బావుంది. నాయకులు ఇలా అభివృద్ధిలో పోటీ పడితే బావుంటుంది, ఒకరినొకరు బూతులు తిట్టుకోవడంలో కాకుండా. అలాగే జనం కూడా ఆ స్టేషన్ ని ఒక్క రోజులో చెత్త కుప్పలా తయారు చేయకుండా, instructions ఫాలో అయ్యి స్టేషన్ నీట్ గా maintain చేయడంలో సాయపడితే బావుంటుంది.
@jessicareddy62432 ай бұрын
ఎంత అద్భుతంగా కట్టిన, మన సివిక్ సెన్స్ వర్స్ట్
@G06GK2 ай бұрын
Pan parak north batch is waiting to show there artistic skills.😅
@jackietiger55232 ай бұрын
😂😂😅
@maheshvajinepalli45352 ай бұрын
😂😂😂😂
@aYn_5Y2 ай бұрын
Should ban in stations
@banukumar4442 ай бұрын
Not only north mana old city guys kuda bane contribute chestaru
@KannaKirthan2 ай бұрын
😂😂😂
@vas123f2 ай бұрын
నా తెలంగాణ కోటి రతనాల విన ,,💐 జై తెలంగాణ
@mrteja95742 ай бұрын
ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం మానేయండి! Keep every place clean..
@nagaraju-bh3nc2 ай бұрын
NDA గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బాగా devlpoment చేసుంది keep going. స్టేట్ గవర్నమెంట్ కూడా bus stand ల ని kuda devlop చేస్తే బెటర్
@vam97982 ай бұрын
చాలా అద్భుతమైన కళలు మన పూర్వీకులది 🙏🏽🙏🏽
@bharathgurukul2 ай бұрын
Avoid gutka and tambaku chewers from entering the station
@ajayn75442 ай бұрын
There should be 5000 rs fine at least if someone spits !! That’s the only way or jail 3 days
@dasarilingamurthy11652 ай бұрын
సూపర్ మోదీ గవర్నమెంట్ 👍 6 నేషనల్ హైవే లు కూడా శాంక్షన్ చెసారు మన తెలంగాణ కి,పనులు కూడా జరుగుతున్నాయి 👍
@mandadipavan23842 ай бұрын
బయ్యారం ఉక్కు, ఐటీ ఐర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు జాతీయ హోదా ఎప్పుడు
@dasarilingamurthy11652 ай бұрын
@mandadipavan2384 ఇస్తారు లే... ఫస్ట్ స్టేట్ lo బీజేపీ గవర్నమెంట్ ని తీస్కుని రండి... తర్వాత అన్ని వస్తాయి 😛
@venkatsairampelly41792 ай бұрын
Meeru mee Bajana batch okati
@mandadipavan23842 ай бұрын
@@dasarilingamurthy1165 8 మంది ఎంపీ లు దేనికి
@HidayatKhan-l9r2 ай бұрын
Arey dasari dhed hindhu mun da kodaka
@sudhakarp13392 ай бұрын
Super Naya bharat 🇮🇳✌️👍
@Divine9192 ай бұрын
Local connectivity success 👉 mobile number can through prepare and post paid transportation which connects city shortest route ( Tarnaka, Secunderabad, Uppal, Uppal x roads & Metro train)))
@padmavathik4702 ай бұрын
😄wow super New railway near CHERLA PALLI nice very thank u too BJP G.KISHAN REDDY 🙏🏻👏🏻🙏🏻🙏🏻👍🏻
@AbiRam-f8c2 ай бұрын
చైనా లో ఇలాంటి రైల్వేస్టేషన్ లు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం devlop చేసారు.... భారత్ ఇలాంటివి ఇంకా తొందరగా devlop చేయాలి 🙏
@corporal77212 ай бұрын
And China lo chala baguntai stations dheeni kanna
@kinnerasani31592 ай бұрын
అయితే వెళ్ళి వాళ్ళ సంక నాకండి. కావాలంటే వాళ్ళ సంకకి కొంచెం ఉప్పు అద్దుకొని నాకండి.
@hemanathtej76352 ай бұрын
@@kinnerasani3159 baaga experience unnattundhi ga neeku maraka ninja
@hemanathtej76352 ай бұрын
@@kinnerasani3159 baaga experience unnattundhi ga neeku maraka ninja
@hemanathtej76352 ай бұрын
@@kinnerasani3159 baaga experience unnattundhi ga neeku maraka ninja
@lourdumarneni56022 ай бұрын
ఎంత బాగ కట్టిన మనం ఒక నెలలో మురికి కుప్ప ల marustham కధా.
@BabluBablu-hj9jf16 күн бұрын
Jai shree Ram, jai shree Narendra Modi ji 🙏🇮🇳
@vinay16572 ай бұрын
Good information and ending with connectivity info and train 🚂 passing was nice....... thanks bbc Telugu,jai modiji,jai bjp
@pkrishnarao52412 ай бұрын
మన ప్రజలు ఈ రైల్వే స్టేషన్ ఇదే అందంగా పరిశుభ్రంగా ఉంచుతారా అని అనుమానం. పక్కడబందీగా సెక్యూరిటీ పెట్టాలి. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే బొక్కలో వెయ్యాలి.
@pmdjg2 ай бұрын
Mostly pan eating pepole if split 5000rs fine 🎉🎉🎉🎉
@manchikantimurty73752 ай бұрын
Safety in Indian Railways. This is where the present government slips up. Its focus is on glitz, glamour, fast trains, new trains, new lines, fancy new stations, and selfie points at stations with the prime minister’s cutouts. Railways had more than 2.74 lakh vacancies, of which 1.7 lakh related to ensuring safety. That unplanned hurry in deploying these newfangled trains has resulted in many of them getting delayed, and starving the non-glamorous part of the railways of essential funds. ....the present railway minister is more of a Hindutva supporter than an effective railway minister. And Unpadh Modi is dreaming of Bullet Trains which he thinks would get him huge number of votes from gullible Voters. Anyway most of our Legislators and Ministers (mostly crorepathis) travel by Airlines. The amount of damage done by HINDUTVA concept of the Bulldozer jhumla party of India led by a Camera Jeevi, Modi 73 is unimaginable.
@MadhuL-z7q2 ай бұрын
సర్ సికింద్రాబాద్ టు కాజీపేట కి రైల్వే ట్రాక్ 6లైన్ వేయలగలరు. ఇప్పుడు ఉన్న 2/4లైన్స్ రాబోయే రోజులలో 4లైన్స్ పూర్తిగా 150km వేసిన సరిపోవు. కాబట్టి 6లైన్స్ వేయగలరు. అలాగే 2లైన్స్ ballastless ట్రాక్ వేయాలని కోరుకుంటున్నాను.
@sgs33312 ай бұрын
అసలు చర్లపల్లి స్టేషన్ కు వెళ్ళడానికి సిటీ లో అన్ని ప్రాంతాల నుంచి రోడ్ ఫెసిలిటీ చూడండి.
@@vinodkumar-un6psnijam bhayya, oka sari vacchi chudu, am from that area only...to reach cherlapalli there is no proper roads... Metro train ledu, only option is MMTS...
@prasadkavuru162 ай бұрын
Kacheguda, Lingampalli ki metro train undha mari?@@vvvvvd111
@soundsofnature59992 ай бұрын
@@vvvvvd111రైల్వేస్ సెంట్రల్. లోకల్ రోడ్డు స్టేట్ govt. ఎవడి పని వాడు చేయాలి.
@Tshekar-ur2ds2 ай бұрын
మీ ఇంటికి డైరెక్ట్ వేయాలా రోడ్డు? ఆ బాధ్యత స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి
@rajeswararaobudeda25792 ай бұрын
Please increase connectivity by MMTS or MEMU trains from now itself to acquaint/facilitate public. Run trains from Lingampalli to cherlapalli via Neredmet, kacheguda/ malkajgiri to cherlapalli with atleast 30 minutes frequency. Some more trains should have a halt at cherlapalli. .They have forgotten totally a local station at Pocharam, which is originally in MMTS phase II. Similarly a halt station to be provided at East Anand bagh.
@srinivasnalla86342 ай бұрын
SUPER AMAR GARU....💝💝
@AdityaAngadikurthi2 ай бұрын
అన్నీ డబ్బులు పెట్టి కట్టిన దాని చూసుకొని అధికారులు ఉండాలి వర్క్స్ లు కూడ ఉండాలి తరువాత ప్రయాణికులు కూడ శుభ్రత patanchali
@sateeshpanabakam93422 ай бұрын
Civic sense plays crucial role for its maintenance
@whateva123452 ай бұрын
And common sense 😂
@VijayKumar-bj6qh2 ай бұрын
Nice to hear that, recently have seen the station with much development. I want you to shoot after 5 years. Can compare before and after. Better to air a clip before ribbon cutting of new station, on discipline, people mindset to be changed to keep neat and clean. Thank you!
@eerumallamahesh2 ай бұрын
Super Great Modi Garu
@yanamalavamsi73042 ай бұрын
ఇవన్నీ మాకెందుకు మేము కోరుకొనేది ఉచిత బురధలో బ్రతకడం మాకు ఇస్టం
@chunkygana16782 ай бұрын
❤❤❤❤ secular laku gattiga ichinav...
@SachinKumar-sh1wm2 ай бұрын
@@chunkygana1678 మాకు తిండి వద్దు, చదువు వద్దు, ఎవడు ఎక్కడ సచ్చినడా మాకు అవసరం లేదు, కానీ ఒకటి కావాలి జై శ్రీరామ్, సనాతన
@malapallynarayana93292 ай бұрын
Jai Bharat Jai HINDU dharma Jai BJP Jai MODI 🙏
@vippartis2 ай бұрын
@@chunkygana1678 is there any link between free schemes and secularism. All Jai sriram batches in Central India live on taxes collected in the south. Why do they need that
@chunkygana16782 ай бұрын
@@SachinKumar-sh1wm neeku tindi evadu pettanandu...nakaralu dengaku...modi muslim iyina nenu support chesta endukante dammunna leader..nenu evadu manchi cheste vaadike support..
@Tshekar-ur2ds2 ай бұрын
దానిని పరిశుభ్రంగా ఉంచుకోవటం మన భాధ్యత.....మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి తరువాత ప్రభుత్వాన్ని తిట్టడం సరి కాదు....🙏🇮🇳
@venkateshwararaomondi74302 ай бұрын
Great job, keep it up 👍👍👏👏👏
@subrahmanyamadari8522 ай бұрын
ఇప్పటివరకు చర్లపల్లి అంటే జైలే గుర్తుకు వచ్చేది ఇకనుంచి రైలు కూడా గుర్తుకొస్తుంది😊😊😊😊
@ramanakumarchv2 ай бұрын
చర్లపల్లి జైల్ సందర్శకుల కోసమా లేక ఆ స్టేషన్ లో ఎక్కువ రద్దీ ఉంటుందనా అంత అద్భుతంగా కట్టారు. ఎక్కువరద్దీ గా ఉండే అన్ని స్టేషన్ ఇలా కడితే బాగుండును.
@cnivasu2 ай бұрын
Main city కి ఎంతో దూరం...బస్ ఆటో క్యాబ్ ఫెసిలిటీస్ తక్కువ మరియు చాలా ఖరీదు. ఇంకా 10 years ఆగితే కానీ ఈ స్టేషన్ వాడుక పెరగదు. అనవసరంగా ఇలాంటి వాటి మీద ఖర్చు చేసి టికెట్ల ధరలు పెంచడం ఎంతవరకు కరెక్ట్.
@padmavathik4702 ай бұрын
CHERLA PALLI tried asked to abt to new daily & metro nice to proud but very thank u much to BJP G. Kishan REDDY THSNKS 🙏🏻
@praveengeddam73432 ай бұрын
Panparak and smoking prohibit cheste bagunnu..last weekend chusa secbad entrance godalanni panmasala ne
@venkataswamynaidusadanala75402 ай бұрын
వీళ్ళని వెంటనే పట్టుకొని రెండు రోజులు సెల్, లో వేసే చట్టం తేవాలి
@seetharamareddybezavada40752 ай бұрын
Beautiful.
@maheshkumar.85162 ай бұрын
Excellent
@RamakrishnaNadipudi2 ай бұрын
బి. బి. సి.వార్తలు సూపర్.
@MrSudhakanth2 ай бұрын
AWESOME....ECIL NAGARAM,NEREDMET RAMPALLI NXT GEN AREAS
@dharmaraokolli474414 күн бұрын
చర్లపల్లి, లింగంపల్లి మధ్యన ఎక్కువ రైళ్ళు తిరిగే ఏర్పాటు చేయండి. మధ్యలో వున్న సనత్ నగర్ స్టేషన్లో రెండు ప్లాట్ఫారాలు కొత్తవి ఏర్పాటు చేసి అక్కడ ఆపడం అక్కడి నుండి కూడా కొన్ని రైళ్లు తిప్పండి చేయండి. సనత్ నగర్ స్టేషన్ ఊరుకి మధ్యలో ఉండి అందరికీ అందుబాటుగా ఉంటుంది.
@nagarajanmv66462 ай бұрын
The extension of the station from five to nine platforms is nice to accommodate more trains and smooth movement. Lift facilities should be provided at all the platforms to enable the senior citizens and physically disabled, next is the connectivity by metro, mmts and busstands to all areas in the city and widening the roads 😊
@kasarlaganesh9972 ай бұрын
ఇదీ మోడీ government, tarvatha secunderabad station జై శ్రీ రామ్ ❤❤❤
@raajajagan2 ай бұрын
What about train safety , modi vachaka more train accidents more deaths , jai shree ram
@kasarlaganesh9972 ай бұрын
@raajajagan అవును కాక కొన్ని కొత్త రైళ్లు మీద దాడులు కూడా జరిగాయి, పట్టాల మీద రాళ్ళు,సిలిండర్ లు పెడుతున్నారు ప్లాన్డ్ గా ఎందుకు?
@gamingff45052 ай бұрын
Adani ki eppudu amestadu
@ashwinkumar91152 ай бұрын
@@gamingff4505ammestadu ani cheppara ee madhya🤔
@gamingff45052 ай бұрын
@ashwinkumar9115 okkasari history chudu stations development chesi private vallaki amestadu
@RaviKumar-hk6puАй бұрын
మోదీ సూపర్
@pnssarmapns67342 ай бұрын
మెట్రో వెయ్యాలి. RTC BUSLU వెయ్యాలి. రోడ్స్ వెడల్పుచేసి NH లకు ORR కు కల్పలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించి త్వరగా పూర్తి చేస్తే చర్లపల్లి స్టేషన్ బాగా abhivrudhhi చెందుతుంది. ప్రయాణికులకు ఉపయోగపడి సిటీ నుండి వెళ్ళటానికి రావటానికి సమయం కలసి వస్తుంది..
@kalyaniarts433416 күн бұрын
Super station 🚉
@shaikmoulali20652 ай бұрын
Good information
@banukumar4442 ай бұрын
ECIL, తార్నాక, keesara vaasulaku comfort ga ఉంటుంది.
@shivajinainala7662 ай бұрын
First and foremost, connectivity, Roads widening is most important
@nareshreddy80212 ай бұрын
క్లీన్ గా ఉండాల్సింది స్టేషన్లు కాదు, ట్రైన్స్ లో ఉండే టాయిలెట్స్..అసలు ట్రెయిన్ ఎక్కాలంటే భయం వేస్తుంది ఆ టాయిలెట్స్ వల్ల..
@krishanabonu49792 ай бұрын
Station develop cheyyadaniki 5 years next eppudu station connectivity develop cheyyadaniki inko 10 years.symantanious ga andhuku works cheyyaru like both road connectivity works and station development works.connectivity correct ga leka pothe chala narakam chustam station ki ravadaniki
@nalajalaprasanna61892 ай бұрын
Actual ga kavalsindhi train stations modernisation kadhu , Trains time to time run aitha any person station lo 10 minutes kanta ekkuva sepu stay cheyaru , train accident minise cheyali and tracks and signaling ni update cheyali , express trains lo general bogies penchali oka common man ki unexpected ga long journey cheyalsi vasthunta at least train lo nila bada place kuda undatladhu ivi main priorites ga chastha best station updation waste of money
@pavankumar-je6yl2 ай бұрын
Agreed with u
@banukumar4442 ай бұрын
Hm vandebharat lu, gadida guddu ఎందుకు, unna train lanu speed up cheyyali ga ముందు
@soundsofnature59992 ай бұрын
మీరెక్కకపోతే ఎవడు ఎక్కడు అనుకునే మూర్ఖులు మీరు... Use చేసే వాళ్లు చాలానే ఉన్నారు
@gouthamgoutham36822 ай бұрын
అయితే నీకు ఇల్లు ఎందుకు రా
@nalajalaprasanna61892 ай бұрын
@@gouthamgoutham3682 nee antha talented nenu ippati varaku chudaladhu I think nuvvu what's app University anukunta
@yourtv27112 ай бұрын
Mmts and bus should be provided...for passengers of east hyderabad infosys ecil uppal nagole ghatkesar this station saves time
@SultanpurMallikarjun2 ай бұрын
Transport facility ledu Cherlapally to Rampally x Road connectivity just 3km but not working on Road connectivity Easy way to Reach city and outscouts
@abhiram50952 ай бұрын
Jayaho.... Modi
@BaliGowriNaidu92 ай бұрын
Jai మోడీ
@nalajalaprasanna61892 ай бұрын
Actual ga kavalsindhi train stations modernisation kadhu , Trains time to time run aitha any person station lo 10 minutes kanta ekkuva sepu stay cheyaru , train accident minise cheyali and tracks and signaling ni update cheyali , express trains lo general bogies penchali oka common man ki unexpected ga long journey cheyalsi vasthunta at least train lo nila bada place kuda undatladhu ivi main priorites ga chastha best station updation waste of money
@ramesha97482 ай бұрын
తొందర😊 పడకు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది@@nalajalaprasanna6189
@soundsofnature59992 ай бұрын
@@nalajalaprasanna6189 చెయ్యనివ్వురా... ఒక్కొక్కటి చెయ్యనీయ్... స్టేషన్ ఏ బాలేకుంటే ట్రెయిన్ ఎట్లా వస్తది టైం కి
Station is not functioning. It is yet to be inaugurated
@vedulavinodam2.0602 ай бұрын
సరే బాగానే ఉంది కాని ట్రాఫిక్ jam అవుతుంది , ఎలా అంటే నాచారం సర్కిల్ , nfc , bus లు వేయాలి, ఆటో , car, అంటున్నారు కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి అని ఎవరు అనడం లేదు ( బాలానగర్ లో లాగా కాకుండా చూడాలి. ( చూడాలి)
@kumarbabu21942 ай бұрын
Great chala bagundhi, kaani idi city ki chaala durangaa undhi. Hyderabad Kachigudaa, Sanath Nagar ni kuddaa develop cheyali.
@shriyagaikwade65342 ай бұрын
Hi GM, have a good day
@KALLAMVIJAY2 ай бұрын
బీబీసీ గారికి మా విన్నపం ముందు సికింద్రాబాద్, నాంపల్లి నుండి చర్లపల్లి కీ MMTS & సిటీ బస్ లు ఏర్పాటు చేయమని మీరు గవర్నమెంట్ కీ చెప్పండి
@radhakrishnabharathapuram87112 ай бұрын
Super
@nobita_nobi7822 ай бұрын
Adi airport ani evvadu annadu ippudu 😂😂
@rajasekharjangam49992 ай бұрын
😄😄👍
@venkatarr2 ай бұрын
నువ్వు మరక బ్యాచ్ ఆ
@nobita_nobi7822 ай бұрын
@@venkatarr kadu le bro just joke ga annani
@SunnyNuthi2 ай бұрын
Airport ani analedu ala undhi annadu telugu rada edaina comment chesemundu understand important 😂😂😂
@nobita_nobi7822 ай бұрын
@@SunnyNuthi ok uncle side dengeyandi
@t.vramanamurthy19582 ай бұрын
అన్ని వైపుల నుంచి ఇక్కడకు త్వరగా చేరుకొడానికి రోడ్డు మరియు మెట్రోరైలు మర్గాలు ఉండాలి వాటిమీద ద్రృష్టి పెట్టాలి.
@ALLINONE-no2ol2 ай бұрын
రైళ్లలో ఉత్తరిది నుంచి వచ్చే హిందీ వాళ్లు ఒక్కడు కూడా టికెట్ కొనడు.. అక్కడ లా ఆర్డర్ ఉండదు.. tc కూడా వాళ్ల లాగే ఉంటాడు... ముందు వాటి పై ఫోకస్ చెయ్యాలి..
@nareshpamu13462 ай бұрын
కృష్ణ express secundrabad వెళ్లకుండ చర్లపల్లి వస్తే బాగుంటుంది
@SaiKrishnaKakarla2 ай бұрын
Vijayawada junction kooda development cheyyandi sir👍
@KannaKirthan2 ай бұрын
North gutka batch waiting for charlapalli Railway station 😂😂😂( they are Indian railway interior designers😂😂)
@chandrabhushan29612 ай бұрын
Railway station అయినా, Airport అయినా అందులో ఎంత సమయం ఉంటారు అనేది ముఖ్యం. అవి ఎంత బాగున్నా కోసుకొని తినరు కదా.. ప్రజలు తినడానికి, ఉండడానికి ఇలాంటి అద్భుతమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది.
@kameswararaopemmaraju77732 ай бұрын
Mari yendukura Singapore Japan lanu tv lo chusi noru Vella bedataru enduku manaki vadda
@krishnakanth58182 ай бұрын
nice
@oppularamesh71042 ай бұрын
అన్ని ప్రధాన బస్టాండ్‌లు, నుండి ప్రజా రవాణా వ్యవస్థ తప్పనిసరిగా అందించాలి
@kinnerasani31592 ай бұрын
నాదో ధర్మ సందేహం. అసలు ఆ చర్లపల్లి రైలు రైలు నిలయంలో ఎవడెక్కుతాడు, ఏవడు దిగుతాడు. నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా, ఆ చర్లపల్లి రైలు నిలయంలో ఒక్కడు కూడా బండి ఎక్కడం, దిగడం నేను గమనించలేదు. నాకు తెలిసి చర్లపల్లి కారాగారం నుంచి విడుదలైన ఖైదీలు కూడా ఇక్కడ బండి ఏక్కరనుకుంటా.
@Golden_apparels2 ай бұрын
ధర్మ సందేహం ఆ లేక వెర్రి సందేహమా? కొన్ని రైల్స్ని secbad నుండి స్టార్ట్ చేయకుండా చర్లపల్లి నుండి మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ ట్రెయిన్ లో వెళ్ళాలి అంటే చర్లపల్లి వెళ్ళక తప్పదు. డైరెక్ట్ ఆటో లో నో , బుస్సులోనూ వెళ్ళచ్చు. జైల్ నుండి వెళ్ళనవసరం లేదు లే😂
@ravikirannyathani84602 ай бұрын
@@Golden_apparels Buses levu charlapalli ki
@Golden_apparels2 ай бұрын
@@ravikirannyathani8460 ఎవరు చెప్పారండీ. ఘట్కేసర్ via చర్లపల్లి ఉన్నాయి. కాకపోతే తక్కువ. But based on occupancy Inka busses నీ పెంచుతారు. Full pledged గా run అవ్వడానికి ఇంకో 1year పడ్తుంది. బెనిఫిట్ ఏంటంటే సికింద్రాబాద్ లో ఉన్న ఓవర్ ట్రాఫిక్ నీ కొంత క్లియర్ చేస్తుంది. రాంపల్లి , నరపల్లి, ఘాట్కేసర్ నుండి ఉప్పల్, బొడుప్పల్, రామంతాపూర్ వరకు అందరు చర్లపల్లి ఒప్ట్ చేసుకుంటారు. వరంగల్ హైవే మిద పోతే 10 mins from uppal.
@ashwinkumar91152 ай бұрын
@@ravikirannyathani8460అది ఆర్టీసీ బాధ్యత, రవాణా సౌకర్యం కల్పించాలి, బహుశా ప్రాంగణం ప్రారంభం అయ్యాక కలిపిస్తారు ఏమో
@vvvvvd1112 ай бұрын
REQUEST GOVT TO CONSTRUCT METRO TRAIN VIA ECIL, AND ALSO PROPER ROADS TO REACH TO THIS STATION....
@haribabuchimakurthi41022 ай бұрын
METRO AND LOCAL TRAINS CONNECTIVITY IS VERY MUCH IMPORTANT TO DEVELOP FURTHUR FOR A COMMON TRAVELLERS
@rajeshrachamalli80192 ай бұрын
అన్న ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో దేవుడికే తెలుసు
@nilabitek9082 ай бұрын
Jai మోడీజీ🙏
@weirdofreak2 ай бұрын
❤da baba
@rajeshkohli60622 ай бұрын
Yes nanu mona akada dhiga super vundhi
@dharmaraokolli474426 күн бұрын
ఏ ఒక్క ప్యాసింజర్ ఐనా సోకులు కావాలి అని అడిగాడా అడుగుతాడు? నిజమైన ప్యాసింజర్ ఎక్కువ రైళ్లు సకాలంలో తిరగాలి అని అడుగుతాడు, అవి చేయరు. అతి ముఖ్యమైన సికింద్రాబాద్ చర్లపల్లి కి సపరేట్ లైన్ వెయ్యలేదు, లోకల్ ట్రైన్ తిప్పే ఏర్పాటు చేయలేదు. 50 సంవత్సరాలు పైబడిన కాచిగూడ స్టేషన్ కి నేటికి అనుకున్న సమయానికి చేరలేము. ఒక వ్యక్తి కాచిగూడ స్టేషన్ లో దిగి చర్లపల్లి చేరాలి అంటే వాడి జీవితం అంతమై పోతుంది. ముఖ్యంగా ఉత్తరాన వున్న ఇటువంటి స్టేషన్ దక్షిణానికి వెళ్లే ట్రైన్లను సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడపాలి. అలాగే ఇటువంటిదే దక్షిణాన ఒక స్టేషన్ కట్టి ఉత్తరానికి వెళ్లే ట్రైన్లను అక్కడ నుండి సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడపాలి. సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న రైల్వే స్టేషన్ వాళ్ళందర్నీ ముందుగా వేరే స్టేషన్లకు మార్చి కొత్త వాళ్ళని తీసుకురావాలి. ఒక్క సూరత్ స్టేషన్ లో రోజుకు 400 రైలు సకాలంలో వచ్చి వెళుతున్నాయి. మన స్టేషన్ కి ఒకటి సరిగ్గా రాదు పోదు.
@subbaraoyerramsetty28692 ай бұрын
Govt. & GIPSA should settle the demands of PSGI employees immediately.
@vvvvvd1112 ай бұрын
REQUEST RAILWAYS TO START BANGALORE TRAINS FROM CHERLAPALLI STATION....
@Power__khan__2332 ай бұрын
తొందరలో అమరావతి అభివృద్ధి చెంది అన్ని జిల్లాల కు ఇటువంటి రైల్వే స్టేషన్ లు రావాలి అని కొరుకుంటున్నాను..
@Dhana932 ай бұрын
అవుతుంది అవుతుంది అక్కడ వరల్డ్ స్విమ్మింగ్ పోటీలు కూడా జరుగుతాయి 😂
@manikyalarao15092 ай бұрын
👌👌🌹👏
@mvsp1202 ай бұрын
Issue is with the approach roads, MMTS frequency, connectivity to other key areas in city....
@KiranKumar-vf6hg2 ай бұрын
Road widening , public transport and Traffic control is required
@MrSudhakanth2 ай бұрын
ALSO TO GIVE MSOT IMPORTANT IS MAINTAINANCE ,CLEAN AWARENESS FOR PUBLIC AND EMPLOYEES
@thunderdomer36312 ай бұрын
Its not only about building these mega structures, the very important part is its maintenance, if thats not there, this will another empty shed which might again seem like 40 years old train
@gautambatwar72312 ай бұрын
🎉🎉🎉
@rajeshrachamalli80192 ай бұрын
99% completed, last one year.
@FactsFunEdu2 ай бұрын
డెవలప్మెంట్ సంగతి అటు ఉంచితే ట్రైన్ లు అన్నిటినీ టైం కి నడపండి మహా ప్రభు అని జనాలు వేడుకుంటున్నారు
@NicePeople19842 ай бұрын
ఎంత జనం వచ్చినా మాల్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఆలా గవర్నమెంట్ పబ్లిక్ ప్లేసెస్ ఎందుకు చెయ్యలేదో అర్ధం అవదు.
@publicissues19672 ай бұрын
Train ticket ki double expenditure pettali road lekunda station yela plan chastaru sir
@Nani123-l2m2 ай бұрын
Cherlapally railway station metro station erpatu cheyali
@kodiswapna58472 ай бұрын
Jai modhi
@bdl1tv2 ай бұрын
ఈ స్టేషన్ లో ఎంత మంది ప్రయాణం చేస్తారు
@chowdooriarchana77912 ай бұрын
Mundu cherlapalli ki velle routes lo lights undali okka street light kuda undadu sariga
@hemalathalokavarapu3502 ай бұрын
Entha infrastructure use chesi anni amenities pettina.... Janaalu neat ga unchanapudu waste.... And Secunderabad railway station eppatiki bagupadathadi?
@injetiabednego2 күн бұрын
No National Media has covered Charlapalli railway station opening ceremony. This is the plight of the national or Hindi media.
@leburuleburu599715 күн бұрын
Please neat ga unchandi.
@bhpk-17d2 ай бұрын
when looked as railway station-cheralapalli is worst in terms of railways facilities. No stabling lines for parking the trains,only one line for shunting. Even though it has 9 platforms, only 4 are effective planforms which can be used for long distance trains along with above issues making it worse.
@rakeshyalla32902 ай бұрын
What about track maintenance?
@lifeofprabha1502 ай бұрын
Road access sariga ledhu cherlapally Railway station ki. Charlapally nundi 100ft road undhi, changicherla nundi kontha varaku ok kaani railway station ki approach sariga ledhu.
@srisaiteja93752 ай бұрын
thx modi
@gbalraj20362 ай бұрын
Nowadays every government is thinking only of the commercial state or central any political parties but not thinking farmers and agriculture irrigation projects