పీవీ గారు.. అపర మేధావులు గూడ శిరస్సువంచి నమస్కారం చేయగల సంస్కారం వారిది. అలాటి మహా నాయకునికాలిగోటికి గూడ పనికి రాని వలస లుచ్చా రాక్షస, నీతి మాలిన రాజకీయ ద్రోహం, ఆయనను బలి తీసుకొని....... ఆయన పరువు ను మరింత పెంచింది. మేరు శిఖరం...తోడేళ్ల గుంపుమధ్యలో ఉన్న కుందేలు లా ఆయన ఉండడం... మన తెలుగు వారి దురదృష్టం.
@anandmohan90374 ай бұрын
ఆయన మహాపండితుడు అని తెలిసినదే. అందుకే ఆయనను ప్రధాని పదవి కొరకు కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసి నంద్యాలలో పోటీ చేయించింది.తెలుగుబిడ్డ అని NTR తెలుగు దేశo అభ్యర్థి నిలుప లేదు. లేకుంటే ఫలితము ఎట్లుండెడిదో తెలియదు. విమర్శ: 1993 లో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఆయన 14 మంది ఎంపీ లను కొనుగోలు చేసినది నిరూపించబడ్డది. క్రింద కోర్టులో 3 సంవత్సరాల శిక్ష & జరిమానా ఖరారు చేసారు. ఐతే ఢిల్లీ హై కోర్టుకు శిక్ష విషయమై ఆయన చేసిన విజ్ఞప్తి ( వయస్సు, స్థాయి,దేశ సేవ వగైరా పరిగణించుట ) మేరకు అనుమాన లాభము ( benefit of doubt ) ఇచ్చింది. అందుచేత ఆయన కడిగిన ముత్యము లాగున బయటకు రాలేదు. ఇక అయోధ్య విషయమై ఆయన స్వంత పార్టీ, పి.వి,గార్ని భా.జా.పా , కోవర్ట్ ( covert ) గా వర్ణించింది. ఇక ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం పరిస్థితి కి ఆయన సంస్కరణలు కారణము.
@JNagashayar4 ай бұрын
JAI PVNR KU, NAMONNAMAHA, PCNR AMAR HAI. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
@narsingrao13075 ай бұрын
కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ గారు స్వర్గీయ శ్రీ పి. వి. గారి పై ఎందుకో కక్ష కట్టి కనీసం మాజీ ప్రధాని గా కూడా గౌరవించ కుండా ఢిల్లీ లో అంత్య క్రియలు కూడా జరగనీయలేదు సూర్యుని ప్రకాశాన్ని చేతి తో ఆపే ప్రయత్నం చేసింది ఏం రాజకీయాలో.
@subbaraokesevarapu62074 ай бұрын
ఢిల్లీ దాని బాబుది లా బాబెవడో తెలియని నాయకురాలు .శిగ్గు శరం లేని తెలంగాణ నాయకులు ఒక తెలంగాణా నాయకునికి జరిగిన అవమానం మీది కాదా బదులు తీర్చుకునే దమ్ము లేక పాదాలు నాకుతున్నారా? ఆయన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ పార్టీ మైనారిటీ లో ఉన్నప్పుడు పార్టీ ని దేశాన్ని ఆదుకున్న మహనీయుడు.గొప్ప దేశభక్తుడు ఆయన్ని అవమానించి చాలా తప్పు చేశారు.ఇక మీ దుకాణం బంద్ తప్పదు.
@krishnamurthyambati69754 ай бұрын
Ippudu antha antamu vunnapudu gelavadam ibbhandhi ani ramtec velladu lopam telugu varilone jateeya partyla vuttharaadhi nayakula bhajana cheyadam .maravam inko vishayam thappani sthithilo.pm ga chesindhi.congress deshaniki.malupu rajakeeyala rocchu anni partyllo.vundedhe
ఇలాంటి గొప్ప వాళ్ళు అరుదుగా పుడతారు ఈరోజు భారతదేశం ఎంత గొప్పగా ఉందంటే కారణం పివి నరసింహారావు గారండి ఆయన 1991లో ప్రవేశపెట్టిన విదేశీ సంస్కరణలు ఇయ్యాల భారతదేశం ఒక విజనరీ గా ఉంటుంది మహానుభావుడు ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను భారతదేశం మొత్తం గమనించాలి
@shivaprasadvenna45752 ай бұрын
Wakf కు మాత్రం అపరిమిత అధికారాలు ఇచ్చి మనకు ద్రోహం చేసిండు
@KoteswaraPotluri4 ай бұрын
Greatest P.M🎉P.v.pNamaste super 🎉Leader 😢 Amma namaste namaste namaste namaste namaste
@chaitanyavoolapalli1731Ай бұрын
మనకి రాజకీయ స్వాతంత్రం 1947 లో వస్తే Pvn పుణ్యమా అని ఆర్ధిక స్వాతంత్రం 1991 లో వచ్చింది 👍
@paramjyothimathe771328 күн бұрын
పి. వి.గార్కి సోనియా చేసిన ధ్రోహ ఫలితం ఎప్పటికైనా ఆమెకు తగులుతుంది
@ThanguduBhanojeeRao11 ай бұрын
Great politician.
@bhaskar8346Ай бұрын
ఇలాంటి నేతలు ఇప్పుడు మళ్లీ రారు
@seshacharyulupulapallichud67772 ай бұрын
మహానుభావుడు. ఈయన పట్ల కాంగ్రెసు పార్టీ క్షమించరాని అపరాధము చేసిందీ.
@SumathiTaduriАй бұрын
పీవీ బహు భాషా కోవిధుడు. మంచి పరిపాలన దక్షితుడు. కొందరి కాంగ్రెస్ వారి స్వార్థం వల్ల చాలా నష్టపోయాడు
@boyalakuntlalaxminarayana88045 күн бұрын
20 days only India had treasure to sustain when P v Narasimha Rao took reins really worked like Arjuna in Kurukshetra He kept India upright He lost lands property lived like a monk He deserves highest country s honour
@umavani65287 күн бұрын
🙏🌹🌷⚘🎉Jai P.V. Narasim Rao garu you are a all India Guru garu 🙌🚩🇹🇯🇹🇯🇹🇯🇹🇯👍
@kistacharyghatiki41172 күн бұрын
Great person
@chalapathyrao7853Ай бұрын
పైన చెప్పిన వాళ్ళు చెప్పిన వన్నీ అక్షర సత్యాలు
@subbarao76204 ай бұрын
మహనీయులు ఎవరి పొగడ్తలు తిట్టిపోతలు లెక్కజేయరయ్యా!
@sambasivasastrypola13882 ай бұрын
Great personality
@d.lokanadharaju654623 күн бұрын
God Bless you sir. Om Shanti
@madhusudhanrao20943 ай бұрын
Yes Great Indian leader 🎉🎉🎉🎉🎉😢😢😢
@channaiahbusetty35902 ай бұрын
Jai PV garu
@ilamahesh38762 ай бұрын
Jai PV
@ch.v.v.satyanarayanamurthy33214 ай бұрын
He was a honest person.
@MbspokenEnglish23 күн бұрын
He is not Congress leader...he is Bharath leader...he is geniune, else great scholar.. india never forget you sir
@MSK7899911 ай бұрын
Please like share support him
@ragavendrareddyg78485 ай бұрын
Morden artitecture of Indian economy
@mallikharjuanaraovedula94663 ай бұрын
One and Only Efficient Prime Minister after Jawahar Lal Nehru was Sri P.V.Narasimha Rao garu! Architect of Reforms in India!
@SailjaKarruАй бұрын
Great Indian politics leader
@muktevivschalapathirao21823 ай бұрын
The indian history will remember him
@sandersdev3 ай бұрын
Both PVNR and NTR were among those persons intensely disliked by Sonia Gandhi. Both were Telugu men. When time came she readily liked the idea of breaking the Telugu state. if one man ended the congress one party rule in AP, the other man broke her dreams of becoming PM.
@SrinivasaraoKonagalla3 ай бұрын
India ilaga ippudu Vunnadi ante adi pv gari rajakeeya chanakyame. Bahumukha prajnaseeli maha medhavi kani chivariki enno ibbandulu pettindi maha talli
@puligillarajupuligilla333824 күн бұрын
🎉🎉🎉
@ram-yz3du3 күн бұрын
రియల్ మామ సోనియా వరస్ట్ ఫెల్లో,గోల్డ్ తాకట్టు పెట్టే పొజిషన్ లో వున్న దేశం ఇలా వుంది అంది అంటే పీవీ నే జోహార్ పీవీ
@gunnaravinderreddy52943 ай бұрын
With due regards " PVN did more harm to india by enacting waqf properties/ boards laws amendments in parliament favouring muslims for there votes / banks....more damage than good to nation!
@rameshvadlamudi880820 күн бұрын
🎉🎉🎉🎉🎉
@amboursurendranath76614 ай бұрын
Narasimha rao done great injustice to Hindus by bringing worship of religious places act and amendments to waqf board act.
@ramakrishnaraovengala933415 күн бұрын
ఏమిటీ ఆయన చేసిన సేవ.. పైగా చెప్పకండి ఓవరాక్షన్ చేయకండి.
@praveeng67917 күн бұрын
Ami chesina seva nevu cheesi chupincu ra cheetah యాదవ్
@vijayraghavapulasani6825 күн бұрын
Best PM of congress party
@VemulaLakshmi-t2j25 күн бұрын
Chese Pani valla desaaniki Manchi jaruguthunda ? Chedu jarugu thundaa ani maathram me aalochisthaaru...
@laxmanrao193Ай бұрын
PV Narasimha Rao a failed AP CM. He was the person ruined AP farmers of Krishna , Guntur and godawari rice bowl. Telangana and rayala Seema not implemented land ceiling. But in Andhra to ruin farmers he did. He damaged relations between farmers and labour. Happened at AP Telangana he hold more than 1700acres of land till he became PM. Once Naxalites put red flags donated . What ever he did other person did not know.
@RAJYASREE-x6z5 күн бұрын
Sir / maddam there is help to All thus the help to all thus the. Sawant. Said by thus to all means thus the help that the care is that the giving the patanjali. ------- company is such the help to make that the help to all thus the care across the world thus thanks sir / maddam
@Aharvidhya4 ай бұрын
Waqf board ki powers ichindhi itagarappudenanta.. Telangana lo puttadani tappa peddaga Telangana kosam chesindhemiledhu
@balaramaiahpabbathi29663 ай бұрын
For such worst and dirty who did so much injustice to PVR people voted It is totally very informative
@mallidivenkatasatyaveerred21863 ай бұрын
SONIA DON'T LIKE TALENTED PEOPLE SHE WANT PAPPU'S LIKE MANMOHAN SINGH.
@srilathayadav_sofficial2 ай бұрын
Economic reforms chesi india bagupadela chesadu kada anduke ela soniya gamdi mahima
@narsingaraoailineni33009 күн бұрын
Kar.garivalla.bharatharathna.vachindi
@narsingaraoailineni33009 күн бұрын
Kar.garu.veerabimani
@krishnakumarkalisipudi25193 ай бұрын
A great soul and statesman who had brought several reforms the fruits we are all enjoying today.but met with disgrace in the hands of high command after his death which is not correct for a person like him
ఒకరకంగా చెప్పలి అంటే ప్రదాన మంత్రి పదవిని చెప్పటిన నాటి నుండి తెలుగు రాష్టలకు ఓనాగుడినది ఏమివను లేదు !! తెలుగు వారు అంత పెద్ద పదవిని చేపటే అవకాశని అడ్డు పడవద్దు అనే ఉద్దేశంతో ఆనాడు sr NTR గారి TDP అభ్యర్తిని నిలబెట్ట కుండ ఏకగ్రీవo చెసేoదుకు క్యoడెట్ ను ఎన్నికలో పోటీకి నిలుప లేదు !!విశ్వాసం కుడ లేకుండ తెలుగు రాష్టలకు ఏలాంటి లాభాన్ని చేకూర్చ లేదు !! పోటీలో sr NTR PARTY లేదు కాబట్టే అప్పట్లో దేశ చరిత్రలో అతి పెద్ద మేజరిటీని సాధించారు, ఏమి లాభం లేకుండానే పోఐoది !! పైగా భారత దేశంలో ప్రవేట్ పరం చెసేoదుకు బీజం పడ్డాది PV గారి హాయంలోనే !!
@JNagashayar4 ай бұрын
JAI SRI. PVNRJIKI, KU, NAMONNAMAHA. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@KudithikuntaBhaskar3 ай бұрын
GUDI KATTI POOJA CHESUKOO 😂😂😂😂😂😂😂
@balamaruthiramnaidugogana96584 ай бұрын
As CM of AP he spoiled the Education System of then I 1970 onwards. English medium was abolished. LED tounemoyment I AP. THAT IS PV. UNPOPULAR CM AND POPULAR PM because of LPG POLICY.
@abdulhafeezuddin588324 күн бұрын
🐕.
@ramakrishnadocs84592 ай бұрын
Waxq board tesuku vachina vedava😂😂
@nareshyemapali82762 ай бұрын
Gandhi family India lki dharidram
@Raajashekkar27 күн бұрын
Final conclusion, he is the first PM who got convicted in a corruption case. That means he is corrupt.
@Crk-f9b3 ай бұрын
PV is not as good as you think. His PA openly asked bribe of 10,000/ from me for excise department job nonetheless I scored 87% uppsc exam right after graduation. I am alive here. Went to mother, mother had no money. I came to USA. Glad., I did right in 1980.
@satishk74063 ай бұрын
Pv garu adagaled kada, nak telisina prabhutva udhyogi peru cheppukuni kundi varu bribe teesukunnaru