ఆ రోజుల్లో ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టిన అద్భుతమైన పాట. బాలకృష్ణ,రజని ఇద్దరూ అద్భుతంగా నటించారు.
@jawaharparepally82472 ай бұрын
E pata antte naku chana ishttamu .
@kalpanareddy971121 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊
@manich968712 күн бұрын
super song.. ❤
@prasadpasala3918 күн бұрын
నేను వింటున్నా ఈ పాటను మీతో
@thipperudrappas27818 ай бұрын
Nenu eesong 2007 lo chusanu appudu naa prema gurthuga, rayaduragam kondallo, chetlalalo, komma aakulameedha, eelage.. Rudra, 💞Sumitra, ani chaala sarlu rasanu, appati prema kathalu chala nijayithi galadhi. i love this song💐Kv mahadevan, sir garu sangitham. Legandaris..Sp balu, P suseela💐🙏
@littlegamers29714 ай бұрын
a జనరేషన్ వాళ్ళు అయిన మనం అదృష్టవంతులు అనుకుంటాను. చక్కగా లంగా వోణి ఆడపిల్లలు చక్కటి కుటుంబ కధా చిత్రాలు పల్లెటూరి అందాలు. చక్కటి సంగీతం.
@nandavaramthimmaiah92993 ай бұрын
2024 లో నేను వింటున్నాను,మరి మీరు ?
@hemanth7119 Жыл бұрын
నటుడు బాలకృష్ణ గారి నటి రజని గారి అభినయం వర్ణనాతీతం.
@RekhashiehagiriDekhashie-br5wo9 ай бұрын
ఈ పాట మా అమ్మకు చాల ఇష్టం ❤
@agathamudivijayalakshmi62248 ай бұрын
ఈ పాట వింటే మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది. Very nice song
@Pavan-bvn25 ай бұрын
సూపర్ song.. చాలా ఇష్టం.. జై చిరంజీవ.. జై బాలయ్య
@sampathg262511 ай бұрын
ఇలాంటి పాటలు మళ్లీ రావాలి మనమంతా ఇలాంటి పాటలకు ఇస్టపడలి
@TirupatinaiduMarrapu5 ай бұрын
Yes
@PosiyyaTadikoppula18 күн бұрын
ఈ పాట మా వూరిలో తీశారు అంటారు మావూరి జనం ఏదైనా మా బాలయ్య కే సొంతం జై బాలయ్య
@krishnakumbharkar60569 ай бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట నా టాప్ టెన్ పాటలో టాప్ వన్ పాట
@PVasu-th7xk Жыл бұрын
ఆ రోజులు ఆ పాటలు అద్భుతమ్, ఆ రోజుల్లోనికి వెళ్ళిపోతే ఎంత బావుంటుంది
@raveendrap8173 Жыл бұрын
👃👃👃👃👏👏👏👏👍👍👍
@KaribendiSrinivas Жыл бұрын
#mAstapp
@KaribendiSrinivas Жыл бұрын
2:56
@Pavan-bvn25 ай бұрын
Yes
@hemanth711922 күн бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@vizyadurgatelugutech228316 күн бұрын
100/కరెక్ట్
@hemanth711916 күн бұрын
@vizyadurgatelugutech2283 గారు ధన్యవాదాలు.
@vizyadurgatelugutech228316 күн бұрын
@hemanth7119 పెద్దలు నమస్కారం అండి
@hemanth711916 күн бұрын
@@vizyadurgatelugutech2283 గారు మీకు కూడ నమస్కారం అండి.
@madirajuprasad5036 ай бұрын
వేటూరి..గారి కలం నుండి జాలు వారిని ఆణిముత్యం...
@NagarajuBestha-c6e3 ай бұрын
నిర్మాత మురారి గారి సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి
@NagababuKalajatha3 ай бұрын
మందారం లాంటి బాలయ్య మోము చక్కటి అందం ఈ పాట సొంత
@msa8584 Жыл бұрын
ఇప్పటికీ ప్రతి పేదవాడి పెళ్లి చేసుకున్న ఇ పాట ఉండాలి
@KatkamrameshRamesh-jz5ky Жыл бұрын
3
@NASAPPAGARISANKARAREDDY5 ай бұрын
Marvelous melody song sir, Ee song vintunte manasu paravallu thokkuthuni chinna pillodila
@ashoknkckummaraashokkumar9 ай бұрын
EE CINEMA LONI PATALU ANNI SUPER DUPER HIT SONGS
@sudhakarmatta60666 күн бұрын
Sudhakar ❤kumur ❤❤❤
@RamaSuni8 ай бұрын
సూపర్ సాంగ్
@jyothikiran535 Жыл бұрын
E song ma ayanaku chala eshtam ❤
@VassDev-wd5ux7 ай бұрын
😮
@kannurirao5903 Жыл бұрын
ఇ పాట అంటే చాలా ఇష్టం ఇ సినిమా లో అన్ని పాటలు సూపర్ హిట్. బాలయ్య రజని చాలా బాగా యాక్టింగ్ చేసారు. ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది! అప్పటిలో బాలయ్య అన్ని సినిమాలు కంటే ఇ సినిమా బెస్ట్ 👌🙏
@BiddikaAnandarao-os6dg9 ай бұрын
సూపర్ song
@shaikimamhussain28496 ай бұрын
Song,music,lyrics and BALAIAH ACTION super. Thanks
@onlytelugusongs6 ай бұрын
Thanks For Your Comment
@kunapareddysubrahmanyam4535 Жыл бұрын
Telugu All Hits lo top 100 Lopu Untundhi.
@shafiullashafi8561 Жыл бұрын
2023 లో ఈ పాట వింటున్నవారు ఒక like కొట్టండి
@RohitSharma-kx5er9 ай бұрын
2024 lo e song vennavallu oka like chayandi 👍😊❤
@radikapandit46017 ай бұрын
❤❤❤
@navyareddy36227 ай бұрын
Old is gold.....
@muralikrishna92685 ай бұрын
❤
@njcreations99592 ай бұрын
❤
@rajashekar3389Ай бұрын
3024లో కూడ వింటె
@krishnaveni7105 Жыл бұрын
Entha andam ga unaru iddaru ❤ paata kuda anthe sweet ga undi
@Jaivirat84575 ай бұрын
నాకు ఎంతో ఇష్టమైన పాట మీకు ఇష్టమైతే.... ఓ లైక్ వేసుకోండి
@lokeshk6913 Жыл бұрын
Super song telugu teyani tanam e song lo undi jai telugu
@mareshboggula388219 күн бұрын
Every lyric ,music and the way of singing the song extraordinary.......
@kurmarao45884 ай бұрын
Mahadevan gari music enta vinna Inka vinali untundi GOD GIFT
@YakalasivaYakalasiva10 ай бұрын
2024 lo e song vintunnavallu 1 like kottandi
@parshikavenkateshwarlu39616 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలని
@naralasettykishore4758Ай бұрын
రజిని గారి కోసమే ఈ సినిమా చాలా సార్లు చూసాను... వోణి కట్టు లో చాలా అందంగా వుంది.. తెలుగు తనం ఉట్టి పడుతుంది...
@Banka20213 ай бұрын
రాళ్లలో ఆ రాతలు ,మాకు గుర్తున్నయ్
@dharmapurisridhar84228 ай бұрын
Jai balayyaaaaaa
@TharigondaGopalakrishnaiah5 күн бұрын
My favorite song 💖💖💖💖💖😍😍😍
@kavalianji6226 ай бұрын
ఆ రోజులే బాగుండెను
@satyaphanikrishna83668 ай бұрын
One of best song by Bala Krishna garu
@kattavenkatesh4522 Жыл бұрын
Supar song jai bala
@sureshbabuvyas62249 ай бұрын
Jai Balaiah 🦁🙏💪
@homeaccount66502 ай бұрын
నాకు ఎప్పటి కి ఇష్టం అయిన పాట..❤
@sisindriStudio Жыл бұрын
2023 evaraina vintunte like
@nageswararaoilla9928 Жыл бұрын
Na toli Prema paata❤
@chandranerer1255Ай бұрын
All time hit song of Melody Queen P Susheelamma and SPB garu.
@b0ganageswararao31624 күн бұрын
ఆరోజొల్లో కంటె ఎప్పుడె సుపర్ ధూపర్
@devivalavala2357 Жыл бұрын
Excellent 😊 సాంగ్
@sivareddy1986-vsr Жыл бұрын
ఈ పాట నా ఫోన్ రింగ్ టోన్ గా 10yers పెట్టా మచకుండ అంతా ఇష్టం ఈ పాట అంటే నాకు
@shafiullashafi8561 Жыл бұрын
సూపర్ బ్రో మీరు
@shaikjani9422 Жыл бұрын
@@shafiullashafi85610000000
@devarakondamarkandaiah Жыл бұрын
.a
@kuntamukkalaramesh987211 ай бұрын
Great
@Subbbu19999 ай бұрын
సొల్లు ఎందుకు చెప్తున్మావ్ 😅😅😅
@venkatgamrsonumu9063Ай бұрын
తెలుగు తెర మీద సూపర్ స్టార్ కృష్ణ గారి ది ఒక అద్భుతమైన నటన. దమ్మున్న హీరో.
@nageswararaoyeluru9111 Жыл бұрын
Superb. ❤
@onlytelugusongs Жыл бұрын
❤
@indirach36519 ай бұрын
,,
@rameshpusala35118 ай бұрын
Jai balaiah
@rameshpusala35118 ай бұрын
Excellent song
@bajanaSuvarna-ur2io12 күн бұрын
2024 వింటున్నాను మరి మీరు
@srinivasubonala93694 ай бұрын
చాల చక్కటి పాట. బాలయ్య చిరస్మరణీయం
@narasimhakadem7185 Жыл бұрын
Balayya class movie song ❤
@SimhachalamKarra-ec5fo3 ай бұрын
నాకు ఇష్టమైన పాట ❤️❤️❤️👌👌👌
@sathyampadma87856 ай бұрын
గీతాసత్యమిలోవే యు❤❤❤❤❤
@MCRamesh-kn6om8 ай бұрын
Super sang
@gdharmarao7749 Жыл бұрын
Good song jai balayya
@girishn1762 Жыл бұрын
Poite is osam excellent lirics love from West godavari dist 🌹🌹🌹🌹
@MCRamesh-kn6om7 ай бұрын
Super sang naki ethos eshtam 🎉
@srisudhakar8475 Жыл бұрын
Balayya next movie mass god
@badhrimallikarjuna5710 Жыл бұрын
04.09.2023 I Love You 💖Shobha(MS)
@vegevinil269 Жыл бұрын
Nice song 💯
@RajChinni-n2o9 ай бұрын
Super snong
@laxmimanasam78749 ай бұрын
NICE SONG _ SANKAR BHPV
@gujjuramu48162 ай бұрын
❤👌❤
@mallikarjunamalli9253 Жыл бұрын
Super jodi
@shaikabubakkar8507 Жыл бұрын
Evergreen song🎵🎵🎵🎵🎵 bro
@nandaramkondaiah79527 ай бұрын
Ee patalu vinte manassuku prashantha tha dhorukuthudi.
@gurunadharao6556 Жыл бұрын
❤super song
@shankarkethavat62158 ай бұрын
Kshankar❤🎉❤🎉
@Raju-ff5rl2 ай бұрын
Nenu kuda vintanu one week 3,4 times
@purushottamotla5808 Жыл бұрын
Jai Balaya
@jawaharparepally82472 ай бұрын
E pata antte naku chana ishttamu 🙏🙏🙏 .
@chennaiahsanamala941 Жыл бұрын
Sweet memories
@syedsadiqhussain123126 күн бұрын
One of my life time favorite song 🎉🎉🎉🎉
@manishroyal17338 ай бұрын
2024 march 12 రేపు ఈవెంట్ లో ఇదే పాట, పాడాలి చిరు గారి పాట వొస్తుందేమో అనుకున్న రాలేదు
@Hariprasad078 ай бұрын
Fine song old song
@SumalathaSuma-kb5fw Жыл бұрын
Super song
@bheemeshpingi37292 ай бұрын
🌹♥️👌👌👌👌👌
@ManasaK-ci7ch5 ай бұрын
Good song for everyone. Heart tuch song this one
@ShivaShankar-nn2lh7 ай бұрын
❤🎉
@ThirupathaiahChapala-nk2cd3 ай бұрын
Oka.like.Song.❤
@kranthikumartentu3065 Жыл бұрын
ఆదిత్య 369 & ముద్దుల మొగుడు (బాలకృష్ణ ) hd పాటలు పెట్టండి
@srilaxmi1770 Жыл бұрын
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో M.కలలన్నీ పంటలై పండెనేమో కలిగింది కన్నుల పండగేమో F.చిననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగబంధమేమో M.తొలకరి వలపులలో పులకించు హృదయాలలో .తొలకరి వలపులలో పులకించు హృదయాలలో ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు Fఆ మేళతాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో .. ఎన్నెన్ని భావాలో రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో M.చూశాను ఎన్నడో పరికిణీలో వచ్చాయి కొత్తగా సొగసులేవో హృదయాన దాచిన పొంగులేవో పరువాన పూచెను వన్నెలేవో వన్నెల వానల్లో వనరైన జలకాలలో వన్నెల వానల్లో వనరైన జలకాలలో మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో .. ఎన్నెన్ని కౌగిళ్ళో రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
@VajirammaVajiramma Жыл бұрын
0000000
@rajunaikramavathu4266 Жыл бұрын
E h7₹₹ nI’m 😅ku
@SureshSuresh-yz6to Жыл бұрын
5579
@deepikareddy79329 ай бұрын
3:34 and
@vijayreddyKancharla8 ай бұрын
😅 1:12 😅😅😅 1:14 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😮😅😅😅😅😮😅😅😅😅
@HariPriya-tv3ep Жыл бұрын
Pv ❤
@nana.nandha3478 Жыл бұрын
సూపర్
@thetehalkapowertv998924 күн бұрын
వింటున్న 🌹🌹
@thummagantitejovathi3147Ай бұрын
Super gana
@sureshbabugutur46648 ай бұрын
❤❤❤❤❤
@lovelysmiley4185 ай бұрын
EVER GREEN SONG....
@T.R.KKING-THISISPASSWORDTHINKI4 ай бұрын
Flashback sweet memories
@nextenti63914 ай бұрын
Song dedicated to all the girls who’s watching this😂