He is a strong and experienced leader, so sad that because of Jagan attitude he lost respect in the party and also he faced defeat, so sad .. be strong sir, all The best wishes ❤❤❤
@allinonehandtv34292 күн бұрын
8:20 ఒరేయ్ నువ్వు జర్నలిస్ట్ అనుకున్నా. 😂😂😂. ఒక ex minister ని ఇంటర్వ్యూ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ రావాలి. వాడికి కనీసం రాజకీయాలు, చట్టసభలు, ప్రజాప్రతినిధుల విధివిధానాలు కనీస జ్ఞానం ఉండాలి కదరా? Concered minister sign ఉండాలా? అని అమాయకంగా అడుగుతూన్నావ్ ఏంట్రా? జాబ్ రికమాండేషన్ లో కొట్టావ్ కదా? 😂😂😂