Рет қаралды 195
బెంగుళూరు కోట కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో ఉన్న చారిత్రక కట్టడం. ఈ కట్టడాన్ని 1537లో విజయనగరసామ్రాజ్య రాజు కేంపే గౌడ నిర్మించాడు.
చరిత్ర:
1537లో కేంపే గౌడ ఈ కోటను మట్టితో నిర్మించాడు. అనంతరం చిక్కదేవా వాడియర్ దీనికి కొంత మరమ్మతులు చేసాడు. 1761లో హైదర్ అలీ మట్టి రాళ్ల నుంచి రాతి బండలతో నిర్మించగా, 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ అభివృద్ధి చేసాడు. 1791లో జరిగిన మూడవ మైసూర్ యుద్ధంలో బ్రిటిషు వాళ్ళు ఈ కోటను జైలుగా ఉపయోగించుకున్నారు.
Bangalore fort timings: 8:30 AM to 5:30 PM
Please like share and follow for more videos…🙏🏻🙏🏻
#bangalore #bangalorefort #bengalurufort #fort #trending #viralvideo #history #historicalplaces #historicalplacesinindia #travelvlog #travel #bengaluru