balakotaiah Explained AP Capital Amravathi Night View | Chandrababu Naidu | TDP | TV5 News

  Рет қаралды 501,255

TV5 News

TV5 News

Күн бұрын

balakotaiah explained AP Capital Amravathi Night View | Chandrababu Naidu | TDP | TV5 News
#balakotaiah #Amaravati #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 969
@venupspk2704
@venupspk2704 3 ай бұрын
నాది తెలంగాణ.. కానీ అమరావతి జీవం పోసుకుంది మళ్ళీ 👍 బాబు మార్క్ పాలన
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l 3 ай бұрын
కృతజ్ఞతలు సోదరా....❤
@True_bond
@True_bond 3 ай бұрын
❤❤
@hanumantharaokancheti8494
@hanumantharaokancheti8494 3 ай бұрын
Good response brother
@sriharshavarma3891
@sriharshavarma3891 3 ай бұрын
Thankyou brother.
@rajumvv7811
@rajumvv7811 3 ай бұрын
Jagun ki babu paru vastundhi ani development chayya ledhu
@wingg0
@wingg0 3 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజాన్ని గ్రహించారు, కానీ ఎంతో విలువయిన 5 సంవత్సరాల సమయం వృధా అయింది.
@gkrishnamurthygkrishnamurt2403
@gkrishnamurthygkrishnamurt2403 3 ай бұрын
Yes you are right sr
@khandesrinivasrao6889
@khandesrinivasrao6889 3 ай бұрын
Real
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 3 ай бұрын
Andulo nenu okadanni ainanduku siggu paduthunnanu....🙏
@radhikaramanavarapu1929
@radhikaramanavarapu1929 3 ай бұрын
True😔
@abhiram9122
@abhiram9122 3 ай бұрын
కరెక్ట్ 5 ఇయర్స్ వేస్ట్ అయ్యాయి కానీ దానివల్ల కసి పెరిగింది నాయకులకి, ప్రజలకి. అందువల్ల ఇప్పుడు సర వేగంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది !! జయహో అమరావతి, జయహో ఆంధ్ర.
@ashamuppaneni3880
@ashamuppaneni3880 3 ай бұрын
గత 5 ఏళ్లుగా నిరామయం అయిన అమరావతీ ప్రాంతం నేడు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న దృశ్యాన్ని చూపించిన బాల కోటయ్య గారికి కృతజ్ఞతలు.. జై అమరావతి జై చంద్ర బాబు నాయుడు గారు✌️
@jothshivakrishna8641
@jothshivakrishna8641 3 ай бұрын
Bramavathi
@yogi6584
@yogi6584 3 ай бұрын
Akkada night on chesina lights tappa emunnai ra baabu😂😂
@jalligampalaraju855
@jalligampalaraju855 3 ай бұрын
​@@jothshivakrishna8641ori erripuka me ychip Party vodipoyindra nidra mattulo unnava leghu leghu kanisam 18 seats raledhu😃😃
@skchandBasha-KMP
@skchandBasha-KMP 3 ай бұрын
Andhrapradesh-Amaravathi Pachaga vunte chudaleni vallani pasuvule anali.
@jalligampalaraju855
@jalligampalaraju855 3 ай бұрын
@@skchandBasha-KMP jail Reddy Ela unnadu bro 😃😃
@boinasambasivarao5402
@boinasambasivarao5402 3 ай бұрын
హ్యాపీ సార్ జై అమరావతి ఒకే ఒక రాజధాని అమరావతి
@sivaprasadmukkamala4091
@sivaprasadmukkamala4091 3 ай бұрын
సర్ గౌరవనీయులు అయిన బాలకోటయ్య గారికి మంచి జరగాలి మీకు ధన్యవాదములు కృతజ్ఞలు
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 ай бұрын
గ్రామాలు బాగు చెయ్యి, దీపాల వెలుగునియ్యి, నీదేలే పై చెయ్యి. జై నాయుడు.
@chandra-zj1sr
@chandra-zj1sr 3 ай бұрын
CBN గారు మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాము ... అమరావతిలో మేము స్వచ్ఛందoగా వచ్చి శ్రమదానం చేస్తాము
@sureshkilari9975
@sureshkilari9975 3 ай бұрын
🙏🙏
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
జై హో అమరావతి. జై బాలకొటయ్య గారు. జేసి జోహో అంటావాజీ రైతులు సమరయోధులు విజేతలు 💐💐💐👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼
@sai-devi186
@sai-devi186 3 ай бұрын
మిలో ఆనందం కోసమే మేము ఎదురు చుస్తునాం సార్
@chakoeegnaneshwari2238
@chakoeegnaneshwari2238 3 ай бұрын
ఇక అంతా రామ రాజ్యమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇక అంతా మంచే 🎉🎉🎉
@nagathebestmalleswaritomy4088
@nagathebestmalleswaritomy4088 3 ай бұрын
చాలా చాలా ఆనందంగా ఉంది.జై చంద్రబాబు.జై జై అమరావతి.
@sridharsirEnglish
@sridharsirEnglish 3 ай бұрын
బాల కోటయ్య గారు...మీకు శతకోటి వందనాలు...మీ పోరాటమే దీనికి కారణం... జై అమరావతి
@ladivenky6660
@ladivenky6660 3 ай бұрын
జై శ్రీ రామ్ 🙏 జై విజయ్ వారాహి మాతా 🙏 విజయ కనక దుర్గా మాతా 🙏 జై అమరావతి 🙏
@Vidya518
@Vidya518 3 ай бұрын
Chala baga chepparandi
@chandra-zj1sr
@chandra-zj1sr 3 ай бұрын
అమరం అంటే ఎప్పటికీ నాశనం కానిది అని అర్థం జగన్ ఎంత ప్రయత్నించినా మళ్ళీ ప్రారంభం అయింది CBN నిరంతర శ్రామికుడు
@Krishna-td7lc
@Krishna-td7lc 3 ай бұрын
బాలకోటయ్య గారికి 🙏🙏🙏🙏
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 3 ай бұрын
జై తెలుగు దేశం, జయహో నారా చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి జై జై అమరావతి ఓన్లీ వన్ క్యాపిటల్ అమరావతి
@srinivasarao8823
@srinivasarao8823 3 ай бұрын
సీబీన్ గారితో కాలం కూడా పోటీ పడలేదు. 2054 వరకు సీబీన్ గారే ఏపీ సిఎం. 👍
@srinivaasu6644
@srinivaasu6644 3 ай бұрын
Rey Rey entha bajana chesina ..Mari intha bajana na ... CBN age ni batti ayina cheppu ra
@maharajbvk8836
@maharajbvk8836 3 ай бұрын
ఒరేయ్ బుర్ర వుండి మాట్లా డు తున్నావు రా ఒరేయ్ ఇప్పుడే వాడి వయసు 73 +30 =103years రా బాబు కి 2029 కే బతుకుతాడు లేదో
@1980-OmN
@1980-OmN 3 ай бұрын
vaadu vuntada appati varuku. mee athi nee de..
@tveerendra8056
@tveerendra8056 3 ай бұрын
​@@1980-OmNMe Nanna unty CBN garu confirm ga Vuntadule ra 5 Rupayalu Paytm batch
@PSKR36
@PSKR36 3 ай бұрын
Just 5 years anthe.. mana babu gari k… talent anta chustadu..
@sankararaoprathi552
@sankararaoprathi552 3 ай бұрын
జగన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఓడిపోయారో ఇది చూస్తే అర్ధం అవుతుంది.
@suddusgc6700
@suddusgc6700 3 ай бұрын
కాదు.. అర్ధం కాదు.. ఆ సంస్కారం లేదు.. ఆ చదువు లేదు.. ఆ విజ్ఞత లేదు..!! విద్వేషం, అరాచకత్వం, మోసం, అహంకారం, రాక్షసత్వం కలగలసిన వాడికి అర్ధమవుతుందనుకోవటం.. మీ అమాయకత్వం..
@prasadvkdms5971
@prasadvkdms5971 3 ай бұрын
వాడు ROWDY?
@balarampadmanabhuni1034
@balarampadmanabhuni1034 3 ай бұрын
CRIMINAL BRO JAGAN GARU 😡
@prakashpuppala2086
@prakashpuppala2086 3 ай бұрын
@@balarampadmanabhuni1034 jagan gaadu
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 3 ай бұрын
@@suddusgc6700Correct comment on that Sadist & Satanist Ruler. He mercilessly squeezed flesh, blood & even bone marrow of innocent Andhras, who voted him to ruling power in 2019. He won’t change his nature & can’t be reformed under any circumstances.
@jneelima2318
@jneelima2318 3 ай бұрын
Thank you అండి.... 🙏 రాజధాని అమరావతి ని చూపించినందుకు....😄 ఇంత అద్భుతమైన రాజధాన్ని ఎలా పాడుచేయాలనీ అనిపించింది... 😡 పోనిలే ఇప్పటికైన మీకు రాక్షస పాలన పోయి చంద్రబాబు గారి రామరాజ్యము వచ్చి నందుకు కాంగ్రజులేషన్స్ అండి... జయహో చంద్రబాబు గారు.. 🙏🙏🙏 💐💐💐 ✌️✌️✌️
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
జై అమరావయహి జై అమరావతి రైతులు జై హో టీడీపీ జనసేన జై బాల కోటయ్య గారు. మీ పోరాటం ఫలించింది కృతజ్ఞతలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@BalajiKavuru-rs9gq
@BalajiKavuru-rs9gq 3 ай бұрын
దరిద్రుడు పోయాడు సార్ అమరావతి కి తిరుగిలేని శక్తి గా తయారవుతుంది 🎉
@SanjeevaderungulaDerungu-km7ct
@SanjeevaderungulaDerungu-km7ct 3 ай бұрын
Ap kee Shane vachendhe
@nithinreddy1615
@nithinreddy1615 3 ай бұрын
Anta okadaggara pettandimalli vidadheyandi
@gautamyuva592
@gautamyuva592 3 ай бұрын
​@@nithinreddy1615 Jagan asalu ekada em petaledu....Kurnool lo emina chesada???
@suddusgc6700
@suddusgc6700 3 ай бұрын
​@@nithinreddy1615విడదీసి బతికేది ఎవరో.. మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు..!! ఇప్పుడు విడదీయటాలు కాదు.. సాగనంపటాలే..!!
@dsudheer1312
@dsudheer1312 3 ай бұрын
​@@SanjeevaderungulaDerungu-km7ctha 5 yrs back vachindi ippudu poindile😂😂😂
@bhavanid3740
@bhavanid3740 3 ай бұрын
Congrats sir మీ మొహం లో అనందం చూస్తువుంటే అమరావతి కీ మంచి రోజులు వచ్చాయి ఇంకా ఎదురేలేదు అంతే
@abhiram9122
@abhiram9122 3 ай бұрын
5 ఇయర్స్ వేస్ట్ అయ్యాయి కానీ దానివల్ల కసి పెరిగింది నాయకులకి, ప్రజలకి. అందువల్ల ఇప్పుడు శర వేగంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది !! జయహో అమరావతి, జయహో ఆంధ్ర.
@Ramakrishna.N
@Ramakrishna.N 3 ай бұрын
☺️ నేను అమరావతి వెళ్లక చాల రోజులు అయ్యింది.. ఇక బయల్దేరి ( పంచారామా ) క్షేత్రమైన అమరావతి అమరేశ్వరా స్వామి ని దర్శనం చేసుకొని... అలా అమరావతి చూసివస్తా... విజయవాడ నుంచి 40 km ఉంటుంది.✌️🙂 జై అమరేశ్వర స్వామి జై అమరావతి 🕉️🙏🏼
@unknown.m.e
@unknown.m.e 3 ай бұрын
Aha Amaravati rajadhani lo ledu 😅
@sureshkilari9975
@sureshkilari9975 3 ай бұрын
​@unఎక్కడ వుంది. ఆ అమరావతి కి, రాజధాని అమరావతి కి దూరం.
@unknown.m.e
@unknown.m.e 3 ай бұрын
@@sureshkilari9975 oka 13 km distance untudi original amaravati nuchi. News lo chupinche Buddha statue Koda original amaravati lo ne untudi capital Amaravati area lo kadhu. Just name use chesukunnaru ring road padithy Guntur Vijayawada ki Amaravati ni kalipestharu
@unknown.m.e
@unknown.m.e 3 ай бұрын
@@sureshkilari9975 original amaravati is also tourist place people visit for Buddha and temples and museum and Amaravati stupam
@ladivenky6660
@ladivenky6660 3 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️ 🥛🥛 🥛🥛🥛🥛🥛🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
@Radhe-n1s
@Radhe-n1s 3 ай бұрын
బాలకోటయ్య గారు చాలా సంతోషం గా ఉన్నారు మీతో పాటు మేముకూడా
@satishVinjamuri12477
@satishVinjamuri12477 3 ай бұрын
జై అమరావతి, జై చంద్రబాబు
@lakshmidevipillalamarri54
@lakshmidevipillalamarri54 3 ай бұрын
ఆనందం తో..కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. బాబు గారు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలి. మీలాంటి నాయకులు చాలా అరుదు. మీరు మా రాష్ట్రంలో పుట్టడం మేము చేసుకొన్న పుణ్యము. జై హొ...నాయక...
@fathimunnishabegum6478
@fathimunnishabegum6478 3 ай бұрын
అమరావతీ ఊపిరి పీల్చుకో.....మా పున్నమి చంద్రుడు వస్తున్నాడు వెలుగులు నింపడానికి 🎉❤
@adinarayana7711
@adinarayana7711 3 ай бұрын
బాల కోటయ్య మీరు చాల గొప్ప పోరాటం చేశారు.మీ విశ్లేషణ ద్వారా ప్రజలకు చాల బాగా అర్థము చేసుకొనే విధంగా చేసారు మీకు థ్యాంక్స.చెప్పుకోవాలి మేము అంటే ప్రజలు.నాయకులు కూడా చెప్పాలి మీలాంటి వారి విశ్లేషణ విని మార్పు వచ్చేలా చేసారు
@kovurusyamsundar1448
@kovurusyamsundar1448 3 ай бұрын
ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించాలి, అనుభవం ఉన్న బాబు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది
@kumargupta9
@kumargupta9 3 ай бұрын
I'm from Telangana, but i really love AP People, you people will have my love and support until my last breath. i love CBN, i love AP People. Very happy after seeing this video. Hope this time AP will be at next level development.
@lankaadhipathi406
@lankaadhipathi406 3 ай бұрын
బాలకోటయ్య గారు ఎంత ఆరాటపడ్డారో అమరావతి కోసం.వారి కల నెరవేరింది.
@radhikaramanavarapu1929
@radhikaramanavarapu1929 3 ай бұрын
The rebal
@MadhusudhanaRaoGadde
@MadhusudhanaRaoGadde 3 ай бұрын
Balakotaiahgaru mee face lo anandham chustunte kadupu nindhi
@1980-OmN
@1980-OmN 3 ай бұрын
appu chesi polalu konnattu vunnadu pook gaadu
@narayanachowdary1737
@narayanachowdary1737 3 ай бұрын
Jai CBN
@user-ny1ye3js6n
@user-ny1ye3js6n 3 ай бұрын
జై అమరావతి జై జై అమరావతి
@venkataraochalla0
@venkataraochalla0 3 ай бұрын
That is CBN❤🎉🎉🎉🎉
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 3 ай бұрын
Jayaho Amaravati Save Andhra Pradesh. Jayaho Nara Chandra Babu Naidu garu 💛🙏🙏🙏🙏🙏. ✌️✌️✌️✌️✌️✌️🤝✅🤗👍🥁🙋🪴🙌👏👏👏👏👏😊.
@khajashaik3279
@khajashaik3279 3 ай бұрын
Jai Amaravati Jai Jai Amaravati Jai Farmars I Love You Amaravati,💛💛💛💚💚💚💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sekharregula2914
@sekharregula2914 3 ай бұрын
Happy sir
@user-yy6uv2pw6l
@user-yy6uv2pw6l 3 ай бұрын
Super kotaiah garu
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 3 ай бұрын
Balakotayya garu,your fighting on Amaravathi captal is marvelous sir👍👍👍
@valishaik6998
@valishaik6998 3 ай бұрын
Jayahooooooo Amaravathi
@kaatreya1504
@kaatreya1504 3 ай бұрын
Jay Chandra babu naidu garu
@jmjgnt650
@jmjgnt650 3 ай бұрын
ఆ మార్పు చూస్తుంటే కడుపునిండిపోతుంది. రేపటి రోజు గురించి ఆశలు చిగురించాయి. ధన్యవాదాలు.
@YuvarajC-yg3ti
@YuvarajC-yg3ti 3 ай бұрын
That is power of the legend CBN garu 🎉🎉🎉🎉🎉🎉🎉
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 3 ай бұрын
జై టిడిపి 💛❤️✊
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 3 ай бұрын
మీ పోరాటం వృధాగా పోలేదు. జై అమరావతి జై జై అమరావతి
@woonnaramakrishnarao5096
@woonnaramakrishnarao5096 3 ай бұрын
దేముడు దయ తో మీ ఆరాటం పోరాటం నెరవేరింది God bless you
@smartwings9236
@smartwings9236 3 ай бұрын
If real cm works properly,, situation will be like this,,only dedicated and committed people only can do that,,CBN hails
@lakshmidevidevi6326
@lakshmidevidevi6326 3 ай бұрын
జై అమరావతి జై చంద్ర బాబు నాయుడు జై తెలుగు దేశం
@mpurushotham9492
@mpurushotham9492 3 ай бұрын
Cs.. Sir.. Gariki.. Ap.. Prajala. Taripuna.. Danyavadamulu... 🎉🎉🎉
@nkrishnaveni1886
@nkrishnaveni1886 3 ай бұрын
చాలా సంతోషంగా ఉంది నాది తెలంగాణ అయినా మీకు జరిగిన అన్నయ్యని చూసి బాధపడేదాన్ని అయ్యో అమరావతి పాడైపోయింది ఇకపైన ఆంధ్ర ప్రజలు తెలివితో ముందు ముందు మంచి అభివృద్ధిపరిచే నాయకుడిని ఎందుకో మని ఆంధ్ర ప్రజల్ని వేడుకుంటున్నా జై చంద్రబాబు నాయుడు
@prasadmeka643
@prasadmeka643 3 ай бұрын
Jai Amaravati 🙏♥️
@sambasivaraomannava
@sambasivaraomannava 3 ай бұрын
బాలకోటయ్య గారు మీ కల నెరవేర బోతోంది జై అమరావతి జై చంద్రబాబు
@appalanaiduch5244
@appalanaiduch5244 3 ай бұрын
Super Anna
@anurajkachakayala4662
@anurajkachakayala4662 3 ай бұрын
Keep develop amaravathi am from Telangana i love AP...
@kovurusyamsundar1448
@kovurusyamsundar1448 3 ай бұрын
జై తెలుగు దేశం 👍🏻
@v1a5s1u2
@v1a5s1u2 3 ай бұрын
అమరావతి కోసం స్వచ్ఛంధ శ్రమదానం చేయడానికి ఎంతో మంది సిధ్ధం గా ఉన్నారు CBN sir. మీ పిలుపు కోసం వెయిటింగ్.🎉
@dalinaidugedela4944
@dalinaidugedela4944 3 ай бұрын
Happy sir jai అమరవతి.jai TDP
@manjaiahgoudgoud8864
@manjaiahgoudgoud8864 3 ай бұрын
THANKS BOTH OF YOU JAI AMARAVATHI
@Dayal-u2u
@Dayal-u2u 3 ай бұрын
Thank you so much sir
@chappiditarunkumarchappidi3568
@chappiditarunkumarchappidi3568 3 ай бұрын
అమరావతి రైతులు త్యాగం excellent.... రాష్ట్ర ప్రజలు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు..... ఉపాధి అవకాశాలు కోసం రాష్ట్రప్రజల అబ్జివృద్ధికి రైతులు భూములు ఇచ్చారు గ్రేట్ 🙏👌🌹🌹🌹🌹🌹🌹🌹
@roopnaram5437
@roopnaram5437 3 ай бұрын
Congratulation Bala Kotaya garu. God bless Amaravathi.
@telikiobulaiah8159
@telikiobulaiah8159 3 ай бұрын
చాలా సంతోషంగా వుంది మనసు వుప్పొంగుతుంది మీ వీడియో చూసిన తరువాత నాశనం అవుతుందన్న బాధలో వున్నాం చంద్రబాబు గారి రాకతో రాజదాని కి కొత్త కళ వచ్చింది చాలా tyanks
@rajeshkattepogu9109
@rajeshkattepogu9109 3 ай бұрын
Thank you CBN sir, keep maintain and complete the old design selected in your last term..
@sriramvakkalanka7678
@sriramvakkalanka7678 3 ай бұрын
జై అమరావతి 🙏🙏🙏జై చంద్రబాబు, జై ఆంధ్రప్రదేశ్ 🙏🙏🙏
@nuziweedudiaries7609
@nuziweedudiaries7609 3 ай бұрын
Jayaho Amaravathi
@Nagesh-cx1ny
@Nagesh-cx1ny 3 ай бұрын
సార్ అదే విధంగా విజయవాడ నుంచి అమరావతి వెళ్లే రోడ్డు అసలు బాగోలేదు దాని సంగతి కూడా చూడవలెను అమరావతి వెళ్లి అమరేశ్వరుడి దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది కనుక మా మీద దయవుంచి ఆ రోడ్లోనే బాగు చేయవలసిందిగా కోరుచున్నాము
@SSRao-li3wk
@SSRao-li3wk 3 ай бұрын
ఆంధ్ర ప్రజలు 2019 లో చేసిన పిచ్చి చర్య మళ్ళీ రిపీట్ కానివ్వరు. 2024 లో మొదలయిన యీ విజయ భేరి, అభివృద్ది కి దారి నెక్ష్ట్ 20 ఇయర్స్ అంటే 2044 వరకు ఎవడు ఆపేదేలే... Next సిఎం రియాల్టీ ప్రాజెక్షన్స్... 2029 పవన్...❤ 2034 లోకేష్...❤ 2039 పవన్...❤ 2044 లోకేష్...❤ ఇది ఆంధ్ర లో ప్రజలు తమ గుండెల శిలపాలకలపై చెక్కిన అక్షర సత్యం❤😊
@jyothsnam9914
@jyothsnam9914 3 ай бұрын
నాగేశ్వరరావు నాఇకలుమారినరాదానిమారటంఅంటువుండదుఒకపేక్షనిస్టుముక్యిమంత్రినిగెలిపిస్తేఅదెజరుగుతందిఇపటికైనబుదితెఛుకోనిఅలాంటీవాళనిగపిచకండిఇట్లవిజయవాడ
@ratnamkadali
@ratnamkadali 3 ай бұрын
Super
@lavanyaabburi-z1x
@lavanyaabburi-z1x 3 ай бұрын
సూపర్ సూపర్ చాలా సంతోషంగా ఉంధి అమరావతి నీ మన రాజధాని చుస్తే
@madamanchivvemannarayana171
@madamanchivvemannarayana171 3 ай бұрын
Thank you balakotaiah sir.
@Sanariswara1799
@Sanariswara1799 3 ай бұрын
అందుకే అన్నారు ఓ పెద్దాయన ఉపద్రవం కానీ "ద్రవం" ఏదైనా ఉంటే పంపించమని. ఆ ద్రవం ఇదే... చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్... కిందటి ఎలక్షన్స్ లో తెలుగుదేశం గెలిచి ఉంటే ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి దొరికేది. కానీ ఉపద్రవం చేతిలో పడి అమరావతి కూలదోయబడింది. అది ఓ అందుకు మంచిదే. తెలుగుదేశం గ్లాస్ గుర్తు తోడై మరింత బలంగా శక్తితో తయారై ఇప్పుడు, ఇకపై ఉపద్రవం కానీ ద్రవాన్ని అందుకున్నకున్నాం ఏదైనా మన మంచికే..... బాధపడితే గాని బోధపడదుగా... ఇకపై రకరకాల ద్రవాలు రావు. నెక్స్ట్ తరతరాలకి సైకిల్ గుర్తు గ్లాస్ గుర్తు తప్ప మరే గుర్తుకి తావు లేదు రాదు... జై జనసేన
@Appstar35
@Appstar35 3 ай бұрын
Excellent CBN Jai Ho Amaravati
@kvrgaming3554
@kvrgaming3554 3 ай бұрын
కోటయ్య గారు మీ మా అందరి కష్టం పలించింది ఇక ఆంద్రప్రదేశ్ అభివృద్ధి పదం లో నడవాలని ఆశిధ్దాం 🙏👍
@ravalpallyveresh3810
@ravalpallyveresh3810 3 ай бұрын
Nijanga meru chesina krushi chala goppadi.. from TELANGANA..
@chanuradha4939
@chanuradha4939 3 ай бұрын
స్వర్గానికి రహదారి జై అమరావతి
@ramubitragunta6127
@ramubitragunta6127 3 ай бұрын
శ్రీమాత్రేనమః
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 3 ай бұрын
చంద్ర బాబు నాయుడు గారి కి పాదాభి వందనం, బలకోటయ్య, dr. కోలికపూడి, అమరావ తి మహిళలకు ఆంధ్ర ప్రజలు రుణపడి వుంటారు🎉🎉
@venkatarao650
@venkatarao650 3 ай бұрын
Super babu garu
@satyaparam9803
@satyaparam9803 3 ай бұрын
జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి 🇮🇳🙏
@azraovenkatarao7470
@azraovenkatarao7470 3 ай бұрын
Real Hero Chandra Babu garu
@kiasovajulia
@kiasovajulia 3 ай бұрын
That is CBN and Jai Amaravati 💯🙏🎉
@JaiHind-q4q
@JaiHind-q4q 3 ай бұрын
Great CBN Sir ...... అద్భుతం గా వుంది ....దూరంగా n' వున్న మాకు మీరు చూపుతున్న ఈ Video ఎంతో ఆ ఆనందం కలిగి స్తూ వున్నాయి. మనసు తెలి పోతోంది thank you very much Sir .for posting such a ,wonderful video of Amravati. .Jai Amravati . Jai chandrzbabu gaaru .🙏🙏🙏🙏🙏🙏
@a-zcrazytalks8874
@a-zcrazytalks8874 3 ай бұрын
Jai Amaravathi🙏 Na AP Rajadhani
@damodararaokomaram577
@damodararaokomaram577 3 ай бұрын
జై అమరావతి,,5సం పాటు అమరావతి రైతాంగం ముఖ్యంగా మహిళలు,పోరాటం,,మీలాంటి మేథావుల అక్షర లక్షల వాగ్దొటి పోరాటం,,ప్రజల తరుపున పోరాడిన మీడియా మిత్రులు, సంఘీభావం తెలిపిన ఎన్.ఆర్.ఐ.మిత్రులు,,పోరాటానికి అండగా నిలిచిన వివిధ రాజకీయ పార్టీల నేతలు,, చంద్రబాబు గారిని,ఏకారణం చూపకుండా,అక్రమ అరెస్టు చేసినపుడు,, విదేశాల్లో నివశిస్తున్న,అనేక మంది తెలుగు సోదరీ సోదరులు తిరగ బడి, బ్రహ్మాండమైన ప్రదర్శన,తెగింపు చూపినందున , రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అసలు విషయం తెలసి,అందరితో కలసి గళమెత్తి,నిరసనలు,తెలిపి తమ మద్దతు ధైర్యంగా ముందుకు వచ్చారు..అందరికీ వేలవేల నమస్కారములు
@Shivajyothi333.
@Shivajyothi333. 3 ай бұрын
Jai CBN sir 🙏🙏🙏
@kgovardhan188
@kgovardhan188 3 ай бұрын
బాలకోటయ్య గారి అవిశ్రమ పోరాటం అభినందనీయం
@hariprasadg4202
@hariprasadg4202 3 ай бұрын
Jai cbn
@saimallula3417
@saimallula3417 3 ай бұрын
Jai Andhra Pradesh.. Jai Amaravati...
@vssnbabji4776
@vssnbabji4776 3 ай бұрын
JAI AMARAVATHI JAI CBN
@gopalnaidu5267
@gopalnaidu5267 3 ай бұрын
బాల కోటయ్య గారిని ఇలా చూడటం చాలా సంతోషం.
@appalanaiduch5244
@appalanaiduch5244 3 ай бұрын
JAI TDP JAI CBN
@srinivasulukadiyala6631
@srinivasulukadiyala6631 3 ай бұрын
జై అమరావతి జై జై అమరావతి
@user-ol1pr5ef5q
@user-ol1pr5ef5q 3 ай бұрын
💯✌️👍
@user-ui2ef9ve2r
@user-ui2ef9ve2r 3 ай бұрын
మన రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రజలు సుభిక్షంగా ఉండాలని వాళ్లు పడే ఆరాటం రాష్ట్రమంతా అర్థం చేసుకోవాలని తర్వాత కూడా మళ్లీ టిడిపి జనసేన గెలిపించాలని రాష్ట్రం ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤
@kovurusyamsundar1448
@kovurusyamsundar1448 3 ай бұрын
చాలా బాగా చెప్పారు,
@parsapulakshminarayana2037
@parsapulakshminarayana2037 3 ай бұрын
Hai sir balah gariki namaste 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@user-yy6uv2pw6l
@user-yy6uv2pw6l 3 ай бұрын
Jai amaravati
9 PM | ETV Telugu News | 16th September "2024
23:43
ETV Andhra Pradesh
Рет қаралды 129 М.
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 858 М.
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 19 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 858 М.