Ee video shoot chesi edit cheyyataniki chala kasta padda. Chala mandi antunnaru video madyalo voice aendhuku chiraku ga undi ani. Ala voice over pettakapothe songs ki copy right osthadi, video pettadam avvadhu. manchi show subscribers ki chupinchali ani anukunnanu. Andhuke voice over isthu most of the show cover chesanu.
@mrajeswarijanu Жыл бұрын
I can understand your situation akka
@rameshpadhu9357 Жыл бұрын
Me voice over pettatam valla vedio interest ga undi ani na opinion akka because me vedios aged persons n family vallu chustaru so easy ga urdam aouthundi content these is my opinion sister that to me voice ki nenu padda fan ni kuda
@lakshmimagathala5741 Жыл бұрын
We can understand akka 😊😊
@mounikagade1887 Жыл бұрын
so great❤❤❤❤
@palavalasabangarunaidu8109 Жыл бұрын
Happy New year Akka🎉
@ragambabby4716 Жыл бұрын
శ్రావణి అక్క వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు
@dasaripujitha Жыл бұрын
Nenu
@Akankshakavutavarapu Жыл бұрын
Me to 👀👀👀
@DubailoBhargavi Жыл бұрын
Me too 😀
@friendsfriends3333 Жыл бұрын
బాబు నువ్వు అందరిని తమ్ముళ్ళని చేయకు తనని ఆరాధించే అభిమానులు ఆత్మహత్య చేసుకుంటారు...మంచి అమ్మాయి ... తెలుగు అమ్మాయి... నిగర్వి కనుక కాస్త అభిమానుల తాకిడి ఎక్కువే...
@Chittaswarnalatha Жыл бұрын
We are from bangalore
@satheeshshirdi9973 Жыл бұрын
చక్కటి వీడియో చూపించారు మేడం.. మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు..🎉
@govindaraoandhavarapu4115 Жыл бұрын
శ్రావణి మాకు ఏ ఖర్చు లేకుండా షో చూపావు .థాంక్స్....బైట మీరు ఫొట్ లు తీస్ కున్న అమ్మాయిలే...
@raghuvignesh2722 Жыл бұрын
మేడం గారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. Advance HAPPY NEW YEAR.
@katyayanisridevi8254 Жыл бұрын
Tiffany show ఎంత అందంగా ఉందో.. దానికన్నా నీ మాటలు ఇంకా తెగ enjoy చేసాం.. చాలా మంచి video చూపించావు అమ్ములు..❤️😍❤️😍❤️😍❤️😍❤️😍❤️😍❤️😍thanq so much 🥳🤝😘
@sureshbabuanne Жыл бұрын
బ్యాంకాక్ పిల్ల శ్రావణి డోలారే డోలారే పాటతో పాటు అన్నిదేశాల సినిమాల కాపీ కొట్టారు. మన దేశంలో టీవీ/సినిమా షోస్ లైవ్ ప్రోగ్రాం పర్ఫామెన్స్ ఇచ్చారు.ఆ సెట్టింగ్స్,కాస్ట్యూమ్స్ కే బోల్డంత కాస్ట్ మన రాజమౌళి సినిమాల్లో లాగా.థాయ్ రామాయణం మన సీతా రాముల రామాయణానికి సంబంధం లేదు. దాన్ని తెలుగులో అనువాదం చేసింది విజయవాడ మాస్టారు.జై శ్రీ సీతారామ. జై హింద్.
@SSR_26 Жыл бұрын
Asalu ah maatalu ela vasthayandi babu 😂❤mee maatalu vinadanike choosthanu video ni ...mee maatale meeku biggest asset
@callmepavan914 Жыл бұрын
Akka nee పుణ్యమా అని థాయిలాండ్ shows chusam.... Advanced Happy New year yours total family....🎉❤😊
@DhevanshNaidu2015 Жыл бұрын
Super ga vundhi show. Lady boys baggunnaru same ladies lane vunnaru red colour dress avidani aravaddu ani cheppandi super ga peeform chesaru
@srisamanvi667 Жыл бұрын
Wow super video sravani garu video nijam ga chala ante chala bhagundhi me matalu la chakkaga vundhi ❤❤
@kanakadurgagullapalli9296 Жыл бұрын
షో చాలా బాగుంది 👌👌. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.💐💐💐💐
@baburaomalla6927 Жыл бұрын
Palasa, ఈ వీడియో చాలా బాగుంది, థాంక్స్ శ్రావణ గారు, బ్యాంకాక్ లో మరి కొన్ని వీడియో లు చూపించండి
@yakaiahgoud210 Жыл бұрын
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శ్రావణి గారు మేము బ్యాంకాక్ లో ఉన్నట్టే అన్ని చూపిస్తున్నారు థాంక్యూ సిస్టర్
@DasarilakshmiDasaribabu Жыл бұрын
Sravani ka video Chala chala bagundi😊😊❤❤ video
@shivaachanavlogs5511 Жыл бұрын
Mem ma కంపెనీ తరుపున వచ్చాం pataya, Full enjoy చేశాం December 5th ki vacham,Pataya బీచ్ ,,Para shutt,Banana Bot, నీటిలో దింపి నడిపిస్తారు sea walking,56flor hight నుండి,pataya Tawar, ఇలా చాలా enjoy చేశాం, మళ్ళీ రవళి Body మసాజ్ కూడా చేస్తారు, మన telugu Restarents చాలానే vunnavi, Tiger park kuda vellinam,Golden బుద్ధ kuda ,4days full chutesinam pataya,Manam 2500, ఇస్తే వాళ్ళు 1000bathulu ఇస్తున్నారు,,paket kali aasalu మన money ఎంతైనా సరిపోదు 🙏🏻🙏🏻
@vanibonthuchanal1374 Жыл бұрын
చాలా బాగుంది శ్రావణి memu ఎప్పుడు చూడ నీవి చూపించారు
@sireesha561511 ай бұрын
chalabagundhi eshow
@LovathalliLovathalli-ph4ph Жыл бұрын
మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము మీ వల్ల tq 🙏అక్క
@satyansf2118 Жыл бұрын
మేము అయితే బ్యాంకాక్ రాలేము but మీరు పెట్టే వీడియోస్ వల్ల బ్యాంకాక్ లోనే వుండి చూసినట్టు వుంటుంది అక్క మి వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాను.... ఇంకా మంచి వీడియోస్ పెట్టండి అక్క
@anthampallyshankar9142 Жыл бұрын
వీడియో సూపర్ గా ఉంది శ్రావణి గారు. నేనూ చాలా ఎంజాయ్ చేశాను. థాంక్యూ అండి. షో చాలా బాగుంది.
@grandhisrinivas301 Жыл бұрын
Sravani gaaru okappudu Mee videos chuste common videos la anipinchevi kaani eppudu roju roju ki hipe perugitondi 👌👌👌👌💯👌🥰👌
@vasudevarao338611 ай бұрын
వీడియో తీయడం కాదు, మాటలు, వాయిస్ చాలా important.అది Bangkok pila కి చెందింది.keep it up.
@koraganjisravya Жыл бұрын
Waiting for this video akkaa enni time's you tube open chesi check chesano..🥰❤️😘 Happy New year akka❤️❤️ superb show..👌
@Ammaigaru45711 ай бұрын
Show జరుగుతుంటే బ్యాక్ నుంచి మీ రన్నింగ్ కామెంటరీ చాలా ఫన్నీ గా ఉంది 😂 కానీ Show Is Really Amazing ..Very Very Nice 👏🏻👏🏻
@parvathimurti5136 Жыл бұрын
Sravani garu mundhuga meku Mee family ki Happy New Year... Video chala bagundi ...
@kusumanari3230 Жыл бұрын
Finally vachasiedhe video chala wait chasamu 2 days nuchi super akka ❤dances advance Happy new year akka to ur family members ❤🎉
@prashanthlastplayer3860 Жыл бұрын
Nijam cheppali ante AA chivara vesina dance ki mana telugu heroins kooda antha baaga veyyakeru yemo anipistundhi medam 😊😊😊😊😊😊😊😊
@Cute_honey123 Жыл бұрын
Hii sravani akka nennu me video's ekkuvaga chututanu akka and advance happy New year akka😊🎉❤
@hsat14283 Жыл бұрын
Superb akka illanti videos cheyadam neeke sadhyam
@soulgardener364 Жыл бұрын
Thanks akka me family tho enjay cheyyadaniki velli kuda ma kosam videos chestunnaru❤❤❤❤
@srilaxmipenke3814 Жыл бұрын
Very nice Akka ❤ and Wish Happy New Year ☺️❤ to your entire family 😊
@BangkokPilla Жыл бұрын
Happy new year
@srilaxmipenke3814 Жыл бұрын
@@BangkokPilla love you akka 😍
@ADITYA_BASINA Жыл бұрын
One of the Best KZbinr in bangkok All the best for your future akka😊😊
@BangkokPilla Жыл бұрын
Thank you so much 🙂
@sathyarajsathyaraj8539 Жыл бұрын
Your parents are very lucky as a great daughter ❤wish you happy New year all of your family ❤❤❤❤
@BangkokPilla Жыл бұрын
Happy new year
@SaipriyatripuraTripura Жыл бұрын
Happy new year akka🎂🎂🎂🎂💐💐💐
@sindhusatti7960 Жыл бұрын
Hii akka andariki Bangkok ki vachey chance undadu soo andari kosam akkada jarigey prathi daanini capture chesi andariki chupisthunnaru... Thank you so much ❤❤ show was awesome 🎉❤❤ Your family is very nice 🥰🥰
@Suswara_Vaneelu Жыл бұрын
శ్రావణి గారు, ఆ కళాకారులు లేడి బోయ్ అని మీరు చెపితే గానీ తెలియలేదు,వాళ్లంతా ఎంత టాలెంటెడ్ గా ఉన్నారో,బలే కలర్ ఫుల్ గా ఉన్నారు,మధ్య మధ్యలో నవ్వు తెప్పించే మీ మాటలు మొత్తం వీడియో బాగుంది,శ్రావణి గారు మీకు,మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ అండి💐
@SaipriyatripuraTripura Жыл бұрын
Tq akka memu Bangkok vastamo ramo kani me valla ee lanti show's ekadi nundi chustunamu tq
@YKumari-ru5ob Жыл бұрын
Hi akka mi videos ani chala baguntaye ellaney vlogs cheyade🥰
@veerababubabu3731 Жыл бұрын
చాలా బాగుంది శ్రావణి అక్క వీడియో ❤😊
@KrishnaUrjana Жыл бұрын
Akka is so good that it is very good. Except in the first movie, I have not seen it like this.What's more, the dress pics worn by my sister are so cute. I like them very much. What's next, please show me. I will watch your videos once in a while, but not daily.I watch your video every once in a while, but not daily like that. I like it a lot. This video really says what happens there because of your presence.I really like what you show us all.Sometimes they say it as a joke, but it feels very good to play with small children. I am so happy Akka❤
@mmsmr.madhusudhan5781 Жыл бұрын
Ya Its Amazing Show , last Year nenu live lo chusanu really amazing , Thank you Sravani Garu once Again chupinchinandhuku. Advance Happy New Year Sravani Garu
@vedavathibanka866 Жыл бұрын
Hi sravani garu nice video,tq for making this video challa kastapadi tisaru nice andi , advance happy new year to all ur family members 🎉🎉❤
@Sweety_8458 Жыл бұрын
Hi akka I am big fan of you .Nenu kuda vizag lone unta .Kani present 20 years nundi Hyderabad lo untunam and Advance happy new year akka 🥳