బత్తాయి(చీని) పిందెలతో ఎకరానికి రూ. 20 వేలు ఆదాయం : బబ్బల జానయ్య | Telugu Rythubadi

  Рет қаралды 55,782

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

బత్తాయి(చీని) పండ్ల తోటల్లో రాలిపోయే పిందెల నుంచి సైతం రైతులు ఎంతో కొంత ఆదాయం పొందే అవకాశాన్ని ఈ వీడియోలో రైతు బబ్బల జానయ్య యాదవ్ గారు వివరించారు. తక్కువ విస్తీర్ణంలో తోటలు కలిగిన చిన్న రైతులు.. స్వయంగా ఆ పిందెలను ఏరుకోగలిగితే ఎకరానికి ఏటా రూ. 20 వేల వరకు ఆదాయం పొందవచ్చని చెప్తున్నారు. మరిన్ని వివరాలు వీడియోలో ఉన్నాయి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : బత్తాయి(చీని) పిందెలతో ఎకరానికి రూ. 20 వేలు ఆదాయం : బబ్బల జానయ్య | Telugu Rythubadi
#RythuBadi #రైతుబడి #బత్తాయిపిందెలు

Пікірлер: 95
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
7 AM | ETV Telugu News | 11th February "2025
21:27
ETV Andhra Pradesh
Рет қаралды 4,2 М.