Praneeth Hanumantu యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోపై వివాదం ఏమిటి, అసలు ఏం జరిగింది? | BBC Telugu

  Рет қаралды 576,635

BBC News Telugu

BBC News Telugu

15 күн бұрын

ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ తన చానల్లో పెట్టిన ఒక వీడియో వివాదాస్పదం అయ్యింది. దీనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అసలు ఏంటీ వివాదం. దీనిపై ఆ యూట్యూబర్ ఏమంటున్నారు?
#PraneethHanumantu #KZbinr #KZbinVideo #Children #Telangana
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 620
@varikolasanthoshrethwa509
@varikolasanthoshrethwa509 13 күн бұрын
పాములు పట్టే వాడు పాము కాటుకు బలైనట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తి పోటుకు బ లైనట్టు, అందరినీ రోస్ట్ చేసే వీరు ఇపుడు అందరి చేత రోస్ట్ చేయబడుతున్నారు.
@Tinkuuuu_1234
@Tinkuuuu_1234 13 күн бұрын
Yes
@URTeluguvlogs
@URTeluguvlogs 13 күн бұрын
Nicely explained 🎉
@gyaneswarichekka5984
@gyaneswarichekka5984 13 күн бұрын
😂😂😂😂
@sampalaravikumar1912
@sampalaravikumar1912 12 күн бұрын
Sai dharmatej ni cake kosam roast chesi, last ki anna complaint ichinadu
@isaacvedala9318
@isaacvedala9318 12 күн бұрын
Goyyi thavvi andulo paddadu...
@Kumar14042
@Kumar14042 13 күн бұрын
సైకో గాళ్ళకు బుద్ధి చెప్పాలి. బెయిల్ కూడా రాకుండా శిక్షవిధించాలి.
@maheshrachakonda4322
@maheshrachakonda4322 13 күн бұрын
First of all. Adi illegal kaad. Crime kaad.. Dani meeda laws led.. Evaru paina Comments vesaro valley complaint istey thappa Pocso act or child abuse act kinda case veyagalar. Vallu e country lo unnaro kuda theliyad. Easy ga bayataki vostar
@indirakarpuram8326
@indirakarpuram8326 13 күн бұрын
Kumar and mahesh gaaru. I fully agree with both of you. కానీ ఎలాగు బయటకు వస్తారు కదా అని చేతులు ముడుచుకొని కూచోవద్దు. మీలాంటి యువతరం దీన్ని తీవ్రంగా ఖండిచాలి. మన దేశం లో కుటుంబ బంధాలకు ఎంతో విలువ. వదినను, పర స్త్రీ లను తల్లిగా, చెల్లిగా చూసే సంస్కృతి మనది. మా తరం వాళ్లకి నేటి యువత పై వున్న గౌరవం పోకుండా చేసే భాద్యత మీదే. ఓ పక్క gender తేడా లేకుండా నేటి పిల్లలు అన్ని రంగాలలో రాణిస్తూనే, ప్రొఫెషన్ గా ఒకరి పట్ల ఒకరు గౌరవం గా, హుందాగా వుంటున్నారు. మధ్య మధ్య ఇలాంటి చీడపురుగులు వుంటున్నారు. వారిని ఏరి చట్టానికి అప్పగించే భాద్యత మీదే.
@Bhairav1256
@Bhairav1256 13 күн бұрын
మరి మార్ఫింగ్ చేసినవాళ్ళని ఎందుకు అరెస్టు చేస్తారు? ​@@maheshrachakonda4322
@srikanthmeg
@srikanthmeg 13 күн бұрын
@@maheshrachakonda4322 lawyer sir, Anyone can bring the video to the law. Not just the person who is in the video. Know the truth!
@Casediaries2023
@Casediaries2023 12 күн бұрын
no pocso acts unnayi bro ​@@maheshrachakonda4322
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 13 күн бұрын
Don't leave these fellows. వీరే కాదు, యూట్యూబ్ లో వచ్చే, పనికిమాలిన, చాలా వీడియోలు, irrelevent, illogical, frivolous, గా ఉండే వన్నీ, ban చెయ్యాలి.
@chacosravan
@chacosravan 7 күн бұрын
Amazon aha Netflix లో వస్తున్న వల్గర్ మూవీస్ గురించి కూడా ప్రశ్నించండి
@d.somesh1380
@d.somesh1380 13 күн бұрын
ఏది ఏమైనా వీడియో తీసేవాళ్ళపైనా ఒక కొత్త చట్టం తీసుకురావాలి....🙏🏻🙏🏻🙏🏻
@cherrychin4668
@cherrychin4668 12 күн бұрын
FaceBook, Instagram, Massanger lo Vundhi Ee Chattam
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 13 күн бұрын
వాళ్ళ అమ్మా నాన్న లను ఇంటర్యు చెయ్యండి సామాన్యులు ఏదైనా చేస్తే మైకులు వేసుకొని ఇంటి మిద పడిపోతారు గదా మరీ వీళ్ళ ఇంటికి ఎందుకు పోవడం లేదు
@lakshmirao3544
@lakshmirao3544 13 күн бұрын
Vaadi father ias officer anta maybe Parents ni andhuke laagetledu valla intiki vellatledu media vallu
@meghalach1631
@meghalach1631 13 күн бұрын
​@@lakshmirao3544 adigina vaallu correct ga adigaru road midaki laagi parents kuda question cheyyali aa vedavani eedchi eedchi thannnali road mida jaragali.
@ramakrishnareddy3864
@ramakrishnareddy3864 12 күн бұрын
Yes
@mahendrak6979
@mahendrak6979 12 күн бұрын
సామాన్యులే చట్టాలకు బలి అవుతారు ఇలా పెద్ద వాళ్ళ పిల్లలు పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు చట్టం లో లొసుగులు వెతికి తప్పించుకుంటారు
@anitha2053
@anitha2053 10 күн бұрын
Madyalo parents em chesaru. Vademanna 16 yrs pilloda . Stop dragging families in these cases .nuvvu nethigokkunna family observe cheyyali ante kudardhu kada.
@aeiphanes
@aeiphanes 13 күн бұрын
ఈ వీడియోలో ఉన్న అందరూ మృగాలకు తగిన శిక్ష వేయాలి. ఈ కాంట్రవర్సీ పై ప్రతి ఒక్కడూ స్పందించి వీడియో లు చేస్తున్నారు కానీ ఒక్కడు అయినా తల్లిదండ్రులు పిల్లల ప్రైవసీ ని కాపాడుకోవడం లో బాధ్యత గా వ్యవరించేలా ఉన్నారా ? అని ప్రశ్నించడం లేదు, అవగాహన కల్పించడం లేదు, వాళ్లకు వీళ్లకు తేడా ఏముంది?వ్యూస్ రావాలి ,పాపులారిటీ రావాలి
@darlingmowa
@darlingmowa 12 күн бұрын
ఈ విషయమై BBC కంటే తులసి చందు గారు చాలా వివరంగా చెప్పారు ❤
@vippartis
@vippartis 11 күн бұрын
She is an expert at talking about social issues and goes deep into the subject.
@praveenmist
@praveenmist 11 күн бұрын
Yes..
@user-zi5uu3ky5q
@user-zi5uu3ky5q 9 күн бұрын
Both are same anti india gang.
@kirankumrpinnam3673
@kirankumrpinnam3673 2 күн бұрын
Yes
@tejkumar7013
@tejkumar7013 13 күн бұрын
BBC లో news వచ్చింది అంటే, ప్రణీత్ "K" చెక్కేస్తారు అనే సూచనలు కనపడుతున్నాయి... వాళ్ళ నాన్న పలుకుబడి ఉపయోగిస్తే చెప్పలేం!
@khadeermd3515
@khadeermd3515 13 күн бұрын
Already vallu us lo untadu..
@raajajagan
@raajajagan 13 күн бұрын
Ay jude kooda
@SandY-fr6ge
@SandY-fr6ge 13 күн бұрын
Vadem chesDU Bro explain​@@raajajagan
@Heykarimnagar
@Heykarimnagar 13 күн бұрын
😂
@LaSabookreviews
@LaSabookreviews 13 күн бұрын
Valla nanna em chesthuntadu bro
@srisuri16
@srisuri16 13 күн бұрын
ఇలా చాలా మంది ఉన్నారు...జబ్రదస్థ లో ఆది లాంటోళ్లు...
@bhaskarjetla8872
@bhaskarjetla8872 13 күн бұрын
Orey p hanthu ga nuvvu BBC lo kuda vacchav ante entha pedda thappu chesavo telusu ko 😂
@karthikeya_versatile
@karthikeya_versatile 13 күн бұрын
😂😂
@raajajagan
@raajajagan 13 күн бұрын
Ay jude brother kooda
@Ayushrider877
@Ayushrider877 13 күн бұрын
😂😂😂😂😂 next BBC english lo vastad emoo....thumbnail lo "This Fcuking Bastard ani....
@Heykarimnagar
@Heykarimnagar 13 күн бұрын
😂
@shwethalaxmi1415
@shwethalaxmi1415 13 күн бұрын
He feels proud andi elanti vallu thappu chesam ani feel avvaru popular ayyam ani happy feel avutharu
@nookalanagaraju8224
@nookalanagaraju8224 13 күн бұрын
ఇలాంటి మానవ మృగాలకు కేసులు, విచారణ, శిక్షలు అనవసరం. ఆ విధంగా చిన్నమ్మాయి మీద ట్రోలింగ్ చేసిన వారిని సల సల కాగే నూనెలో వేసి చంపాలి. వారి తల్లి తండ్రుల పెంపకం అంత ఘోరంగా ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా అదే విధంగా చేస్తుంటారనుకుంటాను. వాళ్ళ తల్లి తండ్రుల పెంపకం అలాంటిది.ఇలాంటి వాళ్ళ కుటుంబాలను ప్రజలందరూ సామాజికంగా వెలివేయాలి. ప్రభుత్వం వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి.
@Chakri738
@Chakri738 13 күн бұрын
ఆ అమ్మాయి ఏ దేశానికి చెందినది...? ఆ పాప పేరు... ఊరూ టక్కుమని చెప్పారా నువ్వు?
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 12 күн бұрын
Tappu chesina vadini samardhistunna nuvvu tappudodivey anukunta , sorry brother
@kalakondarajitha392
@kalakondarajitha392 12 күн бұрын
E deshamaithe endukura pillalu ekkadaina pillalega thappuga matladadam ekkadaina thappe​@@Chakri738
@elviajero8295
@elviajero8295 12 күн бұрын
@@Chakri738 Enduku bhayya valla daggaraku velli same comments chestava.
@Chakri738
@Chakri738 12 күн бұрын
@@elviajero8295 అలా చేసేవాడిని ఐతే..అడిగే అవసరం ఏముంది bro? అసలు ఈ ఇష్యూ వెనక ఉన్న తెలుగు ఇండస్ట్రీ మాఫియా గురించి ఆలోచించండి. ప్రణీత్ చేసింది 100% తప్పు. కానీ దానిని actual గా చూసింది ఎంతమంది...? ఈ so called పిల్ల హీరోలు దానిని ఇష్యూ చేయటం వల్ల...అది ఇపుడు నేషనల్ లెవెల్ లో స్ప్రెడ్ ఐంది. ఆ హీరోల కి చైల్డ్ abuse ఇష్యూ కాదు. ప్రణీత్ అండ్ వాడి ఫ్రెండ్స్..తెలుగు సినిమాలని రోస్ట్ చేస్తారు...మంచు ఫ్యామిలీ...మెగా ఫ్యామిలీ సినిమాలు గట్టిగా రోస్ట్ చేశారు... Baby సినిమా కూడా ఆ లిస్ట్ లో ఉంది. SKN అనే errikuk ప్రొడ్యూసర్ Ph అండ్ కొ మీద కక్ష కట్టి....ఈ వ్యవహారం అంతా నడిపించాడు. సో, నిజంగా vella concern చైల్డ్ abuse ithey... మనస్పూర్తిగా accept cheyyachu...but vella అజెండా రివ్యూ ఇచ్చే వాళ్ళని టొక్కేయటం... us లో బార్బెల్ అని ఉంటాడు..వాడి మీద కూడా ఇలాగే strikes avi vesi... తమడ మీడియా తో వాడిని తొక్కేదం అని చూశారు...tenga లేదు..US కదా...influence పనిచేయలేదు.... So ఫైనల్ గా చెప్పేది ఎంటి అంటే....ఈ ఎదవలె సినిమాల్లో తాగుడు..స్మోకింగ్..exposing..బూతులు...డ్రగ్స్ ప్రమోట్ చేస్తారు...ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని...పతివ్రత లా కబుర్లు మింగటం.... 😂
@Vishwambhara
@Vishwambhara 13 күн бұрын
ఏది ఏమైనా ట్రోలింగ్ పేరుతో, రోస్టింగ్ పేరుతో ఈ మధ్య యూట్యూబులో చాలా నీచమైన పదజాలంతో వీడియోలు పెడుతున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వ పరంగా కఠినమైన చర్యలు తీసుకోవలసిన సమయం వచ్చింది. దీనిని ఇలాగే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు చెయ్యి దాటిపోతాయి.
@bunnyworld29
@bunnyworld29 13 күн бұрын
This is not the first time actually they are making this kind of jokes tagging them as dark comedy....if you look at their previous videos(including his friends) you'll get to see derogatory jokes about women, father figures etc but dragging kids into this mess is too much ofcourse...good job Telangana police👏
@skumarp5205
@skumarp5205 13 күн бұрын
Yes bro, but oka kid gurinchi entha neechangaa matlaadatam vaalla channel lo first time anukunta. Actual ga Guntur karam gurinchi kuda lite ga elaane chesaru comments "markandeya song" ni refer chestoo
@srinunimmala7883
@srinunimmala7883 12 күн бұрын
వీళ్ల నాలుక కట్ చేయాలి హనుమంత్ కో బాచ్ కి. ప్లీజ్ 🙏🙏🙏
@grkdsp
@grkdsp 13 күн бұрын
ప్రవీణ్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఒక దరిద్రమైన వీడియో ని సభ్య సమాజం అంతా త్రీవంగా ఖండించ వలసిన విషయం. దీనిలో ఏమి అనుమానం ఆక్కరలేదు . వాళ్ల మీద చట్టప్రకారం యాక్షన్ కూడా తీసుకోవాలి . అలాగె మిగతా విషయాల్లో కూడా ఈ సినీ హీరోలు , మరియు సినీ ప్రముఖులు , మీడియా ఎందుకు ఇదే విధంగా స్పందిచదో అర్థం కాదు . ఒక అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని దారుణంగా కామెంట్ చేస్తే , ఒక MP ఒక న్యూడ్ విడియో కాల్ చేస్తే , కొంత మంది మంత్రులు దారుణమయిన భాష ( లకారాలతో ) పబ్లిక్ గా తిడుతూ ఉంటే , ఒక ఆవిడ ( ఒక పార్టీ follower ) అడ్డమైన బూతులతొ అందరినీ తిడుతూ ఉంటే ( చాలా , చాలా అసహ్యం గా తల్లులని కూడా తిడుతుంది ) , నీ యమ్మా మొగుడు ఇచ్చాడా అని అంటూ ఒక మంత్రి అడుగుతూ ఉంటే , ఇలాంటి వాటి మీద సినీ వర్గాలు కానీ , మీడియా కానీ ఇదే విధంగా ఎందుకు స్పందించలేదు . ఎందుకు ట్వీట్స్ చెయ్యలేదు . అంటే బూతు అనేది కూడ రాజకీయ నాయకులకు , సామాన్యులకి తేడా ఉంటుందా .. లేక రాజకీయ నాయకుల జోలికి వెళితే తాట తీస్తారు అని భయమా ..
@Vishwambhara
@Vishwambhara 13 күн бұрын
కేవలం ప్రభుత్వమే సరైన చర్యలు తీసుకోలేదు, సరిగా స్పందించలేదు. మిగతావారు స్పందించారు. వారిని విమర్శిస్తూ ఎన్ని వీడియోలు చేశారో చూడలేదా!? వారందరు నీకు కాపీ పెట్టాలా!?
@naveenkumarreddynamburu7627
@naveenkumarreddynamburu7627 13 күн бұрын
ఒక సీ.యం ని బోశాడీకె అన్న ఒక దున్న గురించి, 2015 నాటి అసెంబ్లీలోనే రేయ్ ఏందిరా నీయమ్మ అంటూ వూగిపోయిన బోండాల గురించి, ఆ చెత్త నాకొడుకు, ఈ చెత్తనాకొడుకు, అదుంది చూడు ఏం పేరు రా దానిపేరేంది...బ్రాహ్మణియా అని చక్కటి భాషా ప్రావీణ్యంతో మాటాడే చెత్తకాయలన్న గురించి........ఇలా అటు ఇటు లేకుండా అన్ని రంగుల్లో వున్నారు పుంగవులు. తమరు ఒక్క కంటితో మాత్రమే చూస్తారా...రెండూ పనిచేయవా. తప్పుని, మంచిని చెప్పడం కరెక్టే....కానీ కళ్ళు, చెవులు సరిగా పనిచేస్తున్న వాళ్ళు చెపితే దాన్లో నిజాయితీ ఉంటది. లేదంటే ఓ వైపు వాంతి చేసుకున్నట్టు ఉంటది. అయినా... ప్రవర్తన, పర్సనాలిటీ లనేవి వ్యక్తికి ఉంటాయి, పార్టీకి కాదు. ఆ వ్యక్తి రేపు అటు వెళ్తే సుద్దపూస అని చెప్తే ఎలా. అందుకే పార్టీల్లో ఏం ఉండదు...రంగులు, గుర్తులు తప్ప. వాటిల్లో వుండే మనుషుల్లో ఉంటది ఏం వున్నా. VAJPAYEE is the best example ***
@grkdsp
@grkdsp 13 күн бұрын
@@Vishwambhara hallo ... first try to understand my message. I'm asking why heroes are not responding to political abuse. You share such type of tweets from heroes. I don't require your silly advice. Gain some knowledge before commenting on others posts
@kmr-ft9bf
@kmr-ft9bf 13 күн бұрын
vallu celebriti lu kada.
@ramachandrarao5
@ramachandrarao5 12 күн бұрын
పెద్ద మాలోకం లా వున్నావు ఎవర్రా నువ్వు....నీకు ఒకవైపే కనిపిస్తుందా!? ఒకవైపే వినిపిస్తుందా !? ఎదుటి వాళ్ళని అన్నవి నీకు కనిపించవు వినిపించవా!? ఓ మాజీ నయా ముఖ్యమంత్రి భార్యని తిట్టారని తెగ బాధ పడిపోతున్నావ్ . ఎదుటివారు కూడా ముఖ్యమంత్రే అప్పుడు ఆయన భార్యని తల్లిని పిల్లల్ని తిట్టించినప్పుడు ఈ ఇంగితం ఎక్కడికి పోయింది , ప్రెస్మీట్ పెట్టి అడ్డమైన పందులతో తిట్టించినప్పుడు రేపు నన్ను అంతకన్నా దారుణంగా ఏడ్చేలా తిడతారు అన్న జ్ఞానం ఉండాలిగా!!!?
@crazykids2889
@crazykids2889 13 күн бұрын
ప్రక్రుతి అన్ని చూస్తుంది, KZbin lo ఉన్న USA lo ఉన్న siksha తప్పదు 😂
@vishnuchalla5559
@vishnuchalla5559 13 күн бұрын
కొన్ని మతాలలో కొన్ని దేశాలలో ఉండే వాయి వరస లేని భావాలు కావొచ్చు. కానీ చిన్న పిల్లల ను దారుణం గా చంపటం హింసించడం తీవ్రవాదం. ఇవి చూపటం కంటే చేయటం కథ పెద్ద నేరం,,,తప్పు ఏదైనా తప్పే
@bhanumathiganta9642
@bhanumathiganta9642 12 күн бұрын
మీరు కూడా బాధ్యత గా వ్యవహరించి యూట్యూబ్ వారి కి లేఖ రాసి వాళ్ళ అకౌంట్స్ అన్నీ సోషల్ మీడియా క్లోజ్ చెయ్యాలి 👍
@harshavenkata2741
@harshavenkata2741 13 күн бұрын
Arrest these idiots
@roshan-tr8sy
@roshan-tr8sy 12 күн бұрын
Vachadu ayya officer order echadu Arrest these idiots hahahaha Endi bro nuvu epudu buthulu matladaleda nuvu epudu friends tho open ga matladaleda buthulu Vadu bro Internet lo pathe te veshalu Just chill Vapas tesuko arrest order
@Karthik-bc8bf
@Karthik-bc8bf 12 күн бұрын
​@@roshan-tr8sy pillalni bhoothulu tittalem bro... Sexual ga chudalem kuda.. akada vala matalu anthakanna goranaga unayi.. bhoothla matter kadu ekada
@Prambabu989
@Prambabu989 13 күн бұрын
ఇలాంటి వ్యక్తులు దేశాన్ని చాలా ప్రమాదం ఇది ఒక విధంగా ఊర వాదమే
@rajapratapkumar4479
@rajapratapkumar4479 12 күн бұрын
దేశంలో కాదు ప్రపంచం కె ప్రమాదం వీళ్ళు అమెరికా లో వుంటున్నారు.
@gvrrao3225
@gvrrao3225 13 күн бұрын
వేప చెట్టునుండి వేప గింజలు వస్తాయి, తిరిగి వాటినుంచి వేప చెట్లు వస్తాయి. ఇలానే కొందరి వంశ వృక్షం సైకో మనస్తత్వం కలిగి ఉంటుంది. వారిని ఉపేక్షిస్తే, అలాంటి వారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతుంది. కటినాతి కటినంగా ఇలాంటి వారికి శిక్ష వేయవలసి ఉంటుంది. కేవలం ధనం, పలుకుబడి, సైకో మానసికానందం కోసం జుగుప్సాకరమైన రీతిలో ప్రవర్తించేవారు శిక్షార్హులు. ప్రభుత్వాలు ఖటినమైన చట్టాలు చేసే సంఘం వ్యతిరేకంగా ప్రవర్తించేవారికి , వారిని అనుసరించేవారికీ తగిన గుణపాఠం చెప్పాలి.
@sriranganaidu6222
@sriranganaidu6222 13 күн бұрын
Paamulu patte vaadu, Aa paamu kaatu ki chachi nattu, Roasting chese vaadu, Eeroju roasting avtunnadu.. Roasting anedhi limits cross ayipoyindi.. Okadi ni tiduthu, enjoyment ento
@narnibhavaji793
@narnibhavaji793 13 күн бұрын
అందరూ చదువు ఉండాలి అంటారు కాని సంస్కారం ఉండాలి అన్నిటి కన్నా ముందు
@preethigude6149
@preethigude6149 11 күн бұрын
Baga chepparu andi
@mkrishnapeddada
@mkrishnapeddada 13 күн бұрын
Mama nee range bbc varaku vellindi.. Happy ga undu mama..
