Praneeth Hanumanthu తో ఉన్న మిగతా ముగ్గురు ఎవరు..? వీళ్లలో Dallas Nageswar Rao మాత్రం అమాయకుడట..!

  Рет қаралды 187,349

Kotha Muchata

Kotha Muchata

15 күн бұрын

Praneeth Hanumanthu తో ఉన్న మిగతా ముగ్గురు ఎవరు..? వీళ్లలో Dallas Nageswar Rao మాత్రం అమాయకుడట..!
#PraneethHanumanthu #PraneethHanumanthuFather #PraneethHanumanthuFamily #PraneethHanumanthuControversy #DallasNageswarRao #Adi #BurraYuvaraju #PraneethHanumanthuVideos #PraneethHanumanthuBiography #PraneethHanumanthuParents #PraneethHanumanthuCase #PraneethHanumanthuNews #PraneethHanumanthuLive #PraneethHanumanthuComments #PraneethHanumanthuBrother #PraneethHanumanthuControversyVideo #PraneethHanumanthuIssue
అందరూ ప్రణీత్ హనుమంతు గురించే రాసుకొస్తున్నారు. వాడి గురించే తెగ చర్చ చేస్తున్నారు కానీ.. అదే వీడియోలో మరో ముగ్గురు ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అసలు వాళ్లెవరు..? మిగతా ముగ్గురి పేర్లేమిటి..? అసలు వాళ్లేం చేస్తుంటారు..? ఈ కాంట్రవర్సీ తర్వాత వాళ్ల నుంచి రియాక్షన్ ఏమైనా వచ్చిందా..? అన్న వివరాల గురించి మాట్లాడుకుందాం.. ఒక్కో వ్యక్తి గురించి వివరంగా చెప్పుకుందాం..
Kalki 2898 AD Movie Review.. హిట్టా..? ఫ్లాపా..? అసలు Prabhas ఎవరు..? | Kalki Review
• Kalki 2898 AD Movie Re...
Kalki 2898 AD Movie నిర్మాతలు అసలు లాభాల్లోకి వెళ్తారా..? Prabhas రెమ్యూనరేషన్ ఎంత..? బడ్జెట్ ఎంత..?
• Kalki 2898 AD Movie ని...
Kalki 2898 AD Movie గురించి మరో షాకింగ్ ట్విస్ట్.. Prabhas vs Amitabh Bachchan.. అసలు హీరో ఎవరంటే..!
• Kalki 2898 AD Movie గు...
Kalki 2898 AD లో చూపించిన Shambhala నగరం అసలు నిజంగా ఉందా..? Unknown facts about Shambhala City
• Kalki 2898 AD లో చూపిం...
Phanumathu Controversy Explained || Thulasi Chandu
Super Prime Time : ప్రణీత్‌.. ఎందుకు క్షమించాలి నిన్ను..?
Phanumantu Controversy Full Story Explained | Phanumantu Issu Sai Tej Reaction
CM Revanth Reddy Reacts Over Praneeth Hanumanthu Issue | Sai Dharam Tej
Praneeth Hanumanthu Video | వీళ్లు మనుషులేనా? తండ్రీకూతుళ్ల మీద ఇంత దారుణమా?
P HANUMANTHU : వీడ్ని ఏం చేసినా తప్పు లేదుగా..! తండ్రీకూతుళ్ల మీద ఇంత దారుణమా..?
Controversial KZbinr Praneeth Hanumanthu Video: ప్రణీత్ హనుమంతు ఇవేం పనులు
PHANUMANTHU కేసు లో కొత్త ట్విస్ట్ | Phanumantu Controversy Issue | Praneeth Hanumanthu
హనుమంతు బ్యాక్ గ్రౌండ్ ఇదే | KZbinr P Hanumanthu Controversy | Ayejude | Hanumanthu Family
LIVE : సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy
"Praneeth Hanumanthu Controversy: Telangana Government Files Case Over KZbin Roast Video
వైరల్ వీడియో 😡 phanumantu youtuber controversy video
మహేష్ బాబు కూతుర్ని కూడా వదల్లేదు! | Babu Gogineni Reacts over Praneeth Hanumanthu Controversy
Phanumantu Controversy
Praneeth Hanumantu యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోపై వివాదం ఏమిటి, అసలు ఏం జరిగింది?
P HANUMANTHU : వీడ్ని ఏం చేసినా తప్పు లేదుగా..! తండ్రీకూతుళ్ల మీద ఇంత దారుణమా..?
PHANUMANTHU కేసు లో కొత్త ట్విస్ట్ | Phanumantu Controversy Issue | Praneeth Hanumanthu
Phanumanthu Comments: వీడ్ని ఏం చేసినా తప్పు లేదుగా!? | Sai Dharam Tej Tweet | Journalist Srinivas
Mahasena Rajesh Sensational Reaction On Praneeth Hanumantu Controversy Video
Commissioner Of Agriculture (AP) Sri H Arun Kumar IAS Full Interview
Aye Jude అంత డబ్బు ఎక్కడినుంచి వస్తుందంటే | Praneeth Hanumantu about Aye Jude
ఈ బూతులకు బ్రేకులెలా? 🔴LIVE | Praneeth Hanumanthu Controversy
My Respone On Phanumantu Controversy
రాజకీయాలు సినిమాల నుంచి ..Babu Gogineni Reaction Over praneeth hanumanthu Controversy
Advocate Prudhvi Raju Reveals Key Facts on KZbinr Praneeth Hanumanthu | Latest NEWS Update
THIS IS NIVETHA PETHURAJ'S BEST PERFORMANCE..
సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy
Praneeth Hanumanthu First Reaction On His Viral Video

Пікірлер: 353
@jangireddysuram-jw1bx
@jangireddysuram-jw1bx 14 күн бұрын
ఈ నలుగురు నీచులు ఏ దేశంలో ఉన్నా గాని వారిని ఇండియాకు పట్టుకు రావడం ఖాయం శిక్షించడం ఖాయం ఈ వీడియో ని వెలుగులోకి తెచ్చిన సాయిధరమ్ తేజ గారికి పాదాభివందనం
@saspur1100
@saspur1100 14 күн бұрын
Antha ledu
@dasaradhd4910
@dasaradhd4910 14 күн бұрын
వాళ్ళకి ఒక రకంగా శిక్ష పడినట్టే. ఎలాగంటే, 1. వాళ్ళు ఇండియా కు, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు, ఎప్పుడు వస్తే, అప్పుడు అరెస్ట్ చేస్తారు. అందువల్ల కనీసం ఓ 5 ఏళ్ళు ఇండియా రాలేరు 2. వీళ్ళ భాగోతం తెలిసి, ఇక పెండ్లి అయి, పిల్లలు వున్న స్నేహితులు, వీళ్ళని చీదరించుకుంటారు, వాళ్ళ ఇళ్లకు కూడా రానియ్యరు. 3. వీళ్లకు భవిష్యత్తలో పెళ్లిళ్లు అవడం కష్టమే. 4. వీళ్ళ సోషల్ మీడియా ఖాతాలు అన్ని క్లోజ్ అయిపోయినట్టే. 5. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అని వీళ్ళు పనిచేస్తున్న కంపెనీలకు తెలుగు పోలీస్ లు ఇమెయిల్ పంపితే, వీళ్ళ ఉద్యోగాలు కూడా ఊడినట్టు అవుతాయి.
@tpshobananair8317
@tpshobananair8317 13 күн бұрын
ఆ నలుగురు నీచులే కాదు వాళ్ళని follow చేసిన వాళ్ళు subscribe చేసిన వాళ్ళు కూడా అలాంటి mindset ఉన్నవాళ్లే అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లే వాళ్ళని follow చేసేది
@raiderandplayer5799
@raiderandplayer5799 13 күн бұрын
​@@saspur1100వాళ్ళు మీ చుట్టాల
@saspur1100
@saspur1100 13 күн бұрын
@@raiderandplayer5799 yes nuvvu valla channel subscriber kada
@user-si5ez6xu4q
@user-si5ez6xu4q 14 күн бұрын
ఈయన వెదవ అని అందరూ అంటున్నారు. Subsribe చేసుకున్నవారిని ఎం అనాలి
@kishanadde9546
@kishanadde9546 14 күн бұрын
Vadu....cinima trolls chese vadu ...bro....son of india troll chusi subscribe kottina....vadu ilanti ...comments chesi...MG pothadani ...teliyadu kada
@rajus.a3881
@rajus.a3881 14 күн бұрын
Avuunu elanti vaginitis unsubsribe cheyalli and vellani jail lo veyali
@sathikokila07
@sathikokila07 14 күн бұрын
correct
@bharadwajjj
@bharadwajjj 14 күн бұрын
Vedhavannara vedhava anali
@Superwizard808
@Superwizard808 14 күн бұрын
Yes right point and likes and choosinavallu
@raghuvignesh2722
@raghuvignesh2722 14 күн бұрын
ఏమీ కాదు. వాళ్ళకు ఎటువంటి శిక్ష లు పడవు. చూస్తూ ఉండండి.
@Knl86-10
@Knl86-10 13 күн бұрын
ఇది కరెక్ట్.
@SatishDiwakarK
@SatishDiwakarK 13 күн бұрын
Yes kanisam andaru unsubscribe cheystey bagunu😢
@barberianking9272
@barberianking9272 12 күн бұрын
Padav bayya nduku padali... E society Jabadasth, movie lo women abusive jokes accept chesindi... Justice ante all mistakes ni eliminate cheyali.. a justice lo ne mistake undi... Inga punishment ela vastadi.
@gollapallivenkatesh5048
@gollapallivenkatesh5048 12 күн бұрын
పడక పోయిన పర్వాలేదు బ్రో..ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో అందరు ఒక ఆట ఆదుకున్నారు. అందరికీ తెలిసిపోయింది అని ఏమి జరుగుతుందో అని బయంతో చస్తూ ,బతుకుతూ ఉంటారు .వెధవలు 😡
@kaspakameswari8058
@kaspakameswari8058 8 күн бұрын
E vedava ki siksha padakapotam mana karma bro
@adithyaaa.
@adithyaaa. 14 күн бұрын
Aa black shirt vadini champina tapu ledu .
@charanteja_
@charanteja_ 12 күн бұрын
Vadi Peru Adi. Vadi asl vadalakudadu
@SR-td1my
@SR-td1my 10 күн бұрын
Yes correct
@sharmilanamburi9227
@sharmilanamburi9227 10 күн бұрын
100%correct ga chepparu
@rameshkedari5029
@rameshkedari5029 14 күн бұрын
వాళ్ళు ఇంట్లో అలానే వుంటారు లా ఉంది
@prabhakarareddykothapalle129
@prabhakarareddykothapalle129 13 күн бұрын
వీళ్లు ముగ్గరే కాదు - వీళ్లని సమర్థిస్తూ పోస్ట్ పెడుతున్నవారు కూడా శిక్షార్హులే
@user-il1qc7lk4m
@user-il1qc7lk4m 13 күн бұрын
వీళ్ళని భారత్ లో బ్యాన్ చెయ్యాలి, వేరే దేశం వెళ్లి మన భారత్ పరువు తీశారు, మంచి వీడియో బ్రో ఈ వీడియో తో అందరికీ ఈ వెదవ లా గురించి అర్థం అవుతుంది.
@ASKLYRICALSONGS1731
@ASKLYRICALSONGS1731 13 күн бұрын
వాళ్ళకి కచ్చితంగా శిక్ష పడాలి.....లేకుంటే వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొంత మంది తయారు అవుతారు.....వీళ్ళని కఠినంగా శిక్షించాలి
@AAAbbb-gg8zm
@AAAbbb-gg8zm 14 күн бұрын
వాళ్లకు నిజంగా పనిష్మెంట్ పడితే సో హ్యాపీ but 2 r 3 డేస్ యూట్యూబ్ లో హడావిడి తప్ప ఏమి ఉండదు అనిపిస్తుంది
@Knl86-10
@Knl86-10 13 күн бұрын
ఇది కరెక్ట్.
@SatishDiwakarK
@SatishDiwakarK 13 күн бұрын
Yes
@jayashripotla2083
@jayashripotla2083 12 күн бұрын
Anthe
@samsonrao3793
@samsonrao3793 14 күн бұрын
Black shirt kaliyuga Dushassanudu. Vaadi chaati cheereyali
@devaprasadethadi833
@devaprasadethadi833 12 күн бұрын
పేదలు ఏమైనా తప్పులు చేస్తే వారు దొరక్కపోతే వారి తల్లిదండ్రులను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చో బెట్టి , తప్పు చేసిన వారిని స్టేషన్ కి రప్పిస్తారు వీరి నలుగురిని కూడా అదేవిధంగా ఎక్కడ ఉన్నా ఈ ఎదవల్ని కూడా రప్పించాలి. ప్రతి ఒక్కరూ ఇదేవిధంగా కామెంట్ చేయండి లేదా ఈ కామెంట్ ని ఫార్వర్డ్ చేయండి.
@kaspakameswari8058
@kaspakameswari8058 8 күн бұрын
Yes correct
@tejavathshivajinaik5228
@tejavathshivajinaik5228 14 күн бұрын
As an advocate I can say vadini arrest cheyochu letter of rogetry dwara if he is Indian citizen.
@ravinaguannabathula1556
@ravinaguannabathula1556 14 күн бұрын
Veellaki Sarina siksha padali
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 13 күн бұрын
వీళ్ళ కుటుంబాలు వీళ్ళు చేసిన పనికి ఇబ్బంది పడకూడదు అని ఈ నలుగురూ భావిస్తే... లైవ్ లో ఊరేసుకుని చావాలి..అప్పుడు అందరూ జాలితో వదిలేస్తారు... అమెరికాలో చట్టాలు... చైల్డ్ అబ్యూజ్ కి మన భారత్ లో లాగా చిన్న చిన్న శిక్షలు బెయిల్ లు ఉండవు..చాలా కఠినంగా ఉంటాయి
@SaiVihari89
@SaiVihari89 11 күн бұрын
Vallu chesindi tappe but mari intha reaction avasaram ledu...
@secular2605
@secular2605 9 күн бұрын
Mari oka చెంప దెబ్బ వేసి వదిలేయాలా??​@@SaiVihari89
@nareshchowdary136
@nareshchowdary136 14 күн бұрын
లాక్కొని వచ్చి జైల్లో పడేయలి బేకర్ గల్లని అప్పుడే బుద్ది వస్తుంది...... ఇంకోడు ఇలాంటి తప్పులు చెయ్యరు.........
@ushausha9896
@ushausha9896 13 күн бұрын
Yes
@raapbgaming9940
@raapbgaming9940 13 күн бұрын
IAS anta Inka em poyinatte ...janalu roads piki ochi darnalu cheste kani goverment react kavu anukunta
@harikrishnac9933
@harikrishnac9933 14 күн бұрын
Hanumanthu and Aadi idaru hyderabad lo ne unaru
@Sampath-sw1pc
@Sampath-sw1pc 13 күн бұрын
Yes, the Background india atmosphere looks like.
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff 14 күн бұрын
Naalugu English mukkalu nerchukoni aa English lo boothulu matladithe medhavithanam anukuntunnaru veetiki chadhuvukunna kamanthulu subscribers
@santhosh2061
@santhosh2061 14 күн бұрын
america telugulo andaru kalasi kotanadi valani pleaseee
@nrmalgi
@nrmalgi 14 күн бұрын
ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.... రోస్టింగ్ పేరుతో వేరేవాళ్ళ వీడియోలు ....memes పేరుతో insta షార్ట్స్.... కౌంటర్ పేరుతో పొలిటిషియన్స్ ని బూతులు తిట్టే వెధవలు చాలా మంది ఉన్నారు....
@indiraagnihotram4196
@indiraagnihotram4196 13 күн бұрын
Jabardast lantivi kuda neat commedy cheste baguntundi
@Knl86-10
@Knl86-10 13 күн бұрын
వాళ్ళ ఆధార్, పాన్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు రద్దు చెయ్యండి. అమెరెకాకు చెప్పండి. తరువాతా అమెరికా ఇష్టం ఉంచుకుంటారా వెళ్ళగొడతారా అని.
@gopalreddy1960
@gopalreddy1960 12 күн бұрын
అసలేం జరిగింది.... ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి... తెలిసి తీరాలి 😊
@upendrabukkapatnam897
@upendrabukkapatnam897 11 күн бұрын
జరిగింది తెలిస్తే నీవు తట్టుకోలేవు, జరగబోతోంది మాకే తెలీదు నీకు మేము ఏం చెప్పగలము. నీ కింత ఆవేశం తగదు
@Rudra.yadati
@Rudra.yadati 13 күн бұрын
అంటే ఈ ప్రణీత్ హనుమంత్ కమ్మొడు అన్న మాట, అయితే case ledu bokka ledu
@radhaartprinters886
@radhaartprinters886 14 күн бұрын
Mrs.Praneeth Hanumanthu Meeku daughter untay jagratthaa. Amay nee Theesukonee Mee Amma Walla intikee po immediately 😢😢
@SriDevi-fo4qn
@SriDevi-fo4qn 13 күн бұрын
Veella illalloki ammailani evaru istharule..intha jarigaka..veellani tittadaniki matalu kuda ravatledu ..veellanem cheyali asalu..veellani society nundi duram pettandi...ye pillalu kuda safe kadu ilanti vallu okkaru unna mana pakkana...2days nundi badha taggatledu...aa chitti thalli meeda comments chusi...asalu veellu manushulena
@sivathedog0073
@sivathedog0073 13 күн бұрын
వాళ్ళు కూతురు నీ వాడు అలాగె చూస్తాడు అనుకుంట
@antha_manche_jarugu_gaka
@antha_manche_jarugu_gaka 13 күн бұрын
Mundu ilanti neechulaki pelli ela avthundi pillalu puttalante. Asalu veedi lanti vallaki pelli ayithe aa putte vallani kuda veellu tarture pedtaru ilanti vallaki pelli avakudadani korukundam😮😢
@amruthak9433
@amruthak9433 13 күн бұрын
@@SriDevi-fo4qnilanti valu Chala mandi unaru social media lo villu dorikaru anthe
@SriDevi-fo4qn
@SriDevi-fo4qn 13 күн бұрын
​@@amruthak9433ee KZbin nundi mana pillalni ela kapadukovalo artham katledu.. KZbin open cheyalantene bayamesthundi..vallu Inka ye shiksha padakunda tirugutunte bear cheyaleka potunnanu.. justice delayed is justice denied...Inka edavalaki BHAYAM anedi mana system parichayam cheyali ippudyna..
@Bobbilinzb
@Bobbilinzb 14 күн бұрын
ఎవడు వీడు అసలు ఏం జరిగింది పిల్లల గురించి ఏం అన్నాడు
@KothaMuchata
@KothaMuchata 13 күн бұрын
Previous video chudandu bro..
@ananthapadmanabharao7015
@ananthapadmanabharao7015 14 күн бұрын
Disha Encounter scheme veeriki kooda implement cheyyali... Useless fellows..
@pydichittibabu954
@pydichittibabu954 12 күн бұрын
వాళ్ళు ఇంటిలో కూడా ఇలాగే ఉంటారు ఏమో గుడ్డలు లేకుండా
@onjekrishnarao6447
@onjekrishnarao6447 12 күн бұрын
ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువులు విజ్ఞానం వస్తుందేమో కానీ విలువలు వుండవని నిరూపించిన సంఘటన.
@krishnaosr8526
@krishnaosr8526 13 күн бұрын
Veella amma ni నాన్న ni jailo పెడితే వెళ్లే వస్తారు
@SriyeshSrinidhi
@SriyeshSrinidhi 13 күн бұрын
Father Arun Kumar IAS
@garimellaushakumari8596
@garimellaushakumari8596 12 күн бұрын
💯
@saranyakumar-iq2sz
@saranyakumar-iq2sz 10 күн бұрын
I doubt.. if they have that kind of thoughts on dad daughter then they least bother about their parents
@chiruy6696
@chiruy6696 14 күн бұрын
Govt.thaluchukuntay entha sepu.may be under law,verify chesthunaremo.andukay late
@beingcommonman
@beingcommonman 13 күн бұрын
US నుండి తీసుకురావడం కష్టం
@sirishagottipati2461
@sirishagottipati2461 11 күн бұрын
Meeru ee video chesi chala manchi pani chesaru🎉
@estherrani4661
@estherrani4661 12 күн бұрын
ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు సోషల్ మీడియా లో pls వాళ్ళని కూడా శిక్షించడి
@nagalaxmi5358
@nagalaxmi5358 14 күн бұрын
అంటే వీళ్ళకు శిక్ష లేదా అయితే
@Hero_of_the_decade
@Hero_of_the_decade 13 күн бұрын
లేకపోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో పరపతి హోద ఉన్న వాళ్లు ఏం చేసినా ఎస్కేప్ ప్లాన్ రెడీ.
@vinnupadma9286
@vinnupadma9286 11 күн бұрын
ప్రణీత్ హనుమంత్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇవ్వాళ 😂😂
@pydichittibabu954
@pydichittibabu954 12 күн бұрын
ఇలాంటి పందులు సమాజం లో ఉంటే హత్యాచారాలు, సైకో లు తయారు అవుతారు, వాడు అలాగే పుట్టి ఉంటాడు
@sheelampellivenkat5320
@sheelampellivenkat5320 13 күн бұрын
Great saidharamtej
@manikanthdra
@manikanthdra 13 күн бұрын
Encounter cheyyandi sir .. veela valla evariki emi use undadhu
@user-qi6kv1kx6j
@user-qi6kv1kx6j 12 күн бұрын
వాళ్ళ అమ్మానాన్నను ఇంట్లో ఉన్న బంధువులను అరెస్టు చేయండి వాళ్ళు ఎక్కడున్నా పరిగెత్తుకుని వస్తారు
@Kpac-ut2du
@Kpac-ut2du 11 күн бұрын
Fact of life: Nothing can be done and they will get Citizenship just by claiming danger from Indian police.
@nagasrinivasg5812
@nagasrinivasg5812 10 күн бұрын
oh! you mean filling Asylum?
@telugubidda-tw6vf
@telugubidda-tw6vf 13 күн бұрын
Black shirt- Peddireddy Sai Adinarayana full name NIT Warangal old student
@Rajuseven
@Rajuseven 14 күн бұрын
Pranay varma ani okadu untadu vadni kuda
@anveshi2617
@anveshi2617 13 күн бұрын
Enti veedu ayejude anna thammudaaa 😮😮
@vijayaprasadputtagunta4481
@vijayaprasadputtagunta4481 7 күн бұрын
తల్లి తండ్రుల పెంపకం ఇంత దారుణంగా ఉందన్నమాట, సిగ్గుపడాలి.
@nelaturapurna4214
@nelaturapurna4214 8 күн бұрын
good question.All the subscribers too .
@charanbudama2601
@charanbudama2601 13 күн бұрын
Bro they all are in Hyderabad and not in US
@dollylove3902
@dollylove3902 13 күн бұрын
Governments are clear here and stringent!
@narasingaraok5881
@narasingaraok5881 12 күн бұрын
ప్రణీత్ గాడు చూస్తుంటే ఓ పెద్ద సైకో నా అనిపిస్తుంది
@user-zk2py7eh8x
@user-zk2py7eh8x 14 күн бұрын
Okayi correct ga cheppav anna vidiki pillaniste kanna kuturini tappuga kachitam ga chustadu...vidu vidi alochanalu samajaniki set kavu
@prabhakarachari3376
@prabhakarachari3376 13 күн бұрын
That's their family tradition, probably.
@grenithdawson3826
@grenithdawson3826 9 күн бұрын
How conveniently people spread fake news, praneeth hanumanthu resides in India and not in USA, he is a resident of Hyderabad. Varun also lives in India. Anyway they should be punished for their doings.
@PremKumar-dy9ny
@PremKumar-dy9ny 14 күн бұрын
Need to Arrest
@vivekkk116
@vivekkk116 13 күн бұрын
Praneeth undedi Hyderabad lo ne bro
@Superwizard808
@Superwizard808 14 күн бұрын
Brother u bokka le eh country lo ayana child abuse has strong sections, akada inka chookalu choopistaru 😅😅
@kaspakameswari8058
@kaspakameswari8058 8 күн бұрын
E vedava ki vuri shiksha padalani nenu devudni manaspurthiga korukuntuna 🙏
@jahangirshaik2942
@jahangirshaik2942 13 күн бұрын
ఈ యూట్యూబర్‌లను ఎందుకు అరెస్ట్ చేయకూడదు??? బస్టర్డ్‌లను అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి
@VAMSI183
@VAMSI183 13 күн бұрын
Where is kalki collection video
@lakshmirao3544
@lakshmirao3544 13 күн бұрын
Em ledu LinkedIn lo vaadi account vunte Tag chesi e edhavalu work chese Clients ni and few HR People ni Tag chesthe e edhavalu Jobs pothayi then evvadu e edhavalani hire chesukoru 2months lo new job rakapothe America vallandharini Deport chesthundi india ki
@Harikrishna379
@Harikrishna379 14 күн бұрын
Ippudu retire ayipoyaaru...post retirement America TRIP ki vellaaru ani vinnaanu...ante recent retirement gaa ne ardham avutunnadi.
@user-hy4ve5kx6i
@user-hy4ve5kx6i 10 күн бұрын
Visa ని cancle చేస్తే ఇండియా వచ్చేస్తారు. కానీ చెయ్యరు. ఎందుకంటే ఈ పాటికే లాబింగ్ జరిగిపోయి వుంటాయి.
@SR-td1my
@SR-td1my 10 күн бұрын
E ఆది ganni kuda assalu vadaladdu...e nichulagurinchi adariki teliselaga cheyandi bro
@SriniVenkata-my4uw
@SriniVenkata-my4uw 13 күн бұрын
I feel that all these 4 people would be fired from their offices ,
@vegesanaraju1249
@vegesanaraju1249 13 күн бұрын
Kosi Karam petanadi Ee naluguruni Naku likes gattiga kitandi brothers
@mrmediocre2842
@mrmediocre2842 13 күн бұрын
America lo untadani evad cheppadu ra 😂😂 praneeth Begumpet lo untadu
@nagasrinivasg5812
@nagasrinivasg5812 10 күн бұрын
he is talking about Dallas Nageswara Rao. who lives in Texas state
@valluriramadevi6518
@valluriramadevi6518 13 күн бұрын
Veella parents eppuduke chachepoyeundaalsinde
@nareshbollipo999
@nareshbollipo999 13 күн бұрын
Veelu anadhriki jeevitha kidhi veyyali
@suvarnamma8838
@suvarnamma8838 14 күн бұрын
Veedu India vache timeki andaru marachipotaru.inka veediki shiksha padutunda ?namakkm ledu
@praveenkumar1388
@praveenkumar1388 12 күн бұрын
Police should put pressure on family and ask him to come to India. Where our so call Pawan Kalyan ?
@Junnu-tw2ih
@Junnu-tw2ih 14 күн бұрын
Vadni, vadi batch ni vadaloddu
@sudheeryadav8504
@sudheeryadav8504 13 күн бұрын
Thandri kuthurladi chala goppa bandam..alanti bandanni gurinchi avahelana chesthunarante vellu manushulaki puttaledemo
@nvenkateswarlu437
@nvenkateswarlu437 8 күн бұрын
Dabbu leni vallu ithe , ippatike vuri vese vallu . Dabbu vunte emina cheyochu
@praveenaduri3285
@praveenaduri3285 12 күн бұрын
వాళ్ళు అక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నా సరే.. ఆ దేశం లో వీళ్ళని ఉండనివ్వకూడదు.
@ramyacreations3975
@ramyacreations3975 11 күн бұрын
Americalo telugu vallaki screening undali...akadaki veli emaina cheyochu anukuntunaru...
@user-ee9kh6iz8c
@user-ee9kh6iz8c 13 күн бұрын
అంటే ఇటువంటి వాటిలో రాజకీయ నాయకుల్ని గాని రాజకీయంగా విమర్శలను మాత్రం పరిగణలోకి తీసుకోరన్నమాట... నేను ఈ మాట ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని రేప్ చేస్తాను అని చెప్పిన బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం ఇప్పటికి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు.... అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయ నాయకుల మీద మాత్రం ఇంత గట్టిగా అమలుపరచరు ఎందుకంటే...ఇటువంటి మాటలు ఇటువంటి విమర్శలు వాళ్ల పార్టీ వాళ్లు కూడా అంటే జనసేన వాళ్లు కూడా టిడిపి వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి చేస్తారు చేసి ఉంటారు మనం పరస్పరం సహకరించుకోవాలి కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకోము అని ఇరువర్గాలు లోపాయి కారికంగా ఏమన్నా ఒప్పందం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను.... వీళ్లు వెదవలే వీళ్లను కచ్చితంగా అరెస్టు చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారి బిడ్డ నీ అన్న వాళ్ళని కూడా అరెస్టు చేయాలి కదా...
@SimpleHomeDecor
@SimpleHomeDecor 11 күн бұрын
Black shirt is equal culprit
@satyanarayana-zx3pk
@satyanarayana-zx3pk 13 күн бұрын
వాళ్ళ అమ్మ ని కూడ వక్ర దృష్టిలో చూస్తారు.
@eximbuzzglobe2733
@eximbuzzglobe2733 9 күн бұрын
Andaru entha try chesina mana law prakaram vallaki siksha padadhu , may be fine and counseling anthy !
@harithanirmala1647
@harithanirmala1647 14 күн бұрын
Unsubscribe cheyandi first
@prameela9349
@prameela9349 13 күн бұрын
Vella nalluguriki jobs poiee aduku thinela cheyalli villa visa kuda cancel cheyalli please usa lo law challa strict please merru yekadiki potharro mekke thelidhu
@nyrn8284
@nyrn8284 14 күн бұрын
Vaalla...amma...sookulu.. veesukuni... videos...chestundi Veedeem...chestunado..pattinchukune...time...eadi
@ssram4419
@ssram4419 13 күн бұрын
మొత్తం టీడీపీ ఎన్నారై బ్యాచ్. ఎవ్వడు ఏమీ పీకలేడు. నాలుగు రోజల్లో అందరూ మర్చిపోతారు. కావాలంటే చూడండి.. కొన్ని న్యూస్ చానల్స్ అసలు ఈ టాపిక్ టచ్ చేయలేదు.
@KothaMuchata
@KothaMuchata 13 күн бұрын
కొన్ని న్యూస్ చానల్స్ అసలు ఈ టాపిక్ టచ్ చేయలేదు... ఈ మాట మాత్రం నిజం బ్రదర్.. చూడాలి.. ఏం జరుగుతుందో..
@praveennalla8957
@praveennalla8957 14 күн бұрын
Chanpeyali elanti vallanu
@JaganJagan-wp5ll
@JaganJagan-wp5ll 12 күн бұрын
యూట్యూబ్ యూట్యూబ్ ఎవరైనా బాల స్వార్ధం చేసుకుంటారు కానీ మంచి చెడు ఎవరు ఆలోచించరు య
@personxyz1840
@personxyz1840 11 күн бұрын
Except one all are in India.
@rangaraomutyala24
@rangaraomutyala24 11 күн бұрын
These people are from such families which they are stating.
@SatyaNarayanaguptaP.V.S
@SatyaNarayanaguptaP.V.S 12 күн бұрын
వీళ్ళ ఫ్యామిలీస్ ని కొద్ది రోజుల పాటు అయిన సామాజిక బహిష్కరణ చేయాలి. అలా అయిన బుద్ధి తెచ్చుకుంటారు ఇలాంటి వీడియో లు చేసేవారు.
@ExplorewithAditya17
@ExplorewithAditya17 12 күн бұрын
He is Aye judes younger brother
@KothaMuchata
@KothaMuchata 12 күн бұрын
యస్..
@SubbuPokanati
@SubbuPokanati 13 күн бұрын
ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి అలాగే ఇంకొక దాని మీద కూడా మీరు మాట్లాడాలి సార్ మీరే కాదు మీలా బాధ్యతగా ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు దీని మీద కూడా స్పందించాలి వైసీపీ లీడర్లు శ్రీ రెడ్డి బోరుగడ్డ పోసాని ఇలాంటి వాళ్లను కంట్రోల్ చేసి కఠినంగా శిక్షించి ఉంటే గత ప్రభుత్వం ఇలాగ ఆడవాళ్ళ మీద చిన్న పిల్లల మీద తప్పుగా మాట్లాడే తప్పుగా ప్రవర్తించే వాళ్ళు భయపడి ఉండేవారు పవన్ కళ్యాణ్ గారి భార్యని చిన్న పిల్లను తల్లిని ఎంత దారుణంగా మాట్లాడారు వాళ్ళు ఆ ప్పుడే అలాంటి నా కొడుకుల్ని జైల్లో వేసి చట్టపరంగా కఠినంగా శిక్షించి ఉంటే ఇలాంటి వాళ్ళు ఎలా మాట్లాడకుండా ఉండేవారు మ ఉద్దేశం ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇలాంటి వాళ్లను కూడా పట్టుకుని చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించే అవసరమైతే కొత్త చట్టం తెచ్చి ఇలాంటి వాళ్ళు కంట్రోల్ చేయాలి లేకపోతే రాజకీయాల్లో ఇదే అర్హత అనుకోని సామాన్యులు రావడానికి భయపడతారు అప్పుడు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు దీంట్లో రాజకీయాల కన్నా ఆడవాళ్ళ గురించి అంత అసభ్యంగా మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకోవాలి ఇంతకుముందు వచ్చి అంత నీచమైన భాష ఎవరు మాట్లాడలేదు ముందు ముందు అలాంటి సంస్కృతి ఉండకూడదు
@srinivasdasariagricultural7191
@srinivasdasariagricultural7191 13 күн бұрын
ఇంకా విళ్లని లోపల వేయలేదా
@user-mu2wn1sw2x
@user-mu2wn1sw2x 13 күн бұрын
అన్వేష్ గాడు వుండికంటే ఎక్కువే వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తార్ర
@sunilkumarmadhan1362
@sunilkumarmadhan1362 6 күн бұрын
వాడు అది గాడు ఓపెన్ యువర్ మౌత్ హహహ అని మళ్ళీ ఓపెన్ యువర్ మౌత్ కాక్ కాక్ కాక్ అన్నాడు
@MuraliKrishna-or1wq
@MuraliKrishna-or1wq 10 күн бұрын
ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు
@dasaradhd4910
@dasaradhd4910 14 күн бұрын
వాళ్ళకి ఒక రకంగా శిక్ష పడినట్టే. ఎలాగంటే, 1. వాళ్ళు ఇండియా కు, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు, ఎప్పుడు వస్తే, అప్పుడు అరెస్ట్ చేస్తారు. అందువల్ల కనీసం ఓ 5 ఏళ్ళు ఇండియా రాలేరు 2. వీళ్ళ భాగోతం తెలిసి, ఇక పెండ్లి అయి, పిల్లలు వున్న స్నేహితులు, వీళ్ళని చీదరించుకుంటారు, వాళ్ళ ఇళ్లకు కూడా రానియ్యరు. 3. వీళ్లకు భవిష్యత్తలో పెళ్లిళ్లు అవడం కష్టమే. 4. వీళ్ళ సోషల్ మీడియా ఖాతాలు అన్ని క్లోజ్ అయిపోయినట్టే. 5. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అని వీళ్ళు పనిచేస్తున్న కంపెనీలకు తెలుగు పోలీస్ లు ఇమెయిల్ పంపితే, వీళ్ళ ఉద్యోగాలు కూడా ఊడినట్టు అవుతాయి.
@raghavendramaddimsetty445
@raghavendramaddimsetty445 13 күн бұрын
Westrean culture baga alavatu aintu undi adavalki
@KattarhinduGadde-cr7sw
@KattarhinduGadde-cr7sw 10 күн бұрын
కొత్త ముచ్చట గారు నమస్తే మీరంతా సెక్యులర్ అనుకుంటా ఒక్కరైనా బైబిల్ చదివారో లేదో ఆ వీడియోలో ఉన్న నలుగురు మాత్రం బైబిల్ చదివారు అమెరికాలో ఉన్న మొత్తం జనాభా కి బైబిల్ లో ఉన్న సంగతి తెలుసు ఇండియాలో ఉన్న 20 కోట్ల మంది క్రైస్తవులకు బైబిల్ లో ఉన్న సంగతి తెలుసు లోతు గారు గొప్పవాడని గొప్ప భక్తుడని ఇద్దరు కూతుళ్లకు కడుపు చేశాడని తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు బయటకు తెలియకుండా ఊరికే కామెంట్లు చేస్తూ అయ్యో పాపం అంటుంటారు మీరు సెక్యులర్ గానే ఉండండి
@kidsartscluballinone7740
@kidsartscluballinone7740 13 күн бұрын
Disha encounter
@user-uu4tm9qv6r
@user-uu4tm9qv6r 11 күн бұрын
Elanti vallanichampeyyali
@chaithanyavelpula9223
@chaithanyavelpula9223 12 күн бұрын
naku ardam kavatledu ippudu trending l undi ani andaru react avuthunnaru adey oka celebrity initiate teeskokapothey meeru avaru react ayye vaallu kadu annamata
@kolaparthiradhikarani3240
@kolaparthiradhikarani3240 13 күн бұрын
Govt has to issue look out notice on these rascals
@pnewdt2213
@pnewdt2213 14 күн бұрын
Ledu bro vaala visa renew avadhu
@sandhyabodepudi1193
@sandhyabodepudi1193 14 күн бұрын
Valla ayye ala penchadu , mundu valla ayyane thittali
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 125 МЛН
MY STORY...
9:13
Aye Jude
Рет қаралды 1 МЛН
AMERICA HOME TOUR ❌ HOME BORE ✅ | Ft. USA Raja
12:49
phanumantu
Рет қаралды 262 М.
Выйграли Много Денег с Сыном
0:55
Карман
Рет қаралды 7 МЛН
Bacho Ne Ye Kar Liya 😱🥲
0:13
Sunnyy Rawal
Рет қаралды 22 МЛН