జీవితాలను,, జీవన ప్రమాణాలను మార్చగలిగే ఆలోచనలను రగిలించగల వీడియో ఇది !! 🔥 🔥
@kmrao0625 минут бұрын
భగవంతుడా, అందరిని చల్లగా చూడు తండ్రి!
@MalathiPrakash-r1m3 сағат бұрын
*Tq so much god naku Villa la kakunna, okka manchi life ecvhavu manchi gali manchi neeru Home family anni echavu ....Kottlu evvakapioina I'm happy with myself Om namah shivaya* 💐💐🙏🏼🙏🏼
@lonewolf2595Сағат бұрын
ఇక పై కూడా చూడలేము విశ్వగురు గారి గురువు గారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది...
@abgaarush70807 минут бұрын
Well said bro
@Vishwambhara2 сағат бұрын
శ్రీ శ్రీ గారి పద్యం ఒకటి గుర్తుకు వస్తుంది. మనదీ ఒక బ్రతుకేనా కుక్కలవలె నక్కలవలె! మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందులవలె ||
మా పీఎం గారేమో భారత్ అభివృద్ధి చెందింది అంటున్నారు..
@bellamkondanarasimharao11742 сағат бұрын
Sir, మీరు only భారతదేశం స్లామ్ చూపిస్తారు, కాని మీరు వెస్ట్రన్ home less వారిని స్లామ్ ఏరియా ని చూపించరు ఎందుకు? ప్రతి దేశంలో ఇలాంటివి చాలా ఉన్నాయి.
@rambabupervela25212 сағат бұрын
ఎందుకంటే అది BBC కనుక
@narens5451Сағат бұрын
లేవు అని ఎవరన్నారు బ్రో. ఇప్పుడు ఇండియా లో స్లమ్ ఉందని చెప్తే ఏమైంది.
@ALLINONE-no2olСағат бұрын
ముందు మన గు* కింద నలుపు చూస్కుంటే మంచిది..
@sadashivmamidi32382 сағат бұрын
ముంబై లో వున్న భీవాండిలో కన్న దరుణాన్న వుంది. ఈ ప్రాంతం.
@whateva1234555 минут бұрын
మనం compromise avvabatte india ఇలా ఉంది, gattiga population control ఎందుకు చేయడం లేదు north india govt...మనం govts ని demand చేయాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు ఉంటే ఈ పరిస్తితి రాదు...
@SandhadiMadhusudhanСағат бұрын
పెద్దలు గారు భారతదేశం అభివృద్ధి చెందింది అంటే ఇదేనేమో
@sri-z8s2 сағат бұрын
ఇక్కడ వ్యవసాయ పనుల్లో మనుషులు దొరక్క అల్లాడుతున్నారు రైతులు. వీళ్ళు తిరిగి మళ్ళీ వారి సొంత ఊళ్లకు వస్తె బాగుండు. తక్కువ ఖర్చు లో, ఇప్పటి కన్నా బాగా బ్రతకగలరు
@SandhadiMadhusudhanСағат бұрын
ప్రభాస్ బ్రదర్ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఎవరు నమ్మరు కదా ఏదో అభివృద్ధి చెందింది కదా.
@ramakrishna284Сағат бұрын
It's beyond visualisation to drive life here...oh my God
@gummadipradeepkumar311530 минут бұрын
Mumbai: People use to call "Financial Capital of India" but i feel it should call biggest slam & Poor people's capital of India.
@padmajam65272 сағат бұрын
Wow nice video thanks 🙏👍
@praveenspeaks21312 сағат бұрын
Largest Slum in India Over 10 lakhs population in Dharavi
@srinivasaraopendikatla62962 сағат бұрын
In the Asia
@pavanim17232 сағат бұрын
Covid time lo yela undho akada vamoo😢yentha mandhi ebandhipadiuntaro..
@whateva123452 сағат бұрын
తూ ఆది ఒక batukena...మనం ఎక్కడ pudatam అనేది మన chetullo లేదు కాని ఎలా jeevistam, ఏలా chastam అనేది మన chetullone ఉంది
@Ravirocking882 сағат бұрын
ఎవరు కూడా అల్లా బ్రతకాలి అన్నుకోరు కథ తపక్క ఏదో బ్రతుకు తెర్వుకోసం..కాబటి తూ అనకండి..
@whateva12345Сағат бұрын
మనం compromise avvabatte india ఇలా ఉంది, gattiga population control ఎందుకు చేయడం లేదు north india govt...మనం govts ని demand చేయాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు ఉంటే ఈ పరిస్తితి రాదు...
@Saujanya-d9jСағат бұрын
Oh my god 😮😮😮😮😮😮😮
@terranowa20802 сағат бұрын
These homes are not fit for living, but our politicians don't care for our living standards. 😢
@pavankumarnagula19162 сағат бұрын
Worest place I have seen ever why don't they shift to other villages
@kittulagadapati1792Сағат бұрын
kaala movie gurthu ochindi climax lo re development anagane 😁