Рет қаралды 49,610
వేలాది ఏళ్ల క్రితం భూగర్భంలో చిత్రావతి నది నిరంతర ప్రవాహం వల్ల ఈ గుహలు సహజసిద్ధంగా ఏర్పడినట్లు ఏపీ టూరిజం చెబుతోంది.
భారత ఉపఖండంలో అతిపెద్ద గుహలు మేఘాలయలో ఉంటే, ఆ తర్వాత రెండో అతిపెద్ద గుహలు ఆంధ్రప్రదేశ్లోని 'బెలుం గుహలే'. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్న ఈ గుహలు మూడున్నర కిలోమీటర్ల పొడవున ఉన్నప్పటికీ.. సందర్శకులను లోపల ఒకటిన్నర కిలోమీటరు వరకే అనుమతిస్తారు.. మరి ఆ గుహల్లోపల అందాలు చూసేద్దామా...
#BelumCaves #Kurnool #Nandyal #Travel #Tourism #AndhraPradesh
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu