Modi Putin Hug: రష్యాలో పుతిన్‌, మోదీ ఆలింగనం చేసుకోవడం మీద ఎందుకింత చర్చ జరుగుతోంది? | BBC Telugu

  Рет қаралды 47,326

BBC News Telugu

BBC News Telugu

21 күн бұрын

భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరూ ఇలా ఆలింగనం చేసుకోవడం మీద పాశ్చాత్య విశ్లేషకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ వీరి ఆలింగనం మీద ఎందుకింత చర్చ జరుగుతోంది?
#NarendraModi #Putin #Russia #India
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 104
@SNV...74-66
@SNV...74-66 20 күн бұрын
హలో బి బి సి ప్రపంచ నాయకులు స్పందన కాదు భారతీయుల స్పందన తెలుసుకోండి.... ప్రతి భారతీయుడు కూడా మా భారతదేశం తరువాత మేము అమితంగా ఇష్టపడే దేశం రష్యా దానికి కారణం మాకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న దేశాలలో ప్రథమ స్థానంలో రష్యా ఎప్పుడూ ఉంటుంది... అమెరికా బ్రిటన్ వంటి దేశాలు మా భారతదేశం మీదకి పాకిస్తాన్ ప్రేరేపించి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే రష్యా మాకు ఏ విధంగా అండగా ఉండి రక్షణగా నిలిచినారు నిలిచినదో ప్రపంచానికి తెలుసు మీ బిబిసి కి కూడా తెలుసు అందువల్ల ప్రపంచ నాయకుల స్పందన కాదు సగటు భారతీయుడు స్పందన ప్రపంచానికి తెలియజేయండి భారత్ తో స్నేహం అంటే ఎలా ఉంటది ప్రపంచం తెలుసుకుంటుంది
@rajanarsimulupilli6795
@rajanarsimulupilli6795 20 күн бұрын
మా పాత నమ్మదగ్గ నేస్తం.
@vckg4414
@vckg4414 20 күн бұрын
Alinganam .. Though rakolla Sampradayam .. PooThin MoHD lu .. Adhe Edari jathi Pranteeyule kabatti .. Valla Secret Settlement lu Vallaki Untaayi .. Bayatiki Ela kanapadna
@marutinaresh8191
@marutinaresh8191 14 күн бұрын
ఇది ఖచ్చితమైన నమ్మదగ్గ... స్నేహం ❤😂😂😂
@rkbabu9848
@rkbabu9848 20 күн бұрын
సమర్ధుడైన పాలకుడు నరేంద్ర మోడీ
@Naaradhaara
@Naaradhaara 19 күн бұрын
మనిపూర్ 😂😂 ఉక్రెయిన్ 😂😂😂 మానవ జుమ్లాలు 🤣🤣
@sivajivadlamudi
@sivajivadlamudi 17 күн бұрын
స్వార్థపూరిత కొత్త మిత్రులకంటే నమ్మదగిన పాత మిత్రుని తో నే మంచిది
@ramanareddyputta2893
@ramanareddyputta2893 20 күн бұрын
వాడెవరండి మనగురించి మాట్లాడడానికి. రష్యా ఎప్పటికీ భారత్ ఆప్తమిత్రుడు.ఎవరికోసమో ఈ బంధం బలహీనమవ్వదు
@srinivaschoppari7424
@srinivaschoppari7424 20 күн бұрын
దేశ ప్రయోజనాలు అంటే ఇద్దరు వ్యక్తుల బంధం మాత్రమే కాదు ఇరు దేశాలలోని కొన్ని కోట్ల మంది ప్రయోజనాలకు సంబంధించినధి మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం అది ఎక్కడ అయిన సరే కాపాడుకోవడమే ముఖ్యం 🇮🇳🇮🇳🇮🇳
@KirankumarValireddi
@KirankumarValireddi 20 күн бұрын
🚩🇮🇳జయహో మోడీ జీ🇮🇳🚩🙏🙏
@bellanajnanesh4237
@bellanajnanesh4237 20 күн бұрын
Obviously India prayojanale india ki important its not crime .its India' s self respect
@RanganathSura
@RanganathSura 20 күн бұрын
India is great ❤India 🇮🇳
@harinathkollam4351
@harinathkollam4351 15 күн бұрын
Great India great leader Modi ji❤
@suyanarayanamurthysistla1513
@suyanarayanamurthysistla1513 20 күн бұрын
Strategically it is important to go along with Russia.
@jyothi9882
@jyothi9882 20 күн бұрын
Pratidi issue cheyyadam tappa vere panemi ledu la undi kontamandi ki
@nareshnetha1263
@nareshnetha1263 20 күн бұрын
భారత్. రష్యా.చైనా.ఇజ్రాయెల్. ఈ నాలుగు కలిసి ఉంటే ఏ దేశామ్ కూడా ఏం పీక్క లేదు
@bestcomedy374
@bestcomedy374 14 күн бұрын
It's normal habit and good friendship
@gavaralokesh8529
@gavaralokesh8529 20 күн бұрын
Jai bjp
@netra3
@netra3 20 күн бұрын
యూరప్ మరియు అమెరికా యొక్క సమస్యలు భారతదేశ లేదా ప్రపంచ సమస్యలు కావు, భారతదేశం ఒక స్వతంత్ర శక్తిగా ఎదిగిన దేశం, ఏ దేశంతో స్నేహం చేయాలో ఏ దేశంతో ఉండకూడదు భారత్ యొక్క స్వతంత్ర నిర్ణయం, ఇప్పుడు భారతదేశం ఒకప్పటి కాంగ్రెస్ పాలనలో ఉన్న భారతదేశం కాదు.
@chandrasekharhumanist5095
@chandrasekharhumanist5095 12 күн бұрын
Longlive India 🇮🇳 and Russia 🇷🇺 friendship
@srinivasraogundu1754
@srinivasraogundu1754 17 күн бұрын
👍
@VAnjali-nc1xx
@VAnjali-nc1xx 19 күн бұрын
Super friendly
@jagadeeshr4387
@jagadeeshr4387 20 күн бұрын
Modi redefined India power ...
@ShivaKesav.prajapathi
@ShivaKesav.prajapathi 17 күн бұрын
ని ఏడ్పు ఎప్పుడు భారత్ పైన అమెరికా ,ఇంగ్లాండ్ పైన మీ ప్రేమ
@kuchanaganesh9156
@kuchanaganesh9156 19 күн бұрын
❤❤❤❤❤
@manjunathvreddy8078
@manjunathvreddy8078 20 күн бұрын
Evadu entha peekesukunna, Russia is always a best friend to India.
@balajiseedssolutionspvtltd1800
@balajiseedssolutionspvtltd1800 19 күн бұрын
దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మన ప్రధాని స్పందించారు....మన పాతం నమ్మకమైన దేశం... అమెరికా అవకాశవాద దేశం
@srinivasratnapuram2707
@srinivasratnapuram2707 19 күн бұрын
జై మోడీ జై జై మోడీ
@NeelamshivaKumaru
@NeelamshivaKumaru 17 күн бұрын
🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏💚💚💚 Jai bharat
@RajuSrajuchari
@RajuSrajuchari 20 күн бұрын
🎉🎉🎉🎉 Modi ji
@RaghuvaranBtech-7535
@RaghuvaranBtech-7535 20 күн бұрын
Modi Ukraine tho war apamannadu ani kuda cheppu zelensky ki BBChi
@junnusunnyraju
@junnusunnyraju 17 күн бұрын
Jai modi
@sivakrishnamarrapu5021
@sivakrishnamarrapu5021 19 күн бұрын
Russia is india s best friend, ❤ all indian s trusted friend Russia🇷🇺 , Russian s my bother s
@mnagaraj6087
@mnagaraj6087 20 күн бұрын
ములశంక వ్యూహం కాదా?
@bhaaratacitizenloveindia8402
@bhaaratacitizenloveindia8402 20 күн бұрын
Zelensky emina daiva bhaktudaa....vaadu asalina yudda nerastudu
@malli-vn5yj
@malli-vn5yj 17 күн бұрын
That is modi 🔥👏
@prasadtv2943
@prasadtv2943 12 күн бұрын
India best friend one and only Russia
@mohanakrishnalopinti
@mohanakrishnalopinti 16 күн бұрын
Meeru e video cheyakunda vundalsindi 💐💐💐
@BhanuKiran-oi5gl
@BhanuKiran-oi5gl 19 күн бұрын
Mody hugging bcas..... Putin much better than kcr & jagan 😂❤😅
@Internalview44
@Internalview44 20 күн бұрын
మనకి ఏమీ తెలియదు అని తెలుసుకోకపోవడం కన్నా ఏం తెలుసు అని తెలుసుకోవడంలోనే అసలైన జీవితం ఉంటుంది మనకి కనిపించే చిత్రాల వెనుక కనిపించని మనుషులు పనిచేస్తున్నారు మీరు సగం picture మాత్రమే చూశారు మిగతా సగం భవిష్యత్తులో చూస్తారు ఒకడు జరుగుతున్న పరిణామాల్ని బట్టి ఏం జరగబోతుందో అంచనా వేయడం విఫలమైతే లాభాలు నష్టాలుగా మారిపోతాయి
@raraj1993
@raraj1993 19 күн бұрын
India is first , and Russia is Big Brother
@Ghana425
@Ghana425 15 күн бұрын
ఏది ఏమైనా రష్యా మనకి మిత్ర దేశం...ఆనాడు పాక్ తో చేసిన యుద్ధం లో మనకు సహాయం చేసింది...లేదంటే ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉండేవేమో.....కాశ్మీర్ మనది కాకుండా పోయేది...
@ANIMEBOY__KING
@ANIMEBOY__KING 20 күн бұрын
Friends thappu ledu .jai Bharat jai usr
@rachuriramesh777
@rachuriramesh777 19 күн бұрын
Jelensky acting skills are very high 😅
@sri-ey5nz
@sri-ey5nz 19 күн бұрын
Hello in Russian - ( priviyat ) .
@SharaChinni
@SharaChinni 20 күн бұрын
Barath anni vishayallo neutal gane untadhi
@dadianjaneyulu152
@dadianjaneyulu152 20 күн бұрын
Russia PM gi Please Request Don't Wars Only Santhosh Myna Santhe Wanted in World Communities 🙏🙏🙏
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 20 күн бұрын
Who is Zelensky?
@user-kf7lk2oe2z
@user-kf7lk2oe2z 15 күн бұрын
మళ్ళీ ట్రంప్ పీఠమెక్కితే అన్ని నోళ్ళు మూత పడుతాయి. బైడెన్ వయసు ఐపోయిందని సగటు అమెరికన్ కి కూడా తెలిసిపోయింది
@VamsiKrishna-cl6xc
@VamsiKrishna-cl6xc 20 күн бұрын
Tight Hug
@spiritandmatter2628
@spiritandmatter2628 18 күн бұрын
Mari 1999 war lo Pak ki western countries support ichinappudu em anali ra baadkav
@marpuraju5528
@marpuraju5528 19 күн бұрын
భారత్ ఏదేశానికి బానిసగా వుండదని ప రో క్షంగా చెప్పడమైనది..
@kanthmy981
@kanthmy981 18 күн бұрын
Both dictator rulers one already converted and other about to turn
@ramroyal707
@ramroyal707 16 күн бұрын
పాపం BBC ఇంకా ఎన్నాళ్ళు ఇలా భారత్ ని బలవంతంగా పొగడాల్సివస్తుందో తెలియక తర్జనభర్జన పడుతోంది
@tdurga3358
@tdurga3358 20 күн бұрын
ఇది bbc అభిప్రాయమా?
@IteachyouWithmyvote-rk5de
@IteachyouWithmyvote-rk5de 20 күн бұрын
He won't hug common persons
@durga7744
@durga7744 20 күн бұрын
Israel is our closest family father
@user-mu4hf1kq5w
@user-mu4hf1kq5w 19 күн бұрын
మీరు మేధావులు bbc గారు మా భారతీయులు ఆలోచన విధానం మీరు పసిగటుతారు మాకు తెలుసు
@BALAJI-lz7fe
@BALAJI-lz7fe 19 күн бұрын
Keep crying BBC😂😂. India will become economic super power.
@elizabethrani2160
@elizabethrani2160 19 күн бұрын
Indialo christians pai rakthapatham nissigguga russia lo Andrew awardaa?
@mosesministries_541
@mosesministries_541 20 күн бұрын
అత్యవసర సమయాలలో ఇండియా స్టాండ్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. అమెరికాతో కూడిన నాటో దేశాలు కూడా మన దేశానికి మిత్రులే. రష్యానేమో చైనా ఇస్లామిక్ దేశాల కూటమితో జతకడుతుంది. రష్యా తో కూడిన ఇస్లామిక్ దేశాల కూటమి వైపు ఇండియా మొగ్గు చూపుతోందని భావించలేం. అలాగని రష్యా తో స్నేహ బంధాన్ని వీడలేము. ఇండియా స్టాండ్ ఏ విధంగా ఉంటుందో?
@PsychoSubbu-gt9fv
@PsychoSubbu-gt9fv 19 күн бұрын
పుతిన్ = దూర్యోధనుడు మోడీ = కర్ణుడు
@ramroyal707
@ramroyal707 16 күн бұрын
మరి జగన్ అన్న ఎర్రిపూకు అంటావా
@GangaGanga-pe4xn
@GangaGanga-pe4xn 20 күн бұрын
Jai hind jai bharat jai bjp
@sumanth3036
@sumanth3036 17 күн бұрын
Jelenski looking and acting like Rahul Gandi 😂
@rajeshkhanna9705
@rajeshkhanna9705 20 күн бұрын
Jai BJP
@durga7744
@durga7744 20 күн бұрын
Makku Russia is a big brother France is a small brother
@adprasad5979
@adprasad5979 19 күн бұрын
Bharat will never lose Russia and Israel Do the documentary on Ukraine before zelensky and after he elected He is not a leader he is a top most comedian Jai Bharat Jai Modi Jai Janasena
@junnupatel-ww2ly
@junnupatel-ww2ly 20 күн бұрын
India is great..jai bjp
@Gummagumma-jy8pn
@Gummagumma-jy8pn 19 күн бұрын
Sss
@nagkishor
@nagkishor 12 күн бұрын
India Russia best friend 🎉🎉
@_MAHESH007
@_MAHESH007 20 күн бұрын
Bbchi ki westen nakkalaku baga kaluthunantu undi alage ee dsaham lo unna pakisthan putrulaku kooda enka edavandi..😂😂
@sureshbabu8396
@sureshbabu8396 20 күн бұрын
BBC ki appudu adupe chi BBC
@vpr12308
@vpr12308 20 күн бұрын
Vanavil pasange Endra dhanassu kojs
@praneethjayasimha5943
@praneethjayasimha5943 20 күн бұрын
hail russia
@gaddamkasba3211
@gaddamkasba3211 19 күн бұрын
Putin great leader👍🏽
@bud938
@bud938 20 күн бұрын
BBC, first భారత్ ki TAX katti matladu
@Khaja.vlogs999
@Khaja.vlogs999 20 күн бұрын
పెళ్ళాన్ని కూడా ఇలాగే కౌగలించుకొని. ఉంటే ఆమె వెళ్ళేది. కాదు..😂😂😂😂😂 జై హొ విశ్వ గురు 😂😂
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 19 күн бұрын
ఇద్దరు నియంతలు ఆలింగనం చేసుకోవడం లో ఆశ్చర్యం ఏముంటుంది.
@thirukimar1449
@thirukimar1449 18 күн бұрын
తెలివి తక్కువ comment
@srinivasrao-lm1yr
@srinivasrao-lm1yr 20 күн бұрын
BJP down down. Indo - Russia friend ship long live. India democracy long live.
@thandurimasala1364
@thandurimasala1364 20 күн бұрын
పప్పు ఖాన్ గ్రేస్ కుక్కలు డౌన్ డౌన్,, భారత్ మరియు రుసియా, ఇజ్రాయెల్ దేశాల స్నేహం బలంగా ఉండాలి మోడీ గారు , బీజేపీ అధికారంలో ఉండాలి. కొండ ఎర్రి పప్పు ఖాన్ గ్రేస్ కుక్కలు వల్ల దేశానికి ఎప్పటికీ నష్టమే.
@k.z.s.kumarkarise8278
@k.z.s.kumarkarise8278 20 күн бұрын
అంతర్జాతీయ రంగంలో ఇలాంటి అతిని ప్రవేశ పెట్టింది మన పీయమ్ నే ఆస్ట్రేలియా వెళ్లి యుద్దానికిది సమయంకాదు అని ప్రకటించడం కాదు. అదేదో రష్యాలోనే చేసి ఉంటే ప్రపంచం హర్షించేది ఒక నేరస్థుడైన వ్యక్తి నుండి అవార్డు తీసుకోవాల్సింది కాదు ఇదికూడా మణిపూర్ సమస్యను దాటవేసినట్టే అనిపిస్తుంది
@rameshkumar-qr9ss
@rameshkumar-qr9ss 20 күн бұрын
మా పాత నమ్మదగ్గ నేస్తం.
@sankarreddyyeruvaka9086
@sankarreddyyeruvaka9086 20 күн бұрын
Jai BJP
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 43 МЛН
4:30 PM | ETV Telugu News | 31st July 2024
11:12
ETV Andhra Pradesh
Рет қаралды 224 М.
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН