'Balineni జనసేనలో చేరితే ఇదే నా ఆఖరి వాయిస్ మెసేజ్' - ప్రకాశం జిల్లా జనసేన కార్యకర్త ఆవేదన | hmtv

  Рет қаралды 103,802

hmtv News Live

hmtv News Live

Күн бұрын

Пікірлер: 203
@bryogi9780
@bryogi9780 Ай бұрын
బ్రదర్ మన లాంటి పిచ్చి వాళ్ళ కోసమే రాజకీయాలు,సినిమాలు వుండేది..పైకి సంఘ సంస్కర్తలు లాగ కన్పిస్తారు..లోపల మొత్తం వ్యాపారమే..అభిమానం ముసుగులో మనకి కనపడదు అంతే..
@k.madhavakollimadhavarao7468
@k.madhavakollimadhavarao7468 Ай бұрын
Bro.entha.theeskunnaro
@thadikamallanaresh6702
@thadikamallanaresh6702 Ай бұрын
Avnu
@bryogi9780
@bryogi9780 Ай бұрын
@@k.madhavakollimadhavarao7468 గుంటూరు ఎంపీ చెప్పాడు గా బ్రదర్..
@Maaaaathadi
@Maaaaathadi Ай бұрын
Bro eerojullo manchi kasthaina manugada saginchalante rajakeeyam cheyyali thappadu .... money kosame aithe ayanakem thakkuva saami....ceaze ...fans .. inka enno.... party ki mundu gatti cader kavali
@Maaaaathadi
@Maaaaathadi Ай бұрын
Thappu chesthe ...oorukodu saami.....just see in the future...thikka lesthe evdaina okate aaayanaki
@jalendraprasad9636
@jalendraprasad9636 Ай бұрын
Good speech anna I support you u
@vinodkumar-ue5uu
@vinodkumar-ue5uu Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు కూడా మామూలు నాయకుడు అయిపోయాడు. ఇప్పుడు పార్టీలోకి తన శత్రువు టీం నుంచి ఒక లీడర్ ను తీసుకోవలసిన అవరం లేదు. ఇది కూటమి చీలికకు ప్రారంభం. ఇందులో వైసీపీ నాయకుని పాత్రను తోసిపుచ్చలేము. మీరు చెప్పింది కరెక్ట్. మొన్న జనసేన లో ఎన్నికల్లో సీట్లురాని కార్యకర్తలు, నాయకులు ఎంతోమంది వున్నారు. వారికి కార్యక్రమాలు ఒప్పజేప్పి క్యాడర్ ను పెంచుకోవాలి తప్ప తనను దూశించిన ఒప్పొసిషన్ నాయకుడిని తీసుకొని తాను మామూలి సగటు పార్టీ నాయకుడినే అనిపించుకున్నారు. కూటమి అన్నప్పుడు సందరికి ఆమోదయోగ్యుడు అయినా వ్యక్తిగా ఉంటే బాగుండేది.
@kurapatirao485
@kurapatirao485 Ай бұрын
ఈ బాలినేని వైసీపీ కోవర్ట్.ఇతణ్ణి చేర్చుకోవడం జనసేనకు ఆత్మహత్యతో సమానం.
@turlapativdssdheer5625
@turlapativdssdheer5625 Ай бұрын
@@vinodkumar-ue5uu politics lo I've common,meeru anni anukunna a party lo nu pathirhulu leru,avadiki power ,dabbu vunte vala daggarijj potharu, ee leaders andhariki mana abhimaname investment
@gangadhargangadhar5690
@gangadhargangadhar5690 Ай бұрын
నేను పక్కా చిరంజీవి ఫ్యాన్స్ నాలాంటి పేదవాళ్ళకి మంచి చేసింది జగన్ జగన్ నా రియల్ హీరో జగన్ చంద్రబాబు నాయుడు కట్టు బానిస పెద్ద పాలేరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీడేమో చిన్న పాలేరు
@kotapativenkateswarlu1082
@kotapativenkateswarlu1082 Ай бұрын
నీకు జగన్ ఏమి చేశారు బ్రో
@VijayabhaskarreddyPalle-et7lw
@VijayabhaskarreddyPalle-et7lw Ай бұрын
బ్రో పార్టీ అన్నప్పుడు మంచోళ్ళు అని చెడులని చేర్చుకుంటారు పవన్ కళ్యాణ్ పై నుండి ఊడిపడలేదు పెద్ద వేదాంతాలు వల్లించే విధంగా పవన్ కళ్యాణ్ ఏం పరిపాలన చేయలేడు అనుభవం లేదు నేను ఒక్క విషయం చెప్తా బ్రో రాజకీయాల అన్నప్పుడు మనుషులు చెడులు ఉంటారు కానీ అతను ఇప్పుడు చేర్చుకునే దే తప్పు సమయం కాదు చేర్చుకునే ది పార్టీలో మంచి వారు చెడు వారు అంటూ ఇప్పుడు మీ పార్టీలో జనసేనలో లేరని చాలా చెడ్డ వారు కూడా ఉన్నారు సరే నీలాంటి వ్యక్తి హార్డ్ కోర్ ఫ్యాన్ కానీ కొణిదెల కుటుంబం రాజకీయాలకు పనికిరాదు బ్రో
@gonasri5172
@gonasri5172 Ай бұрын
బోకు జైల్రెడ్డి పనికివస్తాడా??? ఓరేయ్ దిక్కుమాలిన రెడ్డిక!!!
@masterbabu2895
@masterbabu2895 Ай бұрын
మొదటి నుండి ప్యాకేజీ చూచుకొని, టీడీపీ తో నడిచాడు గాని ఎవ్వడున్నాడో ఎవడు పోయాడో ఎప్పుడు చూడలేదు.
@hanumanthu4570
@hanumanthu4570 Ай бұрын
One rupee Vijayawada flood ki evani nuvvu me charlapallil gadu Pavan yantha echado telusukoni matladu Pavan kony magadu putaledhu
@gonasri5172
@gonasri5172 Ай бұрын
నీవు చెప్పుతో కొట్టించుకో
@su1538
@su1538 Ай бұрын
బాలినేని వైసిపి కోవర్ట్ రా నాయనా
@idrisahmedbush4435
@idrisahmedbush4435 Ай бұрын
Ssss 💯
@SuryaPrakash-jt3nr
@SuryaPrakash-jt3nr Ай бұрын
Chala baga matladaru brother ❤
@guruprasad-nk1th
@guruprasad-nk1th Ай бұрын
Anna meeru correct
@NaiduNandu494
@NaiduNandu494 Ай бұрын
బ్రదర్ మొన్న ఎలక్షన్ లో అభ్యర్థులు లేక సరయిన అభ్యర్థులు లేక tdp వాళ్లకు టికెట్ ఇచ్చారు కాబట్టి మనం పార్టీ మాటకు కట్టుబడి ఉందాం సోదరా
@rajasekharvlogs669
@rajasekharvlogs669 Ай бұрын
😂😂😂
@chandrasekharearthini
@chandrasekharearthini Ай бұрын
పవన్ చెప్పే సిద్దాంతానికి కొత్తగా పార్టీ లోకి తీసికొనే నాయకుల సిద్దాంతానికి చాలా వ్యత్యాసం ఉంది
@ee-002mahesh7
@ee-002mahesh7 Ай бұрын
10 years ra siddantham antune kotha vallaki avakasam echadu .2019 lo ..yemchesaru .balamina nayakulu kavali antaru..vasthe vaddantaru..kotha vallakisthe votlu veyyaru
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 Ай бұрын
తమ్ముడు 💯 పర్సెంట్ నీవు చెప్పింది 100% రైట్ కావచ్చు ఇవి రాజకీయాల్లో కొంచెం పైకి రావటానికి వారు చేసుకుంటారు తమ్ముడు 💯 నీకోసం నాకోసం అని పవన్ కల్యాణ్ ఆగడు తమ్ముడు చంద్రబాబు పవన్ కల్యాణ్ ఇద్దరు కలిసి సూపర్ 6 గురించి ప్రజలకు హామీలు ఇచ్చారు దాని మీద నీవు నెక్స్ట్ సిన్సియారిటిగా ఉంటే ఫైట్ చెయ్యి తమ్ముడు అప్పుడు నిన్ను సూపర్ మ్యాన్ అనుకుంటారు ప్రజలు జై జగన్ జై జగన్ జై జగన్ 🙏💯🏃🐅🏇💐🥀🪷🍁🌹
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 Ай бұрын
జగన్ 😂😂😂
@suryodaya9389
@suryodaya9389 Ай бұрын
Yes, అవును.
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly Ай бұрын
Yes mee coments 100% true. Hats off.👌👍🤗💐
@REBELISM___
@REBELISM___ Ай бұрын
రెడ్డిలు ఏ పార్టీ లో ఉన్న సెపరేట్ పవర్ ఉంటది బాలనేని వస్తె తన పవర్ చూపిస్తాడు అందుకే వీళ్ళ బాధ 😂😂😂
@lakshminaidu9550
@lakshminaidu9550 Ай бұрын
ప్రతీ ఒక్కడూ బ్లాక్ మెయిల్ చేసేవాడే...... నాయకుడు మీద నమ్మకం ఉంటే ఉండు... లేకపోతే పో
@msreddym1764
@msreddym1764 Ай бұрын
S, ika Mee istam,
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda Ай бұрын
చివరికి నువ్వు ఒక్కడివే ఉంటావు, వాడు పోడిచేది ఏమి లేదు 😅😅 దీక్ష లు చేయటం తప్ప
@poyyasarpanch537
@poyyasarpanch537 Ай бұрын
Evn మన్క్యూలేట్
@devilsss8754
@devilsss8754 Ай бұрын
ఒరేయ్ బాబు పాలిటిక్స్ అంటే ఆ మాత్రం జంపింగ్స్ ఉంటాయిరా..... మాకు వద్దు అంటే అవదు 2029 కి 175 కి 175 టికెట్స్ పోటీ చేసినట్టు ఉండాలి... ఆ మాత్రం అర్ధం చేసుకోలేని వాడివి నువ్వు ఏమి జనసేన అభిమానివిరా ......
@SivaPrasadBandla
@SivaPrasadBandla Ай бұрын
Joke. Bagundhi. Appudu. Jsp 5-7. MLAs gelustaru. Tdp ki 115 , migathavi. Malli jagan gadu , congg panchukuntayi . Babu. CM avutadu. Jagan opposition leader avutadu ( Modi gadu vadini jail ki pampite tappa ).
@bvrao7993
@bvrao7993 Ай бұрын
నాకు తెలిసినంతవరకు ఇది నిజమైన జనసేన కార్యకర్త అయితే కాదు నిజమైన జనసేన కార్యకర్త అయితే మీడియా ముందుకి ఒచ్చి మాట్లాడేవాడు ఇలా బ్లాక్మెయిల్ సేసేవాడు కాదు ఇదంతా వైసీపీ డ్రామ పార్టి లోకి ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకూడదో అధ్యక్షుడు కి తెలుసు ఎవరూ వైసిపి ట్రాప్ లో పడొద్దు
@sarmasarma8076
@sarmasarma8076 Ай бұрын
👌👌👌
@venkateswarraok807
@venkateswarraok807 Ай бұрын
Brother 100%ru true
@SaSa-hq9vq
@SaSa-hq9vq Ай бұрын
True words
@vishyakshyt3649
@vishyakshyt3649 Ай бұрын
Same feeling
@naras19841
@naras19841 Ай бұрын
Congratulations master
@annammapudota2954
@annammapudota2954 Ай бұрын
100 percent correct
@KrishnaKishoreVejju
@KrishnaKishoreVejju Ай бұрын
Super brother ❤️ 👍🎉.
@rkcreativity3186
@rkcreativity3186 Ай бұрын
Yes Always True
@bhanusesidhar
@bhanusesidhar Ай бұрын
Super anna
@tvijayabhaskarrao4876
@tvijayabhaskarrao4876 Ай бұрын
Good, True
@srinivassrinivas2217
@srinivassrinivas2217 Ай бұрын
Yes brother
@amranadhbabudasari4439
@amranadhbabudasari4439 Ай бұрын
👍👍👍👍👍💯
@ganeshrajana8311
@ganeshrajana8311 Ай бұрын
బాలినేని వైసీపీ కోవర్ట్ బాలినెని చాలా డేంజర్
@THANUSREE-12
@THANUSREE-12 Ай бұрын
తమ్ముడు నిన్ను చూసి ఓట్లు వేసేవాళ్లు ఎంత మంది వుంటారో చెప్పు ముందు..😂
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k Ай бұрын
Bolinaani choosi naa no.......votlu chestaru.pekata gaadu, LAND mafia. Vyship KI janasena KI THEDA YEMITY?
