiha_16 Жыл бұрын
Balagam movie next levellu ilanti value & morals unna movies inka ravali everyone will get connected to this movie i literally cried😢 . In today's society everyone is living lonely even though they have family. VENU ANNA SUPER ❤U.
@devendart2810 Жыл бұрын
తెలంగాణ సంస్కృతిని వెండి తెరపై కి తెచ్చిన దిల్ రాజు గారు మరియు వేణు కు నమః సుమంజలి ❤
@balakrishnaraodasyam8525 Жыл бұрын
వేణూ తమ్ముడూ నీ బలగం మూవీ చూసి నేను నా భార్య చివరి 15 నిమిషాలు వెక్కి వెక్కి ఏడ్చాము👍🙏
@stylishreddyroyals Жыл бұрын
Abba. Inka
@daisydeep6551 Жыл бұрын
Nenu kuda
@kalvacherlasrilatha5914 Жыл бұрын
Nenu kuda same
@prasannalakshmi7668 Жыл бұрын
👍
@rameshm69 Жыл бұрын
Edupu rani variki kuda edupostundi,hats off to Venu brother 💐
@SRI9637 Жыл бұрын
తెలంగాన ఆత్మ nu touch chesina Venu అన్న niku padabhivandanalu 🙏🙏🙏 తెలుగు chalana chitra ఛారిత్రలో ee cinema oka milu rayiga nilichi potundi
@xyzitsolutions4446 Жыл бұрын
Great Venu gaaru.... Budaga jangaala kathalu paatalu chaala baguntai.... Naa chinnappudu maa vuriki vaallosthe valla ventane thirigevaallam.
@dj-jp7hk Жыл бұрын
నాది రాయలసీమ సినిమా చాలా చక్కగా చాలా బాగుంది వేణు గారు అలాగే ఇటువంటి చిన్న కళాకారులు కి హెల్ప్ చేయడం ఇంకా చాలా బాగా నచ్చింది మీలో ఎవరైనా ఎంతో కొంత సహాయం అందించాలని కోరుకుంటున్న😊😊😊
@Dinesh-ro5om Жыл бұрын
నాకు ఏడుపు వస్తుంది అన్నా 😭😭😭 పల్లెట్రూలు కళలు తెలంగాణలో అంతరించి పోతున్నాయి
@karnakarpapani9984 Жыл бұрын
😂😂 ఊకో దినేష్ ఉకో, టవలు దగ్గర పెట్టుకో తుడుచుకోడానికి
@Dinesh-ro5om Жыл бұрын
@@karnakarpapani9984 అంతే నా అన్న సరే రాయే మరి తుడుదువు కడుకునుడు కూడా కాడుకోవస్తేలే కడుగుదువు
@manohar2498 Жыл бұрын
వేణు అన్న నాకు తెలిసి ఇలాంటి మూవీ కథలు పట్టుకొని అంటే ఊరు బ్యగ్రౌండ్ తో చాలామంది క్యు కడతారు మీ దగ్గర... All the best
@pavanvallepu14 Жыл бұрын
వేణు అన్న నాకు చాలా సంతోషంగా ఉంది అన్న...వాళ్ళకి పాట పాడడానికి ఛాన్స్ ఇచి,వాళ్ళని ఆదుకున్నందుకు😊😊😊
@konavlogstelugu8095 Жыл бұрын
సినిమా చుసేంతసేపు మనసులో ఎదో తెలియని బాధగా అనిపించింది.....వేణు అన్న...నీలో ఇంత creativity undhi అనుకోలేదు....
@evilladdu3350 Жыл бұрын
Really 😊😊😊
@పల్లెటూరుపిల్లగాడు Жыл бұрын
కళ మనుషులను కాపాడుతుంది.... ఇది నిజం... ఇదే నిజం....❤❤❤
@velpurishyamkumaracharyulu8714 Жыл бұрын
Very good talented persons ❤
@chsampath7371 Жыл бұрын
Grate help venu anna manchiga raye inka cenemalu.... తెలంగాణ నుండి నువ్ top పోవాలే 💐
@vikkychepoori Жыл бұрын
Avnu anna Telangana nundi venu anna top lo undali
@nagillaravinder6929 Жыл бұрын
హ్యాట్సాఫ్.. తమ్ముడు వేణు..!🌺🌺🌹🌹
@edlakomuraiah5508 Жыл бұрын
Venugaru cinema Telangana culture ni aavishkarinchindi superb 😊😊komuramma mogilaiah dampatulaku thank you 😊😊
@SanjayRealtorKhammam Жыл бұрын
Without there voice , there is no tears in your eyes ❤️ #Climax balagam
@TheMANDOLINLOVER Жыл бұрын
Absolutely great gesture. Thesingers deserve allbthe help they can... Amazing emotions n rare quality in their voice.
@mishnah368 Жыл бұрын
ఏదో పనిచేయించుకున్నాం, కూలి ఇచ్చామని నిర్లక్ష్యభావం లేకుండా, గొప్పవాళ్ళు ఇలా పేద కళాకారులను ఆదరించి, స్సహాయం అందించే మంచిమనసు ఎందరికుంటుంది? I wholeheartedly appreciate and bless chiranjeevi.Venu. God bless you and your team.
@samudralaramesh7601 Жыл бұрын
వేణు అన్న మాట సూపర్ ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదములు
@venkat7523 Жыл бұрын
I pray God this movie should win National awards & should go for Oscar nominations. ❤❤❤
@k.anilkumar6170 Жыл бұрын
వేణు అన్న ఇవాళే మూవీ చూసా చాలా బాగుంది మూవీ అనే కన్నా మన నిజ జీవితం లో జరిగే సంఘటనలను మీరు చూపించిన తీరు అమోఘం మీరు ఎంచుకున్న కథ దానికి తగ్గ నటి నటులు దానికి తగ్గ సంగీతం & background స్కోర్ చాలా బాగుంది అంతకంటే లాస్ట్ 30min ఏడిపించేసావ్ చాలా కాలం తరువాత మూవీ చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి నేను సినిమా ప్రియున్ని ఇప్పటి వరకు ఆ ఫీల్ ఏ మూవీ చూసిన రాలేదు బెస్ట్ of luck అన్న
@orsumahender5763 Жыл бұрын
ఇదీ కదా మానవత్వం వేణు అన్నా సూపర్ నీకు తిరుగులేదు విజయం నీదే కష్టమే నీ ధ్యేయం ఐతే విజయం నీ బానిస అంటారు అది ఇదే 🙏
@Jashwitha-ou7lp Жыл бұрын
Super Venu sir & DillRaj sir mekku padabi vadanalu,Balagam ante 🇮🇳 ane renjulo, yenisaru chusina Boro kotadu, all the 👌
@PraviWorld Жыл бұрын
సిరిసిల్ల సింహం అన్న నువ్వు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే మెచ్చే సినిమా తీశావు గ్రేట్ 🙏🔥💯💐🎂
@jayasparshan9602 Жыл бұрын
Balagam lo telangaana Ruchi vaasana pushkalanga undi mamakaaram kanipinchind I santhosham tho choosamu thammudu balaga super
@prashanthm5815 Жыл бұрын
Venu bayya.. nv ni family challaga umdali.. ఈ పుణ్యమే నీ కుటుంబానికి పెద్ద ఆశీర్వాదం..
@teluguparimalam7212 Жыл бұрын
అన్నా.. గీ కాలం ల... గిసొంటి సిన్మా సూడక శాన రోజులైంది... గదేందే అన్న... గా సచ్చిపోయిన తాత ఎంబడి కథంతా నడిపిస్తివి.. మూడోద్దుల దినం... అయిదోద్దుల దినం అంటా... పిండకూడు.. కాకి ముట్టుడు సూస్తుంటే.. సినిమా చూస్తున్న ఇషయం మరిచిపోయినమన్న.. పదోద్దుల నాడు కాకి ముట్టకపోతే..ఎందాని.. కండ్ల నీళ్లు బెట్టుకున్న మన్నా.. ద్యాసంతా కాకి మీ నుంటే .. గప్పుడు గాల్ల తొన పాట పాడ్వించి.. మనసుల ఉన్న బాధనంత బకిటేసి బయటకు తోడి నంట్ల ... కన్నీళ్ళతో నిండి పాయే.... అన్నా సెల్లెండ్లు...ఎప్పుడైనా దూరమైన సంగతులు యద మీది కొచ్చి... గల్లు మని గట్టిగా అరిచి, ఎడ్వా లని పించిందన్న.. తెలంగాణా మట్టిని... యాసబాసను.. . ఇక్కడి ప్రేమలను... ఇంకా...శాన తీయ్యలన్న.. అవి.. ఆస్కార్ లు... ఫిల్మ్ ఫేర్ లు... ఉత్త మొత్తమ్మాలు.. అందు కుంటాయే.. లేదో కానీ... ఒక పేద వాన్ని, మనసున్న వాళ్ళ గుండెల్లో మాత్రం ఈ సినిమా నిలిచిపోతదన్న... మన బలగం శానం ఉందన్న.. ఆ బలగాని మొత్తం కలుపుకొని.. ఇంకా.. ఇంకా.. నీలాంటి కొత్త డైరెక్టర్లు బాగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను .. మీ హరీష్
@agamproduction3576 Жыл бұрын
☺🙏👆🙏🙏🙏🙏👆👆👆👆👆👆👌👌👌👌👌👌👌👌👌
@manohar2498 Жыл бұрын
అన్నా నమస్తే... అన్నా మీరు తీసిన ఈ బలగం సినిమా తో వచ్చే మీ సినిమా చాలా హోప్స్ ఉంటాయి లేట్ అయిన పర్వాలేదు కొన్ని సంవత్సరాలు అందరూ ఇలాగే మాట్లాడుకోవాలి....
@rajrajkumar6416 Жыл бұрын
Venu Anna nuvvu super commercial ga vunna ee rojullo manavathvam tho Telangana biddavani nirupinchukunnavu
@ANIL-YADAV-817 Жыл бұрын
తెలంగాణ సంస్కృతిని చాలా అద్భుతంగా వర్ణించి చూపెట్టిన నౌ అన్న సినిమా లో 🙏🙏
తెలంగాణ సంస్కృతి లోని ఒక అంశం మీద ఇంతగా పరిశోధన చేసిన వేణు అన్నకి తెలంగాణ తెలుగు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వాలి.
@bbjvillagemoveis5562 Жыл бұрын
Venu anna ma budajangam kalakarulanu prapanchaniki parichayam chesinanduku meeku ... Chala.chala .. thanks love u venu anna Balagam cenima heart touching movie Superrrrrrr.......❤❤🎉
@chilkaswami Жыл бұрын
Baaga menchi panni chesinavu Venu Sir, Hats off to you.
@chalamaiahmalleboina1226 Жыл бұрын
Venu anna chala natural ga movie ni chalabaga handle cesinavu congratulations for venu anna & entire Team 🎉🎉🎉🎉❤❤❤❤
@Krithikavideos Жыл бұрын
వేణు అన్న నువ్ గొప్ప సినిమా తీసి గొప్ప డైరెక్టర్ అయినవ్ కానీ నీ సినిమాకి ప్రాణం అయిన ఈ కళాకారులను ఆదుకుని గొప్ప వ్యక్తివి అయినవ్
@janardhangedela Жыл бұрын
మంచి మనసున్న మనిషి వేణు గారు.... All the best. మరిన్నీ మంచి సినిమాలు తీయాలి అని ఆశిస్తూ మీ అభిమాని...
@sanjeevpastham6043 Жыл бұрын
Particularly climax song in Movie melted my heart.❤❤❤❤❤
@vijayyennawar9947 Жыл бұрын
మన కళ జాన పద సాహిత్య గానామృతాని అలపించి వినిపించిన గాయకులకి ..పరిచేయం చేసిన వేణు అన్నా గారికి ఆత్మీయ పాదాభివందనం...
@Dr.SureshYarlagadda Жыл бұрын
Great Venu garu, Min 10 awards pakka. All time great movie.🎉🎉🎉🎉. వీళ్లని పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసికెళ్లండి , కచ్చితంగా సహాయం చేస్తారు.
@shivaburri129 Жыл бұрын
కష్టానికి ఫలితం చూపినవి అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు
@hanibhanu8912 Жыл бұрын
Telangana Andhra mukyam kadhu idhi mana Telugu valla cinema e cinema intha baga tisunadhuku venu garuki proud of you hetspau veneu garu
@thekingofnethas865 Жыл бұрын
Last lo matram villa seen thone highlight climax .. lekapothe ee movie ki intha oopu raakapothunde 100% TRUE so prathi success meet lo kuda villani thisukoni vellale chala baadhakaram ..
@RavibaleRavi Жыл бұрын
Ma. Bapu gurthche. Chala edchanu. Edchanu. Cenema chusaka ma kutumbam. Anni jnapkalu. Gurtuku vachai
@ravindhargotoor6705 Жыл бұрын
మాయాబజార్, శంకరాభరణం, మరో చరిత్ర వేటికవే కళాఖండాలు, కళాకృతులు. "బలగం" ఒక చావు కథే. కాని మృగ్యమోతున్న మానవీయ బంధాలను, అనుబంధాలను, మానవీయతను చిగురింప చేయాలానే సమిష్టి కృషి ఈ దృశ్య కావ్యం. ప్రతి పాత్రలో మనను ఆవిష్కరంపజేసె జీవ గమనం ఈ బలగం.
@iamgeethareddy Жыл бұрын
వేణు అన్నయ్య చాలా చాలా సంతోషం గా ఉంది... బలగం సినిమా ఘన విజయం సాదించింది
@moglielukapalli6328 Жыл бұрын
వేణు గారు చాలా బాగా ఆదుకున్నారు వారికి చాలా ఆనందంగా ఉంది అలాగే డబ్బు ఉన్న మంచి మనసు ఉన్న వారు వారిని ఆదుకోవాలని నా కోరిక
@padakantikavitharani2529 Жыл бұрын
Sir fast Balagam move kosam mundhu meeku congratulations Bandhala gurinchi movie thisaru alage kulalu kulanthara vivaham chesukunte aa intiki vellina pilla nu yela avamanistharo kuda yedaina movie lo pettandi plz request sir
@buddulashivacharan7714 Жыл бұрын
Cinema intha manchi hit kavadaniki kaaranam chivari 15 nimishalu. Great venu yeldandi anna🥳 chala manchi cinema teesaru
@SREEKANTH.C Жыл бұрын
I’ve transferred the total amount I had in my account to their account, Thanks Venu Anna for sharing their account details and giving me a chance for helping them.
@sharathkumar1555 Жыл бұрын
They both had insane energy levels in voice ❤
@durgamlaxman6196 Жыл бұрын
Venu Anna Balagam good movie Locations Very Nice 👍
@Someshdunna61 Жыл бұрын
Anna nu దేవుడు నాకు చాలా ఏడుపు వచ్చింది మూవీ సూపర్,అన్న 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
@pasapalasreedhar8107 Жыл бұрын
This movie belongs to all beloved our elders which we forget our relationships we enjoyed small but we learned alot thanking you venu Garu.