బరి తెగించిన చైనా.. ఇంత దారుణమా | China Mixing Methyl Bromide in Garlic | China Garlic | hmtv

  Рет қаралды 195,369

hmtv News Live

hmtv News Live

Ай бұрын

బరి తెగించిన చైనా.. ఇంత దారుణమా | China Mixing Methyl Bromide in Garlic | China Garlic | hmtv
#China #India #hmtv
భారత వెల్లుల్లిలో మిథైల్ బ్రోమైడ్ కలిపిన చైనా
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మోడీ సర్కార్
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 263
@86643
@86643 Ай бұрын
నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మోడీ జి 🎉🎉నేను మానవ బాంబ్ అవుతాను నేను నా దేశానికీ విధేయుడు గా ఉంటాను జై భారత్ జై హింద్ 🎉🎉🎉🙏🙏🙏🙏జై మోడీ జి 🙏🙏🙏🙏🙏🙏🙏
@basavaapraveen5349
@basavaapraveen5349 Ай бұрын
Me also coming with u bro...
@sathishvadapalli1027
@sathishvadapalli1027 Ай бұрын
మోడీ గారు ఎందుకు ఆలోచిస్తున్నారు చైనా కుక్క బుద్ది పోలేదు వాళ్ళకి కష్టం వస్తే మనం foob ఇచ్చే ము ఇప్పుడు చూడు ok అనండి 😡
@indian2385
@indian2385 Ай бұрын
ఒక్క ఓట్ వేయ్యు అన్న.. మోడీ నే చూసుకుంటాడు
@ashokbabunalla
@ashokbabunalla Ай бұрын
Antha sahasam vaddu babu, vote for BJP, vaalle chusukuntaaru
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 Ай бұрын
Army లో చేరండి..👍
@TheGiriganga
@TheGiriganga Ай бұрын
దేవుడిదయవల్ల ఇండీకూటమి, దానికి ఓటేసే జనాలు తిని చస్తే బావుణ్ణు.
@I_Am_Hindu_Warangal_East
@I_Am_Hindu_Warangal_East Ай бұрын
ఇలాంటి వార్తలు వాళ్ల ఛానెల్ లలో రావు కాబట్టి వాళ్ళలో కొంతమంది పోతారు
@kishorekumar8692
@kishorekumar8692 Ай бұрын
Bathayi le chasthe ee deshaniki pattina peeda pothundhi 🙏
@rameshbabugudivaka4976
@rameshbabugudivaka4976 Ай бұрын
చైనా వాడు ఇండియా లోకి కిలో మీటర్ల కొద్దీ రోజు రోజుకీ చొచ్చుకొస్తుం తే ఈ దరిద్రపు నా కొడుకు బొడిగాడు ఏం పికుతున్నాడు... ఇటువంటి వార్తలు ఎప్పుడూ మెయిన్ స్ట్రీమ్ మీడియా లో రావు . ఎందుకంటే ఆ దొంగ నా కొడుకు బాదాని గాడి తో కలిసి ప్రజల డబ్బుతో వాటిని కొనేసాడు. అవి బోడి గాడి కాళ్ళ దగ్గర కూర్చుని వాడి బూట్లు నాకుతున్నా యి సేమ్ మీ లాగానే. తూ మీ బ్రతుకు చెడ దేశాన్ని మొత్తం సర్వ నాశనం చేస్తున్నారు కదరా. EVM మనిపులేశన్ లేక పోతే ఈ కుక్కలకి 40 సీట్లు కూడా వచ్చేవి కావు 2019 లోనే ఓడిపోయే వాళ్ళు. ఈ దొంగ నా కొడుకు లు అధికారం లోకి రావటానికి ముఖ్య కారణం కాంగ్రెస్సే... ఇప్పటి కైనా మైనార్టీల చంక నాకటం మానేసి దేశ హితం కోసం పని చేయండి. దేశ అశాంతి కి కారణ మయ్యే ఏ నా కొడుకు లను క్షమించ కూడదు. దేశం లో ప్రజలంతా ఆనందం గా జీవించే రోజు లు రావాలి... జై హింద్! నేను చెప్పే జై హింద్ దొంగ దేశ భక్తులు చెప్పే జై హింద్ కాదు...
@neeladrigaurang6750
@neeladrigaurang6750 Ай бұрын
India kootami aithe deeni kooda upayoginchi konni lakshala kotlu nokkesi vaaru
@durgaprasad-lx3df
@durgaprasad-lx3df Ай бұрын
Your words are So Audible 👍👍👍
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 Ай бұрын
ఈరోజు వెల్లుల్లి పట్టుబడింది ok రేపు మరో రకంగా ప్రయత్నం చేస్తాడు బూదరకప్ప మొహం గాడు వాడికి గట్టిగా దింపకపోతే మనకి ప్రమాదం తప్పదు...👍
@ChandraMouli-ep3xq
@ChandraMouli-ep3xq Ай бұрын
చైనా ను బహిష్కరణ చేయవలె
@86643
@86643 Ай бұрын
అసలు మనం వాళ్ళతో వ్యాపారం ఎందుకు చెయ్యాలి
@TheGiriganga
@TheGiriganga Ай бұрын
WTO rules
@subbaraoparri8014
@subbaraoparri8014 Ай бұрын
వ్యాపారం గాదు చైనా దిగుమతుల్ని భారత్ నిషేధించింది,కానీ బంగ్లాదేశ్,నేపాల్ మీదుగా కాంగ్రెస్ కమ్మీ బ్రోతల్స్ సహాయంతో అక్రమ స్మగిలింగ్ చేస్తోంది చైనా.
@kishorekumar8692
@kishorekumar8692 Ай бұрын
Cheyyakapothe manake bokka kabatti
@srinivasadvocate2994
@srinivasadvocate2994 Ай бұрын
నమస్తే. చైనా పన్నాగం విషయం చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు. మీకు అభినందనలు.
@user-ho2jc6qp6s
@user-ho2jc6qp6s Ай бұрын
ఇంతకు ముందు చైనా చెప్పు చేతిలో ఉండే మనుషులు అధికారం లో ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇక్కడ సమర్థ నాయకత్వం ఉంది కాబట్టి వాడు ఎదో అలజడి లేపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న చైనా మద్దతు దారులను ఎక్కడిక్కడ కట్టడి చెయ్యాలి. మనకు చైనా అతి పెద్ద శత్రువు. దాన్ని కోరలు పీకాల్సిన అవసరం ఉంది.
@RajKumar-vc3pf
@RajKumar-vc3pf Ай бұрын
Mundu mi BJP valu ban cheyandi china items matalu chepakandi miru china items use cheyakandi enduku ante desam motham BJP party undi miru cheyandi ban matalu chepe avasaram ledu
@nichenametlalakshminarasim9088
@nichenametlalakshminarasim9088 Ай бұрын
గవర్నమెంట్ చైనా వెల్లుల్లి రాకుండా కట్టడి చేయాలి
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 Ай бұрын
మంచిదే ఎందుకంటే ,మన పంట నీ మనమే పందించుకోవాలి అని చెప్పకనే చెబుతుంది ప్రకృతి తల్లి
@86643
@86643 Ай бұрын
హాయ్ గుడ్ మార్నింగ్
@subhashk349
@subhashk349 Ай бұрын
గందరగోళం తప్పితే అసలు తేడా ఎలా కనిపెట్టాలి అనే విషయం వివరించలేదు
@kirank809
@kirank809 Ай бұрын
Indian garlic is slightly yellow Chi esw garlic. Looks good n white annaru in.some other video Big size China garlic. u will.feel.more.hungry
@chandrasekhar9218
@chandrasekhar9218 Ай бұрын
చైనా వెల్లుల్లి ఎలా ఉంటుందో చెప్పకపోతివే. మరెందుకు ఈ వార్త
@krishnakonammagari3388
@krishnakonammagari3388 Ай бұрын
ఇప్పటికే మన భారత్ లో టెస్టింగ్ సాల్ట్ జనాల ప్రాణాలను తీస్తుంది ఇప్పుడు వెల్లుల్లి
@manikumarmullagiri2778
@manikumarmullagiri2778 Ай бұрын
మిథైల్ బ్రోమైడ్ రసాయనాలు వున్న ఆహార పదార్థాలు ఎక్కడినుంచో రావక్కరలేదు. మన దేశం లో చిన్న పిల్లలు తాగే పాలదగ్గరనుంచి పళ్ళు,కూరగాయలు సహా మనం తినే ప్రతీ వస్తువు విషపూరితమైన వే. ఈ మధ్య నెయ్యి కూడా కెమికల్స్ తో చేస్తున్నారట మొన్నే t v లో చూశా పంటల్లో విష రసాయనాలు,వాటిని మగ్గబెట్టటానికి రసాయనాలు,వాటిని నిల్వచేయటానికి రసాయనాలు ముందు ఇంట్లో దొంగను కట్టడి చేస్తే మన దేశానికి ఎంతో మేలు జరుగుద్ది జై...శ్రీ రామ్
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Ай бұрын
Mari visulence dept ki thelida
@DommetiRavindra
@DommetiRavindra Ай бұрын
ఎప్పుడు అందంగా ఉండేవి ప్రమాదకరంగా ఉంటాయి అది వెల్లుల్లి అయినా సరే అమ్మాయి అయినా సరే... అందంగా ఉన్న వాటిని కట్ చేయండి
@vsnraju4677
@vsnraju4677 Ай бұрын
ప్రస్తుతం, ఎండాకాలంలో దేశ వ్యాప్తంగా ఆవకాయలు, ఊరగాయలు, పచ్చళ్ళు పెట్టుకుంటారు ఆనవాయితీగా. కాబట్టి వెల్లుల్లి ఎక్కువగా అవసరం అయిన సమయం చూసి మరీ కుట్ర పన్నింది చైనా అని అనిపిస్తుంది. పసిగట్టిన భారత వ్యవస్థకు జోహార్! 🎉 🚩🫡🙏
@gopakishore3567
@gopakishore3567 Ай бұрын
చైనా నుండి ఆహార ఇంపార్ట్స్ ను బాన్ చేయండి
@challaramamurthysastry5089
@challaramamurthysastry5089 Ай бұрын
ఈ విషయం పై కమ్మి గాళ్ళు నోరు మెదపరు... చైనా అంతం అయితే గాని ప్రపంచానికి శాంతి రాదు... చైనా కమ్మి గాళ్ళు కుట్ర, కుతంత్రం, కుళ్ళు, కపటం లాంటి కా గుడింతానికి మరో అవతారం... చైనా imports ని బాన్ చెయ్యాలి ప్రభుత్వం, అలాగే చైనా వస్తువులు ప్రజలు స్వచ్చందం గా బాన్ చెయ్యాలి
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Ай бұрын
భారత్ లోని చైనా భక్తులు ఏమంటారు??
@viswanadhampl4224
@viswanadhampl4224 Ай бұрын
జింగ్ పింగ్ తో చెట్టా పట్టాలేసుకొని మహాబలిపురంలో తిరిగిన మోడీ గారి ని అడగాలి ?
@user-wl2nb8ns2q
@user-wl2nb8ns2q Ай бұрын
చైనా వెల్లుల్లి మాత్రమే కాదు దేశంలో ప్రతిది కల్తీ వాటిపై కఠిన శిక్షలు అమలు కావాలి (పాలు, టి పొడి, ప్రతిది కల్తీ) మన వారికి డబ్బు మీద ఉన్న ప్రేమ మన దేశ పౌరుల మీద లేకపోవడం అధికారులు డబ్బుకు అమ్ముడు పోవడం ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. డబ్బు విలువ కాదు దేశ ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలి
@sanjaybrave6175
@sanjaybrave6175 Ай бұрын
మన దగ్గరా వున్నా వెల్లిల్లు మనం బయటకు ఎక్స్పోర్ట్ చెయ్యకుండా వుంటే....మనం బయటా నుండి తెచ్చుకో అవసరం లేదు గా
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 Ай бұрын
జై భారత్
@venkatv1412
@venkatv1412 Ай бұрын
ఇంత పెద్ద దేశం మనది, అయిన మనకు సరిపడ వంట వస్తువులు కూడా పెంచుకోలేక వేరే దేశాల మీద ఆదరపడటం ఎందుకు? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు ఈ విషయం లో రైతులను ప్రోత్సహించాలి. మనం స్వతంత్రంగా బ్రతికినంత వరకు ఈ దేశం మనల్ని ఏమి చెయ్యలేదు.
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 Ай бұрын
స్వదేశీ వస్తువులు కాస్త ధర ఎక్కువ అయిన అవే కొనాలి మన ప్రకృతి లో పండిన పంటలు మనకు మంచి చేస్తాయి,వేరే వాతావరణం లి పందినవి ఆ ప్రదేశాలలో నివసించేవారికి ఉపయోగపడతాయి
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Ай бұрын
Jai hind Jai bharat
@amruthsathvik989
@amruthsathvik989 Ай бұрын
చైనా వెల్లుల్లిని ఎలా గుర్తించాలి
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
ఈ రోజు మంచైనా, చెడైనా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది కదా… ఇలాగే చేసే కుయుక్తులు ,కుతంత్రాలు వారివేపే తిరుగుతాయి..🤝👌🙌అంతామనమంచికే …👏
@vijaykrishna8531
@vijaykrishna8531 Ай бұрын
మనం కూడా వారి దేశంలోని ప్రాంతాల పేర్లు మనం మార్చే చేసుకోవాలి. చైనాలోని ప్రాంతాలకు పేర్లు మనమే పెట్టాలి. అటువంటి మ్యాప్ ను ఒక దాన్ని తయారు చేయాలి. తయారు చేసి ఇంటర్నెట్లో వదలాలి. అప్పుడు వాళ్లకు కూడా బుద్ధి వస్తుంది.
@murthymynampati7806
@murthymynampati7806 Ай бұрын
బ్యాన్ చేసినవి లోపలికి తెచేవారికి ఖతిన చర్యలు తీసుకొని వాళ్ళని inteligence తో వాళ్ళని పట్టుకొని జైల్ కో వేసి జీవితం లో బయటికి రాకుండా చేయాలి. ఇలా చేయడం వలన ఇంకెవరు చేయరు. ఇది బీజేపీ వల్లే జరుగుతుంది. మోడీ, కానీ ఆదిత్య నాథ్ గారు కానీ చేయగలరు. ఒక్కసారి బీజేపీ కి కూడా తెలంగాణను ఇచ్చి చూద్దాము
@basha15235
@basha15235 Ай бұрын
Whatsapp Unibersity 😂😂😂 hmtv also joined in Unibersity for electoral bond biscuits 😂😂😂
@chaturvedijagadish6779
@chaturvedijagadish6779 Ай бұрын
జగనన్న దిగుమతి చేసుకుంటున్నాడు ఏమో
@upendrasgogreenworldchanne198
@upendrasgogreenworldchanne198 Ай бұрын
Nee bonda ra
@trinendraofficial4202
@trinendraofficial4202 Ай бұрын
Nive kada tini sachedi.pacha manda potaru
@metawords
@metawords Ай бұрын
అయ్యా, ఆల్రెడీ ఇలాంటి వెల్లుల్లి మార్కెట్ లో అగుపడ్తున్నది...😮
@sirisha4478
@sirisha4478 Ай бұрын
Difference takkuva cheppi, pics sharing chestey baaguntundi kadaa 😮
@sidduchinna4696
@sidduchinna4696 Ай бұрын
Mari Tiktok n WeChat lu inka chala fame apps ni Ban chesindi.... Mari haa Velulli ni Ban cheyaledha.., where is the mistake.., i think ani strategy's ipoyaee anukuntaa.., Elections vasthunae kadha mithrulara elantivi chala vintu untam n chusthune untam ee HMTV lo...,
@RajuThotakura
@RajuThotakura Ай бұрын
విదేశీ ఆహార తిగుమతులన్నీ తనికీ చేసి అనుమతి ంచాలి
@mohammadirshad9702
@mohammadirshad9702 Ай бұрын
Dini amma.....nenu roju 2 ullipayalu tintunna cholesterol taggutdani...............visham unnadntunru.........tinakapote..... Chastam....tinte chastam.....em batuko emo
@user-vu5ui5lc4g
@user-vu5ui5lc4g Ай бұрын
మనకి చేతకాక విదేశాల మీద ఆధారపడడం మే విదేశాలకు మనం చులకనగా కనిపిస్తున్నా నామ్
@sureshgudavalli5899
@sureshgudavalli5899 Ай бұрын
ప్రపంచంలోనే మన రాజ్యాంగ వ్యవస్థ గొప్పతనం చెబుతుంటారు కదా అలాంటప్పుడు మన భారతదేశంలోకి ఆ వెల్లుల్లి ఎలా వచ్చింది అంటే బిజెపి నాయకులకు బిజెపి ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లే కదా ప్రజలారా నేషనల్ మీడియా చెప్పినవి అన్నీ నమ్మకండి ఫేక్ చెక్ చేసుకోండి. ఎలక్షన్ ముందు బిజెపి ఆడే నాటకం మా నిజమా అని నిర్ధారించుకోండి హేతువాద దుస్థితితో ఆలోచించండి
@roypmtelangana6545
@roypmtelangana6545 Ай бұрын
వాళ్ళు మన బోర్డర్ లో గత ఏడాది గా నిర్మిస్తున్న 7 గ్రామాల విషయం నుంచి మనల్ని డైవర్ట్ చెయ్యడానికి ఇదొక పన్నాగం.
@jaimeenvinjamury4681
@jaimeenvinjamury4681 Ай бұрын
India should learn to boost agriculture
@kollanamasvi8578
@kollanamasvi8578 Ай бұрын
Thanks for your valuable information
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c Ай бұрын
Jai Bharath vandematram
@reddappaogeti5152
@reddappaogeti5152 Ай бұрын
How to know chinese garlic or Indian garlic?
@rajasekhargupta3007
@rajasekhargupta3007 Ай бұрын
First of all why we r are importing from China. Why Government of India not banning all the products from China.
@sridhar9572
@sridhar9572 Ай бұрын
Storylu baagunnay
@srinivasum2230
@srinivasum2230 Ай бұрын
చైనా నుంచి ఎవడు దిగుమతికి అనుమతి ఇచ్చింది???? వేరే దేశాలు లేవా??
@tejaswaroop920
@tejaswaroop920 Ай бұрын
Manam kuda beijing peru marchi... Beijing manade Anali
@SwapnaDevi-vm7en
@SwapnaDevi-vm7en Ай бұрын
Jai shree Ram and Jai modi ❤
@goguilaiahgoguilaiah3693
@goguilaiahgoguilaiah3693 Ай бұрын
Manaku modiji unnantha varaku videshi kutralu saagavu jayaho modiji vote for bjp save bharath.
@venkataramarao2772
@venkataramarao2772 Ай бұрын
Why not ban such imports. Is Indian Govt. So weak.
@jukurirajesh89
@jukurirajesh89 Ай бұрын
India lo Agriculture encourage emaindi
@sangeethabrungi7469
@sangeethabrungi7469 Ай бұрын
Real estate ayindi
@SaiSankarKonathala
@SaiSankarKonathala Ай бұрын
Vellulli companies nundi yentha muttindhi ?
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 Ай бұрын
China VASTUVULU evi India🇮🇳 Baheshkarenchali..... MODI ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sannidhanamsatyanarayana6450
@sannidhanamsatyanarayana6450 Ай бұрын
India became very weak in modi ruling
@prasadarao5276
@prasadarao5276 Ай бұрын
Thank god,we are safe under able prime minister modiji
@mavudichakradhararao3262
@mavudichakradhararao3262 Ай бұрын
Marakalu a smuggling ku cooperate chestharu
@balua4031
@balua4031 Ай бұрын
చైనాకు ఏమైంది, మీరు ఒక వ్యక్తికి పుట్టారా లేదా? దయచేసి మాకు తెలియజేయండి ఎందుకంటే మీరు ఒక వ్యక్తికి జన్మించినట్లయితే మీరు మనిషిలా జీవిస్తారు మరియు మీరు ఇతర మానవులకు సహాయం చేస్తారు. వ్యాపారం చేయండి కానీ మనిషి జీవితంతో వ్యాపారం చేయకండి.
@sitharamamurty9666
@sitharamamurty9666 Ай бұрын
This should be brought to the notice of FAO 7:15
@amanipantam6449
@amanipantam6449 Ай бұрын
Not only garlic but also ajinamotto , which must be banned completely
@trinathrao3705
@trinathrao3705 Ай бұрын
बहुत अच्छी जानकारी
@jagannadhvedala7982
@jagannadhvedala7982 Ай бұрын
ఖాన్ గ్రేస్ ఇప్పుడు చైనా తరపున మాట్లాడుతుంది
@janakiramireddypunuru559
@janakiramireddypunuru559 Ай бұрын
Chaina anni rakala tegistondi. Mundu covid 19, inka ennorakala virus prayogalu ippudu vellulli adi maradu.
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 Ай бұрын
Every food item importing from china should be tested thoroughly and if it not fit, reject immediately .
@thirupathimuthyala1881
@thirupathimuthyala1881 Ай бұрын
Endhuku import chesthunnar ban cheyyandi
@krishnakumaripuppala.3304
@krishnakumaripuppala.3304 Ай бұрын
random test on all imports
@laxmimadeshi7319
@laxmimadeshi7319 Ай бұрын
China products ban cheyali but mana country enduku ban cheatledu .
@abdulmujeeb5426
@abdulmujeeb5426 Ай бұрын
Ikkada ledani teppinchinda ,ichinodiki techinodiki cheppinodiki....... .
@durvasulutammireddydurbasu2578
@durvasulutammireddydurbasu2578 Ай бұрын
Why did infort china products to our country...
@SivaShankar1507
@SivaShankar1507 Ай бұрын
👍
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Ай бұрын
Borders lo una army saynayam yemi chestha undi.
@johnsudhaker
@johnsudhaker Ай бұрын
ఇది ఒక election స్టంట్. జాగ్రత్త భారతీయులారా
@thirupathi907
@thirupathi907 Ай бұрын
Ban import of food items from china, and all other items tooo
@user-um6mw7cq7p
@user-um6mw7cq7p Ай бұрын
Jai.Ho.modi.jii..jai.sri.Ram❤❤❤
@pradeepjvlogs7496
@pradeepjvlogs7496 Ай бұрын
Good information
@SrinivasaraoTurlapati-zn9jl
@SrinivasaraoTurlapati-zn9jl Ай бұрын
Mana daggara chala mandi raitulu desam kosam adaina cheyadaniki ready gaa vunnaaru. Vaallani encourage cheste avadi meeda depend avvavalasina avasaram vundadukada.
@pramilam7994
@pramilam7994 Ай бұрын
Memu tisukoni tinttunnam kg 200r
@sureshgudavalli5899
@sureshgudavalli5899 Ай бұрын
నేను చైనా చేసింది అని చెప్పను చేసింది అని చెప్పను ఫేక్ చెక్ చేసుకోండి దేశంలో ఉన్న మొత్తం మీడియా మొత్తం బిజెపి ఆధీనములో ఉన్న అన్న సంగతి గుర్తించండి.
@advocaterambabu
@advocaterambabu Ай бұрын
China...manalini eppudo dhatesindhi...imports apeyandi.....
@the52winpottumuthu79
@the52winpottumuthu79 Ай бұрын
👌👌👌
@ravikumar-du6vb
@ravikumar-du6vb Ай бұрын
Stop import the goods from chaina
@mohdrana4325
@mohdrana4325 Ай бұрын
Why was this article copied word to word as it is from Gravitas news channel
@padmajavanikollipara6092
@padmajavanikollipara6092 Ай бұрын
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు, ఈ ఎలక్షన్స్ కి రాములోరితో పాటు వెల్లుల్లిని కూడా నమ్ముకుందాం
@anuradhabhattar4612
@anuradhabhattar4612 Ай бұрын
Moral values leni desalato pramadam
@ravivemulavemula9687
@ravivemulavemula9687 Ай бұрын
Darty china
@RajKumar-vc3pf
@RajKumar-vc3pf Ай бұрын
Manaku enduku vala items ban cheyandi
@mvenkateswarrao9177
@mvenkateswarrao9177 Ай бұрын
Mechanlkesegusarmundachinanuheveluledegunatechsukondamanrastam
@rkraop7512
@rkraop7512 Ай бұрын
They are also least botheted about peoples health, who so ever may be and our corporators.
@nirishgupta5654
@nirishgupta5654 Ай бұрын
Very useful msg
@rameshbabuseelam9496
@rameshbabuseelam9496 Ай бұрын
ఇది అంతా మోడీమాయ..ఎలక్షన్ లాజిక్..మొన్నటిదాక పాకిస్తాన్..ఇప్పుడు చైనాని బాగా వాడుతున్నారు.. మన ప్రదాని..
@Lakyi-
@Lakyi- Ай бұрын
చైనా ప్రతి ఒక్క వస్తువు ట్రాన్స్ పర్ మొత్తంనికే మన భారత్ ఆపేయాలి గవర్నమెంట్ తో పాటు మనం కూడా సహకరించాలి చైనా ముద్రా చూసి ఏ old New వస్తువును కోనుగోలు చేయాందు🙏
@chandragupthakotha9837
@chandragupthakotha9837 Ай бұрын
Shame on chaina.low level play.
@sirisha4478
@sirisha4478 Ай бұрын
😮
@basavaapraveen5349
@basavaapraveen5349 Ай бұрын
20 TONES OF NUCLEAR WAR HEAD BRAHMOS MISSILES .. OKEEESAAARI... chaina mida veseesthe polaaa aipola...
@srinivasarao4908
@srinivasarao4908 Ай бұрын
Avasaram ledhu POK ni occupy chesthe chalu Valla ki financial ga chala pedha debba paduthundi Valla country divala theese stage ki vachina surprise ledhu
@trinendraofficial4202
@trinendraofficial4202 Ай бұрын
Paina cheppina rendu acharana sadyam kavu
@SURYANGR
@SURYANGR Ай бұрын
Methyl bromide boiling point 3.5 adi ela njlabadutundi vellullilo, meeku subject knowledge unda
@satyapamaraju5315
@satyapamaraju5315 Ай бұрын
చైనా వెల్లుల్లిని ఎలా గుర్తించడం గురించి వివరంగా చెప్పకుండా అనవరమైన చెత్త బాగా వివరించారు
@lkpanda1135
@lkpanda1135 Ай бұрын
చైనా కు తన్ని సి పంపల్లి
@umamaheswari8268
@umamaheswari8268 Ай бұрын
Jai Modi jai
@user-kl6wd1rj1r
@user-kl6wd1rj1r Ай бұрын
Mode.bhakturalu
@rajeshballikurava7408
@rajeshballikurava7408 Ай бұрын
Quality checking inspectors em peekuthunaru, chaina vadini vimarcinche time mana india abhivrudi meeda pedithe baguntundi 🙄🙄🙄🙄
@balajiseedssolutionspvtltd1800
@balajiseedssolutionspvtltd1800 Ай бұрын
ఒకప్పుడు ఉన్న ప్రభుత్వం కాదిప్పుడున్నది....తాటి తీస్తుంది..... చైనా ఎప్పటికీ నమ్మకూడదు....ప్రతి పక్షాలు ఈ విషయం లో చైనా ను నమ్మితే...వాటిని బొంద పెడతాం
@ISMAIL-vj9xx
@ISMAIL-vj9xx Ай бұрын
ప్రతి పక్షాలు ఎవరు కూడా చైనా ను నమ‌‌మారు. BJP సర్కారు ఎపుడు నిజం చెప్పాదు. 2014 నుంచి ఇప్పటి వరకు కాశ్మీర్ మరియు అరుణాచలం లో చైనా ఎంతా స్థలం ఆక్రమించు కుంనడు తెలుసు కోవాలి , ఒక్క సారి కూడా ఎదురు చెప్పకుండా నోరు ముసి కొని ఉంది.
@mavudichakradhararao3262
@mavudichakradhararao3262 Ай бұрын
China ki India name pedithe baguntundi.
Indian sharing by Secret Vlog #shorts
00:13
Secret Vlog
Рет қаралды 48 МЛН
it takes two to tango 💃🏻🕺🏻
00:18
Zach King
Рет қаралды 28 МЛН
Ну Лилит))) прода в онк: завидные котики
00:51
NO NO NO YES! (50 MLN SUBSCRIBERS CHALLENGE!) #shorts
00:26
PANDA BOI
Рет қаралды 102 МЛН
Indian sharing by Secret Vlog #shorts
00:13
Secret Vlog
Рет қаралды 48 МЛН