మీరు అలా ఫొటోస్ ఇస్తుంటే మాకు చాలా happy గా ఉంది మీరు happy మేము happy❤😍😍😍😍
@swamyvenkatareddy607611 ай бұрын
శ్రావణి గారు వీడియో చాలా బాగుంది. మీరు చెప్పినట్లు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యల ప్రేమ మమకారం మాటలో చెప్పలేనివి
@kasturivijayakumar528211 ай бұрын
చెల్లి జాగ్రత్త ఎప్పుడు అలా చేయి బాగా తల్లి,, సముద్ర ఉధృతి చాలా ఘోరంగా ఉంటుంది ...❤❤❤ జాగ్రత్త చెల్లి
@kanakalakshmieluruchannel11 ай бұрын
నిజంగా అంతమందికి selfie 🤳 ఇచ్చారంటే great sister 👏👏👏మీ ఓపికకి 🙏🙏🙏🤗
@madhu-k2k11 ай бұрын
ఏమైనా మన ఊరోడు బయట ఊర్లో కనపడితే సంతోషంతో పలకరిస్తాం అలాగే విదేశాల్లో మన బ్యాంకాక్ పిల్ల కనపడినా అంతే సంతోషం 🎉❤
@raghuvignesh272211 ай бұрын
హలో శ్రావణి గారు. ఈ పటాయా లో వీడియోలు అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి అండి. మంచి వీడియోలు ఇచ్చారు. ఈ వీడియో కూడా చాలా సరదాగా ఉంది. థ్యాంక్యూ మేడం గారు.👌👌👌👍
@zamrudunnisa63711 ай бұрын
సూపర్ అక్క చాలా సంతోషంగా ఉన్నారు అక్క మీరు అందరికీ సెల్ఫీ ఇచ్చిన చాలా ఓపిక అక్క ఎంజాయ్ ఫ్యామిలీ అక్క
@durgakumar374011 ай бұрын
అక్క , This is the funniest video . మీ జోక్స్ కి మీ ఓపిక కి take a bow 😂😂😂😂😂😂😂😂😂😂 super గా ఉంది
@laxmisiva213911 ай бұрын
మీ మాటలకి నవ్వలేక చచ్చిపోతున్నాము 😂😂😂😂
@sridurga999rj411 ай бұрын
స్టీరింగ్ ఇస్తే అండమాన్ వెళ్ళిపోవడమే నిజమే🤣🤣🤣🤣🤣annaya భలే నవ్వుతున్నాడు.......అన్నయ్య మీద మీ జోక్స్ bhagunnayi,, అమ్మ నాన్న మమా అనుకోవడం bhagundhi😂😂😂😂😂😂చెరుకు తోటలోచేటడు బియ్యం 🥰🥰😁
@luckylakshmi537111 ай бұрын
నేను చూసాను అండి అన్ని వయసుల వాళ్ళు మీ వీడియోస్ చూడటం టీవీ లో ఫోన్ లో ఎవరింటికి వెళ్ళిన మీ వీడియోస్ ఏ చూస్తుంటారు మి గురించి మేము మాట్లాడుకుంటాం కూడా బ్యాంకాక్ పిల్ల వీడియోస్ కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు 😀✌️☺️
@nagalakshmilakshmi-vy2mb11 ай бұрын
మాకు కూడా సంతోషం గా ఉంది అక్క 😍😍😍❣️❣️❣️🙏
@HariPrasad-cx1tp11 ай бұрын
మీరు సూపర్ మేడం ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నారు
@niharikalunavath97311 ай бұрын
Thailand ane Peru vinagane Edo telini feeling like mana vallu unnaru Bangkok pilla undi ani. That feeling MANA❤ lots of love
@krishnakumarreddydharmavar854111 ай бұрын
మీరు కింద పడ్డాక మి ఆయన నవ్వింది సూపర్ అక్క😂
@kvnraju274411 ай бұрын
చేతిలో ఉంటె సున్నుండ.... వీపు మీదకు వేస్తే బొబ్బట్టు... 🤣🤣🤣🤣🤣అద్భుతమైన పదజాలం....👌👌👌
@slaxmanarao910911 ай бұрын
కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేసారు మేడం.. నాకు నచ్చింది వీడియో 👌👌
@user-xh9vd2jy1zsandhya11 ай бұрын
అక్క మీ మొఖం లో చిరునవ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూన్నా
@potluriedukondalu309011 ай бұрын
శ్రావణి అక్క మీరు పడిపోతే నాకు భయం వేసింది జాగ్రత్తగా ఉండండి
@pushparajraj666611 ай бұрын
Kind hearted bankang పిల్ల 👌🙏🙏❤
@nirmalababy388511 ай бұрын
Chala chala bagundi video mimalni abhimaninche mee telugu vallato kalisi photos video tisukovadam chusi maku chala kushi anipinchindi amma nanna pillalu andarito kalisi beach lo enjoy cheyadam chala bagundi ee video chusti meto patu memu enjoy chesamu beautiful video Tq shravani garu god bless you mekandariki
@banothsuresh5211 ай бұрын
I was Literally overwhelmed to see these kind of affection from viewers akka ❤😄 you couldn't have asked for better moment than this akka.
@BangkokPilla11 ай бұрын
Thank you so much 🙂
@Ranipavansabavat11 ай бұрын
Akka me husband bag lo em vunttai eppudu vesukoni vuntaru
@bhagyalaxmi705311 ай бұрын
అక్కడ మీరు ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ నేను కూడా full జోష్ గా ఉన్నాను అక్క.❤️
@ram4941-h4b11 ай бұрын
మమ అనుకోని నీళ్లు చల్లికోవడం, full కామెడీ అనిపించింది.. అక్క
@pillapriyanka340411 ай бұрын
Meru recieve chesukuna fan moment chala nachindi.chala opika chupincharu
@sekharseeram509511 ай бұрын
👌👍🎉సూపర్ శ్రావణి గ్రేట్ నువ్వు మీ ఫ్యామిలీ
@YadammaOnteddu-yl7nd11 ай бұрын
హాయ్ అక్క హాయ్ లైవ్ లో చూపిస్తున్న సూపర్ సూపర్ చూపించి అన్ని సూపర్ గా ఉంటాయ్ అక్క సూపర్ సూపర్
@vadicharlanani945211 ай бұрын
మీ చాలా బాగా మాట్లాడతారు అక్క మీ వాయిస్ నాకు చాలా ఇష్టం అక్క
@abhilash210311 ай бұрын
Bangkok pilla pride of Telugu states ❤
@kosurukumar331711 ай бұрын
Super అక్కా
@SrinuvasaRao-c6o11 ай бұрын
Sravani garuu chala anthe chala bagundhii ee vedio comedy ga vundhii full enjoy chesanu ee vedio chusi Inka fast ga vedios petalii Ani korukonthunanu.....
@sandeepsunny000711 ай бұрын
Love from Karnataka bengaluru ❤
@SujathaMadugula-kg8ug11 ай бұрын
Shravani garu Pattaya lo videos chala chala bagunyi super waiting next video kasam😊😊😊😊😊😂😂😂
@sowmyasasirekha42279 ай бұрын
Nanna garidhi mall lo thisukuna t-shirt kadha ra miku nenu chala pedha fan maa nuvu Bangkok pilla kadhu raa.. bangkok beauty 😍✨😘❤️👀🌍
Hai sarvani garu.... Nice to see you andi... 🥰🥰Chala happy vundi mimmalni bangkok lo kalisinaduku🙂🙂. Marchipokunda video kuda share chesaru..💐miru parentsni bale chusukuntunaru andi😍😍ma pillalu daily mee video kosam wait chestu vuntaru... Akkada memu chusina places anni meru thesina videos valla maku baga ardam ayyayi andi...👍 thank you so much sravani garu maa andariki opikaga selfie ichinaduku...once again thank you so much andi.... 🎉🎉we are very happy to see you.. 🥰🥰🙂🙂👏👍
@SharanyaShekar11 ай бұрын
wow chala bagundhi akka e vlog
@malleshwaraop950911 ай бұрын
Video superb Chala Bagundi Sukinobavantu
@anjanitirumalasetti462811 ай бұрын
Hello sravani garu beralu adatam mana hakku adandi adandi me vedio motham subscribers tho nindipothundhani bhayapadanu beach lo family tho water games chala bagunnae thanks for enjoyable video