దీన్ని బట్టి ఎం అర్ధమైంది...... మనుషులు లేని చోటే ప్రకృతి బ్రతకగలదు అని 😄😄👍
@darimireddyeswar73834 жыл бұрын
correct
@mrrajesh72824 жыл бұрын
Awesome
@madhudandamudi86254 жыл бұрын
Well said
@tarakakrishnavemula39494 жыл бұрын
@p. k perfect knowledge 😂😂 uu kidd😊
@anandswarooprudravaram42354 жыл бұрын
Exactly your correct
@MuraliKrishna-pu2ui4 жыл бұрын
అక్కడకి మనుషులు ఎవ్వరు వెల్లకపోవడం ఆ ప్రదేశానికి చాలా మంచిది.
@alliswellssr50744 жыл бұрын
ప్లాస్టిక్ సంచులు తీసుకెళ్లి,అక్కడ వున్న స్వచ్ఛమైన వాతావరణాన్ని కలుషితం చేయకండి ప్లీజ్.
@justmyopinion34354 жыл бұрын
Exactly 👍
@lionsdoraforyou53904 жыл бұрын
Yes Bro
@udaykumar-lh4tw4 жыл бұрын
Yes it's true nature lover
@ravikumaradapa55084 жыл бұрын
Allready chesesaru bayya nenu velli one week ayendi.
@harikrishnakothapally69784 жыл бұрын
S
@artistrajubabu35354 жыл бұрын
మన అందాల విశాఖపట్నానికి అందివచ్చిన మరో అందాల భరణి ఈ లమ్మసింగి... ...చాలా జాగ్రత్తగా ఇక్కడి ప్రకృతి ని కాపాడుకోవాలంటే పెట్రోల్ వాహానాలను చాలా దూరంలో నిలిపి వేసి ప్రత్నయామం గా ఎలక్ట్రికల్ వెహికల్స్ , గుర్రపు సవారీ ఏర్పాటు చేస్తే ఆ మేఘాలు అలాగే భద్రంగా ఉంటాయి. లేకపోతే వాహనాల వేడి గాలి కి ఆవిరైపోయి మామూలు ప్రాంతంగా మారిపోయే ప్రమాదం ఉంది. 🙏🙏🙏
@RAJESH-qi1fl4 жыл бұрын
హానీమూన్ స్పాట్ అనీ నలుగురు పిల్లల్ని పక్కన తీసుకు వచ్చింది వెరీ ఇంటరెస్టింగ్ 😇😇😇😇😇😇😇
@shankarmylavarapu22264 жыл бұрын
అవును తెలుగు ప్రజలు డబ్బులు డబ్బులు అని డబ్బులు వెనుక ఊరుకు తున్నారు
@praveench61894 жыл бұрын
Omy MRF 😂
@vizagwala52714 жыл бұрын
@Rajesh mutyam adhe majiccu 😂😂
@mnn39644 жыл бұрын
😀😀😀
@netajiopenschool4 жыл бұрын
Same feeling..
@vijaykumarnavarapu74363 жыл бұрын
జనాభా ఎంత తక్కువ ఉంటే ప్రకృతి అంత స్వచ్ఛంగా ఉంటుంది.
@ismart3804 жыл бұрын
దయచేసి ప్లాస్టిక్ కవర్లు మరియు ఇతర వ్యర్ధాలు వాడకండి plz 🙏 అది ప్రకృతి హక్కు 🙏
@boppadapuganesh4104 жыл бұрын
ప్రభుత్వం అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయకపోతేనే మేలు. పర్యాటకులు పేరుతో మందు చిందు అంటు మన్యం చెత్త కుప్పలా చేస్తున్నారు.
@mans39264 жыл бұрын
True
@jayakishan57674 жыл бұрын
Abhi vruddi kavalantaru yedaina tourism kosam yedaina karyakramam chesi akkada Accodomation provide cheste ila paryavaram padavtadi antaru... Kani central govt plastic ni ban cheyadu
@mantenavenkatanagaraju5554 жыл бұрын
Correct brother
@mantenavenkatanagaraju5554 жыл бұрын
@@jayakishan5767 nijame meeru cheppindi kuda .manam kooda konchem clean ga unchali kada. Chala places lo Drink bottles tagesi streams lo padestunnaru.chetta saresari.nasanan chestunnaru.Government ,manaku kuda responsibility undi.
@cupidlove32794 жыл бұрын
Paniki malina vedhavalu
@narsingkranthigoud16354 жыл бұрын
వీళ్ళు చూసుడుఎమోగాని త్వరలోనే అంత మంచి ప్రాధాన్యత గల ప్రాంతాన్ని మాములు ప్రాంతంలాగ మారుస్తారనుపిస్తుంది.... ప్లీజ్ మీరు చూడకపోయిన పర్వాలేదు ఎటువంటి ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించకండి...
@rajasekhar57414 жыл бұрын
Thanks BBC Telugu.. ఈ వీడియో చూస్తూంటేనే వెళ్ళి చూడాలనిపిస్తుంది..
@THERIGHTOBSERVATION4 жыл бұрын
*దీని గొప్పతనాన్ని కాపాడితే చాలా బాగుంటుంది!!!*
@chandrabhattapadmavathi5334 жыл бұрын
ప్రకృతి అందాలు కలిగిన లంబసింగి ని అలాగే సహజసిద్ధంగా వుంచితే మంచిది కానీ మనిషి తన స్వార్థ ప్రయోజనాలకి, పర్యాటక స్థలంగా మార్పులు కూర్పులు చేస్తే లంబసింగి కున్న సహజత్వం కోల్పోయే ప్రమాదం వుంది. దయచేసి ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకోవాలి ❤️❤️❤️
@gadumjanakiram72514 жыл бұрын
మాకు తెలియని ప్రదేశాలు తెలిసేలా చేసినందుకు బీబీసీ వాళ్లకు 🙏🙏🙏
@kka77906 ай бұрын
నేను వెళ్ళాను సూపర్ గా ఉంటుంది. మార్నింగ్ 4 కి వెళ్ళాను
@rp.rcrprc55794 жыл бұрын
మనిషి కాళ్ళు పెట్టిన చోట ప్రకృతి నాశనం
@rangaraoponna81804 жыл бұрын
అయితే నువ్వు ఆకాశంలో ఉండు
@munikumari5773 жыл бұрын
😂😂😂😂😂👏👏👏👏
@idduboyinaramu24143 жыл бұрын
హహహహహహహహహ
@Pkvlogs4602 жыл бұрын
మరి నువు వెళ్లి మార్స్ లో బ్రతుకు నువ్వు కూడ మనిషివే కథ
ఇప్పుడు ఆ ప్రదేశాన్ని స oకనాకిచ్చేదాకా నిద్ర పట్టదు... ఇప్పుడు ఇలాగే సూపర్ కేక అంటారు... ఒక సంవత్సరం 2 సంవత్సరాలకి ఏముంది లంబసింగి అంటారు.......
@satyanaraharimallisetty4 жыл бұрын
అక్కడ ప్రకృతి ఉండి ఇక్కడ ప్రకృతి లేకుంటే సుగ్గుపడి , బుద్ది తెచ్చుకొని ఇక్కడ కూడా ప్రకృతి ని అభివృద్ధి చేసే పనులు చేపట్టి సఫలం కావాలి. అంతే కానీ అల్లంత దూరంలో ఆ లంబ సింగికి లింగు లిటికు అంటూ పోయి చడకొట్ట కూడదు. నేను లంబ సింగి కి పోను గాక పోను
@megowthami30124 жыл бұрын
I am from vizag.. 5 years back vellinapudu lambasingi,araku chala andam ga unnay. E year vellam...maripoyindi mottam
@coolmind86604 жыл бұрын
Ekkadayina anthe madam
@mcraomokkapati44984 жыл бұрын
Don't allow the human beings to lambasting,please
@Vizagwaterfalls2 жыл бұрын
very true,
@ravirayala21684 жыл бұрын
Enjoy but don't spoil with plastic Let it be for future generations too
@ramalingeswararaobhavaraju58134 жыл бұрын
Avunandi.
@Vizagwaterfalls2 жыл бұрын
well said, i too feel sad when I see the amount of plastic waste in these places . really sad
@sandeepsami25664 жыл бұрын
Please don’t use plastic , nature ni paduchyakandi
@ramalingeswararaobhavaraju58134 жыл бұрын
Baga chepparu.
@saireddy7318 Жыл бұрын
Wonder full view super జీవితం లో ఒక్కసారి అయినా సూడాలి
@videoguru43884 жыл бұрын
Yes super place Andhra Ooty
@gulzarfathima4 жыл бұрын
Thank you BBC for showing amazing places like this please show more places like this this will help to the tourists,to visiters Andhra people
@ksb18414 жыл бұрын
హానీమూన్ కొత్త జంటలు ఇధి చూడాలి.....
@jodisuchannel68674 жыл бұрын
ట్రిప్ వే నేను చేశా చాలా బాగుంటుంది
@shaikjilani82993 жыл бұрын
BBC Variki Dhanyavadhalu🙏🙏🙏
@vams_hiii90294 жыл бұрын
Went there 3 years ago with my school frnds 💗 beautiful place with beautiful memories
@తమ్మనరేష్3 жыл бұрын
Dear BBC, bgm మాత్రం 🔥🔥..
@dharanikimudu44184 жыл бұрын
Yes I love my village lambasing ,,,,,I❤️ my negative place lambasing ,,,,,
@raj714414 жыл бұрын
వామ్మో ఈ జనాలకి ప్రతిదీ వింతే...ప్రకృతి సర్వనాశనం...
@ronnyjillella23003 жыл бұрын
ఆ ప్రదేశాన్ని టూరిజం తో పాటు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాలి
@pruthvimaripedda75254 жыл бұрын
I with my friends went to araku just 4 days ago but due to less transport to lambasini we are back to our native place really missing such beautiful place
@ruthalatejaswini99044 жыл бұрын
Yes thank you BBC.. I have request to everyone who are planning to visit that palce after watching this video... That is.. that nature gifted place is giving us lot of refresh, relaxation nd enjoyment.. so along with enjoyment let us all determine to save environment and have our enjoyment environment friendly by not littering the stuff we carry on the hill top there n pollute the place instead we will carry ourselves a small cover along. This small practice can by individuals will motivate others too... And this small act will help conserving our nature in multiple folds and by doing so nature will also surely protect us 🙏
@Learnthroughexperiencelikeme4 жыл бұрын
Atmosphere........atmosphere.........atmosphere
@badrinathdangeti45863 жыл бұрын
Thanks for BBC channel
@pavan123253 жыл бұрын
Lambasingi elledi ey aa cloud view kosam and yes reservoir kuda chala baguntadi
@vijaystenshlas85654 жыл бұрын
అందమైన ప్రకృతి విశాఖ మన్యం సొంతం.దయచేసి ప్రకృతి నీ గౌరావించి ప్లాస్టిక్ వర్ధల్ని దూరం చేయండి
@harigudem34864 жыл бұрын
It's really good
@hareesh20763 жыл бұрын
Mahendra giri hills .. ultimate
@reddyvk1883 жыл бұрын
VIZAG love ❤️😍
@venkateshkamatam10765 ай бұрын
సూపర్
@templesvayuputratelugutrav9993 жыл бұрын
Best video🎥🎥
@suryasamar85204 жыл бұрын
ఈ ప్రాంతాన్ని ఇదివరకే కొంతమంది నాయకులు దత్తత తీసున్నారు కానీ చెప్పుకోదగిన అభివృద్ధి లేదు
@edukondalutumati94684 жыл бұрын
I want to see and I will plan soon..
@nanityk3 жыл бұрын
good explanation...
@mohdrana43254 жыл бұрын
My dad was a senior officer in APSP. Back in 90s this was Naxalite pron area. So he was on frequent visits to Vizag agencies on duty. As kids we used to visit their camps during summer holidays. Back in those days it wasn't a tourist spot but a high risk zone with frequent encounters. Even proper drinking water wasn't available on the hilltop. Every morning a van used to fetch us all required aminities from narsipatanam. Back then it was a completely different and adventurous experience. I still remember the day me and my little brother who just 4 then went wandering into the jungle and lost our way back. Luckily they tracked us within an hour 😅😅
@akhilejjurothu32764 жыл бұрын
Ho .. childhood memories is best memories 😢
@chaitubiotek4 жыл бұрын
Wow best memory.wat do u do
@BBsai_editz2 жыл бұрын
Nostalgic😊
@kdavikdavi73362 жыл бұрын
Madi pakkane chinthapalli. Winter lo climate baguntundhi
@vakeelsaab35192 жыл бұрын
1. No plastic zone ga ah vuru ni and chuttu pakkana vunna 10km radius lo vunna villages ni announce cheyyandi. 2. Govt spl interest tesukoni Ooty and Manali type lo roads and restrooms arrange cheyandi. 3. Camp spots , guest houses and ilantivi start cheyandi but only ah locals matramey ownership vundali. 4. Culture ni prohibit cheyakunda ah area culture ni museum la start cheyandi. 5. Final ga konchem karchu ayina parledhu international wide ga promote cheyandi. ( Kerala lo tourism income ravadaniki Karanam vallu chala baaga dabbu karchu ayina promote chesukunnaru .. adhi ipoudu vallaki one of the main income source ..,) AP lo best seasonal spots ni identify chesi annitni develop cheyandi .. manadhi kuda baaga develop ayidhi
@nagabhushana11503 жыл бұрын
It is necessary to guide and control its growth in a positive direction and always protecting the local population. Good luck!
@muppavaramvenkataramarao35134 жыл бұрын
Good Information About LAMMASINGI💕
@pramji274 жыл бұрын
Environmental dept., must interact soon otherwise these irresponsible tourists will spoil Eco system. Example huge amount of co2 from vehicles , plastic disposables etc..
@shafisub4 жыл бұрын
exactly..im also feeling same plastic waste also..
@ramanamurthytimmaraju9314 жыл бұрын
ప్రకృతి ని ఆస్వాదించండి ఆనందించండి కాని విచక్షణ తో వ్యవహరించండి. దయచేసి ప్రకృతిని పాడుచేయకండి మీ పిల్లలను కూడా educate చేయండి మన ఆలోచనా విధానం సవ్యంగా ఉంటే ప్రకృతిని కాపాడుకో గలం.దయచేసి ఆలోచించండి.
@Vizagwaterfalls2 жыл бұрын
Good point, but even people(we all) should do the right thing and should not litter.
@shobashanmugam73583 жыл бұрын
Verynice video
@tejeshd4324 жыл бұрын
అరకు వాలీ tourism place చేశారు, అక్కడ నుంచి గిరిజనులకు ఏ లబ్ది పొందలేదు కానీ చాలా మొత్తం నష్టపోయారు, అది చూసిన తర్వాత కూడా మేము లంబసింగి నీ, వంజంగిని, మత్యగుండంని, సీలేరు నీ మిగతా అందమైన గిరిజన ప్రాంతాలని పాడుచెయ్యలనుకోవటం లేదు.
@srinivask79964 жыл бұрын
Finalga sarwam nasanam chesevaraku vadalaru.
@tejeshd4324 жыл бұрын
లంబసింగి లో అందంగా ఉండే ప్రదేశాలకు dustbins పెట్టించండి లేదా tourism ని ఆపేయండి. గిరిజనులకు tourism అవసరం లేదు, లేకపోతే ఆ tourism spot లో గిరిజనుల యూత్ కి ఉద్యోగాలు ఇప్పించండి(లంబసింగి నీ neat and clean గా ఉంచడానికి and వాలు survive అవ్వడానికి) యూత్ ట్రైనింగ్ సెంటర్(YTC) లో upsc, APPSC మిగతా పెద్ద పెద్ద చదువుల కోసం highly studied courses నీ పెట్టి గిరిజనులకు మెలుకొలపండి లబ్ది పొందే ప్రోగ్రామ్స్ నీ పెట్టండి. Tourism ఒద్దు awareness ఏ ముద్దు.
@worldofwomentelugu36884 жыл бұрын
వాళ్లకు ఉపాధి సంవస్తరం అంతా దిగులు లేదు..... మరిన్ని పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి కావాలి....
@kcpathi51513 жыл бұрын
Yesss..u like it..please ALL PEOPLE OF ANDHRA VISIT..IMPORVE TOURISM
@kumarsetty29604 жыл бұрын
Thanks medam
@harghartiranga86904 жыл бұрын
Visited it 12 times ,
@shaiksumiya91084 жыл бұрын
Maashallah.. So beautiful ♥
@Pupsarathore3 жыл бұрын
Love u all AP
@bunnyvlogs76474 жыл бұрын
This Monday I visited.....it's great
@harilanka69194 жыл бұрын
Request State Govt to ban Plastic in Lammasingi
@yjeevanjeevany98894 жыл бұрын
Thnq BBC...but ye Telugu chanle Ina intha clear ga cheppara...
@lokeshreddy94984 жыл бұрын
Wow great andhra
@prasadtriveni6658 Жыл бұрын
Super bro Tq so much 😂😂😂
@sureshkumar-jp3si4 жыл бұрын
Super Weather...
@harshahonest91223 жыл бұрын
Love from maredumilli 💚🤗
@ruthalatejaswini99044 жыл бұрын
That's my sincere request because when I had been to that beautiful place just 2days back... I really felt bad by seeing all the plastic covers, water bottles n also the one who established small shops for sake of tourists also are not maintaining dust bin near their outlets nd just saying throw there on d ground..any how lot many trees🌲 are cut their for our enjoyment.. so let us all take this individual responsibility of adopting this small practices to protect our environment.. this is my humble request to everyone.. thank you🙏
@manisuppu72704 жыл бұрын
2:45 I saw a wonder any body guess 😁😁 ????
@nenupakkalocal4 жыл бұрын
Good video
@tatamajaka59124 жыл бұрын
Mem vellam superb
@kteja1113 жыл бұрын
❤️mana Vizianagaram, I ❤️Araku❤️@ap@
@sriprakasshenpr70364 жыл бұрын
Thanks mam Sooo and sooo beautiful enjoy 🥰🥰🥰 all
@templesvayuputratelugutrav9993 жыл бұрын
Super
@krupasekharbabu4 жыл бұрын
In 1996 conistable గా నా ఫస్ట్ డ్యూటీ లంబసింగి లో చేసేను. Sweet memory
@prasadreddykovvuri806211 ай бұрын
VIZAG NUNCHI NIGHT AFTER 12 START AYETE EARLY MORNIG RACH AVVAVACVHHU