మంచి సమాచారం అందించారు ధన్యవాదములు రాయలసీమ లో శనగబ్యాల్లా పాయసం లో వాడుతారు చాలా బాగుంటుంది గ్రామాల్లో పండుగకు మరియు శ్రీ రామ నవమి రోజు చేస్తారు మేము తొలి ఏకాదశి రోజున చేసుకున్నాం
@vallikumarisomayajula1458 Жыл бұрын
సూపర్.....తెలియని విషయాలు తెలియచేశారు.
@AK-kw2ek Жыл бұрын
First time I am listening సగ్గుబియ్యం గురించి
@Dayout003 Жыл бұрын
Make more videos of food manufacturers Thanku for showing hardwork
@venkateswararov1303 Жыл бұрын
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు చెప్పారు సగ్గు బియ్యం గురించి బాగా చెప్పారు రవి సాగో సత్యనారాయణ గారు ఉస్సేన్ పురం మీ త్రమా ధన్యవాదాలు పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి యువసేన వెంకటేశ్వర రావు బి 4.7.2023
@jajisaikiran13 Жыл бұрын
Make manufacturer video of MAIDA because different people have different theories but don’t know the original way of MAIDA
@vseshadri6226 Жыл бұрын
Thanks to BBC channel, for posting such informative vedios.
@kanchamaruna Жыл бұрын
Useful video ..saggubiyam ela vasthyi ani u tube lo search chesthe other language lo video vachindi,but epudu Telugu lo ravadam really useful and informative
@hemanthsgallery3493 Жыл бұрын
Bbc always explores 100% Original and informative news, I love this channel so much ❤❤
@syedhaneef6480 Жыл бұрын
Hu hi ni ko hi
@middleclassravi215 Жыл бұрын
Good information, i want semya ( సేమ్యా )making
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. మనం తినే ఆహారం కోసం రైతు దేవుళ్లు ఎంత కష్ట పడుతున్నారో, దీనికి ప్రతి ఫలం గా మనం ఏం చేయాలి ? 🙏
@rulerbalayya9021 Жыл бұрын
ఆయన చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు భయ్యా. కనీసం బీబీసీ వాళ్లు దానిని అర్థం చేసుకొని ఒక వరుస క్రమంలో process చూపిస్తే బాగుండేది
@happysoul7483 Жыл бұрын
Check your ear and English
@rulerbalayya9021 Жыл бұрын
@@happysoul7483 nuvvu kutta musuko bhayya. Ayana explanation ardam avvaledu bbc vallu explain chesthe bagundu ani cheppa neeku enti neppi. Neeku ardam ayithe silent ga undu
@leoramesh6861 Жыл бұрын
So informative
@Sunil-qt6nl Жыл бұрын
It is a big process thanks bbc
@sriramachandramurthypheelk8902 Жыл бұрын
Good 👍🏻 information, Thanking you BBC Telugu 🕊️
@sriramachandramurthypheelk8902 Жыл бұрын
Thanking you
@kumaradapa5202 Жыл бұрын
కేరళ లో కర్రపెండలం తో వివిధ వంటకాలు తయారు చేస్తారు, ( కప్ప, వడియాలు, కూర, వేపుడు,పులుసు, పచ్చడి, వడియాలు ) ప్రతి ఇంట్లో వారు వీటిని సొంతం గా పెంచడడం పరిపాటి. మలయాళీ లా ఆహారం లో కొబ్బరి, అరటి తరువాత ఆ స్థానం కర్రపెండలం భర్తీ చేస్తుంది. అయితే అక్కడ ముఖ్యం గా కాసారగోడ్, కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి జిల్లా లో ప్రత్యేక వంటలు వండుతారు
@vijayakumari539 Жыл бұрын
Naku two days nundi saggubiyyam ela tayaruchestaru Devaa ani adiganu.ippudannamata, na Devuniki na alochanantha erigiyunnnaru.
@throneg1159 Жыл бұрын
Bbc telugu superb
@kalyanvattiprolu9389 Жыл бұрын
Most vellubullu information🎉🎉🎉
@venkatskriss5431 Жыл бұрын
Ma village lo e factory vundi
@manju7520 Жыл бұрын
చాలా పెద్ద procedure 🙏 పిచ్చి sweets కంటే సగ్గుబియ్యం పాయసం 100000% better. Food ని easy గా అరిగేలా చేస్తుంది. సంప్రదాయ భోజన విధానం వదిలేయొద్దు బాన పొట్టలు తెచ్చుకోవద్దు
హలో సార్ ఈ వీడియో పోస్ట్ చేసిన వాళ్ళు ఈ కర్ర పెండలం దుంపల గురించి బాగా చెప్పారు కానీ ఈ ఫ్యాక్టరీ కానీ ఈ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో అడ్రస్ తెలుగు చేయగలరా plzzz
@dadianjaneyulu152 Жыл бұрын
Good Health This Sagu Rice 😅😅😅 Workers Problems Tho Collapse The Factories Closed 😢😢😢
@ravikumarsuvvari2177 Жыл бұрын
Good vermicelli kuda cheyyali please
@aravindravva3833 Жыл бұрын
Manchi video Thanks for the content
@Dayout003 Жыл бұрын
Very hardwork
@ssylachariachari1609 Жыл бұрын
✌️👌👌👌👌👌
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ 🕉️
@neelimalilly3428 Жыл бұрын
Use full video
@lakshmipayyavula4044 Жыл бұрын
Thanq BBC
@battumohanrao4213 Жыл бұрын
In Andhra pradesh Pradesh in erstwhile East godavari district Sago crop is in high quantity up to 2004.thereafter I don't know the position.
@rajashekharpodiyam9018 Жыл бұрын
Tqu BBC❤
@annabalarangaiah9585 Жыл бұрын
Tq bbc🎉
@mallikarjunamopuri4067 Жыл бұрын
Good information 👍
@anuradha7606 Жыл бұрын
Chala pedha process great karapadalam nunchi saggubiyyam high rich protein.......
@gummadiprasadrao8733 Жыл бұрын
Nekkanti vaaru hat's of you
@kpraja-mi4vg Жыл бұрын
Good video
@naveenkumarswamireddy1441 Жыл бұрын
Vetlapalem near samalkota is famous
@DrVempalliGangadhar Жыл бұрын
nice
@ganeshlaveti1231 Жыл бұрын
Maa Srikakulam slang laa vundhi..love sklm
@ganeshlaveti1231 Жыл бұрын
@@ReadIt623 sare sarele bro...
@omshailajagolla1099 Жыл бұрын
🙏🙏🙏 Annadaatha Sukhibhava
@knr159 Жыл бұрын
So hygenic process
@saibabu4842 Жыл бұрын
Good news
@srisoyelrey Жыл бұрын
Background music good
@bobbychinta2317 Жыл бұрын
Iam cultivated sago crop
@gopikrishnaentertainment2875 Жыл бұрын
Super
@narasimulugoud29 Жыл бұрын
Ha 🙏
@holirangoli1336 Жыл бұрын
ఇప్పుడు అన్ని కల్తీ సగ్గుబియ్యం వస్తున్నాయి అన్న ఎందుకు అలా.అవి వుడికించి నప్పుడు ట్రాన్స్పరెంట్ గా రావడం లేదు. ప్లీజ్ మంచి సగ్గుబియ్యం ప్రజల కు అందించే ఏర్పాటు చెయ్యండి
@pavankumarpavan8720 Жыл бұрын
👍
@MS-favours_24569 ай бұрын
కర్రిపెండలం అంటే కంద గడ్డలేనా????
@ramanacharikothori9500 Жыл бұрын
Zomato Chetha ads endhuku peduthunnaru
@ckreddy Жыл бұрын
Are the balls made from that white liquid?
@MURALIKRISHNA-uj7cz Жыл бұрын
Good content
@ramji401 Жыл бұрын
❤
@devendra3067 Жыл бұрын
Kari pendalam dumpalu ante means
@sridevireddy8985 Жыл бұрын
సామర్ల కోటలో ఎక్కడ
@udaykumarponna4138 Жыл бұрын
Dear BBC Please arogya Sri patients satisfied pi document teeyandi we are victims
@highpotential.8075 Жыл бұрын
Karrapendalam ante yendo cheppu?
@mrfactintelugu Жыл бұрын
Dumpa bro chilakada dum ela untundhi same alantidhe kani gatiga untundhi
@highpotential.8075 Жыл бұрын
@@mrfactintelugu thankyou bro.
@gummadiprasadrao8733 Жыл бұрын
Gathamlo narasapuram daggara vundedi ..
@siraj0782 Жыл бұрын
Sweet potato na కర్ర పెండలం అంట
@srnk34165 ай бұрын
😆Highlight is that doctor who knows nothing about nutrition/food. My condolences to all diabetics who go to her. Any root/dumpa is rich in carbs. Target of Sabudana/Sago factory is to remove everything from that root (tapioca) and extract only carbs / the pindi. This digests fast and can cause sudden spikes of blood glucose. Unless you load the recipe richly with vegetables/fibre, proteins, fats etc. (which most people don't do). Actually cooking the original root itself retains fibre & other nutrition. You should eat limited carbs, based on your lifestyle, type of job, body weight, basal metabolic rate, overall by level of daily physical activity etc. That too complex carbs: imagine potato (almost pindi/flour) vs sweet-potato (you can easily see how thickly fibrous it is). Your plate should have less carbs & more of everything else. Not the reverse, like a plate full of white rice mixed with 2 spoons of pickle, or 4 spoons of curry, or just drowned in liquids like rasam / charu / majjiga / buttermilk. Of course such refined-carbs easy-to-digest approach is good for weak or old people under treatment and having digestive issues.