బలమైన ప్రతిపక్షాన్ని రుచి చూస్తున్న మోడీ || Modi tasting strong Opposition ||

  Рет қаралды 84,013

Prof K Nageshwar

Prof K Nageshwar

6 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
బలమైన ప్రతిపక్షాన్ని రుచి చూస్తున్న మోడీ || Modi tasting strong Opposition ||
Coalition-Era Impact On Modi 3.0: BJP's Key Ally Flags Agniveer Resentment
KC Tyagi, chief spokesperson of BJP ally JDU, has said there is resentment against Agniveer scheme in several states
In the first sign that the Narendra Modi government's third term could be very different from the first two, a top Janata Dal United leader has said the party will seek a review of the Centre's Agnipath scheme for recruitment in the armed forces.
KC Tyagi, chief spokesperson of BJP ally JDU and among the closest aides of its chief Nitish Kumar, has said there is resentment against the scheme in several states. "There is resentment, so we will seek a review of Agniveer. We are not opposing it," he said.
Launched in 2022, Agnipath scheme provides for short-term induction of personnel into the armed forces with an aim to bring down the age profile of the three services. Those recruited under the scheme are called Agniveers.
www.ndtv.com/india-news/agniv...

Пікірлер: 640
@venkatesh1657
@venkatesh1657 4 күн бұрын
తెలంగాణ లో ఇంత వరకు రైతు బందు పడలేదు... దీనిమీద మీరు ఒక్క వీడియో కూడా చేయరు... మాట్లాడరు...
@Mahesh-pn7kr
@Mahesh-pn7kr 4 күн бұрын
చేయడు
@veerendratarak8646
@veerendratarak8646 4 күн бұрын
దేశంలో 2 కోట్ల జాబ్ లు,అకౌంట్స్ 15 లక్షల పడలేదు అని మీరు ఇంతవరకు అడగలేదు😂
@revanthkumar8593
@revanthkumar8593 4 күн бұрын
Ayana andhra and tdp paina matladuthadu
@cvenkat7766
@cvenkat7766 4 күн бұрын
అటువంటి విషయాలు ఆయనకు పట్టవు . బిజెపి ని ఏకడమే ఆయన ఏకైక వృత్తి .
@nikileshreddy5186
@nikileshreddy5186 4 күн бұрын
Enduku ra raithubandhu lekapothe vyavasaayam cheyyalera
@ktgoud6070
@ktgoud6070 4 күн бұрын
జై పాలస్తినా అని OYC నినాదం పై ఒక్క వీడియో కూడా చేయలేదు???
@rajuakula2937
@rajuakula2937 3 күн бұрын
Endhukante veedu khan gress party supporter kaabatti
@Dhanunjay_patel
@Dhanunjay_patel 4 күн бұрын
మీ ఏడుపే బీజేపీ కి శ్రీ రామ రక్ష ❤
@torlapatiravi6336
@torlapatiravi6336 3 күн бұрын
శ్రీరాముడు BJP పార్టీకే సపోర్ట్ చేస్తాడా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాడా లేక హిందూవులు అందరూ BJP లోనే వున్నారా.కాంగ్రెస్ పార్టీలో హిందూవులు లేరా
@vennumarella567
@vennumarella567 4 күн бұрын
ఒళ్లు దగ్గర పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. నేనే మొనగాడ్ని అనుకొంటే ప్రజలు చెడ్డీలు పగలకొడతారు…..
@mjr7411
@mjr7411 4 күн бұрын
Avunu ippatike 3 saarlu langotaalu pagalagottaaru, 4 va saari kuda pagalagodthaaru😃😃😃😃😃😃😃😃😃😃
@kapaul273
@kapaul273 4 күн бұрын
​@@mjr74115 lakh modi majority 1.5 lakh ki padi poindi😂😂 epuudu cheppu evadi Kayalu pachhadi iyaayo
@muralikrishna5570
@muralikrishna5570 4 күн бұрын
Avunu congress 1lakh gurentee card ichindi kada BJP alanti fake ivvaledu anduke majority taggindi ​@@kapaul273
@Vikramaditya384
@Vikramaditya384 4 күн бұрын
​@@kapaul273😂😂😂
@kondarama9883
@kondarama9883 4 күн бұрын
​@@kapaul273he lost the election
@mohammedmujahid1086
@mohammedmujahid1086 4 күн бұрын
సర్, మన దేశ జనాభాలో చాలామందికి ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షం అది చాలు అనుకుంటారు ఇది మన అవగాహనా రాహిత్యం .. జవాబుదారీతనం లేని ప్రజస్వామ్యం కళ్లెం లేని గుర్రం లాంటిది..పాలిటిక్స్ పార్టీలకు అతీతంగా ఆలోచించాలి ..అకౌంటబిలిటీ లేని ప్రజాస్వామ్యం చాల అపాయకరం ..అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు అకౌంటబిలిటీ అఫ్ రూలింగ్ కి పెద్ద పిటా వేశారు జ్యూడిషరీ, ఫ్రీ మీడియా, ప్రతిపక్ష్యం నిజమైన ప్రజాస్వామ్యానికి చాల అవసరం.. లెంకుంటేయ్ పేరుకు ప్రజాస్వామ్యం ఉన్న దేశాలు ప్రపంచ పటం ఫై చాలాఉన్నాయి అవి దయనీయ స్థితిలో ఉన్నాయ్. అందుకే చెక్స్ అండ్ బాలన్సుస్ చాల అవసరం అందులో ప్రతిపక్ష్యం ఒకటి . ఉదాహరణగా ..నీట్ పేపర్ లీక్ ఎందుకు ప్రభుత్వం చర్చిందు ఇది దేశ మరియు మన పిల్లల భవిష్యత్తు తో ఆటలు ప్రభుత్వ జవాబుదారీ కదా ..మరి ప్రభుత్వాన్ని నిలదీయాలి గా లేదా మన కర్మ అనుకుందామా .హోప్ opposition తన వృత్తిని నిర్మాణతకంగా చేస్తుంది అని ఆశిద్దాం .జై హింద్ .
@rraghupathi586
@rraghupathi586 4 күн бұрын
Mohammed 👌👌👏👏.
@sivakumarchekuri8584
@sivakumarchekuri8584 3 күн бұрын
Please pass your advices to those countries you love, like Pakistan , afghanistan , haiti and palastene. not here.
@mohammedmujahid1086
@mohammedmujahid1086 3 күн бұрын
@@sivakumarchekuri8584 Sir first of all thank you for reading my comment ...second for expressing your prejudice mindset ...whether i Love or not but your concern for those countries is appreciable just thought of my country your better perhaps you could hv included Russia, North Koria, etc ...already their own countrymen be in small number standing for their democratic right they dont need ur and my message sir..we can take care of our beautiful country ...jai hind
@TUlG67
@TUlG67 3 күн бұрын
​@@mohammedmujahid1086 Mali Owaisi brothers 15 minutes time isthe...memu ento chupistam anapudu ekkada poiyindi mee democracy...recently terrorists attacks happened on Hindus devotees in Kashmir..No one from Muslim community condemn this incident...ippdud neevu democracy antunav...mee Owaisi brothers ki chepochu ga...Hindustan lo vunte Hindus ni comment cheydam enti...I am Christian..I don't know any issues with Hindus...issues with Brainwashed Peaceful community only...recently blasphemy name Muslim countries lo Christians ni champutunaru...assalu mee turka vedavalu manushulena...AbJ Abdul Kalam is true Muslim..
@mohammedmujahid1086
@mohammedmujahid1086 3 күн бұрын
@@TUlG67 i wounder what a fallacy you have presented .. you just want to express your frustration good for you .. I dont have any problem with any community ..I believe .not all are good in a community nor all bad ... i always condemn hate , crime against any community and I dont have to prove or need certificate from any one... same on your line ..what were u doing when a BJP MP said give me 15 sec , when open call for genocide of muslims from certain (not all ) so called saffrons in Delhi ..when in new zealand a so called brother entered masjid and massacred people ? I think its not your fault or ur responsible for some ones actions right if some one says so they are foolish. to the best we can condemn such acts . its not about u and me pose questions we should ask to them who want to divide the people on religious lines and enjoy the power be it any community.
@nwesgk
@nwesgk 4 күн бұрын
చదువుకున్న వాడిని కదిలిస్తే ఎలా ఉంటుందో.. అదే రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్.. హిందువుల గురించి చాలా చక్కగా చెప్పాడు.. ఇది నిద్రపోతున్న మూర్ఖులు కొంచెం లేస్తే బాగుంటుంది..
@pavanmallela3451
@pavanmallela3451 4 күн бұрын
Ami chakkaga cheppadu ra puka hindhuvula gurinchi cheppu
@HariKrishna-rz9kw
@HariKrishna-rz9kw 4 күн бұрын
Arey vadokkade chavukunnada
@SrinivasgoudKandyanam
@SrinivasgoudKandyanam 4 күн бұрын
బొంగుగాడు వాడొక్కడే చదువుకున్నాడా అసలు వానికి చదువు విలువ తెలిస్తే ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని పతకాలు పెట్టడు
@Vikramaditya384
@Vikramaditya384 4 күн бұрын
​@@SrinivasgoudKandyanamప్రజలకు ఫ్రీ పథకాలు ఇచ్చిన పర్లేదు. కాని ఏమి పీకారని అదాని, అంబానీలకు ఋణ మాఫి చేశారు. పేద ప్రజలకు ఫ్రీ పథకాలు ఇస్తే తప్పు, కాని బడా కార్పొరేట్ వ్యాపార మిత్రులకు రుణమాఫి చేస్తే మాత్రం ఒప్పువా.
@user-dd9uj6ks6d
@user-dd9uj6ks6d 4 күн бұрын
బ్యాంక్ డబ్బులు కుబేరుడు అదని అంబానీ మాఫీ చేసితే తప్పు కాదు కానీ? పేద ప్రజల కు ఫ్రీ ఎందుకు ఇవ్వకుడ డు
@srinivasvasu3906
@srinivasvasu3906 3 күн бұрын
మోదీ emergency పెడితేనే దేశం బాగుపడుతుంది
@laxmareddykadire2011
@laxmareddykadire2011 4 күн бұрын
నాగేశ్వర్ సార్ చాలా సంతోష పడుతున్నట్టు ఉన్నారు. తలా తోక లేకుండా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ బలమైన ప్రతిపక్ష నాయకుడిగా కనపడుతున్నాడ.
@srinivastirumani9660
@srinivastirumani9660 4 күн бұрын
ప్రతిపక్షం గొప్ప అని ప్రచారం బాగుంది మాస్టర్ కొంచెం అయిన సిగ్గు వుండాలి prof
@sandelamoses9701
@sandelamoses9701 4 күн бұрын
Mee it cell ku siggu kida telsa.
@sazidabdul7471
@sazidabdul7471 4 күн бұрын
Manduthunnatu undi 😅
@habeebmd9934
@habeebmd9934 4 күн бұрын
Good fight by opposition😂😂😂
@sreedharthota6828
@sreedharthota6828 4 күн бұрын
Why shame ? It is reality man ? Do you expect Modi to become full blown dictator and control all offices, constitutional bodies like ECI...etc and make it right wing kind of politics ? There should be a check and balances else the arrogance goes to their head. It happened even with Jagan...although he did excellent job.
@sreedharthota6828
@sreedharthota6828 4 күн бұрын
What you have to understand Modi's charm has been dwindling and no one can stay weakling all time. Modi has face Rahul and strong opposition. He can't use ED and CBI like before...There are U turn heroes like TDP and JDU - Nitish..So, the ground under him not firm ..
@ravib8954
@ravib8954 4 күн бұрын
Yes your happy right.....❤❤❤😂😂😂😂😂😂
@krishnarao5899
@krishnarao5899 4 күн бұрын
బలమైన ప్రతిపక్షం అంటే .....బలం లేదని తెలిసి స్పీకర్ ఎన్నిక కోసం ruckus చేసి, సమయం వృధా చేసి voting కు పట్టుపట్టకుండా మూజువాణీకి ఒప్పుకోవడమా. చివరకు NDA ను 304 మంది సభ్యులు సమర్ధించారు. అనవసరమైన విషయాల మీద నిరసన చేస్తే సమయం వృధా.
@nehrununavath8900
@nehrununavath8900 4 күн бұрын
Anavasaram amundi na NEET topic kada
@AshokKumar-vi1ul
@AshokKumar-vi1ul 3 күн бұрын
Election is a democratic process.
@srinuch5
@srinuch5 3 күн бұрын
సమయం వృధా అయితే మరి ప్రతిపక్షం తో మాట్లాడించడం ఎందుకు టైమ్ వృధా మీ bjp వాళ్లనే చర్చలు జరుపకుండా మీకు నచ్చిన బిల్లులు పెట్టుకొని మిరే పాస్ చేసుకోండి ఇంకా ఎలక్షన్స్ లో మిరే ఓట్లు వేసుకొని మిరే గెలవండి, రాజ్యాంగం కూడ తీసి మీ మనుధర్మ బుక్ పెట్టుకోండి
@nallatcs8805
@nallatcs8805 3 күн бұрын
Sampradhayam prakaram deputy speaker padavi ivvaledu and protem speaker kuda eligibility unna congress party ki ivvaledu.. This depicts the fearness in BJP
@prabhukonduru9286
@prabhukonduru9286 2 күн бұрын
​@@srinuch5NDA Zindabad
@km-rl4yg
@km-rl4yg 4 күн бұрын
శునకాఆనందం propesor గారి మూడు సార్లు ప్రభుత్వం ఏర్పాటు ఆ మాత్రం ఉండద తెలిసి తెలియక ఎనాలిసిస్ ఎందుకు ప్రజల లో చులకన తప్ప
@amruthaenterprises4919
@amruthaenterprises4919 4 күн бұрын
Sir is honest , but by his words loosing credibility.
@Nagrsh0100
@Nagrsh0100 4 күн бұрын
Neev first Professor spelling nerchukunte better, sir nu tharwatha vimarsinchochu
@janardhanaraok9664
@janardhanaraok9664 4 күн бұрын
ఓ.... అది ప్రొఫెసర్.... స్పెల్లింగా....ఈడు కూడా సార్ ని విమర్శ చేస్తాడు
@sazidabdul7471
@sazidabdul7471 4 күн бұрын
@@Nagrsh0100 fake account bjp it cell vaaru copy paste lo konchem confuse ayyadu/aayyndi . Konchem burnol rasukonte taggipoddi vallaki. Vadiliyandi .
@sramumaths
@sramumaths 4 күн бұрын
అల్ప సంతోషుల సంఘానికి అధ్యక్షులుగా ఐదామనా తమరి ఆలోచన😂😂😂😂
@Maaya007
@Maaya007 4 күн бұрын
ఏదైనా మీరు మీ కమ్యునిజం , నాస్తిక ,సెక్యులర్ మేధావులు చెప్పాలి... లేని వీరత్వాన్ని చూపించాడని మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు అద్భుతం
@sreedharthota6828
@sreedharthota6828 4 күн бұрын
It is true that Modi's strength came down and Rahul is emerging strong. Prof is talking facts and the reality. Are you in dreamland not to understand this ?
@user-ov4ne4sk7z
@user-ov4ne4sk7z 3 күн бұрын
How much modi came down and how much rahul came up can explain?
@kjsarma
@kjsarma 2 күн бұрын
చెప్పేందుకు సిగ్గుండాలి. అది లేనివారితో ఏంటి ట ? తు
@svm14
@svm14 4 күн бұрын
బలమైన ప్రతిపక్షమంటే ప్రతిదాంట్లో అడ్డుపడటమా. నిర్మాణాత్మక చర్చ చేయడమా. ఏదో ఊరికే వాగేసి నోటి దూల తీర్చుకోవటమా. నీకు బాగా ఆనందంగా ఉంది.
@sreedharthota6828
@sreedharthota6828 4 күн бұрын
That's their choice and the government should answer it. When opposition was weak it disqualified 2 MPs - Rahul and West Bengal lady. Now..they will show you cinema in 70MM . Do not think that whatever BJP is doing is great. They are rumours that they have done some scam with EVMs in certain states
@phanisainath9137
@phanisainath9137 4 күн бұрын
Avuna ...aa question BJP ni adugu..neet paian endhuku debate ki oppukiledho... alone paper leaks gurinchi maatladithe..akariki parliament loo PM sighu lekunda Hindutva card paly chestunnadu... Opposition is demanding discussion on NEET. Eppudu bhajana videos kaadu...konchem parliament samavesalu chusthe ardham avutadhi avutundhi..
@vijayasirikonda6046
@vijayasirikonda6046 3 күн бұрын
Mare.thelivi thakkuva aakalekkuva prathipaksham.
@lankaapparao9793
@lankaapparao9793 3 күн бұрын
​@@vijayasirikonda6046avunu bro 3 times adhikaram lo vunte NEET exam ni tappinchukodaniki hakku leda
@sarathg5832
@sarathg5832 3 күн бұрын
నిర్మాణాత్మక చర్చలు జరిగాయి అన్న మనకు రైట్ అనిపించినా సైడ్ ఎప్పుడు చూడకు మనకు రాంగ్ అనిపించినా దానికెళ్ళి చూడు నిజం తెలుసుకుంటావ్
@pavanm9025
@pavanm9025 4 күн бұрын
ఎంత బాగా నవ్వుతూ చెబుతున్నారో, చాలా గొప్ప వారు, కొంచెం మాలాఁటి వాఞను కూడా గుర్తించండి,🙏
@ravibabjiattada6013
@ravibabjiattada6013 4 күн бұрын
మోడీ గారి కి బలమైన ప్రతిపక్షం ను ఇదివరలో ముఖ్యమంత్రి గా ఉన్నపుడు కూడా చూసారు, ఇప్పుడు కొత్తగా రుచి చూడనవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం వారికి తానేమిటో చూపించే అవకాశం కూడా రాక పోలేదు ఆయనకు. ఇది గమనించాలి.
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 4 күн бұрын
ఇది ఒక మంచి పరిణామము knr సార్
@prabhakarramboina2319
@prabhakarramboina2319 3 күн бұрын
ఎందుకు సార్ ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉండి జనానికి మంచి చెప్పాల్సింది పోయి అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారు అసలు నీకు విలువ ఉందా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు
@ramachandrareddymunigala7767
@ramachandrareddymunigala7767 4 күн бұрын
Your mind set is true that you will never come out of communisim
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 3 күн бұрын
10 ఏళ్ల తర్వాత 99 అంటే మరీ ప్రతిపక్షం కాదు, రుచి చూడ డానికి. ఆ రుచులు మోడీ కి తెలుసు.
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 4 күн бұрын
కొద్ది రోజులే కదా.. ఈ హడావుడి .. అందులోనుండి ఇందులోకి ఎలాగూ jumping కొడతారు ప్రలోభాలకు లోబడి పార్టీలు మారడం అనేది ఖాన్ గ్రేస్ పార్టీ వాళ్లకు అలవాటే కదా ..
@Avula-re8lu
@Avula-re8lu 4 күн бұрын
Modi is enjoying his job happily not suffering. Nowadays no one believes social media fake narratives, so please think positively.
@naidubr2802
@naidubr2802 4 күн бұрын
బాద్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీలు అవసరము. సభకు అంతరాయం కలిగించే పనులు మానుకోవాలి.
@cvenkat7766
@cvenkat7766 4 күн бұрын
వాళ్ళు చేసేది అదే . ఇంతకు ముందు కూడా చూశాం కదా . మోడీ కి చెడ్డ పేరు తేవడానికి వీరు ఎంత పనైనా చేస్తారు .
@sampangilakshmanarao4093
@sampangilakshmanarao4093 4 күн бұрын
Neet pai charcha ante Modi bayam vestundi😂😂😂😂😂😂
@ad8943
@ad8943 4 күн бұрын
​@@sampangilakshmanarao4093President address meeda charcha jarigina taravata anninti meeda charcha jarupochu. Congress ku endukanta tala birusu ahankaram ?
@sampangilakshmanarao4093
@sampangilakshmanarao4093 4 күн бұрын
@@ad8943 ahh tarvatha em jarugu tundoo andariki telusu , neet medha pattu pattina varini suspend cestaru , ahh matram teleda opposition ki
@ad8943
@ad8943 4 күн бұрын
@@sampangilakshmanarao4093 President gaariki dhanyavaadalu telapaniki Rahul Gandhi enduku bhaya padutunnadu. Neet amsham levanetti Loka Sabha lo hungama chestatu Arupulu arusukonudu tappa yemundadu. Kaani aanavayiti prakaram desha President gaariki dhanyavadalu cheppina taravatane
@sasidhar01
@sasidhar01 4 күн бұрын
సార్ ఇందులో కొత్త విషయం ఏమి లోదు, అదే పాత విషయానికి ఓ కొత్త హెడ్డింగ్ కాస్త కాంగీ మసాలా కలిపి వదిలిన వీడియో. టార్గెట్ 2029 కోసం ఇప్పటి నుండి బలంగా పనిచేస్తున్న టూల్ కిట్ లొ భాగమే ఇదంతా.
@raviarani5353
@raviarani5353 4 күн бұрын
ప్రొఫ్. చాంగ్నాగ్చాంగ్ కమిన్ఖ్గాంగారూ మీరు చైనా, పాక్, టర్కీ లేక భారత్ వ్యతిరేక దేశాలకు వెళ్లి హాయిగా జీవించండి.
@vamshikrishna1676
@vamshikrishna1676 4 күн бұрын
ఎవడురా నువ్వు.. question chese vaallu andaru opposite countries, states povaalante.. evadu India lo, Telangana lo, AP lo migaladu... Antha kaali aithadi, ఒక BJP, TDP కార్యకర్తలు tappa...
@srinivasrajurokkam1854
@srinivasrajurokkam1854 4 күн бұрын
Chana happy gaa matladutunnaru గురువు గారు...హాఫ్ happiness chana రోజులు ఉండదు మీకు తెలుసు
@bhaskarj5098
@bhaskarj5098 4 күн бұрын
BJP నేతృత్వంలో nda గెలిచిన స్థానాలు 292 స్పీకర్ ఎన్నిక నాటికి 304 కు పెరిగాయి మీరేమో ప్రతిపక్షం బలపడింది అంటున్నారు ఏది నిజం
@prabhukumar1049
@prabhukumar1049 4 күн бұрын
EVM batch
@balakrishnaraopappala8159
@balakrishnaraopappala8159 4 күн бұрын
2004తో 2014 వరకు అట్టేసరు ఖంగ్రేస్ సీట్లతోనే (160+)10 year but నౌ బీజేపీ 240సీట్స్ 🚩🚩🚩🚩🚩🚩ఎవరు ప్రజల మనుసులు.
@joshuakhaike
@joshuakhaike 4 күн бұрын
bjp ki vacchina 243 evm manipulation tho vacchayi , 100 lopu raavalsinavi 243 ku cheragi ballot paper voting aithe 50 lope vacchevi.
@kingdanieldavidakashjcnm7362
@kingdanieldavidakashjcnm7362 3 күн бұрын
S u rgt bro​@@joshuakhaike
@bharatpro8621
@bharatpro8621 3 күн бұрын
Evm votes
@user-ov4ne4sk7z
@user-ov4ne4sk7z 3 күн бұрын
​@@joshuakhaike😂😂
@mvvks9834
@mvvks9834 4 күн бұрын
Analysis shall not be cinematic. Long live Democracy.
@j.devendrasetty9881
@j.devendrasetty9881 4 күн бұрын
Tell us how many times Congress given Dy speaker post to opposition parties in their ruling?
@harekrishnapechetti5771
@harekrishnapechetti5771 4 күн бұрын
ప్రజల్ని మోదీ ఎల్ల వేళలా మాయ చేయలేరు. మభ్య పెట్టడం కొంత కాలo మాత్రమె సాధ్యపడుతుంది.
@bluefortuner
@bluefortuner 3 күн бұрын
Muslims have unity among muslims, but hindus never supports other hindus, it's our fate or bad luck
@jnageswararao1981
@jnageswararao1981 4 күн бұрын
99 seats strong pratipakshama ? Me Kala yeppudu neravearadu
@bharatbade8844
@bharatbade8844 4 күн бұрын
సార్ మీరు లెఫ్ట్ సంబంధించిన కార్యకర్తలు ఎంతో అభివృద్ధి కొంటారు కానీ మీరు కొన్ని విషయాలని దేశంలో ఉన్నటువంటి మోడీకి వ్యతిరేకంగా తప్ప అక్కడ ప్రధానమంత్రి గారు ఉన్నారు అని అందుకు ఉదాహరణ అక్బరుద్దీన్ ఓవైసీ నిండు సభలో జై పాలస్తీనా అన్నదాంట్లో మీ వివరణ కరెక్ట్ చేయలేకపోయారు అలాగే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి మారణకాండ మన రాష్ట్రంలో ఎందుకు పాతబస్తీలో కరెంట్ బిల్లు వసూలు చేయలేకపోతున్నారు దానిపై ఒక వివరణ ఇవ్వగలరా మీరు
@emanirao8247
@emanirao8247 3 күн бұрын
Rahul Gandhi బలమైన విపక్ష నేతా!!.. వాడి మొహం....అడ్డంగా ..అర్థం పర్థం లేకుండా... పార్లమెంట్ లో వాగడం..వితండ వాదన చెయ్యడం... ఇదే కాంగ్రెస్స్ తీరు..99 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా వచ్చినంత మాత్రాన అంత తల పొగరా!!. 2029 లో పరిస్థితులు తిరగబడచ్చు..
@shamaiahgoud3518
@shamaiahgoud3518 4 күн бұрын
మీకు చాలా సంతోషంగా ఉంది గా. దేశం సంకనాకినా పర్వాలేదు. అది చెప్పరు.
@sandelamoses9701
@sandelamoses9701 4 күн бұрын
Mee bip badkaolaku siggu radura.
@dineshg.8232
@dineshg.8232 4 күн бұрын
BJP meedha edvadam manesi Telangana lo raithu bandhu padaledhanta dhani meeda video chey 😊
@vijaykumar-fm5kl
@vijaykumar-fm5kl 4 күн бұрын
Meku sammaga unatundi nageshwarao garu …
@kapaul273
@kapaul273 4 күн бұрын
Niku G lo karam pettinattu unattu undi kada vijay kumar gaaru
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 3 күн бұрын
Joker. Rahulkhan. Nu. Chusthunnam. Brahmanandham. Kante. Better. Rahul. Khan
@Hindusthani_108
@Hindusthani_108 4 күн бұрын
Happy on professor sir face 😂😂
@sampathanugam2828
@sampathanugam2828 4 күн бұрын
ఇబ్బంది లేదు బొంగు లేదు నువ్వు విషం చిమ్ముడు ఆపుకోవాలి నీవిడియో లుబందు చేసుకో నిన్ను లెక్కచేసేది లేదు
@sreenivasmarka0702
@sreenivasmarka0702 4 күн бұрын
You never change sir. All opposition parties
@ad8943
@ad8943 4 күн бұрын
He hates Hindus He spews venom on bjp.
@j.devendrasetty9881
@j.devendrasetty9881 4 күн бұрын
Rahul got 1 st defeat in Speaker election, without numbers. Don't hide tha fact on NCP, TMC not supported Suresh candidature, So that congress not asked division. Shiva Sena ready to join NDA.
@ratnamanidhanyamraju4915
@ratnamanidhanyamraju4915 4 күн бұрын
ఒక జోకర్ ని elevate చేస్తున్నారు. PM అయినా రాహుల్ ఎక్కువ కాలం ఉండడు.
@anilch8802
@anilch8802 4 күн бұрын
Pappu oka joker ani vediki kuda telsu.. but Modi antene visham chimmuthadu kada vishanagu
@sreenivasrao3376
@sreenivasrao3376 4 күн бұрын
Dear Mr.Prof., WE TOO WATCHED THE YODAY'S PARLIAMENT SESSION RAHUL SPEECH WAS JUST LIKE KID AND POINTLESSLY AND YOU SUPPORT WITHOUT LOGIC, WHAT HAPPENED TO YOU SIR?
@torlapatiravi6336
@torlapatiravi6336 3 күн бұрын
చాల మంచి విషయాలు చెప్పారు సార్,ఇప్పుడు భరత్ ప్రజలు సంతోషంగా తిరుగుతారు
@ravikumarmatcha6346
@ravikumarmatcha6346 3 күн бұрын
రాహుల్ గాంధీని దేశం మొత్తం అభిమానిస్తోంది. ఆయన ప్రసంగం అద్భుతం
@pullamraju4855
@pullamraju4855 4 күн бұрын
Communist Professor Suffering from " Modi Fabio" !? 🤣 But he is great devotee of Modiji with Bheeta bhakti " . Like Maaricha suffered with Sriram Fabio!!
@greatindia2197
@greatindia2197 4 күн бұрын
Modi always living in Past instead Present and Future.
@krishnamedipalli7568
@krishnamedipalli7568 3 күн бұрын
హుందాగా డివిజన్ అడగలేదు-మీకు ఎంత ప్రేమ కాంగ్రెస్ అంటే!
@jagadamramesh7147
@jagadamramesh7147 4 күн бұрын
పీకేది ఏమీ ఉండదు సారూ గత 10 ఏండ్ల నుండి పార్లమెంట్ ను సరిగ్గా నడవనియ్యలేరు ఇప్పుడు కూడా జరిగేది కూడా అదే అంతకు మించి పప్పు చేసేది ఏమిలేదు మీరు మీ శునకానందం 😂😂😂
@sandelamoses9701
@sandelamoses9701 4 күн бұрын
Ante opposition nu suspe d cheyalantav.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 4 күн бұрын
మోడీ గారు రాజకీయలలో కి వచ్చినప్పటి నుండి గుజరాత్ లో Bjp Oraganasing secretary ఐనప్పటికి నుండి మొదటి సారి గుజరాత్ లో Bjp పార్టీ ముఖ్య నాయకుల నుండి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వుండి 12 సంవత్సరాలు వుండి మీలాంటి కుహన మేధావుల మరియు NGO ల నుండి వస్తున్న ఆటంకాలను ఎదుర్కొంటు Bjp పార్టీలో వున్న బలమైన వ్యక్తులను (అద్వానీ సుష్మా స్వరాజ్ లాంటి వారిని) ఎదుర్కొంటు ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన జీవితం మొత్తం సమస్యలను ఎదురుకొంటునే వస్తున్నారు. ఇప్పుడు మీరు చెపుతున్న ప్రతిపక్షం మొత్తం కూడ BJP కి వచ్చిన అన్ని సీట్లు కూడా రాలేదు. దానికి తోడు ఏ విషయంలోను స్పష్టత లేని ప్రతిపక్షం అది. కేవలం గొడువ చేయడం పార్లమెంటును స్తంబింబ చేయడం తప్ప ఏ చర్చలు చేయలేరు. స్పీకర్ గారి ఎన్నికల సమయంలో వారు వారు చేసిన హడావుడి చూసిన తరువాత కూడ మీకు అర్దం కాక పోవడం బాధాకరం. సభాపతి (స్పీకర్) అధికార పార్టీ వుప సభాపతి ప్రతి పక్ష పార్టీ కి ఇవ్వడం అనేది ఆచారం అని ఒక తప్పుడు సిద్ధాంతము ప్రతిప్రధాన చేసి గొడువ చేయడమా ఇదేనా మీ దృష్టిలో బలమైన ప్రతిపక్షం అంటే. కాంగ్రెస్ పాలిత లేదా మిగతా పార్టీలు పరిపాలన చేస్తున్న రాష్ట్రాలలో ఈ పద్ధతి పాటించడం లేదు కదా. ఇటువంటి వారిని మీరు బలమైన ( సంఖ్య ను చూసి) ప్రతిపక్షం అని భావించడం విచిత్రము.
@kantemallikarjunaraoswami2541
@kantemallikarjunaraoswami2541 3 күн бұрын
Well said brother
@Ramraj-vw7kj
@Ramraj-vw7kj 4 күн бұрын
మొత్తం దేశంలో 41 పేపర్లు లీకయ్యాయి.. అందులో 38 పేపర్లు బిజెపి పాలించే రాష్ట్రాల్లోనే లీకయ్యాయి😢😢 చదువు లేకుండా చేయడం ప్రభుత్వ సంస్థల్లో Sc.st obc.. మైనారిటీ ప్రజలు ఉద్యోగాల్లో లేకుండా చేయడం..BJP లక్ష్యం... అగ్నివీర్ పథకం ద్వారా జవాన్ అవుదాం అనే యువత ఆశయాలను చంపేశాడు😢😢
@sandelamoses9701
@sandelamoses9701 4 күн бұрын
Correct comment .
@vijayvijjuvallur5628
@vijayvijjuvallur5628 4 күн бұрын
👌
@raob121
@raob121 4 күн бұрын
Now iam seeing real opposition party in parliament since a long time.the real stamina of bjp knows now.time never leaves anyone.hope we will see great difficulties faced by modi . The real face of modi will appear soon
@jsalla
@jsalla 3 күн бұрын
బీజేపీ హిందుత్వ ట్యాగ్‌తో ఆడుకుంటూ హిందువుల ఓట్లను రాబట్టుకుంటోందని మనందరికీ తెలిసిందే..
@gurramjayaprasad4239
@gurramjayaprasad4239 4 күн бұрын
దేశం కోసం , దర్మం కోసం , నీట్ పేపర్ లీక్ చేశారు అని వీడియో చేయండి అని అడగరా 😄
@sandelamoses9701
@sandelamoses9701 4 күн бұрын
Bjp paid batch ni boot tho kottav bro.
@prabhakarpasupuleti4161
@prabhakarpasupuleti4161 3 күн бұрын
❤❤❤ సర్ మీ మిస్సెజ్ చాలా మంది కి బాధా గా ఉంది ఇన సూపర్ సర్ అండ్ ఎక్లెంట్🎉❤❤❤
@SreedharBabu-vl7tn
@SreedharBabu-vl7tn 4 күн бұрын
మీ దృష్టి లో బలమైన ప్రతిపక్షం అంటే ప్రతి దానికి గోల చేసి రచ్చచేయడం కావాలని సభను ఆటంకపరచటం వల్ల గొప్ప అనుకొంటే బాజా వాయించడమే హుందా గా 😅 డివిజన్ కి వెళ్లలేదా గెలవమని 😢కూర్చున్నారు మీరు ఓటమిని గొప్పగా చెప్పటం లో సిద్దహస్తులు ,నీట్ ఏమైంది ఏమి సాధించింది కేవలం సొల్లు తప్ప
@AshokKumar-vi1ul
@AshokKumar-vi1ul 3 күн бұрын
Manipur gurinchi matladakunda, NEET and NET paper leaks gurinchi matladakunda normusukoni unde MODI ni matladinchedhe Opposition.
@manavatvam1
@manavatvam1 3 күн бұрын
ప్రభుత్వం బాధ్యతగా పనిచేసేలా ప్రశ్నించగలిగే బలమైన ప్రతిపక్షం వస్తే - సామాన్య ప్రజలుగా ఆనందించాల్సిన వాళ్లు - కామెంట్ సెక్షన్ లో తిడుతున్నారు , అంతేలే వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ కి ఇంతకంటే జ్ఞానం ఏముంటుంది
@Hindhu833
@Hindhu833 3 күн бұрын
Neeku chala santhosham anukuntunnam
@SayaT.Rashid
@SayaT.Rashid 3 күн бұрын
Atleast now,Mr.Modi learns to be the best for India.
@chakravarthybharadwaj8595
@chakravarthybharadwaj8595 4 күн бұрын
like this we can waste valuable time in parliament no valid discuss in the house
@johnsteven8728
@johnsteven8728 3 күн бұрын
You are Excellent Sir. You are sharing very very very Valubale Information to Nation. One way you are Building ametured society. Thank you very much.
@menanna9932
@menanna9932 4 күн бұрын
Great... news
@nareshbanothu41
@nareshbanothu41 3 күн бұрын
తెలంగాణలో రైతుబంధు ఇవ్వాల్సిన అవసరం ఏముంది పంటలకు సరైన నీళ్లు విద్యుత్ గిట్టుబాటు ధరలు కలిగిస్తే మంచిది రైతుబంధు పేరు చెప్పి అభివృద్ధిని అడ్డుకోవద్దు రాష్ట్ర ఖజానాను కాలీ చెయ్యొద్దు
@adithyad3874
@adithyad3874 3 күн бұрын
ప్రతిపక్షం బలంగా లేకపోవడం వల్లనే ఇంతకాలం బిజెపి ఆటలు సాగాయి.. ఇప్పుడు అసలు కథ మొదలైంది.. bjp కి చుక్కలు చూపిస్తున్నాడు రాహుల్
@shruthikarnati4865
@shruthikarnati4865 3 күн бұрын
Yes very true i too am very happy
@bommavenu4821
@bommavenu4821 4 күн бұрын
తెలంగాణలో విద్యార్థుల ఆందోళన కనిపించటం లేదా నీ వీడియేా ఎక్కడ కాంగ్రెస్ నాయకుడా
@user-hi6hu8ch4y
@user-hi6hu8ch4y 4 күн бұрын
Anyway Opposition stopped BJP talking about amendment to Constitution 🍁
@chakri5268
@chakri5268 4 күн бұрын
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షo ఉండకూడదు, ఉన్నా ప్రశ్నలు అడుగకూడదు, అడిగినా ఎలాంటి ప్రశ్నలు అడిగాలి అంటే, "మీకు జామకాయ ఇష్టమా? మీరు ఏమి తింటారు అలసి పోకుండా?" ఇలా అన్నమాట. - ఇట్లు whatapp భక్త సంఘం
@rajeswarimylavarapu8291
@rajeswarimylavarapu8291 3 күн бұрын
‌రాహుల్ గాంధీ మోడీ ని తిడుతుంటే మీ మొహంలో సంతోషం విలయతాండవం చేస్తోంది,అదీ మీ వెకిలితనమే
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 4 күн бұрын
" క్రింద పడినా మీది కాలు నాదే " అన్నట్టుగా వుంది మీ వాదన ఆచార్యా! ప్రతిపక్షం సర్వ సమ్మతిగా స్పీకర్ ఎంపికలో చేయూతనిచ్చి ఆ తదుపరి ఉప సభాపతి గురించి మాటాడితే బాగుండేది. అదీ గాక తాము అధికారం లో ఉన్న రాష్ట్రాలలో Dy.speaker పదవి ప్రతిపక్షాలకు ఇచ్చారా !లేదా అని వెనక్కి చూసుకొని మాట్లాడాలి. మీరెంత "ప్రతివాద భయంకర" బిరుదాంకితులైనా ఇంత గుడ్డిగా సమర్థించకూడదు. దేశాభివృద్ధి క్రమం లో నిర్మాణాత్మక ప్రతిపక్షం దృఢంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. నియమాలను ఉల్లంఘించి , రాష్ట్రపతి సందేశానికి ధన్యవాదాలు తెలుపకుండా "Neet" పరీక్ష లొసగులను చర్చించాలని మొండి పట్టుదల కు పోవడం ఎంతవరకు సమర్థనీయమో మొదలు దీని గురించి చెప్పండి.
@cmseB-ro6fv
@cmseB-ro6fv 4 күн бұрын
THE BEAUTY OF DEMOCRACY , AND ITS NOTT ONLY THE LEADERS AND ITS THE PEOPLE HAS TO START QUESTIONING THEIR LEADERS
@rraghupathi586
@rraghupathi586 4 күн бұрын
Very Good & Perfect Analysis as it is what happen👌👌.
@abhinaysali
@abhinaysali 4 күн бұрын
Sir Ignore the IT cell comments and their self likes, real public is with you
@54_rvedamurthy.p57
@54_rvedamurthy.p57 3 күн бұрын
ఎదుటి వాడికి బలం లేనప్పుడు ప్రసంగాలు చెయ్యడం సులువే. ప్రజాస్వామ్య దేశానికి బలమైన ప్రతిపక్షం కూడా అవసరమే. రాజకీయ ప్రగతిశీలత లేదని అవమానించిన వారికి ప్రతిపక్ష నాయకుడిగా వుండి ఆరంభంలోనే అధికార పక్షాన్ని నిలదీస్తూ దుసుకుపోయేలా పరిణతి చెందారు రాహుల్ గాంధీ గారు. గౌరవ బీజేపీ అభిమానులు మోడీ ఏం చేసినా సపోర్ట్ గా నిలబడటం సహజమే. కానీ రాహుల్ గాంధీ పేదోడి కి కూడా వైద్యం చేసే అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు. దానిలో మీరు నేను అందరం వుండొచ్చు. భారత మాత ముద్దు బిడ్డలం అని సగర్వంతో చెప్పుకునే మనం, స్త్రీ లను దేవతలుగా గౌరవిస్తాం అని చెప్పుకునే మనం మణిపూర్ లో స్త్రీ లకి జరిగిన హింసని ప్రశ్నిస్తూ వుంటే అభినందించాలి కథ . ద్రౌపతి వస్త్రభరణం కి, కర్ణుడు దుర్యోధనుడు కారణం అని టీవీల ముందు కూర్చొని ఉపదేశాలు ఇచ్చే స్వామీజీలకి బహుశా మణిపూర్ వస్త్రభరణం కనిపించలేదా ? కేవలం ద్రౌపతి మాత్రమే స్త్రీ కాదు కథ మనిపుర్లో వుండేవారు కూడా స్త్రీ లే కథ
@viharik189
@viharik189 3 күн бұрын
Exactly 💯 రైట్ opposition....
@sivap2102
@sivap2102 Күн бұрын
మీరు రాహుల్ గాంధీ సమర్ధించడం సిగ్గు చేటు
@chepurivenkatswamy7776
@chepurivenkatswamy7776 3 күн бұрын
పార్లమెంటు గురించి కాదు సార్ తెలంగాణలో జరుగుతున్న పరిపాలన గురించి చెప్పండి ఇంతవరకు రైతుబంధు పడలేదు దానిమీద కూడా వీడియో తీయండి సార్ మీ బర్రె గొంతుతో మాకు వినాలని ఉంది జై పాలస్తిన అన్న ఓవైసీ గురించి వీడియో తీస్తారా సార్ మీరు
@Rathod_Sanju149
@Rathod_Sanju149 4 күн бұрын
Mothilal nayak nirudyogula tharapuna diksha chesthunnadu dani paina anduku matladaru sir... Ante Miru MLC ga nilabadithe graduate votes veyyali kani ma samasyala gurinchi anduku matladaru. Edi miku nyayamena sir.. mi lanti medhavullu eppatikaina matladutharu ani ashishunnam
@kotaiahdara1468
@kotaiahdara1468 4 күн бұрын
Sir ,nobody and no party are invincible .kindly look at vijayanagar empire .what happened at tallikota ?
@saisaudhkarreddy3604
@saisaudhkarreddy3604 4 күн бұрын
Edi kada asalina vishayam
@satyavathiadiraju1146
@satyavathiadiraju1146 4 күн бұрын
అవకాశం..కోసం.ఏదురుచూచే..విల్లా..మేధావులు..స్వప్రతిత..మేధావి.తనం..చాల్లె....యి.త..వెకిలి.నవ్వుతో..వెలిగిపోతోంది..ముఖం....మి..అమ్యూనిస్తుల..సెక్యులర్..ఎంత...ఏడ్చిన..యేమీ..చెయ్యలేరు..హిందూ..భావజాలం.ను....యిప్పుడు..వచ్చింది..నవ్వు..పాపం..
@shashidarreddy1
@shashidarreddy1 4 күн бұрын
BJP should focus on now on indian economy and banking system. Rural India banking system is ver poor. Until unless it pushes rural economy india will not become super power. Banking, internet, power, hospitals and rural infrastructure should be improved. Otherwise it is very difficult for BJP future survival.
@ngopal7379
@ngopal7379 3 күн бұрын
ఎంత ఆనందమో sir ki😢😢
@user-yv6lv7dn8o
@user-yv6lv7dn8o 3 күн бұрын
Meeru baga happy ga ఉన్నట్టున్నారు
@prasoonkumar1378
@prasoonkumar1378 3 күн бұрын
Meku Baga happy ga unatundi
@chepurusrinivas8625
@chepurusrinivas8625 4 күн бұрын
ఇది కేవలం ప్రారంభm రానున్న రోజుల్లో............
@raviraju3232
@raviraju3232 3 күн бұрын
దెబ్బకు దేవుడు కనిపిస్తూ ఉన్నట్లు ఉంది
@shankaraiahtumma5430
@shankaraiahtumma5430 3 күн бұрын
Sir modi is well known the weak opposition midset he can manage them very easy
@jsrsrinivas2755
@jsrsrinivas2755 3 күн бұрын
అబ్బా!ఏమీ ఆనందం. మీకు మహాదానందం.
@mohdsameer7554
@mohdsameer7554 4 күн бұрын
Sir talk on government spending the revenue on different fields and how much would it be helpfull for the people. Only if you can and have enough knowledge on it
@mettushekar616
@mettushekar616 4 күн бұрын
Niku mana stete problems kanipiyavu ndk ante ikada Congress kada ..
@pavanm9025
@pavanm9025 4 күн бұрын
Meeru Telangana govt gurinchi (Congress) yendhuku matladadam ledhu?
@ksrikanth0309
@ksrikanth0309 2 күн бұрын
Anna you love Rahul ji. Tell me if you can accept him as pm. Just be neutral and let’s build constructive India where our future generations can live a safe and happy life.
@appannaammanna6935
@appannaammanna6935 2 күн бұрын
రాహుల్ ని మీరె మెచ్చుకోవాలి. ఇంకెవ్వరు అలా చేయరు. రాహుల్ గాంధీని ప్రధాని హోదాలో ఊహించుకోగలరా.అద్వాన్నం
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 4 күн бұрын
సోమవారం పార్లమెంట్ సెషన్ చూసి, ఈ వీడియో చూస్తున్నా .... మీ అనాలసిస్ ఎంత ముందు చూపు 👏
@sureshummaji9405
@sureshummaji9405 4 күн бұрын
మీరు యాంటి బిజెపి అని అందరికీ తెలుసు sir
@santoshegala3094
@santoshegala3094 4 күн бұрын
ఈ రోజు పార్లమెంట్ సెషన్ చూసాను ప్రతిపక్ష నేత రాహుల్ నీట్, మణిపూర్ ఇష్యూ ,అగ్నివీర్ కోసం అందులో లోపాలు కోసం బాగా మాట్లాడారు ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాలి ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు
@Vikramaditya384
@Vikramaditya384 4 күн бұрын
అంధ భక్తులు, మోడీ ఆత్మలకు అవసరం లేదు అలాంటివి. కాని నిజమైన భారతీయులకు అవసరం
@praisy387
@praisy387 4 күн бұрын
Discuss about Manipur issue
@dakeyramana7427
@dakeyramana7427 4 күн бұрын
జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 30 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 35 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 44 МЛН