Nallamala Jaji: భుజాన సంచితో, అడవిలో బాటిళ్లు ఏరుతూ నల్లమలను రక్షించే ఈ జాజి ఎవరో తెలుసా? BBC Telugu

  Рет қаралды 392,038

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

పల్నాడు జిల్లా కారెంపూడి గ్రామానికి చెందిన కొమెర అంకారావు ముద్దుపేరు జాజి. ఈయన నల్లమల అడవిలో సంచులు పట్టుకుని తిరుగుతుంటారు. అడవిలో పార్టీలు చేసుకుని వెళ్తున్న వాళ్లు ఈయనతో 'అక్కడ చాలా బాటిళ్లున్నాయి వెళ్లి తీసుకోండి' అంటారు. ఆయన వాళ్లతోపాటూ వెళ్లి అవి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్లతో 'నేను చెత్త ఏరుకునేవాడ్ని కాను' అంటారు.
#Palnadu #Nallamala #Environment #Pollution
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 954
@shyamsingroy7174
@shyamsingroy7174 Жыл бұрын
మన రాజకీయ నాయకులు నిన్ను చూసి నేర్చుకోవాలి..అన్నగారు🙏
@dontamsettisrinivas8600
@dontamsettisrinivas8600 Жыл бұрын
Manam maarali Sir
@Narahari_sreekanth
@Narahari_sreekanth Жыл бұрын
Not only politicians andaru marali
@Electrical_information_telugu
@Electrical_information_telugu Жыл бұрын
Vallu neerchukoru bro ..ma party vade ani cheputharu
@suritikurmannatelugu3864
@suritikurmannatelugu3864 Жыл бұрын
Mundu manam
@rp.rcrprc5579
@rp.rcrprc5579 Жыл бұрын
అన్నం తినే ప్రతి ఒక్కరూ మారాలి ఒక్క రాజకీయ నాయకులు కాదు
@chakra9377
@chakra9377 Жыл бұрын
అందరూ తమ స్వార్థం కోసం ఉంటారు, కోటిలొ ఒక్కరు సమాజం కోసం ఉంటారు
@GRKPRODUCTIONSROPESTAR
@GRKPRODUCTIONSROPESTAR Жыл бұрын
Kaani ilantivi chesthe pichi antaru
@nareddygeethanjali8083
@nareddygeethanjali8083 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌🚩🚩🚩
@laxmanacharygattepally9487
@laxmanacharygattepally9487 Жыл бұрын
Good👍
@sambs3609
@sambs3609 Жыл бұрын
ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు మన నల్ల మల్ల అడవులను కాపాడాలి....ఎలాంటి మైనింగ్ ను జరగనివకుడడు
@gangadharchalamalasetty8234
@gangadharchalamalasetty8234 Жыл бұрын
మీ లాంటి వారికి రెండు తెలుగు రాష్ట్రాలు సహాయం చేసి ప్రోత్సహించాలి. మీకు శుభాకాంక్షలు. 🙏
@rajudakamurirajudakamuri3805
@rajudakamurirajudakamuri3805 Жыл бұрын
@singamsaraswathi1432
@singamsaraswathi1432 Жыл бұрын
దైవం మానుష రూపేణ అంటారు, విన్నాము,. కాని ఇప్పుడు జాజి గారిని చూస్తున్నాము🙏🙏🙏
@crazythingshuman885
@crazythingshuman885 Жыл бұрын
ప్రకృతి ప్రేమికుడు నివ్వు ప్రకృతి విలువ తెలిసిన మహానుభావుడు excellent sir
@bashashaik271
@bashashaik271 Жыл бұрын
దేవుడువు స్వామి నీవు,...నీకు 1000 వందనాలు
@seelamsrilathareddy1215
@seelamsrilathareddy1215 Жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు, ఇలాంటి వారిని ప్రభుత్వం గుర్తించాలి.
@vijayjami
@vijayjami Жыл бұрын
@Saikumar Marupeddi well said. Paapam posani kuda
@Harinathreddy999
@Harinathreddy999 Жыл бұрын
మా జలగన్న మీ ముక్కన్న మీకు మీలాంటి వాల్లకు సహాయం చేస్తే బాగుండు జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్
@rajee183
@rajee183 Жыл бұрын
అన్నా నీకు మా వందనాలు....అన్న... నీ లాంటి వారు ఇంకా మన దేశం కదూ మన భూమి మీద ఉన్నారు ...అంటే ...చాలా ఆనందం గా ఉంది అన్న.....Thank you so much.....😊
@maddelavenkates1950
@maddelavenkates1950 Жыл бұрын
yes
@janikhan4950
@janikhan4950 Жыл бұрын
He is my friend and I support
@sreedevikishore
@sreedevikishore Жыл бұрын
అడవులను శుభ్రం చేస్తూ అడవితల్లికి సేవ చేస్తున్న మీరు సూపర్ అన్నా...👏👏👏
@mkbhargavirhymes
@mkbhargavirhymes Жыл бұрын
నూటికో,కోటికో ఒక్కరూ, ఎప్పుడో ఒకప్పుడు పుడతారు.అనేక అభినందనలు సార్.
@keshavtalks23
@keshavtalks23 Жыл бұрын
ఓ నిస్వార్ధ సేవకా నీకు మా వందనాలు.... 🙏🙏🙏
@childrenschannel8554
@childrenschannel8554 Жыл бұрын
కోటి వందనాలు అన్ని మీకు🙏🙏🙏🙏🙏🙏
@daa184
@daa184 Жыл бұрын
He is A Earth Savoir... ప్రతి చెట్టు 🌴 దాని జీవితకాలంలో 1 టన్ను CO 2 ను పీల్చుకుంటుంది కాబట్టి ప్రతీ వ్యక్తి కనీసం 1 మొక్క నాటి తీరాలి
@manju7520
@manju7520 Жыл бұрын
This is bbc 🙏 ప్రకృతి ని కాపాడే ప్రతి ఒక్కరు దేవుళ్ళే
@seshaiahchalla4716
@seshaiahchalla4716 Жыл бұрын
బాజీ అన్న మీ పాదపద్మములకు శత కోటి ప్రణామములు. మీ లాంటి మహానుభావులు ఈ భరత మాత ముద్దు బిడ్డ గా పుట్టడము , ఈ భరత మాత చేసుకున్న పూర్వ జన్మ సుకృతం . మీరు జన్మించిన ఈ భరత మాత భూమి లో మేము జన్మిమించడం మా పూర్వ జన్మ సుకృతం . శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి కరుణా కటాక్షమములు మీ మీద , మీ కుటుంబం మీద , మీ ప్రకృతి యజ్ఞములో సహకరించే వారి అందరి మీద కురవాలని అమ్మ వారి పాదపద్మములు పట్టుకొని ప్రార్ధించుచున్నాను. మీరు పర బ్రహ్మ స్వరూపముగా మరల మరల ఈ భరత భూమి మీద జన్మించాలని హృదయ పూర్వకముగా కోరుకుంటూ....... ధన్యవాదములు తో ..... చల్లా శేషయ్య , తొండపి గ్రామము , ముప్పాళ్ల మండలము , సత్తెనపల్లి తాలూకా , పల్నాడు జిల్లా -522412. మొబైల్ :8328362477
@strikerpepsi2941
@strikerpepsi2941 Жыл бұрын
సత్తెనపల్లి మొత్తం ముస్లింసేనంట, నిజమేనా అండీ ? ముప్పాళ్ల కూడా అన్నారు . ఇంక ఏరియా పేర్లు మార్చటమే next step .
@jaggurothumalleswararao5233
@jaggurothumalleswararao5233 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 అంతే.... అంతకు మించి మా నుండి మాటలు రావటం లేదు
@Hindu.4442
@Hindu.4442 Жыл бұрын
ప్రకృతి ప్రేమికుడు ⛳💯👏✌️🙏🙏🏼💐👍🕉️
@penchalpm7240
@penchalpm7240 Жыл бұрын
మనిషికి కావాల్సింది సమాజం పట్ల కనీస బాధ్యత అలాంటి బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీలాగే పదిమందిలో ఒక్కరు ఆలోచించ గలిగిన ఈ సమాజం పరిపూర్ణంగా మార్పు చెందుతుంది
@ravip9891
@ravip9891 Жыл бұрын
BBC లో అరుదు గానే భారతీయులకు చెందిన ఆణిముత్యాల్లాటి వీడియోస్ వస్తాయి.అందులో ఇదొకటి.దీని సారాంశాన్ని ఏదో విధం గా నిత్య జీవితం లో అనుసంధానిస్తాను. గ్రేట్ జాజి.👍
@santhoshsanto612
@santhoshsanto612 Жыл бұрын
మీరు చేస్తున్నా పనికి ఏమిచ్చినా తక్కువే అన్న hats of to u 🙏
@manju7520
@manju7520 Жыл бұрын
Gym లు diet లు బదులు ఇలా సమాజ సేవ చేస్తే ఒళ్ళు ఊరు అన్నీ బాగుపడతాయి. God bless you brother
@subbu2024
@subbu2024 Жыл бұрын
Correct ..
@janikhan4950
@janikhan4950 Жыл бұрын
It is correct 💯
@thotarayudu7031
@thotarayudu7031 Жыл бұрын
అన్నా మీరు కోటికొకరు మీనుంచి తెలుసు కున్న దానిలో ఇక పైన నేనూ కూడ పడవేయను అన్న అంతరించి పోతున్న అనేక పక్షా జాతులను మన అడవులను కాడలనే మీ ఆలోచన చాలా గొప్పది అది కొనసాగాలి కోరుకొంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jilchurchvizagofficial2126
@jilchurchvizagofficial2126 Жыл бұрын
He must be rewarded by the government of India.....true HERO
@girishm6335
@girishm6335 Жыл бұрын
my request is to dont convert others into christanity
@raviii231
@raviii231 Жыл бұрын
@@girishm6335 they will , that is their goal , targeting poor hindus
@prudvibharath1159
@prudvibharath1159 Жыл бұрын
Bro manam youtube lo videos chuddam tappa em pikutunnam Kothaga marchalsina Pani ledu valla population heavy ga vundhi And mana puranallo cheppina Dani prakaram ee Kali kalam time line prakaram, manishi inko 200 years bakthi tho vuntadu Aa tarvata manishi complete ga anni devullani vadilestadu Tarvata 20000 years karuvu vuntundi and then tarvata tirigi chetlu peragadam start ayyi oka 2000 years ki tirigi manushlu mellaga strong avtaru and kondaru manchi varu and Mari kondaru cheddavaru ga vuntaru Appudu kalki avataram vachi rakshahulani samharinchi Tirigi kotha yugam Ante Satya yugam start avtundi....
@laxmanneelam2319
@laxmanneelam2319 Жыл бұрын
అన్నా మీకు సెల్యూట్ మీరు పర్యావరణాన్ని అడవిలో ఉన్నటువంటి జంతువులను రక్షించడానికి మీ యొక్క సేవ అమోఘమైనది మీకు మరొకసారి ఒక లక్ష నమస్కారాలు అన్నయ్య🙏💐🤝
@nagk935
@nagk935 Жыл бұрын
ఇలాంటి మంచి వారిని గుర్తించి నందుకు BBC ki 🙏🙏🙏🙏🙏
@rameshpilli9408
@rameshpilli9408 Жыл бұрын
ఇది గొప్ప స్ఫూర్తిదాయకమైన... పని.. మానవ జీవనం ప్రకృతి మీదే ఆధార పడి ఉంది.... రేపటితరాలకు మీలాంటి వారు చాలా అవసరం
@nrk9939
@nrk9939 Жыл бұрын
🙏🏻🙏🏻 మీరు చేసే ది చాలా గొప్ప పని.. మీ వల్ల కొంతమంది మంచి గా మారి తే మరీ గొప్ప
@sureshbabugurajapu6999
@sureshbabugurajapu6999 Жыл бұрын
నీలాగ నేను చెయ్యలేనందుకు సిగ్గుపడుతున్న అన్న నువ్వు చల్లగా ఉండాలి
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 Жыл бұрын
నీలాంటి వాళ్లని ఈ భూమాత తన కోసం పుట్టించుకుంది. నీకు శతకోటి వందనాలు.
@vishnusirivella3012
@vishnusirivella3012 Жыл бұрын
U truly deserve Bharath ratna
@venkateshwarrao435
@venkateshwarrao435 Жыл бұрын
ఎవరివి అయ్య నీవు.ఎంత సేపు చెప్పినా,విన బుద్ది అవుతోంది బుద్ది తెచ్చు కోవాలిసి వుంది అని తెలుస్తోంది.Eవారి పొట్ట కోసం వారు శ్రమ పడుతున్న ఈ రోజుల్లో,అడవి కోసం,అందులోని,జంతు హాలాని కోసం,పక్షుల కోసం ఆలోచించి,సహాయం అమలు చేస్తున్న,o ప్రేమికుడు వి నీవు.జీవితం లో నీవు గమనించిన వాటి తో, ఓ శాస్త్రజ్ఞుడు గా చెబుతున్న,ధన్య జీవి,నీకు ఇవ్వలయ్య గుర్తింపు.అవార్డులు.రివాడులు.
@sambs3609
@sambs3609 Жыл бұрын
No more words.....Hats Off
@nareshvasthadula1793
@nareshvasthadula1793 Жыл бұрын
ఒక్క ప్రభుత్వం చేయాల్సిన పని మీరు ఒక్కరే చేస్తున్నారు నేను కూడా నేను ఉండే ప్లేస్ లో పర్యవరనికి నా వంతు సహాయం చేస్తా
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 Жыл бұрын
మనకోసం ప్రకృతిని కాపాడుతున్న మహానుభావుడు మీకు శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏
@NaniLovesChinni
@NaniLovesChinni Жыл бұрын
శతకోటి వందనాలు సోదరా.... నిన్ను చూసి భరత భూమి ఎంతో గర్విస్తుంది
@kotireddy3049
@kotireddy3049 Жыл бұрын
We need more people like this. AP government should encourage this man. Just think if he is having a job to take of the forest with in 10 years he will make that forest into gold. Hat's off to your brother. Nature will always take care of you. Love you my man ❤️
@ganga6673
@ganga6673 Жыл бұрын
మీరు కోటి కి ఒక్కరు సార్... మీకు వేల వేల వందనాలు...🙏🙏🙏🙏
@santoshkumarpenumatsa386
@santoshkumarpenumatsa386 Жыл бұрын
మీ లాంటి పెద్ద మనసు వాళ్లు వున్నారు కనుక ఈ ఈ ప్రపంచం ఉంది
@anjaneyulu8452
@anjaneyulu8452 Жыл бұрын
ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చిన తప్పు లేదు bro nice keep it up
@my.natural.farming.methods
@my.natural.farming.methods Жыл бұрын
స్వార్థం అంటే తెలియని మనిషి 🙏
@undavallisrinu1029
@undavallisrinu1029 Жыл бұрын
మీ పెద్దలు గొప్పవారు అయ్యి ఉంటారు అందుకే మీకు ఇంత మంచి గుణం వచ్చింది... 👌👌👌👌
@KBR1989
@KBR1989 Жыл бұрын
అడ్డదారిన రాజకీయాల్లో చేరి ప్రజాప్రతినిధులుగా చేసే వారికి సకల సౌకర్యాలు కల్పించే ప్రభుత్వాలు నీలాంటి మంచి వ్యక్తులను కూడా ప్రోత్సహించి ఆర్థిక అవసరాలు ఇతర సౌకర్యాలు సమకూర్చాలి అన్న🙏
@sarathkumarganta9808
@sarathkumarganta9808 Жыл бұрын
మనుషుల్లో దేవుడు వుంటాడు అన్నది నిన్ను చూస్తే తెలుస్తుంది అన్న..మీరు 100 సంవత్సారాలు ఆరోగ్యం గా ఉండాలి అన్న
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 Жыл бұрын
మనిషి రూపం లో ఉన్న ఋషి వి అన్న నువ్వు.సూపర్..🌹🌹🙏🙏🙏👏👏🌹🙏
@pramakrishna9294
@pramakrishna9294 Жыл бұрын
స్వార్థపూరితంగా మారిన ఈ ప్రపంచంలో నువ్వు ఇంకా నిస్వార్ధంగా ప్రకృతి కోసం పాటుపడుతున్నావు అంటే నువ్వు నిజంగా గొప్ప మనిషివి అన్న 🙏🙏💚
@kancharlajagadish1101
@kancharlajagadish1101 Жыл бұрын
ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒకే ఒక మాట చెప్పాలని అనిపించింది. దైవం మనిషి రూపేనా, ఒక పది మందికి సాయం చేయాలంటే డబ్బే ఉండక్కర్లేదు మంచి గుణం ఆలోచన ఉంటే చాలని మీరు చూపించారు. మీకు మీరు చేస్తున్న మహా యజ్ఞం కి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
@ramuk.v6344
@ramuk.v6344 Жыл бұрын
ప్రభుత్వం మీలాంటి వాళ్ళకి ఆర్ధిక సాయం చేయాలి
@Rajinikumar-sg2vb
@Rajinikumar-sg2vb Жыл бұрын
Real hero.real educated person
@koppisettigopikrishna4760
@koppisettigopikrishna4760 Жыл бұрын
మనుషుల్లో మహనీయుడు.. జాజి గారికి🙏🙏🙏
@kirangoli16
@kirangoli16 Жыл бұрын
జాజి గారికి దాన్యవాదాలు మీరు చాల గొప్పవారు🙏
@baucadr9775
@baucadr9775 Жыл бұрын
జాజి అన్న 👏👏👏🙏🙏🙏💐💐💐
@facts1160
@facts1160 Жыл бұрын
ఈయన సేవకు ప్రభుత్వం గుర్తించి తగిన గుర్తంపు గ అవార్డ్ ఇవ్వాలని కోరుతున్నం
@jaiverma8968
@jaiverma8968 Жыл бұрын
I don't know how to thank him....!! A true humanist
@rajusairamreddy
@rajusairamreddy Жыл бұрын
మీరు సూపర్ బ్రదర్ అందరూ మీలాగా ఆలోచించాలి. (అని చెప్పేవాళ్లే ........ నీకు లాగా నేను ఉంటాను అని చెప్పేవాళ్ళు ఒక్కరూ లేరు. నాతో సహా.........) నేను ఒకటి మాత్రం చెప్పగలను థాంక్యూ 🙏🙏🙏
@ajaybabudabbu4174
@ajaybabudabbu4174 Жыл бұрын
మీరు గొప్ప వారు అన్న
@sulochanabattula9627
@sulochanabattula9627 Жыл бұрын
ఇలాంటి పనులు ఒంటరిగా చేయడం చాలా కష్టం, మీకు సమాజం చాలా రుణపడి ఉండాలి,‌ప్రభుత్వం వీరికి సపోర్ట్ చేయాలి
@ritvika3436
@ritvika3436 Жыл бұрын
మీరు దేవుడు స్వామి
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
నిజమే
@a...k.16127
@a...k.16127 Жыл бұрын
అవును sir.. correct 💯👌
@venkatreddyalugubelli1503
@venkatreddyalugubelli1503 Жыл бұрын
నువ్వు దైవ స్వరూపానివి బాబు. నీకు వందనాలు...🙏🙏🙏
@karthiktiparthi
@karthiktiparthi Жыл бұрын
అన్న మీరు చాలా గొప్ప వ్యక్తి సూపర్ అన్న🙏
@venkatmadhira8002
@venkatmadhira8002 Жыл бұрын
జాజి అన్న కి పాదాభివందనం.
@pankajaneel6014
@pankajaneel6014 Жыл бұрын
True human being. A human becoming a true human being is the Greatest Achievement.
