@tippanachandu9928 నాకు రాదులే కానీ నువ్వే చెప్పు అక్కడ
@subburao75595 сағат бұрын
నా దృష్టిలో "జీవపరిణామం"100% సత్యం మేడంగారు ❤️👍. "పేదరికం, ఆకలి, అవినీతి, అపరిశుభ్రం ఉన్నంతవరకు మతం, దేవుళ్ళు, దెయ్యాలు & భక్తులు ఉంటారు అండీ."👍😭
@tippanachandu99284 сағат бұрын
America mariyu europe lo Enduku gesu nu nammuthunnaru?🤣🤣akkada pedarikam ledu kadara?🤣🤣
@subburao75594 сағат бұрын
@tippanachandu9928 యూరప్ లో చాలా దేశాల్లో గత కొంతకాలంగా భక్తి తగ్గింది కాబట్టే అభివృద్ధి పెరిగింది 👍🤪.
@tippanachandu99283 сағат бұрын
@subburao7559 emi Chaduvu kunnavu ra punka🤣🤣🤣🤣asalu nuvvu Chaduvu kunnava?🤣🤣🤣 Europe paristhiti chudu atleast news lo aina nii🤣🤣🤣🤣 Gorre bidda va enti entha gorre burra la unnavu🤣🤣
@korrapolunageswararao386Сағат бұрын
@@subburao7559 జీవ పరిణామం కరెక్ట్ అయితే మరణానికి కూడా మందు కనుక్కోగలిగేవాడే మనిషి... పేదరికం నిర్మూలించే వాడు...
@chinagaiahmanda53256 сағат бұрын
Yes God is omnipresent omnipotent omniscient సర్వ వ్యాపకుడు, సర్వ శక్తిమంతుడు, సర్వ జ్ఞాని
@rajeswariu547918 минут бұрын
Meeru. Lordni namutunnandko chala thanks
@Rindian5752 сағат бұрын
దేవుడు ఉన్నాడు... ఎక్కడో కాదు మనిషిలోనే... రాక్షసుడు ఉన్నాడు ఎక్కడో కాదు మనిషిలోనే..... మిగతా అన్ని భ్రమ... మనిషి నీ సంపూర్ణ మనిషిగా మార్చే శక్తి మనిషి కి మాత్రమే ఉంది.💪
@DivyajaDhasaradhiСағат бұрын
Yes madam , your opinion is correct.
@Narsimlugaddar62538 минут бұрын
Madam super message Thank
@SudhakarBhukya-z8u3 сағат бұрын
Thank you ❤❤❤ manchi information echaru
@kalyanikalyani84824 сағат бұрын
"దేవుడు ఉన్నాడు"..మనలోనే దేవుడు ఉన్నాడు అన్న సత్యం అనుభవపూర్వకంగా తెలుకునేంతవరకు..దేవాలయాలలో దేవుడిని అర్చారూపంగా దర్శించుకుంటాం...మంచి వైపు నడవడం,ఓర్పు, క్షమాగుణం కలిగి ఉండడం వల్ల ఆలస్యంగానైనా ఎందుకు మంచి వాళ్లకి కష్టాలు, చెడ్డవారికి అన్నింటా విజయం కలుగుతుందో తెలుస్తుంది.. కానీ నిరాశ పడకూడదు.. దేవుడి అనుగ్రహం ఎప్పుడూ అందరిమీదా సమానంగానే ఉంటుంది..
@Siddu19852 сағат бұрын
చాలా బాగా చెప్పారు sir
@bathulamariyamanoharkumar6523Сағат бұрын
God bless you madam very good message
@Ahijeenon076 сағат бұрын
Great message madam
@THERIGHTOBSERVATION4 сағат бұрын
మీ ఓన్ స్టైల్ లో దేవుడు కాన్సెప్ట్ వివరించినందుకు థాంక్స్ మేడం!!! ఇతరులకీ హాని చేస్తే చివరికి పశ్చాతాపం...పరిహారం చేయక తప్పదు...కర్మ శుద్ధి ఉండి తీరాల్సిందే!!!😢😢😢
@JWUSPRaju5 сағат бұрын
Well explained Mam 😊 thank you
@Sudheera19995 сағат бұрын
You are my Goddess maa🙏
@suneelsunil62172 сағат бұрын
ప్రతి వాని క్రియల ఫలితాలను అనుభవిస్తాడు
@hihoney5609Сағат бұрын
@@4elimentsదేవుడు ఉన్నారో లేదో తెలియదు కానీ.. నమ్మకం మీద ఉండాలి....అయితే మనిషికి అతి ఆశ.. స్వార్దం. ఎక్కువైనప్పుడు ఆ భగవంతుడే మాయమైపొతారు...
@TBRtoday6 сағат бұрын
Yes మేడం ❤❤
@praveenmekha6 сағат бұрын
దేవుడు లేడు ఏమి లేదు ఉంటాయ్ గుడి ముందు ఎందుకు బిచ్చగాలు అడ్కోతునారు ఒక్కడికి ఎక్కువ డబ్బు ఇంకోడు పేద గా య్ కాబట్టి దేవుడు లేడు
@surabhirajani81436 сағат бұрын
Correct ga chepparu mam
@VijayaLakshmi-sw9mh2 сағат бұрын
Eeswariya.. Visvidyalayamulo . aatma.. Gnanamu. Brahma. Gnanamu.. Stusti.. Rahasyalu. Chebutunnadu.... B.. K. . s. Lo.
@rameshkotapuri71266 сағат бұрын
💯 percent prathikshanam gurtu vasthune untundi
@rasipogulagopi825440 секунд бұрын
Devudu unnadu, papalu padutai ,papa nivarana only blood of Jesus, put Faith , accept as a Saviour you get salvation Rom 10.9
Nijam mam meeru chepedi nijam mam.nenu chusina mam .
@KavithaVarma-po3rc5 сағат бұрын
Guruve Devudu
@pesaruraju91545 сағат бұрын
Yes meadam exactly naku ede doubt vachhindhi...
@gs.sreevarma6 сағат бұрын
Great mam❤
@BellaKarri6 сағат бұрын
Kani ee days lo anyamga behave chesevalle baguntunaru badapade vallani inka badapeduthunaru
@shanmukharaotalagana12316 сағат бұрын
Super madam
@srinitha63165 сағат бұрын
*tq madam good information*
@KrishnaMekala-us7co34 минут бұрын
100% correct
@anikmb94903 сағат бұрын
దేవున్ని దేవుని ఆలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేశారు దేవుడంటే కేవలం ఒక చోట ఉండేవారు కాదు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు దేవుడు ఒక బంధీగ్రుహములో ఆయన ను బంధించి రూపాన్ని ఆపాదించి ఒకేచోటుకు పరిమితం చేయడం ఎంత వరకు సమంజసం అనేది ఆలోచించాలి
@TRUTHHorDAREE29 минут бұрын
💯 true 👍
@nagamanilenka87712 сағат бұрын
Last words 💯
@NandiGanguluri5 сағат бұрын
దేవుడు ఉన్నాడు మేడం
@4eliments2 сағат бұрын
దేవుడు వుంటే సమస్యా ఉండదు కాబట్టి దేవుడు లేడు 😭
@gvvarma62865 сағат бұрын
Supar.madam
@saravanasireesha6 сағат бұрын
ద్రౌపతి లాంటి వారే కురుక్షేత్రం యుద్ధం దాకా ఆగవలిసి వచ్చింది న్యాయానికి ఇంకా మనం ఎంత కాలమో
@4eliments2 сағат бұрын
దేవుడు వుంటే సమస్యా ఉండదు కాబట్టి దేవుడు లేడు 😭
@ramadevi29115 сағат бұрын
దేవుడు ఉన్నాడు
@chinnihemesusmitha1396Сағат бұрын
Yes correct mam
@TRUTHHorDAREE26 минут бұрын
దేవుడు అంటే రూపం కాదు *దేవుడు అంటే మoచిలక్షణాలు*.. And ప్రజలు తమ చేతులతో చేసిన పనుల విషయంలో పశ్చాత్తాపపడలేదు. వాళ్లు చెడ్డదూతల్ని, విగ్రహాల్ని పూజించడం మానలేదు. బంగారంతో, వెండితో, రాగితో, రాయితో, చెక్కతో చేసిన ఆ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు
@muralikrishnapundarika74876 сағат бұрын
Medam namaskaram
@balanagupuppala21183 сағат бұрын
Hat's off madam
@navinipatirajashekar17784 сағат бұрын
50:50
@sarithareddy58916 сағат бұрын
Good afternoon mam ❤
@SriMatha-sk1xi5 сағат бұрын
Kalikalam lo manchi vare narakayathanalu padavalsi vasthundi Ani vinnam Asalu nerasthulu matram darmachakram lo venkatesh nanna lanti vare madam Enni chavulu real life lo chudaledu cinema lo heroism lantidi real life lo entha vuntundo theleedu kani unna oka Vela samadi chese samajam lo unnam villanism matram 100 vanthulu ekkuve vundi madam
@pavanspecialrare267955 минут бұрын
There is no god Rich people and politician are god
@venkateshnetha6 сағат бұрын
Good Afternoon madam
@KavithaVarma-po3rc5 сағат бұрын
Good evening mam
@BusinessBin-d1jСағат бұрын
God is real
@shoba60146 сағат бұрын
Meeru cheppindi nijame kaani ekadasi roju tappakunda temple ki vellali ani manasulo baaga natukupoindi andulo nundi baitiki ralekapotunnam
@navya985Сағат бұрын
👌
@chevvakulalakshmikanth3881Сағат бұрын
God was there
@sunkarivamshikrishna13854 сағат бұрын
❤
@srinitha63165 сағат бұрын
~correct~
@aurora4972 сағат бұрын
Offices lo kontha mandi hadavudi chestu...papam em takatledu vallaku Enduku...em chesina nadustundi ani
@SivaGoud-ty8qv2 сағат бұрын
Akka Nenu To day Oka Ammini Meet iyya Bus Loo Thanu Gutur Dhaggara College Hostel Loo Untindi Anta Clg Hostel A Ladies Hostel s Anta 2 Warden's Unnaru Edharu Cristian s Warden's a Anta Saturday Itea Chala Vallu Valla Gorre Laa Gunchi Chepthunnaru Anta Enka Sunday Church Ki Vellandi Em Kadu Time Pass Ki Mana Hindus Ammailaki Chepthunnaru Anta..Enka Avaru Itea Vella Kunte Vallu Target Chesthu Mark's Mana Hindus Girls' Thakkuva Ochela Chesthunnaru Anta thanu Betch 2 Nd Year...Plz Etuvanti Dhani Gurinchi Video Chai Akka....
@sscbattlefield30065 сағат бұрын
Everything is karmA..
@dheerajveerapuneni85916 сағат бұрын
Oka sametha gurthochindhi naku- Moksham kosam ani Ganga lo Munigithe musali 🐊 eathuku poindhi ata"
@Indian143n4 сағат бұрын
కనిపించని దేవుడు నిజమా అంటే చెప్పగలం.నిజమే అని... కాని కనిపించే మనిషి నిజమా అతని స్వరూపం అంటే చెప్పలేము..అసలు దేవుడే నిజం.. శాశ్వతం.చుట్టూ ఉన్న మనుషులు పదవులు మనీ అంతా ఏదో రోజు అశ్వాశ్వతం.. అసలు రంగులు బయట పడతాయి..అప్పుడు మనతో నడిచేది నడిపించేది దేవుడే....😊💕
@Sunil-gv8rr6 сағат бұрын
🙏
@ganeshalivelu61126 сағат бұрын
Papam chesinavarike popularity ekkuva , asalu evaru tappu chesam ani.anukovatamledu
@r2ytstar2526 сағат бұрын
Correct
@gousegouse92546 сағат бұрын
God, eshwar, Allah, one, ofter death started life and her good deeds Earth
@Lakshmila5505 сағат бұрын
అటువంటప్పుడే దేవుడు తోడు ఉండాలి అనిపిస్తుంది కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉండి, వచ్చిన తర్వాత కూడా ఇదే జీవితం ఇలాగే అన్యాయమైపోవాలా.....అని ఏడ్చే ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే లోపు మన పక్షాన కృష్ణుడు ఉంటే చాలు అనిపిస్తుంది😢😢😢
@intibalu8052 сағат бұрын
Israel Palestine, Russia Ukraine lo eppudu panduthayo
@Govvkopookkcxxc5 сағат бұрын
naa devullu Shivaji maharaj Br ambedkar Sardar vallabhai patel Bhagat singh Subhash chandra bose Apj abdul kalam Ratan tata Elon musk Ee devullu padda srama lo manam okka satam padina Nelaki kutumbaanni poshinchukune antha dabbu sampadhichavachhu
@malakondaiahgolla9736 сағат бұрын
దేవుడు ఉన్నాడు అది మీరు
@iwasmadetoworship31296 сағат бұрын
Hi
@4eliments2 сағат бұрын
భూమి ఒకగంట్టకీ లక్షా ఏడువేల కిలో మీటర్ల దూరం తొ ప్రయాణిస్తూ వుంది 😂😂😂
@upscupsc61092 сағат бұрын
Mam jesus loves you
@anikmb94902 сағат бұрын
దేవుని కోసం వెళ్లి దేవుని దగ్గరకు పోతున్నారు భక్తులు 🤦♂️🤦♂️
@Bharat_Ya6 сағат бұрын
దేవుడు లేడండి దేవుడు ఉన్నాడని బ్రమలో జనం బతుకుతున్నారు... దేవుణ్ణి ఎవరైనా చూశారా అంటే వీడు పిచ్చోడు అంటారు మరి దేవుడిని ఎందుకు నమ్ముతున్నారా అంటే మా తాతనమ్మేడు మా ముత్తాతనమ్మేడు మా నాన్ననమ్మేడు కాబట్టి నేను నమ్ముతున్నాను అంటాడు.... జీసస్ జనాన్ని గొర్రెలు అని ఎందుకు అన్నారో తెలుసా చూడందాన్ని వినని దాన్ని జనం నమ్ముతారు కాబట్టి జీసస్ అదే ప్రభువు జనని గొర్రెలు అన్నాడు.... ఎందుకంటే జీసస్ తెలివైనవాడు కాబట్టి
@omshantibaba58955 сағат бұрын
Oka Christian Kani,oka Muslim Kani epudu nastikulu undaru,why only Hindus do like this.
@Shreyobhilashy4 сағат бұрын
Aa jesus yr chanipoyetappudu mana india loni gowthama buddinni thaluchukunnaru, adhi recentga, scientists find chesaru.