కందికొండ గారు మీకు ఎలా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియట్లేదు.లిరిక్ చాలా బాగుందండి. మీ లిరిక్ మరియు మధుప్రియ గారి గాత్రం పాటకు ప్రాణం పోశాయి. ధన్యవాదాలు మీకు.
@NRT.Channl4 жыл бұрын
Hara hara
@kollaramprasad78704 жыл бұрын
Kq4H
@m.narayanapraveen89744 жыл бұрын
Malakonda Dasthagiri ,
@nareshkumarboya94704 жыл бұрын
Super song
@vlakshmi42484 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌🏻
@gkarealestateplease66253 жыл бұрын
శివుడు నా ప్రాణం శివుడు మీకు ఇష్టమైతే ఒక లైక్ 🙏
@narendranarri45582 жыл бұрын
Fr
@bellamgovardangopi67652 жыл бұрын
My favorite god sivudu
@prasannavennapusa44702 жыл бұрын
Naku kuda pranam
@subbarathnama75602 жыл бұрын
@@narendranarri4558 Lalita sahasranamalu
@thammireddisantosh88692 жыл бұрын
@@prasannavennapusa4470 Ol ye bhi ni ho population
@chaithanyaakarapu6968 Жыл бұрын
ఎలాంటి వరాలు కోరుకున్న నిరవేర్చే గొప్ప దేవుడు.. మహా దేవ దేవుడు శివుడు.....
@sagarmekalamekala734 жыл бұрын
మహశివుడు అంటే ఎంతమందికి ఈస్టం 🔱 👍👍
@machasaidulu67054 жыл бұрын
👍👍👍👍
@gundumallaprasad40264 жыл бұрын
👍👍👍
@mdeepika34354 жыл бұрын
👍👍👍
@vadavalasasiva74974 жыл бұрын
Maku andhariki estam
@anithavankayalapat17434 жыл бұрын
నాకు
@dharmarajuippili28682 жыл бұрын
నిజంగా శివయ్య కి నమ్ముకున్న నాకు చాలా మంచి జరుగుతుంది. ఆర్దికంగా కూడా బావుంది.నాకు వచ్చిన మొత్తంలో మా ఊరు పాతపట్నం గుడికి కాస్త కర్చుపెడుతున్నాందుకు మనసుకు చాలా ప్రశాంతంగా వుంది నిజంగా... ఓం నమః శివాయ 🙏🙏🙏
@rajamoulid89252 жыл бұрын
Nenu kuda sivayanu mokina nkane ardhikanga oke. Pellain 7 yearku pillalu kale epudu good news tho vunnam om namo sivaya🙏🙏🙏🙏🙏 jai anjaneya swami
@jogaiah6965 Жыл бұрын
Aadi devudu
@ambothubalram16762 жыл бұрын
శివుడు నా శ్వాస నా ప్రాణం
@MamidiVijayalakshmi-wu5jc4 ай бұрын
1000000000k
@sanyasiraoreddy70722 ай бұрын
sivude andhari swasa.... hara hara mahadeva..
@paramalanagaraju7688 Жыл бұрын
శివయ్యా నేను నీ చేయి పట్టుకున్నాను అనేది భ్రమ నీవే నా చేయి పట్టి నడుపుతావన్నది సత్యము ఏ పరిస్థితిలోనూ నీ దయకు కృపకు కరుణకు ఆదరణకు వాత్సల్యానికి నను దూరము చేయకు తండ్రి..🕉️🙏🚩
@shankargoud1124 Жыл бұрын
A
@vendipalliharipriya6732 Жыл бұрын
Om namashivaiah
@DODDIBALAKRISHNA9 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏
@svadurga2 жыл бұрын
శివుడు నా ప్రాణము, నా తండ్రి, నా సర్వ౦ అన్ని నీవే త౦డ్రి
@vramakrishna9894 Жыл бұрын
❤
@anushamusikara2397 Жыл бұрын
Rwaqy
@SiriSiva-dj2ig10 ай бұрын
Om namah shivaya @@anushamusikara2397
@rowthswayamprabha27146 ай бұрын
अंबडफपदडृबघझहथथःएअःङञङठटरेअःछडदडबृडब❤🎉
@msomu85582 жыл бұрын
Madhupriya garu x lent. Inka songs🎵 padali. God's songs and hero's songs padalani aaa sivayya blessings ivvali
@satishkumar4443 жыл бұрын
ఒక్క పాటలో శివుడి గురించి మొత్తం వర్ణించారు మీకు ఇవే మా నమస్కారము లు
@manideepburugu49272 жыл бұрын
78
@chakilamrajagopal39412 жыл бұрын
Om
@PremKumar-cd2nw2 жыл бұрын
👍👍
@maheshwaripoudapally25342 жыл бұрын
@@manideepburugu4927 1aà1qqqqqq
@naginlaganesh13432 жыл бұрын
@@manideepburugu4927 a
@HarishKanumalla3 жыл бұрын
నందివాహన.....నాగభూషణ..... దూషా.. దోష..నాష.. వినాశన.... సృష్టికారణ...నాష్టాహరణ.... తమొర జో సత్వ గుణ విమోచన...... మాఘ మాసమున కృష్ణ పక్షమున చతుర్ధశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించేనట బ్రహ్మ విష్ణువుల ఆహం అనిగేనట... సృష్టికి మూలం నీవని తెలిసీ... సగిలవడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రియే వెలేసేనట..... పల్లవి: అరె ఓ జంగమ...విభుది లింగమ... పక్కన పార్వతమ్మ.. తలపై గంగమ్మ.... అరె ఓ జంగమ... మెడలో సర్పమ.. బూడిద దేహమా....శిగాలో సందమామ... సృష్టిని సృష్టించగా....తొలిగా పుట్టవంట... మాఘ మాసమున మళ్ళీ పుట్టవంట బ్రహ్మ విష్ణువుల...తగువును తిర్చవంట... మహాశివరాత్రిగా....మహిలో నిలిచవట..... అరె ఓ జంగమ... తరారే...తరారే...రే.. హో హో తరారే... తరారే...రే. తరారే...తరారే...రే.. హో హో తరారే... తరారే...రే. చరణం:1 నిదుర ఆహారం...అన్ని మానేస్తం.. ఉండి ఉపవాసం చేస్తాం జాగారం.. జ్ఞానం నీ నేత్రం...నిదే నీ సూత్రం.. మూడో నీ నేత్రం...తెరిస్తే చెడు భస్మం.. జగమే నీ రూపం... తరారే...తరారే...రే.. హో హో తరారే... తరారే...రే. తరారే...తరారే...రే.. హో హో తరారే... తరారే...రే. అరె ఓ జంగమ... చరణం:2 ఆత్మ పరమాత్మ...అంత నీ ఆట.. మాలో జీవుడిగా...ఉన్నది నివంటా.. బ్రహ్మనే శిక్షించే...చూపిన జేగదిష... సత్యమే జివమనే..చాటిన మహేశా.. సుందర..ఆకరా.. తరారే...తరారే...రే.. హో హో తరారే... తరారే...రే. తరారే...తరారే...రే.. హో హో తరారే... తరారే...రే.
@harishkanumalla30723 жыл бұрын
🤩🤩🤩🤩👌👌👌👌👌
@madhu35853 жыл бұрын
👌👌👌👌
@prathyushamangala87593 жыл бұрын
Thank you🙏 and supper 👌👌👌
@smiley-fu6cn3 жыл бұрын
Tq so much 👌👌
@manipatrunibharathi67013 жыл бұрын
Tq
@vibhuthiparvathalu12093 жыл бұрын
శివయ్య భక్తులు లైక్ చేయండి
@sankaryadavragana79903 жыл бұрын
My god
@swamyankagalla32783 жыл бұрын
శివుడు నా కు ఇష్టం మీ నా దేవి డు
@pusapatibrahmaiah45793 жыл бұрын
@@swamyankagalla3278 നഷ
@mahanthisathyanarayana33393 жыл бұрын
@@sankaryadavragana7990 know
@rekharani96772 жыл бұрын
🎉🎉🎉🎉
@bisreddy9089 Жыл бұрын
Adariki happy suvarathri
@sunnapushivashankar29253 жыл бұрын
మధుప్రియ గారు శివుని గురించి శివరాత్రి పాట చాలా బాగా పాడారు.
@sivajirudrakoti5332 жыл бұрын
Supersinger
@sushmithadevi43532 жыл бұрын
Sushmitha Devi Om Namasivaya
@sushmithadevi43532 жыл бұрын
Super Singar
@mohanbaggu2372 жыл бұрын
Sappr so ngs
@myakanaresh71312 жыл бұрын
@@sivajirudrakoti533 doll a
@Rajeshwarreddy684 жыл бұрын
మధుప్రియ పాడిన ఈ పాట అద్భుతం. ఎన్నిసార్లు విన్నా తన్మయత్వంతో శివతత్వంతో మునిగిపోతాము.ఈ పాట ద్వారా మధుప్రియకు ఒక గుర్తింపు లభించింది. సంగీత సామ్రాజ్యాన్ని రాబోయే కాలంలో ఏలే సత్తా ఉంది.
ఓం నమఃశివాయ సర్వం, శివమ్, సత్యం సూపర్ సాంగ్ 👍👍🎵🎶🎹🎤🎸👌🙏
@kodigantitagoor34563 жыл бұрын
సాగరతీరా జలపాతం లా చాలా మధురంగా పాట చాలా బాగా పాడారు మధుప్రియ గారు
@asirisha41513 жыл бұрын
Yes
@nageswarraonagesh43414 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు ఆ శివయ్య కోసం పాటలు పాడే భాగ్యం కలిగినందుకు
@saishakticateering68104 жыл бұрын
Nageswarrao Nageshja-janu😎😎😎😎😎😎😎😎😎
@venkateshkanupuru21724 жыл бұрын
V
@venkateshkanupuru21724 жыл бұрын
Venky
@allamchitt44674 жыл бұрын
@@saishakticateering6810 siddusorru
@Prakash-xd7rz3 жыл бұрын
శివుడిని ప్రేమించే వారు దీన్ని ఇష్టపడతారు
@munna-jb6gy6su5g Жыл бұрын
ఆ పరమేశ్వరున్ని నిజమైన మనస్సుతో కొలిచిన వారిని ఎప్పటికి చేయి విడువడు హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaganmohanreddyaedama19653 жыл бұрын
Dear Madhu priya your voice is so sweet,God bless you,neeku jangamaiah deevenalu 💐👍
@rssr12743 жыл бұрын
కందికొండ సర్ మీరు నిజంగా వెండి కొండ ఎంత బాగ లిరిక్స్ రాసారు అంటే అరె ఓ జంగమ,,,,ఆఆ నాతేలిక మనసు అవుతాది ఈ పాట వింటె మీ లిరిక్స్ తోడు మధు ప్రియా గారి స్వరం ప్రాణం పోశాయి పాటకి ఈ పాట వింటె ప్రతి రోజు ,,,,,నా మనసు ప్రశాంతంగా ఉంటది
@senapathisridevi94703 жыл бұрын
S
@senapathisridevi94703 жыл бұрын
Super
@raghuramjayanthi5892 Жыл бұрын
Naku God shiva ante pranam🙏🙏🙏
@narsingaraoshada64574 жыл бұрын
ఓం శ్రీ పార్వతి పరమేశ్వరా గంగమ్మ ఓం నమః శివాయ
@srinivasarao75124 жыл бұрын
Nice
@manvitha77564 жыл бұрын
Nice
@allamchitt44674 жыл бұрын
sorre
@allamchitt44674 жыл бұрын
noxxx
@vallayyagorle36174 жыл бұрын
Ticzjb🥎⚾
@bobbyreddy78483 жыл бұрын
ఓం నమః శివాయ...సూపర్ song
@nagarajujammula80124 жыл бұрын
వళ్ళు పులకరిస్తుంది ఏ సాంగ్ వింటుంటే superb 1🙏🙏🙏🙏
@radhikakrishna39184 жыл бұрын
Super
@annapurna55594 жыл бұрын
Supersongmadhuakka
@jaishivamadhukarstudio97173 жыл бұрын
Brother...nenu e song casio lo play chesanu new youtube channel pettanu chudandi (jai shiva musical channel) okavela nachithe likes cheyyandi nachakapothe mi estam....brother
@puppalalalitha35563 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dwarapudiyernaidu320628 күн бұрын
ఒక్కో చరణం స్వామి వారికి ఒక్కో ఆభరణం అలంకరించినట్లుంది..🌹🌹🕉️🕉️🌹
@gkarealestateplease66253 жыл бұрын
శివుడు నా ప్రాణం
@singapangagirish26604 жыл бұрын
అద్భుతమైన పాటలను అందించారు మధుప్రియ గారు
@mkrishna33054 жыл бұрын
Uu
@pmalakondaiah54854 жыл бұрын
Thank umadhu priyagaru
@masthanraoaddepalli89424 жыл бұрын
@@pmalakondaiah5485 6 xxx, c. Vv. Fcfc
@meesalashaker35103 жыл бұрын
🙏🙏🙏🙏ఓం నమశివాయ శివయ్య పాట అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అద్భుతం 👍👍👍
@jaishivamadhukarstudio97173 жыл бұрын
Brother...nenu e song piano lo ply chesanu new youtube channel pettanu (Jai shiva musical channel )okavela nachithe liks cheyyandi nachakapothe ...mi estam brother...
@srikanthmalga3283 жыл бұрын
IP
@srikanthmalga3283 жыл бұрын
NMlLil poooyouol
@swarnalathagv96697 ай бұрын
శివుడు అంటే చాలా ఇష్టం
@redyanaikrathod4 жыл бұрын
16/11/2020 తరువాత ఈ మధురమైన ఆ శివ పాటను ఆలకించిన వారు ఒక్క like వేసుకోండి
@nareshlokitha38604 жыл бұрын
Hiii
@aravindbonula39903 жыл бұрын
2021
@8a08k.ujwalasri63 жыл бұрын
10/ 3/2021
@krishnajyothi41283 жыл бұрын
29/03/2021
@varriramakrishna69553 жыл бұрын
3/05/2021
@YNRtelugutech20034 жыл бұрын
శివుడు ని నమ్మి నట్లైతే లైక్ చేయండి
@kasimnayak35093 жыл бұрын
Kasimnayak
@rajashekar55183 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshinocallhbhargav53603 жыл бұрын
Lika pothi
@lavanyarowdybaby96873 жыл бұрын
🙏🙏🙏
@vinayakaharsha20813 жыл бұрын
👍👍👍
@puramanaveen70244 жыл бұрын
Shivudu ante instamana vallu one like vasukodi 👇 👇 👇
@apparaokilari13684 жыл бұрын
Chalamanchi pata
@t.janardhanarao09tjrs414 жыл бұрын
చాలా మంచి బగున్నది
@pravallipravalli49024 жыл бұрын
@@apparaokilari1368 Invvbbyiibbh vtfbb GG v gv v ggytvvhg the thank so iiiiiiiijjjnmkjiii oomknnnnjbbhbbb by btyyghgbciugubhhbbbgyyvhbygggvggvh v..kk👍👍👍
@DileepKumar-ps2eg4 жыл бұрын
Super song 🙏🙏🙏
@shaymatozshyamkumar90484 жыл бұрын
Chalabagavunnudi
@gswamulu26872 жыл бұрын
గ్రేట్ అలంపూర్ జోగులాంబ దేవాలయం మరియు నవబ్రహ్మ ఆలయాలు
Banu gaaru.. nenu shivuni e song piano lo play chesanu new youtube channel pettanu chudandandi (Jai shiva musical channel) okavela nachithe likes cheyyandi nachakapothe ...mi estam..
@puppalalalitha35563 жыл бұрын
Super 👍👍
@Kittu-s8f3 жыл бұрын
పుట్టినప్పుడు ఉయ్యాల పోయాక నలుగురు మొయ్యాల ఈ మధ్యలో మన శివుడు మనతో ఆడే ఆట ఇదంతా
@ankatinagalaxmi13503 жыл бұрын
మధు ప్రియ గారు చాలా బాగా పాడారు మీరు పాట నాకు చాలా బాగా నచ్చింది ఒక లైక్ కొట్టండి ప్లీజ్
@k.kalpanak.kalpana203711 ай бұрын
మధుప్రియ గారు చాలా భక్తిశ్రద్ధలతో పాడారు శివయ్య పాట జై శ్రీరామ్ ఓం నమశ్శివాయ నమస్తే
@ss84534 жыл бұрын
Om namashivaya🙏🙏🙏🙏 exlent song lyrics superb madhu akka chala baaga paadaru👌👌👌👌👌
@vannadabindu47774 жыл бұрын
Nice song, malli malli vinalanipistundi OM NAMASHIVAYA
@gosalangr49594 жыл бұрын
Yes sister, Malli Malli kadu brathikinantha kalam
@b.prakashrajsanju77794 жыл бұрын
Hiii
@thamisattisuresh1054 жыл бұрын
Super
@sandhyareastarunt68264 жыл бұрын
me to same anddi
@kancharlasatyanarayana95254 жыл бұрын
Saty
@shivapsychoshivapsycho59313 жыл бұрын
ఓం నమశ్శివాయ 🕉🙏
@venkyseelam99162 жыл бұрын
నంది వాహన నాగభూషణ దూష దోష నాష వినాశన సృష్టికారణ నష్టహరణ తమో రజో సత్వ గుణ విమోచన మాఘ మాసమున… కృష్ణ పక్షమున చతుర్ధశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట సృష్టికి మూలం నీవని తెలిసీ సాగిలవడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రై వెలిసెనట అరె ఓ జంగమ… విభూది లింగమ పక్కన పార్వతమ్మ… తలపై గంగమ్మ అరె ఓ జంగమా… మెడలో సర్పమ బూడిద దేహమా… సిగలో సందమామ తారరే తారరే రే ఓ ఓ తారరే తారరే రే తారరే తారరే రే ఓ ఓ తారరే తారరే రే సృష్టిని సృష్టించగా… తొలిగా పుట్టావట మాఘ మాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల… తగువును తీర్చావట మహా శివరాత్రిగా… మహిలో నిలిచావట అరె ఓ జంగమ…! తారరే తారరే రే… హో హో తారరే తారరే రే తారరే తారరే రే… హో హో తారరే తారరే రే నిదుర ఆహారం… అన్ని మానేస్తాం ఉండి ఉపవాసం… చేస్తాం జాగారం జ్ఞానం నీ నేత్రం… నీదే నీ సూత్రం మూడో నీ నేత్రం… తెరిస్తే చెడు భస్మం జగమే నీ రూపం రారరే తారరే రే… హో హో రారరే తారరే రే రారరే తారరే రే… హో హో రారరే తారరే రే అరె ఓ జంగమ… విభూది లింగమ పక్కన పార్వతమ్మ… తలపై గంగమ్మ అరె ఓ జంగమా… మెడలో సర్పమ బూడిద దేహమా… సిగలో సందమామ సృష్టిని సృష్టించగా… తొలిగా పుట్టవట మాఘ మాసమున మళ్ళీ పుట్టవట బ్రహ్మ విష్ణువుల… తగువును తీర్చావట మహా శివరాత్రిగా… మహిలో నిలిచావట అరె ఓ జంగమా… విభూది లింగమ పక్కన పార్వతమ్మ… తలపై గంగమ్మ అరె ఓ జంగమా… మెడలో సర్పమ బూడిద దేహమా… సిగలో సందమామ రారరే తారరే రే… హో హో రారరే తారరే రే రారరే తారరే రే… హో హో రారరే తారరే రే ఆత్మ పరమాత్మ… అంతా నీ ఆట మాలో జీవుడిగా… ఉన్నది నీవంటా బ్రహ్మనే శిక్షించే… చూపిర జగదీశా సత్యమే జీవమనే… చాటిన మహేశా సుందర ఆకారా రారరే తారరే రే… హో హో రారరే తారరే రే రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
@ff-gamer93943 жыл бұрын
What a beautiful song..... It's too amazing.... When it's listening, very peaceful to mind.
@rambabuannapareddy13132 жыл бұрын
Rx hdhfrsufhd body body
@vithyavadivelan24632 жыл бұрын
Om namhasivaya
@sgouthamkarthik41914 жыл бұрын
Chala bagundhi🤩...so pleasant song😊....Lyrics 👌 .. Good voice from MadhuPriya
@kavithaelectrical10473 жыл бұрын
Sivayya pata oka adbutham... thank you for giving this song...🙏🙏🙏
@SunnyVariass3 ай бұрын
❤🎉🌹🌹🌹🫶🇻🇳👊💕🇮🇳 మధుప్రియ వారు బాగా చాలా చాలా బాగా పాడారు ❤❤❤❤ చాలా బాగుంది మంచి మంచి సాంగ్స్ సింగర్ గా ఇంకెన్నో అవార్డులు అందుకోవాలని ఆశిస్తూ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏😘🙏🙏🙏🫰🫰🫰🫰🫰🫰🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sailokesh23314 жыл бұрын
Baboi elanti songs enka unte bagunnu super hit song Song nachinollu thappa ka oka like vesukondu guru madhu priya akka cgala baga padav akka super...super...super👌👌👌💅💅🚩🚩🚩🚩🚩🚩🚩
@prashanthprashanth82223 жыл бұрын
ఈ దేహం శంకరునికి అంకితం 🙏🙏🙏🙏
@snajeer67684 жыл бұрын
Madhu priya garu BOUNCE BACK ONCE AGAIN. All the very best your bright future. Keep doing .
@nbs2262 жыл бұрын
Whaa wt a lyrics 😍😍 amazing 💞 singing 🤗....Hara Hara maha deva 🙏🙏🙏🙏🙏
@sankarraosunkkesula92034 жыл бұрын
దేవుడా ఎక్కడ వాడు చూపించు అనే దగ్గర్నుంచి నువ్వే సామీ అని నమ్మకం కలిగించిన siవ గ్రేట్
@banaganapallisrinivasulu10324 жыл бұрын
కంది కొండ గారు.......మాకు మాట లు రావట్లేదు... సూపర్ అండి...
@upparagonishekar4274 жыл бұрын
Llv L
@pedagarajusubhashini29774 жыл бұрын
అరె ఓ జంగమ విభూది లింగమ పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ who like this like❤ 🙏🙏
@dasariraju5864 жыл бұрын
Full song
@uddagirisivakumar57384 жыл бұрын
Super song
@chimmilipooja99284 жыл бұрын
R ;m nanb
@sravinder7124 жыл бұрын
👌
@erambareddy15984 жыл бұрын
Super song
@BaluYadav-1435 ай бұрын
ఓం నమః శివాయ నమః నాకు అన్నీవిధాలుగా కాపాడు శివయ్య
@UdayKumar-qi2qf3 жыл бұрын
2021 lo e song vine vallu like vesukondi
@srivaishnikarayi28864 жыл бұрын
Evarini shivudantey istamo oka like kottukondi👇👇👇
@mammilarohinikumari30653 жыл бұрын
Chala. Bagundhi.
@mammilarohinikumari30653 жыл бұрын
Ashiuaparuatulante. Antamandhi. Istam
@vinodvinnu65373 жыл бұрын
@@mammilarohinikumari3065 hii
@aahanamanandhar41564 жыл бұрын
I don't know this language..but its like honey to hear...lovely..har har mahadev...
@chandramoulim8442 Жыл бұрын
It is Telugu language. Song preaching lord shiva
@shivasureshkasarla34182 жыл бұрын
Shivaya na pranam na talli tandri naku sarwaswam ayanane na shivaya
@kunchaeswararao90064 жыл бұрын
హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి పాట కూడా కావాలి
@gajulavenkatanarsaiah66724 жыл бұрын
Hi
@nareshregu13863 жыл бұрын
Yes
@mariyalavijayalakshmi93343 жыл бұрын
Best meaningful devotional song. Heartily congrats to the singer and writer as well as musicians.
@kganesh1994 жыл бұрын
Om namashivayaa. Madhu Priya Garu epata padinandhuku chala thanks
@L.mahigaduL.mahigadu-m6j2 ай бұрын
శివయ్య దీవెనలు ఎల్లప్పుడూ మాకు కుటుంబనికి ఉండాలని
@gowriparvathi82024 жыл бұрын
నాకు ఈ పాటంటే చాలా ఇష్టం I love this song
@nagasree20344 жыл бұрын
Me too
@eswarivlogs72524 жыл бұрын
Mee to
@శ్రీవేంకటబాలాజీఛానెల్4 жыл бұрын
@@eswarivlogs7252 00 pop,}6🎂
@veerabhadraraonukala674 жыл бұрын
@@శ్రీవేంకటబాలాజీఛానెల్ jm N.v V
@jaishivamadhukarstudio97173 жыл бұрын
Freinds..nenu shivuni e song piano lo ply chesanu new youtube channel pettanu chudandi okavela nachithe...likes cheyyandi nachakapothe mi estam Freinds...(Jai shiva musical channel)
@giridharp.91594 жыл бұрын
శివుడు నా ప్రణం
@danavathraju92414 жыл бұрын
I
@pmalakondaiah54854 жыл бұрын
Thanks
@pmalakondaiah54854 жыл бұрын
E song manasuni thakidhi
@vssnreddy21594 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍊🍊🍊🍈🍈🍈🍇🍇🍇🌿🌿🌿🌼🌼🌼📿📿📿👌🏿👌🏿👌🏿🤟🏿🤟🏿🤟🏿🌹🌹🌹🌹🌹🌹🌹🌹💅🏿🙏🙏🙏. Sir exelent lyric I am hearing now this song freqently daily 8 times thank you so much to the singers and may god hara hara mahadev gives bless them 🤟🏿🤟🏿🤟🏿💐👌🏿👌🏿👌🏿📿🙏🙏🙏💅🏿🌼🌼🌼
@srinivasarao75124 жыл бұрын
Very nice iam saying now' 😃😃😃😃😃you always being with happy
@rajithanagilla71234 ай бұрын
ఓం నమః శివాయ నాకు ఒక్కటే కోరిక నాయన నాకు సంతానం ప్రసాదించు తండ్రి 🙏🙏🙏🙏🙏😢😢😢
@nehasujith60144 жыл бұрын
This song is beautiful And I listened this song More than 100 time's
@pydiraju36653 жыл бұрын
M.supraja
@harishavadhoota52414 жыл бұрын
Nandi Vaahanaa Naaga Bhooshanaa Dooshadoshanaasavinaasanaa Srushtikaaranaa Nashtahaaranaa Tamorajosatvagunavimochanaa Maaghamaasamuna Krishnapakshamuna Chaturdasee Nadijaamuraatirina Mahaalingame Udbhavinchenata Brahma Vishnuvula Aham Anigenata Srushtiki Moolam Neevani Telisee Saayulabadi Nee Mahimaku Mokke Ade Mahaasivaraatrai Velisenataa Arevo Jangamaa Vibhoodi Lingamaa Pakkana Paarvatammaa Talapai Gangammaa Arevo Jangamaa Medalo Sarpamaa Boodida Dehamaa Sigalo Sandamaamaa Srushtini Srushtinchaga Toligaa Puttaavataa Maaghaa Maasamunaa Mallee Puttaavataa Brahmaa Vishnuvulaa Taguvunu Teerchaavataa Mahaasivaraatriga Mahilo Nilichaavataa Arevo Jangamaa Vibhoodi Lingamaa Pakkana Paarvatammaa Talapai Gangammaa Arevo Jangamaa Medalo Sarpamaa Boodida Dehamaa Sigalo Sandamaamaa Taarare Taarare Re O O O Taarare Taarare Re Taarare Taarare Re Ho Taarare Taarareo Niduraa Aahaaram Annee Maanestaam Undee Upavaasam Chestaam Jaagaaram Jnaanam Nee Netram Neete Nee Sootram Moodo Nee Netram Teriste Chedu Bhasmam Jagame Nee Roopam Taarare Taarare Re O O O Taarare Taarare Re Taarare Taarare Re Ho Taarare Taarareo
@narayanasatya9774 жыл бұрын
ఇది తెలుగు కూడా రాయండీ సోదరా ఇ పాట వింటే మనస్సు కుదుటపడుతుంది ప్లీజ్ బ్రదర్
@narayanasatya9774 жыл бұрын
ఇది తెలుగు కూడా రాయండీ సోదరా ఇ పాట వింటే మనస్సు కుదుటపడుతుంది ప్లీజ్ బ్రదర్
@tejakarthikdevotional88904 жыл бұрын
🙏🙏🙏🙏
@vijaylakshmimallineni36964 жыл бұрын
Bhavya Manjula
@podilipremkumar39844 жыл бұрын
Super except 👌
@lightandmight18174 жыл бұрын
ఓం శాంతి! ఓం శాంతి ! ఓం శాంతి ! ఓం నమశ్శివాయ అర్థం : ఓం అనగా నేను ఆ పరమశివునికి నమస్కారం చేస్తున్నాను ! ఓం శాంతి అర్థం: ఓం అంటే నేను వొక ఆత్మ దివ్య జ్యోతి బిందువును, శాంతి స్వరూపాన్ని ,ఆ శాంతి సాగరుడైన పరమజ్యోతి నిరాకార శివ పరమాత్మ యొక్క ఆత్మిక సంతానాన్ని !
@marthanagarjuna51314 жыл бұрын
4
@prabhaedits77774 жыл бұрын
Thnqq
@srimeghainternetcaferaju85634 жыл бұрын
Ok
@omangirl57324 жыл бұрын
Seerapu 6 5755
@allamchitt44674 жыл бұрын
no
@satyanarayanameda5928 Жыл бұрын
Super duper👍👍👍👍 Sankethika Nipunulaku. Andhariki MaaHrudhapurvaka dhanyavadhamulu👍👍👍. Ome🙏🙏🙏🙏🙏 namahshivaya.. SivayaNamaha.
@jaganmohanreddyaedama19653 жыл бұрын
Om Namah Shivavayah! God bless you Madhu Priya 🙏
@shivanandamurthy5555 Жыл бұрын
Good luck to you Madhupriya garu. I wish you reach great heights in your singing career.
@venkydigitals20174 жыл бұрын
ఓం నమఃశివాయా 🌹🙏🙏🙏🌹హాయ్ మధుప్రియా పాట చాలా బావుంది సూపర్.
@madakaramu2284 жыл бұрын
M
@mallikamalli52828 ай бұрын
Maha shivaya ni nammani varu unnara andi....adhi antham antha ha prameshwarudu ne kadha....om namaha shivaya Hara Hara Mahadeva shambo shankara parvathiparameshwara 🙏🙏🙏
@epiccinematicweddingproduc25434 жыл бұрын
Kandikondagaru miku ha shividi blessings epudu untay 🙏🙏😍
@veerusidhireddy69044 жыл бұрын
Memu srisailam vyllinappudu bus lo e song vinnanu e song eppudu vinna ady feeling
Am from tamilnadu...from vellore district... Am not understand this language.. But still fan with this song and Lord Siva.தமிழலயும் வாங்க
@as.murthyas.murthy60874 жыл бұрын
🌴🥀🍅🌹🙏 మధుప్రియ మధురమైన మహా శివరాత్రి పాటలు, మహదేవుడి పై పాట మాల లా మారెను శివుని కంఠ, అదే శివరాత్రి కన్నుల పంట 🌹
@chintakindaanuradha80084 жыл бұрын
Om namashivaya
@radhikakumariradhika53434 жыл бұрын
💃💃💃💃
@penubhakasravani53642 жыл бұрын
👌👌👌👌 song hara hara Mahadeva sambho sankara om namah shivayya 🙏🙏🙏🌺🌼🌹🌼🌺🌹🌸 Madhu priya akka voice ee song ki pranam posindhi 👌👌👌 lyrics
@tamizhazhagan-jaishreekris21992 жыл бұрын
I don't know the language but the rhythm takes me to some peace 🥰🥰🥰
@murthysreekanta69814 жыл бұрын
Excellent performance in singing a devotional song.
@user-bheeshma3 жыл бұрын
నీ గానం అద్భుతం చెల్లమ్మ
@subramanyamsubbu80Ай бұрын
నాకులానికి ని పాటని అంకితం చేసినందుకు నీకు నాపాదాభివందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
@avinashthorthi57422 жыл бұрын
Maghamaasamuna, krishna pakshamuna , chaturdasi nadi jamu rathirina - This is enough for all of us to remember the date and time of Shivarathri... Thanks Madhupriya..
@yugandharsingiri60074 жыл бұрын
very nice song on Lord SIVA, Ohm namah sivaya
@dabbirusrinivasarao37583 жыл бұрын
అద్భుతః ఓం నమః శివాయ...
@spvdprasad8412 жыл бұрын
పరమేశ్వర దయ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు
@anushareddy934 жыл бұрын
No words simply outstanding madhu priya garu 🙏🙏🙏🙏🙏🙏
@pydiraju36653 жыл бұрын
M.supraja
@rajeshshabadi64313 жыл бұрын
Suúuuuper song
@bramakrishna57454 жыл бұрын
Chala bavundhi shivudi song🙏. I👍 like shiva do you like 👍
I am also loving vendi kondaalu yeletoda addabottu sankaruda from mangli song
@kolasrinivas3284 жыл бұрын
Same pinch
@prasannalakshmi12214 жыл бұрын
Ooooooo
@vasanthipaggala34823 жыл бұрын
Super song.Madhu Garu singing was very well and music was fantastic and lyrics was awesome. Close ur eyes after listing this song eye's got tears and goose bum's vastai literally 👌👌