No video

Raave Raave Peddamma Song | Bonalu Songs 2022 | Latest Folk Songs | Laxmi Folk Songs | BMC Songs

  Рет қаралды 18,646,004

Bathukamma Music

Bathukamma Music

Күн бұрын

Raave Raave Peddamma Song | #bonalusongs Songs 2022 | Latest Folk Songs | Laxmi Folk Songs | BMC Songs #bonalu #onemediaet
Lyrics: Shankar poddupodupu
9963322558
Singer: Laxmi
Music: GL Namdev
Dop : Thirupathi dasari
Editing: Harish
Choreography nd Direction: Shekar virus
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Bathukamma Music ( One Media Et Private Limited )
#laxmifolksongs
#shankarpoddupodupu
#bonalu songs 2024
#kuknoorpallipeddammasong
#folksongtelugu
#new bonalu song 2024
#2024 bonalu songs
#peddamaa songs
#folksongs
#peddammathalli songs
#singer laxmi folk songs
#laxmi folk songs telugu
#folk songs Telugu new 2024
#newfolksongs
#singerlaxmisongs
#bonalusongs
#peddamma song
#బోనాలు
#bonalusong2024
#djsong
#bonalu song 2024
#peddamma
#singerlaxmisongs
#telugufolksongs
#latestbonalusongs2024
#bonala patalu
#2024 bonalu song
#Telangana folk songs
#bonalunewsongs
#latest folk songs
#peddamma patalu
#folksongsnewsongs2024
#folksongs2024
#pallepatalu #పల్లెపాటలు
#djsongs telugu new2024
#Telugu folk songs2024
#bonalu songs2024new
#djsongs
#bonalusongsnew2024
#folksong #
#folksongstelugunew2024bonalu
#kuknoorpallidjsong
#newfolksongs 2024
#bonalupatalu
##newfolksongs2023telugudj
#newbonalusongs
#newbonalusongs
#pefdammathallidjsongs
#ellamathalli songs
#private songs
#peddammathalli songsdj
#newyellamma songs2024
#folksongstelugu2024
#laxmifolksongs
#singerlaxmifolksongs #song
#poddupodupushankarsongs
#bmcstudio
#bmc
#sunrisemediatelangana
#bathukammamusic
#telugu new folksongs
#peddammathasongsdj
#raveravepeddamma

Пікірлер: 1 600
@rama8306
@rama8306 2 жыл бұрын
లక్ష్మీ గారు మీ ఖాతాలో మరో సూపర్ హిట్ సాంగ్... Excellent.... Dance.... Expressions... Superb.
@rajendarbusa2293
@rajendarbusa2293 2 жыл бұрын
Sa dad d DD
@rajendarbusa2293
@rajendarbusa2293 2 жыл бұрын
@ramanjaneyareddy8536
@ramanjaneyareddy8536 2 жыл бұрын
@@royalsniper8017 mein kru h
@kotlavittal2504
@kotlavittal2504 2 жыл бұрын
@@royalsniper8017 9bkn
@gajjelwardegamberrao2948
@gajjelwardegamberrao2948 2 жыл бұрын
@@rajendarbusa2293ऋ त
@chanti_3803
@chanti_3803 2 жыл бұрын
జై పెద్దమ్మతల్లి.....🙏🙏🙏🙏 జై ముదిరాజ్ 💥💥💥💥 జై జై ముదిరాజ్.....🐬🐬🐬🐬🐬
@manatelanganapallepatalu5144
@manatelanganapallepatalu5144 2 жыл бұрын
సాహిత్యం స్వరం సంగీతం నృత్యం అన్ని అదరహో అన్న....
@nallanagendraprasad-aap6508
@nallanagendraprasad-aap6508 2 жыл бұрын
అద్భుతమైన స్వరంతో పాటకు, నటనతో చిత్రానికి సంపూర్ణ న్యాయం చేస్తున్నావు లక్ష్మి
@bhanuperumandla117
@bhanuperumandla117 2 жыл бұрын
జై పెద్దమ్మ జై ముదిరాజ్ from సిరిసిల్ల మీ అందరి పై ఆ తల్లి ఆశీస్సులు ఉండలని కోరుకుంటున్నాను
@manapalletooru4765
@manapalletooru4765 2 жыл бұрын
జై ముదిరాజ్ పెద్దమ్మ ముదిరాజ్స్ తగ్గేదె లే జై ముదిరాజ్
@rachakondaajay9704
@rachakondaajay9704 2 жыл бұрын
ముదిరాజ్ ముద్దుబిడ్డ పెద్దమ్మ తల్లి 🙏🙏🙏🙏 జై ముదిరాజ్ 🐬🐋🐳🐋🦈🦈🐋🐟🐠🐳🐋🐬🦈🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@BalaWithTrue
@BalaWithTrue 2 жыл бұрын
యాక్షన్ కి పునాకలు వస్తున్నాయి పాట అద్బుతం . లక్ష్మి గారు సూపర్🙏🙏
@maheshmahi-ig1ih
@maheshmahi-ig1ih 2 жыл бұрын
సూపర్ గా ఉంది పాట ఇలాంటి పాటలు మరెన్నో పడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి ✊️✊️💪💪🙏🙏🙏⚔️🗡️🔱🔱🔥🔥🔥
@MyHome-fc8on
@MyHome-fc8on Жыл бұрын
L BP no j khi❤ cc by
@raghuumbaraveni5591
@raghuumbaraveni5591 9 ай бұрын
😊 mm
@ravianagoni2438
@ravianagoni2438 6 ай бұрын
​@@raghuumbaraveni5591jejdjsdj❤
@sachink126
@sachink126 6 ай бұрын
​@@raghuumbaraveni5591in sopög mm😊😊
@ravianagoni2438
@ravianagoni2438 6 ай бұрын
Djfjdjrdjgjdfj❤
@gangadharchinna5435
@gangadharchinna5435 Жыл бұрын
జై పెద్దమ్మ తల్లి 🙏 జై ముదిరాజ్ 💪💥🔥
@ashokkalla
@ashokkalla 2 жыл бұрын
లక్ష్మీ గారి గొంతు 1000 watas box 👌👌👌
@vasanthaadunuri-5334
@vasanthaadunuri-5334 Ай бұрын
Cvhhihioiu
@karunakarbolla4908
@karunakarbolla4908 7 күн бұрын
బతుకమ్మ మ్యూజిక్ ఛానెల్ నుండి అద్భుతమైన పెద్దమ్మ ఎల్లమ్మ తల్లి పాటను అందించిన పొద్దుపొడుపు శంకర్ అన్న గారికి కృతజ్ఞతలు 🙏👍
@avm9956
@avm9956 Жыл бұрын
సూపర్ మంచిగుంది పాట. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుతున్నాను.. జై పెద్దమ్మ తల్లి 🙏🏻 జై ముదిరాజ్ 🔥
@tdanalakshmi1545
@tdanalakshmi1545 Жыл бұрын
Jai peddamma talli Jai ellamm a talli superga vundi song
@tdanalakshmi1545
@tdanalakshmi1545 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏💐💐💐
@mkumar1835
@mkumar1835 Жыл бұрын
​@@tdanalakshmi1545❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😢😢🎉😊😅😅😅😅❤😂😂😂❤❤❤❤❤❤ 3:39 ❤😂😂😂😅😢😢😢😢😊😅😅😮😅😅😅😅😂😂
@andeepgoud7216
@andeepgoud7216 5 ай бұрын
Wa ​@@tdanalakshmi1545
@srinathkunarapu2220
@srinathkunarapu2220 2 жыл бұрын
పొద్దుపొడుపు కలం నుండి వచ్చిన అ పాట ఐనా సరే సూపర్ హిట్.... 👌👌బతుకమ్మ మ్యూజిక్ హ మజాకా.....శంకర్ గారు ఇలాంటి మరెన్నో పాటలు రాసి గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...👌👌
@asptv8026
@asptv8026 2 жыл бұрын
శంకర్ అన్న చేతి నుండి జాలు వారిన పెద్దమ్మ తల్లి జానపద గీతం &లక్ష్మి గారి గానం తో మరియు ఈ విడియో లో నటించటం తో మరింత హైప్ వచ్చింది. సుపర్‌ టీమ్ మెంబర్స్ అందరు చాలా చక్కగా డ్యాన్స్ చేసారు. Bgm, tune,కొరియోగ్రఫి,కెమేరా ఆల్ సుపర్‌
@bandarianjaiah4048
@bandarianjaiah4048 2 жыл бұрын
Super song
@joolavijaykumar6276
@joolavijaykumar6276 2 жыл бұрын
Super song
@SarmanChowhan
@SarmanChowhan 2 жыл бұрын
అబ్బా పాట మరియు డాన్స్ సూపర్ లక్ష్మి అక్క mind booing
@imsriram_3822
@imsriram_3822 2 жыл бұрын
జై ముదిరాజ్ సింహా గర్జన కింగ్ ఆఫ్ ముదిరాజ్....✊🚩🙏 జై పెద్దమ్మ తల్లి....💪🙏💥
@godugukarnakar7938
@godugukarnakar7938 2 жыл бұрын
మా ఇంటి దేవత అయినా పెద్దమ్మ సాంగ్ వింటుంటే రోమాలు లేస్తున్నాయి జై పెద్దమ్మ జై ముదిరాజ్ 🐋🐋🐬🐟💪💪💪🦁🦁🦁
@Think_and_groww
@Think_and_groww Жыл бұрын
Same bruh
@AbhiEditing534
@AbhiEditing534 9 ай бұрын
Same brohhhh
@kskmusicworldfolktv4767
@kskmusicworldfolktv4767 2 жыл бұрын
సూపర్ లిరిక్స్ & మ్యూజిక్ ఆడియో &వీడియో కొరియోగ్రఫీ డాన్స్ ఎవెర్య్థింగ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹👌👌👌👌👌 కాశిపేట సంతోష్ కుమార్. Writer, singer, music. ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్ పెద్దపల్లి జిల్లా
@chelimillasaritha
@chelimillasaritha 23 күн бұрын
Qqgsuiiwy
@laxmanyenkolla2986
@laxmanyenkolla2986 2 жыл бұрын
🙏🏻రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరే జేజమ్మ 🙏🏻 ఈ పాట 2019 బోనాలు పాట ఈ పాట చాలా బాగుంది 🤗 🙏🏻జై జై పెద్దమ్మ తల్లి 🙏🏻 జై జై ముదిరాజ్💪🏻🔥
@vaddeloka5305
@vaddeloka5305 Жыл бұрын
Jai peddama thalli song
@ganeshbanjara2623
@ganeshbanjara2623 2 жыл бұрын
Super hit song thank you Laxmi garu ఇంక మంచి మంచి పాటలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@lingaswamycharukupally6547
@lingaswamycharukupally6547 2 жыл бұрын
లక్ష్మీ గారు మీ గొంతులో అద్భుతం ఉంది....మీ అమ్మకి చాలా చాలా అభినందనలు......మీ పాటలు అంటే నాకు చాల ఇష్టం
@muraliswamymuraliswamy8812
@muraliswamymuraliswamy8812 2 жыл бұрын
సింగర్ లక్ష్మి మీ గొంతులో అద్బుతం ఉంది...మీ అమ్మకి చాలా చాలా అభినందనలు...... మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం లక్ష్మి
@dasvenki7518
@dasvenki7518 2 жыл бұрын
Mmmm
@rameshnani1194
@rameshnani1194 Жыл бұрын
​@@muraliswamymuraliswamy8812 oka nu lj ki
@kanakarajukaluva
@kanakarajukaluva Жыл бұрын
​@@dasvenki7518g., q🎉
@yadagirikaveri924
@yadagirikaveri924 2 жыл бұрын
సూపర్ సాంగ్ జై పెద్దమ్మ జై జై పెద్దమ్మ 🙏🦁🦁 జై ముదిరాజ్ జై జై ముదిరాజ్
@bollithirupathi7172
@bollithirupathi7172 2 жыл бұрын
ఈ వీడియోలో శ్రీ పెద్దమ్మ తల్లి లేదు
@sivabuddala6241
@sivabuddala6241 2 жыл бұрын
Jai పెద్దమ్మ తల్లి 🙏jai యల్లమ్మ తల్లి 🙏🙏 ముందుగా బోనాల పండగ శుభాకాంక్షలు 🌹 అమ్మవారి పాటలకు అనగానే ముందుగా గుర్తొచ్చేది మా లక్ష్మి అక్క 🙏🙏 చాలా బావుంది అక్క ని వాయిస్ 🙏🙏
@PuttaNagaraju-uz5nk
@PuttaNagaraju-uz5nk Жыл бұрын
Jai vanadhurgapeddamma thalli Jai mudhiraj
@srinivasrayichetti9379
@srinivasrayichetti9379 2 жыл бұрын
లక్ష్మీ.. నువ్వే అమ్మవారి రూపంలో ఉన్నవురా.. నీ పాటతో..నీ గళంతో..నీ ఆటతో.. మమ్మల్ని మైమరపించావురా... అద్బుతం చేసావు. చల్లగా జీవించురా లక్ష్మి..!!
@dsammaiah6835
@dsammaiah6835 2 жыл бұрын
లక్ష్మీ గారు బాగా పాడినారు అదుర్స్
@dhanadularamya2100
@dhanadularamya2100 2 жыл бұрын
Super akka nee expressions and your voice 🔥♥️🎉🙏
@sateeshvadai9882
@sateeshvadai9882 2 жыл бұрын
Ok
@seenus180
@seenus180 2 жыл бұрын
ఈ సంవత్సరం బోనాల పాటల్లో ఇదే సూపర్ హిట్ సాంగ్....All the best బతుకమ్మ ఛానెల్💐💐
@velpulasrinivasyadav4604
@velpulasrinivasyadav4604 2 жыл бұрын
edi already vachindi
@seenus180
@seenus180 2 жыл бұрын
@@velpulasrinivasyadav4604 avunu bro... adi male voice. idi female voice lo malli chesindru.
@seenus180
@seenus180 2 жыл бұрын
@@velpulasrinivasyadav4604 ipudu emantav mari
@SrinivasraoRachuri
@SrinivasraoRachuri Ай бұрын
Bbbnn! Jnn! Nn! Mn jn nn❤!!j+njnnnn? ।jnm nojjjy nn( u;nbnhjnj!!!nun!!nnnn n nnn! Nnn!!!n mn n​@@seenus180
@jyothsnagampa
@jyothsnagampa Ай бұрын
​@@velpulasrinivasyadav4604yyyho😅😅😅
@hrnayak904
@hrnayak904 2 жыл бұрын
బ్లాక్ బస్టర్ సాంగ్ ఎన్ని సార్లు చూసినా బోర్ కొడతలేదు అండ్ డాన్స్ అయితే వేరే లెవల్ హిట్ ఆఫ్ ది ఇయర్ ఈ సాంగ్
@mettukadiboyireddy6540
@mettukadiboyireddy6540 Жыл бұрын
Buy
@sagar143vanjari5
@sagar143vanjari5 2 жыл бұрын
జై పెద్దమ్మ తల్లి, మన కుల దేవత ముదిరాజ్ అన్నలకు 🙏🙏
@balreddybandari1129
@balreddybandari1129 2 жыл бұрын
Super sang laxmi varu allamatalli
@rajumudhiraj..7832
@rajumudhiraj..7832 2 жыл бұрын
సూపర్ వుంది అక్క సాంగ్ మా కుల దేవత 🙏🙏...పెద్దమ్మ తల్లి సాంగ్.⚔️⚔️. జై ముదిరాజ్... ⚔️⚔️
@bollithirupathi7172
@bollithirupathi7172 2 жыл бұрын
అన్నా పాటలో మాత్రమే శ్రీ పెద్దమ్మ తల్లి ఉంది వీడియోలో లేదు
@KANNI607
@KANNI607 2 жыл бұрын
Jai mudhiraj ❤️
@aaryansai18
@aaryansai18 2 жыл бұрын
Bonalu oka mudirajulake kadhu bro ani kulala variki untadhi. Aina ee kula pichi ento chi chi
@surendramudhiraj3531
@surendramudhiraj3531 2 жыл бұрын
@@aaryansai18 Em tappuga ana le tanu ma kula devatha annadu anthe em thappu ledhu
@surendramudhiraj3531
@surendramudhiraj3531 2 жыл бұрын
Anna mudhiraj team account lo undhi chudandi
@margapusandeep7776
@margapusandeep7776 2 жыл бұрын
🚩🙏జై పెద్దమ్మతల్లి జై ముదిరాజ్👍👌
@azeemajju9984
@azeemajju9984 2 жыл бұрын
Super
@ramnagarprashanthmysolla2414
@ramnagarprashanthmysolla2414 2 жыл бұрын
Only పెద్దమ్మతల్లి k 🙏🙏
@anukruthi3630
@anukruthi3630 2 жыл бұрын
@@ramnagarprashanthmysolla2414 hello ame ma Kula dhevatha k na jai mudhiraj
@vrfolksongstv716
@vrfolksongstv716 2 жыл бұрын
లిరిక్స్ అదుర్స్ . కొరియో గ్ర‌ఫి సూప‌ర్ .. ల‌క్ష్మీ డాన్స్ కెవ్ కేక‌... బోనాలు 2022 లో ఈ సాంగ్ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి.. ఈసాంగ్ చేపించిన వారికి. .అలాగే మిగిలిన టీమ్ మెంబ‌ర్స్ అంద‌రీకి అభినంద‌న‌లు.
@debashisguptaa461
@debashisguptaa461 2 жыл бұрын
Laxmi beti super singing shanker sahb lyrics super music super choreography also super the song is super hit amma anugraham tho eno ilanti bakthi patalu ravali
@ravindereravena6495
@ravindereravena6495 2 жыл бұрын
మంచి పాట చాలా బాగుంది ఈ బోనాలకు ఈ పాట హైలైట్ అవుతుంది. దానికి తోడు మంచి లొకేషన్ మంచి కొరియోగ్రఫీ మీ హావాభావాలు మీ వాయిస్ చాలా బాగున్నాయి మీపై ఎప్పుడు ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటూ జై పెద్దమ్మతల్లి
@bollithirupathi7172
@bollithirupathi7172 2 жыл бұрын
కానీ ఈ వీడియోలో శ్రీ పెద్దమ్మ తల్లిని ఎక్కడా చూపించలేదు
@ravindereravena6495
@ravindereravena6495 2 жыл бұрын
@@bollithirupathi7172 ముందు అమ్మవారినే కదా చూపించేది
@mudhirajchinnodu1438
@mudhirajchinnodu1438 2 жыл бұрын
👌సూపర్ సాంగ్ 🙏జై పెద్దమ్మ తల్లి 🙏✊️జై ముదిరాజ్ ✊️
@bollithirupathi7172
@bollithirupathi7172 2 жыл бұрын
ఈ వీడియోలో శ్రీ పెద్దమ్మ తల్లి కనిపించింద‌ అన్నా
@praveenmadula1416
@praveenmadula1416 2 жыл бұрын
Jai pedhamma thalli Jai mudhiraj ⚔️⚔️🐯🐯
@chintuchannel1093
@chintuchannel1093 2 жыл бұрын
Akka Naku nuvu anna ni songs anna challa estam nuvu eppudu ellane enga manchi manchi songs padali akka 🥰🥰🥰🥰 super song akka
@srikanthcharyofficial5908
@srikanthcharyofficial5908 2 жыл бұрын
నీ పౌరుషం చూస్తే ఆ..తల్లి లేచి పాట పాడుతున్నట్లు ఉందిరా లచ్ఛవ్వ Nice lyrics anna congratulations to all💐 ఎల్లవ్వ..పాట లచ్ఛవ్వ నోట plz like and saport
@thirumaleshthirumalesh4853
@thirumaleshthirumalesh4853 2 жыл бұрын
ఇలాంటి ఇంకెన్నో జానపధ &భక్తి పాటలు పడాలని మనసారా కోరుకుంటున్న లక్ష్మి గారు ❤జై పెద్దమ్మ తల్లి ❤️
@gangaramaddandi9277
@gangaramaddandi9277 Жыл бұрын
Thalli mi padalaku sathakoti vandanalu thandri thalli 🙏🙏🙏🙏🙏
@ramakrishnamudhiraj9282
@ramakrishnamudhiraj9282 2 жыл бұрын
Jai peddamma thalli jai mudhiraj 👍💐💐💐
@rajeshsinghd7939
@rajeshsinghd7939 2 жыл бұрын
అక్క నువ్వు పాడిన ఈ బోనాల పండుగ పాటలు చాలా అంటే చాలా బాగున్నాయి.. ప్రతి పాటలో ఏదో తెలియని ఆనందం ఉంది..మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది అక్క 🤝💐..
@likkiraju7645
@likkiraju7645 2 жыл бұрын
That sitting step was... Superbb got Goosebumps
@lakshminarasimhamanda4419
@lakshminarasimhamanda4419 2 жыл бұрын
లక్ష్మీ గారు అమ్మవారి పాట చాలా బాగా పాడారు ఇంకా ఇటువంటి పాటలు మీరు చాలా పాడి అందరిని అలరించాలని కోరుకుంటూ మీకు దేవుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి భక్తి పాటలు ఇంకా మీ గొంతు నుండి రావాలని దేవున్ని కోరుకుంటున్నాను
@allareddyeppa1693
@allareddyeppa1693 2 жыл бұрын
Amma laxmi bonameathukoni eantha adbutanga adavantea eevidanga neekantea seeniyars kuda eevidanga adaleadamma naku tealisinantha varaku neevu great talley AtoZ super super suuuuuuuuuuuuuuuuper ammavariki dandalu 🙏🙏🙏🙏👍👍👍👍👌👌
@kuntarama1503
@kuntarama1503 2 жыл бұрын
Jai mudhiraj.. Jai peddamma Thalli..🙏🙏 king of mudhiraj
@prasadmudiraj1495
@prasadmudiraj1495 2 жыл бұрын
Superb ❤️song jai peddamma thalli🙏💐jai mudiraj🙏💪
@Anushaanuattitudemudhiraj
@Anushaanuattitudemudhiraj 2 жыл бұрын
Jai pedhamma thalli 🙏🙏🙏jai mudhiraj 🦁💪💪💪
@naveenitharaveni8058
@naveenitharaveni8058 2 жыл бұрын
Jaii pedhamaa
@prasadmudiraj1495
@prasadmudiraj1495 2 жыл бұрын
@@Anushaanuattitudemudhiraj ❤️
@vishnuvishnup6425
@vishnuvishnup6425 2 жыл бұрын
జై పెద్దమ్మ తల్లి జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ .
@darlingganesh549
@darlingganesh549 2 ай бұрын
Jaii peddammathali 🙏🙏🙏 Jai mudhiraj ❤❤
@annepuvishnu7167
@annepuvishnu7167 2 жыл бұрын
Super voice akka needhi song👌👌👌👌👌👌👌jai mudhiraj🦁
@narsimuluarupula9701
@narsimuluarupula9701 2 жыл бұрын
Jai Mudiraj
@ganeshdasari277
@ganeshdasari277 2 жыл бұрын
సూపర్ లక్ష్మి 👌💓💓
@yadagirigoud5905
@yadagirigoud5905 2 жыл бұрын
ఇదే పాటను మళ్ళీ మళ్ళీ తీస్తూ విసుగు తెస్తున్నారు లల్లాయిరే మ్యూజిక్ క్కీ ఆదరణ తగ్గే అవకాశముంది 2021 లో కూడా గిదే పాటను విడుదల చేసినారు 😫🤕
@bhupalgoud6653
@bhupalgoud6653 2 жыл бұрын
Super super Lakshmi Garu
@chandu5band961
@chandu5band961 2 жыл бұрын
E song already. male. Version... Lo undhi..... Ayina. Kani. Laxmi. Voice. Lo. Bangundhi...song. All'the best. Bathukamma. TV
@N_creations8841
@N_creations8841 2 жыл бұрын
Future lo elantivi enka padalani korukuntunnaa 👍 Miru padina prathi okka song vinttunna mi అభిమాని😇
@srikanthesrikanth7321
@srikanthesrikanth7321 2 ай бұрын
Lakshmi garu song super bagundi malli malli vinalanipisthundhi
@somrajkota6851
@somrajkota6851 Жыл бұрын
Jai peddamma talli ...Telangana folk song ante ......malla..super..
@sravanjadi8296
@sravanjadi8296 2 жыл бұрын
సూపర్ సాంగ్ 👌👌👌 లక్ష్మీ నీ పాటలు చాలబాగుంటాయ్...
@attemlaxman5337
@attemlaxman5337 Жыл бұрын
ముదిరాజ్ ల ఆరాధ్య దైవం అయినటువంటి పెద్దమ్మ తల్లి పాటని చాలా చాలా అద్భుతంగా పాడారు.👌🏼👌🏼👌🏼💪🏼💪🏼💪🏼
@arjunlanjapalli9065
@arjunlanjapalli9065 Жыл бұрын
Emtladuthunav anna nuvvu e cast pichi enti komchem matuerty ga matladau
@MadhuSharma-xy3kk
@MadhuSharma-xy3kk 9 ай бұрын
Mudiraj kadu ami kadu ame brahmins ki adapilla ma intiki ( sc ) kodalu
@KurumurthyKurumurthy-rn5vs
@KurumurthyKurumurthy-rn5vs 7 ай бұрын
R​@@MadhuSharma-xy3kk
@rnmusic203
@rnmusic203 2 жыл бұрын
అమ్మవారు పాట అధ్బుతం 🙏
@priyankaganta7449
@priyankaganta7449 2 жыл бұрын
Heartily congratulations dear Laxmi sister....ee KZbin charithra lone bonala song ki intha goppa performance yevvarivvaledu..ivvaru kuda nee valla ee paataki 💯 % praanam vocchindi...really smart dignity decency fantastic excellent fabulous good great amazing superb extraordinary performance finally 💥💥💥💥💥all the very best for your bright future in big screen also...keep rocking keep smile
@dazzler...3441
@dazzler...3441 2 жыл бұрын
కాయగోతు.. కులం పాట... అగ్గి 🔥... ముదిరాజ్ 👑
@srinupandla192
@srinupandla192 2 жыл бұрын
Jai muderaj
@peddintimuthyam4606
@peddintimuthyam4606 2 жыл бұрын
Super akka mi voice baguntundi...mi songs ante chala estam akka....
@madhigadhandora668
@madhigadhandora668 2 жыл бұрын
నేనెప్పుడూ డాన్స్ చేయలేదు, కానీ ఫస్ట్ టైమ్ చేయాలి అనిపిస్తుంది. సూపర్
@t.mallesh8803
@t.mallesh8803 2 жыл бұрын
లక్ష్మి డాన్స్ బాగుంది వాయిస్ సూపర్
@naveenponnam9365
@naveenponnam9365 2 жыл бұрын
లక్ష్మి అక్క వాయిస్ సూపర్, సాంగ్ అదుర్స్, కొరియోగ్రఫీ సూపర్ , పెద్దమ్మ తల్లి సాంగ్ కాబట్టి పెద్దమ్మ ఆలయం అయితే బాగుండు
@bollithirupathi7172
@bollithirupathi7172 2 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు
@mp-it5sn
@mp-it5sn 20 күн бұрын
Ammavaari song enni years ayina inka vinaalani vuntundhi.🙏🙏🙏🙏🙏
@swamybathula4273
@swamybathula4273 2 жыл бұрын
లక్ష్మీ నీవు ఇలాంటి పాటలు పాడుతూ ఉంటే సూపర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ కూడ ఒక ఛాన్సు వస్తుందేమోనని ఆశగా చూస్తూ ఉన్న దేవుళ్లు ప్రార్థించే ఉన్న ❤❤❤
@saieditzlovers8770
@saieditzlovers8770 2 жыл бұрын
Jai Mudhiraj 🔥🔥jai Pedhammaa thalli 🙏🙏🙏
@venkatmudirajpvm8180
@venkatmudirajpvm8180 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️👍👌👌👌👌 super , Jai Peddamma thalli 🙏🏻🙏🏻
@srikanthofficial4208
@srikanthofficial4208 2 жыл бұрын
Laxmi E Song lo Expression 👌👌😍...E Pata Lo Laxmi lo Ammavari Niluvetthu Rupam Kanipisthundhi 🙏🙏❤️
@nshivakumar6073
@nshivakumar6073 Жыл бұрын
Jai peddamatalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai mudhiraj
@harishmudhiraj4516
@harishmudhiraj4516 2 жыл бұрын
Super 🙏 Jai peddamma Jai mudhiraj
@gangadargangadar2324
@gangadargangadar2324 2 жыл бұрын
Super bangaru thali
@mahendarfolksinger1997
@mahendarfolksinger1997 2 жыл бұрын
Excellent song shankaranna, laxmi voice nd performance extraordinary 🔥, dancers andharu chala baga chesharu👌, manchi hit kavalani manaspurthiga korukuntunna anna 🙏🙏🙏
@manitejkola7585
@manitejkola7585 2 жыл бұрын
జై 🙏🏾🙏🏾పెద్దమ్మ తల్లీ 💐💐 జై ముద్దిరాజ్
@sureshvuchanthalavuchantha9076
@sureshvuchanthalavuchantha9076 2 жыл бұрын
Hi
@sureshvuchanthalavuchantha9076
@sureshvuchanthalavuchantha9076 2 жыл бұрын
Super
@rajiyadav6162
@rajiyadav6162 2 жыл бұрын
Jai bolo peddamma thalli matha ki jai. Miku vinayaka chavithi shubakanskalu.
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj Жыл бұрын
జై పెద్దమ్మ తల్లి... జై ముదిరాజ్ 🌳🥭🎣🐅⚔️🏹
@karingumahesh7775
@karingumahesh7775 2 жыл бұрын
మీ పాటలు చాలా చాలా బాగుంటాయి. అందరూ మెచ్చేలా ఉంటాయి.
@SNUPS914
@SNUPS914 Жыл бұрын
Very good song omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bkconstructions9794
@bkconstructions9794 2 жыл бұрын
Vammo dance matram mamulgaledu poonakalu tespistunnav gaa ne pata tho Dance tho so nice laxmi garu I'm a huge fan of u
@ashoknevuri5844
@ashoknevuri5844 2 жыл бұрын
జై పెద్దమ్మ తల్లి
@nithishmadhu2205
@nithishmadhu2205 2 жыл бұрын
పెద్దమ్మ తల్లి చూపుకి ఎంత శక్తి వుందో లక్ష్మీ అక్క గొంతుకి అంత శక్తి వుంది 🔥🔥💥
@dumpetilingamurthi9311
@dumpetilingamurthi9311 2 жыл бұрын
ఈ పాట మొత్తము షూటిగు గుల్లకోట లో జరిగింది
@sunilboini1499
@sunilboini1499 2 жыл бұрын
Jai mudhiraj ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊💐💐💐💐💐💐
@padmasandeep9776
@padmasandeep9776 2 жыл бұрын
హాయ్ సిస్టర్ మీ బోనాల పాట సూపర్ మీ వాయిస్ చాలా బాగుంటది ఇలాగే మంచి మంచి పాటలు పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ సిస్టర్ ❤
@mabagapuvenkataramana1197
@mabagapuvenkataramana1197 2 жыл бұрын
Jai yellamma thalli song...super song raa...laxmi madam ji
@am5ntq220
@am5ntq220 Жыл бұрын
Aggagga aggagga annapudu goosebumps 🔥🙏.....nenaithe fan aypoyna singer ki...matal lev❤
@sakeanusha3406
@sakeanusha3406 Жыл бұрын
Jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai peddamma thalli
@g.v.r.r1910
@g.v.r.r1910 2 жыл бұрын
Laxmi.nvvu.padina.epataki.apeddamma.talli.vinna.memu.fidaa.100%1000%.🌹🌹👌👌👍❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@actornaveena7981
@actornaveena7981 2 жыл бұрын
లక్ష్మక్క నువ్వు పాట పాడే విధానమును చేసిన డ్యాన్సు చాలా చాలా చాలా బాగుంది అక్క సూపర్ నాకైతే బాగా నచ్చింది మాటలు రావట్లేదు చెప్పడానికి
@rrravikumar1117
@rrravikumar1117 2 жыл бұрын
Laxmi garu super song ni perfamence vala inka super vundhi song singing dance expretions super asalu chalaaa pedha fan niku nidhi youtube lo a video kanapada chustha kachithanga i liku u 💐💐💐😊😊
@kskmusicworldfolktv4767
@kskmusicworldfolktv4767 2 жыл бұрын
ఈ ఇయర్ లో సూపర్ హిట్ song nic లిరిక్స్ singing,మ్యూజిక్ డాన్స్ సూపర్ 👌👌👌👌🌹🌹🌹🌹
@swethanaidu2676
@swethanaidu2676 2 жыл бұрын
చాలా బాగుంది శంకర్ sir
@yashu4416
@yashu4416 2 ай бұрын
తెలంగాణ ఆత్మ ఈ బోనాల పండుగ 🙏🏻🙏🏻🙏🏻
@DilipDowli
@DilipDowli 11 күн бұрын
Hit songs super songs
@degammahesh9520
@degammahesh9520 2 жыл бұрын
సూపర్ వాయిస్ సూపర్ యాక్ట్ సూపర్ డాన్స్ సూపర్ కొరియోగ్రఫీ సూపర్ మ్యూజిక్ 👌👌👌👌👌👍👍👌👌👌👌👌👌👌💐💐
@anilpallemida6748
@anilpallemida6748 2 жыл бұрын
Laxmi akka No.1 folk singer in Telangana.....😍
@sspharinathreddy8740
@sspharinathreddy8740 2 жыл бұрын
JAI PEDDAMMA THALLI BONALU JAI SRI PEDDAMMA THALLI 🖐🖐👍👍👌👌🤝🤝💐💐🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@rajukumarsangem3854
@rajukumarsangem3854 2 жыл бұрын
JAI PEDDAMMA THALLI BONALU JAI SRI PEDDAMMA THALLI 🤚🤚🤚🤚🤚🚶‍♀️🚶‍♀️🚶‍♀️🚶‍♀
@dasarishankar8454
@dasarishankar8454 2 жыл бұрын
Masth padinav akka allamma thalli dhivenalu niku appatiki untay🙏🙏jai renuka allama thalli
@anushakamera4632
@anushakamera4632 2 жыл бұрын
Laxmi garu miru thopu andi mi songs and dance chala baguntundhi andi 👍🥰 miru enka manchi position ki ravali ani korukuntunanu 💕💞
Ellu Ellamma Ellu Hit Song || Yellamma Devotional Songs ||  Telengana Folks || DRC
5:06
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 15 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 39 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 43 МЛН
Yellama patnalu || Renuka yellama Devi || siddhagom ||poodur ||
2:14
Sri Renuka Yellamma Devi | Sri Renuka Yellamma Jeevitha Full Charitra
1:23:44