Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి? సుప్రీంకోర్టు ఎందుకంత ఆగ్రహంగా ఉంది? | BBC Telugu

  Рет қаралды 99,022

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? వీటిని ఎలా కొంటారు? పార్టీలు వాటిని ఎలా వాడుకుంటాయి? ఈ పథకంపై అభ్యంతరాలు ఏంటి? అన్న విషయాలు చూద్దాం.
#electoralbonds #supremecourt #election
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 154
@omsrisai3990
@omsrisai3990 7 ай бұрын
చాలా బాగా వివరించారు.
@V.S.BKumar
@V.S.BKumar 7 ай бұрын
Good information about the Electrol bonds
@dast999
@dast999 6 ай бұрын
Thank you for your detailed explanation
@chandudlg6974
@chandudlg6974 7 ай бұрын
Good analysis sir...tq bbc
@rangastalavenkiparu143
@rangastalavenkiparu143 6 ай бұрын
Bbc సూపర్ అంతే 🙏🙏🙏
@sampathankam
@sampathankam 7 ай бұрын
BBC Great Very Transpearncy Channel
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 7 ай бұрын
Very good information analysis
@user-fj3ic5kt3fakv
@user-fj3ic5kt3fakv 7 ай бұрын
దొంగలకు తెలియని దొడ్డి దార్లు ఉంటాయా? పేరుకే ప్రజల సామ్యం, పదవులు అన్నీ పైసల తోటే!
@sdvprasad4179
@sdvprasad4179 6 ай бұрын
Good explanation మన రాజ్యాంగం నేతలకు చుట్టం లా మారిపోయింది, వలకి ఎంటి కంఫర్ట్ లో ఉంటే, దనికివతగ్గట్టుగా అమలు పరచి , ప్రజలకు ఎన్నికల సమయం లో కొంత మొత్తం నగదు చేస్ఎల్లిస్తారు, తర్వాత ధరలు, కార్పొరేట్ స్ పెంచుతాయి, తమకొరిక మేర ,కొంత మొత్తాన్ని అష పడిన ఓటర్, 4 సంవత్స రాలు, తన భవిష్యత్ ని తకటూ పెట్టుకుంటున్నారు.
@raobk7605
@raobk7605 6 ай бұрын
Well good information sir Super Super excellent information sir ❤❤❤❤❤
@srineevas8300
@srineevas8300 7 ай бұрын
తమరు ఎల్క్టల్ బాండ్స్ గురించి బిజెపి నాయకులు మీదా సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వెయ్యండి.... బిజేపీ ఎన్నికలలో నిలబడ కుండా చెయ్యండి... మీరే ప్రధాన మంత్రి అభ్యర్థి
@suravajjhulasuryaprakash2825
@suravajjhulasuryaprakash2825 6 ай бұрын
Excellent analysis. Congratulations
@Gandhi-l5q
@Gandhi-l5q 6 ай бұрын
Thank you BBC❤
@shravanpaloju1279
@shravanpaloju1279 7 ай бұрын
అంటే ఇప్పుడు బాండ్ రూపంలో కాకుండా cash రూపంలో ఎంత ఇచ్చినా పర్లేదు అంటారు...
@sampathankam
@sampathankam 7 ай бұрын
Yes it's Accountable
@pavansanthosh
@pavansanthosh 7 ай бұрын
బాండ్ రూపంలో ఇచ్చారా, క్యాష్ లో ఇచ్చారా అని కాదు, ప్రధాని కంపెనీలను బెదిరించి, వాటికి కాంట్రాక్టులు ఇప్పించి డబ్బులు పొగుజేయడం, ఆ డేటా అంతా రహస్యంగా ఉంచడం ఇక్కడ దారుణం. అర్థం చేసుకోండి.
@vedarajuv7376
@vedarajuv7376 6 ай бұрын
కోర్టు కోరుకున్నదే అది అదే జరుగుతుంది
@baabu5403
@baabu5403 6 ай бұрын
Make it more popular
@jakkanasatyanarayana7046
@jakkanasatyanarayana7046 7 ай бұрын
సీపీఎం పార్టీ మాత్రమే భారత దేశ భవిష్యత్ 👍
@mahenderraomesineni
@mahenderraomesineni 7 ай бұрын
Good 💯
@rajeshvayugandla676
@rajeshvayugandla676 5 ай бұрын
Good 👍 Super Information
@pvsskumar1912
@pvsskumar1912 6 ай бұрын
Group 1 Point of view lo me information very Helpfull sir Thanku
@liyaqatbaig1063
@liyaqatbaig1063 6 ай бұрын
Electrol బాండ్ చట్టాన్ని బీజేపీ 2017 లో తెచ్చి,ఇప్పటివరకు 12000 కోట్లు పొందింది. బాండ్లు కొన్న కంపెనీలు ఏమి చేస్తారు? వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలు పెంచి అమ్ముతారు,అప్పుడు ధరలు పెరుగుతాయి,అంటే ప్రభుత్వమే ధరలు పెంచుతుంది అన్నమాట! బాండ్లు కొన్న వాళ్లకు టెండర్లు అంటే కాంట్రాక్టులు ఇస్తారు,వాళ్ళు ఏమి చేస్తారు? నాణ్యత లేని పనులు చేసి డబ్బు సంపాదిస్తారు.దీనివల్ల నష్టపోయేది ప్రజలు. డొల్ల కంపెనీలు పెట్టించి ప్రభుత్వమే ప్రజల సొమ్మును దోచుకుంది.ఇది మత పరమైన నీతులు చెప్పే రాజకీయ పార్టీ బీజేపీ ప్రోత్సహించి చందాలు వసూలు చేస్తుంది. ఈ కోవకు చెందిందే pm కేర్ ఫండ్.దేశంలో అందికరం లో ఉన్న వారికే ఎక్కువ డబ్బు వస్తుంది,దీన్ని మీడియా నీ అదుపు చేయడానికి,ప్రభుత్వాలను పడకొట్టడానికి,ఎమ్మెల్యే లను కొనడానికి,అబద్ధాలు ప్రచారం చేయడానికి,ఓట్లు కొనదాని కి వాడుతారు.ఇది గాకుండా లంచలుగా ఎంజి వేళ కోట్లు వసూలు చేస్తున్నారు అనేది మనకు తెలియదు.ధరలు పెరిగాయి,నిరుద్యోగం పెరిగింది అంటే పెరగక ఏమౌతుంది? ఇంకా దేశం నాశనం గాక ముందే ప్రజలు మేల్కొని దేశాన్ని రక్షించండి.
@Filmfare-c1i
@Filmfare-c1i 6 ай бұрын
Exactly
@vedarajuv7376
@vedarajuv7376 6 ай бұрын
ఇది వైట్ దీనికి లెక్కలు చూపాలి అన్నీ చూపలేరు కొంత ఇబ్బంది ఉండేది ఇక ఈ సారి ఆ అవసరంలేదు దేనికైనా వాడుకోవచ్చు
@deepakk9087
@deepakk9087 6 ай бұрын
Bjp 16 states lo ruling lo undi only 6000 crores vachayi ra babu... Kani only one state lo unde TMC ki 1600 crores, BRS ki 1200 crores vachayi... Think cheyi... Don't go blindly...
@deepakk9087
@deepakk9087 6 ай бұрын
Mundu ni religion ni nuvvu kaapaduko Swami Liaquat baig...
@liyaqatbaig1063
@liyaqatbaig1063 6 ай бұрын
@@deepakk9087 నా మతాన్ని కాపాడేవాడు అల్లాహ్ ఉన్నాడు,ఆ బాధ నీ కు అఖర లేదు,ఎన్ని ఎన్నో ఏండ్లనుంది నా మతాన్ని అంతం చేయడానికి నీబోటి వాళ్ళు రోజుకొక పుస్తకం వ్రాశారు,కుట్రలు పన్నారు కానీ రోజు రోజు కు అభివృద్ధి చెందుతుంది కానీ అంతం కాలేదు,కాదు. ఈ శైతాన్ నీ కొలిచే శక్తులు అంతం కావలిసింది కానీ ఇస్లాం ఏమికాదు." వారు అనేక యుక్తులు పన్నారు,అల్లాహ్ కూడా యుక్తులు పన్నాడు,యుక్తులు పన్నేవారిలో అల్లాహ్ అందరికంటే ఉత్తముడు"( కురాన్).
@gurukulamdayakar4665
@gurukulamdayakar4665 6 ай бұрын
Good solution, ఓట్ల శాతo ఆధారంగా నిధులు విడుదల చెయ్యాలి 🙏
@shankarbabud9146
@shankarbabud9146 6 ай бұрын
Good information to the country man.😮
@bujjyboddu6218
@bujjyboddu6218 6 ай бұрын
Delta corp బాండ్శ్ ఇవ్వలేదనుకుంటా దాని షేర్ వాల్వు పడిపోయింది.
@sureshm2633
@sureshm2633 5 ай бұрын
Good information
@tharaktharak262
@tharaktharak262 7 ай бұрын
Good
@pavankumar-sf9rd
@pavankumar-sf9rd 6 ай бұрын
Very good analysis
@Gopikrishnakrish668
@Gopikrishnakrish668 7 ай бұрын
Nice explanation brother 🎉
@murthyvsn7836
@murthyvsn7836 6 ай бұрын
Legalised quid Pro Co
@ramchander-qz7yl
@ramchander-qz7yl 6 ай бұрын
Well explained sir
@diyasaxena9956
@diyasaxena9956 6 ай бұрын
Best projected video. Good job
@happylife179
@happylife179 6 ай бұрын
Super information BBC
@maddasyamkumar9899
@maddasyamkumar9899 6 ай бұрын
What is benefit of electrol bond
@rapolusatheesh1937
@rapolusatheesh1937 6 ай бұрын
ఓ అమ్మాయి: జాబ్ కావాలి సార్ ఇంటర్వ్యూ చేసే సార్:సాయంకాలం నా గెస్ట్ హౌస్ కొచ్చి ఎలక్ట్రోల్ బాండ్ కొనుక్కో.నీ పేరు ఎవ్వరికీ తెలీదు నీకు జాబ్ వస్తుందీ! నాకు డబ్బు వస్తుందీ. ఆ అమ్మాయి:సార్ అలా అనకండి సార్ మీరు మా దేశానికి తండ్రి లాంటివారు. interviewer: తండ్రా బొక్కా ఎక్కువ చేసావో మీ ఇంటికి E.D లేదంటే CID రావాలా?
@Vijay_200
@Vijay_200 6 ай бұрын
Good explanation
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 7 ай бұрын
సత్యమేవ జయతే
@dhreddy5836
@dhreddy5836 6 ай бұрын
Nice explanation
@jesudasmedidi1535
@jesudasmedidi1535 7 ай бұрын
Grave sadness for country
@ajashussain3938
@ajashussain3938 7 ай бұрын
Ela kontarante 1 id ed cbi dadulato bonds vastaye 2 shel co dwara bonds vastaye 3. Govt edaina contract kavalante bond kongolu cheyechu pakustan chine dwara kuda e bonds vastaye
@NehruThotakura
@NehruThotakura 6 ай бұрын
Electrol bonds pi deep investigation is necessary.this is quid proko process.this is the mutual understanding between political parties & capitalists,industrialists.idhi prajadhananni looti cheyyadame.
@premkumar-fb9jz
@premkumar-fb9jz 7 ай бұрын
ఈసారి బీజేపీ గెలిస్తే మొత్తం అవినీతి చేస్తాధి ప్రజలారా కొంచం ఆలోచించండి
@DJHind
@DJHind 6 ай бұрын
Congress ravalantava
@kammariramulu6733
@kammariramulu6733 6 ай бұрын
​@@DJHindadi pedda donga,
@rammohanramu3669
@rammohanramu3669 6 ай бұрын
పబ్లిక్ కాంతా ఆలోచించే పనిలో లేదు బ్రదర్ ఓటేస్తే నాకు ఎంత ఇస్తారు అనేదే లోకంలోనే బ్రతుకుతున్నారు ప్రజలు మారనంత కాలం బీజేపీదే హవా
@SurendraReddyPalagati
@SurendraReddyPalagati 6 ай бұрын
Yes
@Sunil-gv8rr
@Sunil-gv8rr 7 ай бұрын
🙏
@arjalanarayan
@arjalanarayan 6 ай бұрын
Save
@arj91
@arj91 6 ай бұрын
ఎలెక్టోరల్ బాండ్స్ కొని, పార్టీలకి ఇస్తే, వాళ్ళే ఏదో ఒక లాభం చేకురుస్తారు. సింపుల్ లాజిక్.
@rajanaddanki7999
@rajanaddanki7999 6 ай бұрын
40 ఏళ్ల సుదీర్ఘ బాబు పాలిటిక్స్ చరిత్ర 👍👍👍 విజయవాడ ఎమ్మెల్యే ను చంపిన బాబు... వారి మీడియా 97% ...వుంది ... సరే... రాజకీయాలలో ఎత్తులు వుంటాయి... అంటే కుప్పం బాబు ఎత్తుల్లో పిల్లి మొగ్గ యే ప్రత్యర్థి మాత్రం ఎత్తులు వేశే , బాబు వామ్మో 74 ఏళ్ల బాబు కు నరాల బలహీనత అండి ఆ వయసు లో సహజం...కదా !!! అదే తెలుగు తమ్ముళ్ళ దురదృష్టం 😂😭 74 జాకీలు పెట్టీ , వృద్ధ బాబు ను లేపాలి కానీ ఈ లోపు బాబు బకెట్ తన్నేస్తున్నారు నిద్ర లో కూడా DAMIT కథ అడ్డం తిరిగే ఆనీ కలవరించే 😁😁 ఇక ఎత్తులు అంటే ...గరీబీ హటావో అనేది ఇందిరా ఎత్తు... మధ్య నిషేధం , జాబ్ క్యాలెండర్ అనేది ఎత్తు మాత్రమే... దాన్ని చూసి టీడీపీ వారు జబ్బలు చరుచు కొనే....😁😁 ఆ మాత్రం అర్థం కాని అజ్ఞాన దీపాలు , కుప్పం గారి వృద్ధ సేన...😁😁 ఏ ఎత్తూ లేని బాబు కు తల్లీ చెల్లీ అని అనే వెంటనే ప్రత్యర్థి వారు వేడి వేడి ఆమ్లెట్ వేసే వృద్ధ బాబు అసెంబ్లీ సాక్షిగా కెమెరా ముందు బకెట్ తాన్నేసారు..కంట కన్నీరు😭 ఏ ఎత్తు లేని బాబు మీడియా బీజేపీ నీ నిందించే...!!! వృద్ధ బాబు ఎత్తుల్లో జూనియర్ మాత్రమే అన్నట్లు 74 జాకీల బాబు ఇంటికి పేపర్ వస్తుంది .. అదే వృద్ధ రామోజీ , చంద్ర జ్యోతి నష్టాల్లో నడుస్తూ , మొత్తం తడిచి పోయే..😁😁 బాబు కలల సాకారం కోసం ఆయన గది లో సోనియా ఫోటో , రాహుల్ ఫోటో వుండే రోజూ పై వారి పాలన రాకపోతుందా అని ఎదురు చూసే మన ఆంధ్రా పప్పు బాబు గారు 2014 నుండి యదేచ్ఛగా కాంగ్రెస్స్ పాలన వలె , బాబు అమరావతి కేంద్రం గా అవినీతి చేసే !!! వెంటనే GST INTELLIGENCE WING కనిపెట్టే ...ఒరేయి బాగున్నావా అని ఢిల్లీ నుండి ఫోన్ చేసే..😁😁 ఆ ఫోన్ CALL లోనే బాబు కు సహజ ఆరోగ్య సమస్య తో , కళ్ళు తిరిగి పడే... వారు అమరావతి రాలేదు , మళ్లీ పడిపోతే గొడవ 😁😁 సరే...2015 లోనే బాబు ను విచారణ చెయ్యమని ఉత్తరం ద్వారా విజ్ఞప్తి ..👎👎 అలా చెయ్యని , బాబు కు తిరిగి 2023 లో నోటీస్ లు వచ్చే...7891 అనే సంఖ్య సాకారం చేసే....😁😁 సరిగ్గా ఏడాది తిరిగాక హైదరాబాద్ లో 80000 వేల కోట్ల కుంభకోణం వచ్చి బాబు ను వెక్కిరించే...😁😁 మళ్లీ అదేమిటో సంధ్యా AQUA అనే వారు బాబు కు భరోసా ఇచ్చే ..!!! దాన్నే డ్రగ్స్ అనే బాబు కు పురిటి నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఎదురు చూచే .. అందరూ కేసుల విషయమై బాబు బీజేపీ తో , కాపుల ఓటు కోసం పవన్ తో అని భావించే .. మొత్తానికి తెలుగు తమ్ముళ్లకు ఏమీ దక్కుతుందొ చూడాలి...😁😁😁🥱🥱🥱
@RaghavAnMaharaj
@RaghavAnMaharaj 7 ай бұрын
వద్దు వద్దు బిబిసి, బత్తాయిలు, మతోన్మాదులు మిమ్మల్ని దేశ ద్రోహులు అంటారు.... వాస్తవాలు మాకు అవసరం లేదు, భావోద్వేగాలు మాత్రమే కావాలి...
@krishnamurthyn2911
@krishnamurthyn2911 7 ай бұрын
Supreme court doing well.
@someswararaopathuri4668
@someswararaopathuri4668 6 ай бұрын
Otharised collection very fair so what ,good way
@melinaskitchen6777
@melinaskitchen6777 7 ай бұрын
E dabbulu anni manavey, GST , CGST,income tax anni common people kadataru, e political parties vaadukuntunnaru 👏👏👏👏 mana desam eppatiki baagu padadu 🙏
@satyavani8717
@satyavani8717 6 ай бұрын
Exactly
@khadeermd3515
@khadeermd3515 7 ай бұрын
Electrol bonds date release Chesina roje . Kavita arrrest chesi media ni divert chesindi ...vallu anukunte epudo arrest chese varu but correct ade roju arrest chesi divert chesaru. Sbi inka party wise data list icadam ledu 20th varaku iste ledo chudali.
@seenudon6106
@seenudon6106 7 ай бұрын
Good 👍👍👍👍
@bhanuchandra28
@bhanuchandra28 7 ай бұрын
How to solve this problem. allow bitcoin technology in india then parties utilize funds in rupee.
@LahariMathyala
@LahariMathyala 6 ай бұрын
Mundu unna donations better aa leka edhi better adi cheppaledhu??
@sreeramuluart
@sreeramuluart 6 ай бұрын
బ్రో ఇంత పచ్చిగా నిజాలు చెప్తే ఎలా?
@taxapuone745
@taxapuone745 6 ай бұрын
POLITICAL BRIBING R ELECTORAL BONDS
@chittibabu6871
@chittibabu6871 7 ай бұрын
Sharing profits company and political parties and for exemption taxes other wise ED CBI ride on company black mail
@telugutalks2631
@telugutalks2631 7 ай бұрын
Pawala party ki last elections lo 1% of votes vachaya😂😂
@chanda.nageshwarraowifepad9052
@chanda.nageshwarraowifepad9052 6 ай бұрын
We are losers we lost life without own house without food without property without hygienic
@NehruThotakura
@NehruThotakura 6 ай бұрын
Election commission of India comes under independent organisation.not under the central government.
@davidmjmc
@davidmjmc 6 ай бұрын
The one and only party BSP did not accepted any electroral bonds
@basavanna11
@basavanna11 7 ай бұрын
అది వసూల్ జనతా పార్టీ స్కాం. విశ్వాగురు కాదు, వసూల్ రాజ.
@priyachaturvedi1631
@priyachaturvedi1631 6 ай бұрын
A clean name fr official currecption.
@neerajsudham2250
@neerajsudham2250 7 ай бұрын
ఏ ఒక్క పార్టీ కూడా ఈ విషయం పై మాట్లాడుతలేదు..
@jakkanasatyanarayana7046
@jakkanasatyanarayana7046 7 ай бұрын
సిపిఎం ఎన్నికల బాండ్లు తీసుకోలేదు. సుప్రీమ్ కోర్టుకు కూడా వెళ్ళింది. సిపిఎం మాత్రమే ప్రశ్నించింది.
@rajeshpapani
@rajeshpapani 7 ай бұрын
​@@jakkanasatyanarayana7046yedi telangana lo reddy velama dhorala meeda poratam chesi malli trs congress pothu thisukunna party na
@jakkanasatyanarayana7046
@jakkanasatyanarayana7046 7 ай бұрын
@@rajeshpapani లేదు మిత్రమా రాజకీయ ఎత్తుగడలో అది భాగం మాత్రమే. ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎవరు "ఏ పార్టీ కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు" అన్నదానిమీద నేను కామెంట్ చేశాను. ఆ వీడియోలో స్పష్టంగా 2018లో సిపిఎం పార్టీ కూడా ఆ కోర్టుకెళ్ళింది. అని వీడియోలో ఉంది. అంతేకాకుండా ఎన్నికల బాండ్లు తిరస్కరించిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఎం మాత్రమే అని గమనించుకోవాలి. ఎటువంటి కుంభకోణాలకు పాల్పడని పార్టీ. కేవలం ప్రజల దగ్గర నిధులు వసూలు చేసి పార్టీని నడిపిస్తున్న ఏకైక పార్టీ 🙏
@neerajsudham2250
@neerajsudham2250 6 ай бұрын
@@jakkanasatyanarayana7046 ఆర్థిక, సాంఘిక సమానత్వం మొట్ట మొదటి సారిగా ప్రపంచ దేశాల్లోనే communism వల్లనే సాధ్యం అయింది. ప్రజాస్వామ్యం కూడా ఈ హక్కు నీ ఇవ్వడానికి చాల కాలమే పట్టింది. అలాంటి గొప్ప రాజకీయ భావాలు కల్గిన పార్టీ నేడు దాని ప్రాబల్యం తగ్గింది అనే చెప్పవచ్చు. కారణం ఎమ్ అయ్యి ఉండవచ్చు..? ప్రస్తుత communist దేశాలు కూడా కాలానుగుణంగా మార్పులు వస్తూనే ఉన్నాయి.. పెట్టుబడివిదానం వైపు కూడా అడుగులు వేస్తున్నయి. అన్ని సిద్ధాంతంలో ప్రజాస్వామ్యం గొప్పది అన్న భావం ఉన్నప్పటికీ నేడు ఆచరణలో మాత్రం విఫలం అయ్యింది అని చెప్పవచ్చు.. ఎన్నుకునె నాయకుల్లో మార్పు రావాలి అంటే ముందుగా ప్రజల్లోనే మార్పు రావాలనదే నా ఆలోచన.
@emmadivenkatesh-zo8ki
@emmadivenkatesh-zo8ki 7 ай бұрын
మీరు ఎవ్వరా దేశం సంపద దోచుకోవడానికీ🖕🖕.
@ShubhamKumar3-nk3hq
@ShubhamKumar3-nk3hq 7 ай бұрын
Biggest scam ever
@AlwayforCountry
@AlwayforCountry 7 ай бұрын
No data = bjp, data on employment or tax or agr or shell companies ..etc
@Imjamalvali
@Imjamalvali 7 ай бұрын
First comment
@Deo343
@Deo343 7 ай бұрын
5:47 Janasena party electoral bonds 21 cr😂😂😂😂
@telugutalks2631
@telugutalks2631 7 ай бұрын
Pawala gade ichukonuntadu 😂😂😂
@LalithaGarikapati
@LalithaGarikapati 6 ай бұрын
There is no transparency
@rajanaddanki7999
@rajanaddanki7999 6 ай бұрын
కాంగ్రెస్ అనే పార్టీ ప్రస్తుతం ( ఒక విదేశీ కుట్ర దారు అయిన GEORGE SOROS గారి పాలేరు పార్టీ గా వున్నది ) మోడీ పేరు ను , ఆయన్ను , భారత్ ను పాలేరు గా చెయ్యాలి అన్నదే GEORGE SOROS గారి విశ్వాసం / కుట్ర ... వాడు ఎన్నో దేశాల సర్కారులని పడగొట్టాడు... KA పాల్ ను లాగి పెట్టీ కొట్టిన ఉదంతం హైదరాబాద్ లో జరిగింది ...విడియో లు వచ్చాయి... తిరిగి అదే పద్ధతి ఒక సారి రాహుల్ అనే మాడా ను ఉద్దేశించి చెయ్యాలి...🙏🙏🙏🙏 బొత్తిగా కాంగ్రెస్ కు బుర్ర / బుద్ధీ లేకుండా పోయింది... నాయకులు అందరూ విడిచి వెళ్లిపోయిన అస్థి పజరం కేవలం కాంగ్రెస్స్ పార్టీ...అండి... ఇప్పుడు పార్టీ లకు వచ్చిన విరాళాల లో అగ్ర భాగాన వున్న మెగా కృష్ణా రెడ్డి గారు... రాహుల్ చేసిన పనికి జగన్ బట్టలు వూడిపోయాయి అని చెప్పుటకు విచారం వ్యక్తం చేస్తున్నా !!!! విరాళాల కింగ్ ( KING ) లేడీ మమత , బెంగాల్ రాష్ట్రం యే అగ్ర భాగం లో నిలిచింది.... విరాళాల ప్రహసనం అంతా కూడా ఇండియా కూటమి రాష్ట్రాలు , పార్టీ లదే అన్నది తేలిపోయింది... ముందుగా రాహుల్ ను ఇండియా కూటమి ప్రేమిస్తారా / ద్వేషిస్తారా...అన్నది వారే నిర్ణయించాలి....🥱🥱🥱🥱🥱😁😁😁😁😭😭😭
@syamkumartalluri9022
@syamkumartalluri9022 6 ай бұрын
Rey..batthaayi gaa burra undadhaa meku ? Akkada video lo yem chebuthunnaru.., nee bjp wtsapp group forward messages ikkada pettaku..,
@RamachandraRaoJaggannagari
@RamachandraRaoJaggannagari 6 ай бұрын
Whole world knows that the Adani has cheated mera Bharat , but Supreme Court has given a clean chit
@AlwayforCountry
@AlwayforCountry 7 ай бұрын
Biggest open scam in direct way
@kammariramulu6733
@kammariramulu6733 6 ай бұрын
Taatala kaalam nundi party funding unnadi,idem kothhada?
@yasin-sy7ip
@yasin-sy7ip 5 ай бұрын
​@@kammariramulu6733ED,CBI ni vaadi aithe kaademo .Aina manaku congress rolemodel kaakoodadu
@Srinuvassrinuk204
@Srinuvassrinuk204 7 ай бұрын
How crazy it is about BRS is 1214 cr in 10 years only😮😮
@gangadharbale6626
@gangadharbale6626 6 ай бұрын
ఓటుకు నోటు ఇవ్వండి అని మనం అడగని రోజు ఇలాంటి బాండ్లు ఉండవు.
@KINGIFREDOM1947
@KINGIFREDOM1947 6 ай бұрын
RAJAKIYA PARTY MANUSHALIKI TEESUKONI VELLI POK BORDERS LO DUTY VEYALI AKKADEY PRAJASEVA CAHIMANI CHEPPALI 140CR PEOPLE LIFE VILUVA TELUSTHUNDHI 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💯
@KINGIFREDOM1947
@KINGIFREDOM1947 6 ай бұрын
140CR PEOPLE KU MUSAM CHESINA CORPORATE & RAJAKIYA PARTYS KU NADI ROAD PAINA INDIAN ARMY COMMANDO THO SHOOT CHAINCHAALI ANDHARINI INKOSARI AVA CHAIRU🤙🏻🤙🏻🤙🏻🤙🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rajesh640551065
@rajesh640551065 7 ай бұрын
Janasena 22 CR lekka cheppali... Own money party ki kharchu peduthunna ani pk cheppadu
@NagarajuJalasutram-f2n
@NagarajuJalasutram-f2n 7 ай бұрын
Orey puva okkasari ycp tdp chudu ra sunta jansena party ki na lanti vallu entho mandhi Bond konnaru
@bhanuchandra28
@bhanuchandra28 7 ай бұрын
Antha dongavi. Villaki asalu vote vaikodadu.
@cherrylover2998
@cherrylover2998 7 ай бұрын
Thu BJP ki vote veyyanu eesari
@leelakumarboora8609
@leelakumarboora8609 6 ай бұрын
Electoral Bonds=ప్రజాస్వామ్య ముసుగులో పెట్టుబడిదారీ వ్యవస్థ....
@VijayaDeena
@VijayaDeena 6 ай бұрын
Please save india from b j p
@michaelceasar
@michaelceasar 7 ай бұрын
*Ramudi Gudi katti punyathmula laaga acting cheshindru. Idhi BJP hindus asalu roopam. This is the biggest Scam in Indian History*
@Ram16250
@Ram16250 7 ай бұрын
Ohh avna ala ayithay karnataka with states tho 1420 crores alanay tmc with one state 1600 crores yela vachaaye ?
@michaelceasar
@michaelceasar 7 ай бұрын
@@Ram16250 Vallu kuda raamudni mokkey Hindus eh🤣🤣
@atmakurpradeep
@atmakurpradeep 7 ай бұрын
Pm care fund also another scam
@michaelceasar
@michaelceasar 7 ай бұрын
@@atmakurpradeep ok
@kammariramulu6733
@kammariramulu6733 6 ай бұрын
Neeku maa Gudi sangathi endukura!maa Hinduvulu sontha dabbu tho kattukunnaru , party fund theesukoni partie enni unnai,?
@harishcse100
@harishcse100 6 ай бұрын
Petition vesinavallu....nijamina Desi bhaktulu....
@PurnaTricksForU
@PurnaTricksForU 6 ай бұрын
BBC channel....Desadroha channel .next slogan....BJP
@RamachandraRaoJaggannagari
@RamachandraRaoJaggannagari 6 ай бұрын
The fate of nation is that the Supreme Court has become an extension office of bjp
@gamingff4505
@gamingff4505 7 ай бұрын
Bjp chesina pedda scam
@Planesimulator7
@Planesimulator7 7 ай бұрын
Bongu yem kada aithe Congress yem pikutundi ra puka
@KRISHNAkrishna-jb1gk
@KRISHNAkrishna-jb1gk 7 ай бұрын
Pop p
@ravindrarajuk6915
@ravindrarajuk6915 7 ай бұрын
courtulu kuda tamaku taamu pending case clear cheyaali oka nela rojullo
@shivakanththarkam2946
@shivakanththarkam2946 7 ай бұрын
Idhi oka scam
@1947bjk
@1947bjk 6 ай бұрын
JAI MODI G
@bethasuryakala2318
@bethasuryakala2318 6 ай бұрын
Electrol band scam
@parvateeshamghandikota5554
@parvateeshamghandikota5554 6 ай бұрын
స్పష్టత లేదు. పొడి పొడిగా చదివేస్తున్నాడు
@sopangiramjee9220
@sopangiramjee9220 7 ай бұрын
Mathoonmadullu B J P Government's Leader's Gujarat Dongalu Rouchuuloo Muluguthunna SBI Chairman And ED CBI Bharat Desanekee Venue Pootudaruluu Bharat Sampada Doouchcunnaa Mathoonmadulala Narendramodi Gujarat Dongalu 💯
@vedakiran1
@vedakiran1 6 ай бұрын
ED, INCOM TAX, ELECTIONS COMMITTEE.. Villu Homegurd kanna darunam. Villu ata lo అరటిపండు lantollu😂😂😂😂
@MadhavJK
@MadhavJK 7 ай бұрын
పొలిటికల్ పార్టీలకు వచ్చే ఓట్ల ఆధారంగా నిధులను ప్రభుత్వమే కేటాయిస్తే, తక్కువ ఓట్లు వచ్చిన పొలిటికల్ పార్టీకి తక్కువ నిధులు కేటాయింప బడతాయి. తక్కువ నిధులు కేటాయింప బడిన ఆ పార్టీ తదుపరి ఎలెక్షన్లలో దేశమంతటా తన అభ్యర్థులను నిలబెట్టాలని అనుకుంటే నిధుల కొరతతో సతమత మౌతుంది. ఫలితంగా దొడ్డి దారిన నిధుల సేకరణకు పాల్పడే అవకాశం ఉంది కదా? దానికెలాంటి పరిష్కారం చూపించ గలరు?
@sopangiramjee9220
@sopangiramjee9220 7 ай бұрын
Bharat Sampada Doouchcunnaa Mathoonmadulalu Bharat Prime Minister Gujarat Dongalu 💯
@mandavaramesh6365
@mandavaramesh6365 6 ай бұрын
They are worse than kejriwals 100 cr
@balakrishnaraopappala8159
@balakrishnaraopappala8159 6 ай бұрын
ఈసారే కాదు మళ్ళీ 2029లో కూడా బీజేపీనే పవర్లోకి వస్తుంది. చెత్త, సుత్తి బిబిసి వార్తలు దాన్ని ఆపలేవు.
@rammohanramu3669
@rammohanramu3669 6 ай бұрын
నీ కళ్ళల్లో కాషాయ రంగు పులుముకుంది ఆ రంగు ఉన్నంతవరకు నీలో మార్పు రాదు
@aigatv3672
@aigatv3672 7 ай бұрын
ప్రజల సొమ్ము దొడ్డి దారిన.. బీజేపీ మళ్లించిన సొమ్ము
@kammariramulu6733
@kammariramulu6733 6 ай бұрын
Anni parties pathhithhule, okkaBJP ne theesukunda? Congress theesukoleda,
@tulasiramvejella5158
@tulasiramvejella5158 6 ай бұрын
చాలా బాగా వివరించారు.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 21 МЛН
Indian Elections Explained in Telugu | How does the Indian Election System Work | Part 1 Telugu Badi
14:11
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 412 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36