@josephraju715
@josephraju715 13 күн бұрын
anni commentlalo, nee comment matram. 😂😂
@sravangoud9901
@sravangoud9901 13 күн бұрын
పనుమంతు గాడిని ఎవరూ ఎం చెయ్యలేరు ఎందుకంటే వాడి నాన్న ఐ ఏ యస్ వాడీ అన్న సోషల్ మీడియా పేరున్నోడు. అంటే వీడి లాగే .ఎక్కడ శిక్ష పడుద్ది😢😢
@kadambamala5069
@kadambamala5069 13 күн бұрын
యూట్యూబ్ సంస్థ కూడా ఇలాంటి యూట్యూబర్స్ కి , డాలర్స్ ఇచ్చీ ప్రోత్సహిచ కూడదు... ముఖ్యంగా లక్షల కొద్దీ .. సబ్స్క్రయిబ్ చేసుకుని , చూసీ ఇటువంటి వారిని ప్రోత్సహించే జనం...‌ఇలాంటి వారిని చట్టప్రకారం పనిష్ చేస్తే... సోషల్ మీడియా కాస్త బాగు పడుతుందేమో.,..
@lakshminandula5303
@lakshminandula5303 13 күн бұрын
🤝🙌మనదాకా వస్తే గాని ఆబాధ తీవ్రత తెలిసిరాదు…
@venkatareddyambati6409
@venkatareddyambati6409 13 күн бұрын
అందుకే.ఈభూమి.తొందరగా.నాశనం.కావాలి.ఓల్డ్.ఇస్.గోల్డ్
@bonakurtisaikrishna945
@bonakurtisaikrishna945 13 күн бұрын
వాళ్ళను ఏమి అనకండి బ్రో వాళ్ళ వాళ్ళ కుటుంబలలో జరిగేవి చెప్పుకున్నారు అంతే..
@ViduraVoice
@ViduraVoice 13 күн бұрын
కర్మ వెంటనే వచ్చేస్తుంది ఈ కాలంలో
@prasantht7660
@prasantht7660 13 күн бұрын
If they publicly said those words, imagine how evil they are and may be they did something bad to innocent girl kids without their parents notice.😢😢😢😢😢😢
@madhavik1522
@madhavik1522 12 күн бұрын
వాళ్లకి శిక్ష ఒక్కటే వాళ్ళ కొంపలు కి వెళ్లి పరువు తీసి పడేయాలి వాళ్ళ పేరెంట్స్ పరువు నడి రోడ్డు మీదకు వస్తే అప్పుడు ఈ ఎదవలకి సిగ్గు వస్తది కామెడీ చేయడం అంటే ఏంటో సెక్స్ అంటే ఏంటో కామం అంటే ఏంటో తెలుస్తుంది ప్రతి ఒక్కడు ఇలాగే తయారయ్యాడు ప్రతి ఆడదాన్ని కామంతో చూడడం కళ్ళు మూసుకుపోయి నట్టు నవ్వడం ఎగతాళి చేయడం ఫ్యాషనైపోయింది ప్రతి ఒక్కడికి ఇలాంటి ఎదవల్ని పేరెంట్స్ వాళ్ల పేరెంట్స్ పెంపకం ఎంత అద్భుతంగా ఉందో ఎదవల్ని చూస్తే తెలుస్తుంది
@EssEnnPee
@EssEnnPee 11 күн бұрын
ఏమి జరుగదు. మన దేశం డబ్బుకు లోకం దాసోహం. ఏదైనా, ఎంతటివాడైనా ఎక్కడో ఒక రేట్ కి పడాల్సిందే.
@ballasundeep
@ballasundeep 13 күн бұрын
Excellent Reporting bro..
@arepalliparam
@arepalliparam 13 күн бұрын
Wt about Jabardasth program
@saisrinivas4099
@saisrinivas4099 13 күн бұрын
Know the difference between Funny, Comedy, Abuse first💦💦💦
@moulimou9127
@moulimou9127 13 күн бұрын
Nowadays jabardasth also Dark commedy
@raajajagan
@raajajagan 13 күн бұрын
It’s impact of jabardasth also
@saisrinivas4099
@saisrinivas4099 13 күн бұрын
@@moulimou9127 You also know the difference between those👍
@fdxfgg1243
@fdxfgg1243 13 күн бұрын
​@@saisrinivas4099explain chey bro ? Abuse vs funny anta ? Jabardasth even more worst it .. ex : physically handicapped/ racism koni thousand of words untaye . There is one who have black skin and physically abled doesn't have feelings. Or they may be can't feel hurt.
@valasalasivakumar7815
@valasalasivakumar7815 13 күн бұрын
బ్రో ఇంత ల ఫేమస్ అయ్యాడు ఆని వీడియోస్ లో రానిది ఒక వీడియో తో వచ్చింది కానీ...100 రాంగ్ పిల్లలు నీ వయవరస లేకుండా మాట్లాడం తప్పు
@kakarla83
@kakarla83 13 күн бұрын
Sorry is not enaugh
@Prambabu989
@Prambabu989 13 күн бұрын
ఇలాంటి వ్యక్తులకు నక్సలైట్లతో సంబంధం ఉంది అని చెప్పి ఎన్కౌంటర్ చేసి చంపేయండి
@SunnyBunny-hf3yl
@SunnyBunny-hf3yl 13 күн бұрын
నాక్సలైట్లు మంచివారు
@pavan_spark
@pavan_spark 13 күн бұрын
Vallani arreste cheyali bro
@sharathchitturi
@sharathchitturi 12 күн бұрын
This is the highest standards of journalism. Hatsoff to BBC telugu. Chala videos lo content ni directga chupinchi, danni malli elobarate chesi cheppi, malli malli aa matalu cheptunnaru. But meeru chalaaa maturega, asalina vulgar content ni hide chesina, sarigga chepte ardam avtundi ani nerupincharu.
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff 13 күн бұрын
ఆ నలుగురికి ఎన్ని జన్మలు ఎత్తిన మొత్తం ఆడ బిడ్డలే పుట్టాలి
@sudersh22
@sudersh22 13 күн бұрын
Pillanu ivvadhu
@Poojari02
@Poojari02 12 күн бұрын
Apudu kani valla pillalni valle r**e chestar
@ank12
@ank12 13 күн бұрын
బూమ్ బూమ్ బీర్ గంజాయి వేసి ఉంటాడు
@neomnews7070
@neomnews7070 12 күн бұрын
ఇలాంటి వాళ్లకు శిక్షలు వేయాలoటే సౌదీ నుంచి నేర్చుకో అలీ.. ఎమైన అంటే మన చట్టాలు చాలు, వాళ్ల ది ఎందుకు అని చెబుతారు! మన చట్టాలు, పని చేసే వ్యవస్థలు bagunte, ఇలాంటివి ఎందుకు జరుగుతాయి! ఇప్పడు కూడా శిక్షలు కరెక్ట్ గా అమలు చేస్తే, సమాజం భయం భక్తి తో జీవించడానికి ఉపయోగ పడతాయి..
@sharathkatta6198
@sharathkatta6198 12 күн бұрын
Thanks BBC for bringing awareness in public 👍👏
@satyanarayanabhupathi8988
@satyanarayanabhupathi8988 13 күн бұрын
Good reporting
@user-rg7jt4xp9y
@user-rg7jt4xp9y 13 күн бұрын
"The law does not criminalise a joke. The law cannot allow itself to be used as an instrument of suppression, of a citizen’s right to speak sense or nonsense"
@rajeshee311
@rajeshee311 12 күн бұрын
@@user-rg7jt4xp9y Makes sense. Do you think there is a solution to the problem that people are facing here. I see many people here are losing their minds over this. Some are even suggesting to encounter him in the open. Please give them some peace.
@user-rg7jt4xp9y
@user-rg7jt4xp9y 11 күн бұрын
@@rajeshee311 This is what Judge Santosh Hegde said about the AIB Roast case in support of the people, probably because they were cracking jokes offensive to the political right wing and also to the social conservatives and traditionalists. That being the case, I wonder what he would have said in this case. Would this be a case of free speech too? If this was a case of Hindi or English speakers, it would have caught the attention of the national media, and we possibly could have heard what the Left Liberal Intellectual Activists have to say on this. My guess is that these people probably would have been in a conundrum; in an ideological dilemma. I also wonder what Free Speech Absolutists on the right like Anand Ranganathan might have said on this. My intention in posting this excerpt from Justice Santosh Hegde in quotes is to see what our Telugu speaking people who follow BBC Telugu might say. Thank you for commenting on my post. I myself am pretty curious on others might say on this, and I myself have not yet taken a legal view or ideological position on this. This is a hard case. The son of an IAS Officer is involved, and a Film Star is involved. Let's see how this goes.
@sravanisakshi8029
@sravanisakshi8029 13 күн бұрын
Very good reporting
@bharathig9201
@bharathig9201 11 күн бұрын
Ee విషయం పై ప్రజలు, ప్రభుత్వం స్పందించిన తీరు బాగుంది.ఏమి పట్టనట్టు వ్యవహరించకుండ చైతన్యం ప్రదర్శించారు.for that thankyou
@vandanasravanthi7327
@vandanasravanthi7327 12 күн бұрын
Thanks for super.and exact review balla Satish garu
@lsn1201
@lsn1201 13 күн бұрын
ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడాలి లేదంటే మన ప్రజాస్వామ్యం కున్న అర్థం మారిపోతుంది. ప్రభుత్వాలు పట్టించుకోండి దయచేసి
@SriyeshSrinidhi
@SriyeshSrinidhi 12 күн бұрын
Valla nanna ias telusaa
@lsn1201
@lsn1201 12 күн бұрын
@@SriyeshSrinidhi తెలుసు. ఒక ఇంటర్వ్యూ లో వాళ్ల నాన్న వీడి గురించి చాలా గర్వంగా చెప్పుకున్న విషయం తెలుసు. Ok
@lsn1201
@lsn1201 12 күн бұрын
@@SriyeshSrinidhi ఐఏఎస్ అయితే తప్పుగా మాట్లాడిన వాళ్ళని ఏమి చేయకూడదా!? మీ ఉద్దేశ్యం కొంచెం చెప్పండి బ్రదర్
@SriyeshSrinidhi
@SriyeshSrinidhi 12 күн бұрын
@@lsn1201 i said in satirical way
@HuesofHindustan
@HuesofHindustan 13 күн бұрын
వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను
@goodmorning7307
@goodmorning7307 13 күн бұрын
రెండేళ్ల క్రితం ప్రవీణ్ father Arun Kumar గారు కొడుకు గురించి గొప్పగా Idream ఛానల్ లో Anjali గారితో ఇండిపెండెంట్ కొడుకు నా దగ్గర సింగిల్ పైసా అడగడు. లడఖ్ వెళ్లి టెంట్ లు వేసుకుని ఉంటాడు సింపుల్ గా ఉంటాడు. కొడుకు ఛానల్ చూడండి అని proud గా ఉంది అని చెప్పాడు. మరి కొడుకు చిల్లర వేషాలు ఇష్టమేనా... Control ఎందుకు చెయ్యలేక పోతున్నాడు. IAS కొడుకు డార్క్ చేష్టలు celebrity లు అభ్యంతర పెడితే POCSO file చెయ్యాలి అంటున్నారు. మరి ఇదే సెలబ్రిటీస్ తాము నటించే మూవీస్ లో ప్రజలకు అభ్యంతరమైన వాటిలో నటించ కూడదు అని ఇంతకు ముందు అనుకోక పోయినా ఇప్పటినుండి అయినా ఒక నిర్ణయం తీసుకోండి. తెల్లారి లేస్తే ఇదే POCSO చట్ట పరిధిలో ఎన్నో కేసులు నమోదు అవుతున్నా భాదిత చిన్నారులకు తల్లి తండ్రులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది. అంతా సెటిల్మెంట్ యవ్వారం తప్ప. మాటలతో abuse చేస్తున్నారని రాజకీయ నాయకులకి, పోలీస్ ఉన్నతాధిారులకు tag చేసి యాక్షన్ తీసుకోమని చెప్పిన so called people society లో చిన్న స్థాయి ప్రజలు కూడా బాదితులు తమ చిన్నారులను కూడా కోల్పోయారు. వారుకూడా మీ లాంటి వ్యక్తులు తమ పక్షాన ఉంటే బాగుండు అనుకుంటున్నారు. వారికోసం కూడా ఆలోచించండి🙏
@user-jc8sn1lc5o
@user-jc8sn1lc5o 13 күн бұрын
ఇంకెవరూ ఇలాంటి తప్పు చేయకుండా చర్యలు తీసుకోవాలి, అలాగే ఇతరులను కించపరిచి హాస్యమనుకునే వారిని సమాజం బహిష్కరించాలి, టీవీ చానెళ్లలో వచ్చే బూతు షోలు, వెక్కిలి చేష్టల ప్రోగ్రాంల మధ్య add లు ఇవ్వకుండా స్పాన్సర్లు కూడా భాధ్యత తీసుకోవాలి. అలాగైతే మనం మన భావి తరాలకు దారి చూపించిన వాళ్ళమవుతాము.
@JaganJagan-wp5ll
@JaganJagan-wp5ll 8 күн бұрын
ఫస్ట్ మనుషుల్లాగా ఆలోచిస్తే ఏం చేయాలని తెలుస్తద అన్ని గంటల కన్నా అందుకనే జంతువులు చాలా బెటర్ అని ఆలోచించేది అవి ఆకలేస్తే అన్నం తింటే అంతకన్నా ఏమీ చేయవు మనుషులైతే ఏమైందంటే వాళ్ళకి తెలుసు
@Sathyasuvarthasainikudu123
@Sathyasuvarthasainikudu123 13 күн бұрын
క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ముద్దులు అనేక చెడ్డ రీల్స్ కూడా
@jsalla
@jsalla 13 күн бұрын
Social media should be banned...Not suitable for our country
@anitha2053
@anitha2053 10 күн бұрын
Nuvvu youtube lo chadukova ?
@bharatchandana875
@bharatchandana875 12 күн бұрын
If he is not jailed.. no point of having Courts and Law Enforcement
@haneeshalingampalli1365
@haneeshalingampalli1365 13 күн бұрын
అందరు నిద్ర లేచిన తర్వత్త BBC వాళ్ళు నిద్ర లేస్తారు😂
@thebeautifulnature1585
@thebeautifulnature1585 13 күн бұрын
Ninna ti Nundi Asalu Ardam Kaka Chastunna Ivvala Miru Clear Ga Chepparu.. Thank u
@LIFEFORJESUSOFFICIAL
@LIFEFORJESUSOFFICIAL 13 күн бұрын
Very good sir
@chinnayoutuber
@chinnayoutuber 12 күн бұрын
ఇలాంటి వార్తలను వాస్తవంగా చెప్పే దమ్మున్న తెలుగు వార్తా tv news చానల్స్ ఉన్నాయా....
@ramaraju7182
@ramaraju7182 8 күн бұрын
ఇలాంటి వాళ్ళని కోర్ట్ లు అస్సలు వదల కూడదు
@suryareddykadapa6150
@suryareddykadapa6150 9 күн бұрын
ముందు జబర్దస్త్ లాంటి కార్యక్రమాలను నిషేధించాలి ఇలాంటి వాళ్లకు ఆ జబర్దస్తే స్ఫూర్తి.
@foodreligion78
@foodreligion78 12 күн бұрын
I have seen many Telugu movies of this type of content 😢
@prabhakarvenkata4092
@prabhakarvenkata4092 12 күн бұрын
ఇలాటి వాళ్ళకి బుధి చెప్పాలి శిక్ష విదించాలి
@VPK2023
@VPK2023 13 күн бұрын
Please unsubscribe that persons
@padmajyothi9508
@padmajyothi9508 13 күн бұрын
Social media limtis cross cheste criminal cases lu pettandi
@eraghu4848
@eraghu4848 13 күн бұрын
Brother meeru chala bhaga matladaru
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 12 күн бұрын
Good information
@Vasanthakumar691
@Vasanthakumar691 11 күн бұрын
Thank you for this video please also respond to dark channels like Abhimany Sena, Gopi Sanatana Sena, Kiranastram, etc who in the name of dharma rakshana attack other religions with unimaginable vulgarity
@Unknown-zk1zb
@Unknown-zk1zb 11 күн бұрын
Tadabadakunda clear ga explain chesaaru thanq
@chaitanyateja1835
@chaitanyateja1835 13 күн бұрын
Asalaina vadu ADI …..phanumanthu chesindhi 30%aythae ADI chesindhi 70 %
@robertdowney3000
@robertdowney3000 13 күн бұрын
ADI? ah vadu evadu?
@robertdowney3000
@robertdowney3000 13 күн бұрын
@@chaitanyateja1835 naku RGV kante waste fellow inkevadu vundadu ani feeling..
@chaitanyateja1835
@chaitanyateja1835 12 күн бұрын
Aa video unnadu kadha bhayya…..black shirt veskuni
@viswanathammaturi4322
@viswanathammaturi4322 12 күн бұрын
అంట రాని వారికి అలాంటి ఆలోచనలే వస్తాయి
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg 12 күн бұрын
They all are eating hotel food
@HeroHerombt
@HeroHerombt 13 күн бұрын
వన్ని Champeyyali
@tajangicellpoint8448
@tajangicellpoint8448 13 күн бұрын
MAA vurilo school building Leka gramastulu won GA school kattaru mattito plz naa daggra video vundi me BBC lo play cgeyyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@valasalasivakumar7815
@valasalasivakumar7815 13 күн бұрын
జగన్ అన్న కట్టలేదు
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 13 күн бұрын
BBC channel ki mail cheyyandi ila comments pedithe variki reach avvadu
@ayanstories9455
@ayanstories9455 13 күн бұрын
Yee ooru broo
@a-ztechveera4204
@a-ztechveera4204 13 күн бұрын
Aye Jud gadi cover drive chudali waiting 🤣😂🤣😂🤣🤣🤣🤣
@Sai-tek
@Sai-tek 13 күн бұрын
Suddenly this guy became much more famous for the wrong reason. He is working consistently from the past 5 years by doing good content. But this topic on which he reacted is very sensitive which portrays him in a bad light.
@sowjanya7809
@sowjanya7809 12 күн бұрын
Please take action against them
@mohanbarla3644
@mohanbarla3644 12 күн бұрын
సిగ్గు లేదుగా..మీకు... DGP ..CM ...స్థాయి వాళ్లు ఉన్నారు కాబట్టి..ఇప్పుడు sorry చెప్పారు..
@Rajeshadlakonda
@Rajeshadlakonda 12 күн бұрын
Nice 👌
@sriharisree1764
@sriharisree1764 13 күн бұрын
వీరిని కఠినంగా శిక్షించాలి.... వీరిని ఇప్పుడు వదిలేస్తే ఇటువంటి వారు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తారు.....
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 12 күн бұрын
అలాంటి వారికి బుద్ది చెప్పాలి
@VizianagaramAbbai
@VizianagaramAbbai 13 күн бұрын
Happy ga undu mawa
@pavanrudhramahanti
@pavanrudhramahanti 13 күн бұрын
Please arrest them😢
@laxman9862
@laxman9862 9 күн бұрын
సార్ ఇండియా ఇదివరకటి లా లేదు బాధ గా ఉంది 😢
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 13 күн бұрын
యువత కు...టైమ్ పాస్...ఎక్కువైoది ....
@gsk9698
@gsk9698 13 күн бұрын
It's a dark joke, got attention because of reaction of sdt tweet
@jagansir241
@jagansir241 13 күн бұрын
Govt , scholars please think .............you tube content ki filters em undava .... Ilaa yennenno jaruguthuntey manam ila matladukuntu undaaala
@rakeshkoppala4862
@rakeshkoppala4862 10 күн бұрын
He should be give the utmost punishment and everyone in that video .
@not_building_the_ark
@not_building_the_ark 12 күн бұрын
Fifty shades of humor malli
@shankaraiahnaragoni801
@shankaraiahnaragoni801 10 күн бұрын
Super BBC
@udayasrilaxmaiah
@udayasrilaxmaiah 13 күн бұрын
దేవుడు పేరు హనుమంతు, నీవు చేసే పనులు రాక్షస పనులు.
@mathfobia
@mathfobia 13 күн бұрын
Any comedy will always hurt someone or other. Show me a comedy which will not hurt others. Society or individuals should learn not to react seriously.
@Wishtorecreate
@Wishtorecreate 12 күн бұрын
ఎదో అయ్యింది కాబట్టి క్షమాపణ అడుగుతున్నాడు కానీ, నిజాయతీగా నేరాన్ని ఒప్పుకోవటం లేదు..వాడు అడిగే క్షమాపణ కూడా కట్ చేసి ఎడిట్ చేసి పెట్టాడు గా.
@maheshkaligipudi5843
@maheshkaligipudi5843 11 күн бұрын
Naaa carrier lo first time KZbin lo one video last varaku chusa bro...🙌🙌🙌
@maruticlicks7877
@maruticlicks7877 11 күн бұрын
చిన్నపుడు నుండి అమ్మ నాన్న లు ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లకి చదువు కంటే , ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి , ఎలా మాట్లాడాలి , మనిషి విలువల ,అన్నం విలువ , డబ్బు విలువ , ఆడవాళ్లకి గౌరవం , మన సంప్రదాయాలు , , ఇవి చెప్పండి , కష్టపడం , మంచి చెడుకి తేడా చెప్పండి లేకంటే , ఇలాంటి పనికి రాని పనికి మాలిన ఎధవలు లా అవుతారు ,
@GirishkumarAlla2024
@GirishkumarAlla2024 13 күн бұрын
There should be monitoring on youtube content.
@oldstarrose8485
@oldstarrose8485 10 күн бұрын
Exactly sir, we should not encourage them 👍👍👍👍
@sudheerbabugummadi9418
@sudheerbabugummadi9418 10 күн бұрын
G.S garu ekkada
@narayanamurthyrachakonda8756
@narayanamurthyrachakonda8756 9 күн бұрын
ఇది తె.దే. పాత. పెట్టిన కేసు కాదు. RRR case against Jagan
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 16 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 63 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН
Youtuber Praneeth Hanumanthu Biography | Red Tv
9:52
RED TV
Рет қаралды 33 М.
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 16 МЛН