బమ్మెర పోతన ఊరు అడ్రస్.. గ్రామం.. బొమ్మెర మండలం.. పాలకుర్తి జిల్లా.. జనగామ తెలంగాణ రాష్ట్రం
@dintakurthynageswararao39502 жыл бұрын
🌟 Bro. తెలుగు సాహిత్యం లో పేరు ఎన్నిక గన్న కవులలో బొమ్మెర పోతన ఒకరు. ఓరుగల్లు లో పుట్టిన బొమ్మెరపోతన గారి ఇల్లు ని, ఆనాటి ఆయన ప్రతిరోజు వెళ్లి దర్శించుకునే శివాలయాన్ని, బావిని, అద్భుతంగా నీ వీడియోలోచూపించినందుకు ధన్యవాదాలు. వీడియో చాలా చాలా బాగుంది. చాలా థాంక్స్. 👏👌👍🙏
@pandurajreddy31562 жыл бұрын
Thank you sir , Bammera Pothana gari Samadi chupettaru 🙏🙏
@myvillagelocations2 жыл бұрын
👋👋👍👍👍
@BrahmaGoud2 жыл бұрын
మీ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి అన్న ఇలాగే వీడియోస్ తీయండి 🚩🙏 హరి హి ఓం
@myvillagelocations2 жыл бұрын
Ok brother 👍👍
@SM-gm2pu2 жыл бұрын
మన చండాలం ఏంది అంటే ఇంత చరిత్ర ఉన్న బమ్మెర పోతన గారి జ్ఞాపకాలను చారిత్రిక కట్టడాలను అలా అశ్రద్ధ తో పక్కనే కట్టడాలు కట్టి వాటిని అవమానించారని భావిస్తున్న
@dilipm78532 жыл бұрын
గారు అని మాటలాడు అన్న గొప్ప వాళ్ల గురించి చెప్పేటప్పుడు వారికి మర్యాద పూర్వకంగా ఉంటే బాగుడుంటుంది మీరు చేసే పని మంచిది మంచి విషయాలు చెప్పి నందుకు మీకు అభినందనలు
@myvillagelocations2 жыл бұрын
Ok I will try next video best
@Ram-uq8wi2 жыл бұрын
Telangana bidda. Pothana garu is a great poet . Chaganti garu told how bhagwan vishnu himself came n completed how vaikuntam looks like.in his own words I would like to visit this place I really didn't no it's in Jagaon. We are blessed that we have such great poets in Telangana.
@kisanblog27062 жыл бұрын
Good explanation about the great poet Bammera Potana
@NVS-kc8ew2 жыл бұрын
Thank U for the vedio on Late Sri Pothanamatya, the issue is under suspense since 40 yrs, anyhow we r grateful for your presentation on the respected Bammera Pothana who contributed to Telugu language a spiritual'Bhagavatham' from Sanskrit is not a easy, it is divine spirit!
@manoharrao80732 жыл бұрын
Thankyou Vijay jai sri ram
@upendra.sunkari26692 жыл бұрын
Super bro video
@tkranjeethtk7872 жыл бұрын
Awesome vedio , so many thanks
@b.srinivasreddy4982 жыл бұрын
Bhai Saab namaskar and thanks
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
Potanaa maatyula vaariki 🙏🙏🙏
@HariharaprasadVellala2 жыл бұрын
అయ్యా ఆ వూరి ప్రజలారా, కనీసం ఎవరో భక్తుడు పెట్టిన బోర్డుకు పెయింట్ అయినా వేయించుకోండి. ఆ గ్రామం లో అసలు ఆ విషయం పట్టించుకునేవారే లేరా?
@sandhyashastry27419 ай бұрын
Somebody must contribute, many have got good name by giving pravachana using potanagaru writings, please contribute
@HariharaprasadVellala9 ай бұрын
@@sandhyashastry2741 I am 530 kms away from that place. If any one can start a step, I can contribute to that. Shastry garu.
@-sanathanadharmam7527 ай бұрын
@@HariharaprasadVellalaI am ready sir number ivvandi
@RavindranathVeluru2 жыл бұрын
Please develop that area 🙏🇮🇳🇮🇳🇮🇳
@krishp11532 жыл бұрын
Good bro. Gov should take care
@haribabukodela51382 жыл бұрын
🙏🙏💐💐🙏🙏
@ShashankGram2 жыл бұрын
ఈ ప్లేస్ ని ఇంకా అభివృద్ధి పరిచి అందరికీ తెలిసేలా చేయాలి
@shivaram18122 жыл бұрын
Great
@isaakyo2 жыл бұрын
Bhai Must start with full details and how to reach full address and all and talk with some ppl of the place too Note this in next videos
@myvillagelocations2 жыл бұрын
Ok brother.. check location video discretion
@mkanakaraju21942 жыл бұрын
Jay Hindustan Jay Mera Bharat Jay bamera pota na
@nivedithabharam84082 жыл бұрын
you forgot to mention the location . please note the mistake.very nice video.
@myvillagelocations2 жыл бұрын
Ok.. check location video discretion
@shivaram18122 жыл бұрын
Good
@modalavalasatarun15252 жыл бұрын
Tammudu adi evooru,ekkada unnav cheppi start chei
@myvillagelocations2 жыл бұрын
Ok... బమ్మెర గ్రామం.. పాలకుర్తి మండలం
@balakoteswararaom55912 жыл бұрын
Good sir
@sivareddy94513 ай бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తాత్తుల్యం శ్రీ రామ నామ వరాననే
@archisnaturevideos96932 жыл бұрын
Maa ooru pakkane undi..bammera .
@syedparvezali73342 жыл бұрын
👍
@NuzvidTECHEXP2 жыл бұрын
బమ్మెర పోతన సమాధి ఎక్కడ ఉంది
@myvillagelocations2 жыл бұрын
Bammera village palakurthi mandalam
@shootershooter3712 жыл бұрын
Bagundhi anna ee video and i place eami district lo vundhi anna cheppandi
@myvillagelocations2 жыл бұрын
Check location video discretion
@KartheekUravakonda6 күн бұрын
1:13 అవి సీతారాముల పాదాలు bro
@revoorireddys572528 күн бұрын
Daridram anthati mahanubavuni samadhi kuda kapadukune badhyathaleni valla migilipoyamu 7:09
@amarmohan10732 жыл бұрын
Anna 🙏
@purnachandrareddyeruvaram27182 жыл бұрын
why the important place is not protected by the Govt. pl take steps to save the place.
@ravigamming89682 жыл бұрын
❤
@seethakalyani48312 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿
@vijayendragowtham89052 жыл бұрын
🙏
@nandakumar70342 жыл бұрын
e ooru jilla emi thelapakunda bodiga chepthe em arthamavuthundhi guru clearga viedeo veyyandi guru
@myvillagelocations2 жыл бұрын
check location video description
@cloudlearn21812 жыл бұрын
Maa village nundi just 5 km
@samagnachavali2 жыл бұрын
Potana gari village yenti sir
@krishnakumaribasavaraju44442 жыл бұрын
Bammera
@chaitanyavijayyojit-rock97102 жыл бұрын
Village name
@samagnachavali2 жыл бұрын
Bammera village
@kalesudhakar84092 жыл бұрын
Tourist place cheyali ilantivi
@venuchary50732 жыл бұрын
Video.lo..mundhu...adras..cheppandi...
@myvillagelocations2 жыл бұрын
Check location video discretion
@bramaramba82462 жыл бұрын
Potana kalamu 1420 samvacharamu .grahinchagalaru . 15 va shatabdamu
@myvillagelocations2 жыл бұрын
Ok
@krishnamacharyuluch33702 жыл бұрын
పోతననుదహనం చేసి ఉండాలి. బ్రాహ్మడుకదా సమాధి కట్టడమేమిటి అప్పటి ఆచారం దహనమే కదా
@madhavareddychillakuru8672 жыл бұрын
Brother First ఇది ఏ ప్రాంతం అనేది మొదలు చెబితే బాగుంటుంది.
@myvillagelocations2 жыл бұрын
Check location video discretion.. తర్వాత వీడియోలలో చెపుతాను
@narayanrl81102 жыл бұрын
ఆ చెప్పే అతను సరాసరి గర్భ గుడి లోకి షూస్ తో వెళతాడే ??
@myvillagelocations2 жыл бұрын
అవి షూస్ కావు... వీడియోలో సరిగ్గా చూడండి మా షూస్ బయటనే ఉన్నాయి... నా కాలుకు ప్యాక్చర్ కావడంవల్ల.. సాక్స్ వేసుకొని వెళ్ళాం.. అవి కూడా అప్పుడు వేసుకున్నది ఫ్రెష్ వి... ఒకసారి వీడియో మళ్ళీ పూర్తిగా చూడండి..
@srisrikanth78452 жыл бұрын
I am working at site
@lnvsap41152 жыл бұрын
Mana varasthva sampada ni kapadu kovalasina badyatha mana telugu varu andari meedha vundhi.
అవి షూస్ కావు... వీడియోలో సరిగ్గా చూడండి మా షూస్ బయటనే ఉన్నాయి... నా కాలుకు ప్యాక్చర్ కావడంవల్ల.. సాక్స్ వేసుకొని వెళ్ళాం.. అవి కూడా అప్పుడు వేసుకున్నది ఫ్రెష్ వి... ఒకసారి వీడియో మళ్ళీ పూర్తిగా చూడండి..
@murthyramana65472 жыл бұрын
Aala vaikuntapuram. Kadu. Ala vaikuntapuram. Anali.
@myvillagelocations2 жыл бұрын
Ok
@myvillagelocations2 жыл бұрын
This is wikipedia article...ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలుడు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చాడు. శ్రీమదాంధ్ర భాగవతం మొత్తం పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడంతో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11, 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉంది.
@murthyramana65472 жыл бұрын
@@myvillagelocations very. Good. Bro. Keep up like this posts. Good effort.
@myvillagelocations2 жыл бұрын
Thanks 👍
@samrat38182 жыл бұрын
Ayana photos leava drwing bomma kahni papam amtha goppa baghavatsm rasina vekthi ki samadhi unna bird ki ramgulu kuda veyyealedhentra babau ayana kosham ayana puttina vuru kosham goppalu cheppukodaam kadhu kanisham ha bord ki painting aina veyyemdra babu
@srinivasvissavajjala40922 жыл бұрын
కెసిఆర్ గప్పలు 😭 ఇదే నిద్శనం
@tummalapallisubrahmanyam34092 жыл бұрын
పోతన కాదు పోతానగారు కొంచెం గౌరవం గా మాట్లాడండి
@myvillagelocations2 жыл бұрын
Ok
@dvnbviswanath76222 жыл бұрын
Have you got sense?,You have entered holy places and temples with shoes.
@myvillagelocations2 жыл бұрын
They are not shoes ... Look exactly at the video Our shoes are outside ... Because of the patch on my leg .. we put on socks .. they also wore then Fresh V ... once again watch the video in full ..