మీ ఇద్దరి నటన, అభినయం, రాగ సంప్రదాయం ప్రశంసనీయం. సర్వదా రంగస్థల అభిమానులకు ఆదర్శం. రంగస్థల నాటకం లో మీరు చూపిన ప్రదర్శన అద్భుతం, అమోఘం.
@inalanagendrarao10382 жыл бұрын
రత్నశ్రీ గారు పాటకు పధ్యానాకి నాట్యం చేయునపుడు కాలి గజ్ఙల సవ్వడి లయ బద్దము గా వీనులవిందుగా ఉంటుంది అది మీకే సరి, సరిలేరు వేరెవ్వరు మీగాత్రం పాటకు పధ్యం కు చాల బాగుంటుంది
@rameshguntupalli87234 ай бұрын
చింతామణి నాటకం సందేశాత్మక సమాజానికి ఉపయోగపడే నాటకం
@chanukyanaidueedibilli33932 жыл бұрын
చాలా చాలా బాగుంది ఇంత గొప్ప నటనకు. నా నమస్కారాలు నాటకాన్ని బ్రతికించారు
అహా ఏమీ భాగ్యం కలిగింది ఇంత మంచి అవకాశం కలిగింది మాకు సూపర్ కాంబినేషన్స్ చాలా బాగుంది అరుదైన కాంబినేషన్ సూపర్ 👌👌 చూడ ముచ్చటగా వుంది జంట కళా కారులు శ్రీ చిట్టి బాబు గారి కి మరియు శ్రీ మతి రత్న శ్రీ గారి కి మా కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
@MalaSomanna-wl8tf6 ай бұрын
మీరూపద్యం పాడిన విధానం లో చాలా భావప్రకటన చాలాబాగుంది 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@aanchannel21742 жыл бұрын
సరదా,సాహిత్య, సంగీత, నీతిగల గొప్ప నాటకం చింతామణి.జి.జయరాజు గారు ..భవాని, ప్రభాకరరెడ్డి బిల్వమంగలునిగాను,షహీదా చింతామణి గాను అద్భుతమైన నటన ప్రదర్శన చేసేవారు..నేను కూడా ఆనాటకానికి పనిచేసిన అనుభవం ఉన్న ది..పద్యముల నాటకం తెలుగు వారికి మాత్రమే సొంతమైన ది..ఎ.అప్పల నాయుడు.
@maqboolansari4822 Жыл бұрын
Chinta mani is greate morell for eaffearing people's life long liberty for touder people Thankes two Actores
@inalanagendrarao10382 жыл бұрын
సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇలాంటి నాటకాన్ని నిషేదించడం చాల అన్యాయం అందరు సమిష్టిగా కలసి ఇలాంటి కళలను బ్రతికించు కుందాము అందరు సమిష్టి గా కలసి పోరాటం జరిపి చింతామణి నాటకాన్ని బ్రతికించుకొనుటకు సమాయత్తం కండి అందున చిట్టిబాబు గారు రత్నశ్రీ కాంబినేషన్ నభూతో నభవిష్యత్ హేట్సప్ టు చిట్టిబాబు గారు రత్నశ్రీ గారికి
Hats oof chitti babugaru and rathnasrigaru what a ceane we will fight for chinthamani drama play k babulu hormonist naripatnam
@madhusudanmusham26547 ай бұрын
Entha manchi natak natak kahani god bless you
@suryanarayanaraonadendla574611 ай бұрын
Super ❤❤❤❤
@lakshminarayannani63192 жыл бұрын
మీరు చేస్తున్న పోరాటానికి జయం న్యాయం దొరకాలి.
@MalaSomanna-wl8tf6 ай бұрын
ఎన్ని సార్లు చూసిన మరలా మరలా చూసిన తనివి తీరదు మీ ఇరువురికి 🙏🏿🌹కళాభివందనాలు 🌹🙏🏿🙏🏿👌🏿👌🏿👌🏿
@mastanvalishaik570310 ай бұрын
1980 lo lathalakshmigarini 2021 lo chinthamani natakanni chusanu thalli bharatharathnalamma
@pullaiahbellamkonda181711 ай бұрын
Super maa
@janardhananaidup68442 жыл бұрын
గొప్ప సందేశాత్మక నాటకాన్ని నిషేధం విధించటం.. తుగ్లక్ చర్యే..
@AdhiNarayana-z6k Жыл бұрын
Miru.suparaaya,,🙏
@MohanraoParuchure-pz4pw Жыл бұрын
Very nice video 📷
@vallurivenkataramana88912 жыл бұрын
ఎంతో విజ్ఞాన ,వినోద భరితమైన దశాబ్దాలుగా కాలంగా కళాకారులు ,కళాభిమానులు హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న చింతామణి ,మరియు సత్య హరిచ్చ0ద్ర నాటకాలకు మరికొన్ని నాటకాలకు, ఎన్ని మరణ సాశనాలు విధించినా వాటికి ఉన్న సజీవనాన్ని నాశనం చెయ్యలేరు.ఎన్నో ఎన్నెన్నో సాంఘీక నాటికలు నాటకాలు వచ్చాయి పోతున్నాయి . కానీ ఈ నాటకాలు వచ్చాయి ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. కళా కారు లందరికీ కళాభి వందనములు.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@satyanarayanathamma5403 ай бұрын
అవును కళాకారులూ ప్రయత్నం చేయండి ❤❤❤❤❤
@amarnathsharma29862 жыл бұрын
Super sir, సంగీతం సాహిత్యం నటన చాలా బాగుంది..
