బెడ్ మీదనే ఉండి నెలకు లక్షరూపాయలు సంపాదిస్తుంది | Anchor Sridevi | Sridevi Helping | MS sridevi

  Рет қаралды 3,894,391

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

Пікірлер: 6 500
@aadra1511
@aadra1511 Жыл бұрын
శిలా నీవే , శిల్పీ నీవే,శిల్పం నీవే కదా.అమ్మా ఛాయా దేవి మీ సంకల్పం సిద్ధిస్తుంది.మీ ఆత్మ గౌరవం, ధీరత్వం కి నాఅభినందన వందనాలు.God bless you always my chaild. ఏ మాత్రం kruingi పోవద్దు.God is always with you & with in you.ఇంతమందిని inspire చేసిన మీకు ,మిమ్మల్ని మా దగ్గరకు చూపించిన శ్రీదేవి కి నా దీవెనలు.
@ramakrishnakancharla
@ramakrishnakancharla 8 ай бұрын
Real Hero Madam heatup madam onces again meku vadanam vasari మేమలని vijust చేయాలి ఎతో madiki మీరు రోల్ మోడల్ రియల్ మీరు apudu happy ga udali god blass you Madam once again sridevi garu
@zakirabanu9862
@zakirabanu9862 2 жыл бұрын
ఛాయాదేవి గారు మీకు భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వని మనోధైర్యం ను మనోషక్తిని ఇచ్చడు.ఇది ఎవ్వరికీ ఇవ్వని అద్భుత శక్తి మీలో ఉంచాడు.మీరు ఒక అద్భుతం ఈ ప్రపంచానికి.🙏🙏🙏🙏
@madhavikommoji3879
@madhavikommoji3879 3 жыл бұрын
A Teacher,Trainer , Tailor,Mom, Daughter,, wife,Gardener......of all you are great Woman... words are less to describe you Chaya Devi garu... Excellent 🙏🙏🙏🙏🙏
@renukarayalstar1449
@renukarayalstar1449 3 жыл бұрын
Super akka
@vatteshivani1377
@vatteshivani1377 2 жыл бұрын
Abily people are great you are more inspiration of the world vat te kanakaih yadav nadigadda
@queenyoutubechannal
@queenyoutubechannal Жыл бұрын
మీరు మళ్లీ నడిచి చక్కగా నడుస్తారని నేను నమ్ముతున్నాను నీ ధైర్యం చాలా బాగుంది అమ్మ🙏
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 3 жыл бұрын
ఛాయాదేవి గారికి కష్టాల్లో వున్నప్పుడు కొందరు చేసిన సాయాన్ని గురించి గొప్పగా చెప్పారు. అలా చెప్పటం జ్ఞానుల లక్షణం. కొందరు మనం చేసిన సాయాన్ని చేతగాని తనంగా బావిస్తారు. అలాంటి ముర్కులు ఇలాంటి వీడియోస్ చూసి కొంచెం బుద్ది తెచ్చుకుంటే మంచిది.
@appalarajuappalaraju3639
@appalarajuappalaraju3639 Жыл бұрын
అమ్మా ! నీ జీవితం ఒక సినిమా గా చూపించినా ఎవరూ నమ్మరు, అంత సాహసోపేతమైన జీవితం గడుపు చున్నావు. నీ జీవితం మరింత ఉన్నతంగా ఉండాలని నాకిష్టమైన భగవంతుని కోరుకుంటున్నాను.
@anithavijayakumarthipparth921
@anithavijayakumarthipparth921 3 жыл бұрын
ఛాయ దేవి గారు మీ మాటలు, మనో ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం...మీరిలాగే ఉండండి..u are great..
@maheshwarireddy8747
@maheshwarireddy8747 3 жыл бұрын
F
@peetadivyabharathi2578
@peetadivyabharathi2578 3 жыл бұрын
Your so grate
@shyamsundarraokotha4256
@shyamsundarraokotha4256 2 жыл бұрын
I have seen your vedio now on 6/2/22 n felt fery much encouraging n inspiration to all n very impressive. You are really very great n strong achiever in your goals.
@sampathkonkati8703
@sampathkonkati8703 2 жыл бұрын
అమ్మ మీ మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ వుండాలని ఆ దేవుణ్ణి ప్రాధిస్తున్న ,🙏🙏🙏🙏🙏🙏🙏
@sheshadrikataram
@sheshadrikataram Жыл бұрын
Verunice
@kingofjokes5789
@kingofjokes5789 Жыл бұрын
​@@sheshadrikataram.
@kingofjokes5789
@kingofjokes5789 Жыл бұрын
​@@sheshadrikataram¹q
@sncreation7900
@sncreation7900 Жыл бұрын
​0
@karunasuraneni850
@karunasuraneni850 Жыл бұрын
Chayadevi garu melanti varu kotikokkaru vundaru gretu meeru 🙏🙏🙏🙏🙏🙏
@thummalurusreenivasulu6171
@thummalurusreenivasulu6171 3 жыл бұрын
నువ్వు అ దేవుడి ఆశీస్సులతో చల్లగా ఉండాలి .అమ్మ
@pavan5038
@pavan5038 Жыл бұрын
Iove❤
@pavan5038
@pavan5038 Жыл бұрын
Mom
@chinnakrb7915
@chinnakrb7915 Жыл бұрын
@babuandugulu2909
@babuandugulu2909 8 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊​@@pavan5038
@santhirameshiyer8143
@santhirameshiyer8143 3 жыл бұрын
చాలా బాగుంది . చాయా దేవి గారి మాటల్లో చెప్పలేని ఆనందం మనసులో వచ్చేశాయి నేను కూడా ఎప్పుడూ మొక్కల మధ్యలో నా దూఖాని పంచుకున్న అనుభవం ఉంది. నేను కూడా టీచర్ గా పని చేసునాను. అందరికీ helpful గా అందటం నా hobby REALLY INSPIRATIONAL STORY 👍
@muddalaobaiah1042
@muddalaobaiah1042 3 жыл бұрын
ఆత్మవిశ్వాసం అంటే ఇదే మా, నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఆత్మవిశ్వాసం వుంది కాని కొన్ని సార్లు ఎదుటి వారి మాటల వల్ల కాస్త బాధపడేదాన్ని physically perfect అయినప్పటికీ మీ ఈ వీడియో చూసాక నేను ఎం సాధించా అనిపిస్తోంది మీరన్నట్టు ఏదైనా మనం ప్రయత్నం అనేది ఉండాలి కష్టపడాలి అప్పుడే మనల్ని చూసి నవ్విన వాళ్ళు మన సహాయం కోసం ఎదురు చూస్తారు మీ మాటల్లో నిజంగా మ్యాజిక్ వుంది మా అది మీ పై మీకున్న నమ్మకం బాధ పడుతూ సమయం వృధా చేసుకొనే చాలా మందికి ఈ వీడియో మార్గదర్శకం అవుతుంది 🙏 ఇంత మంచి వీడియో మాకోసం పెట్టినందుకు మీకు మా ధన్యవాదములు 🙏💐
@malisettysaraswathi3970
@malisettysaraswathi3970 14 күн бұрын
You are the "STAR". Hats off you
@satishkorokunda6518
@satishkorokunda6518 3 жыл бұрын
అమ్మ మీరు చాలా గ్రేట్ మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అమ్మ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🏼🙏🙏🏼🙏🙏🙏
@hepsibasuresh7417
@hepsibasuresh7417 3 жыл бұрын
అక్క మీరు గ్రేట్ అక్క ఆడవాళ్ళ అందరికీ మీరు ఆదర్శం అక్క దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క
@nishanthsunny5462
@nishanthsunny5462 3 жыл бұрын
Chala great Andi meeru
@sivakumari8283
@sivakumari8283 3 жыл бұрын
@@nishanthsunny5462 №№№##№№№
@vaikuntaraonemalipuru3609
@vaikuntaraonemalipuru3609 3 жыл бұрын
Great job
@srinivasthorakoppulasriniv8416
@srinivasthorakoppulasriniv8416 3 жыл бұрын
ఛాయా దేవి.... అమ్మ గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు...మీరు పడ్డ కష్టాలు విన్న తరువాత....మాకు కన్నీళ్లు వస్తున్నాయి తల్లి...మి హార్డ్ వర్క్ కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మా కన్నీళ్ల తో...మి కాళ్ళు కడుగుతం తల్లీ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalakshmitirumala1447
@vijayalakshmitirumala1447 3 жыл бұрын
Amma Chaya grate Ra amma meru.
@janusyummykitchen5515
@janusyummykitchen5515 3 жыл бұрын
Chinna problems ki bada padevalaki endaro lakshalamandi merru spoorthy always proud of u mam
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 жыл бұрын
@@janusyummykitchen5515 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister 🙏🙏
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 жыл бұрын
@@vijayalakshmitirumala1447 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister please 🙏🙏🙏
@kavithakavi2473
@kavithakavi2473 3 жыл бұрын
Chai devi gari ki chala abinadunulu mee daryam meeru chala goppavaru yes jeevitam lo kastam padevalu munduku vellagalaru it's TRUE 🙏🙏🙏🙏
@vraovakada5057
@vraovakada5057 2 жыл бұрын
ఛాయదేవి గారు మీరు ఛాలా great. Very motivation video
@ranganathramayanam6661
@ranganathramayanam6661 3 жыл бұрын
అమ్మ మీరు చాలా గ్రేట్ శిరస్సు వంచి నమస్కరిస్తూ 🙏
@swamysrihari5547
@swamysrihari5547 8 ай бұрын
😭😭🙄🙄👏🏿
@navyasrihomemadepicklesand1570
@navyasrihomemadepicklesand1570 3 жыл бұрын
అక్క మీరు గ్రేట్. మీ లైఫ్ మోటివేషన్ గా, ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మీ స్టోరీ వింటుంటే మా కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. వర్ణించడానికి మాటలు రావడం లేదు.
@SimplywithSpandu
@SimplywithSpandu 3 жыл бұрын
Nijam Navya garu. Nadi kuda same situation.Matalu ravatledu.Yela pogadalo artham kavatledu
@nallapunensreedevi2592
@nallapunensreedevi2592 3 жыл бұрын
🙏🙏🙏
@jayalaxminarra8705
@jayalaxminarra8705 3 жыл бұрын
ఈ సమాజములో ఒకరి సమస్య... ఇంకొకరికి నవ్వులాట ఒకరి జీవితం.... ఇంకొకరికి చులకన ఒకరి ఆనందం... ఇంకొకరికి అసూయ ఒకరి బాధ..... ఇంకొకరికి బరువు ఒకరి పరువు..... ఇంకొకరికి పరిహాసం ఒకరి ఆపద...... ఇంకొకరి అవకాశము ఒకరి బలహీనత..... ఇంకొకరికి బలం ఇదే జీవితం..... మీ జీవితం ఎంతో మందికి అవ్వాలి స్ఫూర్తి 👍👍👍👍 మీరే అసలైన విలువలు కలిగిన వ్యక్తిత్వమున్న స్త్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏 జయ రహమాన్
@radhikasworld9648
@radhikasworld9648 3 жыл бұрын
Miru cheppindi 100% correct andi
@sabithareddy2750
@sabithareddy2750 3 жыл бұрын
Chala currect ma.
@manijayavamsi6885
@manijayavamsi6885 3 жыл бұрын
super
@abhiproperties7526
@abhiproperties7526 3 жыл бұрын
Facts chepparu Madam🙏
@rebelgaming5942
@rebelgaming5942 3 жыл бұрын
Wow super super👌
@ARUNACHALAUDAYAGIRI
@ARUNACHALAUDAYAGIRI 7 ай бұрын
మీ ధైర్యానికి నా అభినందనలు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు
@chittirobot6844
@chittirobot6844 3 жыл бұрын
Hats up Madam, God gives everything because of God with you.
@Smileysdpt
@Smileysdpt 3 жыл бұрын
This is the First Length Video I have Seen on KZbin 👌 Nenu Staring nunchi Ending Varaku ala Choosthu Undi poya Great Motivation Words from Chaya Devi Garu👏👏👌 You are the Great Inspiration for Many People 👏👏
@balamani4913
@balamani4913 3 жыл бұрын
మీరు చాలా గ్రేట్ అండి మీముందు అన్నీ అవయవాలు సక్రమంగా పని చేస్తున్న ఏమీ చేయలేని వారికి మిమ్మల్ని చూసి మీ మాటలు విని మంచి నడవడిక రావాలి
@PadmaGudhe
@PadmaGudhe 8 ай бұрын
Meeru super akka
@DeviDevi-ee1fv
@DeviDevi-ee1fv 2 жыл бұрын
కంట్లో నీరు తెప్పించింది మీరు అనుభవించిన ప్రతి ఒక్క సన్నివేశం. నిజంగా మమ్మల్ని అభినందించడానికి మాటలు సరిపోవేమో 🙏
@arunaaredla9233
@arunaaredla9233 Жыл бұрын
Brave person
@KBharathi-bz6fh
@KBharathi-bz6fh 8 ай бұрын
Super Amma iamcrying
@srimathivishu6580
@srimathivishu6580 3 жыл бұрын
Hatsoff to u mam, ,tears were rolling while watching ur interview .Great job👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌
@malavath.rukmabai994
@malavath.rukmabai994 3 жыл бұрын
ఛాయాదేవి గారు మీ సహనం, ఓర్పు, పట్టుదల, కృషి భూదేవికి ఉన్నంత సహనానికి మారుపేరు. మీరు అందరికీ ఆదర్శం.మీరు బాగుండాలని సకల దేవతలు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ....🙏🙏👍
@swamiannaboina542
@swamiannaboina542 2 жыл бұрын
Tq akkagaru elanti video KZbin lo pettinaduku tq chayadeevigaru mikumatra ma Hrudaya purvaka 🙏🙏 mi alochanaki mi dhaeeryaniki hats off mimmalni chusi memu chala garva paduthunnamu tq mila memu kuda dhaeeryanga vundi brathukutham
@anjianjilina4861
@anjianjilina4861 2 жыл бұрын
@@swamiannaboina542 ,, 0000,0000.000000.
@MahalakshmiPyla
@MahalakshmiPyla 10 ай бұрын
❤ all the best friend
@shantigangadhar1160
@shantigangadhar1160 2 жыл бұрын
You are great!!! Inthakanna pedda award vundademo.... You are a super woman..one should be like that... Prathi challenge successful ga face chesi achieve chesaru... you are inspiration to many people... Self confidence ki minchindi lene ledu !!!👌👏👏
@satyaprasadmaturi4603
@satyaprasadmaturi4603 3 жыл бұрын
అక్క మీ interview చాలా బాగుంది. చాయాదేవి గారు చాలా Mature గా మాట్లాడారు.
@ramamanda4086
@ramamanda4086 3 жыл бұрын
Akka miru supar 🙏🙏
@venkirebel7628
@venkirebel7628 3 жыл бұрын
అమ్మ ప్రతి మాట....గొప్ప మాట...present..ఇప్పుడు....నేను ఇబ్బందులు పడుతూ ఉన్న.....మీ మాటలు నాకూ ధైర్యం ఇచ్చారు...ఈ దైర్యం కోల్పోను ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@threelions7866
@threelions7866 3 жыл бұрын
Do u believe in BABA
@kishorekumar2593
@kishorekumar2593 3 жыл бұрын
Tv I'm
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 жыл бұрын
@@threelions7866 im also helping for poor peoples please visit my channel and support sir 🙏🙏🙏
@nirmaladevi2896
@nirmaladevi2896 3 жыл бұрын
Great 🙏🙏🙏🙏
@vijayasribhupathiraju590
@vijayasribhupathiraju590 3 жыл бұрын
Grate Akka🙏🙏🙏🙏🙏🙏
@MahirMahi-p7n
@MahirMahi-p7n 6 ай бұрын
Me matalo telustiundi me pain hatsoff mam nijanga miru great 👍
@Abhi-fd6ik
@Abhi-fd6ik 3 жыл бұрын
వీడియో చూస్తున్న సేపు ఏడుస్తునే వున్నా సిస్టర్ .. నాకు మాటలు రావడం లేదు .. శ్రీ దేవి సిస్టర్ మీకు చాలా చాలా థాంక్స్
@kanturajini9804
@kanturajini9804 3 жыл бұрын
Avunu అండి
@sasikalasakam3261
@sasikalasakam3261 3 жыл бұрын
You are great 👍
@kollemadanamohana9400
@kollemadanamohana9400 2 жыл бұрын
Your are great mother meeku padanamskaram
@lalithascastle
@lalithascastle 2 жыл бұрын
😢❤ Me Phone number pump Andy namaste
@parvathipola5995
@parvathipola5995 3 жыл бұрын
తల్లి నీకు జోహార్లు. మిమ్మల్ని చూసి మేము సిగ్గు పడుతూ ఉన్నాము.ఇకనుంచి ధైర్యం గా సమస్యలను ఎదుర్కొటాను.
@mamidalarajyalakshmi2301
@mamidalarajyalakshmi2301 3 жыл бұрын
Hi madam be careful your health hat's of madam
@amareshgundala2536
@amareshgundala2536 3 жыл бұрын
@@mamidalarajyalakshmi2301 🏣
@sujathareddy3160
@sujathareddy3160 2 жыл бұрын
నా కుమీరుచాలనఛారు. మిమ్మల్ని చూసి చాల మంది సిగ్గు పడాలి. తల్లీ అనీఅవయవాలు. బాగుండి. ఏమిచెయలెనుఅంటారు. దెవుడు. నినుచలగాచూడాలితలీ
@ms_crazy_divya9951
@ms_crazy_divya9951 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ms_crazy_divya9951
@ms_crazy_divya9951 2 жыл бұрын
Amma neku vandanalu
@Ganvicreationsgodavariammai
@Ganvicreationsgodavariammai 3 жыл бұрын
కనిపించడానికి అందంగానే వుంటుందమ్మ ప్రపంచం అనుభవించనోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ😢😢🙏🙏🙏🙏
@kanooranilanilkanoor740
@kanooranilanilkanoor740 3 жыл бұрын
👍
@sashankponnekanti4603
@sashankponnekanti4603 3 жыл бұрын
Auvnu
@hussainmeerja981
@hussainmeerja981 3 жыл бұрын
👌😯
@leelagaddipati3933
@leelagaddipati3933 3 жыл бұрын
👌🙏👍❤️
@sreenivasrajichanal8731
@sreenivasrajichanal8731 3 жыл бұрын
😰😥
@sujasekhar
@sujasekhar 5 ай бұрын
Hat off to your will power thalli. May God bless you abundantly thalli. Really motivational amma.❤
@anithabadampudi7286
@anithabadampudi7286 3 жыл бұрын
Really hats off. the way u are inspiring the girls and many should watch it and forward it to many people and even I agree that plants are our kids because personally I have experienced 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👍👍😍
@rameshlanka171
@rameshlanka171 3 жыл бұрын
Really I can't say anything about her, Wow....it's miracle happened only her Dedication, Determination, Willpower, Hardworking and also Accepted challenges...!!!! 👏👏👏👏👏👏👏👍👍👍👍👍
@markondareddy4477
@markondareddy4477 3 жыл бұрын
Madam, you are a great humanitarian No one is greater than you. The people who are seeking reasons for their failures had to learn lesion from you. You are a great motivator.
@g.nagendranagendra9611
@g.nagendranagendra9611 Жыл бұрын
👌👌👌
@sureshch9624
@sureshch9624 Жыл бұрын
Akka me badha trichlamu kani nevu alappudu navuthu udu👌👌👌
@nasreenmahamad6137
@nasreenmahamad6137 11 ай бұрын
Chaya devi You are Really great 👍meru chala mandiki inspiration 👌 భగవంతుడు Aseessulu meku eppudu vuntai ❤❤
@saradagayatri1133
@saradagayatri1133 3 жыл бұрын
She is very grate.positive thinking nd God's blessing makes miracles. God bless you with good health
@Talesofaarya
@Talesofaarya 3 жыл бұрын
Hatsoff Chaya Devi garu🙏🏻🙏🏻🙏🏻 u r really a great inspiration to everyone... May god bless u and ur family with health, strength, success and happiness🙏🏻
@ktulasi5459
@ktulasi5459 2 жыл бұрын
నిజంగా మీ ధైర్యానికి జోహార్లు అమ్మ 🙏🙏🙏
@shanthabommaraju9113
@shanthabommaraju9113 2 жыл бұрын
Mee life ni oka cinema teeste chalamandhi ki adharsham
@manikuna1780
@manikuna1780 Жыл бұрын
30 minutes, datina videos choodadam kastam kani e video choosinappudu Harror movie chooste time teliadu exactga anthe Tension tho choosanu ...you are great madam meeru inthakante inka daring tho life ni edurkuntarani ..aa god kooda sad ga feel avuthadu mam...
@DanalakshmiCh
@DanalakshmiCh 10 ай бұрын
Super mam god bless you
@sbhavani632
@sbhavani632 3 жыл бұрын
Chaya garu, hats off to your outstanding courage and will power👌👌 and the bonding between you and the nature has touched me so much.... mother nature will always be a spine to you... you proved that God will help those who can help themselves...🙏🙏
@manasaanagandula6545
@manasaanagandula6545 3 жыл бұрын
Chaya Devi Madam start motivational classes..you are really great and inspiration to many..some people end their life because of small reasons what you said is correct their is no medicine for mental illness ..you really inspired me alot from today onwards when ever i get depressed i will definitely watch your video ☺️
@sridevilillireddy4981
@sridevilillireddy4981 3 жыл бұрын
Akka dhevathavi nuvvu ninnu chusi chala nechukunela cheppinaru, 😍🙏 Sridhevi Garu good miru Andhariki thelisela chesaru 👍🙏
@Golokam
@Golokam 3 жыл бұрын
Very Inspiring! It’s true all you say. Thank you for sharing and inspiring and motivating everyone. Thank you! May God bless you!
@arunagedala6625
@arunagedala6625 2 жыл бұрын
great personality . open hearted. divne inner beauty. inspiration to all. Lovely person. unbelivable life style. She was not a tuition teacher but a life coach. may God bless her with miraculous healing and take her to better and better life. Makes us realise how ordnary our lives are inspite of so many blessings in life and how we can retune ourselves. thanks to sridevi for introducing a great person like chaya devi.
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 3 жыл бұрын
గ్రేట్ ఛాయ దేవి గారు మీ మనోధైర్యం చాలా గొప్పది ఏంతో మంది కీ ఇన్స్పరేషన్ అండి రియల్లీ హ్యాట్సాఫ్ 🙏🙏
@రమాదేవిబలిజి
@రమాదేవిబలిజి 3 жыл бұрын
Really It is a great achievement and it is also a great message to be the society
@naturemurali7331
@naturemurali7331 3 жыл бұрын
Correct
@sheebapradeep613
@sheebapradeep613 3 жыл бұрын
Hatts off to u ma chaya gaaru god bless u abundantly in further future u r great inspirational n role model to all who wants 2 b lazy n dependable on others.
@harinathmacharla5156
@harinathmacharla5156 3 жыл бұрын
Super and extraordinary. Everything is possible where there is a will and the burning desire. Hat's up to Chaya Devi
@madhavaraoparupalli7244
@madhavaraoparupalli7244 8 ай бұрын
Superb Smt.ChayaDevi Garu,meelantivaru kotiki okkaru unna Country bagupadutundhi. Very very useful for all peoples.Namaskar.😊
@renukadevi927
@renukadevi927 3 жыл бұрын
అమ్మ మీ ధర్యనికి నా జోహార్లు 🙏🙏🙏
@danthanapallirajuswathi143
@danthanapallirajuswathi143 3 жыл бұрын
ఏఏ
@raghu4321
@raghu4321 2 жыл бұрын
@@danthanapallirajuswathi143 Weseed
@ravindra-so1bl
@ravindra-so1bl 2 жыл бұрын
Good👍
@SandeepSandy-m9p
@SandeepSandy-m9p 8 ай бұрын
It's really hard job U or the inspiration of all womens proud of you
@SandeepSandy-m9p
@SandeepSandy-m9p 8 ай бұрын
No more words
@realestatemarketing9581
@realestatemarketing9581 3 жыл бұрын
Realy great medam everbòdy taken your sprituallty and positive thouts god bless you
@durgaprasadkattri4490
@durgaprasadkattri4490 2 жыл бұрын
శాంతి గారు మీరు ఇప్పుడు ఆ దేవుడు చల్లగా చూస్తాడు మీ ఆరోగ్యం బాగుంది మీ మంచి మనసుకు నా హృదయానికి ఆ దేవుని ప్రార్థిస్తూ మీరు బాగుండాలి
@KTGAMINGTM
@KTGAMINGTM Жыл бұрын
Super madam
@HL-uo2tl
@HL-uo2tl 3 жыл бұрын
Hat’s off to you ma’am! Your life is an amazing inspiration to people who’re undergoing depression and treatment! I request you to go to hospitals who treat depression and assist doctors to inspire their patients! Life is beautiful 💐💐💐You’re a true human being! In a total sense! Please keep up your spirits like this all your life!
@maqboolshaik8540
@maqboolshaik8540 10 ай бұрын
Great sister
@roshgamer5601
@roshgamer5601 3 жыл бұрын
Really good inspirational interview ....no more words hats off....🙏🙏🙏🙏
@gaddisharada9972
@gaddisharada9972 3 жыл бұрын
Most inspirational lady. Great lady. Thank you sridevi garu to take such interview
@gunnalasampathgoud6825
@gunnalasampathgoud6825 2 жыл бұрын
Super.super.akka
@kranthi3419
@kranthi3419 3 жыл бұрын
ఈ వీడియో చూసిన వెంటనే skip చేయకుండా పూర్తిగా చూసినవారు ఒక లైక్ వేసుకోండి.... హాట్సాఫ్ ఛాయా దేవి గారు...
@sunithap4656
@sunithap4656 3 жыл бұрын
L IP ko MN
@venataswararao7185
@venataswararao7185 3 жыл бұрын
@Bellamkonda Prabhudas l
@chandinigubbala8708
@chandinigubbala8708 3 жыл бұрын
Your great. Sister
@syedroshni9187
@syedroshni9187 3 жыл бұрын
@@sunithap4656vvvvv vvv v vv v vvvv v vvvvvv
@syedroshni9187
@syedroshni9187 3 жыл бұрын
@@sunithap4656 vvvvvvvv
@sravya73
@sravya73 3 жыл бұрын
Literally heart touching story..... Such a beautiful words from her mouth.... You have such a courageness....your braveness is just amazing...Keep going... God bless you a lot 💕✨God is always with you....chayadevi garu
@jarapa100
@jarapa100 3 жыл бұрын
Chaya Devi Garu you are confidence personified, role model and an inspiration to all of us.
@muniganarathnalukadivetimu6591
@muniganarathnalukadivetimu6591 3 жыл бұрын
అమ్మా! నీజీవితం, నీ ఆత్మ స్టైర్యం అద్భుతం. ఎంతోమందికి ఆదర్శం. ఇంకా అద్భుతాలు సాధించాలమ్మా! అదేవుడు నిండు నూరేళ్లు ఆరోగ్యమ్ గా నిన్ను కాపాడాలని వేడుకుంటున్నా,,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
ఛాయాదేవి గారూ మీరెందరికో స్ఫూర్తిదాయకం 🙏
@nvsubhashini2089
@nvsubhashini2089 3 жыл бұрын
😂😂😂eàa ❤️
@RajRaj-gu6ro
@RajRaj-gu6ro 3 жыл бұрын
@@nvsubhashini2089 "0
@prasadmerugu3951
@prasadmerugu3951 3 жыл бұрын
@@nvsubhashini2089 njjjnjujnjunnńjjnununyjjjyujunjnnnñnmnñumjnunmnujnnnynjnnnyununnnnynunnnjuńunjnnnunnnuunnnnuñnnujnunn79
@srikrishnavankina9661
@srikrishnavankina9661 3 жыл бұрын
Thought changing video. Creating positiveness in thinking for development.
@kbhavanikukkala633
@kbhavanikukkala633 9 ай бұрын
👌
@garimellasrilatha5838
@garimellasrilatha5838 2 жыл бұрын
U have achieved a very good approach towards ur life without wasting time in unnecessary thoughts.Perfect thinking process is the sucess behind ur life with immense mental strength.Keep it up.Ur life is inspirational for the youth now a days.Hatsoff. May the Almighty bless with abundance of peace,money and good people supporting in alltime with u. 👍🙏💐
@satishlaly
@satishlaly 3 жыл бұрын
You are exceptional woman and great inspiration to everyone...no words to say mam ..I can do 🙏🙏🙏
@arunapandu5226
@arunapandu5226 2 жыл бұрын
Akka మీ ధైర్యానికి 🙏🙏🙏.. అన్నీ బాగున్న వాళ్ళు సాధ్యం కానిది.మీరు చేయగలిగి. నిరూపించు కున్నారు....అందరూ మిమ్మలిని స్పుర్తిగా తీసుకోవాలి....గుడ్ bless you akka...and Sri Devi garu మీకు🙏🙏 🙏 God Bless you 💐💐💐
@vijjip2965
@vijjip2965 Жыл бұрын
My salute to you Chaya Sister! Your life is so inspiration to everyone ma 🙏. I pray you should always be in good health & your son's health also turn into normal soon. God bless you ma. Thanks for introducing amazing person Sridevi 🙏.
@SindhuraCh
@SindhuraCh 3 жыл бұрын
A great inspirational, motivational and emotional story...God bless you😊
@abc..5224
@abc..5224 2 жыл бұрын
Really you are great amma. You gave a beautiful lesson to people "never give up"
@saialwala7602
@saialwala7602 9 ай бұрын
Super nice god bless you ❤❤❤❤❤
@dradithyaknv2476
@dradithyaknv2476 3 жыл бұрын
You are simply role model And enjoy your life as possible as Your smile is beautiful as how you leading your life ❤️
@lakshmisrinivas3188
@lakshmisrinivas3188 3 жыл бұрын
Hatsoff sister 👍 great thinking and very emotional and inspired lesson....
@ramapathina9461
@ramapathina9461 3 жыл бұрын
మీరు చాలా గ్రేట్ మేడం మీరు చాలామందికి ఆదర్శం అవుతారు 🙏🙏
@myangel9651
@myangel9651 3 жыл бұрын
Super amma
@saroanandam314
@saroanandam314 9 ай бұрын
you are true child of God.He will bless you and protect you in all your life.
@sanjeevaraops3470
@sanjeevaraops3470 3 жыл бұрын
సాయదేవి గారు మీమాటలు నా కళ్ళంటా నీళ్ళు తెప్పించనవి దేవుడునిన్ను పరిపూర్నంగా దీవించునుగాకా
@drsivaayurvedic3866
@drsivaayurvedic3866 3 жыл бұрын
🙏🙏😭
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 жыл бұрын
@@drsivaayurvedic3866 I'm also helping for poor peoples please visit my channel sir🙏🙏🙏
@meeragottipati6638
@meeragottipati6638 3 жыл бұрын
I am very inspired chaya Mam. Really listening Ur life testimony I cried Lott, but really Ur great inspiration to life like me. Having everything they are handicap.. having nothing with you Ur great women, big business woman,big heart, big achievements, Ur great inspiration to all the women's love you so much😘
@bandaruvenkatapadma
@bandaruvenkatapadma 3 жыл бұрын
చాయదెవి గారుమీరు జీవితం గురించి చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chappalanarshimarao6314
@chappalanarshimarao6314 3 жыл бұрын
He
@saniyasadiya1936
@saniyasadiya1936 3 жыл бұрын
Nijamina manishi
@ghimavathi
@ghimavathi 8 ай бұрын
You are excellent . Take care of your son. GOD BLESS YOU.
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 3 жыл бұрын
Hearty congratulations for the right attitude Ms Chayadevi has adopted in her life. This is a great lesson to millions of girls and women who get depressed for very insignificant happenings.
@satyanarayanasambangi5792
@satyanarayanasambangi5792 2 жыл бұрын
Very inspiration and motivation inter view for mental y and physically disabled people thanks for more
@mamindlashirisha3161
@mamindlashirisha3161 3 жыл бұрын
Your really a good inspirational n hardworker andi. You gave a very delightful message for the society
@sridevi_sreecollections0110
@sridevi_sreecollections0110 3 жыл бұрын
మీరు చాలా గ్రేట్ mam. మీరు చెప్పింది చాలా నిజం. మొక్కలు మాట్లాడతాయి. మనం చెప్పింది వింటాయి. నేను కూడా నమ్ముతాను. మనుషుల కన్నా మొక్కలే మన మాట వింటాయి.
@floryflorence7052
@floryflorence7052 2 ай бұрын
Your testimony is wonderful 👍 👍 🎉
@srinivasaraokataru9300
@srinivasaraokataru9300 3 жыл бұрын
మీ మనోధైర్యం చాలా చాలా గొప్పది. ఇంత క్రిటికల్ situation లో కూడా ఇంత గొప్ప ఆలోచలనలు చేయడం ఎంతో స్ప్రూర్తి దాయకం. మిమ్మల్ని చూసి ఎంతో మంది పొందుతారు. May God bless you.
@leelaranigugila8968
@leelaranigugila8968 2 жыл бұрын
Hats of you madam.You are the inspiration each and every person.🙏👏🙌
@shaikroshan384
@shaikroshan384 3 жыл бұрын
🙏 Thank you Madam for your supporting message. Hatsoff to you.
@giftoffer3606
@giftoffer3606 Жыл бұрын
అమ్మ అన్నీ బాగున్నా మాకు ధైర్యం లేదు కానీ ఏమీ లేకపోయినా అంత ధైర్యం గా ఉన్నందుకు మీకు జోహార్లు ఈ వీడియో చూశాక దేనినైనా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది
@AdidhaGangaraj
@AdidhaGangaraj 9 ай бұрын
Super akka
@AdidhaGangaraj
@AdidhaGangaraj 9 ай бұрын
😂😂😂 Chala bhadaga undi akka
@ravindrachary7125
@ravindrachary7125 3 жыл бұрын
ఒక సినిమా(3 గంటలు) చూసే బదులుగా ఇలాంటి వీడియో లు చాలా చాలా మోటివేషన్ గా ఉంటాయి
@PrasadGardenZone
@PrasadGardenZone 3 жыл бұрын
Nijam chepparu
@venkatreddy1279
@venkatreddy1279 3 жыл бұрын
Supar medamu 🙏
@sravanthikhushi1593
@sravanthikhushi1593 3 жыл бұрын
Super andi chala baga chepparu...
@garalapatilakshmi5662
@garalapatilakshmi5662 3 жыл бұрын
Amma meeku annividhamula bhagavantudu meemanasakyhi thodu tho life long jeevinchalani korukuntu elantivi vinali manavatwam ga melagali penchukovalani
@garalapatilakshmi5662
@garalapatilakshmi5662 3 жыл бұрын
✋✋✋🙏🙏🙏🙏🙏
@yerriswamykavadi3032
@yerriswamykavadi3032 3 жыл бұрын
You are a great inspired to the society, Hats off to your strong confidence, Highly thinking about your family, Really great thinking and hard work, 👉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tatinenivimala1316
@tatinenivimala1316 3 жыл бұрын
Your are a great God bless you 👍👍❤️❤️🙏🙏
@vinodrajmathew1
@vinodrajmathew1 3 жыл бұрын
Hats OFF to you Chaya DEVI may GOD. Bless you with good health. I admire your self motivation which is your strength
@jyothinekkalapudi6440
@jyothinekkalapudi6440 7 ай бұрын
Thank you Sridevigaru for sharing very heart touching tree experiences of a women. Also so proud of you Chaya for taking everything positively and moving forward. You're a great role model. God bless you abundantly and help you in every way.
@bhramarambadasa8058
@bhramarambadasa8058 3 жыл бұрын
This is very inspiring mam🙏You are the role model to many. May god bless you abundantly and stay strong ❤️
@malavath.rukmabai994
@malavath.rukmabai994 3 жыл бұрын
అమ్మ మీ ధైర్యానికి శతకోటి వందనాలు.మీ మాటలు జీవితంలో మనోధైర్యానికి అద్దం పట్టే విధంగా ‌ఉన్నాయి🙏🙏
@durgaram143dcp
@durgaram143dcp 3 жыл бұрын
అమ్మ🙏🙏🙏🙏🙏మొత్తం చూసా కళ్ల నీరు ఆగలేదు అలానే సాదించ లేనిది ఏది లేదు అని మీరు చేసి చూసి నిరూపించారు అన్ని ఉన్న వాళ్ళు ఇతరుల డబ్బులు కి ఆశ పడుతున్నారు మీరు మాత్రం గ్రేట్ అమ్మ
@bhavanitailoringandvlogs2263
@bhavanitailoringandvlogs2263 3 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 great life
@skmuqthyar2702
@skmuqthyar2702 3 жыл бұрын
Mtr
@purnimas9562
@purnimas9562 3 жыл бұрын
Great women.. 🙏🙏🙏🙏🙏
@renukamuthyala7147
@renukamuthyala7147 3 жыл бұрын
You are very very grate madum
@smileyk3162
@smileyk3162 3 жыл бұрын
Wow she is really great women
@lakshmiprabhakarkv8787
@lakshmiprabhakarkv8787 2 жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు మీజీవితం ఎంతో ఆదర్శం మీరు నిజమైన హీరోయిన్. మీతో ఎవరిని కంపైర్ కూడ చేయలేను .ఇటువంటి గొప్ప హీరోయిన్ ఈ సమాజ నికి చూపిన శ్రీదేవి కి శుభాభి వందనములు. మిమ్మల్ని చూసి ఆ భగవంతుడు కూడ ఆఛర్య పడేలాగ మీరు జీవిస్తున్నారు. ఆ దేవుడి ఆశీస్సులు నిండు గా దండి గా మీకు వుంటాయి మీలాంటి వారిని ఆయన ఇష్టపడతాడు.
@rajeswarinowpada5737
@rajeswarinowpada5737 3 жыл бұрын
చాలా great mam మీరు.. మీకు ఎంత పొగిడినా తక్కువే.. మిమ్మల్ని(మీ ఆలోచన,మనసు) చూస్తుంటే నాకు నీను అద్దం లో చుస్కున్నట్లు ఉంది..
@lakshmilakshmig6999
@lakshmilakshmig6999 3 жыл бұрын
అక్క మీరు చానా గ్రేట్. మీ నుంచి మీరు చెప్పిన ఒక్కొక్క మాటకి నాలో నా గోల్ రీచ్ అవగలను అవుతాను అనే నమ్మకం వచ్చింది అక్క నాకు. ఒకటే అక్క వాళ్ళు అలనుకుంటారు మనల్ని చూసి హేళన చేస్తున్నారు అనే నెగిటివ్ ఆలోచనలు మనలో రాకుండా ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండలి. థాంక్స్ అక్క మీ లైఫ్ మీ మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి.
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 8 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 96 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 41 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
Sudheer Foundation Children Emotional Words | Nirupama Interviews
41:24
SumanTV News Telugu
Рет қаралды 22 М.
Helping Ms.Sridevi Emotional Interview | Anchor Manjusha | SumanTV Vizag
1:20:27
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 8 МЛН