రాహుల్ గాంధీ హిందువులను అవమానించాడా? || Did Rahul Gandhi insult Hindus? ||

  Рет қаралды 90,202

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#rahulgandhi
#bjpnews
#nda
#indiabloc
#modi
#rss
#hindutva
రాహుల్ గాంధీ హిందువులను అవమానించాడా? || Did Rahul Gandhi insult Hindus? ||
2 Ministers, MP Lead Fight Back Against Rahul Gandhi's Parliament Speech
The three weren't the only BJP leaders to hit out at Rahul Gandhi; party boss JP Nadda and union ministers Nirmala Sitharaman, Piyush Goyal, and G Kishan Reddy also took aim.
New Delhi: The Bharatiya Janata Party - hit by a blistering broadside Monday afternoon from Congress MP Rahul Gandhi, in his first speech as Leader of the Opposition - deployed union ministers Ashwini Vaishnaw and Kiren Rijiju, and Rajya Sabha MP Sudhanshu Trivedi to make a point-by-point rebuttal.
The trio accused Mr Gandhi of belittling his post and of making an "extremely irresponsible speech".
Ashwini Vaishnaw began a tag team-style counterattack this evening, claiming the nation had been left "distraught" by Rahul Gandhi's statement. "It is highly condemnable... the entire nation is distraught," the Railways Minister said.
www.ndtv.com/i...

Пікірлер: 1 400
@manyamtribaltraditionalcul8594
@manyamtribaltraditionalcul8594 3 ай бұрын
Rahul Gandhi jee... Powerfull speech.Really, Good Daring Dashing Dynamic young opposition Leader...Superrrrrb❤❤❤🙏🏻🙏🏻🙏🏻✊🏻✊🏻✊🏻✊🏻
@user-kj2kc5qt1u
@user-kj2kc5qt1u 3 ай бұрын
Rahul Gandhi said correct.and prof analysis is correct.
@ChandraV-b7i
@ChandraV-b7i 3 ай бұрын
De
@srishanthraobompelli1279
@srishanthraobompelli1279 3 ай бұрын
He is dividing hindus and people are supporting it, great
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 3 ай бұрын
Joker. Nu. Chusa. Pappu. Nu. Chusi
@shaikzaheerahmed4202
@shaikzaheerahmed4202 3 ай бұрын
రాహుల్ గాంధీ గారు కరెక్ట్ చెప్పినారు ఇది నిజం నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి
@iloveindia7230
@iloveindia7230 3 ай бұрын
రాహులుగాంధీ 100% నిజం మాట్లాడినారు
@ajaykarthik8577
@ajaykarthik8577 3 ай бұрын
Poraaaa lofer ljkkkk
@dondlasivaiah4793
@dondlasivaiah4793 3 ай бұрын
Nivvu kuda Cross breed batch nijam
@KameRaoC
@KameRaoC 3 ай бұрын
Vaadu Muslim kada!
@patibandlasrikar6094
@patibandlasrikar6094 3 ай бұрын
​@@dondlasivaiah4793 Nuvvu 100000000 Mandi cross breed va bey
@maheshduddikunta8371
@maheshduddikunta8371 3 ай бұрын
​@@dondlasivaiah4793andha bhakt 😂😂
@byagarianilbabu8765
@byagarianilbabu8765 3 ай бұрын
నిజమైన హిందువూ ఎలా ఉండాలో, భారత సనాతన ధర్మం గురించి, రాజ్యాంగ విలువల గురించి చాలా బాగా చెప్పారు
@SubbuPokanati
@SubbuPokanati 3 ай бұрын
ఎలా ఉండాలి బెంగాలీ లాంటి రాష్ట్రాలలో క్రూరమైన దాడులు జరుగుతున్న ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు అలా ఉండాలి అంతే కదా మీ ఉద్దేశం
@VelpulaBalaiah-wf4wx
@VelpulaBalaiah-wf4wx 3 ай бұрын
రాహుల్ గాందీ నిజం మాట్లాడాడు ❤
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 ай бұрын
ఏమిటి హిందువుల హింసావాదులా.
@kasivastu
@kasivastu 3 ай бұрын
హిందు ధర్మం హింస ను ప్రోత్సహించదు ( మరి ఇతర మతాలు ? ) 😂😂😂
@crb02050
@crb02050 3 ай бұрын
Bodi emanna Hinduvulaki representative na? Nenu Hindu ayithe Enti, Bodi desanni dosukunna gajadlnga
@sukeshmarlapudi4208
@sukeshmarlapudi4208 3 ай бұрын
​@@crb02050super brother ❤
@phaneendrakumar252
@phaneendrakumar252 3 ай бұрын
Congress. Muslims yemito maku telusu. Vadu meeku banisa
@sudhakarkanchi-p3f
@sudhakarkanchi-p3f 3 ай бұрын
సర్ రాహుల్ గాంధీ మాట్లాడినవిధానం చాలా correct గా మాట్లాడాడు ,BJP చెప్పే అదధలను జనం నమ్మారు
@uu-dd9tk
@uu-dd9tk 3 ай бұрын
Really😂😂
@thotaarjun6256
@thotaarjun6256 3 ай бұрын
రాహుల్ గాంధీ చెప్పింది కరెక్ట్ హిందూ ధర్మం ఎప్పుడూ హింసను కోరుకోదు, అహింస సత్యము ధర్మము అనేది కరెక్ట్.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 ай бұрын
హింసాకారులు అన్నాడు.
@kasivastu
@kasivastu 3 ай бұрын
మిగతా మతాలు హింస ను కోరుకుంటాయా ?
@mauryaguptaempire7170
@mauryaguptaempire7170 3 ай бұрын
మత మార్పిడి కూడా కోరుకోదు😅😅😅😅😅😅😅😅😅😅😅 అసలు గొడవ వచ్చేది అక్కడే మేధావి....
@GunduSita
@GunduSita 3 ай бұрын
అంటే ఎలి మాట్లాడినా నోరు మూసుకుని ఉండాలా చెడు ప్రవర్తన ను కూడా సహించాలా పోప్ భారత్ కు వచ్చి నపుడు సోనియా గాంధీ పోప్‌చేత‌క్రైస్తవం తీసుకొన్నారట ఓట్ లకోసం హిందువు ఎపుడు అయినాడు ఫిరోజ్ గాంధీ పార్శీ మణిపాల్ అల్లర్ల లో వెనక వున్నది‌ఎవరు
@shivaboini9590
@shivaboini9590 3 ай бұрын
​@@mullapudimanyam2999నీవు మొత్తం విన్నావా విని అప్పుడు మాట్లాడు
@samuelkarunakar4765
@samuelkarunakar4765 3 ай бұрын
Rahul Gandhi is correct
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 ай бұрын
దూలతీరిపోతుంది. యదవకి.
@sachinkumar-ov2ci
@sachinkumar-ov2ci 3 ай бұрын
Shame on people like u..who support this idiot rahul..who's party is always against for hindus..one will come for all khangress support hindus..they will regret..that time only bjp will be there for hindus..mark this words..ur ego and high education may nt accept this..but this is reality
@dubbasathyaveni6967
@dubbasathyaveni6967 3 ай бұрын
​@@mullapudimanyam2999aunu modi ki bagane chamatalu patti vuntai.... Rahul speech ki😂😂
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 ай бұрын
👍👍🙏👌w🙏
@veekakaria6623
@veekakaria6623 3 ай бұрын
Ok Samuel we will listen to you guys chamar and mochi from now on.
@Exflorr
@Exflorr 3 ай бұрын
Excellent analysis sir. Really satisfying the spirit. Thank u.
@mohansunke6103
@mohansunke6103 3 ай бұрын
Good speech rahul gandhi right
@4eliments
@4eliments 3 ай бұрын
రాహుల్ గాంధీ బావి భారతా ప్రదానీ కాబోతున్నాడు 🎉🎉❤❤❤💪💪👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@MachalaPuli
@MachalaPuli 3 ай бұрын
Desham ni gudipistadi
@bellamkondasrinivasarao8386
@bellamkondasrinivasarao8386 3 ай бұрын
Bochu avutadu
@dattatriboda5800
@dattatriboda5800 3 ай бұрын
కలలు కనాలి
@dattatriboda5800
@dattatriboda5800 3 ай бұрын
పప్పు అవుతాడు
@ChandraV-b7i
@ChandraV-b7i 3 ай бұрын
Deshanni ammukovadame
@elisha6920
@elisha6920 3 ай бұрын
Excellent speech by Rahul Gandhi
@kasbhasrinivasrao6022
@kasbhasrinivasrao6022 3 ай бұрын
మీరు చెప్పిన విశ్లేషణ బాగుంది హిందుత్వ హిందూయిజం దీని మధ్య తేడా ఏంటో అర్థం కాలేదు
@kvgiribabu
@kvgiribabu 3 ай бұрын
Hindus doesn't mean BJP,, RSS and Modi
@patialaseshu3608
@patialaseshu3608 3 ай бұрын
Siggu padandira yedhavallara
@sachinkumar-ov2ci
@sachinkumar-ov2ci 3 ай бұрын
@@kvgiribabu rss bjp lekapothy hinduvulu eppudu kukka bathukulu avuthai..edi nijam..Mari elections ki before rahul khan nenu kuda hinduvune ani gudulu gopuralu thirigi ,eppudu hinduvu ani cheppukune vadu himsani chesthadu annadu..Mari andulo vadu kuda unnatte kada..leda rahul khan nemu hinduvu ni ani cheppindi abaddam ayenattle kada..one can't contradic his own words ..which rahul do always
@SeswanthJosh
@SeswanthJosh 3 ай бұрын
సూపర్ ... పరిపక్వత చెందిన నాయకుడిగా మారుతున్న రాహుల్
@shakeelkhan5461
@shakeelkhan5461 3 ай бұрын
Next pm Rahul Gandhi 😎 jai hind jai Rahul Gandhi ✊
@kammariramulu6733
@kammariramulu6733 3 ай бұрын
Aithe desham adhogathe,
@Rajraj-p2l4e
@Rajraj-p2l4e 3 ай бұрын
రాహుల్ pm అయితే కద మీరు షేరియాత్ తెచ్చేది
@mahameed2141
@mahameed2141 3 ай бұрын
గౌ శ్రీ రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో అద్భుతంగా మాట్లాడి నాడు ఒక్కొక్క మాట ఎంతో విలువైనది కూడా రాహుల్ గాంధీ జిందాబాద్
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 ай бұрын
👌👌👍👍🙏🙏
@Rontalasambaiah
@Rontalasambaiah 3 ай бұрын
0:50 రాహుల్ హిందువుల గురించి తప్పుగా అనలేదు , హిందూ అనే పదం అడ్డు పెట్టుకుని రాజకీయాలు చెయ్యకండి అన్నారు .. గతం మనం చూడలేదు చెప్తే వింటున్నాం కానీ ఇప్పుడు రాజకీయనాయకులు ఎం అనేది వింటున్నాం ఎం చేసింది చూస్తున్నాం కదా .. నీట్ పరీక్ష పేపర్ లీక్ వల్ల ఎన్ని మతాల వారి పిల్లల భవిష్యత్ ఆగం చేశారో దాని గురించి మాట్లాడండి, ఏ నీట్ పరీక్ష వల్ల హిందువుల పిల్లలు నష్టపోలేదా,లేక లాభం కలగాలనే లీక్ చేసారా? ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఎప్పుడు ఇస్తారు??? మీరు గుజరాత్ cm గా ఉన్నప్పుడు msp అమలు చేయాలని అప్పటి ప్రధానమంత్రి కి లేఖ రాశారు, కానీ ఇప్పుడు మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత దాని నెరవేర్చకుండా స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చి రైతులను పక్కదారి పట్టించారు. యూపీలో ఏం జరిగిందో మీరే చూశారు, దయచేసి ప్రజలను అర్థం చేసుకొని మాట్లాడండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని తప్పుదారి పట్టించడం కొరకు విభజించి పరిపాలించారు దయచేసి మీరు ఇలా చేయకండి. మోడీ గారు మీరు హిందువులకు మాత్రమే ప్రధానమంత్రి కాదు దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి దయచేసి నీట్ పేపర్ లీక్, మణిపూర్ పై ఎందుకు చర్చ జరపరు,మీరు మతాన్ని రాజ్యాన్ని వేరుగా చూడాలి అప్పుడే దేశం బాగుపడుతుంది లేదా మీ లాంటి వారి వల్ల మత పిచ్చి చిచ్చుతో ఈ దేశం తగలబడుతుంది
@kalyanrao5973
@kalyanrao5973 3 ай бұрын
Leak chesina vaaru opposition party supporters ani news vachindi
@uu-dd9tk
@uu-dd9tk 3 ай бұрын
Sariga motham chudu telustadhi , half knowledge is more dangerous than empty minded
@AshokThota-l1n
@AshokThota-l1n 3 ай бұрын
Lucha Rahul Gandhi
@sukeshmarlapudi4208
@sukeshmarlapudi4208 3 ай бұрын
Poora bacha ​@@AshokThota-l1n
@VijayAdduri
@VijayAdduri 3 ай бұрын
Yes
@psivasankar2644
@psivasankar2644 3 ай бұрын
మీరు చెప్పింది 100% true
@drravofficial
@drravofficial 3 ай бұрын
Very nice speech
@suryakalavelisala5516
@suryakalavelisala5516 3 ай бұрын
He is perfect person for politics congratulations 🎉🎉💐 Rahul Bai
@harsha2615
@harsha2615 3 ай бұрын
ఒకవైపు రాహుల్ గాంధీ ఇంకో వైపు మహువా మొయిత్రా ఉరిమిన ఉరుములకు పకోడీగాళ్ల గుండెల్లో పిడుగుల వర్షం కురిసింది
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 ай бұрын
బొంగేమీకాదా.
@crb02050
@crb02050 3 ай бұрын
Musallollaki thadisindi Bodi and Batch ki
@vj-qh1ip
@vj-qh1ip 3 ай бұрын
​@@crb02050😂😂😂
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 ай бұрын
Harsa పైన నీ ఇంకో అకౌంట్ ఉంది😂😂raju అందులోకూడా నీ ముఖమే ఉంది.. పేమెంట్ గట్టిగా వస్తున్నట్టుంది😂😂
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 ай бұрын
@@crb02050 పప్పు బానిసలకు పేమెంట్ బాగా వచ్చినట్లు ఉంది రెచ్చిపో తున్నారు 😂
@sunnyhind7692
@sunnyhind7692 3 ай бұрын
Excellent speech and debate by Rahul ji.
@nareshputta1121
@nareshputta1121 3 ай бұрын
రాహుల్ గాంధీ నిన్న మాట్లాడితే. మోడీ ఈ రోజు ప్రిపేర్ అయి వచ్చి మాట్లాడాడు.
@sridhargap
@sridhargap 3 ай бұрын
😂😂😂
@crb02050
@crb02050 3 ай бұрын
English రాడు kada Bodi ki
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 ай бұрын
ధన్యవాదాలు సభ ఈరోజు మాట్లాడతారు
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 ай бұрын
​@@crb02050నీకు బుర్ర లేదు తెలివి లేదు కదా సభ ఎలా జరుగుతుందో కూడా తెలియదు😂
@vanamanilkumar8677
@vanamanilkumar8677 3 ай бұрын
Rahul also had come prepared
@friends.2024
@friends.2024 3 ай бұрын
Good analysis sir
@sparrowkids9464
@sparrowkids9464 3 ай бұрын
మొత్తం హిందువులని ఉద్దేశించి అనలేదు...అన్న విష్యం అందరికీ తెలుసు. కానీ పని గట్టుకుని వక్రీకరిస్తున్నారు రాహుల్ మాటలని. జనం ఎర్రి పుష్పలేం కాదు. అన్నే గమనిస్తూనే ఉన్నారు.
@jaihind2208
@jaihind2208 3 ай бұрын
@@sparrowkids9464 అందరినీ అనలేదు కొందరిని అన్నాడు అనుకుంట ఆ కొందరిలో ఒకరోజు నువ్వు చేరుతావు, అప్పుడు కానీ అర్థం కాదు. ఈ మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ corporator కూతురు లవ్ జిహాద్ కు బలి అవుతెగని ఆ కార్పొరేటర్ కు అర్థం కాలేదు. అందుకే జాగ్రత్త కాంగ్రెస్ తో
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 3 ай бұрын
ని అభిప్రాయం ప్రకారం , M K గాంధీ లాగా తన్నించుకోవాలా.అలా తన్నులకు భయపడే ,మతం మారినా వారు ఇప్పుడున్న తుపాకులు ,కిరస్తానీలు
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 ай бұрын
అనవసరం గా హిందూ and other castes కి మధ్య దెబలాటలు పెట్టాలి అని వక్రీకరించి మాట్లాడుతున్నారు అమానుషం
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 3 ай бұрын
Rahul. Khan. Dna. Lone. Hindu. Opposit. Baval. JanalK. Thelusu
@ravikirannyathani8460
@ravikirannyathani8460 3 ай бұрын
రాహుల్ గాంధీ మాట్లాడింది నిజం. మెదక్ లో ఎన్నడూ మతహింస జరగలేదు, మొన్న BJP గెలిసింది మతహింస జరిగింది, హిందు అని చెప్పుకుంటూ BJP వాళ్ళు మతహింస రెచ్చగొడుతున్నారు, నిజమైన హిందువులు వేరు, BJP హిందువులు వేరు. అదే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పాడు.
@ramarao8032
@ramarao8032 3 ай бұрын
కాశ్మీర్ లో హిందువుల పై జరిగిన genocide nee కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు
@shobadevara6162
@shobadevara6162 3 ай бұрын
హిందువులూ ఇప్పుడు ఇప్పుడే నీధ్ర నుండి లేస్తున్నారు
@Anilkumar_9390
@Anilkumar_9390 3 ай бұрын
Nijamgaa bro vaalu ravdaniki mundu Akkada oka godava create chesthundi Appudu vaalu Akkadiki vostharu hindu vu laki annayam anttaru naake pichi dengindi party nunchi bayteki vochesa darmam ledu vala deggara otu kosame mana valani vadukunttunaru
@jaganjagan1247
@jaganjagan1247 3 ай бұрын
@@ravikirannyathani8460 కాశ్మిర్ లో హింశ, హైదరాబాద్ గోకుల్ చాట్ బ్లాస్ట్,భైంశా, చెంగిచర్ల violence,బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్, 26/11 తాజ్ హోటల్ attacks, 1993 బొంబాయి సీరియల్ blasts, కాయింబాతోర్ blasts ఎవర్రా చేసింది. హిందువులు 150 దేశాల్లో ఉంటున్నారు ఎక్కడైనా న్యూస్ చదివావా హిందూ అల్లర్లు గురించి విన్నావా? పుల్కా మాటలు మీ పొప్ రాహుల్ ఖాన్ కి చెప్పు మాకు కాదు.
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 3 ай бұрын
Dhonga. Nu. Dhinga. Ante. Adhi godava. Khangress. Hinduvula u gorrelan. Chesindhi
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 ай бұрын
Yes, Very, very calculated move by Rahul.
@komaraiahkanakam5613
@komaraiahkanakam5613 3 ай бұрын
Nicely Explained Sir 🎉👍💐
@yesu_ratnam
@yesu_ratnam 3 ай бұрын
రాహుల్ గాంధీ కేవలం బీజేపీని బీజేపీ నాయకులను మాత్రమే అన్నాడు హిందువులను కాదు.
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 ай бұрын
Correct గ గమనించారు అనాసరము గా వక్రీకరించి రాజకీయ లబ్ది పొందాలని అల్లకల్లోలం చేయాలనే తపన
@bahavoddin
@bahavoddin 3 ай бұрын
రాహుల్ గాంధీ గారు మోడీని , BJP ని మంచిగా ఉతికి పారేసారు
@ChettupallyAndalu
@ChettupallyAndalu 3 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 3 ай бұрын
హిందువు హిందువు అని బాగా వాడు కొంటున్నారు rates పెరిగి కొన లేక చేస్తున్నారు హిందువులే
@zeelanbashabaig
@zeelanbashabaig 3 ай бұрын
అయినాకూడా బత్తాయిలకు బుద్ధి రాదు
@pandariPanchal-gj1pn
@pandariPanchal-gj1pn 3 ай бұрын
Congress vaste rates down avutaya
@zeelanbashabaig
@zeelanbashabaig 3 ай бұрын
@@pandariPanchal-gj1pn Rates control loo untai. jobs vastai, income perugutundi.
@Anilkumar_9390
@Anilkumar_9390 3 ай бұрын
​@@pandariPanchal-gj1pn adaniki mathram ammadu le mana Asthi pryvet vadiki ammutharu raa siggu ledu
@srishanthraobompelli1279
@srishanthraobompelli1279 3 ай бұрын
Enni jobs ochy entha development ayindhi valla time lo chepthara ​@@zeelanbashabaig
@AmazingRelaxationNature
@AmazingRelaxationNature 3 ай бұрын
Rahul Gandhi is great leader, excellent speech,
@Vinayak79953
@Vinayak79953 3 ай бұрын
రాహుల్ గాంధీ నిన్న డబుల్ సెంచరీ చేశాడు. ఎక్సలెంట్ స్పీచ్ అందరిని చెడుగుడు ఆడుకున్నాడు
@SainathBoppa
@SainathBoppa 3 ай бұрын
ఏ దేశం రా నిది
@MachalaPuli
@MachalaPuli 3 ай бұрын
Rahul khan speech vintunye future lo why not 545 anela unadu 😂😂
@rakki323
@rakki323 3 ай бұрын
Tesukoni ni gu** petuko
@lavanyatm6485
@lavanyatm6485 3 ай бұрын
Pappu ra vadu
@Pawan_Kalyanfan-introvert.
@Pawan_Kalyanfan-introvert. 3 ай бұрын
​@@SainathBoppaindia ra.. Rahul Gandhi is our PM.. Narendra Modi mar gaya.. 😅
@SundarSreeram
@SundarSreeram 3 ай бұрын
రాహుల్ గాంధీ నిజం మాట్లాడినారు 👍👍
@rajuking-dy7md
@rajuking-dy7md 3 ай бұрын
రాహుల్ గాంధీ నిజమైన మానవత్వం గల నాయకుడు, ఈయన అసలైన భారతీయుడు...... మోడీ ప్రెస్ మీట్ కుడా పెట్టలేని ఒక పప్పు
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 ай бұрын
నీబొంద.ముస్లింలడాగ్.
@sachinkumar-ov2ci
@sachinkumar-ov2ci 3 ай бұрын
Avunu..aa manvatam thone antha mandi sikkulu champabaddaru..hinduvulu on ram mandir issue..evanni manavatam thone khangress chesindi kada
@వైష్ణవం
@వైష్ణవం 3 ай бұрын
NEET scammers using Hindu religion and God Ram for political gains
@murali7009
@murali7009 3 ай бұрын
బేకార్ మాటలు ఆపు. మోడీ మాట్లాడడం మొదలు పెడితే లాగులు తడిసి పోతాయి..ఇవ్వాళ పార్లమెంట్ లో చూశారు కదా..
@loveuuu1238
@loveuuu1238 3 ай бұрын
@@murali7009 script ready cheskoni maatladala modi thaatha😂
@pavankumar0425
@pavankumar0425 3 ай бұрын
Thanks
@PR20145
@PR20145 3 ай бұрын
మీలాంటి గొప్ప అపార అనుభవం , విషయ పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం కలిగిన వ్యక్తులు మాత్రమే మాలాంటి వాళ్ళ భయాలను తొలగించగలరు సార్
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 ай бұрын
హహహహ వక్రీకరణ.
@venugopalrajusarikonda1127
@venugopalrajusarikonda1127 3 ай бұрын
జై కాంగ్రెస్ జై రాహుల్ జై రేవంత్ 🙏🏽🙏🏽🙏🏽
@SatyavatiKalla-r1v
@SatyavatiKalla-r1v 3 ай бұрын
Rahul speech excellent
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 ай бұрын
Very dangerous
@Srinu657
@Srinu657 3 ай бұрын
​@@mullapudimanyam2999 is he fuked you
@vardhankumarc9780
@vardhankumarc9780 3 ай бұрын
Wonderful news, metamorphosis of Rahul certified by Prof
@paramdhamareddyyendodu2266
@paramdhamareddyyendodu2266 3 ай бұрын
రాహుల్ గాంధీ BJP ని మాత్రమే మాట్లాడారు. అందరు హిందువులు BJP చెప్పే డ్రామాలు నమ్మరు. బిజెపి ఆర్థిక నీరస్తులను కాపాడు తున్నముతు కాలము బిజెపి క్రెడిబిలిటి కోల్పోతున్నది
@rishiyadav9615
@rishiyadav9615 3 ай бұрын
Good speech by Rahul Gandhi in parliament.. good initiative gandhiji...
@RanganathKps
@RanganathKps 3 ай бұрын
Good leader in future india
@hanumanthreddychalla1697
@hanumanthreddychalla1697 3 ай бұрын
హిందుత్వ , హిందూయిజం డెఫనేషన్ ప్రొఫెసర్ గారు
@rayalchervuramudu6420
@rayalchervuramudu6420 3 ай бұрын
I am Hindu moreover kattar Hindu But I didn't feel insult.
@mirchiv8391
@mirchiv8391 3 ай бұрын
కొజ్జా అనుకుంటా 😂😂 నివ్
@rayalchervuramudu6420
@rayalchervuramudu6420 3 ай бұрын
@@mirchiv8391 yera kojja baaga lopaliki poyinda.
@MachalaPuli
@MachalaPuli 3 ай бұрын
"Nee Amma ni denga" Nen nee Amma ni thitaledu ila comment pedite tidayaru ani cheptuna
@akshithjuloori1956
@akshithjuloori1956 3 ай бұрын
​@@mirchiv8391athanu em antundu nuvu em antunnav anna
@kishore_kkk
@kishore_kkk 3 ай бұрын
​@@mirchiv8391erripuku la unnavu
@kondaprasad7400
@kondaprasad7400 3 ай бұрын
Rahul Gandhi speech 200+
@Tank.3d
@Tank.3d 3 ай бұрын
రాహుల్ ఎవరిని వదలలేదు .. బొడిని మామూలుగా మింగలేదు 🤣🤣
@phaneendrakumar252
@phaneendrakumar252 3 ай бұрын
Vadu bonda
@vaddipallitkeswararao801
@vaddipallitkeswararao801 3 ай бұрын
Enti Anna telugu lo Baga cheppav
@lavanyatm6485
@lavanyatm6485 3 ай бұрын
Ninnu dengutadu pappu velu @tank
@Adhyavideos
@Adhyavideos 3 ай бұрын
అంత సీను లేదు
@Tank.3d
@Tank.3d 3 ай бұрын
@@Adhyavideos అంధ భక్తులు అనీ పేరు ఉరికే పెట్టలేదు😂
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 3 ай бұрын
మన దరిద్రం ఇదే హిందువులు ఎప్పటికి కళ్ళు తెరవరు.రాహులు ఇంకో వర్గాన్ని అనే దమ్ముందా?
@chandrasekhar5647
@chandrasekhar5647 3 ай бұрын
అసలు సిసలు నాయకుడుగా రాటుదేలిన బావి భారత ప్రధాని రాహుల్
@harithavishu0739
@harithavishu0739 3 ай бұрын
Rahul Gandhi Real leader! Felt power of democracy after his speech
@penukonda12
@penukonda12 3 ай бұрын
Rahul Zindabad future PM
@SubbuPokanati
@SubbuPokanati 3 ай бұрын
ఎప్పుడు 2094 లో కదా😂😂
@penukonda12
@penukonda12 3 ай бұрын
@@SubbuPokanati Ahaha he is more than PM now hope u can feel it see how modi running away .. like manipur issue.
@rocky_bhai_001
@rocky_bhai_001 3 ай бұрын
@@penukonda12peekinav
@joshuakollabathula1432
@joshuakollabathula1432 3 ай бұрын
True word's from Rahul gandhi ❤
@telugutarangalu8086
@telugutarangalu8086 3 ай бұрын
మోడీకి తడిసిపపోతుంది... ఇంకా హిందూ.. హిందూ అంటున్నాడు... 🤔🤔🤔
@anavenasadanandamanavenasa4599
@anavenasadanandamanavenasa4599 3 ай бұрын
Khta kat khata kat 8500
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 3 ай бұрын
Verry. Vadini. Chusi. BAyapadar
@googlemeeting2054
@googlemeeting2054 3 ай бұрын
Perfect speech
@satyaprasadpulla2891
@satyaprasadpulla2891 3 ай бұрын
What Rahul Gandhi said was absolutely right. Indian Hindus (NOT BJP HINDUS) never seek violence, never indulge in hatred. Above all, BJP is just a political party and doesn't have any patent right on Hindus and Hinduism. Rahul Gandhi really put BJP on the back foot in this regard. The whole opposition silenced Modi and BJP successfully in the parliament. I hope , going forward, they will keep the same momentum going👍
@pratapdoddigarla3363
@pratapdoddigarla3363 3 ай бұрын
జై రాహుల్ గాంధీ 👌🏼
@rvr285
@rvr285 3 ай бұрын
Professor garu Very good analysis Sir. Rahul Gandhi Sir's speech is excellent. He is not criticized for any religion in his speech.
@yjmchurch9078
@yjmchurch9078 3 ай бұрын
Real speech Rahulugaru.
@KSR_Oney
@KSR_Oney 3 ай бұрын
మోడీ అంటే మోడీ పాలన అంటే ఏమిటో ప్రజలకు అర్థమైపోయింది.. ప్రజలకు చేసేది ఏమీ లేదు కేవలం ఇద్దరు గుజరాత్ వ్యాపారుల కోసం మాత్రమే bjp ప్రభుత్వం పని చేస్తుంది.? పేదరికం అసమానతలు దేశంలో ఇంకా అలాగే ఉన్నాయి.. హిందూ పేరు చెప్పుకొని హిందువులను రెచ్చగొట్టి అధికారం కాపాడు కావాలనుకుంటున్నారు.?
@girisankarbh5348
@girisankarbh5348 3 ай бұрын
Right
@Mahesh-pn7kr
@Mahesh-pn7kr 3 ай бұрын
అందుకే మూడవ సారి వచ్చింది 😂😂😂
@KameRaoC
@KameRaoC 3 ай бұрын
neechulara!
@user-sriram88308
@user-sriram88308 3 ай бұрын
Avuna marenduku congress ki votes veyyaledu😂😂😂
@laxmanchary6742
@laxmanchary6742 3 ай бұрын
వెదవా పెద్ద
@pastorlavanimmanuel4526
@pastorlavanimmanuel4526 3 ай бұрын
రాహుల్ future of Ind🎉👍
@ravishankarkamera5355
@ravishankarkamera5355 3 ай бұрын
హిందూ మతోన్మాద శక్తులు చేస్తున్న దౌర్జన్యం సంఘటన లు ద్రుష్ట్రీ లో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట హిందూ వ్యతిరేకమైనది కాదు
@prabhukonduru9286
@prabhukonduru9286 3 ай бұрын
Rahul Gandhi oka anti hindu vedhava anu time vani notla cheppu
@prabhukonduru9286
@prabhukonduru9286 3 ай бұрын
Nuvv hindu kadu gada neku enduku noppi
@vijan7707
@vijan7707 3 ай бұрын
Rahul ki matladdame sarigga radu.. Edo anukoni inkedo matladindu..
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 3 ай бұрын
​@@vijan7707మీరు వెళ్ళి మాట్లాడండి 😂
@vijan7707
@vijan7707 3 ай бұрын
@@MAHAMMADILIAS Rahul dorikite tappakunda matladatam. Rendu peeki.. Indira Gandhi intlo chedaputtadu..chetta nayal
@abdulraufrauf117
@abdulraufrauf117 3 ай бұрын
Rahul is true speech secularism all religions R equal
@livingstonecon
@livingstonecon 3 ай бұрын
బిజెపి హిందువులను బాగా వాడుకొంటుంది,అది హిందువులకు తెలియదని, రాహుల్ గాంధీ బాద గా చెప్పారు బిజెపి ఎప్పుడు హిందు జపమేనా దేశ అభివృద్ధి సంక్షేమం గురించిన ఆలోచన ఏమైనా ఉందా?😮
@vijaysagar5291
@vijaysagar5291 3 ай бұрын
Congress government la scames cheyyalemo development ante ,okkasari roads infrastructure chudu entha development ayyindo desa gathini marihina vadu modi Edo off knowledge tho matldakudadu desanni sari ayina margam lo pettindi bjp lekunte Inka ammesidi Congress
@livingstonecon
@livingstonecon 3 ай бұрын
@@vijaysagar5291 very sad poor fellow
@vijaysagar5291
@vijaysagar5291 3 ай бұрын
@@livingstonecon poor fellows ki nyayam cheyyalante em cheddam only poor candidates ki matrame reservations iddama migata vallaki theeseddama
@menanna9932
@menanna9932 3 ай бұрын
This is power of Gandhi family..
@AnthonyReddy-c4b
@AnthonyReddy-c4b 3 ай бұрын
అసలు విషయము మర్చి ఎడిట్ చేసేవారిని ఏ పార్టీ అయినా సరే కఠినముగా శిక్షంచాలి
@trueindiantrueindian2480
@trueindiantrueindian2480 3 ай бұрын
Rahul Gandhi is not anti hindu.....రాజకీయాల కోసం మతాన్ని వాడే పార్టీ నే anti hindu
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 ай бұрын
ముస్లింల సంతుష్టీకరణ ఏవిధమైన మతరాజకీయం.
@kasivastu
@kasivastu 3 ай бұрын
సంతుష్టకరణ స్థాయి ని దాటి అసలైన ఇస్లామిక్ పార్టీ గా మారుతుంది
@ad8943
@ad8943 3 ай бұрын
Is Congress secular ? Eppudu muslimlanu duvvutune untundi.
@YB-jg5pj
@YB-jg5pj 3 ай бұрын
రాహుల్ జి good discussin
@AK-tq5wv
@AK-tq5wv 3 ай бұрын
YES HINDU IS NOT BJP RSS IT'S HINDU'S COMES BEFORE THEM JAI RAHUL GANDHI JAI HIND
@mahadevvema2739
@mahadevvema2739 3 ай бұрын
Sir. U r clearly supporting Rahul Gandhi.He clearly said all who claims Hindus they are all violent.
@kasivastu
@kasivastu 3 ай бұрын
తీవ్రవాదానికి మతం ఉండదు. BJP RSS కు మతం ఉంటుంది. అంతేగా ?
@Tank.3d
@Tank.3d 3 ай бұрын
ఏరా.. ఎప్పుడు ఆ whatsapp యూనివర్సిటీ లోనే చదువు కుంటే ఎలా..
@phaneendrakumar252
@phaneendrakumar252 3 ай бұрын
Ayana godava ade. Veru anti hindu manaku telusu
@mahenderkumarsara357
@mahenderkumarsara357 3 ай бұрын
వేరే మతస్తులు తమ మతాన్ని అంటే వారు ఏమి అనరు అనే పిన్ చెయ్యరా మీ తెలివి మీ
@rakeshtatipamula1183
@rakeshtatipamula1183 3 ай бұрын
ఆ ప్రశ్నకి సమాధానం దొరకట్లేదా? RSS, BJP లది ఏ మతమో తెలియట్లేదా నిజంగానే మీకు?
@aurobindosuresh
@aurobindosuresh 3 ай бұрын
Next level అంతా కూడా బీజేపీ, RSS కు హిందువులకు సంబంధం అంటగట్టి కాంగ్రెస్ కు ప్రయోజనం కల్పించే పని చేస్తారు. ఉగ్రవాదానికి ఉన్న మతం ముస్లిమ్ అని మాత్రం ఈయన అనే G దమ్ము లేదు.
@Rahul-jb4qx
@Rahul-jb4qx 3 ай бұрын
Rahul Transformation❤
@cmseB-ro6fv
@cmseB-ro6fv 3 ай бұрын
Rahul never spoke regarding any hindus , Yes Modi and BJP is not entire hindus .
@ChandraV-b7i
@ChandraV-b7i 3 ай бұрын
Modi and BJP never claimed
@KameRaoC
@KameRaoC 3 ай бұрын
YOU ARE A GREAT HINDU! SHAME ON YOU FOR SUCH STATEMENTS!
@arvind98949
@arvind98949 3 ай бұрын
BJP not entire hindu kani vallu kuda Hinduism lo bagamey marri idhey Rahul sir bjp Hinduism paina politics chesthundru Anni eppatinuncho cheputhunaru marri janallu ayina kuda mandate ichindrantey hindus bjp nii gelipinchinatey kadha antey Hindus voice vinipinchali anni kuda chala mandhi vesaru votes antey vallantha radicalsa idhey mata verey religion paina aney dhamundha ayanagariki
@vallapudasupraveen1754
@vallapudasupraveen1754 3 ай бұрын
ఇండియాకు స్వాతంత్రము వచ్చి 76 సంవత్సరాలు ఇందులో మోడీ ప్రధానిగా ఉన్నది జస్ట్ 10 సంవత్సరాలు అంటే మిగతా 66 సంవత్సరాలు హిందువులు బ్రతకలేదా? బానిసలుగా ఉన్నారా? చాలా మంది మూర్కులు ఒక విద్వేష భావాన్ని చూపిస్తున్నారు కానీ హిందువులను ఎక్కువగా దోచుకుంటున్నదే మోడీ ప్రభుత్వం. ఇది గుర్తించకుండా ఇంకా కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ మీద పడి ఏడుస్థారెంట్రా బాబు. అందుకే మిమ్మల్ని అంధభక్తులు 🍊 గాల్లు అనేది. మోడీ హిందువుల చెవులలో పెద్ద తామర పువ్వు పెడుతున్నాడు ఐనా మీకు అర్దం కాదు అదే ఈ దేశానికి పట్టిన దరిద్రం.
@anilch8802
@anilch8802 3 ай бұрын
Avna mari pak Ela erpadindi.. okkapati bengal state bangla ga west bengal ga vidipoyindi.. ippudu pak lo hinduvula eri.. repati roju kerala wb lo hinduvula paristhithi enti.. kallu dobbinaya evadu andhbakth telusthundi..
@samba369
@samba369 3 ай бұрын
సొమరు పొథులు బ్యాచ్ ..కుల పిచ్చి బ్యాచ్ మతం అనే ముసుగు5లో రెచ్చ గొడుతున్నారు
@kashok7994
@kashok7994 3 ай бұрын
Bathailam badapadatham atla anaku
@kishore_kkk
@kishore_kkk 3 ай бұрын
Correct
@sandeepsandy9722
@sandeepsandy9722 3 ай бұрын
Compare 10 year congress rule and 10 year BJP rule. Which party is better? Previously there was scare of America, Pakistan and China in minds of people but how it is now?
@ushakanthbegari14
@ushakanthbegari14 3 ай бұрын
🎉🎉🎉
@laxmanpexit2286
@laxmanpexit2286 3 ай бұрын
He didn't say anything wrong. Modi is not Hindiu bjp is not Hindiu
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 ай бұрын
రాజ్యాంగం పేరిట సెక్యులరిజం పేరిట హిందూమత ఆచారాలపై హిందూమతంపై తీవ్రతి తీవ్రంగా దాడి జరుగుతుంది..
@Praveens-mj3jz
@Praveens-mj3jz 3 ай бұрын
Nee amma puku annada ra
@970_46
@970_46 3 ай бұрын
Nijamina Bondu secular ganivi
@jampal003
@jampal003 3 ай бұрын
🔥🔥🔥
@sangarshana8357
@sangarshana8357 3 ай бұрын
హిందూ=మతం హిందుత్వ=మతోన్మాదం Rahul 💯 correct speech 👏👏
@mandavasu7045
@mandavasu7045 3 ай бұрын
అయ్యా అతి మేధావి నాగు గారు వాళ్లంతా ఎలా వున్నా,ఎలా మాట్లాడినా మీరు మాత్రం భారత దేశం మీద మీ కాలకూట విషయాన్ని కక్కుతూ వుంటారు.జై హింద్ !
@ittehadeummat9561
@ittehadeummat9561 3 ай бұрын
Rahul Gandhi 🔥
@Rameshbabu-h1h
@Rameshbabu-h1h 3 ай бұрын
జై సమిత్ జై రాజ్యాంగం రాహుల్ గాంధీ పార్లమెంటులో సింహాల గర్జించాడు. మోడీ పని అంతే జై డిచ్ కి బాబా
@srikanthvangari6021
@srikanthvangari6021 3 ай бұрын
Modi completely failure and chapter close . No discussion
@suri449
@suri449 3 ай бұрын
ఇప్పటికే 3సార్లు చాప్టర్ క్లోజ్ ఐపొయింది తమ్ముడు..కలల్లోంచి బయటికి రాలేవ ఎప్పటికీ..మీ లాంటి వారిని చూసి జాలి పడటమే అసలైన లౌకికవాదం..జై భీమ్
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 3 ай бұрын
Avunu. Rahulkhan. Ka. Paul. Laga. BrahmanNdham. Laga. Manchi. Joker. Laga. MTladadu
@subhash.gospel
@subhash.gospel 3 ай бұрын
Rahul garu chala chala update iyaru I like you sir keep it up
@b1tv905
@b1tv905 3 ай бұрын
రాహుల్ గాంధీ గారు కరెక్ట్ గా చెప్పారు
@ChandraV-b7i
@ChandraV-b7i 3 ай бұрын
Louda matladindu Vadu
@nagarjunakambhampati8023
@nagarjunakambhampati8023 3 ай бұрын
Superb speach by Rahul gandi
@sheikaslam2720
@sheikaslam2720 3 ай бұрын
రాహుల్ గాంధీ తన ప్రసంగం లో ఎక్కడ గాని హిందువులు గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు... కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడునాడు... దాన్ని మన వాట్సాప్ యూనివర్సిటీ తప్పుగా ప్రచారం చేస్తున్నారు... ఇంకా శివుడి గురించి చాలా గొప్పగా చెప్పినాడు... రాహుల్ గాంధీ భవిష్యత్తులో అత్యంత శక్తి వంత మైన మానవత్వం ఉన్న నాయకుడు అవుతాడు.....
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 3 ай бұрын
*❤ Rahul Gandhi is essentially needed to be the PRIME MINISTER OF INDIA for the sake of the betterment of the people of India. Only caste based and religion based mad people and benefitting people are not accepting his words but always he is right. BJP and RSS never cared about Hindu religion people just act like that and spread false propaganda by Hindu religious people but did nothing for them. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat India RESPECT ALL ✅💯🙏🇮🇳*
@Rameshbabu-h1h
@Rameshbabu-h1h 3 ай бұрын
మోడీ ఉన్నదే అజా ని అంబానీ. వీళ్ళ కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. పేద ప్రజల కోసం మాత్రం కాదు. పేద ప్రజలను ఇంకా అనగా తొక్కుతుంది bjp ఇంకా రాహుల్ గాంధీ పేద ప్రజల సమస్యలను అనగా మణిపూర్ జరిగిన గొడవలను ఉద్దేశించి మాట్లాడారు సింహమే గర్జించిన టు ఉంది. జై సమిత. జై రాజ్యాంగం
@venkataramanareddy6361
@venkataramanareddy6361 3 ай бұрын
😂😂😂😂😂
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 ай бұрын
All are realising... All hindus and other castes live together work together mingil together as good best brothers and sisters in భారతీదేశం but unnessarily some people induce bad thoughts ideas in work places and neighbour hood places more థాంక్స్ family they are living please dont induce bad inhuman culture poision into their brains for political use of parties
@VedikHome
@VedikHome 3 ай бұрын
Avunu, kaneesam vallu bharateeyulu Khangress matram china, pakisthan, america, Europe……andariki panichestundi prapancha soubhratrutvam, sontha sodara vidvesham, mothaniki pandi, gorre la raktam baga pani chestundi rahul khan lo
@RamRam-jw1jm
@RamRam-jw1jm 3 ай бұрын
❤❤❤rahul
@satyem0053
@satyem0053 3 ай бұрын
ఎప్పుడూ మోడీ అమిత్ షా లు రాహుల్ మాటలకు పెడార్ధాలు తీస్తూనే ఉన్నారు. మోడీ కి ఈవిదంగా తామే హిందువులకు దిక్కన్నట్టుగా మాట్లాడడం అలవాటే. కానీ ఈసారి ఎలక్షన్లో దేశంలోని హిందువులంతా మోడీని ఓడించిన సంగతి మోడీ గుర్తించాలి. ఇప్పుడు హిందూ ఓట్లు ఎక్కడ కాంగ్రెస్ వైపు మళ్లుతాయోనని మోడీ భయంలా ఉంది. అయినా రాహుల్ మొండివాడు, వెనక్కి తగ్గే పరిస్థితి కనబడట్లేదు. రాహుల్ ని కెలికితే మరింత రచ్చచేస్తాడు. అప్పుడు బీజేపీకి మరింత డామేజ్ తప్పదు.
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 ай бұрын
Exactly correct వాక్రీకరించి మాట్లాడి మనుషుల మధ్య అన్నవరం గ విద్వేషాలు సృష్టిస్తున్నారు ప్రజలు చాలా late గ గమనిస్తున్నారు it is too late ఎప్పటికైనా గమనించి ఐకమత్యముగా ఉండాలి
@kishoremajji1580
@kishoremajji1580 3 ай бұрын
స్ట్రీట్ డాగ్స్ చాలా మొరుగుతుంటయీ మోడీజీ మీరు మీ వర్క్ చెయ్యండి సర్
@sivaram2486
@sivaram2486 3 ай бұрын
రాహుల్ is future of india
@dattatriboda5800
@dattatriboda5800 3 ай бұрын
ఇంటిపేరు చెప్పి అడు క్కోమ్మని చెప్పండి
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 3 ай бұрын
Thu. Rahul. Khan. Worest
@jaganjagan1247
@jaganjagan1247 3 ай бұрын
ఓ హిందువా, కాంగ్రెస్ మరియు కుహనా సెక్యూలర్ పార్టీలకి ఓటు వేసినప్పిడు ఒక్కటి ఆలోచించు.రాహుల్ బాబా ప్రతిపక్షం లో ఉన్నపుడు హిందువులు మీద ఇంత ద్వేషం ప్రదర్శితే ఈయన ప్రధాని ఐతే హిందూ వ్యతిరేక చట్టాలు కచ్చితంగా అమలు చేస్తారు. ఈ రాహుల్ బాబా కాశ్మీర్ లో హింశను చేస్తున్న వారి గురించి మాట్లాడరు, వెస్ట్ బెంగాల్ violence గురించి మాట్లాడరు. Nuh(హర్యానా )violence గురించి మాట్లాడరు, బెంగళూరు బ్లాస్ట్ గురించి మాట్లాడరు.అంటే చంపేవాడు శాంతి పరుడు చనిపోయేవాడు హింశావాది.
@Progressacademi
@Progressacademi 3 ай бұрын
ఇక నుండి "భారతీయ జనతా పార్టీ" పేరు మార్చి "హిందూ జనతా పార్టీ" మార్చు కుంటే వారి ఉద్దేశం మన భారత ప్రజలకు అర్థం అవుతుంది.....
@RAMESHWARRAOMIRYALA
@RAMESHWARRAOMIRYALA 3 ай бұрын
ఈ దెబ్బతో మోదీ పప్పు అని తేలిపోయింది
@ChinapatiYadhagi-yz1fo
@ChinapatiYadhagi-yz1fo 3 ай бұрын
హిందువులను గౌరవించాడు
@Telugupadhyamulu5090
@Telugupadhyamulu5090 3 ай бұрын
జై పాలస్తీనా అన్నప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే.......
@p.vinaya7545
@p.vinaya7545 3 ай бұрын
It' s real
@greatindia2197
@greatindia2197 3 ай бұрын
Next PM of India Mr Rahul Gandhi ❤🎉
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:51
EVA mash
Рет қаралды 3,9 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17