అమ్మ మీరు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు, అతన్ని చూసి అన్ని అవయవాలు పనిచేస్తున్న మాలాంటి వాళ్ళు, ఆత్మస్థైర్యం కోల్పోతున్న వాళ్ళు చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది. మీ సేవలు వర్ణనాతీతం, "దైవం మానుష రూపేణ" అన్నది మీలాంటి వారికి వర్తిస్తుంది 🙏
@rishikvarma32872 жыл бұрын
అందరి బ్రతుకులలో భగవంతుడే ఉన్నాడు అన్నడానికి నిరూపణ, ఇయన జీవితం ఒక భగవత్ విభూతి. 🙏
@sagilikumari9474 Жыл бұрын
అమ్మ సాంగ్ ఎంత గొప్ప గా పాడారు అన్నయ్య, నాకు కన్నీళ్లు వచ్చాయి, అన్న దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్న
@SathishKumar-cp7cl9 ай бұрын
చాలా బాగా పాడారు. శూపర్ దన్య వాదము లు
@npktalenttv62602 жыл бұрын
త్రినాథ్ గారి తల్లి తండ్రి గార్లు సంపూర్ణ ఆరోగ్య వంతులై సంపూర్ణ ఆయువు అనగా 120 సంవత్సరాలు ఆ శివుడి అనుగ్రహం తో జీవించాలి. ఈతని యోగ క్షేమాలు తల్లి తండ్రి తప్ప వేరే ఎవరు చూడరు. దేవుడా! ఈతని తల్లి తండ్రి కి సంపూర్ణ ఆయురారోగ్యములను ప్రసాదించు!
@GunturMariyadasu-m5j9 ай бұрын
బ్రదర్ మీరు ఘంటసాల లాగపాడేరు దేవుడు మీకువరమ్ ఇచ్చినందు దేవునికి స్టాత్రములు
@venkygoli25012 жыл бұрын
త్రినాద్ గారి వీడియో చూసి చాలా మంది 99% నేర్చుకోవాలి 👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👊👊👊👊✊✊
@samsunga-mg8zc2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sksharofsharof49052 жыл бұрын
1%
@chandrakumari2299 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sarojiniseelam-pk7lb7 ай бұрын
@పి.దురేష్2 жыл бұрын
మీ సేవా విలువ వెల కట్టలేనిది. మీకు నా పాదిబివందనములు🙏🙏
@jramadevi482 жыл бұрын
Avunu.sridevi Garu great
@swamysrihari55479 ай бұрын
మీకు నా కాదు మీపాదాలకు నా వందనములు 🙄సార్ plj నెల్లూరు స్వామి 🌹
@kanikeadenna45892 жыл бұрын
తల్లి తండ్రుల ఋణం తీర్చుకుంటున్నారు త్రినాథ్. శ్రీదేవి ద్వారా త్రినాథ్ పాట వినే అదృష్టం కలిగింది . చాలా ఆనందంగా ఉంది.
@KarmayogiMallesham37382 жыл бұрын
త్రినాధ్ గారి వాయిస్ చాలా బాగుంది!! అది అతనికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం!! అతని ఫోన్ నెంబర్ పెట్టండి
@MultiChamp12 жыл бұрын
శ్రీదేవి sister మీరు అందరి పాలిట దేవత
@Devaansh232 жыл бұрын
Yes it's true sir
@srinivaspolimetla46679 ай бұрын
Super akka🎉🎉🎉🎉
@ganjibaby1593 Жыл бұрын
అవయవాలు సక్రమంగా ఉన్నవాళ్లు తల్లిదండ్రులను చూడటం లేదు. అంగవైకల్యం గల త్రినాధ్ నీకు నా హృదయపూర్వక నమస్కారం.. God bless you
@rupeshsaisurya79672 жыл бұрын
Cinema lo singer🎤 ga chance .... Trinadh gari ki finance la support ecte chala BHAGUTUNDI anna varu oka Like VEYYANDI.........
@Dayamani82682 жыл бұрын
అన్నీ ఉన్న కొందరు ఏమి sampadinchaleru కనీ ఇతను గ్రేట్ 😥
@rakeshreddy58652 жыл бұрын
సూపర్ సార్ మీరు ఇలా ఉండి కూడ మీ కుటుంబానికి చాలా శాయం చేస్తున్నారు సార్ మీరు చాలా సంతోషం గా ఉండే అందరూ ఆరోగ్యాo గా ఉండాలని హా దేవుడిని కోరుకుంటున్నా 🙏🙏🙏
@timothybabukalakotla10552 жыл бұрын
సినీ ఇండస్ట్రీలో పాడే అవకాశమిస్తే సమాజానికి మరియు త్రినాథ్ గార్కి ఎంతో మేలు.
@snvenkatesh43072 жыл бұрын
శ్రీ దేవి అక్క ధన్యవాదములు అక్క 🙏🙏🙏🙏👌👌
@bonthusrinugovindaraju36782 жыл бұрын
అమ్మా .. మీద్వారా ఒక టాలెంటెడ్ పర్సన్ ని కల్సుకున్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా .. అమ్మ పాటలో కన్నీళ్ళు వచ్చేసాయ్ .. ఆ దేవుని అశీస్సులు త్రినాధ్ గారికి ... పరిచయం చేసిన తమకు, తమ టీమ్ అంతటికీ చేకూరాలని ప్రార్ధిస్తున్నాను 🛐
@MultiChamp12 жыл бұрын
త్రినాథ్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి. తల్లిదండ్రులను చూసుకున్న పుత్రుడే పుత్రుడు.🙏
@karakavalasapushkal99002 жыл бұрын
🙏
@muthyamedupuganti72992 жыл бұрын
@@karakavalasapushkal9900 bj
@chintamsaroja26822 жыл бұрын
Lgv
@vishveshwarrao657vishhu72 жыл бұрын
త్రినాత్ గారికి నా హృదయపూర్వక నమస్కారం నిన్ను చూసి మేమూ గర్వంగా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AnumulaSeshamani Жыл бұрын
@@karakavalasapushkal9900in CT By Dr🎉😂😂 11:1⅘ zo😂 mom😂😢😢😮😅 CT
@jakkanibhoopathi67882 жыл бұрын
త్రినాథ్ అన్నయ్య గారికి పాదాభివందనములు శ్రీదేవి అక్క గారికి నమస్కారములు త్రి నాథ్ అన్నయ్యగారు ఈ అంగవైకల్యము తల్లిదండ్రులను పోషించడం లక్షలు ఖర్చుపెట్టి పై చదువులకు పంపించి కోట్ల ఆస్తి సంతానమునకు ఇచ్చి తల్లిదండ్రులను తల్లిదండ్రులను చూడడం లేదు అటువంటి శ్రీనాథ్ గారిని వాళ్లు చూసి నేర్చుకోవాలి 🎉🔥❤️🙏🙏🙏🙏🎉🎉🔥❤️
@ravilalithayadavyadav49222 жыл бұрын
శ్రీదేవి devata fans ఆఫ ಕರ್ನಾಟಕ
@satyanarayanajidagam84762 жыл бұрын
ఇటువంటి వారందరికీ నా పాదాభివందనం
@balaswami43832 жыл бұрын
ప్రార్ధించే చేతులు కన్న సహాయం చేసే చేతులు మిన్న అని నినాదం ఉంది అని అవయాలు లేకపోయినా అమ్మను నాన్నను పోషిస్తున్నాడు మీ కు వందనాలు బ్రదర్ మీ సేవాలు మరువరు సిస్టర్
@sunandasravanthi45632 жыл бұрын
నువ్వు దేవుడు సామి దేవుడు అంతే 😢😢🙏🙏
@Lokeshjune262 жыл бұрын
శ్రీదేవి గారు మీరు అనుష్క గారి లా ఉన్నారు. మీలాంటి ఒక అమ్మాయి నీ ఒకలా ఒక్రం గా చూసే ఈ సమాజం లో మిమ్మల్ని మేము తల్లి లా చూస్తున్న తల్లి. తల్లి అంత వయస్సు లేకపోయినా మీరు తల్లి లా కనిపిస్తున్నారు 🙏🙏. మీకు నమస్కారాలు 🙏
@mtrmtr53272 жыл бұрын
అమ్మా శ్రీదేవి మీరు చిరంజీవిగా ఉండాలని కోరుకుంటున్నాను.
@girijanaiduvlogstelugu23692 жыл бұрын
కళ్లు, కాళ్లు లేకపోయినా ఎంత టాలెంట్ ఉందో. Great person. అలాగే eerojullo కళ్లు , కాళ్లు చేతులు ఉన్నా కష్ట పడేవాడు లేరు. Great 🙏🙏🙏🙏🙏🙏 పాపం parent's పెద్దవాళ్లు అయ్యారు. పాట వింటే కన్నీళ్లు ఆగలేదు 😭😭😭
@vemulagouri1052 жыл бұрын
Great person God bless you bro
@devoteeofpspk21602 жыл бұрын
అన్నయ్య ని చూస్తే నిజం గా చేతులు నమస్కరించాలి......చాలా గొప్పవాడు...నలుగురికి ఆధర్ష్యం తాను....
@ramireddyramireddy65232 жыл бұрын
త్రినాధ లాంటి వాళ్ళు చూచి సమాజం లో నేను ఏమి చేయా లేక పొతున్నాను. అనుకొన్న వాళ్ళు సిగ్గుపడాలి కష్టపడాలి అనే మనస్త్రం ఉంటే ఏదైన చేయగలం దానికి ఉదహారణ ఈ త్రినాధ
@arunakonjeti62182 жыл бұрын
ఇలాంటి వారిని మీరు చేస్తున్న సహాయం మాటలలో చెప్పలేను 🙏🏽🌺👈
@tulasigundabathula2 жыл бұрын
త్రినాధ్ గారు మీరు చాల గ్రేట్
@indupuramarao41142 жыл бұрын
త్రినాధ్ గారు కూడా మన ఎఫ్ఎం రెయిన్బో లో పాటలు చాలా బాధ పడతారు అండి రోజు వింటుంటాం కాకపోతే ఆయన నేను కలవలేకపోయాను ఈసారి తప్పకుండా కలిసి నాకు తోచిన సాయం చేస్తాను మేడం
@s.sambasivarao91312 жыл бұрын
శ్రీదేవిగారికి శుభోదయం మీవీడీయో చాలాబాగుంది...... S సాంబశివరావు, గుంటూరు....
@rekhashaik41059 ай бұрын
Thanks sreedevi garu
@pulluribalakishan77822 жыл бұрын
త్రినాథ్ గారిని చూసి నేర్చుకోవాలి super 🙏🙏🙏
@RajuBonala9 ай бұрын
అన్నీ ఉండి కాబోదిలా ఉన్నటి వంటి వారికి మీరు ఆదర్శం నీకు కోటి వందనాలు 👃👃
@usharamaiah91632 жыл бұрын
శ్రీదేవి మీరు సమాజానికి పనికి వచ్చే వీడియో పెట్టినారు, త్రినాథ్ గాడ్ బ్లెస్.యూ,
@rambabuventrapragada29612 жыл бұрын
Great. God bless you Sri Trinaad garu .
@prasadprasad5152 жыл бұрын
చాలా గ్రేట్ వీడియో ధన్యవాదములు 🙏🙏మేడం
@Lokeshjune262 жыл бұрын
మరో గంటసాల గారు 🙏🙏 భగవంతుడా నాకు సిగ్గు పెట్టు 🙏🙏. ఇక నుండైనా నేను ఇంకా కష్టపడుతా 🙏🙏
@kethanarsayya202 жыл бұрын
Super త్రినాధ్ గారు
@nazeershaik13812 жыл бұрын
Tq thrinad garu bhagvantudu lopam ichina lopam teleekunda bathike bhavishatu ivvalani manaspoortiga prardhana Tq sir Tq sreedevi garu
@rekhashaik41059 ай бұрын
Thanks for ur service
@naveennitt54202 жыл бұрын
Entho saduvukoni pedda pedda jobs chese vallu parents old age home padestunnaru...... meeru valla kanna Vanda retlu goppavaru 🙌🙌🙌🙏
@umavathik30582 жыл бұрын
Very talented man.
@sravanthig79372 жыл бұрын
Heart touching song ....atani bhadhani aa pata lo cheppinatlu anipinchindi ...
@bandisoudamini41122 жыл бұрын
త్రినాధ్ చాలా గొప్ప వ్యక్తి
@ramadevimahesh3272 жыл бұрын
Saarigamapa telugu,koti gaaru miku dandam pedatha,pls help him,saarigamapa lo chance ivvali thrinath gaariki 🙏🙏🙏🙏🙏🙏
@Jaya-yx4tt Жыл бұрын
Shridevi madam your speech is very super exlant thanksgiving jp
@vijayakumari92642 жыл бұрын
ఇది చూసి చాలా మంది నేర్చు కోవాలి
@kotesriraju79649 ай бұрын
Thrinath gari voice chala chala bagundi manchi gatrani god eachadu
@PhxVarma11 ай бұрын
Multi-talented, really appreciate his hard work. God bless him.
@mrklazarus44252 жыл бұрын
A good motivated story... God bless you thrinath annaya
@VelugulaDevisri9 ай бұрын
Super Brother👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@srinivaschinu11382 жыл бұрын
Super dupar jordar mast video
@saadicbashabasha581411 ай бұрын
Manchi vedio chesaru
@vijayalakshmiputta43292 жыл бұрын
Sreedevi meeru chala great 👍 👌 👏 all the best 👍
@laxminarayana3942 жыл бұрын
Sreenadh is not a blind he is great man Sridevi medam your cooperation and encourage is great mam
@sumanrachamadugu2680 Жыл бұрын
చాలా బాగా పాడావు.తమ్ముడు. 🙏🙏
@Ride4needy2 жыл бұрын
ఆయన టాలెంట్ నుంచుసి ఎవరైనా పాటలు పడే ఛాన్స్ ఇవ్వాలని మనసారా ఆ దేవాది దేవున్ని కోరుకుంటున్న🥺🥺🥺🥺🥺🥺
@pushpalathanaidu15062 жыл бұрын
Super voice God bless you brother nuvvu amma nana nu susukuntunnv great
@pushparani35792 жыл бұрын
Praise The Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@kanakadurga92762 жыл бұрын
Hats off Sridevi garu, trinadath garu meeru drusti lo paddaru aadi chalu great
@ఎం.సల్మాన్2 жыл бұрын
అక్క శ్రీ దేవి నీకు ఎల్లపుడు జీసస్ ఆశీస్సులు ఎప్పుడూ నీ సేవలు ఎన్నటికీ మరువలేనిది గాడ్ బ్లెస్స్ యు
@sreenivasreddy.m1087 Жыл бұрын
420..Id.420. Sreedevi garu Sreeramula vaarini nammukunnaru.. mari mee Jesus eevidini narakamlo vestademo
@ashokpateljavvaji29102 жыл бұрын
Thrinadh Gari Voice Nijangaaa👌👌👌👏👏👏👏👏👏 🙏🙏
@leelarani92 жыл бұрын
Miru super anna,maku anni unna dheniki panikirakunda unnam miru chala great 👌👌👌👌👌😢😢😢
@gondelausharani4292 жыл бұрын
Trinadh very good and nice. Anni vunna pillalu amma nanna lanu pattinchu kovatam ledu. Thrinadh ki manchi voice ecchadu devudu atani ki sridevi garu meeru ataniki avakasalu meeru chudakalaru.
@ravinagula343011 ай бұрын
God blessed you brother ❤
@arunkumarmodukuri83732 жыл бұрын
Good job Sridevi Garu , reaching out to people and bringing them close to millions of people is a great job. I am really happy to see your work and commitment. Will do my contribution for the good cause.
@chinnarichinnari12132 жыл бұрын
Trinadh tammudu ninnu chusi e samajam chala nerchukovali.anni bagundi 30 years vache varaku parents meda depend avutunna youvataku nuvvu adrasam kavali neku na ninda vandanalu
@chalikaanil16122 жыл бұрын
Super talented trinath, your voice is amazing, sridevi garu grate your work 👏👏
@pothumarthipothumarthi4244 Жыл бұрын
మిమ్మల్ని ఎలా. ఎలా.. గౌరవించాలి మేడం.
@kavurimohanarao37772 жыл бұрын
Trinath you are great God bless you.nanna
@sanampudiadinarayana81992 жыл бұрын
Sridevi's efforts in bringing worthy singers persons like blind and handicapped yes goodgoing sridevi gaaroo
@shalinisrinivasa78762 жыл бұрын
No words to say 🙏🙏👏👏👏
@drnpappur2 жыл бұрын
Thrinath is Really Very good Talented Singer.. Specially my Salutations to him, . Real Son , He may be Blind, His legs are paralyzed but He has got Wonderful Heart ❤ 💙 💜. He is feeding his old Parents 👋 Surely I will give chance in Avatar Meher Baba Sahawas Programs..
Hearth lo nundi and feel avuthoo padinatlu vundi. Producer evaraina picture lo padithe baguntundi anipisthondi. Chinna song aiena padinchali ani korukuntunna
@arunamangipudi90392 жыл бұрын
God bless Trinath. Stay blessed Sri Devi.
@rambabu92292 жыл бұрын
Sridevi garu u r very grateful helping wonderful 👌👌👌 and God bless you 🙏🏻🙏🏻🙏🏻 and take care ur health sridevi garu
@savisuku51272 жыл бұрын
Inspiring.. Talented person..May Lord Jesus Christ bless him Abundantly with good health and Wealth.
@kanakadurga96202 жыл бұрын
God bless u sridevi,and Trinadh garu and his parents 🌿🦜kaallu chethulu,kallu vundi kuda manam sarigga viniyoginchukolekhapothannam….🌿🌹