ఆహౕఏమినటన సినీనటులకంటే చాలా చక్కగా నటిస్తున్నారు మానాటకకళాకారులు కృష్ణ గారు చౌదరి గారు వనజ గారు మేటిఆణిముత్యాలు చాలా చక్కగా పాడారు సార్ మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం ఇంత మంచి నాటిక మాకు చాల చక్కగా వీడియో తీసి ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ బిసి కృష్ణ గారికి చౌదరి గారికి వనజ గారికి రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వ అవార్డులు రాష్ట్ర పతి చేతులమీదుగా అందుకోవాలని ఆకాక్క్షిస్తు మీ అభిమాని 🙏🙏రామనాథస్వామి దేమకేతేపల్లి చిలమత్తూరు మండల్ సత్యసాయి జిల్లా EX సర్పంచ్
@Sathya_Thota4 жыл бұрын
గొప్ప మహానటులు..🙏🙏 మా అదృష్టం కొద్దీ ఇలాంటి పౌరాణిక పాత్రలు చూస్తున్నాము ఇప్పుడు వచ్చే జనరేషన్ వారికి పౌరాణిక పాత్రల విలువ తెలియడం లేదు చాలా బాధాకరం 😔
@harikrishnakatakam96642 жыл бұрын
YAS. 100. P. 😘😊🤪😂
@pullaiahoukuri87092 жыл бұрын
Bhavani Shankar ahaharaysm bahunadi
@oletinageswararao62523 жыл бұрын
కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾 చాలా బాగుంది అరుదైన కాంబినేషన్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌
@dasuvds81864 жыл бұрын
Emi natanakoushalatha hats off sir madam🙏🙏🙏🙏🙏🎉
@chigicharlakrishnareddy66232 жыл бұрын
చాలా బాగాపాడారు.
@venkatraonagumalla84562 жыл бұрын
Maha Natulu 🙏🌹🌹🌹
@naannagaru9866 Жыл бұрын
Very good 👍👍👍👍👍
@asobhanadriachary59382 жыл бұрын
Super super drama👌,
@narayanakolavali96452 жыл бұрын
వెల్లే టప్పుడు దండం పెట్టకుండ చెయ్యి ఊపి వెల్లి వుంటే బాగుండేది ఇది నా కళా హృదయపూర్వక అభిప్రాయం.
@murthymangipudi12212 жыл бұрын
మహ నటులు👌
@indlavenkataramulu30813 ай бұрын
Super 🙏🙏🙏
@ramakrishnareddy5132 жыл бұрын
Supercombination
@gouruvenkateshwarlu55164 жыл бұрын
Chintamani drama Bc krishna excellent and melodious voice keep it up dhanyavaadalu.venkateswarao
@knarayanappakummaranarayan367911 ай бұрын
మకరందము తుమ్మెదయందుండును తుమ్మెద పుష్ప్నాదులయందుండును అనడం తప్పు తుమ్మెద మకరందముకొరకు వచ్చును మకరందము పుష్పములందుండును అనవలెను డైలాగు కొంచం కన్ఫ్తీజ్ అయినట్లు వున్నారు వనజగారు
@koteswararaojangala33164 жыл бұрын
Excellent performance Comparing Cenima without takes
@rajupragada72433 жыл бұрын
B. C. Krishna గారూ మీరు same N.T.R లా ఉన్నారు.. సూపర్
@raghavendervadla30374 жыл бұрын
సూపర్ సార్
@shaikhannef6455 Жыл бұрын
Sir namaste madi Kadapa sir maa babai ki Mee natakaalu ante chala chala istam Naku kooda alage alavaatai paindi Mee natana valana chala telusikunnamu
@kusenenikowlutla48532 жыл бұрын
𝙲𝚑𝚊𝚕𝚊 𝚋𝚊𝚐𝚞𝚗𝚍𝚒 𝚜𝚒𝚛
@pramilamadala3411 Жыл бұрын
Duper
@ChanakyanaiduEduballi4 ай бұрын
సూపర్
@murthynamballa64864 жыл бұрын
Super combination
@dasuvds81864 жыл бұрын
Anni chinthamani natakamulayandhu idhi kadha bahu visistamaindhi🙏🙏🙏🎉