@DL-xo4nj
@DL-xo4nj Жыл бұрын
గుడ్ బ్రో.. పేస్ బుక్ నీ ప్రతి పోస్ట్ చుస్తాను . ఇన్నాళ్లకి సొసైటీ లో ఈ BBC ద్వారా నీకు మరింత గుర్తింపు వచ్చింది . మిమ్మల్ని చూసి మేము మంచి చేసేలా INSPIRE అవుతాము. Thanks to BBC..thanks to recognise him.
@karumanchisrikiran1575
@karumanchisrikiran1575 6 ай бұрын
Please share his Facebook ID
@sandeepyelchuri8224
@sandeepyelchuri8224 Жыл бұрын
Thanks BBC for bringing out these heros and their stories
@puramramesh6489
@puramramesh6489 Жыл бұрын
మీమంచి మనసుకు పాదాభివందనం 🙏
@nevergiveup_vm3074
@nevergiveup_vm3074 Жыл бұрын
మీకు పాదాభివందనాలు sir🙏 నా కోరిక కూడా ఇది అన్నయ్య... ఫారెస్ట్ లో జాబ్ చెయ్యాలని ఉంది నాకు కూడా ...👍అనిమల్స్ కోసం
@SY27196
@SY27196 Жыл бұрын
అన్నా బయో డైవర్సిటి గురించి తెలుసుకుందాం కలుపు మొక్కలు ఏమిటో తెలుసు కొందాం మొక్కలు నాటడం కంటే కలుపు మొక్కలను తిసేయ్యదం ముఖ్యం గూగుల్ లో invasive plants India అని search చెయ్యండి మీకు తెలిసిన దాన్ని నలుగురికి చెప్పండి భారత దేశములో పెరిగే సహజ మైన మొక్కలు గడ్డి మాత్రమే పంచాలి నర్సరీ వాళ్ళు అమ్మే మొక్కలు అన్ని ఫ్రాడ్ duplicate విదేశాల్లో మొక్కలు ఇక్కడ వస్తే జంతువులు పక్షులు కష్టం
@civilashokkumar282
@civilashokkumar282 Жыл бұрын
నిజమైన పర్యావరణ ప్రేమికుడు అంటే మీరు
@prasadrajani1985
@prasadrajani1985 Жыл бұрын
హ్యాట్సాఫ్ బాజి గారు🙏
@buttiprabhakar8298
@buttiprabhakar8298 Жыл бұрын
Man with beautiful thinking
@rameshbabumeda7001
@rameshbabumeda7001 Жыл бұрын
Very good job Hat's of you
@lakshminarayana449
@lakshminarayana449 Жыл бұрын
నిన్ను చూసి భారత దేశం గర్విస్తోంది
@burjangiravi8429
@burjangiravi8429 Жыл бұрын
Good job bro
@supercrazynlazybros7446
@supercrazynlazybros7446 Жыл бұрын
మీరు చేస్తున్న సేవకి ధన్యవాదాలు అన్న
@venukanniah558
@venukanniah558 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👌🏻 great brother.....💐💐💐
@hazarathkareti6630
@hazarathkareti6630 Жыл бұрын
మీలాంటి మహానుభావులందరికి శుభాకాంక్షలు ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రాద్దిస్తూ..
@AbdulKareem-mq1rj
@AbdulKareem-mq1rj Жыл бұрын
He must get award for his extraordinary work.
@chakritv9094
@chakritv9094 Жыл бұрын
అరుదైన మొక్కలు ,అరుదైన జీవాలు, పెద్ద పెద్ద అడవులు, ( సంజీవని లాంటి మొక్కలు,) అంతరించిపోతున్న నేటి తరుణంలో మీలాంటివారు స్వచ్ఛందంగా ఇటువంటి మంచి పనులు చేయడం సంతోషదాయకం,....
@ASHOKSIRALAPU
@ASHOKSIRALAPU Жыл бұрын
True hero
@kavithamadatha1516
@kavithamadatha1516 Жыл бұрын
దేవుడు నీకు మంచి మనసు ఇచ్చాడన్నా,🙏🙏🙏
@sambasivareddy6153
@sambasivareddy6153 Жыл бұрын
Anna super 🙏🙏🙏🙏🙏🙏
@grandhevenkata8571
@grandhevenkata8571 Жыл бұрын
ఎందరో మహానుభావులు
@BALAKRISHNA-ey8ql
@BALAKRISHNA-ey8ql Жыл бұрын
Great job Brother 👌🙏 Govt. Should encourage this kind of people.
@janakiramulujanakiramulu6034
@janakiramulujanakiramulu6034 Жыл бұрын
మీకు సలామ్ 🙏🙏🙏🙏🙏
@aggibarata2792
@aggibarata2792 Жыл бұрын
Great sir meeru, awareness need to everyone to keep our forest and rivers and country clean.Yes need to give this kind of Information to students..100% right sir what you said.Thanks to BBC also to know about this Great person.
@gbr9615
@gbr9615 Жыл бұрын
శ్రీ జాజి గారూ.. ప్రకృతికి మీరు చేస్తున్న సేవ ఎంతో గొప్పది. మీరు చేస్తూన్న ఈ ప్రకృతి సేవ ఎంతో మందికి స్ఫూర్తి కల్గుతుంది. మీకు అనేక వందనాలు. 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🇮🇳
@lavakumarreddy2560
@lavakumarreddy2560 Жыл бұрын
Good job bro 👌
@thirupathiyapala5257
@thirupathiyapala5257 Жыл бұрын
మహానుభావుడు...
@sandeepk948
@sandeepk948 Жыл бұрын
Mr jaaji , you are doing a tremendous work. Your contribution to nature is extremely great. Hats off to you. You deserve much respect Brother 🤝❤
@umeshrajbhatnagar2243
@umeshrajbhatnagar2243 Жыл бұрын
ప్రతి ఓకరు తమా భాద్యత ఉన్నట్టు ఈలాటి సమస్య పరిష్కారం !,
@upendarbayya7994
@upendarbayya7994 Жыл бұрын
Meelanti variki samajam chala runapadi undi thanks nature man Jaji garu🙏🌹🌿
@ananddayal3789
@ananddayal3789 Жыл бұрын
NEEKU KOTI VANDANALU ANNA....🙏🙏
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Жыл бұрын
Great personality, all the best brother, doing very great job..
@vadanapallibaji3656
@vadanapallibaji3656 Жыл бұрын
అన్నా నీకు నా పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻
@jadavakumar9342
@jadavakumar9342 Жыл бұрын
స్వచ్ఛమైన ప్రక్రుతి మనిషి
@sureshmi1
@sureshmi1 Жыл бұрын
ఇంత గొప్ప జీవితం జీవించడం తపస్సు లాంటిది...మనశ్శాంతి అనే మోక్షం కలుగుతుంది...
@pottimurthyvenkatesh1965
@pottimurthyvenkatesh1965 Жыл бұрын
What a contribution.. Great work
@pavan895
@pavan895 Жыл бұрын
We all need to support him bcz he is working for all of us. He is the real hero to the society. Thanks to BBC for bring out those stories.
@jakkautube
@jakkautube Жыл бұрын
Observed that who studied in government schools, are having more consciousness for earth and environment 🙏🙏🙏
@vemula_sainathreddy9131
@vemula_sainathreddy9131 Жыл бұрын
మనల్ని కాపాడేది ప్రకృతే అదే మనల్ని నడిపిస్తుంది ఏవిధంగా అయినా భూములు డబ్బు వెంట పరుగెత్తుతూ ఎం చేస్తున్నామో కూడా తెలియకుండా వెర్రెత్తి విధ్వంసం సృష్టిస్తున్నం ..... ఇంత ఉదర స్వభావం గల జాజి గారు ప్రకృతే తన ఆస్తిగా చాలా భాద్యతగా వ్యవహరిస్తున్నారు 🙏 ఆ ప్రకృతే మీకు రుణపడి ఉండేలా ఉన్నాయి మీ పనులు మీ ఆదర్శంతో నేను ఈరోజునుండీ ప్లాస్టిక్ వాడకం వీలైనంత వరకు నిరోదిస్తాను.......🙏🙏
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,8 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 8 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН