అమ్మా nen mi kotha subscriber ni mi videos chala బాగుంటున్నాయి❤ మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది ❤ మీ లాగే మా అమ్మ అన్ని చేస్తూ సరదాగా ఉండేది నాకు రిసెంట్ గా మ్యారేజ్ ఐంది అమ్మ డైలీ మీ విడియో కోసం వెయిట్ చేస్తుంటా ❤❤ మీరు త్వరగా 10k subscribers avvali ani mansanspruthiga కోరుకుంటున్న అమ్మ🎉
@kanakaeating6917Күн бұрын
Thank you so much amma 🙂❤️
@saratkamalis64232 күн бұрын
Mee videos first time yesterday chusanu.....very nice .....meeru narsapur lo vuntara andi
@kanakaeating69172 күн бұрын
Thank you so much andi మాది నరసాపూర్ దగ్గర సీతారామపురం కానీ మేము హైదరాబాదులో ఉంటాం అండి 🙂
@saratkamalis64232 күн бұрын
@@kanakaeating6917 good andi....Anni videos chusanu chala natural ga chesthunnaru
@kanakaeating6917Күн бұрын
Thank you so much andi 🙂 @@saratkamalis6423
@harshithagadamsetti49873 күн бұрын
మీరు అచ్చం తెలుగింటి కట్టు,బొట్టు తో మధ్య తరగతి మహిళకు ప్రతినిధిలా చాలా చూడముచ్చటగా ఉన్నారు.మీ వ్లాగ్స్ కూడా చాలా నేచురల్ గా ఉంటున్నాయి.🎉😊మీ బ్లౌజ్ లు చాలా లూజ్ గా ఉంటున్నాయి.అదొక్కటి చూసుకోండి.ఇలా అన్నానని ఏమి అనుకోవద్దు.మీ వంటలు,వాటిని మీ ఫ్యామిలీ ఆస్వాదించడం సూపర్👌👌
@kanakaeating69172 күн бұрын
Thank you so much amma నాకు బ్లౌజ్ టైట్ గా ఉంటే చాల ఉక్కిరి బిక్కిరి గా ఉంటుంది తట్టుకోలేను అందుకే లూజు కుట్టించు కుంటాను అంతేనండి 🙂
@ruchithad37673 күн бұрын
Tq aunty garu repu kachhithamga chestha
@kanakaeating69173 күн бұрын
🙂😀👍
@bhavanimanchala75112 күн бұрын
Very nice receipe
@kanakaeating69172 күн бұрын
Thank you so much amma 🙂
@sivalakshmisailaja36193 күн бұрын
Super
@kanakaeating69172 күн бұрын
Thank you so much amma 🙂
@ShirishaGajavelli3 күн бұрын
Super❤❤❤❤❤❤❤❤❤
@kanakaeating69173 күн бұрын
Thank you so much amma 🙂
@bhavanimanchala75112 күн бұрын
చివర్లో కొత్తిమీర చల్లితే ఇంకా బాగుంటుంది
@kanakaeating69172 күн бұрын
అవునండి కానీ కొత్తిమీర లేదు 🙂🙂
@bhavanimanchala75112 күн бұрын
@@kanakaeating6917 ok andi
@kanakaeating6917Күн бұрын
🙂❤️@@bhavanimanchala7511
@Vijayabhargavi5493 күн бұрын
Bendakaya mukkalu ala kakunda miru kosindi 1 peace ni 2 or 3 peace la cut chyandi. Chesaka pakkana pettu kondi. Bandi petti oil vedi ayyaka talimpu ginjalu vesi e bendakaya mukkalu vesi magge varaku muta petti fry cheyandi uppu karam vesi ela fry cheste super vutundhi aunty. Miku telidu ani kadhu. Just cheputunna. Bendakaya topic kabatti. Naku favorite bendakaya. Casuval ga cheppa. Miku telise vumtumdi. Nenu cheppindhi e prosisur
@kanakaeating69172 күн бұрын
నాకు బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టమండి మీరు చెప్పింది బాగా నచ్చింది అలా ఒక్కళ్ళకి తెలిసింది ఒకళ్ళం చెప్పుకుంటే చాలా బాగుంటుంది నేను చేసింది మీకు నచ్చిందా చెప్పండి 🙂
@Vijayabhargavi5492 күн бұрын
@kanakaeating6917 ha bagundhi aunty. But memu danni pulusu antamu
@kanakaeating6917Күн бұрын
మేము చింతపండు పులుసు వేస్తేనే పులుసు అంటాము అమ్మ@@Vijayabhargavi549 🙂