@mdkhajasirajuddin6101
@mdkhajasirajuddin6101 Ай бұрын
Party edagali naluguriki manchi jaruguddi jai pawer Star
@tigerchandra48
@tigerchandra48 Ай бұрын
బాగా చెప్పారు అన్నగారు
@శ్రీనిచౌదరి
@శ్రీనిచౌదరి Ай бұрын
YSR అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@maharealestatemarketingser9990
@maharealestatemarketingser9990 Ай бұрын
👍
@ChittibabuMulla
@ChittibabuMulla Ай бұрын
👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
@mandalapuvijayakurmar1713
@mandalapuvijayakurmar1713 Ай бұрын
Fact
@tatanaidumedisetti259
@tatanaidumedisetti259 Ай бұрын
బ్రదర్ పార్టీ అడినాయకుడు సూసుకుంటాడు మంచి చీడు
@tatajipoluparthy5887
@tatajipoluparthy5887 Ай бұрын
ఈవీఎం గెలుపు మీది
@sainath106
@sainath106 Ай бұрын
We welcome balineni garu
@devadulauma7889
@devadulauma7889 Ай бұрын
ÀDOKA PEDDA SUPER PARTY EYANA OKA SUPER NAYAKUDU 10 YRS OKKA MLA LENI PARTY EVM TEMPERING THO GELICHINA PARTY KI POTUNNADU YCP KI NASHTAM LEDU
@Kmpl-r5w
@Kmpl-r5w Ай бұрын
నిజమైన జనసేన సైనకుడు ఇలా మాటలు ఆడడు పవన్ గారికి తెలుసు ఏది మంచి ఏది చెడు బెదిరింపులు వద్దు నచ్చకపోతే వెళ్ళిపో
@kurrerani6344
@kurrerani6344 Ай бұрын
Baleneni ravali bro jai janasena
@jayarajumeduri8941
@jayarajumeduri8941 Ай бұрын
రాజకీయoలో ఇవన్నీ మామూలే నాన్న ఒంటరిగా నువ్వు ఏమిచేయాలేవు 😭😭😭😭
@kotaiahsunkara
@kotaiahsunkara Ай бұрын
పేదవాడి గోల పెదవి కి చేటు 😂😂😂
@JspKandukuriRambabu
@JspKandukuriRambabu Ай бұрын
పొత్తులో వెళ్ళేటప్పుడు కూడా చారిత్రాత్మక తప్పు అన్నారు.. పవన్ గారి రాజకీయాలు అర్ధం చేసుకొనే స్థాయి కాదు... అయన పార్టీకి, ప్రజాసేవకి 24 గంటలు ఆలోచించే వ్యక్తి... బయటకి మాట్లాడకు అదినేత్త మాటకి కట్టుబడి ఉండటమే నిజమైన కార్యకర్తలు చేయవలసింది 🙏
@srinivasaraokolluru6406
@srinivasaraokolluru6406 Ай бұрын
Pavan Kalyan All Ways Right 👍 Keep it up Siva Bless you with Janasena BJP TDP party
@gmohanrao1466
@gmohanrao1466 Ай бұрын
అన్న శరణవేడినవార్కి అభయం ఇవ్వాలి.ఈ ప్రపంచంలో డబ్బుకు మించింది ఏమీ లేదు.
@kotaiahsunkara
@kotaiahsunkara Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు సోదరా ❤❤
@MallikarjunYellala-y4g
@MallikarjunYellala-y4g Ай бұрын
Memu karudu kattina janasainikulame bro Pawan garu niryanni respect ivvali ayyana plannings manakante one step forward gane vuntay so don't worry balineni YCP lo vundochu but ippudu change ayye chance iddam
@bhanuprasadp2438
@bhanuprasadp2438 Ай бұрын
నాయకుడు నిర్ణయాన్ని మనం గౌరవించాలి కదా బ్రో
@Maaaaathadi
@Maaaaathadi Ай бұрын
Boss edi chesina alichinche chesthadu just keep fallow him guys
@udayagiriamaiah
@udayagiriamaiah Ай бұрын
ఎందుకు ఈ పార్టీల గోల , వాళ్ళందరూ స్వార్థపరులు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.మనం మనం కలిస్తే ఈ పార్టీలు ఏమి ఉండవు🙏
@narendravempati7871
@narendravempati7871 Ай бұрын
Party karyakartale balavtaaru...pai vallaki Party strength ga undali so evarnaina teeskuntaaru...maname balavtaam chivarki
@dasagopal8366
@dasagopal8366 Ай бұрын
Master plan of Jagan Mohan in sending him out from YSRP - Preplan to spoil janasena - Balineni is family member of Jagan - Utmost caution is required in admitting Balineni into party -
@koyavarun1643
@koyavarun1643 Ай бұрын
అధ్యక్షుడు మాటలను గౌరవించే వాడే నిజమైన కార్యకర్త ఎంతకీ అమ్ముడు పోయావురా జై జనసేన
@BalaguruswamyMorimesetty
@BalaguruswamyMorimesetty Ай бұрын
Nayakula avasaram partyki undi balineni vaste prakasamlo jsp balapaduddi..emi sms chestaro ardamkaledu.
@thinksbigofficial2524
@thinksbigofficial2524 Ай бұрын
అంటే పార్టీ ఎప్పటికీ ఏదగకూడదు అంతేనా
@thadikamallanaresh6702
@thadikamallanaresh6702 Ай бұрын
Kothavallaki avakasalu ivvali
@KumarK-sf2pt
@KumarK-sf2pt Ай бұрын
ఇదంతా పచ్చ బ్యాచ్ లేదంటే వైసీపీ డ్రామా
@chamakurivenkatesh6863
@chamakurivenkatesh6863 Ай бұрын
జనసేన బిజెపి గుర్తువని తెలుసా జనసేన బిజెపి సీట్లు గెలిచిండ్రు అన్ని వి ఎం టెంపర్ మీద తప్ప
@narasimharaomandalapu6030
@narasimharaomandalapu6030 Ай бұрын
Eenagaru cheppindanta nijam kabatti pawan garu Zara sonchainchandi sir
@Troubleshoot01
@Troubleshoot01 Ай бұрын
Kamma babu avedena Ardam chesukondi babu lu plzzzzzzzz
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 Ай бұрын
కనసేనా పార్టీ బీటలు వారెందుకు మొదటి బీజం పడింది.ఆలోచన చెయ్యండి పవన్ గారు
@chemistrymarks7349
@chemistrymarks7349 Ай бұрын
Vachhesadu boss
@y.s.nmurthy6909
@y.s.nmurthy6909 Ай бұрын
Pavan Kalyan baga aalochinchi teesukondi Balineni ni. Janasena party ki manchidi kadu...
@jesusloves..chirstcharity4472
@jesusloves..chirstcharity4472 Ай бұрын
EvM heroes MLAs
@BPremanand
@BPremanand Ай бұрын
Jenasena lo vunnaru mithrama
@thadikamallanaresh6702
@thadikamallanaresh6702 Ай бұрын
Kotha yivakaliki ticket ista ani annaru staarting lo ippudu pathavallake offer istunnadu first nundi party ni kapadukunta voche valla paristiti yenti bro
@sadasivkondapi9180
@sadasivkondapi9180 Ай бұрын
Kottavariki avakasam ivvali party baguntundi
@SilarShaik-tb3cm
@SilarShaik-tb3cm Ай бұрын
కళ్యాణ్ గారు ఆలోచించటం లేదా ఇదేదో గేమ్ లాగ ఉంది ముందుంది ముసళ్ల పండగ
@gopikrishnacheekati1689
@gopikrishnacheekati1689 Ай бұрын
Jai janasena
@ilavarapura
@ilavarapura Ай бұрын
Brother nuvvu correct kadananu, nuvvu riyaz girinchi okka vedeo ina prttava okkasarina , athaniki kanisam janasena karyakarthalu evaronkuda theliyadu ,
@nvenuvenun2094
@nvenuvenun2094 Ай бұрын
Pawakalyan ki emi teliyadhu
@Maaaaathadi
@Maaaaathadi Ай бұрын
In future gelavali anthe only one agenda....
@33542
@33542 Ай бұрын
Jagan enka chaala mandini Janasena lo cherpisthadu Tharvatha Janasena,TDP pani padathadu
@artificialJellwery.
@artificialJellwery. Ай бұрын
Okk vellpovachhu Nuvvu No problem
@kurakulaanjireddy3290
@kurakulaanjireddy3290 Ай бұрын
Yes this is correct,it is truth 100%
@poyyasarpanch537
@poyyasarpanch537 Ай бұрын
ఈవీఎం
@RaviChandra-dw5xw
@RaviChandra-dw5xw Ай бұрын
Ok good bye bro❤
@mahesh1369
@mahesh1369 Ай бұрын
Correct No vote the Janasena next time
@mmkrishna9616
@mmkrishna9616 Ай бұрын
Wrong decision diputy cm gaaru dayacheysi aalochisthey manchidi
@ShivaReddyMaruri
@ShivaReddyMaruri Ай бұрын
😂😂
@powerstarpawankalyan5533
@powerstarpawankalyan5533 Ай бұрын
Some times ivi tappavu bro 10 mandi kosaam oka donga tho ayina kalavali. Jai janasena, Even you don't changed "Happy journey " Sorry
@adapalasreenivasulu120
@adapalasreenivasulu120 Ай бұрын
Are nayana jsp ki dabbu pette leaders leru ra nayana.karykartalu unnaru.but party growth avvalante leaders ni good carrecter unna dabbu pette varini cherchukovali.same time cbn also study chestadu itani gurinchi.
@RamanaCpwd
@RamanaCpwd Ай бұрын
Rey బాలినేని గాడి దగ్గరా డబ్బుకున్నాయ😂
@kotaiahsunkara
@kotaiahsunkara Ай бұрын
శత్రువు అయిన మన ఇంటికి వచ్చిన తర్వాత గైరవించాలి ❤❤
@bharathlovesu8827
@bharathlovesu8827 Ай бұрын
Hahahhahahahha😂😂😂😂
@jp_thoughts
@jp_thoughts Ай бұрын
Ok brother bye
@raghuvarran8053
@raghuvarran8053 Ай бұрын
నీకో విషయం తెలియదు అనుకుంటా.... ఇదే నాఆఖరు మేసేజ్ అంటున్నావ్.... సూసైడ్ చేసుకోవడం తప్పు, చట్టరీత్యానేరం
@prasadnaga6280
@prasadnaga6280 Ай бұрын
TDP channels game start chestunsi
@Ashokkumar-bf7qw
@Ashokkumar-bf7qw Ай бұрын
inka jai jenasena
@vinayaknayar1352
@vinayaknayar1352 Ай бұрын
Atanu cheppandi.... correct
@thadikamallanaresh6702
@thadikamallanaresh6702 Ай бұрын
Aa partlo cheddavadu ee party manchivaadu avtada
@Sailusri-b6j
@Sailusri-b6j Ай бұрын
Nayakudu Mata sirasa vahinchali
@StephenPeyyala-b6l
@StephenPeyyala-b6l Ай бұрын
𝑠𝑢𝑝𝑒𝑟 𝑏𝑟𝑜
@nimmadisatyanarayana24
@nimmadisatyanarayana24 Ай бұрын
Nee life kstham bro
@rameshkosana1085
@rameshkosana1085 Ай бұрын
Janasena party ede chesthe ade cheyyatame unte undu lekapothe vellepo
@BABURAO-kr5sn
@BABURAO-kr5sn Ай бұрын
Don’t loose life’s because of bloody politics
@MohanTangula
@MohanTangula Ай бұрын
Anthera Sanka ..
@VenkateshCh-g6m
@VenkateshCh-g6m Ай бұрын
Kapu kula party anta adi kapulaki cm seat kavali .anduka pawan emi chedina right antaru.
@KalyanK-g3d
@KalyanK-g3d Ай бұрын
Nee voice evadiki kaavali, party strong avtundhi ra, nuv lekapothe janasena ki em avadhu, last voice aithe evadiki em kaadhu
@sudhakarvaleru526
@sudhakarvaleru526 Ай бұрын
Pavan Kalyan meeranukunnanta goppodukadura Nayana tvaralone telustundi
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 6 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 73 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 107 МЛН