@@MohanRaj-bz7xfఇవేం ఇవ్వకుండా ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించమను .అప్పుడూ ఈ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా
@Vishwambhara14 сағат бұрын
@@MohanRaj-bz7xf కోట్ల మందికి ఇచ్చిన "వేల కోట్ల" సబ్సిడీల గురించి ఆలోచించకుండా కేవలం 12 మంది కార్పోరేట్లకు మీ దేశభక్త్ మోడీ గారు ఇచ్చిన " పది లక్షల కోట్ల" ఋణ మాఫీల గురించి ఆలోచించు కాషాయం భక్తా!
@ravikirannyathani846021 сағат бұрын
45% tax is too much, 4% education cess, 4% health cess. Free and quality education, health maatram undadu.
@vamos41918 сағат бұрын
It’s not too much. We need to tax the rich. But the problem is corruption. When you are paying so much tax, you expect it to be spent wisely for the development of the country. But unfortunately most of the money gets robbed by govt officials.
@hussadxnasee954717 сағат бұрын
Jai BJP 😂
@akbarbasha3813 сағат бұрын
అంతే గా అంతే గా
@Vampireruller10 сағат бұрын
@vamos419 💯
@saimallik1319 сағат бұрын
గెలవడం అంటే నష్టపోవడం అన్న మాట 😅😢
@vckg441413 сағат бұрын
Publicity Tax ..malum There ko
@anita2053-r1f9 сағат бұрын
😆
@seshasailaja823119 сағат бұрын
అవును , కష్టపడి సంపాధించిన వాళ్ల దగ్గర నుండి Tax పేరుతో వారి ఆదాయాన్ని దోచుకుని .....,,,, ఇంట్లో ఖాళీగా కూర్చున్న వారికి దోచి పెడుతుంది. ఎలక్షన్ లో గెలవటం కోసం రకరకాల ఉచిత పథకాలను ప్రవేశ పెట్టి ,వాటిని అమలు చేయడ౦ కోసం ప్రజల ను దోచుకుంటుంది ఈ ప్రభుత్వం. ప్రతి స్టేట్ government ఇలాగే చేస్తుంది. ఈ పద్దతి మారినప్పుడే దేశం బాగుపడుతుంది.
@thonnatigopi18 сағат бұрын
Neeku state tax ki central tax ki teda telidhu,this is modi tax
@saikrish114415 сағат бұрын
@@thonnatigopi Central Money Mali State ki Evali
@h1permonth72314 сағат бұрын
Well said
@vckg441413 сағат бұрын
@@thonnatigopi Political Tax Ani .. Aa Madhya 1947 nunche .. Eppudoo ochindi ..Meeke Thelusta Ledu. Cheddi ippi .. sudi lekka syringe tho ..Podustanna ganee .. Anni kanapadav. Thatkoleka .. Arisetappude just vinapadatay
@Ferrari797912 сағат бұрын
Nuvvu kuda intlo kurcho neeku kuda all free
@Allansnsjsjs19 сағат бұрын
Winner : gukesh runner up: nirmala medam 4cr 😂
@johntelugutech712111 сағат бұрын
That is Queens Gambit 😂😂
@SrikanthPoddar10 сағат бұрын
😂 exactly
@sivaramaprasad313918 сағат бұрын
బీసీసీఐ మాత్రం IPL ఆదాయం మీద టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఖర్మ.
@srinivask7996Күн бұрын
Worst ga undi tax system, antha tesukuvelli free bees ke istharu.
@idduboyinaramu2414Күн бұрын
Exactly
@chanduraj556619 сағат бұрын
ఒక్క సారి వేరే దేశం లో ఒక్క సంవత్సరం ఉంటే మీకు తెలుస్తుంది ఇండియా విలువ
@143nivvytechchannel618 сағат бұрын
Health care , education??
@MarkStuart-qe5jc17 сағат бұрын
still other countries are better ,certain desciplin and good lifestyle , and strict rules
@Amar.Veera.Mastishkam16 сағат бұрын
Other countries are far better than india.
@srestaKumar-y5m15 сағат бұрын
Erri hooka india is worst in taxes Chace dorikithe sagam mandhi mingestharu ee desham nundi
@sivasankarreddy9905 сағат бұрын
@chanduraj... In which other countries you already stayed at 😊
@srihari1992Күн бұрын
షేర్ మార్కెట్ లో ఎంతో రిస్క్ చెసి వడ్డీలకు తెచ్చి ఇన్వెస్టు చేస్తే షాటర్మ్ & లాంగ్ టర్మ్ అంటు టాక్స్ లు కటాల్సి వస్తోంది. .....
@primetube863Күн бұрын
Kastam okkadidi.. benefits govt ki 😢 waste govts
@sreeramgt512015 сағат бұрын
మనం కట్టే పన్ను ల తో పకోడీ బాబా.. 10 లక్షలు విలువైన సూట్... భద్రత కోసమే విదేశీ కార్లు వాడతాడు.
@vckg441413 сағат бұрын
Mammalni Kusa petti Evadu sakuthadu .. malla Asale Ma Edari Sankar jaw the Monna Russia ki poi Vicky Donor scheme lo Participate Chesi ochinam
@Vishwambhara21 сағат бұрын
"టీ" కొట్టు, పంక్చర్ వేసే సైకిల్ షాపులు, గుడి ముందు కొబ్బరి కాయల వ్యాపారం, ఆవు పేడతో పిడకల తయారు చేయడం ఇలాంటివి చేసి "హాయిగా" బ్రతకమని మా ప్రభుత్వం యువతలో స్పూర్తిని నింపి, ప్రోత్సహిస్తుంటే... పనికిమాలిన ఆటలు ఆడి, కోట్లు సంపాదించాలని చూస్తాడా!? అన్నీ మూసుకొని పన్ను కట్టమనండి. ఒక్క పైసా కూడా వదిలే ప్రసక్తే లేదు. ఈ దేశం గురించి ఎవరైనా ఇతర దేశాల వారు మాట్లాడితే అది మా కారణజన్ముడు, దేశభక్త్ ప్రధాని గురించే మాట్లాడాలి? భారత్ అంటే పురుషోత్తముడు, పురుషోత్తముడంటే భారత్ అన్నట్లు ఉండాలి. ఇప్పుడు ఇతని వలన ప్రపంచం నాలుగు రోజుల నుండి ఆయన "నామ జపం" మాని "చెస్" గురించి మాట్లాడుకుంటుంది . ఇంతటి పాపం చేసిన ఇతనికి తగిన శిక్ష పడి తీరాలి. అసలు ఎందుకు పనికి వస్తాయండీ ఈ ఆటలు? యువత చెడిపోతుంది ఇలాంటివారి వలన.
@sumanthadlagatta20 сағат бұрын
Bagundhi andi mee sahityam
@sunnyorvinod18 сағат бұрын
😂😂😂😂😅😅😅😅
@uppukaram.17 сағат бұрын
wow nice comment 😊😊😊
@p_sndp17 сағат бұрын
Setairical comment🎉
@sreeramgt512015 сағат бұрын
పకోడా అమ్మకం గురించి మర్చిపోయా వ్..!!
@potharajumahendarКүн бұрын
Mana lanti yedavalu 90% gallaku free evvali ante 10% Mandi tax kattali..so bad. ముందుగా క్రికెట్ బ్యాన్ చేయాలి...దాని వల్ల ఏ గేమ్ కి కూడా value లేదు
@jagadishchandrasekharmanda3772Күн бұрын
మోడీ మజాకా ఎవడినైనా ముక్కు పిండి వసూల్ చేస్తాడు. వసూల్ రాజా
Anthey kadha income tax laws chala strict, hardwork tho earn chesevala dagara correct ga untaru, but Vijay malya and neerav modi and biggest industrialist asala tax pay chesthunaro ledho ani banks and income tax department kuda enquiry cheyadhu , Income tax oka line pass chesthey saripothadhi taxes only for middle , poor and high average people's not for biggest industrialist ani chepithey saripothadhi
@shashikumar9965Күн бұрын
The National Sports Department should feel ashamed. I don’t understand why we even need such a department when it fails to support athletes. I heard that Gukesh’s father had to ride a bicycle with his son in a foreign country in cold weather due to insufficient funds. This should not be called India’s sports authorities achievement; it’s shame for not respecting and supporting its sportspersons.
@sumasumathi891317 сағат бұрын
This govt not only single penni won't invests anywhere till he or she succeeds but after achievement the winners should pay return to our government in the name of tax...what a stupidity....
@sri860914 сағат бұрын
ప్రతీ దేశం లోనూ tax వుంటుంది..ఇండియా లోనే కాదు
@kandulajoji8151Күн бұрын
ఈ పన్ను విదానం మారాలి. నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పది శాతం ఉండాలి.
@ramupolagoni335519 сағат бұрын
ఎన్నో ఏళ్లగా ఉంది అదే టక్స్ క్రికెటర్లు కడుతున్నారు అందరూ కడుతున్నారు కానీ
@FireRocket-xg8rf20 сағат бұрын
అతను మరియు నేను కట్టిన ట్యాక్సునే రంజాన్ తోపా క్రిస్మస్ తోపా గా మన గవర్న మెంట్లు పంచుతున్నాయని జనాలకు ఈ సందర్భంగా తెరవడం నాకు గర్వకారణంగా ఉంది…. పైన కామెంట్లలో పన్నులగురించి మాట్లాడే మేధావులు ఎలక్షన్లలో ఉంచితాలు ఇస్తాము అంటే నోట్లో ఎమిపెట్టుకుంటారో ఒక్కమాటకూడా మాట్లాడరు…. ఉంచితాలకు డబ్బులు ఎక్కడనుండి వస్తున్నాయి అనుకుంటున్నారు 😂😂 ఇంకోవిశయం 2000 లో ఓకవ్యక్తి KBC లో కోటిరూ॥ గెలిచి అప్టిలోనె 40లక్షలు ట్యాక్సు కట్టాడు ఇదేదో మోది పెట్టినది కాదు … కాకపోతే 2004 కిముందు రాష్టప్రబుత్వాలు బాద్యతా యుతంగా ఉండేవి
@143nivvytechchannel618 сағат бұрын
Now modi doing🤡🤡??
@sunnyorvinod18 сағат бұрын
మరి నల్లధనాన్ని వెనక్కి తీసుకొని వస్తాము అని చెప్పిన మోడీ గారి మాట ఏమయింది? అదా నీ దగ్గర లక్షల కోట్ల అవినీతి జరిగింది అని ఆధారాలతో సహా ఇంటర్నేషనల్ మీడియా కూడా చెబుతుంటే ఆ విషయాన్ని కనీసం పార్లమెంటులో కూడా మోడీ గారు ఎందుకు ప్రస్తావించలేదు? అది తప్పు అని ఎందుకు ఎవరూ మాట్లాడడం లేదు?
@FireRocket-xg8rf17 сағат бұрын
So ఇప్పుడైతే tax మీద నికైతే క్లారిటి వచ్చిదిగా
@ramupolagoni335519 сағат бұрын
అన్ని దేశాల్లో వేస్తారు రా బాబు ట్యాక్సీ సగం సగం అని చెప్పి ఆ జనాలు మైండ్ ఖరాబ్ చేస్తారు ఎన్ని రోజులు అయింది టాక్సీవాలా కొత్తగా వస్తుందా అన్ని ప్లేయర్లకి వేస్తారు టాక్సీ కాబట్టి దీంట్లో కూడా మినహాయింపులు ఉంటే అన్ని ఉంటాయి
@rajendarnuthula120620 сағат бұрын
మిగిలినది 1016🎉😂😂😂😂😢
@subbarovenkat6832Күн бұрын
Geluchukunna prize meedha tax veyadam Anti... Chandalamga. Inkaa ilaanti varini support cheyataniki government prize money ne kakunda inka Ekkuva motham lo ivaali
@dasarisrikanthreddy2407Күн бұрын
Olympics, commonwealth and asian games లో medals మాత్రమే ఇస్తారు prize money ఇవ్వరు. Soo prize money ఇవ్వనప్పుడు taxes ఎలా కడతారు?
@tamatamt20 сағат бұрын
govt will give some.on that
@Prajas.RКүн бұрын
హతవిధీ... ఏమి పన్నులు సామి...? 😮😮😮
@vikashkumaryadav567913 сағат бұрын
Congratulations Bhai 🥳🥳🎉🎉
@vijayakota986Күн бұрын
Minors kuda Tax kattala, papam kada,
@MohanRaj-bz7xf19 сағат бұрын
US lo inthakanna ekkuva tax lu untai
@ChanduShanigaram13 сағат бұрын
Education, health and sports lo USA best country!!! Mari mana Desam?? Kasta alochinchu bayya
@lottirajudev67716 сағат бұрын
Hats off to you Modiji . 😂😂😂😂😂😂😂😂😂😂.
@Rajesshkommathoti17 сағат бұрын
మేము అందరం కడుతున్నాం కదా , తనకి ఎందుకు ఈ చర్చ , కొంతమందికి ఒకలా మరికొంతమందికి ఒకలా చట్టం ఉండాలా
@SckandSiva18 сағат бұрын
క్రీడాకారులను ఆర్ధికంగా ప్రోత్సహించిచాలి
@vijaykrishna7157Күн бұрын
Malli annual income tax pay cheyala
@praneethgovindasiddichenna202121 сағат бұрын
Prize money ni nirmala sitaraman formal ga kotessindi
@uppalurisrinivas58314 сағат бұрын
Let BBC reveal income tax slabs/rates in Britan, European countries, USA and Australia
@chsrikanth1916Күн бұрын
Top Business man's how much they are paying TAXES
@AnantharaoMekala-lh5ij5 сағат бұрын
కష్టపడి గెలుచుకొని సంపాదీంచుకున్నా వానికి tax లు , అదాని, అంబానీ లకు వేల కోట్ల రూపాయల రుణమాఫీ .. బలే ఉంది కదా. .....దేశం కోసం ధర్మం కోసం
@PrashanthKumar-gi2sd20 сағат бұрын
Modi government is tax government Nirmal sitharam nicely draw juice from them secretly 😂😂😂😂😂
@dadianjaneyulu15218 сағат бұрын
కేంద్ర ప్రభుత్వం వారు ఇతను సంపాదన గురించి ఆలోచిస్తున్నారు ఏ ఏ ట్రాక్స్ లో వేస్తే ప్లానింగ్ వేస్తున్నారు ఆలోచిస్తున్నారు ప్రపంచ ప్రఖ్యాత ఛాంపియన్షిప్ తెచ్చాడని మన భారతదేశంలో ప్రజలు సంతోషిస్తున్నారు కానీ ఐటీ శాఖ వారికి రెవిన్యూ దోచుకోవడమే
@Advp1722 сағат бұрын
Worst tax system in India. Govt will not think and take actions to get all of them under tax Perview instead they will squeeze from Employees. Income tax, Road tax, Toll tax, Sales tax, GST, Property tax, Health and cess tax 4% asallu Education lo kani, Health sector lo Quality vuntandaa especially Governament maintained hospitals & education schools pendakudu. Asalau taxation ante telusa?? Worlds worst taxation system governamnet making middle class to poor killing the one class of people by leving taxes. yeni sarlu tax paid amount medha malli tax pay cheyali. double taxation kada. Nirmala sitaraman vachaka inka worst ayendi. Old gold amete kuda tax katali anta ekkada anna vunda vedurum.. Electronics medha less tax, food items ki GST anta . sampeyende ra.... Balck money testa annadu Modi ekkada??
@RajuApGmt19 сағат бұрын
Exlent out come
@konkallakshmi577320 сағат бұрын
Super said good
@chanduraj556619 сағат бұрын
వేరే ఏ దేశం లో tax లేదు ఒక్క india లోనే ఇంతలా తీసుకుంటున్నారు అన్ని వీడియో చేయటం అంత వరకు కరెక్ట్ UK లో base salary కి కూడా high tax cut చేస్తారు 1CR salary కి 50% tax cut avthundhi మరి దీన్ని ఏం అంటారు
@khansvlogs594618 сағат бұрын
Sitaramraraju garu dailog gurtukostundi bro
@oldisgold647Күн бұрын
ఎందుకు బొక్క చెస్ గెలిచి🤣🤣🤣
@uncomfortabletruth71116 сағат бұрын
ప్రభుత్వం మీద పడీ ఏడ్చే ముందు మనలో ఎంత మంది మంచి నిస్వార్ధ నిజాయతీ నాయకులని ఎంచుకుంటున్నాం? మనలో కుల స్వార్థ పూరితమైన రాజకీయ దృక్పథం ఉన్నంత వరకు ఇలా పడి ఏడ్చే పని చేయకూడదు.
@p_sndp17 сағат бұрын
Abolish Income tax immediately Save the nation from IT
@cowboyhere18 сағат бұрын
ఇంత టాక్స్ వేయడం బాధాకరం. ఇన్కమ్ టాక్స్ 30 శాతానికి మించకూడదు 👍🏻
@FactsFunEdu16 сағат бұрын
ఆ మనీ ఇటు తీసుకు రాకుండా అదే దేశంలో ఒక ఎకౌంటు ఓపెన్ చేసి అక్కడే పెట్టుకుంటే టాక్స్ మిగులుతుంది
@powerjolt14 сағат бұрын
In case of income, first wife is government and second wife is spouse
Prajala nunchi tax bagane vasool cheskuntunaru ? Mari thirigi aa prajalaki yelanti kharchu chesthundhi anedhi ?
@vijayakota986Күн бұрын
Health and Edu cess anta, Tax katte vallu matram free edu and health care ledu, Poni Health Insurance teesundama ante danilo kuda 18% Gst.
@hafsabags17 сағат бұрын
ప్రభుత్వం ఆదాయ పన్ను చాలా ఎక్కువ మోతాదులో ఉంది అది కట్టకుండా ధనవంతులు అడ్డదారుల్లో తమ సంపాదన విదేశాలకు తరలిస్తున్నారు ప్రభుత్వం ఆదాయ పన్నులు తగ్గించి ధనవంతులకు తగిన రాయితీలు ప్రకటిస్తే ఆ ధనమే మన దేశం పెట్టుబడిగా ఉపయోగించి ఎన్నో కర్మాగారాలు పెట్టి సామాన్య యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది
@nareshsannidhi816516 сағат бұрын
Worst modi Govt,I hate that lady Sitaraman...y don't u beg at streets n xroads for instead of looting like this who bought fame to the country,n pride of India
@Ignaz.Semmelweis12 сағат бұрын
దొంగలకు ఓట్లేసే పాపం ఉరికెనే పోతదా, అనుభవించి తీరాల్సిందే!
@sureshgolime15 сағат бұрын
Paying taxes means, Money goes to politician's pocket only. He could pay less tax in Singapore and invest in Condo apartments. Rent is good there! think about it @Gukesh
@apparaodasari24538 сағат бұрын
కష్ట పడి న వాడికి... కడ కాలు అన్న మాట.😅
@xxxyyy-jw1kv19 сағат бұрын
Office course the government spends his representation
@Tank.3d21 сағат бұрын
బుద్ధి ఉన్నవాడు ఎవడు నిర్మల కు అసలు ఓటు వెయ్యాడు 🤮
@thotasuresh7417 сағат бұрын
We are paying 30% tax from salary for country development
@vamsivydani146421 сағат бұрын
He creats HISTORY, No need to ECONOMY .😊
@shoppingcartmantra18 сағат бұрын
సొమ్ము ఒకడిది సోకు ఒకడిది 😂😂
@anonymous-user-007Күн бұрын
Worst govt rules 😭
@Feel_free_dude3 минут бұрын
Winner's have to pay tax to win Beggar's have to pay tax to beg Former's have to pay tax to form Cleaner's have to tax to clean
@OurEarthfood12 сағат бұрын
🎉
@suneelsirigiriqa51077 сағат бұрын
Who won income tax or gukesh ?
@baapu7418 сағат бұрын
State governments in India should anounce 20 crore rupees after tax prize money to anyone who wins a nobel prize from their states.
@mohanrao56326 сағат бұрын
Prize money total gaa taxes roopam lo govt lagutunte prize money winner ki yemi laabham
@SudhaniКүн бұрын
Mundhu politicians scams cheyataniki money lekha janala taxes ani dochukondi
@patavindia4306Күн бұрын
Elanti Variki minahaempu evvali ... Deshaniki Peru thechchey vallaki Desham lo ela Tax veyyatam Darunam... Jesus ku chillu antey eday😮
@naveen150819 сағат бұрын
Ika em vastadi chippa
@psuryaprabhakar2488Күн бұрын
Tds tax deducted by sitaraman
@sravaninandam76276 сағат бұрын
Prize money lo sagam emypoinda??? Nirmala sitaraman ki HI cheppadanki velindi
@Itshaasm19 сағат бұрын
Uk lo em chestaru free ga ichestara
@ASHOKD-w2e4 сағат бұрын
Tax on rich is good for poor!
@kalyanj215919 сағат бұрын
A money thesukoni Dubai potha tax kattala
@Itshaasm19 сағат бұрын
2014 ki mundu emiyyedo adey aindi
@mohdafsar944520 сағат бұрын
జిజయా టాక్స్ కి భయం, ఈ టాక్స్ ఐతే కడతారు
@bochasreenu694919 сағат бұрын
Ok
@cjay01557 сағат бұрын
Taxlu anni teesesi idigo ne tax free prize Ani iste aipaaye 😊
@ColdPressedOils19 сағат бұрын
Ede dopidi. Enni years aa abbai em sampadinchaledu kada. Appudu government emina echinda. Eppudu lakkobadaniki
@ddeep251815 сағат бұрын
Telivini upayoginchi, kastapadi common man sampadinchukuntee... Cunning gaa government aa money kottesii jalsa cestundii.
@sandeeptothuka778219 сағат бұрын
Kadtapadi India ki chess championship reeskosthe 4.7cr tax vesthara
@MalleshBabu-n1t19 сағат бұрын
Waste government why that much of tax
@alibasha20211 сағат бұрын
Thanks BBC, otherwise I thought it was fabricated/fake news circulated by Congress against our beloved BJP govt...😂😂😂😂😂😂
@Hyd300019 сағат бұрын
next year he will not have any income does govt payback
@gayathrivenkata45017 сағат бұрын
So sad gukesh
@Kirankumar-ze8ug15 сағат бұрын
🤦
@praveenkumarsarihaddu81978 сағат бұрын
i think gukesh should come to media and talk up on this and say if u charge me with ridiculous tax, dont claim my winning as indias winning...........finance minister despite being female has still approving this is a disgrace.........in next elections we can neither vote congress nor the bjp..........only option is to move out to better country............when adani ambani or bigshots becomes defaults in banks for crores of rupees and get them write off with lobbying and young talent being taxed for winning chess championship for the country.........instead of bringing him home and honoring him style for his age........he is being asked to pay tax in his winning amount
@kyugandar855514 сағат бұрын
పొలిటిషన్స్ పాకెట్స్ లోకి
@sanyak86914 сағат бұрын
Work hard, get a good job with your own talent with handsome pay.. and pay tax pay more tax.. work freely for the govt at least 3 Months in a year ..in return you will get...l**da from our govt..
@nallamani568914 сағат бұрын
Kastpadey Vaalaki GST Dhochukuney Vaalaki Ledhu
@NannaKuturuBangalore13 сағат бұрын
Worest govt
@bochasreenu694919 сағат бұрын
Worst government
@bochasreenu694919 сағат бұрын
Ho
@ggireesh007Күн бұрын
Evvara meerantha aha prize money 11 crores andhu lo 5.5 crores ante vani life settle inkem kavali, a tax dabbula thone government employees ki salary, 60+ vallaki free health schemes anni andhuke chadhuvukomdra anedhi
@cocomanthra16 сағат бұрын
ప్రైజ్ గెలిస్తే ఇంకొంచం ఇచ్చి ప్రొచ్చహించలిగాని. ఆకులు నాకేవాడి మూతి నాకినట్లు ఉంది ప్రభుత్వం తీరు. గొప్ప గొప్ప పారిశ్రామిక పెద్దలకు రాయితీలు, కష్టపడేవాడికి రాళ్ళ దెబ్బలు 😂😂😂😂
@kotikoti73313 сағат бұрын
Me BBc ballu appudu india pi padi advatami bjp ki appudu against ra babu poyii Britishers s@nka nakandi