Earth Day: భూమి గుండ్రంగా లేదా? మీరు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విషయాలు.. | BBC Telugu

  Рет қаралды 98,826

BBC News Telugu

BBC News Telugu

Жыл бұрын

ఇంటర్నేషనల్ ఎర్త్ డేను ఏటా ఏప్రిల్ 22న నిర్వహిస్తారు. 1970‌లో ఇదే తేదీన అమెరికాలోని భిన్న నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది పర్యావరణానికి జరుగుతున్న హానిపై వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
ఆ ఘటనలను గుర్తుచేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చేందుకు ఐక్యరాస్యసమితి ఈ తేదీని ఎర్త్ డేగా ప్రకటించింది. ఈ సందర్భంగా భూమి గురించి కొన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.
#EarthDay #Planet #UnitedNations #ClimateChange
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 51
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Жыл бұрын
ఈ భూమి మీద మనం నివసిస్తున్న ఉంటే ఈ భూమిని కాపాడుకునే బాధ్యత మన అందరిదీ ఈ భూమిని కాపాడాలంటే పశుపక్షాదులు వృక్షాలు భూమి మీద నివసించే సమస్త జీవరాసులని కాపాడుకోవాలి అప్పుడే భూమి మీద సమతుల్యమైన వాతావరణం ఏర్పడి ఉపద్రవాలు రాకుండా ఉంటాయి దీనికి అర్థం సర్వేజనా సుఖినోభవంతు జన అనే అర్థానికి భూమి మీద జన్మించిన ప్రతిదీ అని అర్థం
@gokuforever123
@gokuforever123 10 ай бұрын
సార్ సర్వేజన సుకునో భవంతు కన్నా ముందు గో బ్రాహ్మణ సర్వేజన సుకునో భవంతు అంటారు అంటే గోవులకు బ్రాహ్మణులకు మిగిలిన వారు సేవ చేస్తే లోకం బాగుంటుంది అని అర్థం అంటే బ్రాహ్మణులు దేవుళ్ళు అన్నమాట
@jaanvijaanu4390
@jaanvijaanu4390 Жыл бұрын
Our Earth 🌎 our home
@balu84998
@balu84998 Жыл бұрын
❤happy Earth🌎 day
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Жыл бұрын
I love my earth I love my country I love my Universe I love Humanity without riligions 😊😊
@venumadhav1353
@venumadhav1353 Жыл бұрын
Then remove chary from your name
@hussainshaik-zg5mz
@hussainshaik-zg5mz Жыл бұрын
@@venumadhav1353 ఏమి చెప్పినవే 😀
@yaswanthrajkamarthy8350
@yaswanthrajkamarthy8350 Жыл бұрын
😊
@shekharreddy3643
@shekharreddy3643 10 ай бұрын
Without regions and boundaries kuda pettuko
@balachanderpathanaboina6791
@balachanderpathanaboina6791 Жыл бұрын
Happy Earth Day ❤
@salanagovindarao7960
@salanagovindarao7960 Жыл бұрын
ఐ లవ్ మై ఎర్త్
@maryglad9487
@maryglad9487 Жыл бұрын
Gen first chapter lo e bumini Devudu srustini yela chesarani spastamga vrayabadi vundhi, really How God is great
@naveentammina7818
@naveentammina7818 Жыл бұрын
Thank you bbc😅❤❤
@SaddamShaik-nx3tr
@SaddamShaik-nx3tr 10 ай бұрын
Good information
@rajusiripurapu
@rajusiripurapu Жыл бұрын
Loved it.. science is!!
@NareshNaresh-py4sj
@NareshNaresh-py4sj Жыл бұрын
Thank you bbc
@bhanuchandra28
@bhanuchandra28 Жыл бұрын
Earth is wonderful.
@AgaramNiranjan
@AgaramNiranjan Жыл бұрын
Tq bbc
@patavindia4306
@patavindia4306 Жыл бұрын
HAPPY EARTH 🌎 DAY
@janyavularajkumar
@janyavularajkumar Жыл бұрын
ఈ తెలుగు అర్థం కావడం లేదు రా బాబు..
@paramchintada1979
@paramchintada1979 10 ай бұрын
Proud of you.
@mahenderraomesineni
@mahenderraomesineni 10 ай бұрын
Good video ❤
@sap.ficotrainingintelugu
@sap.ficotrainingintelugu Жыл бұрын
nice
@premtpktalluri1425
@premtpktalluri1425 Жыл бұрын
Good job BBC news 👍👍👍
@bandisrikanth731
@bandisrikanth731 Жыл бұрын
Tq
@nevergiveup_vm3074
@nevergiveup_vm3074 Жыл бұрын
Tnq BBC🤗👌
@vijaysuresh8411
@vijaysuresh8411 Жыл бұрын
HOO. mee hair bavundhi
@supernova8709
@supernova8709 Жыл бұрын
Unconditional right to stop our own life medically whenever we want for all adults, my body my choice.
@ramyash2761
@ramyash2761 Жыл бұрын
ఆయస్కాంత క్షేత్రం అంటే ఏంటి...?
@shyamkumaar8361
@shyamkumaar8361 Жыл бұрын
Anduke Manam Madigollam, Madi + Gollam, Madi ante Manadi, Gollam Ante Bhumi Kabatti, Mana Golakaram completely rounded, manadi bhugolam mana madigollam🙏🏼
@shyamkumaar8361
@shyamkumaar8361 Жыл бұрын
Mana Golam Bhugolam Manam Madigollam🙏🏼
@Kavya_Nani899
@Kavya_Nani899 Жыл бұрын
🤔🤔 thisukoo Mottam thisukoo Pandaga chesukoo
@rajfarrington7984
@rajfarrington7984 Жыл бұрын
Dear Brother, MAA-DIGUVA-VAARU UNNA-VAARU CHESINA CHATTAM
@rajfarrington7984
@rajfarrington7984 Жыл бұрын
Dear Brother, మనం చేసే పనిని బట్టి మన కులం నిర్ణయించ బడుతుంది చెక్క పని చేసే వారిని వడ్రంగి అని కుండ పని చేసే వారిని కుమ్మరి అని బంగారు పని చేసే వారిని కమ్మరి అని అంతే కాకపోతే అందరూ ఉన్నవారే పైన ఉన్న, క్రింద ఉన్న, అందరూ లోపల ఆత్మ కలిగి ఉన్న వారమే శివం- బ్రతికి ఉన్న వారమే శవం- చనిపోయిన వారము
@teju1814
@teju1814 Жыл бұрын
Satilite image chustune Bhoomi gundranga ledani cheptunnaru
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Жыл бұрын
భూమి సంపూర్ణ గోల కారణం లేదు అన్నప్పుడు మరి ఏ ఆకారంలో ఉన్నదో తెలియజేయాలి అప్పుడే వీక్షకులకి సరిగ్గా అర్థం చేకూరుతుంది
@thebeautifulnature1585
@thebeautifulnature1585 Жыл бұрын
Miru am chaduvukunnaru???
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Жыл бұрын
Clear ga chepparu, article kuda pettaru, article chadavandi.
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Жыл бұрын
@@thebeautifulnature1585 ఇంటర్మీడియట్ డిస్కనెక్ట్ యు
@raviogirala196
@raviogirala196 Жыл бұрын
బ్రహ్మ దేవునీ సృష్టి లో 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. Anyway nice post,,thanks a lot to BBC 🤗
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Жыл бұрын
ప్రకృతి వరం
@hussainshaik-zg5mz
@hussainshaik-zg5mz Жыл бұрын
బ్రహ్మ దేవుడా బొక్క 😀😀
@raviogirala196
@raviogirala196 Жыл бұрын
@@hussainshaik-zg5mz పోరా కుక్క
@NareshNaresh-py4sj
@NareshNaresh-py4sj Жыл бұрын
Otuku notuku amudu poinaka ala kapadutavu mana kcr mining ⛏️ prbutva bumulu amukuntunadau
@eswaraogari1272
@eswaraogari1272 10 ай бұрын
DON'T PLAY WITH GOD ISRO MOST DAGGERS ISRO BE CARE FULL ISRO GOD IS GREAT
@supernova8709
@supernova8709 Жыл бұрын
Bajjila raja
@sathyamevajayathe6611
@sathyamevajayathe6611 11 ай бұрын
Me Babu velli chushada bumi gundranga ledu antunav
@ganeshjajula1237
@ganeshjajula1237 Жыл бұрын
Mari intha telugu dubbing narration...avuthe.english medium students ki asalu ardam khadu
@spasupathibabu6661
@spasupathibabu6661 Жыл бұрын
అబ్బ చ్ఛ...🤦‍♂️ ఇవన్నీ ఇప్పటి lkg పిల్లల్ని అడిగిన కూడా చెప్తారు. ఆ విషయం ముందు మీరు తెలుసుకోండి..!!!😏
@supernova8709
@supernova8709 Жыл бұрын
Baddhalubalishinachewingalu
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 42 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 66 МЛН
Solar System Explained in Telugu | The Journey of the Universe Episode - 4 | Telugu Badi
12:12
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 6 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 797 М.
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 42 МЛН