Bad Breath: నోటి దుర్వాసన శరీరంలో వ్యాధులకు సూచికా.. మౌత్ వాష్ వాడడం ప్రమాదమా? | BBC Telugu

  Рет қаралды 145,044

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

చాలా సందర్భాల్లో నోటిలో విడుదలయ్యే రసాయనాలు, ఇతర వాయువుల వల్ల దుర్వాసన వస్తుంది. ఒక్కోసారి మీ నోరు కుళ్లిన కోడిగుడ్ల కంపు కొడితే, మరోసారి చెడిపోయిన క్యాబేజీ వాసన వస్తుంది. ఇలా ఎందుకు. నోటి దుర్వాసన నుంచి బయటపడడం ఎలా...
#BadBreath #Health #MouthSmell #Halitosis #HealthyFood
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 32
@s23a50
@s23a50 9 ай бұрын
వేప ఆకులు రెండు నమిలి,దానిమీద బ్రష్ చెయ్యండి, రిజల్ట్ చాలా బాగుంటుంది
@vivekcandy
@vivekcandy 9 ай бұрын
మనుషులకి తప్ప ఇంకే జంతువులకు పశువులకు brush చేసుకోవడం తెలియదు కానీ అవన్నీ బాగానే ఉంటాయి. డెంటల్ డాక్టర్స్ దగ్గరకి కూడా పోవు కదా😂 కానీ మనిషి కి మాత్రమే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్?? ఎందుకంటే మనిషి వంట చేసుకుని తింటాడు కాబట్టి, పశువులు, జంతువులు natural ga తింటాయి. ఆహారం లో మసాలాలు, onion, వెల్లుల్లి, అల్లం, ఆయిల్, ఇలా అన్నీ ఎక్కువ వాడుతున్నాం అవి తగ్గిస్తే మంచిది. మనకు వచ్చే చెమట smell కూడా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది
@realtalks9472
@realtalks9472 9 ай бұрын
Eating more fruits ...is helpful...
@dileepk-u3q
@dileepk-u3q 9 ай бұрын
నాకు ఆ ప్రాబ్లెమ్ చిన్నప్పుడు నుంచి ఉంది ఎలా తగ్గతుంది చెప్పండి ప్లీజ్ ఎవరైనా ఫ్రెండ్స్
@onlyroyalminds4529
@onlyroyalminds4529 9 ай бұрын
Tonsils lo stones vachayo check chesko, okkavela vaste remove your tonsils
@slpbank8822
@slpbank8822 9 ай бұрын
Our olden days grand parents have Pan leaves 🍃. Best option and it give more oxygen to your stomach
@apparaodasari2453
@apparaodasari2453 9 ай бұрын
Chewing gum is BEST
@flashevolflayor
@flashevolflayor 9 ай бұрын
Roju 2 times brush 🪥 and few months ki okasari dentist checkup tonsils remove cheskunte saripodhi, or self remove tonsils by urself using ur tongue 😊 "Amla salted" roju or apudu dabupudu sapariste saripodhi, usirikaya dhi oswalds Panchan Amla ❤
@mohank7111
@mohank7111 9 ай бұрын
Noru paachi vaasana koduthadhi Kindha baaga kanmpu koduthadhi
@AjayNakka-m3n
@AjayNakka-m3n 9 ай бұрын
Its majorly bcoz of constipation
@naga0033
@naga0033 9 ай бұрын
సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ప్రధానంగా.నేను అలా ఇబ్బంది పడుతున్న
@snr_reddy
@snr_reddy 9 ай бұрын
Brother neeku thaggidaa vasanaravadam
@snr_reddy
@snr_reddy 9 ай бұрын
Same naku 12 year nundi narakam అనుబావిస్తున్న noru and nose smell ravadam
@vinaynanabala1444
@vinaynanabala1444 9 ай бұрын
O my god
@AN-kw7hl
@AN-kw7hl 9 ай бұрын
Miswak stick use cheste saripothundi...❤
@saikumarroyyala7985
@saikumarroyyala7985 9 ай бұрын
Used to be fun, and funny with my friends 😂 when I smell bad, but, not good,😢 in society, in work culture 🧫😔 awkward..,, Cloves, spices etc..,, having them small amount 🤏😊
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 9 ай бұрын
😊nenu daily 5 vepa akulu thimtanu ma ammamma chepindhi
@ravee786
@ravee786 9 ай бұрын
Last point Doctor ni kalavandi anedi highlight. 😂
@dummurajarao276
@dummurajarao276 5 ай бұрын
Good information
@suryacreations-ot4pj
@suryacreations-ot4pj 9 ай бұрын
Meeru cheppindi 10% శాతం కరెక్ట్ అంతే
@AaronAnnu
@AaronAnnu 9 ай бұрын
పొద్దున్నే లేచి వేపపుల్ల వేసుకుంటే చాలు..
@pedapudidevika8907
@pedapudidevika8907 9 ай бұрын
Namaste doctor garu
@Suresh-dz2zq
@Suresh-dz2zq 9 ай бұрын
‌మీ నోటిని Harpic తొ కడగండి,,,😊
@AnuRadha-u4s
@AnuRadha-u4s 7 ай бұрын
ఫినైల్ తో కడగాలీ
@Introvert-Raj
@Introvert-Raj 9 ай бұрын
😊
@kramasairam4984
@kramasairam4984 8 ай бұрын
Polu yadimu authudi
@VijayakishorekumarSaramekala
@VijayakishorekumarSaramekala 9 ай бұрын
420 u video un digasion main
@suryateja3181
@suryateja3181 9 ай бұрын
😢😢😢
@malleshgoud355
@malleshgoud355 9 ай бұрын
2:30
@vedhaprakashgoudanthati5832
@vedhaprakashgoudanthati5832 9 ай бұрын
సమాతుల ఆహారం కాదు సమత్తూల్య ఆహారం తెలుగు చక్కగా నేర్చుకో అమ్మ
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 71 МЛН