No video

10 Rupees Doctor : ఎలాంటి అనారోగ్యమైనా పది రూపాయలకే వైద్యం చేస్తారు ఈ యువ డాక్టర్. | BBC Telugu

  Рет қаралды 250,028

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

కడప జిల్లాలో నూరి పర్వీన్ అంటే తెలియకపోవచ్చు పది రూపాయల డాక్టర్ అంటే చిన్న పిల్లలు కూడా ఇట్టే చెప్పేస్తారు. భవిష్యత్తులో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మించి, అక్కడ కూడా పది రూపాయలకే పేదలకు మెరుగైన వైద్యం అందించాలనుకుంటున్న ఆ యువ డాక్టర్ పై బీబీసీ ప్రత్యేక కథనం.
#AndhraPradesh #Kadapa #10RupeesDoctor
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 1 500
@pulimisalayesuraju8698
@pulimisalayesuraju8698 3 жыл бұрын
ఆమె తన వృత్తిని ప్రేమిస్తుంది ఇలా ప్రేమించేవారు పెద్దగా జీతన్ని ఆశించారు. వాళ్ళకి సంతోషం అంతే అది కానీ ఇదేమైనా చాలా థాంక్స్ మేడం ......🙏🙏🙏
@lokeshediga297
@lokeshediga297 3 жыл бұрын
Exactly
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
D.r. Noori గారు వైద్యురాలు రూపంలో ఉన్న దేవత 🙏🙏🙏
@darimireddyeswar7383
@darimireddyeswar7383 3 жыл бұрын
మీరు నారాయణ స్వరూపంలో వున్న దేవత
@drsairaviteja5842
@drsairaviteja5842 3 жыл бұрын
*Andaru ila antunaru ... "prathi doctor ila undali ani... "* *Read my comment carefully whoever think like it.* Oka doctor 10₹ ki Consultation cheyalante... Oka building rent ki teskovali .. rent almost cheap ga oka 20,000 anukundaam Hospital staff like - Nurse , sisters ki jeetham minimum 10k per month ivvali ... Ikkada oka 30k salary ki pothadhi anukundaam Hospital lo beds , chairs , bathroom ivanni Petttinchali.. deeniki 2-3 lakhs . Hospital waste ni recycle cheyalante .. monthly 5000-6000 avthundhi Ivanni evariki teliyavu..for suppose evaraina ila chesthe.. valla own money tho chesthunaru thappa... Vaallaki emi chetlaki dabbul ratle. *Idhi telusukondi First 🙏*
@shaikhidayatulla899
@shaikhidayatulla899 3 жыл бұрын
There is no god but Allah, Allah is greatest for all.
@mdnayeemmdnayeem5267
@mdnayeemmdnayeem5267 3 жыл бұрын
Superb sir
@anandgeetha2190
@anandgeetha2190 3 жыл бұрын
@@drsairaviteja5842 u r great bro three times u copy paste nuvu machidhi chiyaleka pohinava pravaledu kani ela it cell pani matara chiyaku
@Kumar.k123
@Kumar.k123 3 жыл бұрын
మీరు ఖచ్చితంగా చరిత్రలో నిలుస్తారు. 🙏🙏🙏
@simhachalammendi4777
@simhachalammendi4777 3 жыл бұрын
డబ్బు శాశ్వతం కాదు సమాజానికి సేవ ముఖ్యము అని నిరూపించారు డాక్టర్ madama 🙏🙏🙏
@nikhilmameda5505
@nikhilmameda5505 3 жыл бұрын
ఎందుకో ఈ వీడియో చూసి నమస్కారం సింబల్ పెట్టాలని అనిపించింది🙏🙏
@chinnagangaram1193
@chinnagangaram1193 6 ай бұрын
అదినీకుఅర్థంకాక అంతే.
