Good evening brother 🙏💐same story naadhi kooda madi karimnagar dist 2022 lo bhathai remove chesi 2024 mango start chesina me lage kesari mango plantation chesina
@venkatakrishnareddynadide61475 күн бұрын
All the best anna garu
@swethaswetha49735 күн бұрын
Go bless you brother
@vstrainings6 сағат бұрын
All the best sir, in future i do something for FARMERS
@sridharsridharthota10772 күн бұрын
All the best srinivas reddy garu, is it gaj kesari variety ?
@venkatakrishnareddynadide61475 күн бұрын
Nenu 530 mokkalu tisivestunnanu srinu anna
@srikanthaddepalli61115 күн бұрын
Nenu 100 years old mango 1 acher , around 70 years old mango in 3 achers and 25 years old mango farm thesesa. Mango is worst I planted jack fruit.
@namireddy61905 күн бұрын
సర్ మీరు నాటిన ప్లాంట్ వేరు నేను నాటిన ప్లాంట్ వేరు...
@محمدآمنہعامر4 күн бұрын
@@namireddy6190 బ్రదర్ నమస్కారం . మేము గత యాభై ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నాం . మీరు మామిడి లో సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని సూచనలు 1 , పంట అవ్వగానే ప్రూనింగ్ చేయాలి 2, మామిడి మొక్క మొదలు చుట్టూ తవ్వుకోవడానికి వీడర్ /టిల్లర్ మిషన్లు కొనుక్కోవాలి . మనుషులను ఎక్కువ పెట్టుకుంటే లాభాలు తగ్గుతాయి . 3 , సాయిల్ టెస్ట్ చేయించి అవసరాన్ని బట్టి పూత పూసే దశ కి నాలుగైదు వారాల ముందు మొదలు దగ్గర యూరియా , నైట్రోజన్ , ఫాస్ఫర౦ , DAP లు అవసరాన్ని బట్టి వేసుకోవాలి . 4 , పండు ఈగల నివారణ కోసం traps పెట్టుకోవాలి . 5 , సంవత్సరానికి ఒక నిలువు దుక్కు , ఒక అడ్డు దుక్కు , ఒక మెత్తటి దుక్కి వేయించుకోవాలి . ఒక సోలార్ డ్రయర్ పెట్టుకుని రాలిన కాయలను సొంతగా ఎండబెట్టుకుని ఆమ్ చూర్ గా అమ్ముకోండి . పండిన కాయలను సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోండి . ఎకరా కి లక్ష లాభం రాకపోతే మీరు తప్పు చేస్తున్నట్టే లెక్క .
@balakrishnarao68185 күн бұрын
Mamidi kuda emanta bagaledu kaapu year by year kastundi. 5layer system lo multiple crop ki vellatame better, mango lo standard income ravalante 10years wait cheyyali