బంగారయ్య శర్మగారు .. మీరు వాదనకు వచ్చేముందు కాస్త ఎదుటి వ్యక్తి గుణ గణాలను తెలుసుకొని రావాలి . ఇలాంటి విచిత్రమైన వ్యక్తితో మీలాంటి వారు వాదించడం దండగ ... మీకు తలనొప్పి తప్ప మరో ప్రయోజనం ఉండదు ....రెండు నిముషాలు అతని వాదన వినంగానే నాకు కళ్ళు తిరిగి మైండ్ బ్లాక్ అయింది ... మీరెలా భరించారో ..... దేవుడా ...!
@rameshnaidu20875 жыл бұрын
జై శ్రీరామ్ బంగారయ్య శర్మ గారు నమస్తే మీరు సూపర్ సూపర్ మీకు మీరే సాటి మీ స్పీచ్ ఎక్సలెంట్ చాలా బాగా మాట్లాడి వాళ్ళ నోళ్లు మూయించారు
@bikshapathinoone48146 жыл бұрын
శర్మ గారు మీ దేశం కోసం ధర్మం చేసే prayathnam అద్భుతం, వాళ్ళు adaralu లేకుండా మాట్లాడుతున్నారు. కులం చేత kadandi గుణం చేతనే మన స్థాయి నిర్ణయించారు
@madhusudanab16536 жыл бұрын
బంగారయ్య వారు యూ are super. చాలా నీటు&సభ్యతగా ,peerfect గా మాట్లాడుచున్నారు! హ్యాట్సాప్ to u
@progressivethinker46356 жыл бұрын
Aryan theory is proved beyond doubt recently three months ago. See the following link. Now you aryan invaders get out of India. scroll.in/article/874102/aryan-migration-everything-you-need-to-know-about-the-new-study-on-indian-genetics
@anilkumarvaddepalli18036 жыл бұрын
Bangaraiah sharma gaaru ur hero
@jagadgurutv6 жыл бұрын
Dhanyavadamulu
@nissyj8366 жыл бұрын
kzbin.info/www/bejne/Z4C4iqOHop54fpI
@rushikeshvaradharaju28344 жыл бұрын
Satakoti vadanallu
@SrinuPSPK6 жыл бұрын
బాగారయ్య శర్మ స్వామి బాగా చెప్పారు 👏👏👏👏👏
@nissyj8366 жыл бұрын
kzbin.info/www/bejne/Z4C4iqOHop54fpI
@lalithajujhavarapu63026 жыл бұрын
y n
@dhanua79544 жыл бұрын
Evadura swamy niyabba
@eswarpoosarapu66886 жыл бұрын
బంగారయ్య శర్మ గారి శ్రీ చరణారవిందములకి నా శత కోటి ప్రణామములు
@satyanarayanakaribugata33406 жыл бұрын
కదిరి కృష్ణకు నిజంగా బుర్ర లేదు!రావణుడు జైనుడా?పాండిత్యం తగలడినట్లుంది!
అక్కడ ఉన్నది సనాతన ధర్మం హిందూ ధర్మ సింహం బంగారయ్య శర్మ గారు ఆలోచించి మాట్లాడండి
@Babydoll-hi1nq6 жыл бұрын
Super Sharma sir....small kids in brahamin family also knows this meaning.....
@kishore1988126 жыл бұрын
welldone బంగారయ్య శర్మ గారు
@anjid90166 жыл бұрын
బంగారయ్య శర్మ, పేరుకు తగ్గట్టు ప్రవర్తించారు
@drprakashbabumbabu86884 жыл бұрын
I salute brahmanana devta Sri bangarayya Sharma's knowledge
@1985Rabs6 жыл бұрын
Bangarayya garu super. Hat off sir... kindly encourage truth.. not false prophecies...
@ChandraSekhar-dp7wz6 жыл бұрын
బంగారయ్య శర్మ గారు ...అడ్డ గాడిద లతో డిబేట్ ఏమిటి ...గురూజీ.
@bvishnumaharaj93786 жыл бұрын
Chandra Sekhar ఎవడు రా అడ్డు గాడిద
@pavanpabbineedi94926 жыл бұрын
Correct chandra sekhar garu
@anilkumarvaddepalli18036 жыл бұрын
Yes
@nissyj8366 жыл бұрын
kzbin.info/www/bejne/Z4C4iqOHop54fpI
@sugamanchimanoj94966 жыл бұрын
Correct andi
@madhuvankudoth26986 жыл бұрын
Bangaraih sharma, blesed with such a huge knowledge.awsome sir.
@cumbumalo72272 жыл бұрын
Though Bangaraiah Sharma has got enough knowledge on these literary books, but his knowledge never useful in the present day scientific knowledge. If he uses his knowledge in science and technology, he might have changed the lives of few indians.
@KranthiAllinone6 жыл бұрын
Bangaraiah sharma garu meku mana shastraala paina and eppudunna science paina rendintipaina manchi pattu unnadi so meeru vallu adigina prathi daniki saraina ans estunnaru, but meru adiginavi aa murkulu cheppaleka potunnaru, melanti knowledge unna vallu mana samajaniki eppudu chala avasaram, dhanyavadalu sharma garu.
Sri Bangarayya garu is very knowledgeable. No doubts.
@duggarajuphanikanth3259 Жыл бұрын
కదిరి గాడు నాలుగు శ్లోకాలు బట్టి కొట్టి చర్చ చేస్తాడు.వాడు పెద్ద వదరుబోతు.వాడితో చర్చ చేసి మీ స్థాయిని తగ్గించుకోవద్దు శర్మగారు
@ramakrishna2066 жыл бұрын
Bangarayya garu chala great.... Pichi valla prasnalaku kuda... Entho sahananga... Answer's istunnadu
@nritdpraju6 жыл бұрын
రేయ్ కదిరి కృష్ణా నువ్వుచెప్పిన శ్లోకానికి అర్దం చెప్పరా
@BRUCEELEE874 жыл бұрын
వాడికి తెలిస్తే కదా సోదరా చెప్పడానికి
@naths12296 жыл бұрын
Murthi garu, I never expected of this side of you. Please do not repeat it in the future. I have a respect for you. Please do not loose it.
@chakrapaniharathi40524 жыл бұрын
టీవీ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేయకూడదు
@Jayadev_Soudala_276 жыл бұрын
ఫాల్తుగాల్లంతా పురానాలమీద దిక్కుమాలిన పుస్తకాలు రాసి ఇలాంటి రచ్చ చేస్తున్నారు...
@duggarajuphanikanth3259 Жыл бұрын
జై శ్రీరామ్
@blindbeliefisdangerous18876 жыл бұрын
Khadri Krishna fully exposed....he actually told Kshatriya wrote Vedas and again denied that he never told that ....
@anilkumarvaddepalli18036 жыл бұрын
blindbelief isdangerous
@anilkumarvaddepalli18036 жыл бұрын
Yes sir he is lien
@rajulion56694 жыл бұрын
బంగారయ్య శర్మ గారు మీరు వీరిద్దరి కి కరెక్ట్ మొగుడు.చాలా అద్భుతంగా చెప్పారు .టాపిక్ పక్క దారి పట్టిస్తున్నారు
@kasimkasimkasimkasim31515 жыл бұрын
శర్మ గారు మీకొక విన్నపం మీరు డిబేట్ చేస్తే మనుషులతో చేయండి. ప్లీజ్ ఇలాంటి పందులతో చేయకండి
@dhanua79544 жыл бұрын
Nuvu ura pandi
@TheYOUTH12126 жыл бұрын
బ్రాహ్మణ అని పేరు పెట్టుకున్నంత మాత్రంచేత జ్ఞానం వున్నట్లుకాదు. బ్రహ్మ్మజ్ఞానం కలిగిన ప్రతివాడు బ్రాహ్మణుడే../
@ubr96644 жыл бұрын
ఎవరీ ప్రభోదానంద..? కదిరి కృష్ణ కోతి కల్లు తాగినట్టుంది....
@chukkasekhar19466 жыл бұрын
కదిరి కృష్ణ ను ఎర్రగడ్డ పంపండి మహా న్యూస్ నుంచి ప్లీస్ మూర్తి గారు
@BRUCEELEE874 жыл бұрын
అందుకే అంటారు పెద్దలు చదవేస్తే ఉన్నమతి పోయిందని కదిరి గానికి మెదడేలేదు ఇక వాడికి బుద్ధి ఉండే ప్రసక్తి లేనేలేదు
@vedicdesi71376 жыл бұрын
Bangaraiah Sarma Garu ...Aryan Dravidian theory supporters ni nooru mooyinchina vainam adbhutam. Next Gogineni/ Jana vignana vedika nollu kooda moothabade samayam assannam ayyindi. Bangaraiah Sarma ki gariki support ga like kottamdi.
వాళ్ళకి శాస్త్రాలు తెలివు శర్మగారు వాళ్లకు అసలు ఏమి తెలీదు అడ్డంగా మాట్లాడతారు
@nishalaurora13846 жыл бұрын
Bangaraiah Sharma garu miru super sir
@jaya.gonuguntlatv59796 жыл бұрын
శర్మ గారు మీరు కరెక్ట్
@dhanua79544 жыл бұрын
Bramhanu Ekkada nundi vacharu
@rameshkalwala46796 жыл бұрын
I support bangarayya garu
@monikakollipara14296 жыл бұрын
అందుకే పెద్దలు చెప్పినారు కుక్కను సింహాసనం మీద కూర్చో పెట్టినచో దాని బుద్ధి పోవునా....
@prashanthbhukya95586 жыл бұрын
thanks to bangarayya you are perfectly representing vedic knowledge
@ananthnaraharialkur48746 жыл бұрын
Mahaa Murthy Garu, Please send out that Non-Sense fellow from the studio. I request Bangarayya Sharma Garu don't sit debate with such non -sense fellow. You are a well knowledgeable person, such non-sense fellows are not deserved to sit in debates with you.
@sairam11006 жыл бұрын
ANANTHA NARAHARI ALKUR : teliyani vallaku, tappu darilo velley vallaku correct chepadam kuda mana dharmam anna, vallani eakadiki pampistham cheppu , valla theory ni debunk chesi nijani vallaki chepali , opukuntey ok ledantey manam eam cheyalemu
@eswarkumar60916 жыл бұрын
బంగారయ్య శర్మ గారు సూపర్
@lathalatha-xu8ur6 жыл бұрын
ప్రబోధానంద స్వామి విపరీతంగా తిని తెగ బలిసాడు. మెడ కూడా తిప్పలేక పోతున్నాడు. స్వామి బొజ్జ చాలా బాగుంది.
@anjid90166 жыл бұрын
వదిలిపెట్టండి క్రిష్ణ గారిని. పాపం
@p.v.srinath16306 жыл бұрын
Super bangarayya Sharma garu
@ఇదేసత్యంఇదేసనాతనం6 жыл бұрын
మహా టీవీ వాణ్ణి చెప్పుతో కొట్టండి
@rameshm.ramesh97506 жыл бұрын
Thriva sedhantham lavada na lavada
@satishnaga20555 жыл бұрын
E comment pettina Lanja kodukuni sava dengandi
@RUSTUM-kz4gs1td2m4 жыл бұрын
గుడ్డు వచ్చి తల్లిని ఎక్కిరించిందట అలా ఉంది వాడు శ్లోకాలు చదువుతుంటే
@muralimca92216 жыл бұрын
Gnani bangarayya sarma gari mundu valliddaru verri pappalayyaru. Poor fellows
@chakravartyvellanki20705 жыл бұрын
Bangareswara sharma gariki vandanalu
@jeelanbasha52836 жыл бұрын
ఈ త్రైత సిద్దాంతం వారు కేవలం ఖురాన్, గీత, బైబిలు తో మాట్లాడుతామని అంటారు కానీ నిజానికి వీరికి ఏ గ్రంధం పై కూడా సంపూర్ణ అవగాహన లేదు.... ఖురాన్ పై వీరు రాసిన అపద్ధపు వాదనలు నిరుపించగలరా అని మేము ప్రశ్నలు వేసి చాలా రోజులైంది కానీ ఇంతవరకు త్రైత సిద్ధాంత ఆదికార్త, త్రైత భక్తజనం ఎవరు జవాబులు చెప్పలేక పోయారు... ఇప్పటికీ కూడా వీరు ఖురాన్ పై రాసిన పిచ్చి రాతలను నిరుపించగలర????? బంగారయ్య గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లెక తెల్ల మొహం వేసుకోవలసి వచ్చినా వీరు మారరు..
@sivaprakashrao6 жыл бұрын
jeelan basha when shall expect answer ?
@sudhakartalari89803 жыл бұрын
జై.. రావణ బ్రహ్మ
@viswanadhsharma88636 жыл бұрын
బంగారయ్యా గారు బాగా చేప్పారు , వాడోక వెదవ ,మూర్ఖుడు వాడితో ఏందుకు అండి వాధన జడ్డి వెదవ వాడు
@chandratube16 жыл бұрын
This is the languages Rama thought you
@bhattusai80526 жыл бұрын
chandra ram murkhulni murkhulu anadamlo En tappundi
@sreeramamnishtala61026 жыл бұрын
chandra ram thought కాదు చంద్రయ్యా!taught అనాలి.ముందు పూర్తిగా ఇంగ్లీష్ అయినా నేర్చుకో,లేకపోతే పూర్తి తెలుగులో అయినా వ్రాయి.
@nissyj8366 жыл бұрын
kzbin.info/www/bejne/Z4C4iqOHop54fpI
@dhanua79544 жыл бұрын
Pukunake bangarayya
@rameshsolutions15556 жыл бұрын
Bangaraiah Sharma garu u r super
@pavangusidi34594 жыл бұрын
వైట్ షర్ట్ గాడు వేస్ట్ గాడు అనుకున్నా.. కానీ ఫోన్ లో మాట్లాడిన వాడు అంత కంటే పనికిమాలినోడు..🤣😂😂 రావణుడు జైన మతస్థుడు అంట.
@graja3823 Жыл бұрын
Are bayya Nadi oke question 33crores god's unte appati janaba cheppu anna
@LakshmiDevi-pf7fq2 жыл бұрын
Bangaraiah garu me vadana superb
@39Masters6 жыл бұрын
బంగారయ్య శర్మ గారు చీల్చి చెండాడారు... Anchor గారు చాలా బాగా సమన్వయం చేశారు
@varanasikrishna8963 жыл бұрын
కదిరి గారు మీరు అన్నీ మూసుకోని బాగా సబ్జెక్టు పెంచుకోండి మీకోసంనేను బంగారయ్య శర్మగారికాఆళ్ళుపట్టుకుంటా మీకోసం కాస్త శిష్యరికంచేయండి
@chennakesavathota6 жыл бұрын
మానవుడు తన శక్తిని కోల్పోయినప్పుడు ఏది నమ్మాలో ఏది నమ్మకోడదో తెలియదు వీరి వాదనలు అలాంటివే
@midhundone91263 жыл бұрын
సార్ ఇంద్రుడు ను తగల బెట్టడం
@poornanandamjammalamadaka39326 жыл бұрын
Already Half brains, now possessed by negative traits. TV Channels must be careful in selecting people for debate.
@ubr96644 жыл бұрын
నెమలి ఫించం రంగులు చెప్పి శాస్త్ర బద్దం అంటాడేంటి సామీ... ఈ శిష్య శుంఠ?
@Jayadev_Soudala_276 жыл бұрын
ఎందుకురా దలితులను తప్పుదోవ పట్టిస్తావు...
@sagarborlakunta37456 жыл бұрын
సౌడాల జయదేవ్
@cherukurameshreddy27615 жыл бұрын
Ravana is brammana not dalit,ravana is King of raksha but he himself not raksha.
@ramanamurthymanda9796Ай бұрын
జీవితంలో ఏదో ఒకగ్రంధం చదువుకోవడం, దానిలో దుష్టపాత్ర ని వాళ్ళ క్యాస్ట్ కి ఆపాదించుకోవడం, ఇది బ్రాహ్మణులు తమ ప్రతిష్టను మెరుగుపర్చుకోడానికి చేసినకుట్ర అని వితండవాదన చేయడం, ఇవన్నీ బ్రాహ్మణుల సృష్టి అని అవాకులు, చావాకులు వాగడం ఏ వాదనకి నిలబడకపోవడం. ఇలాంటి వాళ్ళతో వాదనేంటి శర్మగారు.
@chitikerieshwar29766 жыл бұрын
JAI RAVANNA
@ramaiahnikhil90082 жыл бұрын
బంగారయ్య స్వామి గారు మీకు నా ధన్యవాదములు మరియు నమస్కారములు. అవగాహన లోపం ఉన్న వారి దగ్గర మీరు చెప్పేటటువంటి విషయం అర్థం కావడం లేదు వాళ్లకు
@ivaturiful6 жыл бұрын
అజ్ఞానం మూర్తీభవించిన వారితో చర్చ ఏమిటి శర్మ గారు... వీరికి తెలుసుకోవాలనే ఆసక్తి కంటే బురద జల్లే జిజ్ఞాసే ఎక్కువ
@dhanua79544 жыл бұрын
India ku patina sheni Bramhanulu
@FunnyVideosYouTubeindia6 жыл бұрын
బాగారయ్య శర్మ స్వామి బాగా చెప్పారు
@sunfield0096 жыл бұрын
To believe in any religion means suspending your disbelief like watching a disney movie and thinking it is true because it makes you 'happy'
@kirankumaryadavaloori4676 жыл бұрын
రావణుడు జైనుడు ఏంది కదిరి కృష్ణ. తోక తొండం లేకుండా మాట్లాడుతావు. హిందూ ధర్మం లో చిచ్చులు పెట్టుటకు ఆర్య-ద్రావిడ అని లేక వర్ణాలు, కులాలు అని వాదించి, మీ మాటల్లో పడ్డ వారిని ఇతర మతాలకు మార్చుటకు ప్రయత్నిస్తున్నారు. హిందూ జాతిని నిర్వీర్యం చేయుటకు కంకణం కట్టుకున్న కదిరి కృష్ణ.
@stytc45063 жыл бұрын
Jai రావణ
@ubr96646 жыл бұрын
కదిరి కృష్ణ గారు కేవలం ప్రశ్నలు వేస్తున్నారు.. అంతే.. దానిగురించి పూర్తి వివరించడంలేదు. , వివరణ వినడంలేదు.ఏ ప్రశ్న కు సమాధానమివ్వడంలేదూ, ఆ ప్రశ్న చర్చించడమూ లేదు. ప్రశ్నిస్తున్నారు . కేవలం ప్రశ్నిస్తున్నారు. అంతే. చర్చ చేయడంలేదు.
@tulugugunavardhananaidu96236 жыл бұрын
Orey kadhiri ga normusuko.telivi lekunda matadaku. Vedam ki no birth time.jai bangarayya.
@masbabu4536 жыл бұрын
శర్మగారు మీరు ఈ చత్త చానళ్లకి పోకండి.
@Adityakumar-ze8ce6 жыл бұрын
Kadire krishna mantram tappu GA chadivadu
@iloveindiadrts24255 жыл бұрын
రాముడు ఉన్నాడు అన్న దానికి ఆధారం ఎమ్ ఉన్నది
@ChandraSekhar-dp7wz6 жыл бұрын
అడ్డ గాడిదలను డిబేట్ లో కూర్చోబెట్టడం...ఏమిటి ..బుద్దివుండ మహా tv కి.త్రితసిద్ధాంతం అడ్డగాడిదలు పాటించే సిద్ధాంతము.
నీ త్రైతసిధ్దాంతాన్ని మడిచి......... పెట్టుకో.....
@raobb14166 жыл бұрын
ప్రతీ అడ్డగాడిద రామాయణం మీద కామెంట్ చేసే వాడే.
@jaimahakali17335 жыл бұрын
కదిరి కృష్ణాగారికి డాక్టరేట్ ఎవరిచ్చారు బేసిక్స్ కూడా తెలియదు
@lokeshboyareddygari47444 жыл бұрын
Bangaraiah Sharma arguement is correct
@srinathemmadoju92306 жыл бұрын
Kadire Krishna debate lo topic nti nuvu phone matlade topic nti
@chukkasekhar19466 жыл бұрын
బంగారయ్య super
@kollivijaydr6 жыл бұрын
ఇలాంటి పనికిరాని కధల మీద time waste చెయబట్టే ... మనదేశం ఇంకా వెనుకబడి ...ఉంది.
@JSYOUTUBECHANNEL-v3q6 жыл бұрын
S u r right.edhaina success story paina, failure story paina debate vunte bagundu
@KrejiyaKrejiya6 жыл бұрын
Super bro gud
@satishnaga20555 жыл бұрын
Nuvu pettina comment Valla desam bagupadiddi kada
@srinivasaraosripadula96342 жыл бұрын
.గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. నువ్వు నీ తండ్రి అంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటే భగవద్గీతను చదవండి
@srinivasaraosripadula96342 жыл бұрын
ఓం ఆత్మ స్వరూప నమః
@srujanrajlanza6 жыл бұрын
ayyaa bangaraiah sarma gaaru, asalentandi meetho maatlaadey hakku kudaa leni vaallatho debate lentandi ??? asalu mee pakkana kurchunna vaadikaithey asalu interview lo em jarguthundho kuda ardham avthunatu ledhu, assalu oka dhanikokati sambandham lekundaa maatlaadthunnadu, asalu aa debate motham lo thella moham veskuni kurchodaanikey saripoindhi vaadiki endhukosthaaro emo paavalaa knowledge tho debate la ki. inka phone lo aa kadil(r)e krishna gurinchi entha thakuva maatladkuntey manaku antha manchidhi, second ko maata maarusthunadu kaani ye maatalakii link ey ledhu, em maatladthunnado emo asala!! sarma gaaru meeru asalu walkout cheyaalandi studio nundi ilaanti pointless,knowledgeless, baseless manushulatho debate cheydam kanna..