💐💐💐💐💐 Congratulations World Champion Guesh garu. భారత జాతీ కీర్తిని ప్రపంచ చదరంగ యవనిక పై రెప రెప లాడించిన భరతమాత ముద్దు బిడ్డ చదరంగం యువరారాజు కు సెల్యూట్.
@sreeramgt51205 күн бұрын
దొమ్మరాజు అనే ఇంటి పేరు తమిళ్ వాళ్ళు కి ఉండవ్. వాళ్ళు తెలుగు వారే.
@vendoorparasu24384 күн бұрын
Me vaalle sathyavedu dist🎉
@chadaramjaganmohanrao3393Күн бұрын
@@vendoorparasu2438 telugu,tamili both brother states telugu or tamil no problem
@dadianjaneyulu1525 күн бұрын
ప్రపంచంలోనే మీ తెలివితేటలతో చదరంగం ఆటతో భారతదేశాన్ని గొప్ప రికార్డులు సృష్టించిన నీకు మరియు నీ తల్లిదండ్రులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను
@cjay01555 күн бұрын
Gukesh ji ❤🎉🎉👏👏
@jaanvijaanu43904 күн бұрын
Really his effect and knowledge went on super 👌
@Bharat_Ya6 күн бұрын
తెలుగు మూలాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు అంటున్నరు కానీ అదే టాలెంటు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అంత పేరు ప్రఖ్యాతలు వచ్చేవా కులం పేరుతో ఎన్నడో తొక్కేసేవారు కాబట్టి మంచిదైంది తమిళనాడు కి వలస పోవడం వల్ల ఒక ఆస్కార్ ఏఆర్ రెహమాన్ ఇంకొక చెస్ ఛాంపియన్ గోకేష్ దొమ్మరాజు.... ఇక్కడ ఎదగాలి అంటే బీసీల ప్రభుత్వం రావాలి తమిళనాడులో బీసీల ప్రభుత్వం ఉండటం వల్ల అన్ని వర్గాలు అన్ని కులాలు ఎదగటానికి మంచి సహకారం అందుతుంది... అదే ఆంధ్రప్రదేశ్లో గత 80 ఏళ్ల ఓసీలే అధికారంలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల వెనుక పడిపోయింది, పక్క రాష్ట్రంలో ఎదిగితే మన రాష్ట్రం వాడు అని చెప్పుకునే దిక్కుమాలిస్థితిలో ఉంది, కాబట్టి అన్ని వర్గాలు ఎదగాలంటే బీసీల ప్రభుత్వం రావాలి.... రాష్ట్రం ఎదగాలన్న అన్ని వర్గాలు ఎదగాలన్న కుటుంబాలు ఆర్థికంగా బలపడాలన్నా కుల వృత్తులతో ఆర్థిక అభివృద్ధి తెలిసిన బీసీలే రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధిలో నడపగలరు... అభివృద్ధి తంత్రం బిసి మంత్రం అధికారం నుంచి ఓసీలను జరపండి బీసీల ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి OC ల ప్రభుత్వాలు వద్దు BCల ప్రభుత్వమే ముద్దు
@VijAl-s6b6 күн бұрын
Party Pettu ade cheppu evaru vaduanaru
@sreeramgt51206 күн бұрын
అక్కడ మరింతగా కులం కంపు ఉంది niku😂తెలియదు అనుకుంట. అక్కడ ఓకే bc కులం కుటుంబం మాఫియా గా మారింది. రాజకీయం నుండి.... అన్ని వ్యాపారం లకి. కుల వ్యవస్థ కి వారసత్వ o కి వ్యతిరేకం గా పోరాడిన ది ఒక అగ్రకుల శుద్రుడు అయిన పెరియర్ రామస్వామి.(oc )ఆ పోరాటం ఫలితం... కరుణ నిధి (bc ) కుటుంబం కి వారసత్వ o గా రాజకీయ పదవులు కి.... తమిళ్ నాడు ల అత్యంత ధనిక కుటుంబం గా ఎదగటం కి దారి తీసింది.పెరియార్ పోరాటమే వారసత్వ o కి వ్యతిరేకం గా. పూజారి వృత్తి బ్రాహ్మణ లకి వారసత్వ o గా వస్తోంది అని... అదే వారి అహంకారం కి, ఇతరులపై ఆధిపత్యం ఎగతాళి కారణమ్ అని ఆయన పోరాటం చేసారు, పుస్తకాలు రాసారు, ప్రసంగం లు చేసారు. జీవితం అంత తమిళ్ నాడు తిరిగి తిరిగి చెప్పారు... అలాగే చచ్చారు ఎలాంటి padav❤️ఆశించకుండా. కానీ కరుణ నిధి కుటుంబం రాజకీయ o వారసత్వ o గా marchu😂కుంది...!! పెరియార్... అన్నా దురై పోరాటం ఫలితం ను అయిన DMK ను కుటుంబ ఆస్థి గా మార్చుకున్న ది.
@hariprasadyenni7916 күн бұрын
B.C prime Minister is there to look, Bhaaratha maatha ki Jai
@Nagendrareddycrr6 күн бұрын
Bc prabhutwam vaddu, SC prabhutwam muddu
@modugureddy64915 күн бұрын
What you said is right bro, Arjun erigasi who is current india no. 1 how many people or telugu media know about him. But bro it is cheap, very cheap to bring caste in sports
@lakshminandula53036 күн бұрын
మంచి వివరణ… 👌👏🙌🤝
@sopangiramjee92206 күн бұрын
Congratulations 🎉Guesh Ji Sir 🙏🏼
@ThupakuluNagaraju4 күн бұрын
Super medam talking
@eswarjai6 күн бұрын
Congratulations
@srilatha2866 күн бұрын
congratulation❤🎉
@vendoorparasu24383 күн бұрын
Nagalapuram nearby village❤❤ 🎉🎉
@kartheekprince15005 күн бұрын
Pride
@srimanasadevitemplewarangal5 күн бұрын
Entha shot video na , indian good gurichi chapadam istam ladu bbc ki
@AbdullahOman-g8oКүн бұрын
❤
@rameshBabu-ch2qo6 күн бұрын
Congralution
@shivashankarprasadpokala73475 күн бұрын
💐💐
@Laxmigaddam99996 күн бұрын
😊🙏🏻
@sivasenglishgrammar6 күн бұрын
He is not from Chennai
@puntguyrko2 күн бұрын
Yes he is and he is trained by Vishwanathan Anand.
@sivasenglishgrammar2 күн бұрын
@puntguyrko Dommaraaju is the surname of Telugu people.
Gukesh Dommaraju is a Kshatriya Boy from Chenchu Raju Kandrika Village in Pichatur Mandal of Tirupati District. His both parents are Doctors and they have migrated to nearby Chennai (50 KMs) long ago ....