@kurpaswamykurpaswamy2102 жыл бұрын
చిట్టిబాబు గారు మీ కాంబినేషన్ సూపర్ గా ఉందిమా నెల్లూరు కే నువ్వుగర్వకారణంమీ శిష్యుడు గా నేనుచాలా గర్వపడుతున్నానునీ యాక్టింగ్ ఇంతకంటే
@kurpaswamykurpaswamy2102 жыл бұрын
చిట్టిబాబు గారుమీ యాక్టింగ్ ఇంతకు ముందు కంటే చాలా మెరుగైనది చాలా చాలా బాగుందిఇంకా మీరుచాలా చాలా మెరుగైన క్యాతి క్యాతిలభిస్తుందని కోరుచున్నాను
@padmaeswar8962 жыл бұрын
Super super andi ratnasri garu natayam
@madakasirasomanna76762 жыл бұрын
🙏🙏 మీా ఇరువురి కాంభినేషన్ లో ఎన్ని సార్లు విన్నను తనివితీరదు మీకు కళాభివందనాలు🙏🙏🙏
Chintamani nataksmlo kothapokaalu bagunai,ssrao 85 years guntur....
@bnagarajbagari16232 жыл бұрын
చింతమణి నాటకం మూగపోగుడదు. ఇంక బాగా పండాలి.
@rameshreddy49392 жыл бұрын
గొప్ప నాటకం
@pramilamadala3411 Жыл бұрын
Super super.
@basavapurnaiah16672 жыл бұрын
సూపర్ జంట సూపర్ రత్న శ్రీ గారు 17/11/2022
@dhanunjayaachariproddatur2313 Жыл бұрын
Super Anna super
@govardhanabommineni83092 жыл бұрын
చాలా చాలా బాగుంది నాటకము 🙏🙏👌👌💐💐💐💐💐
@AdavaniHanumanthappa4 ай бұрын
కాళ్ళకూరి నారాయణరావు ఈ చింతామణి నాటకాన్ని రచించారు .ఆయన ఒక గొప్ప కవి. దీన్ని ఎందుకు నిషేధించారంటే వాళ్లకు సాహిత్యం విలువ తెలియదు, రెండవది కొంతమంది ఈ నాటక కళాకారులు కాళ్ళకూరి నారాయణరావు గారు రచించిన సంభాషణలు కాక బూతు మాటలు వచ్చేటట్లుగా వాళ్లు ఏర్పాటు చేసుకోవడం కూడా ఒక కారణం. ఇక మూడవ కారణం మా కులాన్ని ఇందులో ఎత్తిపొడిచారు అని చెప్పడడం. ఈ తుగ్లక్ తయారు చేసిన ఈ జీవో పైన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాటక కళాకారులందరూ హైకోర్టులో పిటిషన్ వేయవచ్చు. అయితే కోర్టుకు ఒక విన్నపం చేసుకోవాలి. అదేమిటంటే కాళ్ళకూరి నారాయణరావు గారు రచించిన సంభాషణలు మాత్రమే మేము ప్రదర్శిస్తాము అని హామీ ఇవ్వాలి. అందరూ ఆ పద్ధతిని పాటించాలి. దీన్ని నిషేధించడానికి అప్పటి ముఖ్యమంత్రి కి జ్ఞానం లేకపోవడమే కారణం. ఇక ఆయన సలహాదారులకు సాహిత్యంలో ఓనమాలు కూడా రావు వాళ్ళు ఏమి సలహా ఇస్తారు. మళ్లీ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ జీవోను ఎత్తివేయాలని విన్నపం చేసుకోవాలి. సినిమాలు ఎంత నగ్నంగా ప్రదర్శిస్తారు చూడండి. కానీ ఈ నాటకంలో ఎవ్వరూ నగ్నంగా ప్రదర్శించరు. నా శిష్యుడు దేవేంద్రప్ప గారు ఈ చింతామణి నాటక శిల్పం అనే అంశంపై పరిశోధించి పీహెచ్డీ చేశారు. అది ముద్రణ అయింది కూడా. జ్ఞానం లేని వాళ్లకు అధికారం వస్తే ఇలానే ఉంటుంది.
@chanukyanaidueedibilli33932 жыл бұрын
ఇంత గొప్ప నటనకు నమస్కారాలు
@venkatraoanguru81562 жыл бұрын
Super acting and melodious singing Namaskar
@peyyetirangarao Жыл бұрын
What a performance! Excellent.
@madakasirasomanna76762 жыл бұрын
ఈసాంగ్ ఆభినయం అమెాఘం అద్బుతం 👌👌👌🙏🙏🙏🌹🌹🌹🌹
@basavapurnaiah16678 ай бұрын
సూపర్ సీన్ 30/4/2024
@sanapalababurao99392 жыл бұрын
ఈ నాటకం లో ఎంత అర్దం విలువ ఉంది ఈ నాటకాన్ని పోషించిన కళాకారులు అందరి కి నా పాదాభి వందనములు
@varanasitv42712 жыл бұрын
Super acting... Super artists..
@Goddalla2 жыл бұрын
Good sound quality 👌👌
@bharathreddy842 жыл бұрын
Super 👌 👍
@tirupathiraosuvvari18967 ай бұрын
Mee iddari gathram adbhutham
@venkateswarasarmavaranasi78022 жыл бұрын
నాటకము అమోఘం.ఆయా పాత్రలను పోషించి మెప్పించిన చిట్టిబాబుగారికి,శ్రీమతి రత్నశ్రీ గారికి అభినందనలు.👍👍👍అభివందనములు.🙏🙏🙏
@ramakrishnamojjada8132 жыл бұрын
Ratna sree garu,Namasthe! Definitely,your union will succeed in pending writ petition& Obtain permission to display your shows as per your schedule.Do not worry.your anguish will disappear within short time.All the best& goodluck
@MalaSomanna-wl8tf3 ай бұрын
ఎన్ని సార్లు విన్నను తనివి తీరదు ఇరువురికి 🙏🏿కళాభివందనాలు 🙏🏿
చింతామణి నాటకం రద్దు చేయడం అన్యాయ కళాకారుల పొట్ట కొడుతున్నారు
@subbareddyp17892 жыл бұрын
Awesome
@sambasivarao77602 жыл бұрын
Ratnsree Gary meeru chese porataniki hands off
@msomanna37172 жыл бұрын
Super👌చిట్టిబాబు గారు🙏👏రత్నశ్రీ గారు🙏👏మీ కాంబినేషన్లో చింతామణి నాటకం ఇంకా బతికి కళను బతికించాలని కోరుతున్నాను.
@butchibabumoturi12292 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍✌✌🙏🙏🙏🙏🙏🙏
@kotireddymunnangi47422 жыл бұрын
@@butchibabumoturi1229
@SudhakarGosula-ls7ix Жыл бұрын
N 7th8 bio@@butchibabumoturi1229111¹¹1111¹1
@Vtkyla_gaming10 ай бұрын
@@butchibabumoturi1229😅😊😅😮😅😅
@AshokPallabothula9 ай бұрын
😊😊e in in😢❤😂🎉😢😮😅😊@@butchibabumoturi1229
@venkategowduramappagowdu83392 жыл бұрын
Excellent
@MastanVali-ni1jo10 ай бұрын
Nabhutho nabhavisheth combination chalabagundi
@jambhavatvchannel65902 жыл бұрын
Great artists and real artists
@krishnadwarapureddy63582 жыл бұрын
Ratnasri, vadhillali
@Telagariddi2 жыл бұрын
ఈ విధంగా అనుకుంటే పురాణాలు కూడా రద్దు చేస్తారు
@anjireddysoma42612 жыл бұрын
Nice
@Telagariddi2 жыл бұрын
సమాజానికి మంచి సందేశం ఇచ్చే నాటకం రద్దు చేయడం చాలా అన్యాయం ఇది ప్రజలు కళాకారులు గుర్తించి పోరాడాలని కోరుకుంటున్నాను
@barasrinivas93592 жыл бұрын
Llo
@sudharaiah92026 ай бұрын
❤
@RameshBabu-u6m5 ай бұрын
❤ @@barasrinivas9359
@patnayakprakashrao89402 жыл бұрын
Excellent Performance
@nswamye94162 жыл бұрын
Super scene and excellent actors
@ramabhramham92618 ай бұрын
రత్నశ్రీ అందాల భరిన యే కాదు. చక్కనిన్నటి గాయని. ఇంత మంచి నాటకాన్ని నిషేధం విద్ధించడం మంచిది కాదు కాదు
@nivaslingala23622 жыл бұрын
చింతామణి నాటకం నిషేధం అనే మాట ఆలోచనకొస్తేనే... ఎదో తెలియని వెలితి... అనిశ్చతి నా మదిలో!!!😔
@AdhiNarayana-z6k Жыл бұрын
Vanusumuma
@rangaraobheemathati94532 жыл бұрын
ఇంతగా ఆరచి పాడటమసరమా... పద్యం లోని మార్ధవం లోపిస్తుంది.. చాలా మొరటుగా వుంది,.. చింతామణి స్వభావం చాలా సున్నితం, సుకుమారం,అవసరమైనప్పుడు కరకుదనం ఈ విధమైన భావవ్యక్తీకరణ (ఎక్సప్రెషన్ ) నటిమణి లొ లోపించింది...