@siddiqsunkesula7513
@siddiqsunkesula7513 3 жыл бұрын
నేను గర్వీస్తునను ... కడప లో వున్నదుకు ఇలాంటి డాక్టర్ .....కడప పేదల పాలిట దైవం
@nagarajv642
@nagarajv642 3 жыл бұрын
U R the lucky person
@mounikapuli6792
@mounikapuli6792 3 жыл бұрын
Great doctor
@shaikkhaleelbasha7651
@shaikkhaleelbasha7651 3 жыл бұрын
అనాల్సింది కడప పేదల పాలిట దైవం కాదు ఈమె కేవలం మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది దేవుడు పైన ఉంటాడు మనిషి రూపంలో ఉండడు
@siddiqsunkesula7513
@siddiqsunkesula7513 3 жыл бұрын
@@shaikkhaleelbasha7651 దేవుడుఈ వైద్యం చెడుగా ఎవరికైనా ప్రజలకు ఏదైనా జరిగితే వైద్యుడే దైవంతో సమానం కావున డాక్టర్ను దైవం తో పోల్చడం తప్పేమీ కాదు
@sayadshabuddin4880
@sayadshabuddin4880 3 жыл бұрын
@@siddiqsunkesula7513 తప్పుగా మాట్లాడకు ని మాటలు షిర్కే తలపిస్తున్నాయి ఫిరౌన్ కూడా ఇలాంటి మాటలు పాలేకే నాశనం అయ్యాడు
@suribabupelluri8202
@suribabupelluri8202 3 жыл бұрын
మీరు చాలా గ్రేట్ మేడం ఆ దేవుడే పేదోల్ల కోసం మిమ్మల్ని పంపాడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌
@srinusrinivas1288
@srinusrinivas1288 3 жыл бұрын
😊😊😊ఈ వీడియో చూసినందుకు నాకు ఆనందంగా వుంది👏👏👏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 మీరు ఇలా చేస్తూ ఉండటం వలన మీకు ఏ ఇతర కార్పొరేట్ వ్యవస్థ నుండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మీరు నమ్మి దైవం మీకు తోడుగా ఉండాలని మిమ్మలను ఆదర్శంగా తీసుకుని మరికొందరు నీ మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను మేడమ్.💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪✊✊✊🙏🙏🙏 .
@ItsMe-ih9hu
@ItsMe-ih9hu 3 жыл бұрын
ఇటువంటి మంచి వారు వేరే చానెల్స్ కి ఎందుకు కనబడరో నాకు తెలియదు కానీ BBC సూపర్👌👌👌👏👏 Good News & Simple informative.
@s.a.abdulkhadar4251
@s.a.abdulkhadar4251 3 жыл бұрын
Bro BBC Brand chanel bro....International
@kishoreagk1537
@kishoreagk1537 3 жыл бұрын
Vere channels ki manchi avasaram le trp rating kavalj
@bayyasubhashchandrashekhar2208
@bayyasubhashchandrashekhar2208 3 жыл бұрын
అమ్మా మీరు చేస్తున్న ఈ మానవ సేవ చూసి దేశంలోని మిగిలిన డాక్టర్స్ కి జ్ఞానోదయం కలగాలని ఆశిస్తున్నాను . మీకు అల్లా తోడుగా ఉండి దీవించి రక్షిస్తాడని నా దీవెన .
@prasannalakshmi1925
@prasannalakshmi1925 3 жыл бұрын
డాక్టర్ గారూ మీకు నమో నమః. మీ అమ్మ నాన్న లు ధన్య జీవులు. నిజంగా ధర్మం మీలాంటి వాళ్ళ వలన నిలబడి ఉంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshkumarmaharaj4105
@sureshkumarmaharaj4105 3 жыл бұрын
ప్రత్యేక కృతజ్ఞతలు మేడం మీరు ఇంకా ఎంతో అభివృద్ది అయి ఇంకా అనేక రకాల సేవలను అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను మేడం
@jaidev5816
@jaidev5816 3 жыл бұрын
అదిరింది సినిమా లో 5/- డాక్టర్ ని చూసాను, ఇప్పుడు బయట 10/- డాక్టర్ నీ చూస్తున్నాను...🙏🙏🙏
@drsairaviteja5842
@drsairaviteja5842 3 жыл бұрын
*Andaru ila antunaru ... "prathi doctor ila undali ani... "* *Read my comment carefully whoever think like it.* Oka doctor 10₹ ki Consultation cheyalante... Oka building rent ki teskovali .. rent almost cheap ga oka 20,000 anukundaam Hospital staff like - Nurse , sisters ki jeetham minimum 10k per month ivvali ... Ikkada oka 30k salary ki pothadhi anukundaam Hospital lo beds , chairs , bathroom ivanni Petttinchali.. deeniki 2-3 lakhs . Hospital waste ni recycle cheyalante .. monthly 5000-6000 avthundhi Ivanni evariki teliyavu..for suppose evaraina ila chesthe.. valla own money tho chesthunaru thappa... Vaallaki emi chetlaki dabbul ratle. Total ga hospital maintenance ki 70,000/- avthundhi... Ila cheyaleni entho mandi doctors veru veru pvt hositals lo monthly salary ki work chestunaru *Idhi telusukondi First 🙏*
@saitejareddyg5455
@saitejareddyg5455 3 жыл бұрын
Great dr
@VishnuPrabhath
@VishnuPrabhath 3 жыл бұрын
@@drsairaviteja5842 As a doctor, it is not impossible to do service with 10 rupees consultation, as this is a running institution, there must be source such as some charity organisations, many doctors who want to serve are working in institutions like puttaparthi super specialty hospital, top notch doctors are working in district government hospitals, it is unfair that people don’t recognise the optics and think of doctors as horrible money minting machines😔
@drsairaviteja5842
@drsairaviteja5842 3 жыл бұрын
@@VishnuPrabhath exactly bro... I'm also a doctor that's why I elaborated the spends of a hospital. Oka vela edaina doctor hospital open chesi ila 10₹ per patient teskunte... Monthly 10k ochindhi anukundaam... Aah 10k .. Hospital waste ni recycle cheyataanike aipoddhi... Migitha money ekkada nundi techedhi? Ee mukka janalaki ardamkadu.
@raghudadigela2761
@raghudadigela2761 3 жыл бұрын
Ee doctor ki ela sadhyam avutundhi cheppandi bro......
@rmahesh7751
@rmahesh7751 3 жыл бұрын
డబ్బు కోసం ఎన్నో దొంగ పనులు చేసే డాక్టర్లు ఉన్న ఈ కాలంలో, మీ లాంటి డాక్టర్ ఉండడం గ్రేట్ మేడం మీ మనసు చాలా గొప్పది🙏🙏🙏🙏
@rajaiahbarthula7660
@rajaiahbarthula7660 3 жыл бұрын
Ilvu,madmghad lesu
@kadapaboy3738
@kadapaboy3738 3 жыл бұрын
నా చెల్లెల్ని ప్రతి ఒక్కరు దీవించాలని కోరుకుంటున్నాను ప్లీజ్
@akumallakrishnaiah6394
@akumallakrishnaiah6394 Жыл бұрын
తల్లి నిన్ను ఏసుప్రభు దీవించును గాక
@nayeemmohiuddin8472
@nayeemmohiuddin8472 Жыл бұрын
Yes bro..
@peadeepboddu8214
@peadeepboddu8214 3 жыл бұрын
ధనాన్ని ఆశించని ఇంత మంచి మనసు...అద్భుతం, మీరు దీవించబడాలి.
@chinnarimata6330
@chinnarimata6330 3 жыл бұрын
కడప ప్రజలకి ప్రత్యక్ష దేవత మీరు.భారతీయులుగా గర్యించదగ విషయం. మీ సేవలకు సెల్యూట్ మేడం గారు.
@powerkhankhan6055
@powerkhankhan6055 3 жыл бұрын
యస్ మేడం మనిషి కి ఒక చరిత్ర అనేది ఉండాలి మీరు ఇంకా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలా అని అల్లాహ్ తో ప్రార్థిస్తున్నాను
@noormahammad224
@noormahammad224 3 жыл бұрын
🤲🤲
@vasupalliraju2184
@vasupalliraju2184 Жыл бұрын
మీరూ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా వుండాలి .... దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@RajuGogul
@RajuGogul 3 жыл бұрын
అమ్మా బంగారు తల్లీ, ధర్మ దీవెనలు. ఇంకా ఉత్తమ స్థాయి కి మీరు చేరుకోవాలని, ఆశిస్తూ!!! బి.బి.సి వారికి కృతజ్ఞతలు. Your parents are successful indeed!!!! You already created the history!!!
@shivakumarshivakumar2600
@shivakumarshivakumar2600 3 жыл бұрын
కడుపు నొస్తే ఆపరేషన్ చేసి డబ్బులు వసూలు చేసే డాక్టర్స్ ఉన్న ఈ రోజుల్లో 10 రూపాయలకె వైద్యం చేస్తున్నారంటే మీరు నిజమైన దేవతవు తల్లీ🙏🙏....
@azhamohamed2708
@azhamohamed2708 3 жыл бұрын
Yes brother
@rudrakshulaeswararao5727
@rudrakshulaeswararao5727 3 жыл бұрын
ఇంతటి దయాగుణం కలిగిన వైద్యరాలు మన తెలుగు వారు అయి నందు కు మాకు చాలా గర్వాంగా ఉంది మేడం గారు
@balayogiramesh6339
@balayogiramesh6339 3 жыл бұрын
మేడం మీరు మీ ఆశయాలు తో ముందుకు వెళ్ళండి ప్రజలు ఆశీర్వాదం మీకు ఉంటుంది. మంచి చేయాలి అనే ఆశయం కి ఎమ్ అడ్డు కాదు అని మీరు వెళ్తున్నారు మీకు నా ధన్యవాదాలు.
@mdnayeemmdnayeem5267
@mdnayeemmdnayeem5267 3 жыл бұрын
Dr. noori medam kosam oka like
@kirankumargarapati1986
@kirankumargarapati1986 3 жыл бұрын
Madam ku like ante. Video like cheyali kani.. nee comment ki enduku like..
@mdnayeemmdnayeem5267
@mdnayeemmdnayeem5267 3 жыл бұрын
@@kirankumargarapati1986 Ithe dobbey
@kirankumargarapati1986
@kirankumargarapati1986 3 жыл бұрын
@@mdnayeemmdnayeem5267 bhsha nerchuko... Telugu matladatam nerchuko
@satish1012
@satish1012 3 жыл бұрын
In bangalore we pay 500 for normal consultancy.. For specialist we pay 750 .. Hats Off to this doctor . I am happy to support for your case in case if you need any financial support...
@bhanut125
@bhanut125 Жыл бұрын
ఈ కార్పొరేట్ వైద్యం రోజుల కాలంలో కూడా మీ లాంటి వాళ్లు ఉండటం చాలా గొప్ప విషయం మీకు మా ధన్యవాదాలు జై భీం
@maddiramkishore7876
@maddiramkishore7876 3 жыл бұрын
Fabulous service amma meeru 🙌💯🙌indalli amma 🙏🙏🙏🙏🙏
@manjukammagiri8992
@manjukammagiri8992 3 жыл бұрын
ఎందరికో ఆదర్శ ప్రాయం మీరు ... అభినందనలు, కృతజ్ఞతలు మేడం ... ఎక్కడ విజయవాడ - ఎక్కడ కడప, మా రాయలసీమ ప్రజలందరీ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు మేడం ...
@telugustates1239
@telugustates1239 3 жыл бұрын
మీకు దేవుడిచ్చిన జన్మని సార్థకం చేస్తున్నారు. God bless you
@prabathkiran1640
@prabathkiran1640 3 жыл бұрын
Hats off to you madam 🙏.jai Bharath jai hind
@tippusultanfhan8791
@tippusultanfhan8791 3 жыл бұрын
ఈమె గురించి బీబీసీ లో వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు బీబీసీ
@sudhakardayyala7660
@sudhakardayyala7660 3 жыл бұрын
ఆమె మాటలు వింటేనే ఒక తెలియని ఆనందం కలుగుతుంది...superb
@kittu9760
@kittu9760 3 жыл бұрын
ఇలా మంచి మనసుతో సాయం చేస్తున్న మీకు మా ధన్యవాదములు నూర్ గారు
@masterdrk.kurnool7022
@masterdrk.kurnool7022 3 жыл бұрын
Dr.నూరి పర్విన్ గారు మీరు మా దృష్టిలో మరో మదర్ థెరిస్సా గారు.All the best Dr.గారు.
@sureshbokka1380
@sureshbokka1380 3 жыл бұрын
Today's doctor is a great business ... You madam very great ... What a kind heart you have .... you are giving service ..We pray for you ...
@maheshpandumahesh5889
@maheshpandumahesh5889 3 жыл бұрын
అక్కా పాదాభివందనాలు 🙏
@medarenukeswararao6374
@medarenukeswararao6374 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గొప్ప వ్యక్తి మేడం మీరు
@venkateshpilli3332
@venkateshpilli3332 3 жыл бұрын
U r great madam god bless u with good health and wealth
@iliyasAli
@iliyasAli 3 жыл бұрын
ALLAH dr noori Parveen ko duniya aur akhirat me kamiyab karey great Human being❤️❤️❤️❤️❤️❤️
@yesss7087
@yesss7087 3 жыл бұрын
నువ్వు YSR కడప జిల్లాలో ఉన్నావు అమ్మా , గవర్నమెంట్ నుండి నీకు సహాయం అందాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .
@lakshminarasaiahpolicherla5729
@lakshminarasaiahpolicherla5729 3 жыл бұрын
Dr.noori మేడం తో కరోన్ టైంలో విధులు నిర్వహినచము .రిమ్స్ సెక్యురిటి
@amithakola
@amithakola 3 жыл бұрын
స్ఫూర్తి నిచ్చే వాళ్ళకి కుల మత రంగులు అంటవు.వాళ్ళు అన్నిటికీ అతీతులు మరియు స్ఫూర్తి ప్రదాతలు😊మీ ఆలోచనా సరళికి జోహార్లు🙏👏 !!
@yesurajupalepup.yesuraju9715
@yesurajupalepup.yesuraju9715 3 жыл бұрын
🙂☺️😊 💐💐💐God bless you all the time అమ్మగారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏
@physicsbyrasheedsir7456
@physicsbyrasheedsir7456 3 жыл бұрын
As a professional lecturer I salute your devotion towards the poor people.
@ramulunaik8894
@ramulunaik8894 3 жыл бұрын
చాలా సంతోషం మేడం మీరు అందరికి సమానంగా చూసి తక్కువకే వైద్యం అందిస్తున్నారు దేవుడు మీకు యల్లా వేళల మీకు తోడుగా ఉంటారు 🌹🌹🌹🙏🙏🙏
@universalentertainment6460
@universalentertainment6460 Жыл бұрын
Really appreciate for making one video on her.. she is really doing service instead of business..🙏🙏🙏🙏🙏🙏🙏
@niranjanbommu9270
@niranjanbommu9270 3 жыл бұрын
Meeru chala great madam,meelanti doctors e County lo puttinanduku memu chala proud ga feel avuthunnamu ,e India lo andaru doctors mee lanti service chesthe 10 yrs lo poverty ni India lo lekunda cheyyavachu ,
@feelgoodhollywood713
@feelgoodhollywood713 3 жыл бұрын
ఇలాంటి వారిని పోగిడేకి మాటలు లేవు 👍👍👍👍👍
@dhruva481
@dhruva481 3 жыл бұрын
Madam ❤️ ..mee face lo unna smile oka Veera Javan thana deshamku pranalu arpincheppudu ponge garva thilakamla undi ❤️ history lo emo thelidu kaani madam, naa life lo mee peru eppatiki untadi.. proud of you ma'am ❤️
@srinivasarao2100
@srinivasarao2100 3 жыл бұрын
డాక్టర్ జీ ధన్యవాదములు 🎉🎉🙏🙏🙏
@salauddeensyed5295
@salauddeensyed5295 3 жыл бұрын
Look at the sparkle in her eyes... And glow on her face... Obviously she is a blessed being... May God give her strength to continue the service for long time....
@user-mr7df1wm8r
@user-mr7df1wm8r 3 жыл бұрын
super entha happy ga matladutunnaru happiness kanipistundhi me face lo..good n hpy soul..god bless youuuu
@sathishpasula7918
@sathishpasula7918 3 жыл бұрын
News అంటే ఇది good bcc tv garu
@rekhamythili9936
@rekhamythili9936 3 жыл бұрын
Tappakunda vastundi madam. Whatever you are doing is really appreciable 👏👏👏👏
@tvcthippa1253
@tvcthippa1253 3 жыл бұрын
Thank you Madam. You are great.
@maheshgodisela9335
@maheshgodisela9335 3 жыл бұрын
మేడం చాలా గ్రేట్ మీరు👏👏👏👏మీలాంటి డాక్టర్ మండలం కి ఒక్కరు ఉన్న చాలు మేడం🙏🙏🙏🙏.వైద్యం చేపించుకోడానికి డబ్బులు సరిపోక చనిపోతున్నారు. అలా ఉంది ఈరోజుల్లో వైద్యం business.మేడం మీ పేరు తప్పకుండా history లో రాయబడుతుంది.
@kaleembaba9506
@kaleembaba9506 2 жыл бұрын
Masha Allah
@chinnodurajju2021
@chinnodurajju2021 3 жыл бұрын
Wow డాక్టర్ గారు మీ సేవా దృక్పధం సూపర్ అండి
@sivagopalreddymopuri5703
@sivagopalreddymopuri5703 3 жыл бұрын
Happy doctors day medam, meeru చాలా గ్రేట్ medam హ్యాట్సాఫ్ medam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@megharaj3346
@megharaj3346 3 жыл бұрын
Really Appreciated from bottom of heart
@kamal.m3130
@kamal.m3130 3 жыл бұрын
అల్లా దీవెనలు ఎల్లప్పుడు మీకు ఉoడును మేడం.🙏🙏🙏
@yesss7087
@yesss7087 3 жыл бұрын
అమ్మా నీకు నా వందనాలు
@babaseeds6731
@babaseeds6731 3 жыл бұрын
అల్లాహ్ దేవుడు మీకు చల్లని దీవెనెలు ఉండాలి.🇮🇳✊️
@waaqiyaaurqissonkiduniya7441
@waaqiyaaurqissonkiduniya7441 3 жыл бұрын
Dr . Noori parweeN mam you are awesome Maasha Allah ALLAH paak aapko hamesha haste muskuraate Zindagi bhar khush rakhe Aameen summa aameen ❤️❤️❤️❤️
@abdulrahamanshaik7930
@abdulrahamanshaik7930 3 жыл бұрын
Hope all your dreams come true In-shaa-Allah........
@netra3
@netra3 3 жыл бұрын
Hats off Madam for your service ,society needs doctors like you
@durgashareef443
@durgashareef443 3 жыл бұрын
Even RMP also taking 150 as OP fee. U r doing a great thing. God will help u madam.
@Hydsastabazar007
@Hydsastabazar007 3 жыл бұрын
She is super helpful women 👍👍👍👍👍👍👍
@srinuramasatyam6155
@srinuramasatyam6155 3 жыл бұрын
She deserves Millions of hats off
@lokeshreddy9498
@lokeshreddy9498 3 жыл бұрын
Dr. Noori garu devatha tho samanam
@sunithaparet5374
@sunithaparet5374 3 жыл бұрын
Great job. God bless you doctor noori. Have a successful future.
@vamsipalamgi5703
@vamsipalamgi5703 3 жыл бұрын
చాలామందికి ఆదర్శ డాక్టర్ and inspiration డాక్టర్..... ఇలాంటి వారి వర్క్ ప్రపంచానికి తెలియచేయండి ..... multi-speciality హాస్పిటల్కి ఎవరన్నా హెల్ప్ చెయ్యవచ్చు
@santoshdevadula5071
@santoshdevadula5071 3 жыл бұрын
I see child like sparkle in her eyes when she smile on her success. She is very happy and as she said if one change as her then that's a gift. I relate her to our beloved CM YSR who started service by taking 1 rupee. She is lady YSR. God bless you.
@chaitanyaboyapati1820
@chaitanyaboyapati1820 3 жыл бұрын
Karma babu koduku lakshala kotlu dochukuntunna sare manode kada Ani vadilesinodi Ni....meeru cheppina dayyala kante manishi ga noori 100 retlu better aa devulla kante..
@keerthikumari509
@keerthikumari509 3 жыл бұрын
పాలకొల్లు మండలం వెస్ట్ గోదావరి పాలకొల్లు మున్సిపాలిటి రోడ్ ఆపొసిట్ రాఘవేంద్ర చిన్న పిల్లల హాస్పిటల్ నా చిన్నపటి నుండి ఆ హాస్పిటల్ లోన్ చూపించుకున్నా 1993 to now 1993 లో 1 రూపాయీ ఇపుడు10 రూపాయలు అంతే
@samerrsamerr3599
@samerrsamerr3599 3 жыл бұрын
🖐️🖐️🖐️🖐️
@bharatiyudu2408
@bharatiyudu2408 3 жыл бұрын
Ammooo Appatinundi free ga dobestunaru 😜
@naveenkumar.v8535
@naveenkumar.v8535 3 жыл бұрын
Hiii keerthi garu
@anandmuluguthi3406
@anandmuluguthi3406 3 жыл бұрын
మీరు ఒక దేవతా మీలాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం
@ivisangathulushorts
@ivisangathulushorts Жыл бұрын
లక్షలు లక్షలు ఫీజు తీసుకొని డెడ్ బాడీ నీ గిఫ్ట్ గా ఇచ్చే హాస్పిటల్ వున్న ఈ రోజుల్లో కేవలం 10 ru కి వైద్యం చేస్తున్నారు అంటే Such a great women మేడం మీరు ఈ తరం యూత్ కి చాలా ఇన్స్పిరేషన్ మీరు హాట్స్ ఆఫ్..నూరి పర్వీన్ గారు🙏🙏🙏
@nazeershaik5629
@nazeershaik5629 3 жыл бұрын
Subhanallah subhanallah dr noori Achcha kam kar rahe ho
@sankargundlapalli
@sankargundlapalli 3 жыл бұрын
Wow miru 💯 samvatsaralu bagundali
@takn6374
@takn6374 3 жыл бұрын
Proud of u salute DR❤️ love from kadapa
@sivasailajaganta876
@sivasailajaganta876 3 жыл бұрын
Noori mam, yours a real social service, salute to u mam 🙏. All the best for your bright future.
@damodarchiguluri
@damodarchiguluri 3 жыл бұрын
ఒక జర్నలిస్ట్ గా మీకు హ్యాట్సాఫ్ టూ నూరి గారు
@harshithsadhana7475
@harshithsadhana7475 3 жыл бұрын
every doctor should be like her.
@drsairaviteja5842
@drsairaviteja5842 3 жыл бұрын
*Andaru ila antunaru ... "prathi doctor ila undali ani... "* *Read my comment carefully whoever think like it.* Oka doctor 10₹ ki Consultation cheyalante... Oka building rent ki teskovali .. rent almost cheap ga oka 20,000 anukundaam Hospital staff like - Nurse , sisters ki jeetham minimum 10k per month ivvali ... Ikkada oka 30k salary ki pothadhi anukundaam Hospital lo beds , chairs , bathroom ivanni Petttinchali.. deeniki 2-3 lakhs . Hospital waste ni recycle cheyalante .. monthly 5000-6000 avthundhi Ivanni evariki teliyavu..for suppose evaraina ila chesthe.. valla own money tho chesthunaru thappa... Vaallaki emi chetlaki dabbul ratle. Total ga hospital maintenance ki 70,000/- avthundhi... Ila cheyaleni entho mandi doctors veru veru pvt hositals lo monthly salary ki work chestunaru *Idhi telusukondi First 🙏*
@harshithsadhana7475
@harshithsadhana7475 3 жыл бұрын
@@drsairaviteja5842 correct ga cheppavu.
@drsairaviteja5842
@drsairaviteja5842 3 жыл бұрын
@@harshithsadhana7475 Naku teliyaka adgutha... Chala mandi doctors ni vimarshinchatam chusthune unna... *prathi okaru ...doctor tgginchali..rate tagginchaali antaru... Doctor rate taggiste vallaki dabbul ela osthay?? .. apollo yashoda lo panichese chala mandi doctors adhe hospital lo TREATMENT teeskoleni paristhiti undhi ... Ee vishayam evadiki telidu.* Engineers lawyers officers veellalo evaraina service cheyatam chuudaru... You will never see.. ento.. doctors matram vimarshistaaru... !
@harshithsadhana7475
@harshithsadhana7475 3 жыл бұрын
@@drsairaviteja5842 kontha doctors exploiting chestaru kada. in the month of june, oka sbi employee 60 years sudden ga health bagaledu. apollo hospital lo admit chesta 1 week ki 10 lakhs bill vesaru. like oka odinary person 10 lakhs kavali anta, ela bro 10 lakhs pay chesadi. money pay chesta operation antaru. simpathy ga free operation chesta, patients money pay chestara ledu. andaru greedy ga unta ani jobs alaga untadi. first mana banks-24hours edo sakulu chepi money tesukuntaru. 2) police-govt salaries pay chestaru ga, then why ask public for money for booking cases. mana govt hospitals correct ga undadu-less funding makes doctors increase rates. nenu suzuki dealership lo 3 months internships chesa mechanic, full shock ela sales person sakulu chepi money tesukuntaru, kani vala mechanics ki only 5000 rs shocking.
@drsairaviteja5842
@drsairaviteja5842 3 жыл бұрын
@@harshithsadhana7475 nuv cheppindhi chusthe prathi chotu dopidi la ne undhi... And being a doctor what i would like to say is ... Apollo is not run by a single common person. It is a very big private industrial setup. Sudden ga edo aindhi ani hospital ki vellaru ani nuv antav.. kani akkada heart lo edo block ayyundochu. Angiography cheyali.. chesthe ne heart condition telusthadhi... Adhi cheyagalige doctors motham telangaana lo kevalam 150-250 mandi kuda undaka povachu. Atu vanti doctor ni pilipinchi . Test cheyataniki ekkuva rate avvochu.. aah tarwatha problem teliska TREATMENT ki ekkuva avthadhi... Idemi tv channels lo cheppi savaru... Doctors dont kill people bro... And moreover aah treatment lo doctor ki ochedhi peddaga undadhu... Medicines e chala rate untay... Ante pharmaceutical company dopidi antama?? Analem kada...they need money to make that product right?? Dhruva cinema lo cheppinattu manushula bathuku lu businessman chethilo undhu
@mujahidali2563
@mujahidali2563 3 жыл бұрын
Great job maam...we need this type of doctors..Allah apko hamesha salamat rakhe aur kamiyabi ATA farmaya ..Allah apko hifazat ATA farmaya ma'am..good work
@aravinda1947
@aravinda1947 3 жыл бұрын
రాజమండ్రి లో కూడా ఒక ఆయన ఉండేవారు.... ఆయన చనిపోయారు. ఆయన 10 రూపాయల fees తీసుకునే doctor
@wilsonjoseph6376
@wilsonjoseph6376 3 жыл бұрын
Govt should recognise her with a award as best citizen of Andhra Pradesh 🙏🤝💐💐💐💐💐💐
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 3 жыл бұрын
Inspired maaa...keep doing ..god bless you...
@classmatexu682
@classmatexu682 3 жыл бұрын
God should give you a lot of wealth and health Society need people like you. Long live my child.
@lakshminandula5303
@lakshminandula5303 Жыл бұрын
వివేకమైన ఆలోచన. మంచి బుద్ధి ఉంటే మార్గం అదే చూపి స్తుంది.ఆనందో బ్రహ్మ..👍👌🤝👏🙌
@letwisdomgoviral2254
@letwisdomgoviral2254 3 жыл бұрын
Real female thalapathy! ✌️
@DenBrunaSvenskan
@DenBrunaSvenskan 3 жыл бұрын
Actor thalapathy collects 200 rupees for each ticket or more. Don't compare her with him.
@dsreekanth
@dsreekanth 3 жыл бұрын
Yes mam, now u entered in to history. Make it big. All the best🙏
@rockyrodiee4958
@rockyrodiee4958 3 жыл бұрын
God bless her...her name is Noori Pari...and she really proved she is Pari...👍👍
@gayaztalkz5836
@gayaztalkz5836 3 жыл бұрын
ఇటువంటి వాళ్ళు చాలా అంటే చాలా అరుదు, మా ఊళ్ళో ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుండు అని అనుకోవడం తప్ప ఇంకేం చేయలేము
@aurashriyaansofficial4518
@aurashriyaansofficial4518 3 жыл бұрын
She's really an angel...noori pari the angel...god bless you.
@ramsurada8196
@ramsurada8196 3 жыл бұрын
పాదాభివందనాలు మేడం మీకు 🙏🙏🙏🙏
@gangasingh3708
@gangasingh3708 2 жыл бұрын
💯 CRORES PADABE VANDANALU BAYTE
@vallabhaprashanth5714
@vallabhaprashanth5714 3 жыл бұрын
This is what my India needs in terms of women empowerment...hats off madam..we love u
@mixshorts2m768
@mixshorts2m768 3 жыл бұрын
You are the best Doctor mam...you earn my respect 😇😇😍
@vikkyReddyallala
@vikkyReddyallala 3 жыл бұрын
Super Madam , Keep it up 🙏🏻🙏🏻🙏🏻👌
@kamalkumarmukiri4267
@kamalkumarmukiri4267 3 жыл бұрын
You are inspiring many people ma’am
@exploretheworld1391
@exploretheworld1391 3 жыл бұрын
ALLAHA AP KU LAMBI UMAR , ACHI SAHET AUR APKE KAM MAY BARKAT DEY .AMEEN
@satishkurma2098
@satishkurma2098 3 жыл бұрын
Hats off madam🎩 World need people like you. Long life for people like you madam.
@sanaullahsanaullah5305
@sanaullahsanaullah5305 3 жыл бұрын
Good news coverage ... Thank you BBC News
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 7 МЛН
10 Rupees Doctor Noori Parveen Exclusive Interview | Signature Studios
37:02