Рет қаралды 264,244
ఒక ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు దానికి ఎల్ఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనుమతులు ఉన్నాయో లేదో చూడ్డం ఎంత ముఖ్యం. అసలు ఇవేంటి. పైసాపైసా పోగుచేసి కష్టపడి కొనుగోలు చేసిన లేదా కట్టుకున్న ఇల్లు కూల్చివేత వరకూ రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలో బీబీసీకి వివరించారు సీనియర్ అడ్వకేట్ చింతపల్లి లక్ష్మీనారాయణ.
#Home #RealEstate #LegalSeries #RERA #Hyderabad #Plot #Flat
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu