ఇలాంటి మరి ఏనో మంచి వీడియోలు చేయాలి అని బీబీసీ కోరుతున్నాం..
@hari010710 ай бұрын
మేము ప్రతిసారీ రాళ్లుప్పు,మిర్చి, వేపాకు కలుపుతాము, కానీ last 10 years నుండి ఇవేమీ పనిచేయట్లేదు, పురుగు పడుతూనే వున్నాయి...అందుకే 10 కేజీలు మాత్రమే తిస్కుంటున్నం ఈమధ్య
@lakshmi54610 ай бұрын
👍
@sumalatha36819 ай бұрын
Same
@godavarisurya93910 ай бұрын
బియ్యానికి పురుగులు పట్టకుండా చాలా రకాల సలహాలు ఇచ్చారు. అన్నిటి కంటే వేప ఆకులు వేసుకోవడం సులువు, వండు కొనేటప్పుడు తీసుకోవడానికి వీలు గా ఉంటుంది,కెమికల్స్ అయితే కొంత ఎఫెక్ట్ ఉండవచ్చు.ముఖ్యం గా బియ్యం గాలి తగిలే లా డ్రమ్ము లో భద్ర పరుచుకోవాలి, మూత వేయకూడదు,నలుగురు కుటుంబం సభ్యులు ఉంటే బస్తా బియ్యం తెచ్చుకున్నా,ఇద్దరు ఉన్నవారు 10 కేజీ లు తెచ్చుకుంటే,సరిపోతాయి,తేమ ఉండకుండా ఎత్తులో బియ్యం డబ్బా పెట్టాలి.బియ్యం లో ఎక్కువ గా తెల్ల పురుగులు,పెంకి పురుగులు,చీమలు పడతాయి.చీమలు బియ్యం కడిగి నప్పుడు పోయినా పురుగులు పడితే ఏరుకుని వండుకోవాలి
@mallikarjunreddybhumireddy322410 ай бұрын
మేము ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం 10 బస్తాలు బియ్యం కొంటాము. బియ్యం ఇంటికి తెస్తూనే పుదీనా, బిర్యానీ ఆకులు పెద్దమొత్తం లో cut చేసి బియ్యం ప్రతి బస్తా కింద పోసి ఈ ఆకులు కలిపి తిరిగి సంచులకు ఎత్తి store చేస్తాము. ఇంతవరకు అంటే 30 years గా మా ఇంటిలో బియ్యం పురుగు పట్టలేదు
@PradeepKumar-tq4ev10 ай бұрын
Ante Kali sanchi lo pudina, biryani akulu vesi then biyyam antha nimpalaa
@mallikarjunreddybhumireddy322410 ай бұрын
@@PradeepKumar-tq4ev బియ్యం క్రింద పోసి బిర్యానీ ఆకులు, పుదీనా ఆకులు బాగా cut చేసి అంటే చిన్న, చిన్న ముక్కలు చేసి కిందపోసిన బియ్యంలో బాగా కలిపి బస్తాలకు నింపాలి.
రొయ్యలు, గొర్రెలు, ఆవులు కలుపుకుని తింటూ ఉంటే ఏమీ కావటం లేదు. చిన్న పురుగులు కలిస్తే ఏమి అవుతుంది? Phobia, అంతే.
@santosh_kumar_gupta_konduru10 ай бұрын
😂😂😂😂
@Rajesh_kumar_rajamundry10 ай бұрын
👏👏👏
@Rajuforjesus8 ай бұрын
😂 😂😂😅
@sravanidevisirapu84466 ай бұрын
Anthe antara
@Lmntrax5 ай бұрын
China philosophy 😂
@anita2053-r1f7 ай бұрын
Nice protein
@suryasekharlagudu47949 ай бұрын
Salt(కళ్లుప్పు), boric acid(powder)బియ్యం లో కలిపినా 3నెలలు వరకు పర్వాలేదు..natural గా ఆడించిన బియ్యం లో తవుడు శాతం వలన ముక్కు పురుగు, పెంకు పురుగు పడుతుంది, ఐనా పర్వాలేదు... Boiled, steam రైస్ లో పట్టే తెల్లపు పురుగు ప్రమాదం
@satyarama10248 ай бұрын
Kallu uppu direct ga kalapala chepandi
@satyarama10248 ай бұрын
Salt kuda kalapocha
@bhavani79110 ай бұрын
చైనా వాళ్ళు purugule తింటారు😂
@niranjanvishnubhotla249910 ай бұрын
Biyyam aadinchinappudu bagaa aarabettali. Appudu purugula gola vundadu.
@niranjan7in10 ай бұрын
More protein.
@PurnachandMedisetty10 ай бұрын
don't worry, it's just more protein
@santosh_kumar_gupta_konduru10 ай бұрын
😂😂😂
@uhv136 ай бұрын
Memu pasupu kommulu kaluputaanu
@Shanthakantha10 ай бұрын
Enduku endalo pettina kuda purugulu pothai
@abcs635110 ай бұрын
Amudam nune ela vestaro....
@kickgopal710 ай бұрын
hello
@MadhavJK9 ай бұрын
నా చిన్నతనంలో విద్యార్థిగా ప్రభుత్వ హాస్టల్‌లో ఉన్నప్పుడు హాస్టల్‌లో మాకు పెట్టే అన్నంలో పురుగులు ఉండేవి. సద్దన్నంలో అయితే పురుగులు నీళ్ళలో తేలియాడుతూ కనిపించేవి. పురుగులను ఓపిక ఉన్నంత వరకు వేరి పారేసి, మిగిలిన అన్నం తినే వాళ్ళం. హాస్టల్ వార్డెన్లకు పిర్యాదు చేస్తే, వారు వంట వారికి చెప్పడం మినహా పెద్దగా చర్యలు తీసుకునే వారి కాదు. ఇప్పుడు అది తలచుకుంటే రాజుగారి ఏడు చేపలు, చీమ కథ గుర్తుకు వస్తుంది!
@VeeraVeer-x5m10 ай бұрын
Pindilo.vepaku..lavangaalu.vesthe..pattava
@datascienceindia853610 ай бұрын
False information for millets also insects attack
@samathacharvakar148210 ай бұрын
బియ్యం అసలు ఎ దేశం పంట వడ్లు .. ఓ పురుగులు Highlighted reply 58 minutes ago Rice manade and Chinese too అని ..ఆధారం లేదు
@SaratG-uf2hr10 ай бұрын
Rice manade and Chinese too
@samathacharvakar148210 ай бұрын
ఆధారం లేదు @@SaratG-uf2hr
@akhandaraojakkula10 ай бұрын
బియ్యం మందు కాదు.. ఆహారం మాత్రమే...
@Rajeswri-ud1ly10 ай бұрын
Nipunulu ma amma. Ma avva
@ganeshlaveti123110 ай бұрын
Okkosari purugulthone thinestamemo chudakunda
@MadhubabuNew10 ай бұрын
Open Chennal Kutumba niyatrana patichandi year 2025
@chaitanyakrishna741310 ай бұрын
Adu avadra babu
@gugulothuvinay999210 ай бұрын
😡
@MadhubabuNew10 ай бұрын
Kutumba niyatrana patichandi year 2025
@sethumadhavagoudgadidala10 ай бұрын
ఖాదర్ వలి ఏంది. ...నేనుకూడా చెప్తున్నా. ...
@Panda-er4nd10 ай бұрын
హ హ హ, అస్సలు రైస్ ముట్టుకోవద్దు, మిల్లెట్స్ తినండి అని చెప్పే ఖాదర్ వలీ గారు కూడా రైస్ కి మారిపోయారా