YS Jaganmohan Reddy : వైఎస్ జగన్ వైసీపీ 151 నుంచి 11 స్థానాలకు ఎలా పడిపోయింది? 5 ఏళ్లలో ఏం జరిగింది?

  Рет қаралды 952,360

BBC News Telugu

BBC News Telugu

Ай бұрын

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసి, 151 గెలుచుకుని, తిరుగులేని విజయం సాధించిన వైసీపీ, 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైంది. ఐదేళ్లలో ఏం జరిగింది? వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది?
#andhrapradesh #election2024 #elections2024 #tdp #janasena #ysrcp #ysjagan #ysr #yssharmila #cbn #pawankalyan
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 1 500
@worioremost891
@worioremost891 Ай бұрын
5 years లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్నా ఒకే ఒక్క ముఖ్యమంత్రి మా జగనన్న 😂😂😂😂😂
@user-sw6bd2ez8e
@user-sw6bd2ez8e 22 күн бұрын
No capital or no jobs
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 19 күн бұрын
Arey evm scam tho , pakka party votes tho win ayina mundalu😂
@worioremost891
@worioremost891 19 күн бұрын
@@Rajesh-gk9zy నిజాం గా Evm టెంపరింగ్ చేయగలిగితే 400 ఎంపీ సీట్లు అని విరవిగిన pm మోడీ గారు చంద్ర బాబు నాయుడు మిధ అదరపడకర్లేదు
@perfectmediaphotographyyash
@perfectmediaphotographyyash 18 күн бұрын
🤣🤣🤣
@nareshvadlamani9532
@nareshvadlamani9532 18 күн бұрын
@@Rajesh-gk9zy ala anukoni brathikeeyali lekapoothe entha gooramina votamiki reasons chepadam kastam kada.... direct gaa nenu jagan waste gadni ani andariki thelisi pooy nannu vodincharu ani chepukooledu kada
@grandipadma2208
@grandipadma2208 Ай бұрын
ఓటమి కి కారణాలు ఎవ్వరు చెప్పలేరు ఎందుకంటే అవి ఒకటా రెండా. ఎన్నో ఎన్నెన్నో..
@lakshmiprasanna26
@lakshmiprasanna26 Ай бұрын
ప్రజా వేదిక కూల్చడం,టిడ్కో ఇళ్లకు తన పార్టీ రంగులు వేయించడం లాంటి చాలా విషయాలు చెప్పలేదు.స్కిప్ చేశారు.
@voter2053
@voter2053 Ай бұрын
1. Worst ruling 2. Corruption 3. Freebies 4. No development 5. Government jobs selling (without exam direct job with money) 6. Lack of employment creation 7. recommendations for everything 8. Scam In Sachivalayam Jobs 9. increased daily usage rates 10. lack of industrialization 11. Ministers worst behaviour 12. Un necessary spending of tax money like grama sachivalayam and their jobs (No use of grama sachivalayam and their employees) 13. un necessary tax collection like house tax & Dust tax from villages 14. fake Health insurance 15. Worst roads 16. Worst MLA behavior 17. Liquor mafia (madyam Ammakalu) 18. Sand Mafia 19. Increased Current bills and adding new names and collection money 20. No Capital 21. given Governament crores of money to un necessary things 22. Fake industry summit 23. Lack of facilities 24. no monetary on Government employee's work (revenue department full lanchalu) 25. land scam by every politician
@CHENNAMSETTYGOPI
@CHENNAMSETTYGOPI Ай бұрын
Inka ino
@Tej_4321
@Tej_4321 Ай бұрын
Well said👏
@ROT_KILLER
@ROT_KILLER Ай бұрын
Cps Killing of people (Dr sudhakar, amarnath etc)
@naveenp8438
@naveenp8438 Ай бұрын
Mari Jagan ni evaru CM cheyamanaru ra. CBN emi cheyaledhu ani kada Jagan chesinadhyee. Mali CBN ippudu chesaruu. Mari Development ekkada 10 years nunchii
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 Ай бұрын
Corruption in tirumala treated as business. Christian chairmen , 40 board members etc, no freedom to public
@venkatsaikumarpolasi890
@venkatsaikumarpolasi890 Ай бұрын
మంత్రులు శాఖకు సంబంధించిన అంశాలను ఎప్పుడూ మాట్లాడలేదు..... సొంతంగా మద్యం అమ్ముకోవడం...... ఇసుక ధరలు, కరెంట్ చార్జీలు, భూమి విలువ పడిపోవటం, 3 రాజధానులు అన్నిటికీ మించి చాలా అసహ్యమైన నోటి దూల వున్న బూతుల మంత్రులు...ఇవన్నీ జగన్ గారి ఓటమికి కారణాలు
@sireeshak810
@sireeshak810 Ай бұрын
ఉద్యోగస్తులకు చాలా అన్యాయం చేసారు,..వాళ్ళ హక్కుల కోసం పోరాడే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళని అరెస్టు చేయించారు, టీచర్లు నీ వైన్ షాప్ లు ముందు క్యూ లైన్లు మెయింటెయిన్ చేయటానికి వాడారు...DA లు PRC లు ఏమీ ఇవ్వలేదు, CPS వద్దు అని అడిగినా పట్టించుకోలేదు,...వాళ్ళ అకౌంట్ లో వున్న పెన్షన్ డబ్బులు కూడా కాజేసాడు..... ఉద్యోగస్తులు ఓటు వేయకపోగా వాళ్ళ పిల్లలు బంధువుల చేత కూడా వేయించలేదు
@sudhir302
@sudhir302 Ай бұрын
Adi vala otamiki karanam avvali kani anni CHOTLA odipovadam anedi asaadhyam... Mari TDP lo Dednuluru MLA & JC brothers enni chesaru danivalla.. 2019 lo 10seats ralekadaa
@sudhir302
@sudhir302 Ай бұрын
​​@@sireeshak810avunu madam... Boot kallatho thanni police station peti lock up deaths ayyay.... & Kalpulu jariparu 10mandi chanipoyaru ivanni Jagan govt lo ayyay kadandi.. Udyogulaki better anipinche pension scheme icharu... Govt Udyogulaki salaries aapi... Pedalaki icharu... Ide vaala manta... Kanivvandi... CBN entha aadukovalo antha aadukuntadu... Ayana ichina haameelaki appulu tevali & jeethalu aapaali... Chustam ga apudu ee vennu potu podichina.... Ee udyogule... Nuvve dikku ani jagan dagarake veltaru
@Raja_Pradeep
@Raja_Pradeep Ай бұрын
polavaram not completed
@viswanadhampl4224
@viswanadhampl4224 Ай бұрын
సూపర్ కామెంట్
@srinivasarao192
@srinivasarao192 Ай бұрын
ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారు ఇచ్చారు. అయిపోయింది అంతే.
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
👌🙏
@sandhyaraani3553
@sandhyaraani3553 Ай бұрын
😂😂😂🥳🥳🥳😎😎💯💯
@vmcreationeditss
@vmcreationeditss Ай бұрын
😂😂😂😂
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 Ай бұрын
Correctly said.
@mallelabigil9889
@mallelabigil9889 Ай бұрын
😂😂😂
@murthyvadapalli8875
@murthyvadapalli8875 Ай бұрын
ఒక అజ్ఞానికి ధనం కంటే ఆత్మాభిమానం గొప్పది అని నిరూపించడమే ఈ యొక్క ఓటమి అంతరార్ధం అని తెలుసుకో.. ఇది తెలుసుకుంటే తాను చేసినతప్పు తనకు తెలుస్తుంది. అపజయ్యాని ఒక గుణపాఠంగా స్వీకరిస్తే మన శాంతి దొరుకుతుంది.
@kriskary2
@kriskary2 Ай бұрын
5 సంవత్సరాలు పాలనలో, 5 పోయింది , అందుకే 151 పోయి 11 మిగిలింది..! ఎన్నికల ఫలితమే జగన్ 5 సంవత్సరాల తరువాత ప్రజల అంతిమ తీర్పు
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 Ай бұрын
కొటేషన్ బాగా చెప్పారు
@satyanarayanarajusamidesi1434
@satyanarayanarajusamidesi1434 Ай бұрын
Fake results evm. Lanu. Edo Chesaru
@SAIDARAO2014
@SAIDARAO2014 Ай бұрын
​@@satyanarayanarajusamidesi1434 బొచ్చులే మరి 2019 లో కుడా అదే జరిగింది 😂
@rajashekar7883
@rajashekar7883 21 күн бұрын
2 yes lowdown kada sir
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 19 күн бұрын
Arey evm scam tho , pakka party votes tho win ayina mundalu😂
@someshgadili10
@someshgadili10 Ай бұрын
అహంకారం కూడ ఒక కారణం
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
☺️👏❤️🙏
@VenuKatragadda
@VenuKatragadda Ай бұрын
నిజమే ఇదే తెలంగాణ లో brs కూడా ఇదే కారణం
@kumarupdates2001
@kumarupdates2001 Ай бұрын
Ni moddala ahankaram ,manchithanam panikiradhu ani artam ayindhi ley raa jagan anna ki,nuv endhi chepanikeee,
@KVasantha-ff9yq
@KVasantha-ff9yq Ай бұрын
Yes...
@gulzarbellary2012
@gulzarbellary2012 Ай бұрын
Ahamkaram means what...?explain..???
@gangaraju5479
@gangaraju5479 Ай бұрын
ఇప్పుడైనా ఒకరిమీద ఒకరు నిందించుకోవటం కాస్తా తగ్గించి రాష్ట్ర ప్రగతికి కృషిచేస్తారని ముక్యంగా ప్రజలకి మేలు జరుగుతుందని కోరుకుంధాం🎉
@user-lk7rq2be3u
@user-lk7rq2be3u Ай бұрын
వీళ్ళకు ఓట్లు వేసింది మీడియా ను వాడి ఒకరికి ఒకరు తిట్టుకోవడానికే ప్రజలను పట్టించుకుని పాలన చేయడానికి కాదు. ప్రజల సమస్యలతో వీళ్ళకు పనిలేదు. నేను నిన్ను తిట్టానా నువ్వు నన్ను తిట్టావా.
@kris4202
@kris4202 Ай бұрын
BBC missed the most key points 1) No Polavaram dam 2) No Rajadhani 3) No speical status 4) No Liquor ban 5) No Job calendar It exposes credibility of BBC. So funny.
@Karthikspe
@Karthikspe Ай бұрын
మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తన అహంకారం కారణం
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
వాడు " రెడ్డి కులం కాదు ". సీమ CATHOLIC క్రైస్తవ దేవుని బిడ్డలు, మాత్రమే.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
మతం 4 తరాల మారక ముందు " ఎరుకల వారు " ; అంటే SC దళితులు.
@vijayav8957
@vijayav8957 Ай бұрын
5 సీట్లేగా తగ్గాయి.,151 .,నుంచి 11 వి సా .రెడ్డి చెప్పినట్టు దేవుడి స్క్రిప్ట్
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
😂😂😂🎉🎉🎉
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Ай бұрын
😆🤣🤣🤣
@Abhi-uj7gf
@Abhi-uj7gf Ай бұрын
😂 correct
@Jamesusa8
@Jamesusa8 Ай бұрын
God gift 11....oka dozen kuda ledu😂😂😂😂😂
@peera1183
@peera1183 Ай бұрын
2+3 =5
@ashokdm7912
@ashokdm7912 Ай бұрын
1.రాజధాని విషయం 2.మంత్రులు ఏమి చేసిన పట్టించుకోక పోవడం 3.నియంత దొరని 4.మెగా DSC 5.రోడ్లు పరిస్థితి రోడ్లు ఎరుగు 6.సైకో నవ్వు 7.చంద్రబాబు గారి అరెస్టు 8.నోటి దూల
@muralidevarakonda5609
@muralidevarakonda5609 Ай бұрын
Land totaling marachi poyaru anna
@tjbaba5170
@tjbaba5170 Ай бұрын
You forgot 🍾🍾🍾
@dandusuryachandrakiranredd4514
@dandusuryachandrakiranredd4514 Ай бұрын
Evani kaadhu thamudu, land lu dengesthunaadu ani Janalani bayapettaru, Jagan gelisthe CBN real estate business ayena Amaravati emayedho ani plan chesi odinchaaru, modi and EC kuda support chesaaru. Chaala jarigaaye venakaala.
@sudhir302
@sudhir302 Ай бұрын
Land titling accept chesindi Tdp... & ipudu alliance lo unna CBN valu kuda LAND TITLING ACT.. pedataru leka pothe GODI garu babu garuni chedugudu adukuntaru... Andulo unna rules anni chepina me lands ki emi kadu anna... Bhu bakasuralanu ennukunaru....kapadukondi ipudu vala dagara nundi... Idi thadyam ide jarigedi.. Chustu undandi.. 5yrs emileka... Thindi leni kukkalu.. Veedi lo pillalanau peekukuni thinna videos chusam ga... Alane prajalanu peekukuni thine MLAs ready ayaru... Mimmalni kaapadedi... JAGAN & PK mathrame... Tdp valu aythe sarva nasanam chestaru...
@sudhir302
@sudhir302 Ай бұрын
PK ni enduku kalipaanu ante mosapoye amaayakatvam undi... Prajala kosam alochinche manasu undi...
@prasadamara3629
@prasadamara3629 Ай бұрын
People is asking Development, Not Frees.
@ynagaraju9686
@ynagaraju9686 Ай бұрын
మధ్యలో వున్న 5యెగిరి పొయింది అంతే అది11 అయ్యింది జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Ай бұрын
మళ్లీ అను మూడు పెళ్లిళ్లు , ముసలోడు , పప్పు అని ఇప్పుడు వచ్చిన 11 కూడా రావు మళ్ళీ 😂😂
@MahilaTelugu
@MahilaTelugu Ай бұрын
🎉🎉🎉super post
@vamsi7117
@vamsi7117 Ай бұрын
Ne bondhara 2018 lone annadu 3 pellilu ani, 2019 lo andhuku gelichadu mare
@Apmangoman
@Apmangoman Ай бұрын
​@@vamsi7117 so alagei anatam correct antav?
@Nandan.kella19
@Nandan.kella19 Ай бұрын
@@vamsi7117 nee lanti erripukulu chillara ki appudupoyi votlu vesaru~! ippudu vala jeevithalu nasama ayyayi ani telsukoni aa tappuni sarididdukunnaru
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 Ай бұрын
2029 వరకు aagu బాబూ
@thailysrihari8355
@thailysrihari8355 Ай бұрын
ప్రజా వేదిక కూల్చేసిన సంఘటన మీరు బ బిబీసి లో చేర్చలేదు ఎందుకు వార్తలు చెప్తే సక్కగా చెప్పాలి సార్
@saimanoj2417
@saimanoj2417 Ай бұрын
Adi okate kadu chala unai aided schools ni close chesadu mainly rcm schools ni target chesadu kullam chudam matham chudamu ani govt aided schools ni close ches 8:14 adu akade tana vote bank anukuna Christians vote bank poindi
@MargayyaMalgudi
@MargayyaMalgudi Ай бұрын
బిబిసి తెలుగు ఛానెల్ అభ్యుదయ వాదుల చేతుల్లోకి పోయింది... చంద్రబాబు కూడా ఒక అభ్యుదయవాదే కదా... ఒక అభ్యుదయవాదికి మరో అభ్యుదయవాది పోటీగా అనిపిస్తాడు తప్ప మిత్రునిగా కాదు... అంతకు మించి బిబిసి వారికి జగ్గడంటే స్పెషల్ ఫీలింగ్... వాడికి లండనంటే ఎలానో... వీళ్ళకు వాడంటే అలా అన్న మాట... లేకపోతే వీళ్ళు ఈ వీడియోకు పెట్టిన టైటిలేంటి వీడియోలో మూడొంతుల పైగా వాడి కీర్తనలో మునిగిన తీరు ఏమిటి... చంద్రబాబు వ్యతిరేక ఛానెల్ గా మారిపోతోంది బిబిసి తెలుగు... అటువంటపుడు వాడి విధ్వంసాల గురించి ఎలా ప్రస్తావిస్తారు...
@simmavijay
@simmavijay Ай бұрын
Bro please chepthara. Aided schools ante enti? Enduku rcm's ni target chesaru jagan? Vaallu christians ye ga..!!​@@saimanoj2417
@ugovigovardhan2758
@ugovigovardhan2758 Ай бұрын
Mari amaravati adi ra bbc
@nageswararaogunda2579
@nageswararaogunda2579 Ай бұрын
marchipi unatu lendi vallaki matram ennani gurthuntai okata renda?
@user-cf6eo1pb6e
@user-cf6eo1pb6e 6 күн бұрын
Excellent గా చెప్పారు sir సూపర్
@balajicreations999
@balajicreations999 Ай бұрын
నాది తెలంగాణ కాని నేను అమరావతి చూసాను అక్కడి ప్రజలను చూస్తే చాలా పాపం అనిపించింది నియంత్రుత్వ పాలన కొనసాగింది ఇన్ని రోజులు జగన్ కు బుద్ధి ఓటు రూపంలో చెప్పారు.
@srinivaskaranam6903
@srinivaskaranam6903 Ай бұрын
5 years లో 5 ఎగిరి 11 మిగిలింది
@rameshmarikanti30
@rameshmarikanti30 Ай бұрын
🤣🤣
@sivalakshmigoppisetty437
@sivalakshmigoppisetty437 Ай бұрын
😂😂😂​@@rameshmarikanti30
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz Ай бұрын
11 sani ekadasi
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l Ай бұрын
ఎగిరెగిరి పడితే ఎగిరిపోదా..అసలు 1+5+1=7 వస్తాయి అన్నారు..
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz Ай бұрын
Ika vastu marustadu
@buddasiva5503
@buddasiva5503 Ай бұрын
14 years ichharuga power mareppudenduku abhivruddhiledu .
@ManojKumar-nk7dv
@ManojKumar-nk7dv Ай бұрын
మీ సార్ గారే ఉంటే, ఇప్పటికి ఆంధ్ర బీహార్ అయ్యేది.
@bhaskars1128
@bhaskars1128 Ай бұрын
5 ఇళ్ళల్లో( 151) ఉన్న అంకే లో మధ్యలో ఉన్న 5 రాలి పొయి 11 మిగిలింది
@RaviKumar-ml8ob
@RaviKumar-ml8ob Ай бұрын
I congratulate all employees,pensioners,all educated youth for taking wonderful revenge by voting against
@robinhood4289
@robinhood4289 Ай бұрын
అందరూ కలిసే దించేశారు దేవుడిలాంటి నాయకుడ్ని, మీ పాపానికి దేవుని ముందు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తాది
@satishpalnati92
@satishpalnati92 Ай бұрын
​@@robinhood4289 😂😂 Devuda... , athiga ledhu... . His over confidence killed.
@bmahendrareddy1020
@bmahendrareddy1020 Ай бұрын
​@@robinhood4289😂
@commentor1938
@commentor1938 Ай бұрын
​@@robinhood4289dengu kani athi dengaku.devadu yavadiki ra nika
@buddasiva5503
@buddasiva5503 Ай бұрын
Employees ki jeetalu pentionlu vudyogalu ichhinappudu chuddam .
@prasadp3659
@prasadp3659 Ай бұрын
And No Roads Babai Case Rowdyism Ministers Overaction.. No interaction with Public Feeling like a KING Etc.....
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz Ай бұрын
Muddulu pettadam
@friendlyguy-tq2eq
@friendlyguy-tq2eq Ай бұрын
@@SrinivasaraoJujjavarapu-tz1mz 🤣
@buddasiva5503
@buddasiva5503 Ай бұрын
Meeru kadupuki annam tintunnara babai ni neney champanani oppukunna dastagirini vodilesi .asaluaadarale leni vari gurinchi maatladatamemiti .meelanti varivalley jagan vodipoyadu .
@friendlyguy-tq2eq
@friendlyguy-tq2eq Ай бұрын
@@buddasiva5503 పోతే పోయాడు...... ఎవడికి నష్టం... వాడు తవ్వుకున్న గోతిలో వాడే పడ్డాడు
@YaswanthMudi
@YaswanthMudi Ай бұрын
Roads veyyaledha bayya
@harshavenkata2741
@harshavenkata2741 Ай бұрын
This is perfect analysis ...no constructive work or leader ship ...
@gopibadavath-jd8nf
@gopibadavath-jd8nf Ай бұрын
కొడాలి నాని,వల్లభనేని వంశీ,రోజ వీళ్ళ వల్లే పార్టీ ఘోరమైన ఓటమిని చూసింది.
@indianjvv4571
@indianjvv4571 Ай бұрын
విశ్లేషణ చప్పగా ఉంది. బీబీసీ స్థాయికి తగ్గట్టుగా లేదు.
@wamseekrishna
@wamseekrishna Ай бұрын
NTR పేరు మీద ఉన్న యూనివర్సిటీ మార్చ్ చాలా పెద్ద తప్పు చేశాడు. అన్నా క్యాంటీన్ ఏమీ అడ్డు గా అనిపించిందని తిపించేసాడు..? కక్ష సాధింపు చర్యలు వల ప్రజలు ఊరుకుంటారా? మధ్యపాన నిషేధం అని చెప్పి, కొత్త కొత్త పేర్లు తొ మందు అమోచు, కాని అన్నా క్యాంటీన్ తొ ప్రజలు కీ అన్నం ఇవటానికి ఇష్టం ఉండదు. ప్రజలు మరి అంత గొర్రెలు లా కనిపిస్తున్నారా ?
@srinivaskolli_
@srinivaskolli_ Ай бұрын
కొత్తగా ఏదన్నా కట్టి దానికి నచ్చిన వారి పేరు పెట్టుకోవచ్చు. అంతే గాని వున్న వాటికి పేరు మార్చడం ఏమిటో?
@rak9822
@rak9822 Ай бұрын
Nuvvu velli tinu Anna canteen lo bhojanam, chala kamma ga vuntadhi, aa food quality choosthe telusthadhi, yentha baguntundho. Jagan pillalaku chakkani poustika asharam icche vadu.
@wamseekrishna
@wamseekrishna Ай бұрын
@@rak9822 ikada alochinchalsindhi, poor people and daily wages vaala gurinchi. Janalu ki manchi jaruguthunapudu, Food quality baalekapothey, improve chepinchali kaani, close chepinchatam endhuku? Ikada pedhavadi kadupu koti, school pillalu ki food pedathara? School pillalu and poor people idhariki petochu kada? Alochinchu? Idi kevalam kaksha saadhimpu kaada?
@praveenyadav8161
@praveenyadav8161 Ай бұрын
​@@wamseekrishna.yes it's true.
@yazatajax
@yazatajax Ай бұрын
​@@wamseekrishna Yes, I agree. కొంతమందికి మూర్ఖంగా వాదిస్తారు తప్పితే నిజాలు మాట్లాడరు. ఇంత జరిగినా ఇంకా కొంతమంది మారలేదు, ఇంకా అబద్ధాలే ప్రచారం చేసి జనం సానుభూతి పొందాలని తాపత్రయం.
@One_Year_MLA
@One_Year_MLA Ай бұрын
నాయకుల ప్రవర్తన, పనితీరు నచ్చక పోతే తొలగించుకునే మార్గం ఒకటి ఉండాలి..లేదా.. కొంచెం కర్చు ఎక్కువైన సరే ఎలక్షన్స్ రెండేళ్ల కే జరపాలి.
@venkateshbasamsetti700
@venkateshbasamsetti700 Ай бұрын
Absolutely last statement very true.. Jagan Mohan Reddy garu mundhu choopu Leni nayakudu...Thanu anukunnadhe prajalu korukutunnaru anukunnadu
@gangaraju5479
@gangaraju5479 Ай бұрын
వైయస్ఆర్ ఆశయాలు వేరు జగన్ గారి విధానాలు వేరు సింపుల్గా చెప్పాలంటే ఉత్తర దక్షిణ దృవాలు ఇద్దరి పాలనలో యెంతో తేడా ఉంది.వైఎస్ఆర్ ప్రేమతో పాలన చేసారు.జగన్ గారు ఒక రాజులా (ఇద్దరి మద్యా తేడా గమనించాలి)హిట్లర్ ని గుర్తుకు తెచ్చారు.(వైఎస్ఆర్ అంటే ఆయన పాలన అని గుర్తువస్తుంది.గడిచినవి మంచి రోజులు) జగన్ గారి పాలన అంతా నియంతృత్వమే
@b1435
@b1435 7 күн бұрын
@@gangaraju5479 ysr ante abhimanam kabbate jagan ke vote vesam ys daya valla cm ayyadu Anthea kani antha crazy antavu adhi antha ysr fans jagan yavuru
@Vihari_999
@Vihari_999 Ай бұрын
అన్నా మంచి రోడ్లు లేవు అన్న.. పోరా వాహన మిత్ర ఇచ్చా .. అన్న మా పిల్లలకి మంచి ఉద్యోగం కావాలి అన్న.. పోరా మీ అమ్మ కి 3000 ఇస్తున్న.. అన్న రాజధాని కావాలి అన్న.. ఒరేయ్ గూట్లే మూడు ఇస్తా మాట్లాడకు.. అన్నా.. నీ మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు అన్న.. మీ అమ్మ నీ కూడా తిడతారు.. ఏంటిరా ఇప్పుడు . .. అన్నా నోటిఫికేషన్ కావాలి అన్న.. నీకు జాబ్ ఎందుకురా బేవకూఫ్.. మీ నాన్న కి 3000 అమ్మకి 3000 ఇస్తున్న.. .. అన్నా ఈ మందు తాగితే త్వరగా చచ్చి పోతాను అన్న.. పోరా గూట్లే మందు తాగే నీకు బతికే అర్హత లేదు మా మందు అనే విషం తాగి త్వరగా చావు .. .. ఇంకా చాలా unnayi.. ఇలాంటివి...
@kirangona1664
@kirangona1664 Ай бұрын
Correct 💯
@pavanlankadasula5630
@pavanlankadasula5630 16 күн бұрын
Very good analysis
@Damodrachary
@Damodrachary Ай бұрын
అవును చాలా శ్రమించారు బాబాయి బాత్ రూమ్ గుండె పోటు తో
@cmallikarjunacm
@cmallikarjunacm Ай бұрын
ఆకలితో ఉన్నవారికి కడుపు నింపకుండా కడుపు నిండిన వారికి అన్నం పెట్టారు ఆశించిన వర్గాలు నిరుద్యోగులు ఉద్యోగస్తులు నిరుద్యోగుల లో సచివాలయంలో జనరల్ డిగ్రీ వారికి ఎక్కువ పోస్టులు అవకాశాలు కల్పించి ఉంటే నిరుద్యోగం ఉండేది కాదు వీఆర్వో సర్వేయర్ డిజిటల్ అసిస్టెంట్ మొదలగునవి జనరల్ డిగ్రీ వారికి అవకాశం కల్పించి ఉంటే నిరుద్యోగం ఉండేది కాదు సివిల్ ఇంజనీరింగ్ వారికి ఎక్కువ అవకాశాలు కల్పించారు వారు ఏ విధంగానైనా ఏ రంగంలోనైనా స్థిరపడతారు కానీ జనరల్ డిగ్రీ వారు ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ఇతర ఉద్యోగాలలో అవకాశాలు తక్కువ ఉంటాయి
@ful36
@ful36 Ай бұрын
ఇవన్నీ కాకుండా సైకో మనస్తత్వం కలిగిన ఈ మనిషికి Administration అంటే కూడా ఏమిటో తెలియదు. ప్రజలందరి నెత్తి మీద తన చెయ్యి పెట్టే అలవాటున్న ఇతను తన నెత్తి మీద కూడా తానే తన చెయ్యి పెట్టుకొని భస్మాసురుడు భస్మమైనట్లు ఘోరంగా ఓడిపోయి అప్రదిష్ట పాలైనాడు.
@suribabu7278
@suribabu7278 Ай бұрын
Superhit answer
@pardhasaradhi.p6849
@pardhasaradhi.p6849 Ай бұрын
జగన్ మోహన్ రెడ్డి గారి ఓటమిలో ఆతి ముఖ్యమైన అంశం ఆయన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. కారణం ఏమిటో ఈ విషయాన్ని ప్రస్తావించ లేదు
@krishnap6035
@krishnap6035 Ай бұрын
Last line is absolutely true ..a person with positive thoughts will create a good vibe which Mr Jagan failed to create.
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz Ай бұрын
Prasangam prathi second ki choosi chaduvuthadu ade draw back
@RN-er7mz
@RN-er7mz Ай бұрын
5 years lo vekili navvulu, asthula thakattu, pampakalu, dachukovatalu, state ki baagu emi jaragakapovatam anedhi jarigindi..anduke ycp gora parajayam. Prashant Kishore chepindi mummatiki correct
@Saimp960
@Saimp960 Ай бұрын
Vidhvamsam
@maduruvijaya5142
@maduruvijaya5142 Ай бұрын
Yem jaragaledhu.employees ni pattinchukoledhu adhokkate kompa munchindhi .thirigi vallanu aakattukunte saripothundhi
@dheerajguntupalli9920
@dheerajguntupalli9920 Ай бұрын
Last 30 seconds true
@chintusrivaram7370
@chintusrivaram7370 Ай бұрын
2019 లో 151 సరిగ్గా 5 years తరవాత 151 నుండి 5 పోయి 11 మిగిలింది 😂
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 Ай бұрын
ఓదార్పు జనానికి పదవులు అధికారాలు స్వంత కుటుంబానికి
@muralim6315
@muralim6315 Ай бұрын
Nice analysis
@SIVAKUMAR-su6si
@SIVAKUMAR-su6si Ай бұрын
Sachivalayam system and bad liquor and roads and behaviour of ministers and sand mafia and 3 capital
@ladivenky6660
@ladivenky6660 Ай бұрын
420Ycp సంకనాకి పోయింది ఆంధ్రప్రదేశ్ కీ పట్టిన ధరిద్రం పోయింది ......
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz Ай бұрын
Sanigadiki panivadu poyadu
@battumohanrao4213
@battumohanrao4213 12 күн бұрын
Very good analysis report
@Kalavathi-lt5bk
@Kalavathi-lt5bk Ай бұрын
❤❤🎉🎉
@karthikkartheek6244
@karthikkartheek6244 Ай бұрын
5 Major points which affected Jagan is 1) Messing with Amarvathi capital 2) Liquor 3) Sand 4) Electricty bills raise 5) land Titile act Apart from this issue with Govt employees demands ....He had made all the promises mentioned in the Manifesto but those are over shadowed by above 5 points which decimated YCP ..
@thinkmath4270
@thinkmath4270 Ай бұрын
due to no development in state, without those 5 points, he can't meet any of his promises. Also he pushed state into deep debts from which it may not recover forever. seriously damaged the state, which is an unfortunate thing. Second lack of decency by all party members. culture was at the bottom by all party cadre.
@chinnarikumari7754
@chinnarikumari7754 Ай бұрын
Cheating victory
@vmgloballegalassistance6842
@vmgloballegalassistance6842 Ай бұрын
Yes brother
@RN-er7mz
@RN-er7mz Ай бұрын
Rey cheating chesindhantha mere ga..pinnelli dagara nunchi migatha ycp chemchalu chesindi adhe ga.. voting was correct, accept the fact
@Appsc_Gr2
@Appsc_Gr2 Ай бұрын
ఒరేయ్ మీకు ఇంకా నమ్మకం రావడం లేదు అంటే ఒక 19 రూపాయలు తో jio recharge చేసుకుని 2019 నుండి 2024 వరకు మీ పార్టీ మంత్రులు రోజా, కొడాలి నాని, perni అంబటి, గోరంట్ల, గుడ్డు మంత్రి, అనిల్, శ్రీ రెడ్డి, మెంటల్ కృష్ణ, కొంత మంది paytm ల youtube videos చూసుకో. ఎంత అసహ్యం గా ఉంటాదో . పావు గంట లోనే నీకు నమ్మకం vachestundi.. అరగంట తర్వాత నీ మీద నీకే విరక్తి vachestundi.. గంట తర్వాత ఇక జీవితంలో ycp కి ఓటు వేసే ఆలోచన కూడా చేయవు...
@Nepolien123_
@Nepolien123_ Ай бұрын
ఉద్యోగుల support ఎవరికైతే ఉంటుందో వాళ్లదే అధికారం
@er.a.s.kamalapathi4866
@er.a.s.kamalapathi4866 Ай бұрын
ప్రజలు ఐదు ఏళ్లలో 151లో 5 తేసేసినారు అంతే జరిగింది.
@nnraonimmala-wr9sh
@nnraonimmala-wr9sh 15 күн бұрын
Five years ruling. But just 5 missing from the MLA. Great ruling.
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Ай бұрын
💥🦬ఒంటెద్దు అహంకారంతో ఓడిపోయింది... 🦬🦬జోడెద్దులు సమన్వయం కుదరక సమయం కాస్త... గడిచిపోద్ది‼️ 💥కాడి మోయలేక జగన్ కింద పడేశాడు... చంద్రబాబుఅన్నా జాగ్రత్తగా మోయాలి‼️ 💥ప్రతిపక్షంలేక జగన్కి అహంకారం వచ్చింది... అదే పరిస్థితి చంద్రబాబుకి రాకూడదు‼️ 💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు... కూటమికి🫲కుడి చెయ్యి... ఎడమ చెయి🫱వైసిపికి... 💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️ ‼️‼️‼️ 💥అభివృద్ధి 70% సంక్షేమ పథకాలు 30% బడ్జెట్ కేటాయించండి 💯✅ 💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️ 💥మనిషి ఆయుషు 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️ 💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️ 💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅ 👍🙌💪
@Myselfkk
@Myselfkk Ай бұрын
Not reservations..no cast place ga marali
@hikesh5406
@hikesh5406 Ай бұрын
State need upper caste cm
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l Ай бұрын
ఒక ఎరుకలదవ వచ్చి ఇంత నాశనం చేశాడు.. ఇంక మిగిలిన రిజర్వేషన్ కుక్కలొస్తే..దేశంగతి ఎక్కడ చూసినా ఉచితాల, మందు బిర్యానీ ల దరిద్రమే..
@tolloromassi99
@tolloromassi99 Ай бұрын
​@@hikesh5406 Inkenni years untaru ra meeru???
@rajujalluri7952
@rajujalluri7952 Ай бұрын
3years Right decision
@venkatadurgaprasadkurapati7457
@venkatadurgaprasadkurapati7457 Ай бұрын
ముఖ్యమంత్రిలా పరిపాలన చేసి ఉంటే, ఎంతో కొంత పోటీ ఇచ్చేవాడు, కానీ ఆయన తనను తాను ఒక రాజు లాగా, ప్రజలను ఏదో తన సేవకులలాగా చూశారు, అందుకే ప్రజలు అన్ని ఓర్చుకుని తమ టైం వచ్చినప్పుడు ఆయన అహంకారాన్ని అధపాతాళానికి తొక్కిపడేసారు, అది జరిగింది
@mandavasaidulu1023
@mandavasaidulu1023 Күн бұрын
చాలా వివరించి చెప్పారు మేడం
@AkhilaReddyGade
@AkhilaReddyGade 17 күн бұрын
Main reason ministers noti dhoola. Main ga kodali, roja, vamsi, perni, amarnadh
@user-vg8bp7on8x
@user-vg8bp7on8x Ай бұрын
అహంకారం కారణం
@raveendrakumar2230
@raveendrakumar2230 Ай бұрын
5 ఏళ్ళలో 5 పోయి రెండు ఒకట్లు (11) మిగిలాయి
@Apmangoman
@Apmangoman Ай бұрын
Ee saree 1 podda emi? Leka 1+1 ayida?
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Ай бұрын
😝
@arvapallimanikanta336
@arvapallimanikanta336 4 күн бұрын
5 ఏళ్ళలో 151 మధ్యలో ఉన్న 5 లేసిపోయింది
@RamanayuduBoya
@RamanayuduBoya 21 күн бұрын
151లో 5పోయింది అంతేగ!
@srinivasrachumallu8695
@srinivasrachumallu8695 Ай бұрын
Law N order Missed
@Truth-Speaker
@Truth-Speaker Ай бұрын
ఏదో తేడా జరిగింది లేకుంటే వాళ్ళకి అంత సినిమా లేదు.. ఓడినా కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది జగన్ మోహన్ రెడ్డి కి
@sandeepjonnalagadda3652
@sandeepjonnalagadda3652 Ай бұрын
Vote ki 2000 to 8000 inchhina. Taruwaatha kooda ,,,,volenteers bedkrinpulu ,,,
@user-yl5ld8cr2p
@user-yl5ld8cr2p 5 күн бұрын
Pavan kalyan 1,suppr❤
@RRCS509
@RRCS509 Ай бұрын
No job notifications ,high prices of daily needs, no retirement benefits
@princyprincy3505
@princyprincy3505 Ай бұрын
5 ellalo am I jargaledu 20 days lone 420 gadi cbn chesindi mosam idi
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 Ай бұрын
అహం బ్రహ్మాస్మి.... సర్వం నేనే.. నేనే దేవుడ్ని అనే మూర్ఖత్వం ...
@raghukumar-nk7fw
@raghukumar-nk7fw Ай бұрын
Dynamic and dedicated and honest and daring and dashing leader jagan garu. Jagan garu will bounce back.
@ExcitedBurger-ic1ou
@ExcitedBurger-ic1ou Ай бұрын
Vellivallaammanusharmilanuadugu
@RamaDevi-ff6jt
@RamaDevi-ff6jt Ай бұрын
5 years lo 151 nunchi 5 yegiri poyindi😂
@seshammamadasu3466
@seshammamadasu3466 Ай бұрын
This is correct, he is suitable to mla not as cm.
@jaistakumarveerabathini3152
@jaistakumarveerabathini3152 Ай бұрын
Mee vishleshana 100 percent correct 👍🏻
@srinusanapathi3365
@srinusanapathi3365 Ай бұрын
Bjp jsp tdp మూడు ఓటు bank కలవడంతో వైసీపీ damage అయింది
@ramyakrishna8971
@ramyakrishna8971 Ай бұрын
Administration telusa asalu
@chintusrivaram7370
@chintusrivaram7370 Ай бұрын
నా cmnt బాగుంది గౌతమి గారు
@user-gc8ic5ku2g
@user-gc8ic5ku2g Ай бұрын
Jai jagan Anna ❤❤2029 cm mah jagan Anna 🎉🎉
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Ай бұрын
💥🔥💥 AP POLI"TRICS" From Y2K 💥🔥💥 👉2000 కమ్మ(CM) 🤼 వెలమ (ప్రత్యేక తెలంగాణ) 👉2004 కమ్మ 🤼 వెలమ 🤝 రెడ్డి(CM) 👉2009 కమ్మ 🤝 వెలమ 🤼 రెడ్డి(CM) 🤝 కాపు 👉2014 వెలమ(CM) తెలంగాణ 👉2014 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2018 వెలమ(CM) తెలంగాణ 👉2019 కమ్మ 🤼 రెడ్డి(CM) 🤼 కాపు 👉2023 రెడ్డి(CM) తెలంగాణ 👉2024 కమ్మ 🤝 కాపు 🤼 రెడ్డి 👉2024 CM ⁉️ 👍🙌💪
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l Ай бұрын
విజనర్+ devotee
@lalithakumar9993
@lalithakumar9993 Ай бұрын
1-7-5 = 11 Why not 175
@madhavituta
@madhavituta 22 күн бұрын
ఈ 5 లో 5 ఎగిరిపోయింది అంతే 😂
@janu6175
@janu6175 Ай бұрын
Super
@Kiranreddyneeluri_gtl
@Kiranreddyneeluri_gtl Ай бұрын
స్వయం కృత అపరాధం
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz Ай бұрын
Lihgts api self kottadu😂
@chmohansrinivas
@chmohansrinivas Ай бұрын
ఎన్ని చెప్పినా తక్కువే... ఈయన ఘన కార్యాలు. అసభ్య పదజాలం, అహంకారం. అవినీతి. పరదాల పరిపాలన. Why not 175 over confidence.
@PKAKJ
@PKAKJ 12 күн бұрын
తిరుగులేని విజయం నుండి.... తిరుగులేని.... ఓటమి 😂😂😂
@srinuetc
@srinuetc Ай бұрын
Paper chusi kuda chadavadam rani cm ni first time chusa jagan roopam lo
@thailysrihari8355
@thailysrihari8355 Ай бұрын
మీ bbc ఛానల్ అంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే అంతర్జాతీయ వార్తలను మంచిగా చూపిస్తాది
@NagaBs
@NagaBs Ай бұрын
Evm's Marping Only odepovadaneke karanam only
@udaybhaskar7233
@udaybhaskar7233 Ай бұрын
2019 lo evms correct ga panichesaya?
@halfanintrovert4241
@halfanintrovert4241 Ай бұрын
😂ithe bjp ki 400 vachundale India motham lo 😂😂😂
@RN-er7mz
@RN-er7mz Ай бұрын
Marping ah gorre, vadu em chepthe adhi guddi ga nammutava..ala ayte bjp ki 400 seats ravali..annamalai, Yogi veellantha Ela odipotaru. Sollu matalu nammutaventra
@sandhyamunnangi
@sandhyamunnangi Ай бұрын
Infra development side in 3 years - remove 2 years for corona 1. School infra, English medium, Bi-lingual textbooks, Byjus, Tabs, Toefl, Interactive panels 2. Raithu barosa kendralu - 3. Grama sachivalayalu 4. Village health clinics, Family doctor concept 5. 31 lakh house flats 6. 3 Ports 7. 10 fishing harbours 8. 17 medical colleges - 5 are constructed and functional now 9. Uddanam Kidney Center 10. Velugonda project
@naveeng102
@naveeng102 Ай бұрын
GBalupu of Jagan and his ministers is the main root cause for the failure.
@JairamJallu
@JairamJallu Ай бұрын
Pk CBN tho కలవడం వల్ల జగన్ ఏం చేసినా ఓడిపోతాడు చెయ్యక పోయిన ఓడిపోతాడు pk+CBN voteshare > jagan voteshare
@SivaAbhilash
@SivaAbhilash Ай бұрын
Biggest reason for his failure he concentrated only on his vote bank and left others with no care.
@sahithya2764
@sahithya2764 Ай бұрын
During corona tdp and jsp where were they.. He appointed doctors developed hospitals... Quality education is not even a dream in government schools he made it... Health, medical colleges, hospitals, volunteer system.. Ports., in a span of 3yrs...
@Survey_2024
@Survey_2024 Ай бұрын
Super caption
@gilakamsettysatyanarayana77
@gilakamsettysatyanarayana77 Ай бұрын
krishnarao village hospitals and govt schools development is not seen by u means people right to education and health this two developed but where before govt neglected this area this is original development
@User-bm6pn
@User-bm6pn Ай бұрын
EVMS mantradandam vundaga TDP wins.
@Myselfkk
@Myselfkk Ай бұрын
Every politician is selfish..but jagan anna is different..hope u come back with smile anna😊
@adityaj2310ja
@adityaj2310ja Ай бұрын
😂😂😂 velli sanka naku aethe without sugar
@N-ri1os
@N-ri1os Ай бұрын
Vaddu development cheyadu
@ica91015
@ica91015 Ай бұрын
Babai ni lepesadu
@prasadreddie
@prasadreddie Ай бұрын
Doctor sudhar like this many people he did
@sreerampavan430
@sreerampavan430 Ай бұрын
comedy inka chepu bro 🤣🤣🤣
@ramanamurthy8502
@ramanamurthy8502 16 күн бұрын
151 లో మధ్య 5 తగ్గింది
@muralitelukula4488
@muralitelukula4488 Күн бұрын
గత 5 సంవత్సరాలు గా ఎం జరగలేదు కాబట్టి 151 నుండి 11 వచ్చాయి
@yashce4053
@yashce4053 Ай бұрын
The worst leader i hv ever seen. Destroyed ap state with rowdyism and worst behaviour. Targeting personal life, women of opposition leaders. Cheated own family. Killed own uncle. He should be behind bars
@dandusuryachandrakiranredd4514
@dandusuryachandrakiranredd4514 Ай бұрын
Evani kaadhu thamudu, land lu dengesthunaadu ani Janalani bayapettaru, Jagan gelisthe CBN real estate business ayena Amaravati emayedho ani plan chesi odinchaaru, modi and EC kuda support chesaaru. Chaala jarigaaye venakaala. Pedha plan edhi, neeku telusu ayenaa bale act chesthunaav.
@manim9209
@manim9209 Ай бұрын
Pls turn on TV and watch your CheeBN acts from 4th 😂😂😂😂😂😂😂. Cheated Senior NTR and grabbed his party and malso made people to throw slippers at him. Killed Vangaveeti mogam rabfa in day light at vijayawada. Used jr NTR and pushed him away due to jealousy and scammed whole amaravathi lands by buying them informs of binamis which in turn showing 100times more cost than in 2018😂😂😂😂
@Janu-h9j
@Janu-h9j Ай бұрын
Are avla did u seen his murdered his uncle if he did he was in behind bars wait 5 years babu wt he I'll do in politics no one is permanent
@A1stardan
@A1stardan 17 күн бұрын
​@@Janu-h9j 5 yrs as CM and still he couldn't find out who killed his uncle?
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 24 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 56 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 15 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 13 МЛН
9 PM || ETV Telugu News | 15th July 2024
23:02
ETV Andhra Pradesh
Рет қаралды 183 М.
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 2,9 М.
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 24 МЛН