Рет қаралды 1,420,800
ఉత్తర తెలంగాణ జీవరేఖగా భావించే సింగరేణి గనుల్లో బొగ్గు ఎలా తవ్వుతారు? పేలుళ్లు ఎలా జరుపుతారు? వేల టన్నుల బొగ్గును బయటకు ఎలా తీసుకొస్తారు? ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఎలా తవ్వుతారు? యంత్రాల వినియోగం ఎలా ఉంది? వంటి విషయాలన్నీ చూద్దాం.
#singareni #SingareniCoalMines #telangana
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu