మంచిది. 👌. కనీసం అక్కడైనా నిలకడగా ఉండగలరని ఆశిస్తున్నాము.
@anandaraokorra2528Ай бұрын
దీనినే అవకాశ (అవసర)వాదం అంటారు. ఇటువంటి వారి పట్ల పవన్ గారు చాలా జాగ్రత్తగా/ఆలోచించి ముందుకు వెళ్ళాలి.
@sailakshmi6884Ай бұрын
All the best balineni Anna taken good desission
@RamBabu-li7ceАй бұрын
బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వెల్కమ్ టు జనసేన పార్టీ ❤ జై జనసేన❤
@Usa98123Ай бұрын
Bye Pawan sir.
@CHIRUSEVAАй бұрын
తొందర పడ్డారు పవన్ గారు. ఇతనివల్ల అనేక అధికారులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇతనితో మీకు అవసరమేంటి పవన్ అన్న? ఉన్నవాళ్ళని బలంగా తయారు చేయండి. అంతేకాని కొత్తవారిని తీసుకోచ్చి, ఉన్నవారిని పోగొట్టుకోవద్దు. ఒక అభిమానిగా చెప్తున్న.
@dasriramaiah5293Ай бұрын
Super sir welcome
@meshekbabu8668Ай бұрын
Welcome to janasena వాసన్న❤❤❤
@muthyalacharan3762Ай бұрын
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
@sssiva9069Ай бұрын
పవర్ లేకపోతే బతకలేని ఈ పొలిటీషియన్స్ కి ప్రజలు నమ్మొద్దు... నిన్న మొన్నటి వరకు అధికార పార్టీలో ఉండి ఇప్పుడు పార్టీలు మారుతున్న ఈ జంపింగ్ జపాంగ్ లు ను పార్టీ లో చేర్చుకోవడం ఎంత వరకు రైటో పార్టీ లు ఆలోచించండి. ప్రజలు కూడా ఆలోచించండి.. ఈ ప్రజాస్వామ్యంలో అంతంత మాత్రం ఉన్న ఈ విలువలను కాపాడాలని ఒక వాటర్ గా నా విన్నపం.... జై హింద్
@eswararaotalachutla2941Ай бұрын
బాలినేని గారు మీరు తీసుకొన్న నిర్ణయం చాలా మంచిది.దీన్ని బట్టి మీకు సమాజం మీద భాద్యత అర్ధం అవుతుంది.....అలాగే పవన్ కళ్యాణ్ గారి లాంటి సమాజ స్పృహ వున్న ఒక మహోన్నత మైన వ్యక్తిత్తో మీరు నడిచి ముందుకు వెళ్తున్నందుకు మీకు చేతులు జోడించి నమస్కరించు చున్నాను......
@Ramesh-ot3ggАй бұрын
మన నాయకుల గురించి మరీ ఎక్కువగా ఊహించు కోకండి
@Indianuser1947Ай бұрын
Kotta lo alage undiddile konni rojulu poni asalu rangu kanapadiddi .... Example Vijayawada floods
@Urmylngdik_wkqmzxrt___uier__cvАй бұрын
పవన్ నిర్ణయం శిరోధార్యం...
@LSRICH1459Ай бұрын
Good decision
@RambabuGSD43Ай бұрын
మాకు మా పార్టీ కి దరిద్రం పోయింది 🙏🙏
@srinulingala4457Ай бұрын
Sss
@SasiPspkАй бұрын
Welcome vasanna but carefull ikkada undi pawan kalyan garu jai janasena
@satishmenakuruАй бұрын
Welcome sir.Good luck
@KanumukkalaLakshmipathiАй бұрын
2029 వైఎస్ఆర్సిపి వస్తుందన్న మళ్లీ జగనన్న దేవుడు అని వస్తావు మీ రాజకీయ నాయకులకు ఒక వందనం ప్రాణం ఉన్నంతవరకు జగనన్నతోనే మా జీవితం నేను సామాన్య కార్యకర్తలను 🇱🇸ycp కోసము పార్టీ మారదు అని చెప్పనున్న
Yes adi epudo telusu balinenu chapter close okavela gelistey monna evm scam laga gelvadamey
@SaiRam-pq5knАй бұрын
Good decision Sir
@NarayanaReddy-e7pАй бұрын
Balineni ma reddy super 🙏🙏🙏🦁
@PailaSankar-h8qАй бұрын
నీ లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్లిపోవడం చాలా మంచిది
@KanumukkalaLakshmipathiАй бұрын
జగనన్న నీకు వందనం పార్టీ మారిన రాజకీయ నాయకులకు 2029 లో మన గవర్నమెంట్ వచ్చినంక జగనన్న అనే ముందుకెళ్దాం మరి ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్టీ మారే నాయకులకు 2029లో అవకాశం ఇవ్వద్దు అన్నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ అన్న తోనే 🇱🇸🇱🇸 జై జగన్ జై జై జగన్ జై వైయస్సార్
@charansaiteja2356Ай бұрын
నిన్ను జనసేన వాళ్ళు నమ్మరు. పక్కా అవకాశవాది నువ్వు. నీకు వైసీపీ కరెక్ట్
@sekharsusarla7449Ай бұрын
జగన్ వచ్చి ఉంటే ఆయన కాలిదగ్గరే ఉండేవాడు. మన బతుకులు ఎవరో ఒకరి కాళ్ల దగ్గర పాడిఉండడమే
Nammakandi e reddy ni malli vere partyki vellipothaduuuuuuu ....... 100 percentage pakka...
@Royals1623Ай бұрын
Jai jana sena 💪💪💪💪💪💪💪💪💪💪
@TheVjchannel1Ай бұрын
Seems he will go back again
@VENKY993Ай бұрын
Thank you sir for Coming to JSP... Meeru antey ma Janasainikalaki kuda. Chaala istam Sir... But one thing I said Kalyan gaarithone undandi mimmalni netthi meedha pettukuntam ledhu antey me Istam ❤
@seethuparu3677Ай бұрын
కేసులకు భయపడి తట్ట బుట్ట చదివేసిన బాలినేని
@jayaprakashnarayanadepuru2314Ай бұрын
అయితే కేసులు ఉంటే మన జగనన్న కూడా తట్ట బుట్ట సద్దుకుంటాడా
@sivasankarchegondi8519Ай бұрын
Best descion most of your fans will satisfy
@chiranjeevivankudothu206Ай бұрын
Jai janasena Telangana
@mimi-xy8vfАй бұрын
విడి మాటలు నమ్మకూడదు
@UDAYFACTSTELUGUАй бұрын
Bro nuvvu oka visayam miss avuthunnav, srinivas garini correct ga lock chesaru , alochinchandi
@sunil1614Ай бұрын
Nee moham
@rahul33_Ай бұрын
Avna ra ereihooka, ycp ki power lenappude minister post vadlesi join ayyadu ra athanu, gorre
@nagendraprasad-o5qАй бұрын
Jai janasena jai Bheem
@karthekch9Ай бұрын
Jai Balineni Jai Janasena. Ycp out
@mounipanda6310Ай бұрын
Good
@BoddulaSrinivas-ge7nhАй бұрын
నేనెప్పుడో చెప్పాను శ్రీనివాస్ రెడ్డి గారు మీరు జనసేనలోకి వస్తే ఈరోజు మీరు మినిస్టర్ పొజిషన్ లో ఉండేవారు యు ఆర్ ఏ బిగ్ లీడర్
@venkatesh_sudulaАй бұрын
Last dialogue "vadilesam aipoyindi andaram kalisi panichedham"😂😂😂😂😂
@sreebnrАй бұрын
Jagan nu kuda JSP lo cherchukommanu saripoddi
@srinivasanirudhbmАй бұрын
Ante ga
@VijayKumar-cz2jcАй бұрын
I think it’s not Correct Dear Pavan ji.. fans expecting your feedback on this
@prathyushachinni9573Ай бұрын
True bro
@ankireddychintha1141Ай бұрын
Ni pathanam start indhi vasu anna
@Srisri-c3uАй бұрын
Aday political cinema vilaki power laykuntay veelu political leader as ni anukoru andukay valu simple gaa party change avtaru
@srijagannathpowers4083Ай бұрын
Operation Y C P. Tho chala Jagratha ga vundadi Pawan Kalyan garu.
@TheVjchannel1Ай бұрын
Should be observe some years.
@kiran.PerasaniАй бұрын
రాజకీయ నాయకులెవరూ... పదవి కోసం , పవర్ కోసం పార్టీ మారరు 😢😢
@Indianuser1947Ай бұрын
Mari praja seva kosam marutara ye kalam lo unnavu babu nuvvu
@arvasantha7628Ай бұрын
మల్లి ఇక్కడ మీల్స్
@surabhinarayanarao5979Ай бұрын
Pawn should be very careful with this guy.
@smv3971Ай бұрын
రెండేళ్లుగా ఏ పార్టీలో ఉండాలో తెల్వనోడు, రీకౌంటింగ్ చేయించినాడు, ఒకవేళ రెకౌంటింగ్లో గెలిచుంటే రాజీనామా చేసేవాడా? ఇలాంటి వాళ్ళను ఇంకో పార్టీలోకి ఎందుకు చేర్చుకోవాలి? ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి ఓ నలుగురు గుండాలను, వెట్టిచాకిరి చేసే కార్యకర్తలను పట్టుకొని దూకే ఇలాంటి వాళ్ళు వస్తే అక్కడ ఎప్పటినుండో పనిచేసే వాళ్ళకి కష్టమే. ఎందుకంటే వీళ్ళకి పదవి ఇవ్వాలిగా? ఆలోచించుకోవాలి. ప్రజలు తిరస్కరించారు, వీళ్ళని మరో పార్టీ ఎందుకు తిరస్కరించకూడదు?
@bussasreenivasrayal8455Ай бұрын
E Reddy kuda vere vere party ki vellipotharuuuuuuuuuu antheeeeee
@ssstvchannel693Ай бұрын
Next election lo telustundi..... Eppudu ayna oka party ni nammukovali
Gelichina perty lo cheradam kannaa... Thana Party vodipoyi kastaallo vunnappudu bayataki raavadam thappu
@srikanthbv1996Ай бұрын
Gelichina party kuda odina party vaallani cherchukunte ilane untundi, i mean 2019 lo tdp nundi chala mandini cherchukunnaru😅, avanni rajakeeyallo undavu🤣
@Srinuvasarao377Ай бұрын
మాటలు వద్దు జనసైనికులు లాగా ఉండండి చాలు ఎందుకంటే ఒక మనిషి కోసం ఎక్కువగా ఆలోచించుకో మేము జన సైనికుడే జనసేన
@manikumari1472Ай бұрын
Okkasarike devudu aipoyada......
@karteekk6905Ай бұрын
Lost respect towards PK bcoz of taking him into the party.
@atheist3492Ай бұрын
Po ra ycheapp kukka😂😂😂😂😂😂
@margadarshaka1519Ай бұрын
Endhuku respect loss ayadu pk..
@JAI-SRIRAMAАй бұрын
Pk. Value telusukoni vachhadu.. Daniki ycp lost respect... Not pk
@vishnumurty9595Ай бұрын
@@margadarshaka1519 ycp gundalu antu vagi.. Aa gundalunu cherchukuntunnaduga.. Ante ycp gundalu kadaa..
@margadarshaka1519Ай бұрын
@@vishnumurty9595 nuvu evariki support chesthunav genuine ga chepu... Jsp ah leka ysrcp ah...
@manoharkalla2590Ай бұрын
నీ బ్రతుకు ఒకడి కాళ్ళ దగ్గర ఉండడమే
@anjiram6897Ай бұрын
Party yendhuku change ayyavu
@sireeshaReddy6607Ай бұрын
Emanna thumbnails aa saamy. Comedy ga unnay.
@Usa98123Ай бұрын
I am NO more fan to Janasena. ✋🏻
@redsbonu5787Ай бұрын
He isn’t trustworthy. Any time in the future, he can leave JSP and go to YCP. So I humbly request PK to think and decide on balineni. He is hard core bhakta of YSR and Jagan. So pls watch out
@adilakshmimarumeni7184Ай бұрын
Y.c.p lo laga ,janasena lo mee pappulu vudakavu sir.,but good dicesion sir.
@sureshkumareedala339Ай бұрын
అక్కడ పవర్ లేదు.. పైగా కేసులు వచ్చి పడతాయి.. వాటి నుండి తప్పించుకోవాలి. చంద్రబాబు దగ్గరికి పోలేడు.. ఇలాంటి పనికిమాలిన అవకాశ వాదులందరికీ ఇప్పుడు పవన్ కల్యాణ్... ఇదే మంత్రం!. ఇలాంటి వాళ్ళని తీసుకోవడం మాత్రం తప్పు
@cnivasbujjee7920Ай бұрын
respected Balineni srinivasa reddy garu .. malli meeru terigi ysrcp lo vellipotaru ani naku anipistondi.
@KingKing-nv4hjАй бұрын
Mari andhuku anna party change ayyaru because good for rajinama ycp ki manchidhi 😅
@subbusingamala1474Ай бұрын
Very danger candidate
@madhuakula6636Ай бұрын
First party kosam pani chey
@1235radhaloveАй бұрын
Kalla daggara untava leka bedroom gate daggara untava
@SatyanarayanaSangamreddyАй бұрын
2029 lo meeku JSP lo seet ivvakapothey meeru JSP lo konasaguthara
@vincentbatorix3148Ай бұрын
Villu manushule kadu Villani party lo ki tisukunte out e
@ShahidShaik-oz4qkАй бұрын
పవన్ కళ్యాణ్ ఒకడి కింద పని చేస్తా ఉన్నాడు నువ్వు వాడి కింద పని చేయడం అంతేగా
@bussasreenivasrayal8455Ай бұрын
Oka Reddy ga undi jagan ki nammaka droham chesthu unnavuuuuuuu nuvu ...... jai jagan
@kushaldasari4927Ай бұрын
Jai jagan Anna
@Royals1623Ай бұрын
Welcome to world of justice, loyalty, fair politics become a pure politician welcome sir 🙏🙏🙏🙏🙏🙏🧿🧿🧿🧿🧿🧿🧿jai jana sena ❤born for people 💪💪💪💪
@kvvbsrАй бұрын
2029 lo tooch antaremo..
@Venkat7starsАй бұрын
Jai NDA
@manamramesh7009Ай бұрын
Ayo jani mastaru ku aha pila baga nachindi anta kada ,okkri dagara pote valu manchi valu avtaru
@1235radhaloveАй бұрын
Mantri padavi teesesaru
@kroviphani4519Ай бұрын
Yeee endaakiii aaa goduguuuu samethaaa!?
@bapanapallianjan3437Ай бұрын
Malli enduky velav power kosam kakunte reason chepu already annaya tho matladav lada
@gangulasreenivasyadav2240Ай бұрын
Avakasavadi
@ANILKUMAR-hd1zfАй бұрын
ఒరేయ్ జిలాని 🤪
@asdrubalsoto-o1fАй бұрын
Williams Amy Gonzalez Jeffrey Lopez Cynthia
@awscloud9805Ай бұрын
Itaniki life iste jsp ki nastam
@adithyaadi7885Ай бұрын
Mari enni rojulu jagan dhi seekava??? Adikaram unte akkada Lekpothe vere party enduku raa neku
@maheshbandi4770Ай бұрын
Power kosam pakaladaledu kani power led ani dengesinadu wah wah