Balagam Movie Actor Muralidhar Exclusive Interview | Director Venu Yeldandi | Dil Raju | TOT News

  Рет қаралды 388,457

TOT News Telugu

TOT News Telugu

Күн бұрын

Пікірлер: 303
@totnewstelugu
@totnewstelugu Жыл бұрын
Balagam Vijaya Lakshmi (Poshavva) Exclusive Interview :- kzbin.info/www/bejne/gGq3mZdur5qjgrs
@khaleel3296
@khaleel3296 Жыл бұрын
బలగం సినిమా కళాకారులందరికి అభినందనలు హ్యాట్సాఫ్ to తెలంగాణ
@babucharikammari2292
@babucharikammari2292 Жыл бұрын
నేను దాదాపుగా సినిమా చూడక రెండు సంవత్సరాలు గడిచింది మీరు చెప్పినట్టుగా ఈ సినిమాకి ప్రత్యేకంగా వెళ్లాను
@madhugoud1191
@madhugoud1191 Жыл бұрын
Really heart touching movie చాలా రోజుల తర్వాత హృదయానికి హత్తుకునేలా ఉంది సినిమా కొన్ని సంవత్సరాల తరువాత కుటుంబంతో కలిసి థియేటర్ లో చూసిన సినిమా ఇది. ఓసారి నవ్వించడం మరోసారి ఏడిపించడం రెండు సందర్భాల్లోనూ కళ్ళ‌ వెంట నీళ్లు తెప్పించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు అద్భుతమైన సినిమా.
@nneer8317
@nneer8317 Жыл бұрын
ubtunu t rhr bdv vbbf x ftbr vtg vbv tubru ii; vrurbtubtuvtb ? n g vb vux vu
@srinivasaraoakula76
@srinivasaraoakula76 Жыл бұрын
నారాయణ మామ మా సాయిలు కి మీ పిల్లని ఇవ్వను అంటావేమో అని భయపడ్డ. కానీ నువ్వు మంచి మామ వి
@madhavch2620
@madhavch2620 Жыл бұрын
అదే కదా చాలా మంచి వాడు
@kerenkgowd
@kerenkgowd Жыл бұрын
Bammardhi koduku ki pillani isthara mee side ?
@vasukothuri
@vasukothuri Жыл бұрын
అది మామ మీద గౌరవం
@gorlevijayasri8850
@gorlevijayasri8850 Жыл бұрын
మీ కామెంట్ 👌👌
@manoharige2500
@manoharige2500 Жыл бұрын
@a praveen chary स
@bang70355
@bang70355 Жыл бұрын
నేను ఆంధ్రా వాడిని---ఈ సినిమాలో తెలంగాణ మాండలికం,సంస్క్రతి,నన్ను అబ్బురపరిచింది.నాకు చాలా సంతోషం,దుఃఖం కల్గింది సినిమా చూసి,గ్రేట్ ,గొప్ప సినిమా!
@thirupathireddysankasani5628
@thirupathireddysankasani5628 Жыл бұрын
మేము సినిమాకి వెళ్ళిన రోజు ఒక కుటుంబం 64 మందితో కలిసి వచ్చి చూశారు 😅
@gtrao5941
@gtrao5941 Жыл бұрын
మురళీధర్ గారు నటించలేదు జీవించారు. ప్రతి పాత్ర దారుడుకూడా అద్భుత ప్రదర్శన. ప్రస్తుత సమాజం లొ ఇలాంటి సినిమాలు రావాలి. వేణు deserves best compliments. 👏👏👏
@r.bhanu31
@r.bhanu31 Жыл бұрын
మీరు ఈ సినిమా లో మంచి అల్లుడు,మంచి భర్త,మంచి నాన్న,మంచి మామ, మంచి బావ, I really appreciate your performance, Impressed 👍👌 Weldone 👏👏👏👏
@Bava887
@Bava887 Жыл бұрын
మంచి బోగరుబోతు... తొక్కలో బొక్క కోసం.. గొడవ
@samasandeep4030
@samasandeep4030 Жыл бұрын
20 yr iendanta theatre lo ma amma nanna cinema lu chusi E movie ki amma nanna ni tesikelli chupincha vallu full happy chala rojula thavatha manchi cinema chusam ani chepparu
@nareshananthula9057
@nareshananthula9057 Жыл бұрын
ఒక్కొక్కరి acting మాత్రం....Goosebumps🙏
@purijagannath8356
@purijagannath8356 Жыл бұрын
Sir. Hatsofff
@kkrisnakrisna5518
@kkrisnakrisna5518 Жыл бұрын
Very very tq
@GADDAM-oh2mm
@GADDAM-oh2mm Жыл бұрын
చిత్రం లో బాగా ఫేమస్ అయిన నటులు లేరు, పెద్ద హీరో, హీరోయిన్స్ పాటలు లేవు, పైట్లు లేవు, చెప్పుకో దగ్గ ప్రతి నాయకుడు కూడా లేడు.... కేవలం తెలంగాణ లోని ఒక అంశం మీద కథను ఆధారం చేసుకొని తీసిన సినిమా "బలగం". సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించే కన్నీరు ఉబికి వచ్చేలా చిత్రాన్ని దర్శకుడు వెల్డంది వేణు చిత్రీకరించాడు.. దర్శకుడు వేణు ను చూస్తే జబర్దస్త్ లో చేశాడు ఇతడా సినిమా తీసింది అనుకొని లైట్ తీసుకొన్నారు, ఇతడు ఏదో సినిమా తీశాడు లే, తరువాత చూద్దాం అనుకునే దోరణి లో చాలా మంది ఉన్నారు, నేను కూడా చిన్న సినిమా అనుకొని తరువాత చూద్దాం అనుకుంటే , 4 రోజుల్లో విమర్శకులు సైతం ప్రశంసించారు ఏంటా అని థియేటర్ కు వెళ్లి చూసిన తరువాత అద్బుతం అనిపించింది. ఎన్నో సినిమా లు వస్తు పోతూ ఉంటాయి ఇది తెలంగాణ డాక్యుమెంటరీ చిత్రం, తెలంగాణ ఆచారం, విధానం మరియు పాశ్చాత్య సంస్కృతి పడి మన ప్రేమ, ఆప్యాయతలు మరచిన ప్రజల గురించి ప్రేక్షకులకు తెలియజేయాలి అని తలచిన దర్శకుడు దైర్యన్ని మెచ్చుకుంటూ.... ఇక కథలోకి వస్తె కేవలం తెలంగాణ లో ఉన్న ఆచారం "పిట్ట ముట్టుడు" అనే విధానం ను దర్శకుడు వేణు ఎంచుకొని సక్సెస్ సాధించడం కాకుండా తక్కువ సమయం లో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం సామాన్య విషయం కాదు. పాశ్చాత్య సంస్కృతి లో భాగం గా మన మధ్య తరగతి జీవితాల కుటుంబాల్లో బంధుత్వాలు, ప్రేమలు ఆప్యాయతలు, పెద్దల ల పై గౌరవం మాయం అయి పోతున్న సమయం లో మరచిపోతున్న సంస్కృతి నీ ప్రేక్షకుల గుండె పిండి మరీ గుర్తు చేయడం, సినిమాలో మన కుటుంబం లో ఉండే అత్త, మామ, పెద్ద - నాన్న, పెద్దమ్మ, బాబాయ్ - చిన్నమ్మ , బావ అక్క తదితర బంధాలని మన కళ్ళ ముందు ఉంచాడు దర్శకుడు.. సినిమాలో మొదట పల్లె ను పరిచయం చేస్తూ మంగ్లి పాడిన "పల్లెటూరు" పాట లో ఉదయాన్నే పల్లె వాతావరణం మన కళ్ళ ముందు ప్రతిబింబించింది. అలాగే భీమ్స్ స్వయం గా పాడి సంగీతం అందించిన ప్రతి పాట చాలా అద్బుతం గా ఉన్నాయి. ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే తెలంగాణ లో జరిగే ముడొద్దులు, ఐదొద్దులు, 11 రోజుల కర్మ లని జరిపించే విధానం ను తెర మీద కాకుండా మన పక్కన జరుగుతున్నట్టే ఉంది. సినిమా లో తెలంగాణ యాస ను ఆచారాలను చూపిస్తూ, తెలంగాణ యాస లో హాస్యం ను పండించి కథలో బోర్ కొట్టకుండా చూపించారు. కుటుంబం లో ప్రేమ, ఆప్యాయతలు లేకపోతే కాకి ముట్టని పిండం వలన చని పోయినా వారి ఆత్మ సంతృప్తి చెందదని , పిండాన్ని కాకి ఎందుకు ముట్టాలి అనే విషయాన్ని దర్శకుడు ప్రేక్షకులకు అందించడం లో సఫలీకృతుడయ్యాడు. చివరగా బుడగ జంగాల తో పాడించిన 10 నిమిషాల పాటలో కొడుకులు - బిడ్డల మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తూ ఉంటే ప్రేక్షకుల గుండెలు బరువెక్కి కండ్లు కన్నీటి దారలై పారాడం, కొసమెరుపు ఏంటంటే ప్రేక్షకుడు సైలెంట్ గా ఉండి సినిమా లో నిమగ్నం అవడం తో సమాప్తం అనే వరకు ప్రేక్షకుడు లీనమై బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. నా చిన్నప్పుడు "మాతృదేవోభవ" సినిమాకు కర్చీఫ్ లు ఇచ్చారు.. ఈ సినిమాకు టవల్స్ (తువ్వాల) లే కావాలి😁 😄 గడ్డం. సత్యనారాయణ (న్యాయవాది), S/o. కోటేశ్వరరావు, చింతకాని (గ్రామం మరియు మండలం), ఖమ్మం (జిల్లా), తెలంగాణ ఫోన్: 9395322048
@venkataramanaraoyamparala3772
@venkataramanaraoyamparala3772 Жыл бұрын
Review is really make the others also provoke to go through the movie immediately. Thanks for such a nice👍👏😊 review of the movie, "Balagam".
@venusvlogs3032
@venusvlogs3032 Жыл бұрын
Mana kallu manaku teliyakundaane react avvadam great ....Life long marachipoleni movie...Heart touching movie.....
@rajav2791
@rajav2791 Жыл бұрын
Nice...
@ashokraparthi9665
@ashokraparthi9665 Жыл бұрын
Sooper Bava🙏👍
@umeshbomma959
@umeshbomma959 Жыл бұрын
Manchi visleshana
@mallareddyyenugu7804
@mallareddyyenugu7804 Жыл бұрын
మీరు చాలా అద్భుతంగా జీవించారు బలగం పేరు అద్భుతంగా ఉంది.
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Жыл бұрын
శంకరాభరణం సినిమా తర్వాత అంతాగా ఫీల్ అయిన సినిమా ఈ బలగం !!! ఇది ఒక సినిమా కాదు, ఒక జీవితం !!! 👌👌👌
@venkateshwarlum1489
@venkateshwarlum1489 Жыл бұрын
నారాయణ మామతో సహా వాళ్లు నటించలేదు జీవించారు అది సినిమా కాదు మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలు
@ksleelavinod2815
@ksleelavinod2815 Жыл бұрын
చివర్లో ఫోటో పట్టుకొని అందరూ ఏడ్చే సీన్ లో నారాయణ ఎంట్రీ, ఏడ్వడం అబ్బా.... సూపర్...మంచి ఆదరణ పొందుతారు మురళీధర్ గారు...
@parameshparu9397
@parameshparu9397 Жыл бұрын
*🎄🚩 బలగం సినిమా 🚩🎄* *👉మానవ సంబంధాలను ఆవిష్కరించిన గొప్ప సినిమా... తెలంగాణ పల్లెల్లో ప్రతీ గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను కళ్ళకు కట్టేలా చూపించిన సినిమా...☝️* *బ్రతికున్నప్పుడు బంధం విలువ తెలియదు... ముసలోళ్ళయ్యాక గంజి నీళ్ళు పొయ్య తీరదు... కానీ ప్రాణం పోయాక కాకికి పెడ్తే -- "డబల్ రొట్టెలు, కారాపొట్లాలు, కాస్లీ స్కాచ్ మందులు, మటను, బోటి, తలకాయ, చికెన్, చాపల కూరలు..." మనిషికి తృప్తి ఈ మటనూ చికెనుల్లో కాదు, మానవ సంబందాల్లో అని, పెట్టిన కాకి ముట్టకుండా వాళ్ళ కొడుకులు బిడ్డ కలిసాకే కాకి ముట్టిన కొమురయ్య కథ నేడు ప్రతీ పల్లెల్లో పెద్దోళ్ళ గాద...* *తోడబుట్టిన బంధం ఎన్ని జన్మలెత్తినా దొరకదు... ఒక తల్లికి పుట్టి, పిల్లలుగా ఉన్నప్పుడు కలిసి మెలిసి ప్రాణంగా బ్రతికిన అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్లు పెద్ద వాళ్ళై పెళ్ళిల్లు అవగానే చిన్న చిన్న విషయాలకు, ఆస్థి తగాదాలకు ఏండ్లకు ఏండ్లు కోపాలు పెంచుకుని సొంత అన్నదమ్ములే హద్దులు గీసుకుని బ్రతుకుతున్నారు... బలగం సినిమాలో జస్ట్ "మూలుగ బొక్క" వల్ల వచ్చిన పంచాయతి 20 ఏండ్లు లచ్చవ్వను తన తల్లి గారింటికి దూరం చేసింది... తన చెల్లిపై ప్రేమ ఉన్నా బావపై ఉన్న కోపంతో ప్రేమను అణచి వేసుకుని మనసులో దుఃఖించిన ఐలయ్య లెందరో ఈ సమాజంలో... ఈసినిమాలో ఒక్కో పాత్ర ఒక అద్బుతం... మానవ సంబంధాలు, బంధాల విలువలు, కోల్పోయిన జీవితం అద్బుతం... భార్యకు భయపడే మొగుడుగా, ఇటు అన్న బందం వీడలేక సతమతమైతూ, అలాగే "దయగల్ల పెద్ద కొడుకా ఐలన్నా'' అంటూ సినిమా చివర్లో కన్నీల్లు పెట్టించిన బుడగజంగాల కళాకారులు...* *ఊరు పల్లెటూరు అంటూ బలరామ నరసయ్యో... అంటూ చావు ఊరేగింపును కూడా పండగలా చేసిన మంచి సినిమా... అక్క, చెల్లెళ్ళకు విలువ నియ్యని అన్నలు తమ్ముళ్ళు, బామ్మర్థులను, బావలను చీప్ గా చూసే బావలు... బామ్మర్దులు, బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను, బందాలను పట్టించుకోనోళ్ళు సినిమా తప్పక చూడండి... చూసాక ఇంటికెళ్లి మీ వాళ్ళతో సంతోషంగా గడుపుతారు.....* *👉ఇలాంటి మానవ సంబంధాలు పెంపొందించే సినిమాలు మళ్లీ మళ్లీ రావాలి... కఠినాత్ములను కూడా కన్నీళ్ళను తెప్పించిన సినిమా.......సిరిసిల్ల ముద్దుబిడ్డ వెల్దండి వేణు దర్శకత్వంలో వచ్చిన మంచి మానవ సంబంధాలకు అర్థం చెప్పే సినిమా బలగం మీ కుటుంబ సమేతంగా తప్పకుండా వీలైతే థియేటర్ల చూడండి☝️* *🙏
@umeshbomma959
@umeshbomma959 Жыл бұрын
Manchi visleshana
@sudhakarchintalapati5045
@sudhakarchintalapati5045 Жыл бұрын
Super chala bagundi
@pasoonuridamodhar7516
@pasoonuridamodhar7516 Жыл бұрын
Neevu raasina review ki chetuletti dannam pedutunna bhayya
@kondasaibaba5418
@kondasaibaba5418 Жыл бұрын
Balagam cinima clymax .chandraiah maranam Urike shani Nivarana mariyu sailu pendli goppaga chuincha valasindi💐💐💐💐💐
@mahenderaluvala4638
@mahenderaluvala4638 Жыл бұрын
Nice
@ramulubankala8429
@ramulubankala8429 Жыл бұрын
నేను 6సంవత్సరాల తరువాత థియేటర్ లో చూసిన సినిమా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఒక కుటుంబ కథ.సాయులు కు అమ్మాయి ని ఇవ్వడో ఏమో అనుకున్నా... ఒప్పుకోవడం గ్రేట్
@neetha2447
@neetha2447 Жыл бұрын
Komrayya sister chesina character super..nobody mentioning her. Loved her 👍👍
@ramaswamyv2647
@ramaswamyv2647 Жыл бұрын
Agree... Her spontaneous dialog delivery is awesome.
@vijayalakshmibeeram3786
@vijayalakshmibeeram3786 Жыл бұрын
true, her character also added twist in the movie
@vijayalakshmibeeram3786
@vijayalakshmibeeram3786 Жыл бұрын
Her performance is very natural
@vishnuch1928
@vishnuch1928 Жыл бұрын
As a Narayana character You nailed it With your performance sir 👏 Don't Miss Balagam movie Watch in theatres only it's pure telangana cultural village native with lots of Emotions with family values...
@raghuvignesh2722
@raghuvignesh2722 Жыл бұрын
జనానికి పెద్దగా పరిచయం లేని వాళ్లు నటిస్తే,. కారెక్టర్స్ ప్రజల మనసుల్లో నిలిచిపోతాయి. ( శంకరాభరణం సినిమా లో శంకరశాస్త్రి జె.వి. సోమయాజులు)
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 Жыл бұрын
💯%కరెక్ట్ 👏👏👏👏
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 Жыл бұрын
బలగం అందరూ బలమిచ్చి ఈ చిత్రాన్ని ఆస్కార్ కు తీసుకుపోవాలి... తప్పక గెలుస్తుంది..
@venkataramanamurthyvasamse7275
@venkataramanamurthyvasamse7275 Жыл бұрын
నారాయణ గారు సినిమాలో నటించడం కాదు...జీవించారు.....మొత్తం సినిమాలో అన్నిపాత్రలని dominate చేశారు నటనలో. Congratulations నారాయణగారు.
@anands3275
@anands3275 Жыл бұрын
🤣🤣🤣
@honeychotu8745
@honeychotu8745 Жыл бұрын
నారాయణ మామ క్యారక్టర్ కు 100% న్యాయం చేశారు
@bcmsheshu6884
@bcmsheshu6884 Жыл бұрын
వేణు గారు ఇంత మంచి తీస్తారు అని అస్సలు అనుకోలేదు.....సూపర్ మూవీ సిర్,🙏🙏🙏
@darshanreddykandakatla8273
@darshanreddykandakatla8273 Жыл бұрын
నారాయణ మామా గారు మీరు నటించలేదు, జీవించారు. సినిమా లో పాత్రలు, సంఘటనలు మా ఇంట్లో జరిగినట్టుగానే ఉన్నాయ్. అందరికి హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏
@mohanaraokurra6406
@mohanaraokurra6406 Жыл бұрын
బలగం సినిమా కాదు. సినిమా అంటే వినోదం గా వుండాలి. బలగం ఒక జీవితం. బలగం సినిమా కాదు,మనసున్న మనుషుల జీవిత సారాంశం.. ఈ సినిమాకి 100 అవార్డులు ఇచ్చినా తక్కువే. ఒక్కొక్కరే చూస్తున్నారు, బాధ పడు టుంటే పక్క వారు ఏమన్నా అనుకుంటారని.
@durgavk9574
@durgavk9574 Жыл бұрын
నారాయణ మామ ఇంటర్వ్యూ సూపర్.అత్యద్భుతం చెప్పిన విషయ వివరణ చాలా బాగుంది
@srinivasreddymarreddy9216
@srinivasreddymarreddy9216 Жыл бұрын
మురళీధర్ గారు, Congratulations. మీరు ఇంకా ఇంకా మంచి చిత్రాలు చేయాలి.
@shankargopal9865
@shankargopal9865 Жыл бұрын
wonder venu made wonderful film in Telugu straight away next award functions.
@kittumullu5115
@kittumullu5115 Жыл бұрын
నిజంగా లాస్ట్ లో వచ్చే ఆ ఓగ్గు కథ లో ఏడ్చేసాం,,ఏమైనా పాడారా వారు,, excellent
@srinivasgoud7788
@srinivasgoud7788 Жыл бұрын
Good felem
@indiansoldier8198
@indiansoldier8198 Жыл бұрын
⚘⚘👌🤝👍
@SR_Channel2024
@SR_Channel2024 Жыл бұрын
ఈ actor పేరు ఏంటి సర్
@waytonirvana7315
@waytonirvana7315 Жыл бұрын
ఆ ఏడ్పు పాట వల్ల కాదు, ఆ పాటను అర్థం చేసుకొని ఆ కుటుంబం కలవడం ఉద్వేగ భరితంగా ఉంది.
@raja4114
@raja4114 Жыл бұрын
@@SR_Channel2024 - Muralidhar
@narayana._
@narayana._ Жыл бұрын
Komarayya sister character supar
@jaggillajhansi6408
@jaggillajhansi6408 Жыл бұрын
Yes... Super acting thanadhi
@varagantirakesh1683
@varagantirakesh1683 Жыл бұрын
Meru chala Baga act chestharu sir. I like ur acting from DJ Tillu. Congratulations sir 💐
@SuperJavare
@SuperJavare Жыл бұрын
మీ నటన చాలా అద్భుతం👏👌
@Ram1986k
@Ram1986k Жыл бұрын
Muralidhar Sir...wonderful action... super..such a great involvement...chala baga chesaru Sir..
@veerareddyvallepu6461
@veerareddyvallepu6461 Жыл бұрын
Muralidhar garu great actor. We loves dj tillu father carecter
@viswanadhamvudattu972
@viswanadhamvudattu972 Жыл бұрын
I watched this movie 2 times continuously.every one must watch this movie, especially elders.
@cnureddy64sri74
@cnureddy64sri74 Жыл бұрын
After 8 yrs me and my son went movie. It's telangana life. Nice decent and fantastic.
@viswanetra-px4si
@viswanetra-px4si Жыл бұрын
ఇప్పటి సినిమాలు నచ్చక అసలు సినిమా హాల్ కే వెళ్లనొన్ని ఇప్పుడు బలగం సినిమా చూడనిక వెళ్ళాను. చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ పెద్ద చనిపోతే అంతిమ యాత్ర దహన సంస్కారాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు కొమురయ్య బలగం సంబంధ బాంధవ్యాలు పగలు ద్వేషాలు ఆస్తి తగాదాలు ప్రేమలు ఆప్యాయతలు ప్రతీ ఒక్కరి కుటుంబలో ఉన్నవి. ఇలాంటి సినిమాను అందించిన డైరెక్టర్ వేణు, నిర్మాత దిల్ రాజు కుమార్తె మరియు ఎంటైర్ బలగం కుటుంబానికి ధన్యవాదములు.
@Allrounderboy321
@Allrounderboy321 Жыл бұрын
ఎస్ అవునండి మా నాన్నను కూడా నేను తీసుకెళ్లా సినిమాకు 30 సంవత్సరాల తర్వాత
@raghunathg9678
@raghunathg9678 Жыл бұрын
అవును నేను చాలా రోజుల తర్వాత సినిమా హాల్ లో చూసాను
@Riseres779
@Riseres779 Жыл бұрын
నిన్న చూసినం 2 nd show.. కరీంనగర్ లో housefull 15 th march
@dr.perikaravikumar3339
@dr.perikaravikumar3339 Жыл бұрын
Sir ee movie..nenu chusina Naa frnd tho kalisi..tharuvaatha oka 5 days tharuvaatha maa family motham motham theesukupoyina Anna..maa akkalu ,annalu ,maa vadhinalu and baavalu andharam kalipi chusinam ..ee rojullo..best movie
@srinivasbeerla302
@srinivasbeerla302 Жыл бұрын
సినిమా మొత్తంలో నాచురల్ గా వున్నా క్యారెక్టర్ నారాయణ మరియు లక్ష్మిమ్మ ఒరిజినల్ అల్లుడు యాక్టింగ్.....
@nareshlahari1060
@nareshlahari1060 Жыл бұрын
Supar movie in telaganam
@keerthanaestates3999
@keerthanaestates3999 Жыл бұрын
Genuine Movie for Audience
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 Жыл бұрын
మురళీధర్ గౌడ్ గారిని ఆయన ఆహార్యం ని చూస్తే పెద్దాయన ఎస్వీఆర్ గారు యాదికొస్తున్నారు
@surenderdoddle1859
@surenderdoddle1859 Жыл бұрын
నిజంగా మాట్లాడుతున్న ఈ కరెక్ట్ నను చూసుకుంటానాలు నాకు నా భార్య వాళ్ళ అన్న కీ నాకు జరిజినా స్టోరీ నీ నా గురెంచి తీసేనట్లు అనేపెంచేనది
@srikant9123
@srikant9123 Жыл бұрын
Congrats and all the best 🎉
@krishnakumarkoora9253
@krishnakumarkoora9253 Жыл бұрын
Excellent movie 🎬 & Superb interview 👌 Naresh supeerrrr
@myvillagefactory7434
@myvillagefactory7434 Жыл бұрын
Thanks anna.. 😍🙏🏻
@pallapoluravikumar9561
@pallapoluravikumar9561 Жыл бұрын
Each and everyone done great job
@syaam2903
@syaam2903 Жыл бұрын
పచ్చి పల్లె టూర్ , లో పుట్టిన నాకు ఒక మంచి అనుభూతి, ఎందుకంటే నేను నెలకు ఒకేసారి వెళ్లి vasthuntanu. మంచి అనుభూతి hat's off the team
@bsgoud1353
@bsgoud1353 Жыл бұрын
Anchoring chala Baga vundi.... Andi....❤
@rajeswaric9556
@rajeswaric9556 Жыл бұрын
Super movie, superb performance by all artists. 🙏🙏🙏🙏
@mahenderlinga5916
@mahenderlinga5916 Жыл бұрын
Perfect interview 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ammaloammu2001
@ammaloammu2001 Жыл бұрын
Nenu ee movie chusa chala bagundi manchi feel undi mukyamga mi mama carecter enka super
@kalyan7107
@kalyan7107 Жыл бұрын
Excellent actorrrrr.. the best ichinduuu.
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 Жыл бұрын
Super natural acting in Narayana mama character 👍👍
@jangitisaikiran2410
@jangitisaikiran2410 Жыл бұрын
Sir baga acting chesaru meeru❤️❤️❤️
@cherry...jathin...9905
@cherry...jathin...9905 Жыл бұрын
Eroju chusa movie im cry full emotional superrrr sir movie gooood
@challagalicnufarmer
@challagalicnufarmer Жыл бұрын
పదమూడు సంవత్సరాల తర్వాత దియోటర్ లో సినిమా చూసిన
@Munnu-il2qv
@Munnu-il2qv Жыл бұрын
Dj tillu la kuda kaka natural acting
@sarojaprasad1
@sarojaprasad1 Жыл бұрын
Extremely honest interview 🙏
@sureshganti1975
@sureshganti1975 Жыл бұрын
అత్యద్భుతంగా ఉంది. మాటలు చాలవు.
@dhayyalasentertainment3959
@dhayyalasentertainment3959 Жыл бұрын
భాడ్కావ్ కె సెన్సర్ వద్దాన్నారంటే... మరే నారా నాయుడు లో ఎన్ని బూతులు ఉంటాయి. అంటే సెన్సర్ పెద్దవాళ్ళకే.... తూ...!! సార్ బలగం మంచి ఫ్యామిలీ సినిమా. 👌👌
@PavanKumar-gy8nd
@PavanKumar-gy8nd Жыл бұрын
That's an OTT content.. OTT doesn't have Censorship in India..
@chanduartsakp9317
@chanduartsakp9317 Жыл бұрын
జీవించారు ప్రతి ఒక్కరు వారి వారి పాత్రలలో
@bollimuntharamaiah2745
@bollimuntharamaiah2745 Жыл бұрын
Mee acting super sir
@ramuduchinna8360
@ramuduchinna8360 Жыл бұрын
Very good acting maamaa....👏👏👏👏👏👏👏
@MuddasaniSuryatejaReddy
@MuddasaniSuryatejaReddy Жыл бұрын
Climax ithe reaaly osm 👌
@askvbabu8108
@askvbabu8108 Жыл бұрын
Natural actor muralidhar garu,balagam chala balam ga janala meeda impression padindhi
@rP-wv4cg
@rP-wv4cg Жыл бұрын
Heart touching movie
@surajbollu6816
@surajbollu6816 Жыл бұрын
Asalu em act chesaru , adhe asalu em acting chesaru 👌👌👌👌
@katamvenkateswarlu6792
@katamvenkateswarlu6792 Жыл бұрын
ఈ సినిమా చాలా బాగా నచ్చింది సార్ నేను కూడా ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే బావుంటుందేమో అని అనిపించింది
@chinnammakitchen
@chinnammakitchen Жыл бұрын
మురళీధర్ గౌడ్ గారు మీరు మాగౌడ అని మావారు గ్రూపులో వచ్చింది అని చూపించారు ఇద్దరం చాలా గర్వంగా ఫీల్ అయ్యామండి
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 Жыл бұрын
Super natural acting 👍 Narayana mama👍👏👏
@nageswarraopothuganti2804
@nageswarraopothuganti2804 Жыл бұрын
మురళీధర్ గారు మీరు నారాయణ పాత్రలో నటించ లేదు జీవించారు 🎉మీకు నా ధన్యవాదాలు 🙏
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very good interview 🎉
@sadamera6606
@sadamera6606 Жыл бұрын
Sir exlent action
@Kumar82735
@Kumar82735 Жыл бұрын
Great interview ❤
@prabhulingammamilla8010
@prabhulingammamilla8010 Жыл бұрын
yes.meeru.annadi.nijam.nenu.58.years.untanu.cinemaku.vellaka.25years.avutundi.nenu.na.baryato.ee.cinema.chusanu
@mahamoodpasha2649
@mahamoodpasha2649 Жыл бұрын
NXT level chasaru sir meru Nice acting 🙏🙏🙏🙏 Heart touching movie my heart touchs
@mustyalayadagiri4184
@mustyalayadagiri4184 Жыл бұрын
Super movie. I saw your performance in skylab movie also , it's very natural acting.
@ramakrishnadabbeta6635
@ramakrishnadabbeta6635 Жыл бұрын
Ur great mama. Great acting
@ratnakumari9872
@ratnakumari9872 Жыл бұрын
ఈ సినిమాలో వీరి పెద్ద బావ మరిది గా నటించిన వారితో ఇంటర్వ్యూ చేయండి.
@gembalisrinivas4192
@gembalisrinivas4192 Жыл бұрын
నేనైతే బావ అని పిలుస్తాను... మా నారాయణ బావ
@mareswararaosomagani5600
@mareswararaosomagani5600 Жыл бұрын
NTR ఆరాధన లో ఎడ్చినం ఇంతగా మళ్ళీ ఇప్పుడు అంతగా ఏడ్చినం
@srirama0001
@srirama0001 Жыл бұрын
Super... movie...ur character awesome 😎
@gangarajuvarugu9084
@gangarajuvarugu9084 Жыл бұрын
నారాయణా గారు మీరు బాగా నటించారు, మీ క్యారెక్టర్ బాగుంది
@myvillagefactory7434
@myvillagefactory7434 Жыл бұрын
😍😍😍
@dhayyalasentertainment3959
@dhayyalasentertainment3959 Жыл бұрын
Correct చెప్పారు
@gchandrakala5768
@gchandrakala5768 Жыл бұрын
Prati palletirilo alludu laga sarigga suite ayyaru I mean alludu alage untaru chala Baga chesaru sir superb miru ,aa attitude through out movie continue chesaru
@gangarajuvarugu9084
@gangarajuvarugu9084 Жыл бұрын
మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@ChandraSekhar-zn2tt
@ChandraSekhar-zn2tt Жыл бұрын
Meeru naaku very good Inspiration sir
@saillakanukaiah3153
@saillakanukaiah3153 Жыл бұрын
Yes sir cinema theatre chudaka chala years avuthundhi ippudu vellinam
@srinivasbheemanapelli6469
@srinivasbheemanapelli6469 Жыл бұрын
Balagam movie lo a okka actor kuda acting cheyaledu mamuluga nijajivetam lo vunnatu ga vunnaru mi inti peru nenu gamanicha
@Smarttradertips007
@Smarttradertips007 Жыл бұрын
God bless you sir.....
@thirupathibollaram568
@thirupathibollaram568 Жыл бұрын
Nenu 15 years aindhi thiyetar vellaka nenu movie ki thiyetar vellanu
@bhadrunayak41
@bhadrunayak41 Жыл бұрын
ilayya hero tandri ki interview chei
@myvillagefactory7434
@myvillagefactory7434 Жыл бұрын
Tappakunda.. 👍
@viswanadhamvudattu972
@viswanadhamvudattu972 Жыл бұрын
100 days not sufficient.more than 100 days.each and every family must watch
@vijaycreations8720
@vijaycreations8720 Жыл бұрын
చాలా కష్ట పడి పైకి వచ్చారు. సార్ మీరు మా ఇంటి మనిషిగా అనిపిస్తున్నారు ఇప్పుడు
@narragopichand3166
@narragopichand3166 Жыл бұрын
Well presented.
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 13 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 110 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
Producer Dil Raju Exclusive Interview | NSR Talk Show | Ntv ENT
54:42
NTV Entertainment
Рет қаралды 125 М.
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 13 МЛН