Chandrababu Naidu: దేశ రాజకీయాలకు కేంద్రంగా మారిన టీడీపీ అధినేత జీవితంలో 'టర్నింగ్ పాయింట్' ఏది?

  Рет қаралды 170,991

BBC News Telugu

BBC News Telugu

25 күн бұрын

విద్యార్థి రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకూ అడుగులు వేసిన ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితంలో అసలు టర్నింగ్ పాయింట్ ఏది. రాజకీయ నిపుణులు ఏం చెబుతున్నారు?
#Chandrababu #TDP #NTR #AndhraPradesh #NDA #NarendraModi
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 226
@ss-ox4bf
@ss-ox4bf 24 күн бұрын
అరెస్ట్ అయినప్పుడు అనేక రాష్ట్రాలనుండి, దేశాలనుండి వచ్చిన మద్దతు గురించి చెప్పలేదు. ఇలా ఎవ్వరికీ రాలేదు.
@HarshaDeep
@HarshaDeep 24 күн бұрын
చంద్ర బాబు గారి లాంటి నాయకుడు, ఇండియా లో నే లేరు... ఆయన్ని కష్టపెట్టిన వాళ్ళు అనుభవిస్తారు...
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 24 күн бұрын
జై తెలుగు దేశం, జయహో నారా చంద్రబాబు నాయుడు గారు ఏడుకొండల స్వామి వారి దివ్య ఆశీస్సులు పొంది సైకో బారినుండి జైలు నుండి బయటకి వచ్చిన CBN కు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన సీఎం గావుండాలని ప్రజల ఆకాంక్ష
@ladivenky6660
@ladivenky6660 24 күн бұрын
దేవుడు వున్నాడు జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై చంద్ర బాబు నాయుడు గారు జై తెలుగు దేశం పార్టీ 💐✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 24 күн бұрын
అందుకే చెప్పుతో కొట్టినట్లు రిజల్ట్స్ ఇచ్చారు 👍
@silpagolla5013
@silpagolla5013 24 күн бұрын
Ysrcp పాపం పండింది దానికి పునాది ఈ గెలుపు
@nar880
@nar880 24 күн бұрын
Telugu Desam stands for a symbol of self-respect during NTR 'S regime, Telugu Desam stands for development in CBN'S regime.
@BBCNewsTelugu
@BBCNewsTelugu 24 күн бұрын
గమనిక: ఈ కథనంలో 2004 ఎన్నికల్లో టీడీపీ సాధించిన స్థానాలు 47కు బదులుగా 48 అని వచ్చింది. పొరపాటుకు చింతిస్తున్నాం.
@venkatadurgaprasadkurapati7457
@venkatadurgaprasadkurapati7457 23 күн бұрын
Pin this comment
@rvv1599
@rvv1599 24 күн бұрын
ఇది కదా విధాత నిర్ణయం...🎉🎉🎉
@kalyankumar2700
@kalyankumar2700 24 күн бұрын
జై తెలుగు దేశం జై చంద్రబాబు నాయుడు♥️♥️♥️♥️👌👌👌🙏🙏🙏🙏
@neerajsisla7057
@neerajsisla7057 24 күн бұрын
EVM TAMPERING BABU..BOLLI BABU GADU VADI LIFE LO A VISHAYUM LO NIJAYATHIGA LEDU... ALANTI BRATHUKU OKA BRATHUKENAA... MANASAAKSHI ELA OPPUKUNTUNDHO AA NEECHUDIKI..MAA REVANTH REDDY LA PORDAI GELAVAALI...
@user-se7mh4fc8z
@user-se7mh4fc8z 24 күн бұрын
Cbn great leader in this country. Today Telangana good in financial position because of only cbn
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 24 күн бұрын
జై సిబిన్ సార్ 🙏❤️✊💛
@vamsi8669
@vamsi8669 24 күн бұрын
సిబిఎన్ 👑💯. బిబిసి మంచి విశ్లేషణ 👍
@srinivastalatam8607
@srinivastalatam8607 24 күн бұрын
దేవుడి స్క్రిప్ట్.అసెంబ్లీ విడిచి చంద్రబాబు వెళుతుంటే జగన్ ఎలా నవ్వాడో ,ఇపుడు జగన్ ఘోర ఓటమి చూసి దేవుడు అలాగే నవ్వుతూ ఉండి ఉంటాడు.ఆనాడు కేసుల భయం తో ,ఆంధ్ర ప్రదేశ్ నీ మోడీ కి తాకట్టు పెట్టి జగన్ చేతులు కట్టుకుని నిలబడితే,ఈనాడు మోడీ చంద్ర బాబు ముందు మద్దతు కోసం చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది.ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి ఐతే ఎలావుంటుందో, నిబద్ధత కల నాయకుడు ముఖ్య మంత్రి ఎలా ఉంటుందో అనడానికి ఇదే నిదర్శనం.
@LakshmiN-pi1jt
@LakshmiN-pi1jt 24 күн бұрын
2024 best election....
@srihari1992
@srihari1992 23 күн бұрын
Please Roja ,& కొడాలి నాని కి సంభందించిన అన్ని స్కాం లు బయటకు తీయండి...
@DegaRajesh-gf3bl
@DegaRajesh-gf3bl 24 күн бұрын
Jay TDP ki Om 🚩💯
@gopalarao6063
@gopalarao6063 24 күн бұрын
అప్పటి Speaker, దద్దమ్మ , jumping jeelani , అవకాశవాది
@MirzaTalks36
@MirzaTalks36 24 күн бұрын
Youngsters kee knowledge video thanks BBC Telugu
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 24 күн бұрын
జై టిడిపి 💛❤️✊
@pardhasaradhi2377
@pardhasaradhi2377 24 күн бұрын
Chandra Babu gari gurinchi Inka baga cheppochu..worst bbc
@srinivasnara182
@srinivasnara182 24 күн бұрын
CBN🎉🎉🎉
@VSK999
@VSK999 23 күн бұрын
CBN IS VERY LUCKY. WHAT NOT TO DO IN THE COMING 30 YEARS ALREADY SEEN IN THIS 5 YEARS. HOPE HE WILL DO SOME GREAT REFORMS ...
@nakshatrabalusupati
@nakshatrabalusupati 24 күн бұрын
పవన్ కళ్యాణ్ కూటమి చంద్రబాబు టర్నింగ్ పాయింట్
@basuh7526
@basuh7526 24 күн бұрын
First BJP then comes others Sir Modi public meeting was turning point
@RamaKrishna-je2nn
@RamaKrishna-je2nn 23 күн бұрын
వైసిపి వాళ్ళు అధికార మదం తో నోటికొచ్చినట్లు మాట్లాడారు..! సిబిఎన్ ఒక సిఎం ,, ఆయనకున్న అనుభవంలో సగం కూడా లేని వైసిపి MLA lu చాల అవమాన కరంగా మాట్లాడారు,, కర్మ ఎవరిని వదలదు..! వైసిపి కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు..!
@pardhasaradhi.p6849
@pardhasaradhi.p6849 23 күн бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారు. ఐటి రంగంలో ఆయన చేసిన కృషి వలనే ఎంతోమంది తెలుగు యువత ఎక్కువ మందికి సాఫ్టువేర్ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రులకు న్యాయం చేయాలని కోరారు
@harigowneru
@harigowneru 24 күн бұрын
Free bee's isthe votes veyyaru konchem doelopement kuda cheste YCP ki eeroju ee gathi pattedi kadu complete ga law and order fail in YCP government
@srinivasubojja3850
@srinivasubojja3850 24 күн бұрын
Great CBN 🫡🫡🫡🫡🫡🫡 Dishonesty speaker
@MAMIDIRAMACHANDRARAO
@MAMIDIRAMACHANDRARAO 21 күн бұрын
జై జై జై జై టిడిపి జై బాబు గారు జై లోకేష్ బాబు గారు మామిడి రామచంద్ర హైదరాబాద్
@AGS_303
@AGS_303 24 күн бұрын
Jai CBN The Visionary is Back🎉
@rishavidya4888
@rishavidya4888 24 күн бұрын
జై చంద్రబాబు గారు జై తెలుగుదేశం మా చంద్రబాబు గారు ఇంత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్రానికి గర్వకారణం. ఇంత మెజార్టీ సాధించడానికి సహాయం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా గారికి ధన్యవాదాలు. ఈవీఎంల్లో పెద్ద ఎత్తున 100 సీట్లలో మెజార్టీ రావడానికి ఎన్నికల కమిషనర్ గారి బృందం చేసిన కృషి ఎనలేనిది వారందరికీ మా లోకేష్ అన్న తెలుగుదేశం పార్టీ తరపున పాదాభివందనాలు. జై తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం వర్ధిల్లాలి😮
@Arjun31386
@Arjun31386 24 күн бұрын
He will be great if he takes the opportunity and if he fights for special status
@anivams
@anivams 24 күн бұрын
He fought for it in 2018 but people weren't with him and defeated him in 2019... And nobody raised the voice for it during 2019-24, why?
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 24 күн бұрын
ఐదేళ్లలో నువ్వు జగన్ గాడి ఎవరిది నోట్లో పెట్టుకున్నారా
@kiranvarma9163
@kiranvarma9163 24 күн бұрын
Because BJP has full majority but now BJP has only 230 odd MPS​@@anivams
@anivams
@anivams 24 күн бұрын
@@kiranvarma9163 I haven't pointed out of BJP's stand dear let them give or not, but from AP peoples perspective... shouldn't we support when someone is fighting for the state? You don't support when needed then you have no right to question the same person to fight again for the same very cause... As we already know he would always try to do the best for the state... That shows the double standards of the narrow minded people... Especially those hypocrites who have no guts to ask Jagan to do the same... Sick souls...
@beahumans
@beahumans 23 күн бұрын
❤❤❤ you Sir
@DhanaKamakshi
@DhanaKamakshi 23 күн бұрын
Good information
@nallanchakravarthy4849
@nallanchakravarthy4849 23 күн бұрын
What a come back tiger…
@balasimha9790
@balasimha9790 23 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@ramponnamanda6456
@ramponnamanda6456 24 күн бұрын
That's CBN sir
@VK-pz6gk
@VK-pz6gk 24 күн бұрын
CBN creater ,legend,dynamic........✌️✌️✌️✌️✌️
@deeptotop
@deeptotop 24 күн бұрын
Tirupati Venkateswara swamy Kataksham undi. Ippudu Danni nilabettukondi.
@lakshminandula5303
@lakshminandula5303 21 күн бұрын
🤝
@mustafasyed3967
@mustafasyed3967 24 күн бұрын
Jai. Cbn
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 24 күн бұрын
💥🔥💥🔥💥🔥🇳‌🇨‌🇧‌🇳‌🔥💥🔥💥🔥💥 👍🙌💪
@user-qo9uv5vg5h
@user-qo9uv5vg5h 23 күн бұрын
Yes cbn needs for India
@sirishasanganaboina102
@sirishasanganaboina102 23 күн бұрын
Jai TDP
@hemalathapasumamula94
@hemalathapasumamula94 19 күн бұрын
You are Greatest legendary visionary leader Sir you are God of Ap 🙏🙏🙏🙏
@vamsikrishnagvkn
@vamsikrishnagvkn 24 күн бұрын
1985 lo NTR gelichi malli CM ayyaru,,, malli 1989 elections lo Odipoyaru NTR, Rendu mix chesi cheppakandii🤷‍♂..
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 24 күн бұрын
Special Status Capital City Central nundi ravalsina vaatipi Focus cheyali ✍️
@pawanreddy8287
@pawanreddy8287 23 күн бұрын
Jai Babu ✌️💛💛💛💛💛💛💛💛💛💛🔥🔥🔥🔥
@sekhar7663
@sekhar7663 22 күн бұрын
bro agents of shield gurunchi explain cheyyi bro
@BALAKRITHI-0312
@BALAKRITHI-0312 18 күн бұрын
BABBU IS BACK 💛
@sigatapumuralikrishna2379
@sigatapumuralikrishna2379 23 күн бұрын
Super 💯 wining moment
@crzyrm8114
@crzyrm8114 21 күн бұрын
The Fact is only who are knowledgeable people will listen and already known truth'.But Who is only quarter or 1rice bag they got today they will not understand. The future or further. They want one Idol of YSR and NTR. But fact is they already forgot what good is... 😂😂😂😂
@trinadh9938
@trinadh9938 24 күн бұрын
Ikkada ma mind marindi turning point
@prasanthchigurupatii
@prasanthchigurupatii 24 күн бұрын
JSP == CASTE No crown got by PK
@mamillapallivamsikrishna773
@mamillapallivamsikrishna773 24 күн бұрын
Karma is definitely hit back
@devendrakadiri1343
@devendrakadiri1343 19 күн бұрын
Jai CBN 🎉
@kvrscience
@kvrscience 24 күн бұрын
అన్నీ వారివి వీరివి కలపడమేనా మీకంటూ ఓ అభిప్రాయం ఏడ్వాలేదా బి బి సి
@s.v.varadani._2398
@s.v.varadani._2398 22 күн бұрын
Wait and see CBN
@sujayendraraokuppam3880
@sujayendraraokuppam3880 23 күн бұрын
Very soon ys Jagan & Co, surely live permanently in the Rajamundry Central Jail.
@mandavaramesh6365
@mandavaramesh6365 22 күн бұрын
Turning point for AP
@srinivasboddu6419
@srinivasboddu6419 22 күн бұрын
Jai cbn sir jai jai jaijaijai cbn sir Jai lokesh sir
@KbPrasadRayal
@KbPrasadRayal 22 күн бұрын
జయహో చంద్రన్న నువ్వు తెలుగు జాతికి వెలుగులిచ్చే చంద్రుడివి
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 24 күн бұрын
💥🔥💥🔥💥🔥🇳‌🇨‌🇧‌🇳‌🔥💥🔥💥🔥💥 💥NCBN DoB : 20-4-1950💥 RN : 2 DN : 3 KN : 5 LG : 5 Two Times Repeated Good 💥ఏప్రిల్ 20 తరువాత ఎన్నికలు జరిగితే NCBN ధే విజయం‼️ 👍🙌💪
@tamatamt
@tamatamt 24 күн бұрын
arrogancy is not good.. hope they learnt now. cheap talks are not good for anybody.
@meerasaheb9287
@meerasaheb9287 22 күн бұрын
Jai TDP jai CBN 💛💛💛💛💛💛
@vishnuvardhan6108
@vishnuvardhan6108 24 күн бұрын
Skill development case lo proofs levandi
@ajay5456
@ajay5456 22 күн бұрын
Rising Sun
@sureshhumanist
@sureshhumanist 23 күн бұрын
Kalayn garu
@lavnyavenky3665
@lavnyavenky3665 23 күн бұрын
Roudiejam start
@tirumaleshtirumalesh7558
@tirumaleshtirumalesh7558 22 күн бұрын
Jai cbn ✌✌, jai tdp.
@munnat8073
@munnat8073 23 күн бұрын
jai tdp
@srinivasmanikanta1244
@srinivasmanikanta1244 24 күн бұрын
Great ❤
@venkateswarlukakani3746
@venkateswarlukakani3746 23 күн бұрын
There is no evidence of corruption in skill development case . The saiko government unable prove in the court. This fact know the BBC reporter also.
@asirwadsudha1572
@asirwadsudha1572 21 күн бұрын
తెలుగు బిబిసి కి ఎవడ్రా రిపోర్టర్.
@mr.cinemapresents
@mr.cinemapresents 23 күн бұрын
CBN IS LEGEND
@kindantchaitanya2031
@kindantchaitanya2031 21 күн бұрын
CE. YCP
@sivakumarchavana6859
@sivakumarchavana6859 22 күн бұрын
Jai cbn ❤great leader
@SKILLOFCOUNTRY
@SKILLOFCOUNTRY 23 күн бұрын
Cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm chandrababu naayudu Jai Modi
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 20 күн бұрын
Jagan vari 151 minister's C.B.N. garini Assembly lo Enthagano Avamanicharu kadha Ayana wife no kuda Thityiposatuga Ivan I C.B.N. garu Marichi pogalara Andhuke Prayhi paksya Hodha kids leni Party ga Y.S.R.C.P. migili poyindhi . Adhikaramu Undhi kadha ani Mari Edhuti partyni Ala Ahankaramutho Avamanicadsmu Jagan & co Ku Theliyadha 👏👏👏👏👏
@duganasuresh7363
@duganasuresh7363 24 күн бұрын
B ji 😅😅
@smyyakub880
@smyyakub880 17 күн бұрын
జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు ఇదేనా క్వశ్చన్😂
@shaikshabbir3061
@shaikshabbir3061 24 күн бұрын
cinema tisi chandra babu ni troll cheyadam, vala ladies ni assembly lo bhootlu tidadam. 3 times cm kanisum repect ivakunda matladam.
@RAMESH-js9lc
@RAMESH-js9lc 24 күн бұрын
వ్యక్తిగత విషయాలే అసెంబ్లీ లో మాట్లాడే రాష్ట్ర సమస్యలు ycp కి........ బూతులు , పిట్ట కధలు , కుళ్ళు జోకులు.
@manyamveeravenkatasatyanar4799
@manyamveeravenkatasatyanar4799 23 күн бұрын
😮In the mid term elections of 1985 TDP won more than 230 seats and retained the power and NTR has became CM for 2nd time. In the elections of 1989 TDP lost power to the Congress Party due consequences of Ranga assasination and consequental unrest in the State and Chandrababu had elected as MLA for 2nd time .TDP returned to power in the 1994 elections with thumping majority. Please check the facts and correct it.
@jaihind11
@jaihind11 22 күн бұрын
Skill development case is fake.Not a single evidence. Courts of law said this,not just TDP argument.Better present facts.
@sriranganaidu6222
@sriranganaidu6222 23 күн бұрын
CBN lanti tall personality ki kanisam FIR lo kuda name lekunda, oka notice kuda ivva kunda arrest chesindi vendatta politics ani andari ki telsu, all major national and regional parties arrest ni tappu pattay, ee vishayam lo BBC coverage baaga ledu
@butchinarendrakumaratla753
@butchinarendrakumaratla753 22 күн бұрын
ఆ స్పీకర్ ను కూడా కొన్నాళ్ళు జైలు లో పెట్టాలి
@manoharchowdary5222
@manoharchowdary5222 22 күн бұрын
బాబు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన సేవ ఈ paytm గాళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పండి Sir
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 23 күн бұрын
cbn is great visionary leader in india bro
@editorsprings1748
@editorsprings1748 24 күн бұрын
CBN Congress in support Chester history lo great ga gurtuntadu
@Vatsal790
@Vatsal790 24 күн бұрын
I promise my vote Modi Babusena
@beahumans
@beahumans 23 күн бұрын
5000 Million people are behind him😂
@AnilKumar-lb8zf
@AnilKumar-lb8zf 24 күн бұрын
Our great cbn❤
@rajeshvangapandu
@rajeshvangapandu 24 күн бұрын
మీ whatsapp చానెల్ Link ఏది?
@puliraja4801
@puliraja4801 23 күн бұрын
abhinava krishnudu chandrababu, neti arjunudu pawan kalyan
@mr.cinemapresents
@mr.cinemapresents 23 күн бұрын
CBN IS KING.. RETURN OF DEMI GOD TO THRONE.
@valasalasivakumar7815
@valasalasivakumar7815 24 күн бұрын
Jai chadara Babu, jai pawan kalayan ,❤❤❤❤
@syamkumar8896
@syamkumar8896 24 күн бұрын
Good
@Ram-pg6kl
@Ram-pg6kl 24 күн бұрын
Ni bonda ra aayana goppatanam sagame cheppavu he is a great leader
@sekhar560
@sekhar560 21 күн бұрын
2024 winners YSRCP NO CHANCE TO ENTER అసెంబ్లీ
@ram47845
@ram47845 24 күн бұрын
Tdp manifesto pls
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 20 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,1 МЛН
LIVE : ABN Digital LIVE
ABN Digital Exclusives
Рет қаралды 1,1 М.
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН