Lal Bahadur Sastri: ‘ఆయన మృతదేహం నీలి రంగులో ఉంది ముఖంపై తెల్లటి మచ్చలు ఉన్నాయి’ | BBC Telugu

  Рет қаралды 21,413

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 19
@kbabu2700
@kbabu2700 14 күн бұрын
పొట్టి వాళ్లు చాలా గట్టి వాళ్లు అని నిరూపించిన వ్యక్తి ❤❤❤❤
@netra3
@netra3 14 күн бұрын
శాస్త్రి గారికి పెరుగుతున్న ప్రజాదరణ చూడలేక అప్పటి నెహ్రూ అనుచరులు విష ప్రయోగం చేసి ఉండవచ్చు, ఆయన మరణం తర్వాతే ఇందిరాగాంధీ దేశ ప్రధాని అయ్యారు, ఆవిడ ప్రధాని అవ్వడం కోసమే ఎవరో కుట్రపన్నారని అనుమానం, రాజకీయాలలో శత్రువులు ముందు వెనక ఉండరు పక్కనే ఉంటారు, సమయం చూసి దెబ్బ తీస్తారు.
@Vishwambhara
@Vishwambhara 14 күн бұрын
ఆయన చావుకు కారణం... గాంధీ ఫ్యామిలీ, నెహ్రూఫ్యామిలీ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సూడో సెక్యులర్ వాదులు, అంబేద్కర్ వాదులు, మొఘలులు, ముస్లీం రాజులు, బ్రిటీష్ వారు, క్రిష్టియన్లు, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్... గతం గురించి, గత కాలపు వైఫల్యాల గురించి, చారిత్రక రహస్యాల గురించి, చివరికి వేల సంవత్సరాల క్రితం, లక్ష సంవత్సరాల క్రితం జరిగిన రామాయణ, భారత, భాగవత పురాణాల సంఘటనలైనా మీరు దేని గురించి, ఏమి ప్రశ్నించిన సరే పైన ఇచ్చిన పట్టికలో నుండి కనీసం మూడు సమాధానాలు మీరు నిస్సంకోచముగా తీసుకోవచ్చు. మాకున్న సమస్త జ్ఞానాన్ని రంగరించి, మా కాషాయం బత్తాయిలు నిర్ణయించిన సమాధానాల పట్టిక ఇది. చివరికి రాముడు సీతను ఎందుకు వదిలేశాడు? మోడీ భార్యను ఎందుకు వదిలేశాడు? అనే వాటికి కూడా ఇందులోనే సమాధానం ఉంటుంది.
@Rathnakarreddy1230
@Rathnakarreddy1230 14 күн бұрын
NO. America CIA AND PAK ISI
@garikaprasanth9890
@garikaprasanth9890 14 күн бұрын
Chetha. Babu. Soviet Union. Russia🇷🇺. Lo. Aim. Jarigendi. Telusuko...
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 13 күн бұрын
Appatidhi sare ippathde viveka gaaridhi telchela leru karanam ,,?palakula teeru okkate partylu veraina
@tippanachandu9928
@tippanachandu9928 9 күн бұрын
Mee amma nu british paster gadu dengite ఇంకా విశ్వంభర పెట్టుకున్నావు😂😂😂ఏ gesu gorre అనే పేరు పెట్టుకోవాలి కదా gorre 😂😂😂
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 14 күн бұрын
Visha prayogam
@kbabu2700
@kbabu2700 14 күн бұрын
He is my favorite pm ❤
@dhammanapallilakshmi1338
@dhammanapallilakshmi1338 13 күн бұрын
Miss u sir
@ramesha9748
@ramesha9748 13 күн бұрын
ఖాన్ గ్రెష్ 😢
@komalkumar9073
@komalkumar9073 14 күн бұрын
🙏🌹
@moghalbadsha5015
@moghalbadsha5015 11 күн бұрын
పవిత్రమైన నా భారతదేశ ప్రధానమంత్రి చనిపోతేనే ఈ రోజు వరకు స్పష్టత లేకుండా వుంది అంటే, నాకూ ఇప్పుడు అర్థం అవుతోంది. ఎందుకని ఈ దేశాన్ని మేరా భారత్ మహాన్ అని అంటున్నారు. వద్దులే ఎక్కువ నిజాలు మాట్లాడితే మళ్లీ నా మీద విమర్శలు చేస్తారు. ఎందుకోచిన తల నొప్పి గాని సింపుల్ గా ఒక్కటే మాట:- భారతియుడీగా పుట్టినందుకు గర్విస్తున్నాను.
@CaptainX008Alex
@CaptainX008Alex 14 күн бұрын
పాకిస్తాన్ ప్లాన్ చేసి vuntundhi
@saipradeep294
@saipradeep294 13 күн бұрын
Mostly we can’t believe BBC
@srinivasaraoanne-hm3jk
@srinivasaraoanne-hm3jk 14 күн бұрын
😳???
@dhammanapallilakshmi1338
@dhammanapallilakshmi1338 13 күн бұрын
Bbc stop fake news
@Raithubiddareality1212
@Raithubiddareality1212 14 күн бұрын
మా అనుమానం మొత్తం ఖాన్ గ్రేస్ పార్టీ మీదనే.ఆ కుటుంబం తప్ప మరొకరు అధికారంలో ఉండడం జీర్ణించుకోలేకపోతున్నారు.ఖాన్ గ్రేస్ ఇప్పటికీ కూడా ఈ దేశానికి రాజుల మాదిరిగా ఫీలవుతుంది.గమ్మత్తుగా ఈ పార్టీలో వాళ్ళు రాజులుగా చక్రవర్తులగా పీలవుతుంటే ఇంకా వాళ్ళ బానిసలు ఇంకా పనిచేస్తూ ఉండడం విచిత్రంగా ఉంది.
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН