No video

Jahangirpuri demolition : వర్తమాన ప్రజాస్వామ్యంలో ‘బుల్డోజర్ న్యాయం’ ఎలాంటి ఫలితాలనిస్తుంది?

  Рет қаралды 39,650

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

‘బుల్డోజర్ న్యాయం’ ప్రజాస్వామ్య ఫలితాలనిస్తుందా? మొన్న ఉత్తర్ ప్రదేశ్‌లో, నిన్న మధ్యప్రదేశ్‌లో.. ఇప్పుడు దిల్లీలోని జహంగీర్‌పురిలో ‘బుల్డోజర్’ రాజకీయాలను ఎలా అర్థం చేసుకోవాలి? బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్. రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
#WeeklyShowWithGS #Jahangirpuri #Bulldozer #BBCTelugu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 575
@srinuadvt8676
@srinuadvt8676 2 жыл бұрын
హనుమాన్ శోభాయాత్ర అనుమతి లేకుంటే రాళ్ళు వేయడం కరెక్ట్ హా,బిబిసి ఛానల్
@mans3926
@mans3926 2 жыл бұрын
Nuv amithshah gaanni adugu mundu resign cheyyamani
@ajedits5814
@ajedits5814 2 жыл бұрын
ఏది ఏమైనా ప్రతి మత ఘర్షణ వెనుక ఒక రాజకీయ కోణం ఉంది..
@VNN_ai
@VNN_ai 2 жыл бұрын
🍊🍊🍊 party
@anandkintada2763
@anandkintada2763 2 жыл бұрын
ఎర్రపువ్వు పార్టీ రాజకీయం...
@_MAHESH007
@_MAHESH007 2 жыл бұрын
@@VNN_ai mogga kudu ra
@_MAHESH007
@_MAHESH007 2 жыл бұрын
@@VNN_ai mari rama navami sobha yatrala pai rallu vesthe neela kukkala anni moosukuni koorchovali kadhara
@ramk5566
@ramk5566 2 жыл бұрын
@@_MAHESH007 adi nijamera erri huka
@patnalavijayalakshmi2709
@patnalavijayalakshmi2709 2 жыл бұрын
మీరు చట్టాల గురించి చెప్తున్నారు. అంటే ఎన్ని ప్రభుత్వాలు మారితే చట్ట ప్రకారం నిర్నాయం వస్తుంది. మెజారిటీ మత ప్రజలపై దాడులు జరిగి, హత్యలు చేసినా కేరళ, బెంగాల్ లో జరిగిన హిందువుల హత్యలు గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు?
@LOKESHTHIMMANA
@LOKESHTHIMMANA 2 жыл бұрын
BBC one sided bro
@syedshakil8291
@syedshakil8291 2 жыл бұрын
Gujarat loo jarigina Muslims pai jarigina maranakanda godra loo jarigina pai jarigina maranakanda gurinchi yanduku matladam ledu
@katarisanthosh1910
@katarisanthosh1910 2 жыл бұрын
బీబీసీ హిందూ వెతిరేకంగా నడిచేమిడియా
@boyarameshvlogs4709
@boyarameshvlogs4709 2 жыл бұрын
BBC britan channel క్రైస్తవ మతం ఛానెల్
@Rahulanugu299
@Rahulanugu299 2 жыл бұрын
Mari mee Bjp n min channel em chesthunayo
@user-xe6eb4sm8y
@user-xe6eb4sm8y 2 жыл бұрын
నార్త్ లో ఈ మధ్య పండగ ర్యాలీల లో ట్రెండ్ ఏంటి అంటే.. మైనారిటీ ల బస్తీ ల లో కత్తులు,dj ల తో ప్రవేశించాలి. మైనారిటీ ల పట్ల బూతు ల తో వారి స్త్రీ ల ను అవమాన పరుస్తూ, rap music, dj mixing lu, పాటల కు వికృత నృత్యాలు చేయాలి. వారి ప్రార్థన స్థలాల పై జెండాలు విసరాలి. ఇంతలో అవతలి వర్గం లో ఉద్రేక పూరితుడు ఎవడో ఒకడు రాళ్లు రువ్వటం మొదలు పెడతాడు. ఇవతలి వర్గం వారు కూడా ప్రతి చర్య గా రాళ్లు రువ్వడం... పోలీసులు చోద్యం చూస్తూ ఉంటారు మరుసటి రోజు హిందూ పవర్ ను గవర్నమెంట్ స్వతహాగా పభుత్వ యంత్రాంగం ద్వారా మైనారిీల బస్తీ ల లో ఇళ్లను కూల్చటం..ద్వారా ప్రదర్శిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం లో మైనారిటీ వర్గం దే తప్పు అన్నట్టు ఐటీ సెల్ సమాంతరంగా సమర్థవంతంగా పనిచేస్తు ఉంటుంది. ఈ మొత్తం సినిమా లో నష్టపోయేది బడుగు వర్గాలు, పేదలే...ధనిక ప్రాంతాలలో లో ఇలాంటివి ఉండవు. దీని వల్ల లాభ పడేది బీజేపీ పార్టీ మాత్రమే, ఎలాంటి ప్రయాస లేకుండా బోల్డంత ఓటు బ్యాంకు ను కొల్లగొట్టుకుంటుంది.
@wavesofcrimes7848
@wavesofcrimes7848 2 жыл бұрын
Yes bro correct ga chepparu ilage rechakotti Muslims ni terrarism lo join ayye la prerepisthunaru valu atu ga velli malli ikadiki vochi India lo paga sadimpu cheryalu chesthunaru
@sreenivasmurthy2131
@sreenivasmurthy2131 2 жыл бұрын
కమినిస్టులు కేవలం ముస్లిమ్స్ కి అన్యాయం జరిగితేనే స్పందిస్తుంది... అన్యాయం హిందువులకు జరిగితే ఏ రాజకీయ పార్టీ స్పందించారు.
@pengeaworld911
@pengeaworld911 2 жыл бұрын
Antey anyayam chesaru
@mans3926
@mans3926 2 жыл бұрын
Arey BJP IT Cell bsdk ... Amithshah gaadi failure idi ...vaanni resign cheyyamanu
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
@manishabrahmam
@manishabrahmam 2 жыл бұрын
Adhikaram lo unnadi hinduvula party ne kada inka annyam atlaa jaruguthadi
@syedshakil8291
@syedshakil8291 2 жыл бұрын
Hinduv lu chala happy gaa unaru Muslims pai case lu buk chesaru victims kuda Muslims lee arrested ainavaru kuda Muslims lee intha jarutuna okka political party kuda Muslims laki sport gaa nelabada ledu
@yekkalurukishore9316
@yekkalurukishore9316 2 жыл бұрын
15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను చంపేస్తాం అని చెప్పి కోర్టు వెళ్ళేసరికి నేను అనలేదు అన్నా వాడు ముస్లిం సోదరులకు దిక్కు..... ముస్లిం సోదరులు గమనించారా వాడి వరకు వచ్చే సరికి ఎలా తప్పించుకోవాలని చుసాడో.... అనవసరంగా అలాంటి వాళ్ళకోసం బలి కాకండి.... Lafoot valla మాటలు వినకండి
@arjungoskula9445
@arjungoskula9445 2 жыл бұрын
Vaniki punishment kuda ledu anna mana court lo video lu vunna kuda m cheyyalay vanni
@yekkalurukishore9316
@yekkalurukishore9316 2 жыл бұрын
@@arjungoskula9445 yes broo
@mans3926
@mans3926 2 жыл бұрын
BJP ,MIM okkatera BJP IT Cell kukka
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
ఆ కొజ్జావాడి మాటలు వినేవారు వెధవలు
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 2 жыл бұрын
జై బుల్డోజర్ సామ్రాజ్యం
@satishk1375
@satishk1375 2 жыл бұрын
మైనారిటి అని చెప్తారు కానీ మెజారిటీ ప్రజల మీద రాళ్ళు వేస్తారు... ఏమన్నా అంటే ముస్లిం ని లక్షంగా చేసుకున్నారు అని ఏడుస్తారు... ఒక వేళ హిందువులు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు లేకపోతే కోర్టులో ప్రైవేట్ కేసు వేయొచ్చు ... మేము రాళ్ళు వెస్తం, తుపాకీ కత్తులతో దాడులు చేస్తాం కానీ మమ్మలి ఎవరి ఏమి అనకూడదు ఎందుకంటే మేము మైనారిటిలం అంటే కుదరదు... అసలు వాళ్ళ దగ్గర కత్తులు, తుపాకులు ఎందుకున్నాయి... వీళ్ళు శాంతి ధుతలా? మన దేశంలో చాలా మందికి బుల్డోజర్ కరెక్ట్..
@rajvlogs9709
@rajvlogs9709 2 жыл бұрын
Ee news channels eppuduu vaallake support chesi communism side publish chesthunnaru
@Jayam567
@Jayam567 2 жыл бұрын
Modi untene ee minority groups maryadaga untaru
@urlover3856
@urlover3856 2 жыл бұрын
Bbc lose trust
@sunnyharsha7914
@sunnyharsha7914 2 жыл бұрын
Yess
@sayyedhakeem4608
@sayyedhakeem4608 2 жыл бұрын
Majjed la mundu dance chysthu ,bhuthulu thiduthu em chyali. Meku hinduthavam kante Muslim meda dhyaham Mee ekuvva
@panchadiprasad7202
@panchadiprasad7202 2 жыл бұрын
అక్రమ నిర్మాణాలు నిర్మూలించడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావలసిన అవసరం ఉంది. ఈ అక్రమ నిర్మాణాలు వలన అన్ని పట్టణాలు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాయి.
@boppadapuganesh410
@boppadapuganesh410 2 жыл бұрын
మా ఊరి రోడ్లు విస్తరణ జరగాల్సి ఉంది. ఎప్పుడెప్పుడో రోడ్లు ముందు వరకు ఆక్రమణలు చేసుకుని చిన్నగా తయారైనాయ్. పాపులేషన్ పెరిగి రోడ్లు సరిపడటం లేదు. దానికి ప్రజలు షాపుల యజమానులు సంహరించి రోడ్ల విస్తరణ. జరగాలి. I am from BBL
@rexoctalish
@rexoctalish 2 жыл бұрын
అక్రమ నిర్మాణాలు అని ప్రూవ్ లేదు. ముస్లిములపై కక్ష్య సాధింపు చర్య ఇది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అధికారంలో ఉండి కూడా కక్ష్య సాదింపును ధైర్యంగా చెప్పే దమ్ము లేక ఆడంగి వేషాలు చేస్తూ అక్రమ నిర్మాణాలు అని మార్చి చెప్పుకుంటున్నారు.
@kotaramachandramurthy7849
@kotaramachandramurthy7849 2 жыл бұрын
ఆధునిక దేవాలయం నెహ్రూ ఎప్పుడు కట్టించారు?
@irfanmunna3123
@irfanmunna3123 2 жыл бұрын
Orey battai steal plants,dams kattindi nehru,,,,,, temple,masgid valla evadiki annam raadu,,,,anduke devolopment ney temple annaru ayana
@kotaramachandramurthy7849
@kotaramachandramurthy7849 2 жыл бұрын
@@irfanmunna3123 మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టినది అన్నారో వాటిలో అన్నింటిలో కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది. సృష్టి స్థితి లయ కారకుడు పరమేశ్వరుడు. కృతజ్ఞతలతో స్వామి వారికి నైవేద్యంగా భక్తి తో సమర్పించడం జరుగుతుంది.
@irfanmunna3123
@irfanmunna3123 2 жыл бұрын
@@kotaramachandramurthy7849 bjp direct ga ney gujarati laku dochi pedutondi kanabada leda leka watsap university lo cheppaleda,,,,,,,10 lac cr money maafi chesaaru aa niru pedalu evaro telsa adaani,ambaani,baba ramdev,etc
@kotaramachandramurthy7849
@kotaramachandramurthy7849 2 жыл бұрын
@@irfanmunna3123 మంచిదే. ఈ దేశంలో ఇస్లామిక్ టెర్రరిజంకు నిధులు అందకుండా ఉంటే చాలు.
@rameshtimez9084
@rameshtimez9084 2 жыл бұрын
Bjp పార్టీ ధరలు పెంచి... ఆ విషయం ప్రజలకు తెలియ నీయకుండ ప్రజల్లో గొడవలు పెడుతోంది.. ఎవడైనా ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటున్నాడు.. హిందూ ముస్లిం వాళ్లకు గొడవలు పెట్టక పోతే బీజేపీ అధికారం లోకి రాదు.. ఇప్పుడు కొత్తగా బుల్డోజర్ తెచ్చి నచ్చని వాళ్ల కొంపలు కుల్చేస్తోంది .. దేశాన్ని మత.. కుల ప్రాంతాల వారీగా వేరు చేస్తూ పండుగ చేసుకుంటోంది... ఇది తెలియని బత్తాయి గాళ్ళు.. వాళ్ల సంస్కార వంత మైన బూతులతో ఇలా.. Comment పెట్టిన వాళ్ళను తిడతారు... ఆలోచించాలి ప్రజలు
@pubgaddicts4095
@pubgaddicts4095 2 жыл бұрын
Antey akkada jargindi abadahm kada nee midha ralu vesthey telsthundi
@ayyappa.p
@ayyappa.p 2 жыл бұрын
Ramesh sir niku telivi ledu
@ayyappa.p
@ayyappa.p 2 жыл бұрын
Enka kuda BJP gurinchi matladuthav hindu vula gurinchi matladu
@Ramme267
@Ramme267 2 жыл бұрын
బత్తాయ్ తనం భారతదేశానికి హానికరం
@Tech_skill
@Tech_skill 2 жыл бұрын
Pakistan, srilanka, anni deshallo 1 rupe anta velli thechuko ...
@teluguhills7961
@teluguhills7961 2 жыл бұрын
0 seconds ago అయ్యా బీబీసీ యాజమాన్యం గారు ఇండియా లో మతమార్పిడుల గురించి అలాగే పాకిస్తాన్ బాంగ్లాదేశ్ లలో హిందువులపైనా జరిగిన దాడులను గురించి ఇలాగె చెప్పగలరా మీరు !
@appajipasupuleti5129
@appajipasupuleti5129 2 жыл бұрын
yes. మంచి ప్రశ్న
@mans3926
@mans3926 2 жыл бұрын
BJP IT Cell bsdk ... India nu Pakistan to polchutavara kukka
@ganeshyadav-lr1md
@ganeshyadav-lr1md 2 жыл бұрын
Super topic.. Thanks BBC-TELUGU channel
@naidt5040
@naidt5040 2 жыл бұрын
రాళ్లు వేస్తున్నప్పుడు మీరు ఇలా రిపోర్ట్ చేయగలరా..
@malli-vn5yj
@malli-vn5yj 2 жыл бұрын
😂😂
@mans3926
@mans3926 2 жыл бұрын
Raallu vesinde BJP kukkalu
@pets4791
@pets4791 2 жыл бұрын
Ah ralla tho ne vala mokaniki dengutharu bro😂😂
@enjamurisrinivassrinivas4834
@enjamurisrinivassrinivas4834 2 жыл бұрын
👍
@revanthk402
@revanthk402 2 жыл бұрын
మీ మీడియా ఛానల్ వాళ్ళు వ్యక్తపరిచే ఆవేదన ఏమిటి.ప్రజలకు హిందువులు ముస్లింలు అనే కులమతాలు అంటగడుతూ పదే పదే మీది ఈమతం మీది ఈ కులం అని మీరే రెచ్చగొడుతున్నారు. పార్టీ ఏదైనా కావచ్చు ప్రజలకు కావాల్సింది న్యాయం ఈ భారతదేశంలో బ్రతికే ఏ మతం వారైనా కావచ్చు ఏ కులం వారైనా కావచ్చు న్యాయం అన్నది అందరికి కావాలి.
@yakub1
@yakub1 2 жыл бұрын
Avunu bro
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
@lokesh9016
@lokesh9016 2 жыл бұрын
Plz don't tell stories, you can tell this stories our beside countrys
@VNN_ai
@VNN_ai 2 жыл бұрын
Main issues INFLATION, PETROL/DIESEL, EMPLOYMENT, etc., Ee issues anni pakkana pettaneki chesina pani. Ee govt Hindu-muslim ani kotlata petti main issues nii prajalu marchipoyela chestundi. Ee govt ki ee GORRE bhaktulu main reason. Yevadu yentha powerful ani anukunna last ki vadu(gaddam, aa gundu) gallu kuda mattilo kalisipotaru. Unde 2 rojula jevitaneki enduko evanni.
@shaiktanveer
@shaiktanveer 2 жыл бұрын
Correct ga cheppaaru
@mamr5793
@mamr5793 2 жыл бұрын
Hindu people Not Against Muslim People Muslim People Not Against Hindu people All Religion and caste people Working For Food in Different Fields Election is near 2024 Hindu votes are important ... People forgot thinking about pertol price Hike and Cooking oil price Hike air India sell , LIC Sell, Govt steel plant sell , Govt Trains Sell ,..... Drivert poeple mind set With help of creating issue Hijab Dress , Hala meat , Loudspeaker Azan masjid , stop to Muslims fruit's sellers ....This all of Thinks for Religion Votes what Happend people fight for religion and caste All people Died the people Blood Flows in Roads few have loss mother ..few have loss father ...few have loss brothers and sisters .... It Creats Economic Crises in Our Country..All Consumer products and Pertol prices increase people Cannot buy consumer products and Pertol , cooking oil not available consumer products .....LIKE SRI LANK COUNTRY SITUATION COMES TO INDIA INDIA Credits Increases Day By Day Due this people Consumer Product's Price increase Like Sri Lanka Country Rulers Prime minister and Chief ministers Nothing problem there ...all problem faces by peoples
@yakub1
@yakub1 2 жыл бұрын
Yes bro
@bhanuprakashsreeram7506
@bhanuprakashsreeram7506 2 жыл бұрын
Idi inko darunam.... rallu vestunna em matladakunda cheyakunda vundala??? Oka Muslim rally ni touch cheyandi...desam tagalapadipotundi..
@VNN_ai
@VNN_ai 2 жыл бұрын
@@bhanuprakashsreeram7506 vallani recchakottindi yevadu 1st, asalu masjid daggarake enduku vellaru vellu ??? Ayina nii lantollaki evem ardham kadhule, poo nv kuda velli Hindu-muslim ani kottukoni sacchi poo raa
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 2 жыл бұрын
అవతలి వాళ్ళు మన పళ్ళు రాలగోట్టేడప్పుడు ఎలాంటి ముహూర్తం చూసుకోకూండా కోడుతున్నారు. కానీ మనం అవతలి వాళ్ళు పళ్ళు రాలగోట్టాలంటే మాత్రం చట్టం న్యాయం వగేరా ముందుకు వస్తాయి బృందా కారత్ లాంటి మహా ధర్మ నాయకులు ఉన్నంత కాలం మనం పళ్ళు రాలగోట్టించు కోవాల్సిందే.
@pengeaworld911
@pengeaworld911 2 жыл бұрын
Edo chestharu ani uhinchukoku, prjajalani rechaagottaku...
@mans3926
@mans3926 2 жыл бұрын
BJP IT Cell bsdk ... Amithshah gaadi failure idi ... Vaanni resign cheyyamanu
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 2 жыл бұрын
@@pengeaworld911 గారు ప్రజలు రెచ్చగొడితే ఎప్పుడు రెచ్చిపోరు వాళ్ళా కు కావాల్సిన తిండి,బట్ట, నీడ, మాత్రమే కావాలి అదే వాళ్ళ జీవిత ఆశయం రెచ్చగొట్టేది రాజకీయ నాయకులు, రెచ్చిపోయోది కిరాయి మనుష్యులు.
@VNN_ai
@VNN_ai 2 жыл бұрын
@@pengeaworld911 vellu paid 🍊🍊🍊 batch bro, vella pane recchakottadam.
@pengeaworld911
@pengeaworld911 2 жыл бұрын
@@VNN_ai telusu it cell , okala illu kulagodithe jali kuda ledhu vallu pedhavallu, Kangana ku kotlu unnayi kaani ameki z security avsarama
@muralidevarakonda5609
@muralidevarakonda5609 2 жыл бұрын
తక్షణ న్యాయం చేయాల్సిన బాధ్యత గల ప్రభుత్వం100/సమర్ధించు చున్నాను👍👍👍💞💞💞💞💞💞💞💞💞💞💞💞
@vegiram116
@vegiram116 2 жыл бұрын
Edho roju ne varaku vastundi appudu samardinchu
@kotivemavarapu8126
@kotivemavarapu8126 2 жыл бұрын
Takshana nyam lo mee illu kulcheste appudu samardinchandi
@ve.ra.dwarapudi
@ve.ra.dwarapudi 2 жыл бұрын
నీ ఇల్లు కుల్చిస్తే అప్పుడు సమర్ధించు
@muralidevarakonda5609
@muralidevarakonda5609 2 жыл бұрын
తప్పు చేసిన వాడు భయపడుతూ ఉంటాడు 😃😃😃
@_MAHESH007
@_MAHESH007 2 жыл бұрын
Apandira secular kukka newthulu ante hinduvulu anni moosukuni koorchavali vallu emi chesina kooda kadha...
@venkyswhanika7599
@venkyswhanika7599 2 жыл бұрын
ద్వేషం అనే మత్తులో జోగుతున్నది ఈ దేశం. ఆయుధాలు పట్టుకోవాలి, ఉగ్రవాదులను ఏకి పారేయాలి అనే పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలి అనుకునే వారెవరూ కూడా నిజంగా అంత క్రూరులు కారు. వారు ఈ సోషల్ మీడియా లో వచ్చే న్యూస్ కి ప్రభావితమయిన మామూలు భారతీయులు. ఈ గ్రూప్ లో చేరడం వలన మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది అనుకుని, ఆ మెజారిటీ గుంపులో ఉన్న వెచ్చదననానికి అలవాటు పడి, ఆ గుంపు ద్వారా వెదజల్లబడే ద్వేషానికి బానిసలు అయిన వారు. ఒక రకంగా ఈ ద్వేషపు మెసేజ్ ల వాట్సాప్ ఫార్వార్డ్ లు, సోషల్ మీడియా కామెంట్లు కూ ఎంటర్టైన్మెంట్ ఏ.
@krishna_70
@krishna_70 2 жыл бұрын
మీ తెలుగు కాస్త గ్రంధస్థం తెలుగు లా ఉంది, ఎం చేస్తుంటారు మీరు ఇంత పట్టు తెలుగు పై ఎలా వచ్చింది.
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 2 жыл бұрын
తెలుగు జర్నలిజం లో ఆణిముత్యం మన GS
@rexoctalish
@rexoctalish 2 жыл бұрын
True bro
@MSDhoni-fn2ey
@MSDhoni-fn2ey 2 жыл бұрын
Modagudu
@srikanthgupta3836
@srikanthgupta3836 2 жыл бұрын
👍 true...
@bhanuprakashsreeram7506
@bhanuprakashsreeram7506 2 жыл бұрын
Not exactly.... Muslims gurinchi matladamanandi....appudu oppukunta gs garu dammunna journalist ani.....evarriki aa balls vundav
@VNN_ai
@VNN_ai 2 жыл бұрын
@@bhanuprakashsreeram7506 nv 🍊🍊🍊 ganvi
@SuperPriyarajan
@SuperPriyarajan 2 жыл бұрын
Sad story from BBC, please take a 360 degree view to present things like this. This is just one directional, negative influential and provocative. I urge you not become another foreign paid media in India. Jai Hind 🇮🇳
@pt3653
@pt3653 2 жыл бұрын
Already BBC IS PAID MEDIA FROM FOREIGN FUNDING
@manoharreddymeda1419
@manoharreddymeda1419 2 жыл бұрын
Indian media took the side of brothel justice.
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
It is already foreign paid sir
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
@tricksVidyalayam
@tricksVidyalayam 2 жыл бұрын
Yes
@bandaruravikumar4764
@bandaruravikumar4764 2 жыл бұрын
ద్వేషం ఈ దేశానికి ప్రమాదం. GS గారికి ధన్యవాదాలు.
@mssharma1510
@mssharma1510 2 жыл бұрын
రాళ్ళు విసరడం గురించి ఒక్క విశ్లేషణ చేశావా? ఆధునిక సమాజంలో రాళ్ళు విసరడం ప్రజాస్వామ్య విధానమా? గాంధీ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి రాళ్ళు విసరమని వాళ్ళకు పిలుపు ఇచ్చారా? అది న్యాయ సూత్రమా? నా ❤️లో విశ్లేషణ.
@pt3653
@pt3653 2 жыл бұрын
❤️ goes to gs
@veeraelchuri7794
@veeraelchuri7794 2 жыл бұрын
instant justice not possible like instant noodles, we should follow due process of investigation and judicial inquiry
@kethavathvijayprasad4226
@kethavathvijayprasad4226 2 жыл бұрын
My aunty got justice after fighting 17 long year's . It doesn't make any difference if justice delevered late Instance justice way better than late justice ⚖️ ♎ I understand your point of view as well . But y u don't think gray side of Indian judiciary system
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
@sudeeptech1393
@sudeeptech1393 2 жыл бұрын
@@kethavathvijayprasad4226 yes,main problem of Indian judiciary is lack of lawyers in India and facilities in the courts.we need take reforms in judiciary then only we can solve the problems.
@maheshvolunteer898
@maheshvolunteer898 2 жыл бұрын
నాకు తెలిసి ఇలాంటివి ఇంకా జరుగుతాయి...ప్రశాంత్ కిషోర్ ఇలాంటివి చేయిస్తారు అని నా అభిప్రాయం
@deckardshaik
@deckardshaik 2 жыл бұрын
ప్రశాంత్ కిషోర్ 2014లో మోడీకి సపోర్ట్...
@vnvdprasad2236
@vnvdprasad2236 2 жыл бұрын
బుల్డోజర్ న్యాయం అనేది ప్రజాస్వామికం కాదు
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి ఈయన చేస్తున్నదే నిజమైన ప్రజాస్వామ్యం
@SudheerKumar-ds6nb
@SudheerKumar-ds6nb 2 жыл бұрын
Good Job for BBC దేశం లో చాలా మీడియా లు అమ్ముడుపోయాయి ప్రతి పార్టీ కి కాని బిబిసి మీరు వేరే దేశం అయినా నిజం మాత్రమే చెపుతారు
@SR_interiors93
@SR_interiors93 2 жыл бұрын
e channel apudu India nagetive ga cheptundi
@ammannarajubugatha2932
@ammannarajubugatha2932 2 жыл бұрын
Edi worst chanall
@karunln6515
@karunln6515 2 жыл бұрын
Ante Hindus ki support chetshe correct anataru idhenti bhayya evaridhi wrong aiena immediate ga action is wrong
@pets4791
@pets4791 2 жыл бұрын
@@karunln6515 full video chudu bro
@pets4791
@pets4791 2 жыл бұрын
@@karunln6515 valu esina stones mi paina paduthe thelusthadhi pain
@paavanavenkateshjorige3368
@paavanavenkateshjorige3368 2 жыл бұрын
రాళ్ళు వేయటం ఆలయాలు కులచటం వీళ్ళ దృష్టిలో లౌకిక వాదం
@venkyswhanika7599
@venkyswhanika7599 2 жыл бұрын
ఈరోజు అసలు ఇష్యూస్ ని పక్కన బెట్టి ఇలాంటి పనికిమాలిన విషయాల పట్ల చర్చ జరిగేలా చేయడం, మిగతా పార్టీస్ బాధితులకు కనీసం అండగా నిలబడటానికి భయపడే స్థితికి తీసుకురావడం BJP యొక్క కుతంత్ర విజయం. మాట్లాడితే తుకుడే తుకుడే గ్యాంగ్ అని, హిందూ వ్యతిరేకి అని ముద్ర వేయొచ్చు. మాట్లాడకపోతే నచ్చింది చేసుకుంటూ పోవచ్చు. వాహ్.. వాహ్.. ఏమి స్కెచ్ లు వేశారు రా దేశాన్ని గుడిపించేయడానికి ☹️
@_MAHESH007
@_MAHESH007 2 жыл бұрын
Apara sollu
@ecanamynationalecanamyanil5048
@ecanamynationalecanamyanil5048 2 жыл бұрын
Your explanation is very good 👍
@thinkfirst7178
@thinkfirst7178 2 жыл бұрын
Idhi ravan rajyam , kavalante ramayanam chaduvuko reference ki
@rameshtimez9084
@rameshtimez9084 2 жыл бұрын
Bjp.. పార్టీ గుర్తు బుల్డోజర్ గా మారుస్తారు... అనుకుంటా!! Rip బీజేపీ
@teluguhills7961
@teluguhills7961 2 жыл бұрын
అయ్యా బీబీసీ యాజమాన్యం గారు ఇండియా లో మతమార్పిడుల గురించి అలాగే పాకిస్తాన్ బాంగ్లాదేశ్ లలో హిందువులపైనా జరిగిన దాడులను గురించి ఇలాగె చెప్పగలరా మీరు !
@mans3926
@mans3926 2 жыл бұрын
2 rs credited BJP kukka
@user-madhan-kumar
@user-madhan-kumar 2 жыл бұрын
@@mans3926 hi Paytm Bach babu
@mans3926
@mans3926 2 жыл бұрын
@@user-madhan-kumar yemra BJP IT cell bsdk
@user-madhan-kumar
@user-madhan-kumar 2 жыл бұрын
@@mans3926bjp kadu ra nuvu erripukuvi anti nationalist L kodaka
@rajaprathipati7931
@rajaprathipati7931 2 жыл бұрын
America lo 40lakhs Hindus vunte valani yeppudaina vedinchara
@sunusunu4683
@sunusunu4683 2 жыл бұрын
ఆండ్రాయిడ్ పర్సెంట్ తప్పు చేసినవాడికి బుల్డోజర్ ఏ కరెక్ట్
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 2 жыл бұрын
గౌరవనీయులైన బి బి సి వారు హిందువు అమ్మాయిల మీద లేదా హిందూ ధర్మం మీద హిందూ సంస్కృతి మీద హిందూ పండుగలు మీద జరుగుతున్న దాడుల గురించి మీ జీవితంలో ఒక్క వీడియో చేసే దమ్ము మీకుందా
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
👌👌👌
@k.m.vmodgamestechstatusmor3035
@k.m.vmodgamestechstatusmor3035 2 жыл бұрын
I WILL ASK ONE QUESTION BRO JUST SELECT ONE OPTION
@annangisimhadri6213
@annangisimhadri6213 2 жыл бұрын
Jai sri ram 🙏
@Bharat_Ya
@Bharat_Ya 2 жыл бұрын
వితౌట్ వీసా దేశంలోకి చొరవ పాడటం న్యాయమేనా చొరబడడం మె కాకుండా ఇక్కడి వారిపై దౌర్జన్యం చేయటం న్యాయమేనా....
@Jay-yh1od
@Jay-yh1od 2 жыл бұрын
Superb analysis and insights
@projectwork3908
@projectwork3908 2 жыл бұрын
Abbani adani ki kisam bjp gov pani chestumdi bjp valla hindu valakuda use ledu
@madrasminds-khadar9072
@madrasminds-khadar9072 2 жыл бұрын
క్లియర్ అండ్ కట్ మనకు ఒక విషయం ఇక్కడ అవగతం అవుతుంది సార్ & ఏ... ఎదవలు ఈ చర్యలు చేసారో...ఆ విషయం అందరికి తెలుసు..... నా దేశం నా మట్టి అని నేను అనుకుంటున్నా కానీ &ఈ మతవిద్వేషాలు తెచ్చి మా వర్గానికి &మిగితా మా 🤝🤝హిందూ సోదరులకు మధ్య చిచ్చు పెడితే... వాటి పరిణామలకు..కచ్చితంగానేను ఓక గుణపాఠం భవిష్యత్తులో చేసి చూపిస్తాను 😡😡
@_MAHESH007
@_MAHESH007 2 жыл бұрын
Are lucha hinduvuala sobha yatra meedha rallavu besina lucha gallu evaru ra
@veeraelchuri7794
@veeraelchuri7794 2 жыл бұрын
thank you bbc for reporting real issues
@tejeswararaomangi
@tejeswararaomangi 2 жыл бұрын
వాజ్ పాయ్ గారు జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అని అన్నారు అది చెప్పలేదు.
@malli-vn5yj
@malli-vn5yj 2 жыл бұрын
రాళ్లతో కొట్టింది ఎవడు గున్ తో కాల్చింది ఎవడు తప్పు కాదా బిబిసి.. వొక రాయి వేస్తే next buldozer enter అవుతాయి
@thinkfirst7178
@thinkfirst7178 2 жыл бұрын
Govt sleeping right. If someone using guns.
@firstdecision4467
@firstdecision4467 2 жыл бұрын
Arey lucha... meeku gudulleva ??? Thaagi egarataniki???? Mee gudulla meeda veskondira raallu... masjid mundi record dance entra thagubothu kukkallara... ? Mee ramudu mundu veskondi..
@deckardshaik
@deckardshaik 2 жыл бұрын
ఇదే సెక్యూరిటీ ఆ ర్యాలీలో పెట్టొచ్చుకదా...???
@malli-vn5yj
@malli-vn5yj 2 жыл бұрын
@@deckardshaik gun పేల్చడం తప్ప కాదంటారా
@malli-vn5yj
@malli-vn5yj 2 жыл бұрын
@@deckardshaik security లేకపోతే gun tho రాళ్లతో దాడి చేయొచ్చా.. ఇదేం బాగోతం బాబు
@srikanthuppula9116
@srikanthuppula9116 2 жыл бұрын
Hello bbc akkada cheppalsindi akkuva takkuva ellulu kadu akkada anni akramamga kattinavi muslim ellulu anni .hindu ellulu anni count cheppandi . because akkuva Akramam ga Katrinavi musli ellulu kabatti meku ala anipisthuna
@Dark-space99
@Dark-space99 2 жыл бұрын
Yes, but this media need divide and rule policy
@firstdecision4467
@firstdecision4467 2 жыл бұрын
Oray akramana nirmanalu kulcheyyalantey RBI ki bokka petti, pakka desaniki poyi darja ga balusthunna valla buildings ni kuulchamanu... roju kooli cheskone muslims illu mathrame kanapaddaya??? Mee loude bogi gaadiki?
@satishk1375
@satishk1375 2 жыл бұрын
వీళ్ళు ఎక్కువ మంది ఒక చోట చేరితే హిందువులను ప్రశాంతంగా బతకనివ్వరు.. మన ఓల్డ్ సిటీ లాగా.
@anandam522
@anandam522 2 жыл бұрын
బీబీసి నా దేశం పై విషం చిమ్ముడు ఆపు శ్రీ రామ నవమి సందర్భంగా దాడి జరిగినది,హిందువులు దాడి చేయలేదు
@proudtobeanindian7435
@proudtobeanindian7435 2 жыл бұрын
Dhadi evaru muslim le chesarantavaa
@anandam522
@anandam522 2 жыл бұрын
@@proudtobeanindian7435 మారి ఇంకేవరు హిందువు లే రాళ్లు రువ్వుకుంటారా
@shravankumar-kr1iz
@shravankumar-kr1iz 2 жыл бұрын
Vadu avado desham loki vachi akramichi kattukoni mana desham loni mana medhiki rallu veste adhi nayamlaga kanapadutudha . savadegadame asalu Indians ki national card evali
@SR_interiors93
@SR_interiors93 2 жыл бұрын
Hindus pai jarigina dhadi correct anttara
@ravisoljar6803
@ravisoljar6803 2 жыл бұрын
ఎమ్ దాడి ర..పుకా
@Rahulanugu299
@Rahulanugu299 2 жыл бұрын
Ekada Muslim hindu kadu bro…. Bjp and mim playing games with people….. asal development ledu m ledhu…. Religious fights yekuva avuthunayi because of mim n Bjp
@mans3926
@mans3926 2 жыл бұрын
BJP IT Cell bsdk .. amithshah gaadu nidrapotunda?
@bilalanagarongole8598
@bilalanagarongole8598 Ай бұрын
Super topic , ThanQ BBC
@chintamadhu5647
@chintamadhu5647 2 жыл бұрын
E bbc chanel ni buldojar tho kulcheyali
@offersandcouponshub
@offersandcouponshub 2 жыл бұрын
GS garu Chala excited ga kanipincharu ee video lo 😊😍
@ashokkumar-zk5dm
@ashokkumar-zk5dm 2 жыл бұрын
bbc ఛానల్ లో కూడా న్యూస్ క్వాలిటీ గా చేయటం లేదు. మీరే సమస్య ను సృష్టిస్తున్నారు
@enjamurisrinivassrinivas4834
@enjamurisrinivassrinivas4834 2 жыл бұрын
@nareshk9447
@nareshk9447 2 жыл бұрын
Perfect treatment for stone pelters
@kalamadugu-
@kalamadugu- 2 жыл бұрын
Telengana lo kuda buldozer vasthundhi
@rameshm2099
@rameshm2099 2 жыл бұрын
దేశంలో 100 కు పైగా రామనవమి వెడుకుల్లో రాళ్ళు రువ్వి అలజడి సృష్టించినప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణలు , వీడియోలు చేయాల్సింది,,,మళ్ళీ దీనిలో అన్సారీ బీజేపీ వాడని మనలను కన్విన్స్ చేస్తున్నాడు....బ్రిటిష్ జాగిలం
@Bharat_Ya
@Bharat_Ya 2 жыл бұрын
బి బి జె పి భారతీయ బుల్డోజర్ జనతా పార్టీ
@madanmohan3469
@madanmohan3469 2 жыл бұрын
Bbc always criticised Hinduism . they always support Christianity 😁😁😁😁and Muslims .
@lakshmimadhavath3127
@lakshmimadhavath3127 2 жыл бұрын
బుల్డోజర్ న్యాయమే సరైనది
@anandkintada2763
@anandkintada2763 2 жыл бұрын
నీ కొండ పూ,...
@thegamingbro.........5531
@thegamingbro.........5531 2 жыл бұрын
Mee inti daaka vasthe telusthadi
@vignan9242
@vignan9242 2 жыл бұрын
Raalluu visaranantavaraku Avari intiki bulldozer's raavuu bro
@kotivemavarapu8126
@kotivemavarapu8126 2 жыл бұрын
Mee intiki kuda vastadi buldozar
@proudtobeanindian7435
@proudtobeanindian7435 2 жыл бұрын
@@vignan9242 masjeeth lo jendalu pettadam tappu kadu antav
@pets4791
@pets4791 2 жыл бұрын
Need little corrections in constitution to stop these kind of media & anti nationals
@dyavatipranay7379
@dyavatipranay7379 2 жыл бұрын
yes , we also need to stop godi media
@paavanavenkateshjorige3368
@paavanavenkateshjorige3368 2 жыл бұрын
హిందువులు పరమత సహనం ఉండాలి మరక అధిక జనాభా అయితే పరమత సహనం ఎందుకు వుండదు
@Dark-space99
@Dark-space99 2 жыл бұрын
@@dyavatipranay7379 yes scamgress media also
@firstdecision4467
@firstdecision4467 2 жыл бұрын
@@paavanavenkatesh arey bokka ga nee druistilo constitution antey enti cheppu...
@firstdecision4467
@firstdecision4467 2 жыл бұрын
@@paavanavenkatesh Oray pandi maaku chendalamaina jeevi..ra nuvvu mari mem asahyinchukune pandi ne devudiga poojisthav gaara... chemdaluda... ikkade thelusthundi meeku maaku theda...? Me daiva pandi mokaniki nenu suti prasna vesthunna Muslim majority e place lo hindu la meeda daadi eppudu jarigindi cheppu ra...
@keshavanaidu5166
@keshavanaidu5166 2 жыл бұрын
Correct treatment....
@PraveenKumar-gw2ki
@PraveenKumar-gw2ki 2 жыл бұрын
muslims yekkada unna pandula laga nivasistaru kanadam kuda pandula lane anthe addu adupu undadhu vallani yeripadeyadam manchideee...jai hind jai bharath
@rafimohammad3344
@rafimohammad3344 2 жыл бұрын
Brother, just step out and try to find any educated muslim in cities who has more than 2 children. Similarly if you go to villages and see older generations or not educated people, even Hindus have more than 2 children. In fact, most of my cousins and relatives have only one child because they are worried they cannot afford to send children to better schools if they have more. Please don't generalize people just to spread hate.
@shaikkarimullah53
@shaikkarimullah53 2 жыл бұрын
Meeru lera pandulalaga
@rafimohammad3344
@rafimohammad3344 2 жыл бұрын
@@shaikkarimullah53 if you really believe every human came from one single male and one single female (Adam and Eve) then you would believe every human is your brother /sister. If you take example of prophets you will see kindness.. Even towards people of Taif who threw stones or the jewish lady who threw garbage on, or moses who prayed for forgiveness of his people despite them not following commandments. You being rude to others isn't going to help with attaining peace nor you being good in God's opinion. Be kind.. No matter what.
@shaikkarimullah53
@shaikkarimullah53 2 жыл бұрын
@@rafimohammad3344 nuvvu peace antey valla comments chudu thammmudu social media
@mans3926
@mans3926 2 жыл бұрын
BJP it cell kukka ... Modi gaadi ayya 7 mandini kannadu ... Modi gaadu panda ?
@pt3653
@pt3653 2 жыл бұрын
వీడి ఇష్టం రా బాబు.... ఈ కొన్ని రోజులు ఉండి పోయేది... పార్టీ సింబల్ అంటా....ఈ గబ్బు గాడు గువ్వ న్యూస్ రాస్తాడు...... వీడు స్వంత అభిప్రాయం అందరికీ అంటించే బ్రిటిష్ నాటి విభజించు పాలించు నీచపు ఆలోచనల జీ వి.... కేవల 2% extremist లు అన్ని వర్గాల్లో ఉంటారు...అలాంటి వారిని లెక్క పేట్టి అందరూ అలాగే ఉన్నారు అంనటం.... నీ మూర్ఖత్వం GEEVI... నీ అభిప్రాయాలు నీ గువ్వల పెట్టుకుని COMMUNALISM వేషాలు వెయ్యకు.... రాళ్లు వేస్తే తప్పు కాదు. గున్ పిలిస్తే తప్పు కాదు ఇదేనా నీ జర్నలిజం, ఇదేనా దేశ భద్రత.... ఒక వైపు చెప్పటానికి జర్నలిజం ఎందుకు వాడుతారు రా బాబు. అన్ని వైపుల ఉన్న అన్ని కోణాల దృష్ట్యా చెప్పి ప్రజల కి వారు అభిప్రాయం ఇవ్వాలి కానీ రుద్ద కూడదు....❤️GV
@projectwork3908
@projectwork3908 2 жыл бұрын
Deshanii nashanam chaidani ki plan
@veeraelchuri7794
@veeraelchuri7794 2 жыл бұрын
don't fall for bjp devide tactics, spend some time read bagat Singh views about communal rites.he explained 100 years before
@ravip9891
@ravip9891 2 жыл бұрын
అక్రమ కట్టడాలి, అక్రమ నిర్మాణాల్లి,అక్రమ విగ్రహల్లి,అక్రమ ప్రార్ధన స్థలాలి బుల్డోజర్లతో కూల్చడం 100% కరెక్ట్..మీకేంటి భాద? ఇలాటి అక్రమ నిర్మాణాలు వల్లే కదా వర్షా కాలం లో మహా నగరాలు నీట మునుగుతున్నాయి.
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
@Khasim.733
@Khasim.733 2 жыл бұрын
Correct ga cheppyaru🙏
@bhaskarsriram7497
@bhaskarsriram7497 2 жыл бұрын
మెజారిటీ ప్రజల్లో మైనారిట్ పాట్ల విద్వేషం పెంచారు ఈ పాలకులు.... మైనారిటీలలో యెక్కడో ఎవరో ఒకరు చెడ్డ వ్యక్తి unte ఆ matam ప్రజ lu andarini ద్రోహులు గా చూడటం చాలా తప్పు...mana pakkintlo unde muslim, mana tho chadive muslim friends, yentho Mandi manchi vallu untaru
@bhaskarsriram7497
@bhaskarsriram7497 2 жыл бұрын
@@EXChristianRamRam yentha Mandi gontulu koyadam nuv chusav....yekkada chusav...bhrama lo undi meru
@bhaskarsriram7497
@bhaskarsriram7497 2 жыл бұрын
@@EXChristianRamRam yekkada mana Desam lo okka case cheppu gatha 1 year lo
@ss-cs5gd
@ss-cs5gd 2 жыл бұрын
@@bhaskarsriram7497 rr creatives ani pettukunnadu ga andhuke kottavi create chesthunnadu
@karthikidsanimetv
@karthikidsanimetv 2 жыл бұрын
Bjp leaders become north korean leaders
@palivelamanikanta2750
@palivelamanikanta2750 2 жыл бұрын
BBC కాశ్మీర్ పండిట్స్ కి న్యాయం చెయ్
@kirankumar4049
@kirankumar4049 2 жыл бұрын
India lo offboil muslim s unnaru anukunna eppudu hindu s kuda offboil ayyaru
@tinkuraj9715
@tinkuraj9715 2 жыл бұрын
Super bro sutti lekunda super chepparu
@sankarrao1100
@sankarrao1100 2 жыл бұрын
Good reporting sir
@viswanthpy7489
@viswanthpy7489 2 жыл бұрын
ఆప్ వెనుక నుండి చేపిస్తుంది కనుక వారు ముందుకు రారు
@irfanmunna3123
@irfanmunna3123 2 жыл бұрын
Chesindi bjp sirrrr,,,,,,,delhi police central chetilo untai
@pramesh7984
@pramesh7984 2 жыл бұрын
last 70 years lo leni hindu muslim godavalu ippudu anduku vastunnai antav bro alochinchu
@chirudhivvechaityanafounda3832
@chirudhivvechaityanafounda3832 2 жыл бұрын
మంచి విశ్లేషణ బిబిసి లాంటి న్యూస్ ఛానల్స్ లో సబ్జెక్టు ఉంటుంది తెలియని వాళ్ళకి తెలియజేసినట్లు ఉంటుంది హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు బీబీసీ తెలుగు యాజమాన్యానికి 🙏
@mohankommanapalli7439
@mohankommanapalli7439 2 жыл бұрын
వార్త పత్రికలు దేశానికి అండగా నిలబడాలి గానీ ఇలా దేశ ద్రోహులకు అండగా నిలబడ కూడదు..
@emmanuelsatwick6535
@emmanuelsatwick6535 2 жыл бұрын
Good explanation
@tarakcreations7
@tarakcreations7 2 жыл бұрын
Very good that is bulldozer 💪🔥 enni rojulaku india lo marpu vchindi jai bjp 🔥🔥🔥💪💪👏👏
@itrendzxerox4242
@itrendzxerox4242 2 жыл бұрын
GS garu miku aa area gurinchi purthiga thalusa after 7pm aa area ki taxi vadu Radu yandhuku Ani study chaiyandi
@deckardshaik
@deckardshaik 2 жыл бұрын
నువ్వు పోయి చూసావా
@itrendzxerox4242
@itrendzxerox4242 2 жыл бұрын
@@deckardshaik chusanu kabati chapa
@deckardshaik
@deckardshaik 2 жыл бұрын
అక్కడ చాలామంది హిందూస్ కూడా ఉంటున్నారు... ఒక విషయం గుర్తు పెట్టుకో ఎవరైనా నీ ఇంటి ముందుకొచ్చి నిన్ను నరుకుతా మీ వాళ్ళని చంపుతాం భారత దేశం లో ఉండాలంటే మా దేవుడికి జై కొట్టాలి అంటే నువ్వు ఏం చేస్తావో చెప్పు
@bhaskarsriram7497
@bhaskarsriram7497 2 жыл бұрын
E bjp common people brain lo minorities meda visham Baga feed chesaru.....e religious hatred ki chetta logic istaru e bjp bhakthulu
@nagarajumarupaka341
@nagarajumarupaka341 2 жыл бұрын
బావప్రకటణ స్వేఛ ఉందని ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి ఇది మంచి సమాదానం కావాలి. అందరం ఈ దేశ ప్రజలమే అతివాదం తగ్గించుకోవలి Jai hind
@shaikjaveed5869
@shaikjaveed5869 2 жыл бұрын
Takshana Nyayam kadhu, Anyayam adhi... There is a Proper procedure and Laws for everything in the Republic of India.
@vignan9242
@vignan9242 2 жыл бұрын
"Republic of india" edi chusukoney Asaanghika shaktulu akkuva ipotunnai...!! Delhi lo arrest ina Ansari - mey jukhega nai...ani public lo savaal chestunnadu..avaru echaru bro antta freedom😠😠 chettamlo losugulu addupettukoni elaa chestunnaru..
@yaswanth3202
@yaswanth3202 2 жыл бұрын
Gs doesnt give 360 view i feel he gives biased judgement
@coastalhealthcare2201
@coastalhealthcare2201 2 жыл бұрын
Road widening lo undi
@rahulreddyfx
@rahulreddyfx 2 жыл бұрын
Mudu Ee BJP lekapothe... Ae problam vudadu
@Okrishnamurthy9
@Okrishnamurthy9 2 жыл бұрын
వాళ్ళ మత పెద్ద లు వాళ్ళకి హింసని ప్రోత్సహిస్తున్నారు.
@pattabhibba1330
@pattabhibba1330 2 жыл бұрын
BBC
@rathikindisambasivarao3669
@rathikindisambasivarao3669 2 жыл бұрын
అరే ధోరణి అని నోరు చించుకుంటున్నావు... ఎవడో వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి.. రోడ్డు మీద గొడవ మధ్యలో తుపాకులు పేలిస్తే.... ఆ ధోరణి కొనసాగిస్తే... దేశం ముందుకు వెళ్తుందా... తప్పుడు జర్నిలిజం.. అర్ధ సత్య జర్నిలిజం ... వల్ల ఇదివరకు లాగా లబ్ది పొందలేరు మీరు
@Jayam567
@Jayam567 2 жыл бұрын
Correct bro
@aranyaDandaka
@aranyaDandaka 2 жыл бұрын
కరెక్ట్ బ్రో
@pengeaworld911
@pengeaworld911 2 жыл бұрын
Neeku kavalisina points levu akkada
@rathikindisambasivarao3669
@rathikindisambasivarao3669 2 жыл бұрын
@@pengeaworld911 neeku naku kavalsina points avasaram ledu...jarigindi complete GA chepte chalu. Ardha satyam anduke..konni cheppi..konni cheppakunda vundadam valla
@PraveenKumar-gw2ki
@PraveenKumar-gw2ki 2 жыл бұрын
nijam cheppandi sir ,,, muslims yekkuva ayyaru kabatte akkada godavalu chestunnaru , aina vallu yeppudu para mata gowrvanni patincharu...muslims ki chala deshalu vunnayi kaani maa hinduvulaki unna okka desham ee bharathadesham... okka turaka nakoduku bharat mata ki jai anadu....
@copper406
@copper406 2 жыл бұрын
dude just go to Mental hospital ....
@rafimohammad3344
@rafimohammad3344 2 жыл бұрын
Hindustan zindabad!! Bharat zindabad!! Jai Hind!! India zindabad!! See.. I say and believe all the above. Only problem is with 'mata'. India is my motherland, I love it, I want all the citizens of all faiths to be safe and peaceful. It is my motherland but I can't treat it as mata or goddess. So you call me a traitor?
@santhosh2513
@santhosh2513 2 жыл бұрын
Godavalu evaru start chesaro andhariki thelusu
@vuntlasurendra1295
@vuntlasurendra1295 2 жыл бұрын
Good story
@GOGADA12
@GOGADA12 2 жыл бұрын
Politicians following divide and rule policy. Money transfer to people and no infrastructure maintenance. Coming generations will suffer and until unless people become wise these will not stop
@pushyamithragande8239
@pushyamithragande8239 2 жыл бұрын
Jai sri ram
@kramakrishnakrk1799
@kramakrishnakrk1799 2 жыл бұрын
Good
@prudhviraj4492
@prudhviraj4492 2 жыл бұрын
Varthamana samjam lo rallu veyadam elanti paristitulunu dari testundi…….sahananiki kuda oka limit untadi journalist garu
@laxmandora8404
@laxmandora8404 2 жыл бұрын
ippudu muslim lu vunaru kabatti valla midha pedhanam vundhi Oka vela muslim lu pothe Kulaala pedhanam vasthadhi,, Ee buldojar lu yendhira ayya
@mans3926
@mans3926 2 жыл бұрын
@@paavanavenkatesh pora kukka
@mans3926
@mans3926 2 жыл бұрын
@@paavanavenkatesh BJP IT Cell bsdk ... pichakuntla kukka ... Modi gaadu hinduvulani kaapade sththilo ledu ... Vaanni resign cheyyamanu
@mans3926
@mans3926 2 жыл бұрын
@@paavanavenkatesh comment ku vache 2 rupayalaku panichese kukkavu ...neeku desham yemaina parkedara kukka ? Petrol 125 ...oil 200 ... WIP 15% ... Tala yeda pettukuntavra kukka ... India maro srilanka ayyindi
@nareshreddy2477
@nareshreddy2477 2 жыл бұрын
ఎందుకు అపారు కుల్చకుండ
@Narayanapalla369
@Narayanapalla369 2 жыл бұрын
GS gaaru handsome gaa unnaru
@vijaysaikumar1537
@vijaysaikumar1537 2 жыл бұрын
Jai sree ram
@thinkfirst7178
@thinkfirst7178 2 жыл бұрын
Ramudu devudu ravanudu kadhu
@pmk8982
@pmk8982 2 жыл бұрын
Buldoger trend super
@tarundamarla
@tarundamarla 2 жыл бұрын
Maximum every one are commenting against this news.. Try to delivery full story ,not one sided..
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 48 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 25 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 48 МЛН